దీపం ఎటువైపు పెట్టాలి

  Рет қаралды 23,059

CHIRRAVURI FOUNDATION

CHIRRAVURI FOUNDATION

Күн бұрын

Пікірлер: 93
@VinjamuriSumithraDevivantaluyt
@VinjamuriSumithraDevivantaluyt 3 күн бұрын
నమస్కారం గురువుగారు నేను చాలా సంవత్సరాల నుంచి మీరు చెప్పినట్టుగా నేను దీపారాధన చేస్తున్న గురువుగారు... ధన్యవాదములు గురువుగారు శ్రీ మాత్రే నమః
@revanthralla
@revanthralla 5 күн бұрын
Kamakshi deepam gurinchi cheppandi swamy
@Mani532
@Mani532 5 күн бұрын
నమస్కారం గురువు గారు🙏🏻 మా ఇంట్లో తూర్పు ముఖంగా దేవుని చిత్ర పటాలు ఉన్నాయి మీరు చెప్పినట్టుగా మూడు వత్తులతో దీపం వెలిగిస్తే దేవుని వైపు కాకుండా తూర్పు, ఉత్తర, ఈశాన్య దీపం వెలిగిస్తే దేవుని వైపు దీపం ఎలా పెట్టొచ్చు లేదా దేవుని గుడి మార్చాలా
@venkataniveditha6030
@venkataniveditha6030 5 күн бұрын
Kamakshi deepam gurinchi cheppara guruji garu
@mahanvita1063
@mahanvita1063 5 күн бұрын
ఒక సారి పూజ వీడియో తీసి పెట్టండి గురువు గారు మాలాంటి తెలియని వాళ్ళకోసం ఒక్కొక్క సారి చాలా భయం వేస్తుంది పూజ తప్పుగా చేస్తున్నమేమో అందుకే ఎన్ని ఇబ్బందులు భాధలు అని యు ట్యూబ్ లో పూజ వీడియో చూడాలంటేనే భయం గా వుంటోంది🙏🙏🙏🙏🙏
@haribabu282
@haribabu282 5 күн бұрын
Namaste gurugaru. Okkoo deepam lo 3 vathulu veyala Avi brahma, Vishnu,maheshwarulaku pratheka antunaru kadha Rendu kundulu pettala So many questions Enni kundulu pettali Okkoka kundhilo enni deepalu pettali Okkoka deepam lo enni vatthulu veyali
@ramapatrunisuseela162
@ramapatrunisuseela162 3 күн бұрын
ధన్య వాదాలు గురువు గారు
@SwethaSuresh12
@SwethaSuresh12 4 күн бұрын
Thank you guruvu garu doubts clear ayayi 🙏
@vedicharlamanasa2078
@vedicharlamanasa2078 3 күн бұрын
నమస్తే గురువు గారు, గురువుగారు దీపారాధన కుందులు ఇప్పుడు మార్కెట్ ఉన్నటువంటి కొత్తవి దీపపు కుందిన మధ్యలో వత్తు వెలిగించుకునేలాగ ఉన్నాయి అవి వెలించుకోవచ్చా గురువుగారు ఈ సందేహము నాకు చాలాకాలం నుంచి ఉంది గురువుగారు దయచేసి reply ఇవ్వండి 🙏
@BhavaniPamarthi-rk2rh
@BhavaniPamarthi-rk2rh 5 күн бұрын
Kamakshi deepam gurinchi chapandi guruvu garu
@annebindu2101
@annebindu2101 5 күн бұрын
Guruvu garu akasam vypu deepam velige kundulu ekkuva market lo vuntunay alanti vati lo deeparadana cheyavacha teliyacheyandi
@sushmithamacharla3083
@sushmithamacharla3083 5 күн бұрын
Kani guruvu garu ippudu konni kundulu lo deeparadhana paiki chusela untundi kadha mari vatillo cheyakudadha dani gurinchi kuda oka video cheyyandi guruvu garu 🙏🙏
@poornachandrarao9375
@poornachandrarao9375 5 күн бұрын
రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేయాలా లేక సింగిల్ సింగిల్ గా మూడు వత్తులు వేయాలా.thank u ఆకాశం ఉంటే డెమో చూపించే విధంగా వీడియో చేయగలరు
@sumusumu3285
@sumusumu3285 5 күн бұрын
Same Naku kuda idhe doubt please cheppandi
@thulasiboppasandram9472
@thulasiboppasandram9472 5 күн бұрын
Sir చెప్పింది మూడు ఒత్తులు కలిపి వేయాలి మూడు దీపాలులో అని అర్థం అండి ​@@sumusumu3285
@arunagavirneni1683
@arunagavirneni1683 5 күн бұрын
గురువుగారు మీరు చేపినట్టు 3 వత్తులు వేయాలి అండి అవి సింగల్ వత్తి వేసి వెలిగించాలా లేదా ఎన్ని వత్తులు కలిపి వేసి వెలిగించాలి అండి మీకు కుదిరితే ఒక్కసారి చిన్న షార్ట్ అయినా చేసి చూపించండి 🙏
@Parnika-c5u
@Parnika-c5u 5 күн бұрын
శ్రీ మాత్రే నమః గురువుగారు ఓం నమో వెంకటేశాయ
@nareshtaviti3408
@nareshtaviti3408 5 күн бұрын
గురువూ గారు మరి చాగంటి వారు 3 తూర్పు ఉండాలి అని చెప్పారు గా స్వామి
@musicrocks1991
@musicrocks1991 4 күн бұрын
ఉద్యోగ స్థిరత్వం కోసం ఏదైనా మంత్రం చెప్పండి
@Madhaviyadilal
@Madhaviyadilal 2 күн бұрын
నమస్కారం గురు గారు
@leela5499
@leela5499 5 күн бұрын
Kamakshideepam gurinchi cheppandi adi mana vaipey untundi kada
@rapartisyamala6472
@rapartisyamala6472 2 күн бұрын
Guruvugaru namaste Deepam andravallu devuni vaipu pedataru Telanganavallu debunki opposite pedataru Veetiķi clarity ivandi
@puppalanagalakshmi7043
@puppalanagalakshmi7043 5 күн бұрын
Ma vi circle ga undi madya lo vattulu untai sir, vatini vadavacha
@g.screativity6717
@g.screativity6717 5 күн бұрын
ఓం శ్రీమాత్రే నమః గురువు గారు జైశ్రీరామ్
@Nckexperience
@Nckexperience 5 күн бұрын
Swamy kubera deepam Ani nilivga velugu tunna deepalu 3 disalaku Ela chustha yendi
@Sri_2014
@Sri_2014 4 күн бұрын
Tq v much guruvu garu
@vinayaharish109
@vinayaharish109 4 күн бұрын
Sir pls e video thapaka chese chupechandi with deepam sir
@SirishaChilakala
@SirishaChilakala Күн бұрын
గురువుగారు వైభవలక్షి అమ్మవారి వత్రం నికి కూడ మూడు వొత్తలు వేయాలా
@PavanKumar-he9zx
@PavanKumar-he9zx 5 күн бұрын
Guruvu garu Kamakshi deepam yela petali chepandi
@pavanharish1430
@pavanharish1430 3 күн бұрын
Namasthe guruji mamuluga shivalingam manaku devalayamlo kudi dhikku chusthunattu untundhi utthariniki aythe maa intlo uttharam yedama dhikku untundhi so ippudu Nenu dhani utharaniki pedithe reverse lo pettinattuga untundhi so alane pettala lekapothe yekkadaina sare manaku right side ni chusthunattu matrame pettala telupagalaru
@muralipithani1065
@muralipithani1065 5 күн бұрын
Kamakshi Deepam gurinchi cheppandi
@kalpanamandati5593
@kalpanamandati5593 5 күн бұрын
Guruvu garu e Thursday gurinchi chala remedies chptunnaru anni channels lo , asalu e Thursday speciality ,remedies cheppandi
@himabindurangoli4393
@himabindurangoli4393 5 күн бұрын
3 vathulu akasam chustunnatlu ga pettocha guruvu garu
@DeviPeddireddy-lh9nl
@DeviPeddireddy-lh9nl 4 күн бұрын
Kakinada varahi temple valllu chella chestunaru guruvu garu valllani choodamdi Lakshmi prasana chella chestumdi
@thejaswipujari
@thejaswipujari 5 күн бұрын
Kamakshamma deepam ayina alage photos vipu a pettala guruvu garu..
@kushikaburlu2610
@kushikaburlu2610 4 күн бұрын
Hi andi.. nenu ma intlo chinapati nunchi 2vattulu pettatam matramey chusanu.. meeru 3 antunaru?..
@sivaramprasad3732
@sivaramprasad3732 5 күн бұрын
Kamakshideepam gurimchi pls
@PavaniJagarlamudi-d9q
@PavaniJagarlamudi-d9q 4 күн бұрын
Kamakshi deepam vatti mana side kada guruvgaru
@lakshmipadala2637
@lakshmipadala2637 5 күн бұрын
గురువు గారు ఇంట్లో ఏ శివలింగం పెటుకోవాలి కొంచెం చెప్పండి గురువు గారు
@kbgowthami4712
@kbgowthami4712 5 күн бұрын
Okka sari demo chupichandi sir andariki baga artham avuthundi
@geddamindira2168
@geddamindira2168 4 күн бұрын
Muthy lamma idol secunderabad gurchi chappndi
@kdmrnd1569
@kdmrnd1569 5 күн бұрын
Ma intlo padati vypu icharu dhevuni mandhiram dhevullu thurp vypu mukkam chesi untadr mari ilati illalo ela pettali
@Vanitha_yashu
@Vanitha_yashu 5 күн бұрын
గురుభ్యోనమః🙏
@PavaniJagarlamudi-d9q
@PavaniJagarlamudi-d9q 4 күн бұрын
Kamakshi deepam elapettli
@bujjibujji9299
@bujjibujji9299 3 күн бұрын
🙏🙏🙏
@PadmajaPetlu
@PadmajaPetlu 5 күн бұрын
Namaste Guruvu garu vattulu Mottam 9veyyala leka 3 single vattulu veyyala telupagalaru. Meeru oka video lo 3vattulu okatiga chesi pettali Ani chepparu .Doubt clear cheyagalaru.
@pavanimaram843
@pavanimaram843 3 күн бұрын
Oka sari demolo chupinchandi guruvugaru
@VijayaVijaya-gd1vw
@VijayaVijaya-gd1vw 5 күн бұрын
Center vatti veginchakudafa
@sridevirk1574
@sridevirk1574 5 күн бұрын
purvam nunchi mana family lo elantivi unnayo ave patichalani meere cheptharu.marala meeru cheppinatlu cheyalani kuda meere cheptharu
@haindavasakthibalaram1844
@haindavasakthibalaram1844 5 күн бұрын
జైశ్రీరామ్..,🙏🚩 దీపం నీ మొఖం వైపు ఉంటే బాగుంటుంది. నీలాంటి అయోమయం వాళ్ళ వల్లనే హిందూ ధర్మం లో అయోమయం ఏర్పడుతుంది. సందేహాలు పెరుగుతున్నాయి. ధర్మ గ్రంధాల్లో చెప్పినట్లు తూర్పు ముఖంగాను ఉత్తర, ఈశాన్య, ముఖంగాను ఉంటే మంచిదని చెప్పారు. అది చెప్పండి. మీరు ఏదో పరంజ్యోతి లా ఫీల్ అవ్వకండి. ఇది నా అభిప్రాయం...,🙏🚩🇮🇳
@nagarajusurisetty4181
@nagarajusurisetty4181 5 күн бұрын
Namasthe guruv garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mandhadisurendhar8238
@mandhadisurendhar8238 5 күн бұрын
Guru garu Kula davatha teliyani vallu ela Pooja chesukovali inti davu kuda teliyani vallu ela telusukovalli dayachesi telupagalaru 🙏🏻🙏🏻🙏🏻
@mandhadisurendhar8238
@mandhadisurendhar8238 5 күн бұрын
Guru garu 🙏🏻🙏🏻🙏🏻
@vijayalakshmivijji7281
@vijayalakshmivijji7281 5 күн бұрын
Guruvu garu ....namaskaram .....manidweepa puja ela cheyyalo kasta vivarinchara
@anithavanivlogs2895
@anithavanivlogs2895 5 күн бұрын
meeru cheppinatte chestanu nanu Guruvugaru 🙏
@Crazy_girl1299
@Crazy_girl1299 5 күн бұрын
Guruvugaru kanakadara stotrem gurinchi cheppandi.
@jyothimudunuru7347
@jyothimudunuru7347 5 күн бұрын
Deepaniki e oil vaadavachu guruvu.
@radhareddy1335
@radhareddy1335 5 күн бұрын
Guruvugaru namaskaramu elachi chettu intlo vundavachha swami
@sridevicherukumilli9841
@sridevicherukumilli9841 5 күн бұрын
నమస్కారం గురువుగారు
@vbharathi1586
@vbharathi1586 5 күн бұрын
స్వామి నారికేళ దీపం గురించి కూడా తెలియజేస్తారా
@Radhekrishn-t5l
@Radhekrishn-t5l 5 күн бұрын
Sir srichakram petokoni pooja chaskovachaa pls chapandi sir
@YS-js8em
@YS-js8em 5 күн бұрын
Guruvu garu. 1. Oka kamakshi deepam. Oka mamulu kundulo deepam pettukovacha? Leda rendu mamulu kundulu pettaka maatrame kamakshi deepam pettala? 2. Rendu kundulu must ga pettali antea rendintlo 6 jyotulu veligali kada? 3. Kamakshi deepam jyothi mana vaipuku undocha?
@LalithaMallipudi-e8c
@LalithaMallipudi-e8c 5 күн бұрын
Lalitha devi vegrahamu chepadi
@sarithagummala1446
@sarithagummala1446 5 күн бұрын
శ్రీ మాత్రే నమః గురువుగారు మ ఇంట్లో దేవుడి ఫోటోలు తుర్పు చుస్తు న్నాయి మరి దిపం ఎటు వైపు ఉండాలి చెప్పాగాలరు
@raaginikurra9306
@raaginikurra9306 5 күн бұрын
నెంబర్ పెట్టగలరు.. గురువుగారు
@rojaa4097
@rojaa4097 5 күн бұрын
Guruvu garu seliver pothe emi chyeyalii
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed 5 күн бұрын
ఒకోక దీపానికి ఎన్ని వత్తులు ఉండాలీ? గురువుగారు, 🤔
@sktelugueditz1324
@sktelugueditz1324 5 күн бұрын
మా దేవుడు అలమర పడమర వైపు ఉంది అప్పుడు ఏం చేయాలండి గురువుగారు 🙏
@saisreenivas9690
@saisreenivas9690 5 күн бұрын
Guruvugaru okkosari entlo panulu ekkuvaga undi deepam pettadam late ayithe madyahnam ayina pettavacha pettakudada 🌹🙏
@saisreenivas9690
@saisreenivas9690 5 күн бұрын
Gummadi Kaya enti mundu amavasya roju kottadaniki amount ekkuva collect chestunnaru okarini chusi okaru kottinchukontunnaru asalu kushmanda bali enti mundu eppudu cheyyali guruvugaru 🌹🙏
@yhadhwik1474
@yhadhwik1474 5 күн бұрын
Okasari meru chesi chupinchandi deepam veliginche vidanam guruvugaru
@MReddy-go5qp
@MReddy-go5qp 5 күн бұрын
గురువు గారు ఇంతక ముందు మీరు కూడా చాలా టిప్స్ చెప్పేవాళ్లు అలా చేస్తే మనీ వస్తాయి ఇలా చేస్తే మనీ వస్తాయి అని చెప్పారు కావాలి అంటే మీ ఓల్డ్ వీడియోస్ చూసుకోండి
@Jahnavi-o9s
@Jahnavi-o9s 5 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyanarayanasat4267
@satyanarayanasat4267 5 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@karampudinagalakshmi9973
@karampudinagalakshmi9973 5 күн бұрын
Mari single vothulu unna kundhulu unnae kadha ayya adi itha yela Swami anta total 6 vothulu vayala
@vyshu2576
@vyshu2576 5 күн бұрын
గురువుగారు నమస్కారం.... ఆడవాళ్లు బయట చేరిన తర్వాత మట్టి గాజులు మార్చుకోవాలా.......నా ప్రశ్న ....మేము బయట కూర్చుంటాము.... గురువు గారు....🙏🙏
@VyshnaviYvs
@VyshnaviYvs 5 күн бұрын
Intlo kalupukovatam ante enti sis
@naadesamindia961
@naadesamindia961 3 күн бұрын
Vaideekulu aithe marustharandi..niyogulaithe marcharu..oka bangaru gaaju unte marchakarledu anj konthamandi antaru..
@bhagyalakshmi5892
@bhagyalakshmi5892 5 күн бұрын
మరి మా ఇంట్లో ఫోటోలు తూర్పుని చూస్తూ ఉన్నాయి పడమర వైపు దేవుడి ఫోటోలు ఉన్నాయి
@gayatrivpn7773
@gayatrivpn7773 5 күн бұрын
Namasthe guruvu garu. Memu Tamilanadu chennai lo unnamu. maku ikkada devudu mandiram south west lo undi. ikkada vallu devudu East facing lo undela pedataru…so illu alane undi ippudu nenu deepam veliginchi west vaipu pettuthunanu
@ramadevi-3211
@ramadevi-3211 5 күн бұрын
ఓం శ్రీ మాతే నమః గురువు గారు
@SaradaSripathi-s5z
@SaradaSripathi-s5z 5 күн бұрын
Guruvugaru Sri mahalashmi chanel vakasari chudandi 1:1
@rohiteditz5350
@rohiteditz5350 5 күн бұрын
గురువు గారు సికింద్రాబాద్ గుడి ని కులగొట్టారు అండి దాని పై వీడియో చేయండి అయ్యా మీకు పుణ్యం ఉంటది 🙏🏻🙏🏻🙏🏻
@Rajini2770
@Rajini2770 5 күн бұрын
Maaku teliyaka evanni agachaatlu guruvugaaru
@annapoornag9163
@annapoornag9163 5 күн бұрын
మూడు వతులు, ఒక టి చేసి, వెలిగించ, వచ్చునా
@sreekanthb3855
@sreekanthb3855 5 күн бұрын
ఆది శంకర చార్య లను అవమానిస్తూ వీడియోలు చేసే భామా చౌదరి విడియోలు చేయడం , దానిని మీరు మద్దతు ఇవ్వవద్దు అని ఎవరో comment పెట్టారు కదా ..ఆ భామా చౌదరి అంటే గోవిందసేవ సత్యభామ
@Lakshmipodalakur
@Lakshmipodalakur 5 күн бұрын
ఈ ఒత్తులు గురించి విని విని విని విని మాకు పిచ్చి పట్టి పోతుంది గురువుగారు ఏం చేయాలో ఎలా చేయాలో కూడా అర్థం కావడం లేదు ఎన్ని వత్తులు వేయాలో కూడా అర్థం కావడం లేదు ఒక్కోటి ఒక్కో వీడియో చూస్తుంటే ఎన్నెన్నో చెప్తున్నారు ఏది వినాలా ఏది చేయాలో కూడా అర్థం కావడం లేదు.
@mangathayaru5933
@mangathayaru5933 5 күн бұрын
🙏🙏🙏🙏🙏
@SukanyaAchanta-h6v
@SukanyaAchanta-h6v 5 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudharani9639
@sudharani9639 5 күн бұрын
🙏🙏🙏🙏🙏
@RshailajaRshailaja
@RshailajaRshailaja 5 күн бұрын
🙏🙏🙏🙏🙏
@anuradhamaturi6599
@anuradhamaturi6599 5 күн бұрын
Namaskharam chirravuri garu...deeparadhana gurinchi changanti koteswarrao garu 3 jyothulu turpu vaipu velagali Ani vari pravachanam lo chepparu..ela kuda cheyyavochuna teliya cheyyagalaru
ఆచమనం ఇలాచేయాలి#Chirravuri
8:52
CHIRRAVURI FOUNDATION
Рет қаралды 41 М.
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,5 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4,2 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 4,7 МЛН
తల్లి బంగారం ఎవరికివ్వాలి ???
6:31
CHIRRAVURI FOUNDATION
Рет қаралды 612 М.
అన్నీ చూస్తున్నా#chirravuri
11:50
CHIRRAVURI FOUNDATION
Рет қаралды 115 М.
పూజకి ఏపూలు వాడాలి#Chirravuri
10:30
CHIRRAVURI FOUNDATION
Рет қаралды 47 М.
CHIRRAVURI LIVE
40:10
CHIRRAVURI FOUNDATION
Рет қаралды 34 М.
పూజ గది#Chirravuri
11:21
CHIRRAVURI FOUNDATION
Рет қаралды 84 М.
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,5 МЛН