దీపం ఎక్కువసేపు ఇంట్లో వెలిగితే దేనికి సంకేతం.. శుభమా.. అశుభమా.. bhanu koteswari | RedTV Subham

  Рет қаралды 471,231

Red TV Subham

Red TV Subham

Күн бұрын

Пікірлер: 136
@eshagoldskm1309
@eshagoldskm1309 7 ай бұрын
దీపం ఉదయం సాయంత్రం పెట్టడం ఎందుకంటే కరెంట్ లేని కాలంలో వెలుతురు కోసం ..దేవుడు కు అభిషేకం అంటే ప్రపంచంలో విలువైన వస్తువులు అవి శరీరం బాగుండతానికి ఇవి వాడుకోవచ్చు అని చెప్పడానికి... ఒక వేళ మహా ప్రళయలు వచ్చి సమస్తం నాశనం అయిన ఈ విధానం తో బ్రతకవచ్చు అని ఇవి కొనసాగిస్తున్నాం..దానికోసం కృతజ్ఞతతో మంత్రాలు ఆ మంత్రాలకు అప్పట్లో ఈ భాషలు లేవు కాబట్టే అప్పుడు ఉన్న భాషలో కృతజ్ఞతలు తెలిపారు..దాన్ని మీరు మూఢనమ్మకాలు వైపు తీసుకెళ్లి ఇవి పాటించి పాటించి ఈ ముర్క ప్రజలు దేవుడంటే డబ్బు ఇచ్చేవాడు అనుకొంటున్నాడు..దేవుడు అంటే మనసాన్ తి ఇచ్చేవాడు అని ఎప్పటికి తెలుసుకొంటారో..కోరిక తీరలేదని...మీరు చెప్పే శాస్త్రాలు పాటించలేక..ఒకవేళ పాటించిన దేవుడు డబ్బు ఇవ్వడం లేదు అని మతం మారిపోతున్నారు...ఒత్తి ఇంటలావు దీపం ఇంటసేపు వాని మూఢనమ్మకాలు పెంచకండి దయచేసి
@Mamatha1310
@Mamatha1310 6 ай бұрын
ప్రతి రోజూ మా వారు పూజ పూర్తి చేస్తారు. కాని ఒక్క శుక్రవారం రోజున నేను పూజ చేసుకుని దీపం వెలిగించినపుడు ఉదయం ఐదున్నర నుండి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు వెలుగుతూనే ఉంటుంది.. ఏమైనా నాకున్న అనుమానం తీరిపోయింది.చాలా థాంక్స్.
@durgakumari979
@durgakumari979 7 ай бұрын
అక్కాయ్ కుంది నెయ్యి బాగా వుండి వత్తులు చక్కగా వేస్తె చాలా సేపు దీపం వెలుగుతుంది చాలా శుభం దీనికి కూడా వెటకారం నవ్వు లు దేనికి?😢
@padminiarun3154
@padminiarun3154 7 ай бұрын
Nee bondha
@VaraRaghu
@VaraRaghu 6 ай бұрын
Qqqq😊😊😊p
@vijayalakshmid3999
@vijayalakshmid3999 7 ай бұрын
మాయింట్లో కూడ అలా జరిగింది ఒక రోజు ప్రొద్దుట దీపం పెడితె సాయంత్రం దాక వెలిగింది. అవి చిన్న కుందులు చాల సంతోషం అనిపించింది
@swethadhanagari8195
@swethadhanagari8195 26 күн бұрын
నేను ఈరోజు దీపము veligisthe రేపటికి veluguthunadi ప్రతీ roju కందులు కొంచం peddave పైకి చూసే దీపము veligista రోజు మళ్లీ దీపము పెట్టేవాraku veluguthune vuntadi మంచి saketama
@babasandesham4785
@babasandesham4785 7 ай бұрын
Tq andi naku kuda ఒక్కసారి మళ్ళీ నేను పెట్టాలి అని వెళ్లి నప్పుడు హా దీపం వెలుగుతూ ఉంటుంది అది పెద్ద దీపమే కానీ ప్రతి రోజూ వెలిగేది కాదు కానీ ఒక్కసారి అల వెలుగుతుంది
@anushap1878
@anushap1878 7 ай бұрын
Deepam lo vothilu sarigga vesi... Gaali yekkuva raakunte ... Andhulo vese oil ni batti .. adi chaala sepu veluguthunndi.... Nuvvula oil and aava oil. Ki chala sepu... Kobbari oil ki kodhi sepu veluguthundi... Test cheskondi ... Vithi sannaga chinnaga veliguthe chala sepu kadu next day kuda veluguthundi.....
@hemapaaluri7265
@hemapaaluri7265 7 ай бұрын
నేను రోజు దీపం పెడతాను దీపం సాయంత్రం వరకు ప్రతీరోజు వెలుగుతుంది కానీ ఈ విషయం నాకు తెలియదు మీరు తెలియ చేసిన మంచి విషయాలకు మీకు ధన్యవాదములు అమ్మ 💐💐💐💐🌹🌹💐💐💐💐🌹🌹🌹💐💐
@PrabhakarReddy-e8w
@PrabhakarReddy-e8w 7 ай бұрын
0:38
@rajurani5296
@rajurani5296 7 ай бұрын
మా ఇంట్లో కూడా సొంతం ఇంటికి వెళ్లిన 2nd డే నుండి 3 days ఆగకుండా వెలుగుతూనే వుంది. మేము షాక్ అయ్యాము. థాంక్ యూ మేడం ఇ విషయాలు చెప్పినదుకు.
@manusrireddy3529
@manusrireddy3529 7 ай бұрын
Same Amma nenu kuda mrng 7 ki puja chesukunta chinna kundule untayi but avi Nyt 9 to 10 varku untayi Amma...chala happy ga anipisthadi Amma ha SithaRamule natho unnattu anipiathadi Amma...Jai Shree Ram... Jai Jai Shree Ram....🙏
@csubhashini4392
@csubhashini4392 7 ай бұрын
అమ్మ నమస్కారం అమ్మ, ఇంట్లొ దీపం వెలిగించిన తరువాత అది గృతం కాకుండా నూనె వేసి అలాగే దీపాన్ని veliginchavacha.... అమ్మ నాకు తెలియచేయండి అమ్మ 🙏🙏🙏
@narayanrl8110
@narayanrl8110 7 ай бұрын
వీడియో బాగానే వుంది గాని విపరీతంగా నవ్వులు ఏమీ బాగుండ్లా !!
@itsmeramsuni9902
@itsmeramsuni9902 7 ай бұрын
ప్రతీ దానికి భయపడకుండా చేసుకుంటే పోతుంది కదా. ప్రతీది సందేహం ఏంటమ్మా. చానెల్స్ ఎక్కువైపోయి బుర్రలు చెడిపోతున్నాయి మాకు.
@lalithaduvvuri5726
@lalithaduvvuri5726 7 ай бұрын
బాగా చెప్పారు...ఛానెల్స్ వ్యూస్ ను పెంచుకోవడం కోసం ఏవేవో చెపుతున్నారు... నిత్య జీవితంలో అనేక రకాల విషయాలు జరుగుతూ ఉంటాయి.. ఇకమీదట దీపం ఎక్కువ సేపూ వెలగక పోతే నిరాశ పడిపోతారు...
@Lakshmi_vlogs888
@Lakshmi_vlogs888 7 ай бұрын
8​@@lalithaduvvuri5726
@muddapukavitha174
@muddapukavitha174 7 ай бұрын
Chalabaga cheppavamma
@nammireddy4627
@nammireddy4627 7 ай бұрын
​@@lalithaduvvuri5726😮63
@arunareddy4465
@arunareddy4465 7 ай бұрын
కదా
@saradarao5562
@saradarao5562 7 ай бұрын
మాఇంట్లో కూడా ప్రొదున్నవేలిగిస్తా సాయంత్రం మళ్ళీ కాస్తా నూనె వేస్తే Next day morning దాకా వెలుగుతూ ఉంటుంది
@munikrrishna
@munikrrishna 7 ай бұрын
It's good ok
@vasundharask-wp7ww
@vasundharask-wp7ww 7 ай бұрын
Same in our house also.
@manusrireddy3529
@manusrireddy3529 7 ай бұрын
Chala manchi vishayam chepparu but ala navvakunte bagundedi.😊
@madhavim3702
@madhavim3702 7 ай бұрын
Aunu. Chala navvuthundhi. Antha em avasaram undhi navvadaniki
@arunak5699
@arunak5699 7 ай бұрын
Maa intlo daily maa deepam poddunna pedithey Malli night 10 varaku untundi
@SabithaPochigari
@SabithaPochigari 7 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
@satyanarayanap8721
@satyanarayanap8721 6 ай бұрын
అమ్మ తల్లుల్లారా నవ్వడం ఆపి ఏదైనా విషయం ఉంటే అది చెప్పండి అమ్మ అంతేగాని మీ దిక్కుమాలినవ్వులు ఎంత సేపు వినాలి అమ్మ మేము
@telugumoviesoriginals491
@telugumoviesoriginals491 7 ай бұрын
Pillalu manassu manchidi ani anukunna deepali ki ma Babu deepali veliginchadu avi 11 deepali Anni last varuku veligayi nakaithe chala santhosham anipinchindi
@pkinterestingunknownfacts8705
@pkinterestingunknownfacts8705 7 ай бұрын
Yes sir, above comment is very very correct.......
@PadmajaPragathi-i7o
@PadmajaPragathi-i7o 7 ай бұрын
Rendu deepalu unnappudu oka deepam velugutu unte mam oka deepam grutamaipothe ardham yemti mam cheppandi mam ..meeku namaskaramulu.
@savithrik3388
@savithrik3388 7 ай бұрын
నమస్తే అమ్మ మీకు ధన్య వాదాలు చాల మంచి విషయాలు చెప్పారు 💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@PasagadaSambasivasatyanara-i9d
@PasagadaSambasivasatyanara-i9d 7 ай бұрын
మేడం గారూ! చిన్న దీపపు కుద్ది లో తక్కువ ఇంధనం తో సాయింత్రం వరకూ దేవుని వద్ద జ్యోతి light giving flame ఏవిధంగా వెలుతురు నిస్తుందండి? How it will give LIGHT OF GOD?
@maddalavenkatanarasaiah6269
@maddalavenkatanarasaiah6269 7 ай бұрын
THE MORE GHEE OR OIL THE MORE BRITEN WHAT IS THRRE
@chennaboinasampath7134
@chennaboinasampath7134 7 ай бұрын
Om Sri matre namaha
@chandrareddy717
@chandrareddy717 6 ай бұрын
Manam oil ekkuva posi vatthulu manchi vesi unte deepam 5 Days kuda veluguthundhi meeku Pani lekar pata lekar chadastham ekkuva avuthundhi anchyku em Pani ledhu
@trinadharaotammineni4215
@trinadharaotammineni4215 7 ай бұрын
పని ఓట లేకపోతే ఇలాంటి స్టోరీస్ చెప్తారు అమ్మ మనం ఏ విధంగా నడవాలి ఎ విధంగా మనిషి జీవితం వెల్కలి అని మానవులు పొట్టలో ఉన్నప్పుడే నిర్ణయం జరుగుతుంది అని మా నాన్నగారు చెప్తుండేవాళ్ళు అమ్మ
@sirib6874
@sirib6874 6 ай бұрын
Chala baga chepparamma. Meru cheppinavi 100% correct. And anchor garu me anchoring improve cheskondi. Konchem serious ga concentrate ga anchoring cheyamdi. Meeru ela navuthu anchoring chesi episode motham nasanam chesthunnaru .
@suneethachinta777
@suneethachinta777 6 ай бұрын
Om Sri Maatre Namaha
@nandhagopalanandhagopala7961
@nandhagopalanandhagopala7961 7 ай бұрын
Ekkadanunchi vastunaiamma i douts
@mee-sunithagoud_vlogs
@mee-sunithagoud_vlogs 7 ай бұрын
Ma entelo mrng peduthey next day mrng varak untundi
@saranyatalapala9394
@saranyatalapala9394 7 ай бұрын
Kalalo black mirror enemy ki isthunatu vasthe amme koda black dress vesukoni gate degaranuchoni black mirror this nundi naa nundi pls dhini gurinchi chepandi
@rameshdonthi1867
@rameshdonthi1867 27 күн бұрын
ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి మూఢనమ్మకాలు పెంచకండి
@durgakumari979
@durgakumari979 7 ай бұрын
ఓ మా అక్కాయే ఎంత బాగా చెప్పుతున్నావు బాగా అహంకారం ఎక్కవ నీకు
@padminiarun3154
@padminiarun3154 7 ай бұрын
Pachakaamarlu vunte yem chestam papam ? Doctor ki chupinchukondi
@gadagottubaby6351
@gadagottubaby6351 7 ай бұрын
మొత్తానికి నాకు దేవుడంటేనే భయం అవుతుంది 😳😳😳🥺🥺🥺🥺💕💕💕💕💕🙏🙏🙏🙏🙏
@vijayalakshmit2166
@vijayalakshmit2166 7 ай бұрын
🎉🎉
@Dlc_2007
@Dlc_2007 7 ай бұрын
Edi devudu cheppada ela undali ala undali ani manam creat chesinde kada
@mangalampallivmmuralikrish5873
@mangalampallivmmuralikrish5873 4 ай бұрын
నాకు కూడా చాలా సార్లు రాత్రి వరుకు కూడా వెలిగింది.
@sudharani6196
@sudharani6196 7 ай бұрын
Nana petti veliginchuthe చిన కుంది ఇన చాలా సేపు వెలుగుతుంది
@padminiarun3154
@padminiarun3154 7 ай бұрын
Ni burra ni Konchem samskaaram ane nune lo nanapedite bavundunu
@neerajvarma7927
@neerajvarma7927 7 ай бұрын
Om Ji madam ma house 🏠 lo quada Jaregede. 👌🌹🌹🌷🌷🙏🌹🌹🌷🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏 Thanks 👌👌👌 madam garu.
@mamatadas3387
@mamatadas3387 7 ай бұрын
Oka roju morning 8 ki veligisthey night 10 varaku veligindhi challa happy fill ayainu
@tapaswiculturalarts418
@tapaswiculturalarts418 7 ай бұрын
ఇదో మాయఛానల్ అన్నీ అబధ్దాలు
@ManiMani-dl7dh
@ManiMani-dl7dh 7 ай бұрын
Chinna Chinna deepalu petti oil Aqua posi Chala shampoo untai
@maddineniprameela7957
@maddineniprameela7957 7 ай бұрын
Mas entelokuda same
@ShivaKumar-rj9cq
@ShivaKumar-rj9cq 7 ай бұрын
Srimatrey Namaha... Amma paaavuram (pigeon) kanipistey emiti amma🙏
@revathisarma7491
@revathisarma7491 7 ай бұрын
Kundilo oil ekkuva posi vatti kooda baga unte deepam chala time velugutundi 😢😮
@Geervani-ln4lj
@Geervani-ln4lj 7 ай бұрын
Ma
@SatyasayiChirravuri
@SatyasayiChirravuri 6 ай бұрын
ప్రతి రోజు మి ఇంట్లో దీపం ఇలా గే వెలుగుతుందా madam
@maddineniprameela7957
@maddineniprameela7957 7 ай бұрын
😊
@shivarajaburella4398
@shivarajaburella4398 7 ай бұрын
అమ్మ నాకు నవగ్రహాలు కలలోకి వచ్చాయి అభిషేకం చేసినట్టు నా కలలో చూపించినదిఅమ్మ నాకు నవగ్రహాలు కలలోకి వచ్చాయి అభిషేకం చేసినఅమ్మ నాకు నవగ్రహాలు కలలోకి వచ్చాయి అభిషేకం చేసిన కాదా
@dussakarankumarDussa
@dussakarankumarDussa 6 ай бұрын
Madam ninama Babu ?😢Deepam veligechena 4 h ourske arepaduo nenu chala feel aya
@sridevidevi6633
@sridevidevi6633 7 ай бұрын
Madam Ilanti visayalu sandehalu Chala vunnyi vatimeeda Vedic cheyandi
@chipparapalliupendarupenda154
@chipparapalliupendarupenda154 7 ай бұрын
Naku kuda dawt
@sudharani6196
@sudharani6196 7 ай бұрын
Somberi sodi అడిగే యాంకర్ కి బుద్ది లేదు చెప్పే దానికి అంతకన్నా లేదు
@padminiarun3154
@padminiarun3154 7 ай бұрын
Comment pettedaniki budhi tho paatu siggu lajja kooda Ledu
@srinivasarao5524
@srinivasarao5524 7 ай бұрын
Aadavallu rudra mantham cheyyachha
@ladduladdu8318
@ladduladdu8318 7 ай бұрын
maa pooja room lo okkokka roju manch suvaasana vasthadandi. Aithe ne anukunna deepam veliginghanappudu aa oil valla kawachu ani, oil marchina agarabathulu marchina kuda same suvaasana andi. Alane vasthadi. But daily raadhu.
@k.vijayalaxmi2698
@k.vijayalaxmi2698 7 ай бұрын
మా ఇంట్లో వ్రతం పెద్ద దీపాలు ముట్టి ఇందులోని వత్తులు మెల్లగా మారిపోయాయి దానికి ఏమి అర్థం మేడం
@vangipuramswapna8002
@vangipuramswapna8002 6 ай бұрын
Mamuluga cheppaleka meeru
@rangarajumeena1669
@rangarajumeena1669 7 ай бұрын
Meeru goppavaru lendi anduke chinna kundullo kuda deepam ekkuvasepu velugutundi meeru great oky na entandi enti meeru
@chandrakalayelamanchili437
@chandrakalayelamanchili437 7 ай бұрын
Naku kuda iemdi morning 8 ki deepam paditha next day morning 7 varaku valigimdi small depam naku jarigemdi
@devakireddyslawnsocial
@devakireddyslawnsocial 7 ай бұрын
Too much prati doubt adagatam daniki veellu edo చెప్పి సుత్తి kottatam
@sirikijyotsnarani156
@sirikijyotsnarani156 7 ай бұрын
Matalu takkuva navvulu ekkuva
@padminiarun3154
@padminiarun3154 7 ай бұрын
Navvulu lani kooda chudaleni sanhinchaleni viewer wah wah
@BhaskarSASTEC
@BhaskarSASTEC 7 ай бұрын
Lot of lag for answer
@user-ox5hd7pi1e
@user-ox5hd7pi1e 7 ай бұрын
🙏🙏🙏🙏
@Akki_Reddy08
@Akki_Reddy08 24 күн бұрын
E cheppetame different candidate edho teliyani negative vibes
@malathyyesoor1067
@malathyyesoor1067 7 ай бұрын
Madamswapnamulofamilylocookchayatamualantyvi vasthyyamu avuthundi
@kavyasri4418
@kavyasri4418 7 ай бұрын
Maa entlo morning petite next day morning varu unthudhi morning shocking endhuku ala manchidhna mam
@soundaryassudadvaitha4758
@soundaryassudadvaitha4758 7 ай бұрын
Same with me
@boddulaxman5811
@boddulaxman5811 7 ай бұрын
Muggu vecinattu kalo kanipinchdam deniki sanketam Amma
@gudiagnaneswararao2651
@gudiagnaneswararao2651 6 ай бұрын
యాంకర్ గారు అంత అవసరమా.. మంచి ఆధ్యాత్మిక విషయం.. చర్చికి పెట్టుకునీ అవసరం లేని నవ్వులు అనవసరము.. ఒకసారి మీరు వీడియో చేసి రివ్యూ చేసుకోండి... కామెడీ సబ్జెక్టు సరిపోతుంది... ఏది ఏమైనా మీరు charismtac 🎉
@Hema_koilpaka
@Hema_koilpaka 7 ай бұрын
Thanks ellantivi konney share maku
@praveenapraveena7036
@praveenapraveena7036 7 ай бұрын
🤷🤷
@nagamaninaidu302
@nagamaninaidu302 7 ай бұрын
Pani paataleni sodi
@sathinenisarojani3535
@sathinenisarojani3535 6 ай бұрын
Meeru.time.thappi.deepam.veligisthe.adi.dosham.kada
@sushilaadduri6653
@sushilaadduri6653 7 ай бұрын
కళలో నాకు అమ్మవారు చీర ఇచ్చారు దానికి అర్ధం ఏమిటి అమ్మ
@lucky-xd9zi
@lucky-xd9zi 7 ай бұрын
Anchor name
@VaniSurendar
@VaniSurendar 7 ай бұрын
Padmini
@lucky-xd9zi
@lucky-xd9zi 7 ай бұрын
@@VaniSurendar serial actor danush 1st wife kada
@saipriyamogili3438
@saipriyamogili3438 7 ай бұрын
Anta vekkili navvulu avasarama
@nagarajkasoju1077
@nagarajkasoju1077 7 ай бұрын
Asalu intlo puja cheyalsindi inti yajamani magavaaru
@womensadda9823
@womensadda9823 7 ай бұрын
Ekkadinuddy tisukostharu thalli okkokkaru okkovidhamga cheptharu endhuku hilantivi manasuku santhosham kaligela chesthe chalu pooja
@arunakumarithummishetty-ij4tw
@arunakumarithummishetty-ij4tw 7 ай бұрын
Memu vasttavalu cheputanu naku avakasam evvamanutte evva ledu nevu pattinadi deniki red tv
@buddollapadma5404
@buddollapadma5404 7 ай бұрын
Vathee motham purnmu avutundi
@pushpaleelag3867
@pushpaleelag3867 Ай бұрын
Vekili navulu
@ramadevimaddipatla7381
@ramadevimaddipatla7381 7 ай бұрын
Thokkale aapu amma
@venkatacharydendukuri5461
@venkatacharydendukuri5461 7 ай бұрын
Danivallathappemun8
@aravindreddy2681
@aravindreddy2681 7 ай бұрын
😂😂😂చి చీ
@deviskitchenbrahmanaruchul4807
@deviskitchenbrahmanaruchul4807 7 ай бұрын
Deepavali yekkuvasepuveligithe elluvrudhhilokivstundhi antaru
@siddarthff853
@siddarthff853 7 ай бұрын
మీరు ఎందుకు ఇలా నవ్వుతున్నారు... ముఖ్యంగా anchor....
@madhavim3702
@madhavim3702 7 ай бұрын
Dhevudi vishayalu matladetappudu navvendhuku vasthundhi. Chala over ga anipisthundhi. Assalu baledhu.
@chinnarayudumiriyampalli808
@chinnarayudumiriyampalli808 7 ай бұрын
Sollu kabhurlu sollu kabhurlu sollu kabhurlu sollu kabhurlu sollu kabhurlu sollu kabhurlu sollu kabhurlu sollu kabhurlu sollu kabhurlu sollu
@manoharmano1655
@manoharmano1655 7 ай бұрын
Ekili Navvulu Aapandi Anchor gaaru...
@padminiarun3154
@padminiarun3154 7 ай бұрын
Ekili comments aapandi viewer garu
@mutnuripadma4725
@mutnuripadma4725 7 ай бұрын
వేలంవెర్ఇ ఆపి, హృదయదీపంవెలిగించండి. దీపం పిచ్చితో సజీవదహనం అయిపోతునారు. బుధ్ధి లేని 😢పని
@RamuluS-yc8fe
@RamuluS-yc8fe 7 ай бұрын
😮😮😮😮😮😮😮😮😮.
@shasikala7213
@shasikala7213 7 ай бұрын
@prathapreddy18
@prathapreddy18 7 ай бұрын
Nawtam tappa amundi
@aluruleelavathi191
@aluruleelavathi191 7 ай бұрын
ఇ న్ త సు తి అవ సరమా
@user-cz2dq2kh4y
@user-cz2dq2kh4y 7 ай бұрын
Edo okati cheppi public lo bhayam penchatam
@seenusathrasala130
@seenusathrasala130 7 ай бұрын
నవ్వు ఎందుకు బుద్ధి వుందా
@dorasanammakamanchi1878
@dorasanammakamanchi1878 7 ай бұрын
నూనె ఎక్కువగా ఉంటె చాల సేపు వెలుగు తుంది కద అమ‌
@vangipuramswapna8002
@vangipuramswapna8002 6 ай бұрын
Enduku anni navvulu ide maina joke chanala
@rangarajumeena1669
@rangarajumeena1669 7 ай бұрын
Chala over meeru ammo
@user-cz2dq2kh4y
@user-cz2dq2kh4y 7 ай бұрын
Panileni panikirani, swaste videos
@padminiarun3154
@padminiarun3154 7 ай бұрын
Pani leni panikimalina waste comments
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 47 МЛН
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 47 МЛН