Anna mitho kalisi devunilo edagalani undi miru avakasam iste 😢😢chala aasa undi kani em cheyyalekapotunna dayachesi prayer cheyyandi nakoraku 🙏🙏🙏🙏
@chatragaddachandrasekharar870211 күн бұрын
Panc 13:20 hamulaa ( antaraanivaaru- as. Per Hinduism) maaku neetulu neerpeedi ani hindu unmaadula bhaada. JESUS meeda kaadu..
@rkrealthoughts550711 ай бұрын
God bless you 🙏 sir
@ravib660111 ай бұрын
జీవంకలిగిన దేవుడు మిమ్మల్ని బహుగా దేవించును గాక యిర్మీయా33.3
@bethapudipradeepWCM11 ай бұрын
అలుపెరుగని సేవ మధ్యలో వివిధ మతాల మధ్య సమన్వయత కొరకు మీరు చేస్తున్న పోరాటం, మీ ప్రయాస, మీ సహనం, ఎదుటి వారిని గౌరవించి చెప్పే మీ వ్యక్తిత్వం చాలా అభినందనీయం పాస్టర్ గారు❤❤❤
@srinivasaraodigumarthi573511 ай бұрын
దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం 🙏🙏
@Devisrenivas11 ай бұрын
మీకుఇ ఇంతటి చక్కని జ్ఞానాన్ని ,వివేకాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలుగు గాక
@dachepallipadma443111 ай бұрын
ఇంత చక్కటి అవగాహన , జ్గానం మీకు అనుగ్రహించిన దేవునికి స్తుతి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@rajeshgottipati743411 ай бұрын
ఇలాంటి బురిడీ బాబాలకు మీరు... మీరు ఇస్తున్న అటువంటి ఆన్సర్లు చాలా న్యాయబద్ధంగా ఉన్నాయి కనుకనే ఈ రోజున క్రైస్తవ్యాన్ని మేము స్వీకరించటం నా అదృష్టం...జై హింద్ ....జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@SK-kg6en2 ай бұрын
No wonder a person like this fool (without Bible) who is a demon and idol worshippers remain brainless and without wisdom! It is written in the holy scriptures. He just hates to know and digest the FACT that Jesus Christ is our only Lord and Savior!
@shanthipushpa9318Ай бұрын
Excellent
@yaramprabhavathi373411 ай бұрын
దేవుడే మిమ్మలిని పంపినట్లు వున్నది మాటలు రావడం లేదు దేవుడు దీవెనలు మీతో వుండునుగాక Amen Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Hassain-m3s2 ай бұрын
కిరణ్ పాల్ సార్ మీకు వున్నా ఓపికకి నేను చాలా ఫిదా అయిపోయా సార్ నిజంగా మీరు చాల గ్రేట్ ఎంత చక్కగా మాట్లాడినారు
@VarmaManikalАй бұрын
మెచ్చు కోవడం కాదు బ్రదర్. చేసి చూపెట్టడం .. 🤦♂️ అందుకే ..
@guduvandulaenoshkeerthan478411 ай бұрын
మిమ్మల్ని ఆ దేవుడు బహుగా వాడుకుంటూ దీవించును గాక ఆమెన్... ✝️✝️✝️🙏🙏
@sagilidass862311 ай бұрын
మా సంఘం లో 50వేలమంది. మా సంఘం లో లక్ష మంది. ఆసియాలోనే అతిపెద్ద సంఘం మాదే.. పంపండి కానుకలు ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకొండి. మేము AC కార్లలో తిరగాలి సూటు బూటు వేసుకోవాలి చుట్టూ అంగరక్షకులు ఉండాలి.. మీరు ఇస్తేనే కదా మాకు ఈ ఖర్చులు తీరేది.అని హైటెక్ సేవ చేస్తున్న ఎందరో సేవకులు యేసు క్రీస్తును ఎవరు ఏమన్న బూతులు తిట్టినా క్రైస్తవులను దూషించినా మాకెందుకులే అని రోషం లేని బ్రతుకులు బ్రతుకుతున్న వారు మిమ్మల్ని చూసి సిగ్గుపడాలి . ఎవరైనా యేసు క్రీస్తును దూషించినా విమర్శించినా వెంటనే మీరు స్పందించే తీరుకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.🙏🙏
