దేవా సంస్తుతి చేయవే మనసా ll Deva Samsthuthi Cheyave |Telugu Christian Song | Bro.Shalem Raju Garu ll

  Рет қаралды 60,978

T GOPINATH GN

T GOPINATH GN

Күн бұрын

Пікірлер: 33
@chdurga9
@chdurga9 3 ай бұрын
దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీ మంతుడగు యె - హోవ సంస్తుతి చేయవే మనసా = దేవసంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవ దేవుని పావన నా- మము నుతింపుమా నా యంతరంగము - లో వసించు - నో సమస్తమా 1. జీవమా యోహోవా నీకు - జేసిన మేళ్ళన్ మరువకు = నీవు జేసిన పాతకంబులను - మన్నించి జబ్బు - లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే 2. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను - జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద - జీవకిరీటముగ వేయును - ఆ కారణముచే 3. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనె క్రొత్త = యౌవనంబై వెలయు నట్లుగ- మేలిచ్చి నీదు - భావమును సంతుష్టి పరచునుగా - ఆ కారణముచే 4. ప్రభువు నీతి పనులు చేయున్- బాధితులకు న్యాయ మీయున్ = విభుడు మార్గము తెలిపె మోషేకు - తన కార్యములను - విప్పెనిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే 5. అత్యధిక ప్రేమ స్వరూపి - యైన దీర్ఘ శాంతపరుడు = నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు - నీ పై నెపుడు కోపముంచడు - ఆ కారణముచే || దేవ || 6. పామరులమని - ప్రత్యపకార - ప్రతిఫలంబుల్ పంప లేదు = భూమి కన్న నాకసంబున్న - యెత్తుండు దైవ ప్రేమ భక్త జనులయందున ఆ కారణముచే || దేవ || 7. పడమటికి తూర్పెంత యెడమో - పాపములకున్ మనకు నంత యెడము కలుగజేసి యున్నాడు మన పాపములను - నెడముగానె చేసియున్నాడు - ఆ కారణముచే 8. కొడుకలపై తండ్రి జాలి పడువిధముగా భక్తి పరుల = యెడల జాలి పడును దేవుండు - తన భక్తి పరుల - యెడల జాలి పడును దేవుండు ఆ కారణముచే || దేవ || 9. మనము నిర్మితమైన రీతి తనకు దెలిసి యున్న సంగతి = మనము మంటి వార మంచును - జ్ఞాపకము చేసికొనుచు స్మరణ చేయు చుండును - ఆ కారణముచే 10. పూసి గాలి వీవ నెగిరి పోయి బసకు దెలియని వన = వాస పుష్పము వలెనె నరుడుండు - నరునాయువు తృణ - ప్రాయము శ్రీ దేవ కృపమెండు - ఆ కారణముచే 11. పరమ దేవ నిబంధనాజ్ఞల్- భక్తితో గైకొను జనులకు = నిరతమును కృప నిలిచి యుండును - యెహోవ నీతి తరముల పిల్లలకు నుండును - ఆ కారణముచే 12. దేవుడాకాశమున గద్దె - స్థిరపరచుకొని సర్వమేలున్ = దేవ దూతలారా దైవాజ్ఞ - విని వాక్యము నడుపు - దిట్టమైన శూరులారా! - స్తోత్రంబు చేయుడి || దేవ || 13. దేవ సైన్యములారా ఆయన- దివ్య చిత్తము నడుపునట్టి సేవ కావళులారా! దేవుని - పరిపాలన చోట్ల - లో వసించు కార్యములారా - వందనము చేయుడి
@rakeshpani9398
@rakeshpani9398 Жыл бұрын
Avunu deva 🙏🙏🙏😢😢 Amen 🙌🙏🙌
@sudhakarperam9040
@sudhakarperam9040 21 күн бұрын
❤❤❤
@RamyasriGera
@RamyasriGera Жыл бұрын
Prise the Lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏
@user-rq4hm6tc5t
@user-rq4hm6tc5t Ай бұрын
Praise the lord 🙏 🙏🙏
@mallikarjunagunjari9702
@mallikarjunagunjari9702 Жыл бұрын
Nice song
@RambabuMidde
@RambabuMidde Ай бұрын
🎉🎉🎉🙏🙏🧎🧎‍♂️
@RambabuMidde
@RambabuMidde Ай бұрын
🙏🙏🙏🙏🎉🎉🎉
@VaralakshmiPisini
@VaralakshmiPisini Жыл бұрын
🙏👏👏👏👌🛐🛐🛐🛐🛐🖐🖐🖐
@tammisettisrinivasarao8318
@tammisettisrinivasarao8318 5 ай бұрын
Thanks for your prayers
@dileep1021-jc1df
@dileep1021-jc1df 3 ай бұрын
0:24 0:24 0:25 0:26 0:26
@abrahamyangal3421
@abrahamyangal3421 9 ай бұрын
Amen, Praise the lord, wonderful song 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@tammisettisrinivasarao8318
@tammisettisrinivasarao8318 5 ай бұрын
Day By day sir
@tammisettisrinivasarao8318
@tammisettisrinivasarao8318 5 ай бұрын
Praise the lord Brother
@nenu_na_prapamcham
@nenu_na_prapamcham 4 ай бұрын
Amen ❤❤❤❤❤❤🛐
@priscyburani3340
@priscyburani3340 3 ай бұрын
Amen wonderful song❤❤
@tejkumargollamandala5005
@tejkumargollamandala5005 3 ай бұрын
🙏👑🙏🙏🙏🙏🙏
@dabbakutiakila
@dabbakutiakila 6 ай бұрын
PRISE THE Lord 🙏🙌🙌🙏🙌🙌🙏🙌🙌🙏🙌🙌🙏🙌🙌🙏🙌🙌🙏🙌🙌🙏🙌🙌🙏🙌🙌🙏
@thotasrikanth5059
@thotasrikanth5059 5 ай бұрын
Wonder ful , devunike mahima
@DonadriSrinu-e5i
@DonadriSrinu-e5i 3 ай бұрын
❤❤❤😊
@JagadeeshJagadeesh-ge3jd
@JagadeeshJagadeesh-ge3jd 4 ай бұрын
🙏🙏
@JhansilakshmiKrosuri
@JhansilakshmiKrosuri 2 ай бұрын
Annaya meru prabhu ni entha premistunnaro mi pata prati padam lo ardha mavutndi
@RatnamRajpaul
@RatnamRajpaul 7 ай бұрын
Praise the lord ayyagaru
@prabhuprabhusk9674
@prabhuprabhusk9674 9 ай бұрын
Amen.....🙏
@vasupalapu9583
@vasupalapu9583 14 сағат бұрын
🙏🙏🙏🙏🙏😭😭😭👏👏👏👏🤚🤚🤚🌹🌹🌹🌹🌹🌹
@tammisettisrinivasarao8318
@tammisettisrinivasarao8318 5 ай бұрын
In NRT Near Collector office
@tammisettisrinivasarao8318
@tammisettisrinivasarao8318 5 ай бұрын
Sir Sri L.Siva Sankar IAS Launched And Monetering Anna
@jyothirao8607
@jyothirao8607 5 ай бұрын
please pray for me brother
@tammisettisrinivasarao8318
@tammisettisrinivasarao8318 5 ай бұрын
For Monthly payment 10000 Salary In,Account .
@tammisettisrinivasarao8318
@tammisettisrinivasarao8318 5 ай бұрын
I Got Job In Petrol Bunk Brother
@vijaysurekha3756
@vijaysurekha3756 7 ай бұрын
😅😅
@GondiKrishnaprasad
@GondiKrishnaprasad 2 ай бұрын
Hallelujah
@rakeshpani9398
@rakeshpani9398 Жыл бұрын
Avunu deva 🙏🙏🙏😢😢 Amen 🙌🙏🙌
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
i have decided song missionary life Latest Christmas skits 2024 telugu thandri sannidhi ministries
17:19
THANDRI SANNIDHI SUNDAY SCHOOLS OFFICIAL
Рет қаралды 87 М.
Deva Samsthuthi Cheyave Manasaa Song By Bro.Shalem Raju Garu
8:30
T GOPINATH GN
Рет қаралды 247 М.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН