No video

Dheenula Edala | Gunasekaruda Naa Yesayya, Vol-16 | Bro Mathews, Krupa Ministries, Guntur

  Рет қаралды 373,667

KRUPA MINISTRIES OFFICIAL

KRUPA MINISTRIES OFFICIAL

4 ай бұрын

Dheenula Edala | Gunasekaruda Naa Yesayya, Vol-16 | Bro Mathews, Krupa Ministries, Guntur
దీనుల యెడల కృప చూపువాడా
నీ దాసుని దాటిపోకయ్యా ''2''
నీవే నా ఆధారము నా యేసయ్యా
నీవే నా ఆశ్రయము ''2''
''దీనుల''
1.విరిగి నలిగి నేను ఉన్నానయ్యా
ఎదకోతతో నిన్నే చేరితినయ్యా ''2''
అమ్మలాగ ఆదరించే దేవుడవు
అనాధగా నన్ను విడువని దేవుడవు ''2''
''దీనుల''
2.విరోధుల అంబులకు అప్పగించకా
నా కవచం నీవై నన్ను కాపాడితివి ''2''
నా శ్రమ నిందలను చూచితివి
దుఃఖము సంతోషముగా మార్చితివి ''2''
''దీనుల''
3.నా చేయి పట్టి నన్ను నడిపించితివి
కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి ''2''
క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు
కృతజ్ఞుడనై నేను జీవించెదను ''2''
''దీనుల''

Пікірлер: 194
@S.SureshGospelSinger88
@S.SureshGospelSinger88 4 ай бұрын
పల్లవి: దీనుల యెడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యో -2 నీవే నా ఆధారము - నీవే నా ఆశ్రయము నీవే నా ఆధారము నా యేసయ్య నీవే నా ఆశ్రయము...... " దీనుల " 1. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా ఎదకోతతో నిన్నే చేరితినయ్యా -2 అమ్మలాగ ఆదరించే దేవుడవు అనాధగా నన్ను విడువని దేవుడవు -2 " నీవే నా ఆధారము" 2. విరోధుల అంబులకు అప్పగించకా నా కవచం నీవై నన్ను కాపాడితివి -2 నా శ్రమ నిందలను చూచితివి దుఃఖము సంతోషముగా మార్చితివి -2 " నీవే నా ఆధారము" 3. నా చేయి పట్టి నన్ను నడిపించితివి కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి-2 క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు కృతజ్ఞుడనై నేను జీవించెదను-2 " నీవే నా ఆధారము"
@shalemraj9447
@shalemraj9447 4 ай бұрын
🎉🎉❤
@mandolin860
@mandolin860 4 ай бұрын
6:36 😢❤❤❤❤❤❤❤ Mathews anna Gracious voice 🫡🥹💕/Glory to god
@sureshnsuresh3602
@sureshnsuresh3602 4 ай бұрын
వందనాలు అన్నయ్య
@TurimellaYedukondalu
@TurimellaYedukondalu 4 ай бұрын
Amen దేవునికి మహిమ ఇటువంటి పాటలు ఇచ్చింనదుకు 🙏🙏🙏👏👏👏🙌🙌🙌
@user-jm6cu9oz4r
@user-jm6cu9oz4r 4 ай бұрын
Super song anna
@janakiramuluparupalli1910
@janakiramuluparupalli1910 3 күн бұрын
Good GOD bless you
@Jyo3905
@Jyo3905 Күн бұрын
Praise the lord 🙏
@B.santhosh.S.M
@B.santhosh.S.M 4 ай бұрын
