అయ్య వందనాలు ❤ దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం ను బట్టి దేవునికే మహిమ కలుగును గాక
@anthonymaddu68945 ай бұрын
ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు నిన్ను చల్లగా దీవించి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించి నిన్ను బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను.
@sumitravanthala4153 Жыл бұрын
ఇంత దేవుని జ్ఞానం క్రిస్టియన్ లో ఉండటం చాలా మంచిది మిములను దేవుడు దివించును గాక హామెన్
@Akash798994 ай бұрын
మిమ్మల్ని చూస్తే bible లో సొలొమోన్ మహజ్ఞానీ గుర్తొస్తారు..అయ్యగారు చక్కటి జ్ఞానం దేవుడు మీకు అనుగ్రహించాడు..god bless u చాలా మంది క్రైస్తవ సహోదరులకు..మీరు ఒక inspiration. Inspiration!
@vijaykumarsodi40694 ай бұрын
సొలోమోను జ్ఞానము వేరు ,ఇతని జ్ఞానము వేరు. సొలోమోను జ్ఞానం వేరొకరికి ఇవ్వనని దేవుడు ప్రమాణం చేసి ఉన్నాడు..
@nirmalasatuluri80122 жыл бұрын
దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం బట్టీ దేవునికి స్తోత్రము.
@raju74832 жыл бұрын
చాలా చాలా స్పష్టంగా వివరించి, ఆలోచింపచేశారు. మాకు తెలియని విషయాలు నేర్చుకున్నా అన్నయ్య. దేవుడు ఒక్కడేనని అర్ధమైంది.
@keshapogusurendra37754 жыл бұрын
సోలమన్ లాంటి జ్ఞానంనీకు వుంది అన్నయ్య దేవుడు మరి ఎక్కువగా నిన్ను వాడుకొవాలని కోరుకుంటున్నాము అలాగే
@benmmbk7654 жыл бұрын
@@kakarlalokanathchowdary3003 నీకు అర్ధం కాదులే. ఊరికే ఆయాసపడకు.
వాడుకోవడం మీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు అందుకే అమాయకులను మతం మార్చి దసమ భాగాలు,కానుకలు బాగా లాగుతున్నారు,వాడుకోండి బాగా వాడుకోండి ఆమెన్
@thankyouweareblessed69823 жыл бұрын
kzbin.info/www/bejne/b2e8hn6Cj7mHoKM
@praneethsun65953 жыл бұрын
Solomonu vanti gyanam evariki ledu sir bible chadavandi follow god not pastors
@srinunimmala78834 ай бұрын
నాకు అంత జ్ఞానము లేదు గానీ యేసే దేవుడు అనే జ్ఞానము నాకు ఉంది. 😊
@venkeyvenky41144 ай бұрын
Yesu oka manishi maatrame devudu kadhu ekkadao puttinodina ekkada ku thisuku vacchi rotha denguthunnaru greek prajale nammaledu vanni
@sshirisha63923 ай бұрын
Chala aa gnananm
@srinunimmala78833 ай бұрын
@@sshirisha6392 ha
@krishnaleelabathu50413 ай бұрын
God bless you
@varunmittu93592 ай бұрын
😂😂😂
@S.Srinivas3 жыл бұрын
Exalent Massage ! అందర్నీ కలుపుకొని పోయే మీ మనస్సెక్కడా ? మేము వేరు, మీరు వేరు అనే ఆ పెద్ద మనుష్యులెక్కడ ?
@sireeshamaganti3 ай бұрын
Excellent message
@chinna65553 жыл бұрын
ఆమేన్ సత్యం ఎప్పుడు చేదుగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏 చెప్పడం మన బాధ్యత నమ్మిన నమ్మకపోయినా అందరూ బాగుండాలి ❤️❤️❤️❤️ వాళ్లు ఎప్పుడు హ్యాపీగా వుండాలనే కోరుకుంటున్నాను ఆమేన్ హల్లెలూయ స్తోత్రము ప్రభువా
@jyotisuvarna6284 Жыл бұрын
హల్లెలూయ. .. ఎంత బాగా చెప్పారు...ఇప్పటికైనా ఇలాంటి వారి కళ్ళు తెరుచు కోవాలి
@sumitravanthala4153 Жыл бұрын
వాక్యము ఉన్నది ఉన్నటుగా ప్రకటిస్తునందుకు వందనాలు అన్న 🙏
@SanagaMallesh4 ай бұрын
మంచి జ్ఞానం ఉంది అన్న మీకు మీలాంటి వారు కావాలి ఈ సమాజానికి
@Sunilchillechille Жыл бұрын
దేవుడు మీకుచ్చిన జ్ఞానమును బట్టి దేవునికి స్తోత్రము యేసయ్యా తమ్ముడు ను బహుగా దీవించు ను గాక ఆమెన్
తమ్ముడు మీ మాటల్లో ఇసుమంత కూడా తప్పులేదు. God bless you.
@kapavarapukalidasu10834 жыл бұрын
praise the Iord brother దేవుడు ఇంకా తన జ్ఞానంతో మిమ్మలను నింపి తన మహిమ కొరకు బహుగా వాడుకొందును గాక! ఆమెన్....
@chinthalagirirajkumar97403 жыл бұрын
RAJKUMAR
@Bharatvlogs773 жыл бұрын
పాస్టర్ గారు మీరు మహా జ్ఞానులు అమోఘం మీరిలానే అనేకమైన మర్మములు తెలియ జేయాలని కోరుచున్నాను 🙏🙏🙏🙏
@navyasree_buela Жыл бұрын
Aa gnananni Kiran gariki echindhi mana devudega Jesus ki thanks cheppukovali first
@VARAPRASADARAO-ik6wl Жыл бұрын
❤godblesyou
@anthonyS-fg3rp11 ай бұрын
Well done my dear
@anthonyS-fg3rp11 ай бұрын
God bless you
@danag12704 жыл бұрын
వందనాలు అన్నయ్య దేవుని మాహా కృప మీకు తోడుగా నుండును గాక ఆమెన్🙏✝️🙌🏻 వల్ల మనోనేత్రలు తేర్వాబడలీ ప్రార్థన చేద్దాం 🙏🙏🙏
@sumanthkambham84214 ай бұрын
Praise the lord Anna ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న బోధనల మధ్య మీయొక్క ఆశ్యకత చాలవుంది దేవుడు మిమ్మును మరింత బలంగా వాడబడలని కోరుకుంటున్నాము.
@Sundararao-hj4vw4 жыл бұрын
దేవుడు యందు మీ పరిచర్య ప్రపంచమంతట
@marannamadhu86742 жыл бұрын
Hats up Kiran Paul bro yours curect thought and explaind
@Mandapelylaxmi3 жыл бұрын
Praise the lord brother🙏🏼ప్రభువు నందు మీ ప్రయాసము వ్యర్ధము కానేరదు
@MadhuSudhan-xt5ms2 жыл бұрын
Mache.athma.dusta.athma
@vyduryamvyduryam85423 жыл бұрын
Praise the Lord pastor gaaru విశేష జ్ఞానము మీకు ఇంక ఇంకా దేవుడు. అణుగ్ర హించును గాక ఆమెన్
@యేసయ్యప్రేమ-త4థ4 жыл бұрын
చాల అబ్దుతమైన వివరణ అయ్యగారు.....మీరు చాలా బాగా చెప్పారు.....మీలాగా అందరూ ఆలోచిస్తే చాలా బాగుంటుంది.....🙏🙏🙏....మీరు సాధారణమైన మనిషి కాదు అనిపిస్తుంది.....మీరు సామాన్యంగా కనిపిస్తున్న అసామాన్యులు......అయ్యగారు🙌🙌🙏🙏
@sekharbabu59193 жыл бұрын
❤️
@PhebeelaMathewsMangapatnam11 ай бұрын
Praise the lord brother చక్కని విస్లేసనను అందిస్తున్నరు మీా మాటలు. విన్నవారు అనేకులను నిజదేవుని తెలుసుకోగలరు 🙏🙏🙏
అందరూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. అలాంటి జ్ఞానం దేవుడు మీకు అనుగ్రహించును గాక.అందరూ యేసును తెలుసుకోవాలి రక్షింపబడాలి.ఆమేన్
@kalaradha79165 ай бұрын
మీరు చాలభా గా చెప్పారు దేవునికి మహిమ కలుగునుగాక ఆమెను
@IsraelPastor232 жыл бұрын
Anna mi matalu varini kachithanga alochimpajestai all glory to the god
@wcmsomu26214 жыл бұрын
ప్రియ మిత్రులారా ఈ అమూల్యమైన సందేశమును షేర్ *SHARE* చేసి దైవాశీర్వాదాలు పొందండి.
@abhimadhu12334 ай бұрын
మన ప్రభువును ప్రియారక్షకుడైనా యేసు క్రీస్తు నామమున నీకు దిర్ఘాయువుకలుగును గాక
@నవభారతనిర్మాణం4 жыл бұрын
అన్న మీ ప్రయత్నం దేవుడు సఫల పరచి నిజదేవుని సర్వ జనులు అంగీకరింతురు గాక ఆమెన్...
@yohanunethala52894 жыл бұрын
Amenn
@TELUGU-z7x4 жыл бұрын
Amen
@hemakrishnapulidindi79674 жыл бұрын
Amen
@RISHIVENKAT3 жыл бұрын
Amen
@diwakardiwakar23993 жыл бұрын
ఆమెన్w
@kavithanelapati834 ай бұрын
అన్నయ వందనాలు దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా వాడబడాలని కోరుతున్నాము మీ జవాబులు వింటూంటే చాలా ఆనందంగా ఉంది అన్నయ మీకు దేవుడు ఇంతా ఓర్పు సహనం ఇచ్చారు దేవునిని ధరించినావారే ఇలా వుంటారు అన్నయ మాకోసం ప్రేయర్ చేయండి
@br.ganeshjoshua9764 жыл бұрын
యెహోవా చుచుకొనును🙏
@mrpraveenraju92933 жыл бұрын
Amen 🙏
@suneelrajendra17713 жыл бұрын
అన్నా మీకు నా హృదయపూర్వక 🙏🙏🙏 చాలా మంచి వివరణ ఇచ్చారు.
@sreenu47964 жыл бұрын
దేవుని కీ మహిమ కలుగును గాక
@prasanthipilli20703 жыл бұрын
Amen 🙏🙇
@Mylife_dog9 ай бұрын
Amen
@raviarun35203 жыл бұрын
నేటి సలోమొన్ అన్న నువ్వు🙏🙏🙏🙏 నీకు ఉన్న జ్ఞ్యనము 🙏🙏🙏🙏👌✊
@brajubraju82794 жыл бұрын
వండర్ ఫుల్ విశ్లేషణ..వందనాలు..సర్.
@Ajay.p0073 ай бұрын
గొప్ప సందేశం. "ప్రభువు" మిమ్మల్ని దీవించును గాక.సర్వేశ్వరుడైన ( సర్వమునకు ప్రభువైన ) "యెహోవా" సర్వ సమాజంకు శాంతి, సమాధానం ఇచ్చు గాక. ఈశ్వరుడు= ప్రభువు శివమ్=శుభం (శుభకరుడు) ధన్యవాదములు సార్!... Praise the "LORD"(ఈశ్వరుడు ). Hallelu"YAH". 🙏🏻🙏🏻🙏🏻
@prabhuroshan71094 жыл бұрын
Woooow adbhutamina message.
@ChvenkanaChvenkana-k5i9 ай бұрын
మీ సత్య వాక్యాలు సత్య నీతిమంతులు నిజాన్ని తెలుసుకున్న నీతిమంతులు మీ నిజమైన వాక్యాలు విని సత్యాన్ని ప్రకటించె నీతిమంతులు కొందరే ఉన్నారు ఆ ఒక్కడినే ప్రకటించాలి నీతివంతమైన సేవకులకు నా వందనాలు
@RiyazkhanBayakati4 ай бұрын
Lovimu
@spirituallife18042 жыл бұрын
Praise the Lord pastor garu 🙏🙏🙏 చాలా ఉన్నతమైన ఆలోచన అర్ధమైయేటట్లు చేశారు 🙇♂️🙇♂️🙇♂️
@RiyazkhanBayakati4 ай бұрын
❤❤🎉🎉❤❤🎉🎉❤❤😮😮😮❤😮😮😮❤😮😮😮😮❤
@chelapatidasu Жыл бұрын
మా అన్నయ్య గారు ఎంత గా వాడాబడుతున్నారు దేవుని చెతా దయచేసి ఇతరులకు సేర్ చెయ్యండి
@n.aseervadhamvamsi15063 жыл бұрын
నిర్గమకాండము 6:3 నేను(యేసు) సర్వశక్తిగల దేవుడను, నేను తప్ప వేరొక్క దేవుడు లేడు... Praise the LORD 🙏
@artsbyrithik3663 Жыл бұрын
@@chandu_546 మండుతుందా 😂
@artsbyrithik3663 Жыл бұрын
జై జీసస్ ❤️
@ArunaMurugula13 күн бұрын
Anna meku సొలొమోను కున్న జ్ఞానం వుందన్న praise the lord 🙏🙏🙏🙏🙏
@ammaloveyou87684 жыл бұрын
వందనాలు బ్రదర్స్ కిరణ్ పాల్ గారు మీకు వందనాలు దేవుడు మిమ్మల్ని మంచి ఆయుధంగా 💪💪👍🤝
@youtubezone506310 ай бұрын
God is one
@zionpenthacosthprayerminis52373 жыл бұрын
బ్రదర్ చాలా వందనాలు ఇది పైనుండి దిగివిచ్చిన దేవుని జ్ఞానం
Usha Garu Kiran Paul Garuni Ravulapalem తీసుకొచ్చాను.
@danieln25404 жыл бұрын
మరల తీసుకువాస్తాను ప్రార్థన చేయండి, అందరికి తెలియచేయండి, I Am Pst DANIEL Ravulapalem Ph:8885888797.
@Bandela831 Жыл бұрын
Praise the lord 🙏🙏 Anna దేవుని మహా కృప మీకు తోడైయుండును గాక అన్న.
@RiyazkhanBayakati4 ай бұрын
Ilove❤❤🎉🎉❤❤🎉🎉❤❤
@rajeshjamesbornforchrist71753 жыл бұрын
ఆలోచనాత్మకమైన చక్కటి వివరణ సందేశం👌🏻🙌🙏👏
@sumitravanthala4153 Жыл бұрын
హిందువులు మనుసు ఈ వాక్యము ద్వారా తెరువబడును గాక
@uppalamodhakondaachari46657 ай бұрын
బ్రదర్ ఇకనుండి హిందువులు ఎవ్వరూ మీ బూతు బైబిల్ వాక్యాలు ఎవరూ వినరు చదవరు వారి మనసు తెరుచుకొనబడదు.ఎందుకూ అంటే కష్టపడి పని చేసుకొని బ్రతకడం చేతకాని పాస్టర్లు అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి వాళ్ళ కష్టార్జితం మానాలు దోచుకుంటున్న పాస్టర్లు బాగోతాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి అందులో ఈ కిరణ్ పాల్ గాడు ఒకడు వీడిగురించి ఈమధ్యనే ఒకమహిళ యూ ట్యూబ్ చానెల్ ద్వారా బహిరంగంగా చెప్పింది ఈ కిరణ్ పాల్ గురించి ఎవరితో చెప్పింది తెలుసా శ్రీ.కరుణాకర్ శివశక్తి గారికి.శ్రీ.లలిత్ కుమార్ హిందూ జనశక్తి గారికి.బ్రదర్ ఏసు పుట్టి రెండువేల సంవత్సరాలు అయ్యింది మరి అంతకుముందు ఈ సృష్టి లేదా బ్రదర్.
@fru196 ай бұрын
@@uppalamodhakondaachari4665 యేసు క్రీస్తు సృష్టి మొదట నుండి ఉన్నారు.ఆయన ఆత్మ స్వరూపి. కానీ మనిషిగా భూమి మీదకు వచ్చింది 2000 సంవత్సరాల క్రితం.అది ఆయన నిర్ణయించుకున్న సమయం. ఆయనే సృష్టి కర్త. ఇక బైబిల్ లో బూతులు అంటున్నారు.మీరు కరెక్టుగా చదివారా లేదా ఇలా యూట్యూబ్ వీడియో చూసి మాట్లాడుతున్నారా. బైబిల్ సర్వమానవాళి కోసం రాయబడిఉంది. అది ఒక న్యాయ గ్రంధం. అందులో తప్పు ఉంటుంది దానికి శిక్ష కూడా ఉంటుంది. భూమి మీద ఏం జరుగుతాయి అవే రాశారు. మీరు ఒకసారి చదివి ఇలాంటివి భూమి మీద జరగవు .ఇవన్నీ ఊహించుకుని రాశారు అని చెప్పగలరా
@nagamalleswarinandru29914 ай бұрын
Amen, praise the Lord
@DhanyavathiBarakati4 ай бұрын
Ammo mathonmaadhu ee negative comment gaadu
@RiyazkhanBayakati4 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮
@marakalakrishna8885 Жыл бұрын
దేవుని జ్ఞానమును పొందుకున్న నీవు నిత్యము దీవించబడుదువు గాక నశించిపోతున్న ఆత్మలకు జ్ఞానమును బోధించుచున్న నీవు నిరంతరము దీవించబడుదువు గాక
@panduraju29134 ай бұрын
Anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏దేవుడు మీకు సహాయం చేయానుగాక
@PRAISETHELORDJESUS7 Жыл бұрын
PRAISE THE LORD JESUS 🙏 వందనాలు పాస్టర్ గారు 🙏 మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు.
@LOKANATH6032 жыл бұрын
అన్నయ్య meeru great. Devudu meeku చాలా జ్ఞానం ఇచా డు q
@paluriyesukumari35483 жыл бұрын
Praise the lord brother 🙏🙏me vivarana తో అనేకమంది marpu చేమ్దాలి. అన్యులు ప్రభువుని తమ సొంత రక్షకునిగా amgekarimchali. Amen. Vamdanalu బ్రదర్ 👏👏👏
@katikalasyambabuАй бұрын
Praise the lord thank you brother
@indhupriya33702 жыл бұрын
Garikapati vari adhika vidyabyasamu ayasakaramu.satyanni grahinche jnananni devudu miku dayacheyunugaka.Amen🙏
@nagulapallijaya37383 жыл бұрын
Praise God Babu elanti manchi samadhanamulu to devudu mimmalni bahuga vadu kovali
@sudhakarshadrak94414 жыл бұрын
Super sir 👌 chaalabaga kannulaku tetaga ❤️ ardamayyelaga chepparu sir praise the lord 🙏
నిజం ప్రపంచం కు చాటి చెప్పు తున్న మీకు వందనాలు అన్న గారు..🙏🙏🙏
@myself_nsk_Ай бұрын
Gita lo chala clear ga undi, meeru nannu eh roopam lo poojinchina mee poojalau anni nake cheruthayi ani. Vere roopallo nannu poojinchakoodadhu ani ekkada rasi ledhu
@ramachandarnadakuditi66993 жыл бұрын
వందనాలు అన్నగారు చాలా బాగాచెప్పారు గ్రంధాన్ని పూర్తిగా సదవని మనుషులు వాళ్ళు వారి కి పూర్తిగా తెలియదు మొత్తానికి అందరు కలసి కుటుంబం గుంపు అని తెలుసు వాళ్ళకి
@nareshgnareshg-s6jАй бұрын
అన్నయ్య మీ మెసేజెస్ నేను వింటూ బలపడుతూ ఉన్నాను సత్యం ఏంటో నేను గ్రహిస్తూ ఉన్నాను మీరు చెప్పే ఈ దేవుని మాటలు మీ తగ్గింపు మీ లోని దేవుని ప్రేమ మీరు చెప్పే దేవుని మాటలు హైందవ లైన క్రైస్తవులైన ఎవరైనా వింటే మార్పు చెందుతారు అన్నయ్య దేవుని దగ్గర మీరు ఎంత ప్రయాసం పడితే దేవుడు మిమ్మల్ని స్థితికి తెచ్చాడు నాకు అర్థమైంది అన్నయ్య దేవుడు మమ్మల్ని కూడా మీ కు లాగానే వాడు కొనును గాక ప్రైస్ లార్డ్ అన్నయ్య మీరు చెప్పిన మాట చెబుతున్నాను మనమందరము దేవుని జ్ఞానాన్ని మాటలు నేర్చుకుందాము మార్చుకుందాం
@tramanjineyulu72613 жыл бұрын
అన్నా చాలా వందనాలు సత్యం గురించి ఇంత అద్భుతంగా తెలియజేస్తున్నారు దేవుడు మీకు తోడై ఉండును గాక 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BHASKARKUMAR-co4ku4 ай бұрын
వందనాలు బ్రదర్ మీరు మాకు దొరికినందుకు 🙏🙏🙏🙏
@vishistprakash62143 жыл бұрын
100%right sir, what ever I see , what ever i touch , I always think of jesus how great an powerful he is 👍👍
@davidraju38333 ай бұрын
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామమున మీకు వందనములు
@yamunapadma73154 жыл бұрын
Brother you are simply designed by GOD we can clearly see that through your explanation 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥no words it’s simply AWESOMENESS
@kaitali-v1e4 ай бұрын
Okka Hindu,, Christian ga mari baible gurrinchi chala claear ga cheppadam meru grate sir
@yanadilukeanand71553 жыл бұрын
Praise the LORD Brother devuni abisekham mi pai vundunu gaka GOD BLESS YOU
@MeenaKumari-jw3ob3 жыл бұрын
Adbhutamaina me vivarana batti deva devuniki mahima kalugunu gaka 🙏🙏
@stephenk64924 жыл бұрын
Adbuthanga vivarincharu annaya thank you very much.brother 🙏
@ryalinarendrababu3 ай бұрын
గొప్ప సత్యం చెప్పారు బ్రదర్ గారు ... సర్వశక్తి గల దేవుడు ఒక్కడే ఆయనే యేసు క్రీస్తు ❤
@LaxmanSatyam-v7i4 ай бұрын
మీలోనే నేను దేవుని చూశాను
@sumitravanthala4153 Жыл бұрын
ముర్కులు నోరు ఈ వాక్యము ద్వారా మూయబడును గాక హామెన్
సర్వాంతర్యామి దేవునికి స్తోత్రములు సర్వమును కలుగజేసిన దేవునికి మహిమ ఈ అంత్యకాలంలో సర్వమానవాళి క్షేమము కొరకు దేవుడు తన దాసులకు జ్ఞానమును వివేకమును శాంతిని సమాధానమును అనుగ్రహించును గాక అందరి శ్రేయస్సు కోరి ఇట్టి దైవికమైన జ్ఞానమును సహోదరునికి అనుగ్రహించిన దేవునికి మహిమ అంత్య దినములలో సత్యమును మార్గమును జీవమును తెలియజేయుటకు దేవుడు తన దాసులకు వివేకము అనుగ్రహించును గాక దైవ సేవకులు కిరణ్ పాల్ గారిని బట్టి సర్వాంతర్యామి కి సమస్త మహిమలు కలుగును గాక ఆమెన్
Praise the lord ayyagaru glory to God alone amen 🙏
@thavitisaidulu4474 жыл бұрын
👉 Brother.. PRAISE THE LORD. Devuni raakada varaku, meeru Devuni sevaalo balamuga vaada badaalani Maa yokka prardana. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raniyenubari6874 Жыл бұрын
Anna mi vivarana chalabagubdhi .., mammalni Hindu vulu mammalni Adige aneka prashnaki miru vivarana estunnaru tq anna
@MadhuCharan19113 жыл бұрын
వందనాలు అన్నయ్య.. దేవునికే మహిమ కలుగును గాక
@g.rajeshraju84584 жыл бұрын
Devudu okkade Amen Maranatha
@vijayalakshmiannapureddy28973 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ramachandarnadakuditi66993 жыл бұрын
Kacchitaina vivarana annagaru Nijamu ga Solomon rajugari jnanam midi prais the lord 🙏🏻
@lovarajuanusuri40044 жыл бұрын
Praise the Lord brother 🙏🙏🙏🙏🙏 wonderfull massage 🙏🙏🙏🙏🙏 Meeku lanti Varu kaavaali meeru cheppe satyanni thelusukovaalani devuni namamulovedukonuchunnanu amen🙏🙏🙏
@piyushaKarthik-ke7op4 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా బాగా వివరించారు యేసయ్య చాలా గొప్పవాడు
@JhansiK-te7mc9 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ వాళ్ల దేవుని గురించి వారికే సరిగా తెలియట్లేదు ఇక జీసస్ కోసం ఏం తెలుస్తది బ్రదర్ మీరు ఎంత జ్ఞానంతో చెప్పిన వారికి అర్థం కావట్లేదు
@RiyazkhanBayakati4 ай бұрын
❤😮❤😮❤😮❤😮❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Mylife_dog4 ай бұрын
Mee gnaanaanni andhariki panchutunnaru stotram
@MallaramBhoomesh Жыл бұрын
ప్రపంచంలో మానవులందరికీ.🎉 జైశ్రీరామ్ జైశ్రీరామ్🎉
@EARTH.FINDER3 ай бұрын
Devudu ante pelli chesukodu Sri ramudu seetha pelli edhant ha thappu Srustikartha yohava Raju ki rupam ledhu adhi nijam thelusukondi
@krishnaleelabathu50413 ай бұрын
Elanti endaro ajnanula kallu teripnchabalani aa jesus ni prardhistinnanu amen
@daivakrupavaramdolla4370 Жыл бұрын
Praise the lord amen God bless you and your worship amen glory to lord jesus christ amen Tqs brother ❤
@_lucky__ff_80934 ай бұрын
దేవుడా సృష్టికర్త అయిన దేవుడు మా కిరణ్ పాల్ అయ్యగారికి ఇంకా జ్ఞానమును అనగా సాలోమన్ ఇచ్చినటువంటి జ్ఞానమును దయచేయును
@lavanyakadiyam2068 Жыл бұрын
Pastergaru chakkani Sandesam chepparu nenu visavabramina Ammayeni ma tata taram varu telusukoledu yassayya gurinchi kani ma taramulo devudu yohava ani mana rakshakudu yassayya ani memu telusukunamu Anta matramekadu Aneka mandiki nenu devuni pramanu teliyachestunanu Na tandri yassayya Sarva s Shakitimantudu Andarini kapadevadu Andari papalanu Ayana Raktamuto kadigi Ayana margamulo nitiga Andarini nadipinche devudu ma tandri yassayya thank you wonderful message chepparu pastergaru Prati vakkaru Bible study chesi nijamyna devuni maragamulone nadavalani nenu korukuntunanu
@jdbethany41346 ай бұрын
amen talli.piluvabadinavaaru anekulu erparachabadina varu kondare. na koraku prardinchandi, na peru prasad 78 yrs.
@jdbethany41344 ай бұрын
amen talli. KREESTU ANUKARANA book chadavagalaru.YMCA bookshop src,bad clock tower lo dorukutundi