@jesusgospelministrypstimot918811 ай бұрын
🙏
@srinivasusiddantula198111 ай бұрын
Correct ga chepparu praise the lord brother
@vanitha686911 ай бұрын
Exactly
@bethapudipradeepWCM11 ай бұрын
మీరు చెప్పిన ఆ మినిస్ట్రీ కూడా సత్యాన్ని వెతికే రోజులు రాబోతున్నాయి బ్రదర్
@BabuBabu-hb8dc11 ай бұрын
కరెక్ట్ గానే కామెంట్స్ పెట్టారు కానీ దేవుడు ఎవరికి ఇచ్చిన పని వారు చేస్తారు ప్రతీ వెధవ కి సమాధానం చెప్పుకుంటే పోతే సేవ చేయలేరు మూర్ఖుడి ఎన్ని సార్లు మాట్లాడిన మారాడు మరే వాడికి ఎక్కువ చెప్పే అవసరము ఉండదు
@danielreferencebibles11 ай бұрын
ఆవేశం లేకుండా కొండంత ఓర్పుతో చక్కగా గ్రంథాలను చూపిస్తున్నారు చాలా మంది తెలుసుకోడానికి మంచి వేదిక
@naveenkumar010211 ай бұрын
మన మతాన్ని పాటిద్దాం, పర మతాన్ని గౌరవిద్దాం.....🙏🙏🙏
@beerarajubeera386211 ай бұрын
అయ్యా...కిరణ్ పాల్ గారు మీకు నా హ్రుదయపూర్వక ధన్యవాదములు...మీ సహనమైన సమాధానాలకు...వందనాలు...GOD BLESS YOU...amen.
@FRESS.jesus.8 ай бұрын
దేవుని పేరట నిన్ను ఇలాగే వాడుకోవాలని దేవుని వేడుకుంటున్నాను
@m.prasad149911 ай бұрын
అవగాహన లేని వారికి ప్రేమతో సమాధానం ఎలా అర్థమయ్యేటట్లు చెప్పాలో మి మాటలు వింటుంటే అర్థమవుతుంది బ్రదర్ 🙏🏻👌👌👌👌👌💯💯💯
@DanayollaJaipal11 ай бұрын
God bless you sir కిరణ్ పాల్ గారు 🙏🙏🙏🙏🙏
@RajuRaju-xs8mf11 ай бұрын
God bless you pastergaru Supar Anesswer. Dasgarikichaparu
@begarijakarya796911 ай бұрын
ఈ క్రైస్తవలోకంలో మీ లాగ హైందవ సహోదరులకు సమాధానం చెప్పగలిగే సత్తా కేవలం మీకు మాత్రమే దేవుడు దైవ జ్ఞానాన్ని అనుగ్రహించారు కిరణ్ అయ్యగారు మీకు నా హృదయపూర్వక వందనాలు 🙏
@sivauddandam718319 күн бұрын
Vaadu neeku ayyaaa ,ayya ante meaning thelusa neeku
@thulasisrinivas659511 ай бұрын
బ్రదర్ మిజ్ఞానాన్ని చూసి దేవుడు సంతోషించును గాకా!
@jayababu308611 ай бұрын
కిరణ్ పాల్ గారికి వందనాలు
@jeremiahkothuri236911 ай бұрын
కిరణ్ పాల్ గారికి వందనములు. మీరు చాలా బాగా చెప్పారు, థాంక్స్. రాధా గారికి మతోన్మాదం తప్ప సత్యాన్ని గ్రహించే జ్ఞానం లేదు.
@T.Ravi8111 ай бұрын
Praise the lord brother
@karthikdurgam172211 ай бұрын
నీ మతాన్ని పూజించు పర మతాన్ని గౌరవించు 🇮🇳=✝️🕉️☪️
@LIVEPLANTS-x2h11 ай бұрын
✍️ రెండు తెలుగు రాష్ట్రలలో వున్న సేవకులు విశ్వాసులు తో పాటు క్రీస్తు ను ఎరగని ప్రజానీకం కూడా ఆలోచించ గలిగినటువంటి జ్ఞానయుక్త మైన మాటలు ను పలు సందేశాల ద్వారా వాక్య ద్వారా అందిస్తూనందుకు *కిరణ్ పాల్ గారికి* హృదయ పూర్వక నమస్కారములు✨✨✨✨✨
@patturibalaobulesu176711 ай бұрын
దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం బట్టి దేవునికి మహిమ కల్గును గాక ఆమెన్
@johndevadasmamidisetti515511 ай бұрын
దేవుడు తన రాకడ పర్యంతం వరకు మిమ్మల్ని బలముగా తన పనిలో వాడుకోనును గాక ఆమేన్
@raok125511 ай бұрын
నా దేశం అగ్రరాజ్యం అవ్వాలి అధి సమన్వయత తో మాత్రమే సాధ్యం కులం మతం, సాంప్రదాయం, ఆచారాల పేరిట దూషించుకుంటే ఎప్పుడు Develop అవుతుంధి
@kaatamaraaju732311 ай бұрын
మీకున్న సహనానికి హేట్సాఫ్ బ్రదర్ కిరణ్.
@syamalarajraj142811 ай бұрын
మరింత జ్ఞానం తో దేవుడు మిమ్మును దివించిను గాక.
@marakalakrishna888511 ай бұрын
భూమ్మీద మనిషి పుట్టిన ప్రతివాడు ఎలా బ్రతకాలి ఎలా జీవించాల ఏం చేయకూడదు ఏం చేయవచ్చు అనేవి పరిశుద్ధ గ్రంథంలో విపులంగా రాయబడి ఉన్నవి వాటిని చదివితే తెలుస్తుంది చదువుకుండా అజ్ఞానంగా మాట్లాడితే లోకానికి నేను అజ్ఞానినని తనకు తానే బహిర్గతం చేసుకుంటారు పరిశుద్ధ గ్రంథమును మనిషేనా ప్రతి ఒక్కడు చదవాల్సిన గ్రంథం
@KolluJyothi-n1v11 ай бұрын
Super answer
@masuchari219211 ай бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్. అన్న చెల్లిని దేన్గడం. సొంత పిన్నీని దేన్గడం. సళ్ళు పిసికించుకోవడం. తండ్రి వద్ద పడుకుని పిల్లల్ని కనడం ఇవా బాగుంటాయి మీ లాంటి బ్రదర్స్ కి
@Chalamareddy-n4h11 ай бұрын
దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానానికి వందనాలు అన్నయ్య ఇంకా నువ్వు దేవుని సేవలో వాడబడలి brother దేవునికే మహిమ కలుగును
@guntalarajanna950811 ай бұрын
క్రైస్తవ్యాన్ని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అనిపిస్తుంది అన్నగారు,, నేను కూడా చాలా సార్లు విన్నాను ఎంతోమంది బైబిల్ పైన నిందలు మోపుతూ ఉన్నారు,దానికి మీ ద్వారా బైబిల్ వెలుగు ప్రజలకు చేరుతున్నందుకు చాల చాల థాంక్యూ బ్రదర్🙏🙏🙏 మీకు ఇంత సహనాన్ని ప్రేమని ఇచ్చినా యేసయ్య మాకు కూడా అనుగ్రహించాలని ప్రార్థన చేయాలని కోరుతున్నా,,,
@JohnPilli-om4lx11 ай бұрын
సాత్వికమైన.సమాదానం.ఇచ్చారు.వందనాలు❤❤❤❤❤
@marymaryy383711 ай бұрын
చాలా చాలా గొప్పగా గర్వముగ 🙏🏻🙏🏻యేసుక్రీస్తు నామాన్ని పొగిడి సమాధానముతో వివరించారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻నాకు చాలా ఆనందంగ ఉంది బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻మీరు చెప్పే పద్దతి చాలా బాగుంది. అలాంటి నీచులకు వాక్యముతోనే సమాధానం చెప్పారు. 🙏🏻🙏🏻🙏🏻దేవునికి స్తోత్రాలు 🙏🏻🙏🏻🙏🏻 మీరు చెప్తుంటే ఇంకా ఇంకా దేవుని కోసం తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఆదేవుని సేవ చేస్తున్నందుకు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
@sujeev123411 ай бұрын
ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙇♀️🙏
@vamshi195011 ай бұрын
Praise the lord thammudu
@Sunnybunny-t3f11 ай бұрын
వాళ్ళ ప్రశ్నలికి మన దగ్గర సమాధానం ఉంటుంది బ్రదర్ మనం ప్రశ్న వేస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం ఉండదు అందుకే వాళ్ళు అలా మొరుగుతారు
@anitham150711 ай бұрын
Praise the lord pastor గారు 🙏🙏🙏 అలోచన లేకుండా ప్రశ్న అడుగు ప్రతి వారికి ఉన్నతమైన దేవుని జ్ఞానంతో నింపబడి ఆలోచన విధానం నేర్పిస్తున్నారు దేవునికే మహిమ కలుగును గాక వ్యర్ధమైన ప్రశ్నలతో వ్యంగ్యంగా మాట్లాడుతున్న వారికి ఆలోచన నేర్పినందుకు కృతజ్ఞతలు పాస్టర్ గారు
@రోజా-థ1బ11 ай бұрын
ప్రైస్లార్డ్ అన్నయ్య 🙏🙌🙌 దేవుడి మహిమ కరంగా,, మీరు చెప్పే సందేశము ను, చూసి చాలా మంది మారుమనసు పొందుతున్నారు,, వాళ్ళు దేవుని దూషించిన కించపరిచిన,, మీరు చెప్పే సమాధానం కైమా వందనములు అన్నయ్య 🙏🙌,,, అక్కడ సేవ చేస్తూ ఇక్కడ ఇంకా వాళ్లకు సమాధానం ఇస్తూ చాలా ప్రయాస పడుతుంటారు,,, దేవుడు నిన్ను ఈ లోకానికి కొదమసింహం లాగా పంపిండు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙌,, సృష్టికర్త అయిన దేవుడు మీకు ఎప్పుడు తోడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూనం🙏🙏 చాలామంది క్రైస్తవులు విశ్వాసం కోల్పోయిన వాళ్లు కూడా నీ వాక్యం మును, వీని,విశ్వాసంతో ముందుకు, సాగుతున్నారు మీరు చెప్పే మాటలకు,, మాలో ధైర్యం వస్తుంది 🙏🙌🙌
Jagrattaga matladu Meeru em kukkalu ra Srimannarayanudini sharanu vedandi
@jansiphilipjp205511 ай бұрын
నిజంగా యేసుక్రీస్తు మీకు మంచి జ్ఞానమిచ్చి, మిమ్మల్ని ఇంత గొప్పగా వాడుకుంటున్న దేవునికి 🙇♂️🙇♂️🙇♂️ పాదాభివందనాలు.. అసలు రాధమనోహర్ దాస్ గారు, KDR, కరాటే కళ్యాణి గారు, సుగుణ కరుణాకర్, లలిత్ కుమారుగారు, గరిగపాటి నరసింహాగారు వీళ్లంతా మాట్లాడే మాటలకూ, ఎంతో ఓర్పుతో, ఎంతో ప్రేమతో వాళ్లని ప్రేమించి, చక్కగా సమాధానం చెప్పిన మీ మంచి మనసుకు దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏... మీలాంటి వాళ్లు ఇంకా చాలా మంది దేవుని పని కోసం, ఆయన చిత్తాని, హృదయ ఆవేదనను నెరవేర్చుటకు కావాలి అన్నయ్య 😭😭😭😭 🙏🙏🙏🙏🙏 దేవుడు మిమ్మల్ని మీ కుట్టుంబాని ఆశీర్వాదించి, ఇంకా బలంగా వాడుకొనునుగాక
@kumariganga22432 ай бұрын
🙏 brother ఎంతో అర్ధవంతంగా చెబుతున్నారు దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకొనును గాక
@srujans14511 ай бұрын
Intha chakkati sunnithatwa gnaanamunu meeku ichhini yesayya ku vandanaalu prise the loard 🙏🙏🙏
@penkichanti910011 ай бұрын
Wonderful massage Annayya 💞👌 Praise God 🙏🙏
@dasandlaharish273811 ай бұрын
మీరూ ప్రయాస పడి ఈ విషయాలను బోధించటం వలన దేవుని నామమునకు ఎంతో మహిమ కలుగును. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక.
@gthimothi635311 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అందరు మీలాగా సవివరంగా మాట్లాడితే అర్ధం అయ్యేలా చెప్తే సమస్యలు రావు సాలు అవుతాయి అయ్యా
@maheshmiriyala874811 ай бұрын
anna వందనాలు మంచి masag ఇచ్చరు super anna
@bruhathiinternationalfound603211 ай бұрын
మీ సంస్కారానికి శుభాభినందనలు
@jessyjasmin958511 ай бұрын
అన్న నేను ఈ మధ్యనే మి ఛానల్ చూసా నాకు మీ చక్కని వివరముతో పొందికగా చెప్పే మాటలు ఎంతో మంది కి సరియన దారిలో నడవడానికి ఎంతగానో ఉంపయోగం నేను అయితే మీ ప్రతి వీడియో చూస్తున్నాను చాలా బాగా దేవుడు వాడుకుంటున్నాడు దేవుడు ఇంకా మిమ్ములను దివించిను గాక ఇలాగే చక్కని వీడియో లు తీసి అనేకులకు ఉపయోగం గా ఉండాలని కోరుతున్నాను వందనాలు అన్న🙏
@vimalapanguavinesh211611 ай бұрын
God bless you Anna
@pallepakadevakumar122511 ай бұрын
అన్నయ్య ఖచ్ఛితంగా మీరు వీడియోలు చేయ్యాలి ప్రజలు చూడాలి అర్థం చేసుకోవాలి అందురూ సమానమే అని తెలుసుకోవాలి thank u anna
@komatichanti190411 ай бұрын
ఇ లానే దేవుని బిడ్డలు ముందుకు వచ్చి దేవుని జ్ణానాన్ని నేర్పించాలి
@Hepsibha-m2o11 ай бұрын
కిరణ్ పాల్ గారికి వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏
@vennelagrace32511 ай бұрын
అన్నయ్య..నిజంగా దేవుడు మీకు ఎంతో సహనం, జ్ఞానం,ప్రేమ ఇచ్చారు.. దేవాది దేవునికి వందనాలు. దేవుడు మీకు ఎల్లపుడూ తోడుగా ఉండాలి.. అమెన్ 🎉🎉
@msamuelvinod9 ай бұрын
దేవుడు మిమ్మల్ని ఇంతగా ఆశీర్వదించారు. praise god. hats off to you sir
@manikumartigireddy479411 ай бұрын
అయితే దాస్ గారిని దేవుడు వాడుకుంటున్నాడు అన్న మాట.... చాలా సంతోషం... దేవునికి మహిమ కలుగును గాక...ఆమెన్
@rameshbabu75573 күн бұрын
ఆమెన్ 🙏
@venkataramarao901511 ай бұрын
వందనాలు అయ్యగారు చాలా బాగా వివరించారు
@MahimaraniB10 ай бұрын
Miru entha prayer chesi vunte intha paralokapu jnanam vachi vuntundi 🥹God bless u anna .miru inka ekkuvaga vaadabadali .amen!
@larmaniiknalagnirmala11 ай бұрын
Praise the lord బ్రదర్, baaga chepparu 🙏🙏🙏🙏
@gamesandfacts200311 ай бұрын
అమృతంలాంటి ఆణి ముత్యాలు మీ నోటి నుండి ప్రవహిస్తున్నాయి.... " దిద్దుబాటే - సిద్దపాటు " లోనే మహా జ్ఞాన మున్నది .... నిండా నూరేళ్లు మంచి ఆరోగ్యంతో వర్ధిల్లు బాబు ... ...
@cherry-talks11 ай бұрын
Chala baga chepparu
@anushabashikala279811 ай бұрын
Praise the lord Anna 🙏🙏🙏🙏 దేవుడు ఇంకా గొప్పగా మిమ్ములను వాడుకొనును గాక.
@vlakshmir726411 ай бұрын
హృదయ పూర్వక మైన కృతజ్ఞతలు brother 🙏🙏🙏🙏🙏 ......
@trimurthuluseelaboina271811 ай бұрын
దేవుడు ఎప్పుడు మిమ్మును మీ సహసరులను దీవించుగాక
@shineforgod698111 ай бұрын
Yes, Jesus Christ is a Living God creator of the universe.
@sureshp916211 ай бұрын
Good infn,god bless u br
@ChvenkanaChvenkana-k5i10 ай бұрын
యేసయ్య మిమ్ములను దీవించును గాక
@jadahensiАй бұрын
మీరు సమాధానం చెప్పే విధానం చాలా బాగుంది....సున్నితంగా మీరు చెప్పే మాటలు వింటుంటే ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని అనిపిస్తుంది.ఇప్పటి సమాజానికి మీ లాంటి రోషం కలిగిన సేవకులు యువకులు కావాలి అన్న....నిజమైన మన దేవుడైన త్రియేక దేవుని నామములో వందనాలు మీకు...❤
@bethapudipradeepWCM11 ай бұрын
సర్వ సంఘ పరిత్యాగులు తమను తాము కుటుంబం కంటే భార్య బిడ్డల కంటే తల్లిదండ్రుల కంటే రక్తసంబంధీకులు అందరికంటే భగవంతుడే ఎక్కువ అని తమను తాము భగవత్ అర్పితం గా సమర్పించుకుంటారు... ఇదే లూకా14:26 లో చెప్పబడింది అంతేగాని తల్లిదండ్రులను ద్వేషించకపోతే నరకం పోతారని చెప్పలేదు... చక్కగా వివరించారు Pastor garu ❤🙏
@masuchari219211 ай бұрын
భగవంతుడు కి దేవుడికి తేడా కుంచుమ్ చెప్పండి బ్రోదేర్
@NirmalpalChinatala14 күн бұрын
God bless you and your family 🎉🎉🎉🎉
@lakshmikomarapu2 ай бұрын
Praise the lord దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ 🙏🙏🙏
@potlakayalaram278311 ай бұрын
వందనాలు అయ్యగారు చాల చక్కగా చెప్పారు praise the lord
@bandidurga508311 ай бұрын
Wonderful 👍 sir
@sharon8093411 ай бұрын
నిత్య విద్యార్దులరా ❤ప్రశ్నించడం అనేది నీ హక్కు... దాని వలన మరుగు పడిన సంగతులు తెలియజేస్తుంది.🎉 కాని అవగాహన లేని ప్రశ్న నిన్ను చూసి వెక్కిరిస్తుంది . గుర్తుపెట్టుకోండి సమాధానము లేని ప్రశ్న ఏదియు నుండదు🎉🎉
@Bro.Satish_Michael11 ай бұрын
మీలాగా మాట్లాడి జ్ఞానన్ని బోధించే వారు ఉంటే.. తప్పకుండ ఎవరైనా సరే క్రీస్తు పాదల చెంతకు రావలసిందే... Amen
@susheelat669911 ай бұрын
Very valuable word brother god use you always 🙏🙏🙏
@kathuladasu92692 ай бұрын
Vandanalu sir devudu meeku ichina gnanamu nu batti devuniki stotram
@RaniBoddani11 ай бұрын
God bless you Nana thankyou for your valuable message Devuniki mahima kalugunu gaka amen
@ravivarmatirumalasetty447811 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@keshavakanaga442311 ай бұрын
చాల చక్కగా వివరించారు అన్న God bless you
@sumathinagrajsumathin477Күн бұрын
Baaga chopparu anna god bless you anna❤🙏✝️✝️
@rojapeterson808911 ай бұрын
Praise the Lord brother చక్కగా వివరించారు brother keep it up brother
@rajachinthala387111 ай бұрын
మంచి సత్యం ప్రకటిస్తున్నారు.brother .god bless you
The burden to save every human and guide them in the path of truth is heavily laid upon WCM. May the holy spirit do his work through this message to open the heart of Mr Das. May he know the truth
@vijayrajkannipamula886211 ай бұрын
Praise The Lord Pastor garu. The way you have conveyed the message was so Blessing and encouraging. Thank you so much.
@AnilKumar-mz3wk11 ай бұрын
❤ 100% కరెక్ట్
@AnilKumar-mz3wk11 ай бұрын
Preise the lard
@Maligidaveed123411 ай бұрын
💒🙌🏻🙌🏻🙌🏻🙌🏻 అన్నా మీలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నందుకు మనసారా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మీ సహనాన్ని మీ ఓర్పును మీ త్యాగాలను ఇవన్నీ చూస్తూ వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది వీటన్నిటికీ దేవుడు మీకు ఇంకా బహుగా తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా నా తండ్రి నా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను థాంక్స్ అన్న లవ్లీ మెసేజ్💒🙌🏻🙌🏻🙌🏻🥰🤝
@kadariajey520511 ай бұрын
అన్నగారు దేవుడు మీకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి చక్కటి వివరణ ఇచ్చారు మీకు హృదయపూర్వక వందనాలు🙏🙏🙏🙏🙏🙏
🙏🙏 వందనాలు అన్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని పనిలో మీకు కొంచెం స్వేచ్చ. నిద్రను దేవుడు మీకు దయచేయును గాక ఆమెన్ ఆమెన్ 🙏 ఆమెన్ 🙏 ఆమెన్ 🙏 ఆమెన్ 🙏
@premaru906411 ай бұрын
రెచ్చగొట్టే వాక్యాలు పెట్టకూడదు అని చెప్పిన వారికీ వందనాలు అన్న
@abbaichettubattina182111 ай бұрын
Thank you Lord for your blessing of knowledge to your servant Kiran paul. God bless you Kiran paul sir.