ఇంత అద్భుతమైన పాటలు దైవ జనులకు ఇచ్చినందుకు దేవుని నామానికి మహిమ కలుగును ఈ పాట రాసిన దైవ సేవకులు మాథ్యూస్ అన్నగారికి దేవుని కృప నిండుగా ఉండును.❤❤ love you Jesus.❤❤
@VjmVijay
@VjmVijay 3 ай бұрын
🎉❤😊😢
@VjmVijay
@VjmVijay 3 ай бұрын
Jjesu
@SmilingPinkFlamingos-dw8bo
@SmilingPinkFlamingos-dw8bo 3 ай бұрын
Q❤qqqqq❤q❤❤❤❤❤q❤q❤❤❤q❤qq❤​@@VjmVijay
@Akhil-tz8qg
@Akhil-tz8qg 2 ай бұрын
P😊
@Akhil-tz8qg
@Akhil-tz8qg 2 ай бұрын
​@@VjmVijayp
@shanthikumardunna761
@shanthikumardunna761 3 ай бұрын
అస్సలు అబద్ధం కాదు 50 సార్లు విన్నాను🎉🎉
@Quiz_star_official------2
@Quiz_star_official------2 4 ай бұрын
గడిచిన సంవత్సరములు కంటే ఈ సంవత్సర దేవుడు ఇంత మంచి సంగీతం ఇచ్చినందుకు దేవునికి ❤❤ స్తోత్రములు అయ్య
@mgpm2388
@mgpm2388 4 ай бұрын
2024 lo best songs Jeevana makarandam Dheenula yedala Krupa chupuvada song Nice song hallelujah 🙏 Amen 🙏
@aligimanohar3573
@aligimanohar3573 4 ай бұрын
✝️🛐❤️🙏🥰💐💯🙌🤝 సూపర్ వాయిస్ అన్న గాడ్ బ్లేస్స్ యు ఈ పాట అందరికీ అధారణన్ను కల్గును గాక ఆమెన్ ఐయాం అశ్విని 😢❤😊🎉🎉
@kuchipudipaul7271
@kuchipudipaul7271 4 ай бұрын
సూపర్ సాంగ్స్ అన్న ఈ పాట అనేకులను అందరించి కాపాడును గాక 🙏🏻🙏🏻
@mrajasekharmrajasekhar3842
@mrajasekharmrajasekhar3842 3 ай бұрын
దేవునికే మహేమకాలుగును గాక,🙏🙏🙏🕊️🕊️🕊️🕊️👏👏👏👏
@ConfusedArcticWolf-rk2ey
@ConfusedArcticWolf-rk2ey 4 ай бұрын
Annaya asalu enta adbuta song bagundhi🙏🙏
@KethireddyRamaKrishnaReddy
@KethireddyRamaKrishnaReddy 3 ай бұрын
అన్న ఈ పాట చాలా బాగుంది
@KandukuriMahendar
@KandukuriMahendar 12 күн бұрын
Super 👌👌 praise the lord
@vemulasanthipriya914
@vemulasanthipriya914 2 ай бұрын
Anna. Meeru. Eepatapadutuntey. Chalachala. Santoshamgavundi. Anadamto. Edupuvastundi. Eesong. Padinanduku. Chalathanks. Annayya
@apparaomyllipilli3542
@apparaomyllipilli3542 Ай бұрын
God bless you nice song hallelujah amen amen amen
@devarakondajalaiah8358
@devarakondajalaiah8358 Ай бұрын
ఈ సాంగ్ నా హృదయాన్ని కదిలించింది నా తండ్రిని మల్ల నాకు గుర్తు చేసింది ఆయనే నా దేవుడు నా ప్రాణం నా జీవం అని నా యేసయ్య కోసం నేను జీవించే కృపను దయచేసి ఆమెన్
@padmamapadmama329
@padmamapadmama329 6 күн бұрын
❤❤❤❤❤❤❤❤
@Varunvideos6183
@Varunvideos6183 4 ай бұрын
దేవుడే మనకి ఆధారం,దేవుడే మనకి ఆశ్రయం.. వెధనలో, దుఃఖంలో ఉన్నవారికి ఆదరణ కలిగిస్తుంది.❤❤❤
@Ps_Christopher
@Ps_Christopher 4 ай бұрын
Heart touching song 🎉🎉 Anna... God Grace always be with you ❤️.... pastor Christopher...
@RockyK-nk1np
@RockyK-nk1np 2 ай бұрын
Prese the loard ayyagaru devudu Inka memmunu balanga vadukonunu gaka
@ChenChayya-kp7rw
@ChenChayya-kp7rw 4 ай бұрын
ఈపాటఆత్మకుఆహారం❤❤❤
@chinttu-zd6bn
@chinttu-zd6bn 3 ай бұрын
Ayyagaru priese the lord e pata nenu vintunte Naku manasuku chala nemmadiga vundimimali devudu enka balaparachi vadukonunugaka. Amen
@ChinnaAbbie
@ChinnaAbbie 28 күн бұрын
Very nice song anna ❤❤
@ChinnaAbbie
@ChinnaAbbie 28 күн бұрын
@thagarapuashok5586
@thagarapuashok5586 Ай бұрын
సూపర్ పాడారు అన్నయ్య 👏👏👏
@adhilaxmiguna4809
@adhilaxmiguna4809 4 ай бұрын
ధీనుడ యేడల కృపకు ఎంతో గొప్పది నీ ప్రేమ
@gudusairamulu735
@gudusairamulu735 3 ай бұрын
Praise the lord ayya Garu dhevunikea mahima kaluguka amean
@chinnababu2740
@chinnababu2740 4 ай бұрын
Song superr anna praise the lord jesus
@NareshKorva-vx9hx
@NareshKorva-vx9hx 6 күн бұрын
Vandanalu hallelujah 🖐🖑🖑👏😓👏🖑🖐🖑😅😅
@gunjapadhma4699
@gunjapadhma4699 Ай бұрын
👌👌👌🙏🙏🙏
@Ripka675
@Ripka675 15 күн бұрын
Super anna
@meenagasrinivasarao9938
@meenagasrinivasarao9938 Ай бұрын
అద్భుతమైన మరోపాట
@vijaykumar-pr5kp
@vijaykumar-pr5kp 3 ай бұрын
Glory Glory Glory Glory Glory Glory 🙏 to the JESUS 🙏
@freddypaulg8975
@freddypaulg8975 4 ай бұрын
చాలా బాగుంది అన్న 🙏🙏👌
@revukrishna2196
@revukrishna2196 4 ай бұрын
❤❤❤వందనాలయ్య🙏🙏
@user-cw2my9lc3h
@user-cw2my9lc3h 3 ай бұрын
గాడ్ ఐస్ గుడ్ అల్ ది time
@nagakrishnaduppalapudi2657
@nagakrishnaduppalapudi2657 18 күн бұрын
PRAISE THE LORD AYYA GARU 🙏🙏🙏
@kavitinani1071
@kavitinani1071 4 ай бұрын
మై ఫేవరెట్ సాంగ్❤❤❤
@RamaDevi-lm9pr
@RamaDevi-lm9pr 4 ай бұрын
సూపర్ అన్న సాంగ్స్ మొత్తం
@nayomivadlapalli5260
@nayomivadlapalli5260 2 ай бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏🙏✝️✝️✝️ Jesus Christ 🙌🙌🙏🙏halleluya
@veronika9077
@veronika9077 Ай бұрын
Vandhanalu Anna garu 🙏🙏.virodhula ambulaku appagimpaka ane charanam shorts lo vinnappatinunchi serch chesa but eroju e song dairy lo rukuntunappudu charanam chusi pade pade e pata vinna.next week padalani.thank you Jesus 🙏🙏🙏
@issakgundelli2812
@issakgundelli2812 Ай бұрын
🙏🕎🛐
@gudusairamulu735
@gudusairamulu735 3 ай бұрын
Song Chala bagundhi ayagaru 🙏🙏🙏🙏🙏🙌
@lazark4923
@lazark4923 3 ай бұрын
Prais the లార్డ్ annayya
@subhashmanju755
@subhashmanju755 4 ай бұрын
వందనాలు అయ్య గారు 👏🙏
@rokkarokkalajohnbaburao4872
@rokkarokkalajohnbaburao4872 4 ай бұрын
Prise the Lord annayya
@user-fg8wg9cv6h
@user-fg8wg9cv6h 3 ай бұрын
వందనాలు అన్న🙏, దేవుడు ఆయన సువార్తను మీ ద్వారా అనేకులకు వినిపిస్తూ , విస్తరింప జేస్తు, ప్రకటించ బడుతు అనేకులను చీకటి బ్రతుకులో నుంచి వెలుగు సంబందులుగా మారుస్తున్నారు .
@vijaykumar-pr5kp
@vijaykumar-pr5kp 3 ай бұрын
Great song glory of God bless you Anna
@glorysam5661
@glorysam5661 26 күн бұрын
దీనుల యెడ కృప చూ పువాడ
@nelloresrinunelloresrinu7496
@nelloresrinunelloresrinu7496 27 күн бұрын
Supper.
@rameshalamanda3648
@rameshalamanda3648 4 ай бұрын
వందనాలు అన్న
@user-gz3bv5eo4t
@user-gz3bv5eo4t 2 ай бұрын
Praise the lord anna నీవే నా ఆధారము నీవేనా ఆశ్రయము అమ్మలాగ ఆదరించే దేవుడవు అనాధగా నన్ను విడువవు ఆమెన్😢
@sagarbabu6790
@sagarbabu6790 4 ай бұрын
Fantastic music 🎶
@dasuandradasuandra
@dasuandradasuandra 4 ай бұрын
super lyrics anna. devunike mahima
@yesubabu4826
@yesubabu4826 3 ай бұрын
ఈపాటికి ట్రాక్ పెట్టుకున్నట్లు యితే చాలా బాగుంటుంది.sir
@kamalaparabhudas9744
@kamalaparabhudas9744 4 ай бұрын
Praise God Praise the lord Ayyagaru&Ammagaru 🎵🎵🎵🎵🎵🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@user-jy6wl6pt3p
@user-jy6wl6pt3p 4 ай бұрын
Anna Matheus mind blowing supar song exlent song ❤❤❤❤
@PathipatiKishore
@PathipatiKishore 4 ай бұрын
Praise the lord
@user-ob7vd3fe3t
@user-ob7vd3fe3t 3 ай бұрын
ఆమేన్ అధ్బుతమైనపాట 😂
@podilisrinivas3082
@podilisrinivas3082 3 ай бұрын
Amen 🙏🙌❤
@nageswaraoduggani3853
@nageswaraoduggani3853 4 ай бұрын
అన్న పాట చాలా బాగుంది
@nageswaraoduggani3853
@nageswaraoduggani3853 4 ай бұрын
సంగీతం సూపర్ ❤❤❤❤
@bajiganu3273
@bajiganu3273 4 ай бұрын
సనయ వందనాలు సందేశం పంపండి❤
@dandabathinisrinivasrao7667
@dandabathinisrinivasrao7667 4 ай бұрын
Prise the Lord ayyagaru pryear my family🙏
@vijaykumar-pr5kp
@vijaykumar-pr5kp 3 ай бұрын
Glory to the God 🙏
@ChapidiVishwanatham-ox5tf
@ChapidiVishwanatham-ox5tf 4 ай бұрын
🎉🎉🎉🎉song chala nice ayyagaru🌹🙏💐
@user-uo7yc2qb3x
@user-uo7yc2qb3x 4 ай бұрын
Nice song 🎉🎉🎉❤❤❤❤
@mykingisforever3795
@mykingisforever3795 4 ай бұрын
🙏🏼 ... Glory to God... 🙌 😎👍
@parthibandavid5343
@parthibandavid5343 3 ай бұрын
Very meaningful Beautiful song
@emmanuelministrieskadapa141
@emmanuelministrieskadapa141 4 ай бұрын
May God bless you Anna kadapa Pastor subhakar
@ramanak6538
@ramanak6538 4 ай бұрын
Song excenlent brother
@sarvaknidhj8323
@sarvaknidhj8323 4 ай бұрын
God bless you anna
@guntakalaramakrishna9194
@guntakalaramakrishna9194 3 ай бұрын
Praise the lord 🙏🙏🙏 8:16
@lathabandi6722
@lathabandi6722 4 ай бұрын
Good song tnqu sir
@ravikumarkommu4508
@ravikumarkommu4508 3 ай бұрын
Very great song... I love this song ❤
@karravelanginiraju696
@karravelanginiraju696 3 ай бұрын
🙏🙏🙏🙏👌
@yesurajukasi5209
@yesurajukasi5209 Ай бұрын
Praise the lord ❤❤❤
@ssyministries410
@ssyministries410 3 ай бұрын
20 time I listened
@anandp1068
@anandp1068 28 күн бұрын
Hallelujah 👍✨🙏🌹
@anandp1068
@anandp1068 Ай бұрын
Hallelujah very nice song thank you God bless you❤
@samemmanuel8579
@samemmanuel8579 3 ай бұрын
Super song
@user-mi4zm6ox9n
@user-mi4zm6ox9n 2 ай бұрын
Prise the lord
@karravelanginiraju170
@karravelanginiraju170 2 ай бұрын
👏👏👏👏👌
@SaralaPutta
@SaralaPutta 3 ай бұрын
@srikakulapusurendra7792
@srikakulapusurendra7792 3 ай бұрын
Praise the god
@gantepogunagaraju8769
@gantepogunagaraju8769 4 ай бұрын
Praise the Lord anna 🎉🎉🎉👌👌👌🙏🙏🙏
@kalivelapremanandam4473
@kalivelapremanandam4473 4 ай бұрын
Super,,❤❤❤❤❤ song
@gramu9631
@gramu9631 3 ай бұрын
Super song 😀
@devarakondajalaiah8358
@devarakondajalaiah8358 Ай бұрын
ఈ సాంగ్ నా హృదయం కదిలించింది
@user-dw2le5vs8r
@user-dw2le5vs8r 4 ай бұрын
❤❤❤
@VijayammaVijaya-wz3sk
@VijayammaVijaya-wz3sk 2 ай бұрын
🙏..... Praise the Almighty God....🙏....& God Bless you Annaiah....✨✨
@gantepogunagaraju8769
@gantepogunagaraju8769 4 ай бұрын
Praise thr LORD anna
@JyothiMerugu-nm1kq
@JyothiMerugu-nm1kq 2 ай бұрын
Me songs lo this song very heart touching ga vundi anna
@AbrahamDarsanam-ro2rv
@AbrahamDarsanam-ro2rv 4 ай бұрын
👏👏👏
@rameshdeliverance
@rameshdeliverance 4 ай бұрын
❤❤❤❤
@user-pe9eo9hy
@user-pe9eo9hy 2 ай бұрын
Su,,per super 🎉🎉🎉🎉,,p🙌🙏👌👌👌👌👌
@hufhjhj
@hufhjhj 4 ай бұрын
Very nice
@KavuriAdhinarayana-ds4sr
@KavuriAdhinarayana-ds4sr 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@orsupreamdadlikemam9783
@orsupreamdadlikemam9783 3 ай бұрын
😭👌🛐🙏
@anjaneyuluanji1206
@anjaneyuluanji1206 3 ай бұрын
Good song 😂😂😂
@PeddaAnandDoddi
@PeddaAnandDoddi Ай бұрын
God bless you father
@NareshBakka-cy4rq
@NareshBakka-cy4rq 3 ай бұрын
Super ga padaru brother.
@KVenkateswarlu-bj2me
@KVenkateswarlu-bj2me 4 ай бұрын
Trak ...TRAK..Trak...Treak..pettandi..pless pless👌👌👌👌🙏🙏🙏...pettandi....Trak
Gunasekaruda Naa Yesayya, Vol-16 | Jukebox | Bro Mathews, Krupa Ministries, Guntur
53:01
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 128 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 34 МЛН
సైన్యములకు అధిపతి  ll ( YESE ADHIPATHI ) vol 15
10:27
THANDRI SANNIDHI MINISTRIES
Рет қаралды 490 М.
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН