దేవిస్తోత్రం | Dussera Song | Durga Puja Song | Mangli | SK.Baji | MicTv

  Рет қаралды 5,104,949

Mic Tv

Mic Tv

5 жыл бұрын

దేవిస్తోత్రం | Dussera Song | Durga Puja Song | Mangli | SK.Baji | MicTv
#DusseraSong #DurgaPuja #Mangli #దేవిస్తోత్రం #Vijayadashami #navaratri #manglisongs
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
Vijayadashami is observed for different reasons and celebrated differently in various parts of the Indian subcontinent. In the southern, eastern and northeastern states of India, Vijayadashami marks the end of Durga Puja, remembering goddess Durga's victory over the buffalo demon Mahishasura to help restore dharma. In the northern and western states, the festival is synonymously called Dussehra (also spelled Dasara, Dashahara). In these regions, it marks the end of "Ramlila" and remembers God Rama's victory over the Ravana. On the very same occasion; Arjuna alone defeated entire Kaurava army consisting of 100,000s of soldiers, Bhishma, Drona, Karna, Ashwatthama, Kripa, Duryodhana, Dushyasana, Shakuni etc. - there by significantly quoting a natural example of victory of Good (Dharma) over evil (Adharma). Alternatively it marks a reverence for one of the aspects of goddess Devi such as Durga or Saraswati.
#దేవిస్తోత్రం #DussehraSong #దసరాపాట
Director - #DamuReddy
Music - #SK.Baji
Singer - #Mangli
DOP - #Thirupati
Editing - #UdayKumbham
Gfx - #ArettyMittu
Production - #ShivaPrasadBalla
Execution - #SathishManjeera
Co-ordinator - #Anji & #SatishDama
Dress Courtesy - #MadhaviSurabhi
Producer - #AppiReddy
DI (Colorist) - #SanjeevMamidi
Digital marketing - #VijaykumarVangalapudi
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvin
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Circle us on G+: plus.google.com/+MicTvin
► Pin us on Pinterest: / mictvin
► Watch us on: vimeo.com/MicTvin
► Watch us on: dailymotion.com/MicTv-in
MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.

Пікірлер: 1 700
@narareddy537
@narareddy537 5 жыл бұрын
మైక్ టీవీ సిబ్బంది అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు,,,, మీరు వచ్చిన తర్వాత యూట్యూబ్ ప్రపంచమే మారిపోయింది మన తెలంగాణ ఫెస్టివల్స్ ప్రతి సాంగ్ ప్రమోషన్స్ అక్కతో చేయడం చాలా బాగా ఉంది.... మీరు ఇలాంటి మన తెలంగాణ సంస్కృతి బతుకమ్మ పాట గాని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదేమైనా మన తెలంగాణ యావత్ ప్రపంచానికి తెలుసు కాబట్టి మరొకసారి అభినందిస్తున్నాను
@gayathrislifestyle6451
@gayathrislifestyle6451 5 жыл бұрын
Hello mangili
@gayathrislifestyle6451
@gayathrislifestyle6451 5 жыл бұрын
Your friend from gooty
@gayathrislifestyle6451
@gayathrislifestyle6451 5 жыл бұрын
గాయత్రి మైనపురం గ్రామం
@Varaprasadkrenu
@Varaprasadkrenu 5 жыл бұрын
Akka keep rocking like that allow akka
@adhidorling4336
@adhidorling4336 5 жыл бұрын
mangle akka super
@sravancherka5431
@sravancherka5431 5 жыл бұрын
పాట వింటుంటే వలు పులకరించి పూనకం వస్తుంది 😍😍 శ్రీ మహిషాసురమర్దిని నమోస్తుహే
@gangak8031
@gangak8031 5 жыл бұрын
Sravan Cherka
@srmobiles4917
@srmobiles4917 5 жыл бұрын
Hi aka super song
@manjumanju6210
@manjumanju6210 5 жыл бұрын
Sravan Cherka hii
@sadanandampaidipally7714
@sadanandampaidipally7714 3 жыл бұрын
:,,!,,
@prasannakumarcheedella6611
@prasannakumarcheedella6611 5 жыл бұрын
పండుగ అంటే మంగ్లి పాట ఉండాలి అంతే.....ఆ అమ్మవారి ఆశీసులతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి మీరు.....
@johanatorres9505
@johanatorres9505 4 жыл бұрын
beautiful greetings from Peru lima
@johanatorres9505
@johanatorres9505 4 жыл бұрын
🙏🙏🙏🌞🌞🌞🔱🔱🔱👁️👁️👁️👅👅👅🌈🌈🌈🌍⚖️✋✋✋🔔🔔🔔🇵🇪🇳🇪
@panthamsathish9236
@panthamsathish9236 3 жыл бұрын
మేడం మీరు సూర్యాపేట జిల్లా ఆవును గల్లు జాతరకు వచ్చినప్పుడు మీ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాను మేడం ఎందుకంటే మీలోఅమ్మవారి రూపం ఉంది అనుకుంటున్నాను మీరు ఇలాగే ఎన్నో పాటలు పాడాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను మేడం పంతం సతీష్ కోలాటం మాస్టర్
@sankuripraveen5459
@sankuripraveen5459 2 жыл бұрын
ఆ మేడం రూపం లో కాదు ప్రతీ ఆడవారి రూపంలో ఆ అదిపరశక్తి ఉంది. అది గమనించండి.ఆడది అంటేనే ఆదిపరశక్తి. జై భవాని. జై మహాకాళి.
@raveendrachowtipalli657
@raveendrachowtipalli657 Жыл бұрын
kaallu mokkadamaaa... idi maree over gaa undi....
@BrahmaGoud
@BrahmaGoud 4 жыл бұрын
అమ్మ తల్లీ భవాని మాత అనుగ్రహము కలుగును మంగ్లి అక్క నీకు 🙏🙏🙏
@kommusaikumar8585
@kommusaikumar8585 5 жыл бұрын
మంగ్లీ గారు.....మీకు వందనాలు...మీ వాయిస్ సూపర్.... మీరు అమ్మోరు లా ఉన్నారు....👌👌👌👌👍👍👍😍
@anjalireddy6556
@anjalireddy6556 5 жыл бұрын
Hi
@chankuwait9273
@chankuwait9273 5 жыл бұрын
మంగ్లీ సూపర్ పాట
@kalivarapusanjay2399
@kalivarapusanjay2399 3 жыл бұрын
Hi
@maheshmahiGuguloth
@maheshmahiGuguloth 5 жыл бұрын
spr song akka mangali kosam oka like plzzz
@maheshmahiGuguloth
@maheshmahiGuguloth 5 жыл бұрын
tqq
@srikanthkanthi1178
@srikanthkanthi1178 5 жыл бұрын
Super akka
@sheikmadeena8117
@sheikmadeena8117 5 жыл бұрын
Mangali kadhu bro,,,,,,,mangli
@laxminaveen3016
@laxminaveen3016 5 жыл бұрын
Okay
@maheshpittala1427
@maheshpittala1427 5 жыл бұрын
Mangali kadhu Anna mangli
@premswaroop16
@premswaroop16 3 жыл бұрын
I never expect this kind of performance from Mangli... Outstanding ! No words for the voice. She proved nothing is impossible to sing .. My goddess bless her for wonderful future...
@-mlr726
@-mlr726 4 жыл бұрын
జై దుర్గామాత 💐🙏🙏🙏. థాంక్స్ MIC టీవీ. 2020
@devannayakgugulothu379
@devannayakgugulothu379 5 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏చాలా బాగా పాడావు మంగ్లీ నువ్వు పాడుతుంటే అమ్మవారు ఆశీర్వాదం పొందుతున్నట్లు అనిపిస్తుంది జై దుర్గ మాత👏👏👏👌👌👍
@narsimhachary7984
@narsimhachary7984 5 жыл бұрын
మంగ్లీ అక్కనువ్వ అచ్చం అమ్మోరు తలల్లీలా ఉన్నరు👍👌 🙏🙏🙏🙏🙏
@user-tv6yr1hs8k
@user-tv6yr1hs8k 5 жыл бұрын
తెలుగు వారి ఆడబిడ్డ సత్యవతి నీ గానంతో అందరిని మంత్ర ముగ్దుల్ని చేశావమ్మ నీకు అభినందనలు
@laxmanpittala88
@laxmanpittala88 5 жыл бұрын
చాల అద్బుతమైన పాట మీరు పడితే ఇంకా అధ్బుతంగా వుంది.మీరు చూడడానికి దుర్గ దేవి వాలే వున్నారు.అక్క మీకు ధన్యవాదాలు ఇంత మంచి పాట మా కోసం పాడినందుకు
@varunkumarpolishetty5737
@varunkumarpolishetty5737 5 жыл бұрын
Mangli akka fans oka like vesukondii 👍👍❤ Super song🎶🎤 😍😘😘🙏
@bhaskarbattula5469
@bhaskarbattula5469 4 жыл бұрын
Fan kadu bro...Die Hard Fan🙏
@rathnakarvallala7126
@rathnakarvallala7126 5 жыл бұрын
మంగ్లి గారు మీ విశ్వరూపం చూపించారు చాలా బాగ పడరు
@gopilalofficial3952
@gopilalofficial3952 5 жыл бұрын
Super mangli Akkagaruuu.
@chittidenduluri2401
@chittidenduluri2401 5 жыл бұрын
Super
@kaggasiva1331
@kaggasiva1331 2 жыл бұрын
🙏🏽🙇‍♂️జై దుర్గ అమ్మ కి జై🙇‍♂️🙏🏽
@bneelakantam4916
@bneelakantam4916 Жыл бұрын
అక్క నువ్వు దుర్గా స్తోత్రం చాలా బాగుంది దుర్గమ్మ అమ్మవారిఆశీస్సులతో నువ్వు పాడిన పాట చాలా బాగుంది దేవి దుర్గమ్మ తల్లికి ఇలా చాలా ఆశీస్సులతో మనం దైవాన్ని దర్శించాలి
@ravindrachinnaBmB
@ravindrachinnaBmB 5 жыл бұрын
మంగ్లి గారు spr గా పాడారు అమ్మోరుని చ్చుస్తున్నట్టే ఉన్నది
@aliear11
@aliear11 5 жыл бұрын
Goose bumps!! Mangli sang so well! Looks so divine..
@lenkapolinaidu
@lenkapolinaidu Жыл бұрын
Amma is always great the power full god of davi swusti kartha maata amma nuvu vuntay andaru vunnaru
@swarnateja1574
@swarnateja1574 2 жыл бұрын
దుర్గమ్మ నీ Blessings life long వుండాలి .. జై దుర్గా మాత కి జై ..
@tungenaramesh6611
@tungenaramesh6611 5 жыл бұрын
మంగ్లి గారు really హ్యాట్సాఫ్ to U .అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు.
@rajujangili5491
@rajujangili5491 5 жыл бұрын
love you mangli Akka .Akka fans oka like kotandi...
@dhasharthgoud991
@dhasharthgoud991 3 жыл бұрын
Super mangli akka
@veldirambabu444
@veldirambabu444 3 жыл бұрын
Sorry 🤔
@SudduSuddu-zx4uo
@SudduSuddu-zx4uo 5 ай бұрын
Super song amma mahisacura anugraham kalagali
@harishkaleru1399
@harishkaleru1399 5 жыл бұрын
ఈ సోత్రం వింటుంటే అమ్మవారే నిజంగా వొచ్చి పాడినట్టు ఉంది....అందరి కి బతుకమ్మ, దసరా పండగ శుభాకాంక్షలు....
@bhaskarvindravath6880
@bhaskarvindravath6880 5 жыл бұрын
Super song magli garu
@keerthysureshfan841
@keerthysureshfan841 5 жыл бұрын
తెలంగాణ ప్రజలందరికీ దేవీ నవరాత్రులు మరియు విజయదశమి శుభాకాంక్షలు 🙏🙏🙏🙏
@neelaanjianjineela8243
@neelaanjianjineela8243 5 жыл бұрын
Very nice akka
@Nipunj9
@Nipunj9 5 жыл бұрын
Only telangana na?
@praveennaik2957
@praveennaik2957 5 жыл бұрын
Tq akka wish you the best
@laxmanimt6106
@laxmanimt6106 4 жыл бұрын
Ok
@viyyapuramu7124
@viyyapuramu7124 3 жыл бұрын
Mam మీ గాత్రంలో అమ్మవారు ఉంది ఆమే మీతో ఎప్పుడూ శాశ్వతంగా ఉండాలి...
@lathamurarilathamurari4280
@lathamurarilathamurari4280 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌👌naku ammavaru anta estam super song naku e song anta Chala estham
@chittivanitha977
@chittivanitha977 5 жыл бұрын
Mangli garu ee song loo voice ki naku vollu pulakarinchindi 🙏🙏super song thanks to mic tv
@jaimangli6798
@jaimangli6798 5 жыл бұрын
జై మంగ్లీ అక్క....మంగ్లీ వీర అభిమాని
@bhadrappausrikapally610
@bhadrappausrikapally610 5 жыл бұрын
super
@gokarnag5119
@gokarnag5119 5 жыл бұрын
మంగ్లీ వీర అభిమాని Jai mangli hi
@gopikascrafty2286
@gopikascrafty2286 3 жыл бұрын
Energetic difficult words👌👌👌
@vamsiyatagiri4618
@vamsiyatagiri4618 2 жыл бұрын
అక్కా voice super
@user-hy3bi6xw1m
@user-hy3bi6xw1m 5 жыл бұрын
చాలా మంచి వాయిస్ అక్కా👌👌👌
@pon1645
@pon1645 5 жыл бұрын
Mangli gari voicelone edo magic undi elanti song padina viewers ni maya chesthundi aa voice 👌👌👌👌
@satyaprasad37
@satyaprasad37 Жыл бұрын
Very Thrilling Melody Singer Mangli Pride of Telugu People 👍👍👍👍👍 🙏🙏🙏🙏🙏
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 6 ай бұрын
Mangli garu... durga Devi...who Saw Durga Devi?? but trusting.. nature intimation... pranam MAA SAKTHI❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@arunreddy8189
@arunreddy8189 5 жыл бұрын
She have a awesome voice power again proved. a very talented artist
@yerukurlaswamy1303
@yerukurlaswamy1303 5 жыл бұрын
Arun Reddy
@rajuthota7244
@rajuthota7244 5 жыл бұрын
అమ్మవారి లా ఉన్నవు
@bharathreddy2526
@bharathreddy2526 5 жыл бұрын
great song very devotional.....
@venkateshavenky3360
@venkateshavenky3360 3 жыл бұрын
J Hhhh hd
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 6 ай бұрын
MAA SAKTHI Namosthuthe... she's doing that song all are namaskar...Ammoru movie... soundrya garu... cinema theater puja.... pasupu kunkuma....if my village people see they're pranam to Mangli garki but I gunta... MAA SAKTHI blessings to me.... affection...is like that ..,...❤❤❤❤❤
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 6 ай бұрын
They don't know MAA SAKTHI power... mother Power❤❤❤❤❤I will be....
@rajeshhrt143
@rajeshhrt143 5 жыл бұрын
మంగ్లీ కి హ్రుదయపూర్వక వందనాలు
@jaswanthtej
@jaswanthtej 5 жыл бұрын
అక్క చాలా అద్భుతంగా పాడారు. స్త్రోత్రం పాడుతుంటే మీ స్వరం సుబ్బలక్ష్మి గారి లాగా అనిపించింది.
@karimulla8056
@karimulla8056 3 жыл бұрын
Super akka
@ubicherlabavayaswami6332
@ubicherlabavayaswami6332 Жыл бұрын
Amma daya unte anni unnatle.... ma love'you amma.. ❤❤❤
@hyma6070
@hyma6070 3 жыл бұрын
Durga devi song s ante chala baguntayi sis
@saitejaswini1434
@saitejaswini1434 Жыл бұрын
అయిగిరి నందిని నందిత మేదిని…. విశ్వ వినోదిని నందనుతే… గిరివర వింధ్య శిరోధిని వాసిని… విష్ణు విలాసిని జిష్ణునుతే… భగవతి హేశితి కంఠ కుటుంబిని… భూరి కుటుంబిని భూరికృతే… జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
@saitejaswini1434
@saitejaswini1434 Жыл бұрын
సురవర వర్షిణి దుర్దర ధర్షిణి దుర్ముఖ మర్షిణి హర్షరతే…. త్రిభువన పోషిణి శంకరతోషిణి… కిల్బిషమోషిణి ఘోషరతే… దనుజనిరోషిణి దితిసుతరోషిణి… దుర్మదశోషిణి సింధుసుతే… జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే… అయి జగదంబ మదంబ కదంబ వనప్రియవాసిని హాసరతే శిఖరిశిరోమణి తుంగహిమాలయ… శృంగ నిజాలయ మధ్యగతే… మధుమధురే మధుకైటభగంజిని… కైటభభంజిని రాసరతే… జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే… అయిశతఖండ విఖండితరుండ… వితుండిత శుండ గజాధిపతే… రిపుగజగండ విదారణ చండ… పరాక్రమ శుండ మృగాధిపతే… నిజభుజదండ నిపాతిత ఖండ… విపాతితముండ భటాధిపతే… జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
@saitejaswini1434
@saitejaswini1434 Жыл бұрын
అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధర నిర్జర శక్తిభృతే… చతుర విచారధురీణ మహాశివ… దూతకృత ప్రమథాధిపతే… దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే… జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
@saitejaswini1434
@saitejaswini1434 Жыл бұрын
అయి శరణాగత వైరివధూవర… వీరవరా భయ దాయకరే త్రిభువన మస్తక శూల విరోధి శిరోధి కృతామల శూలకరే… దుమి దుమి తామర దుందుభి నాద… మహో ముఖరీకృత తిగ్మకరే… జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే… అయినిజ హుంకృతిమాతృ నిరాకృత… ధూమ్రవిలోచన ధూమ్రశతే… సమర విశోషిత శోణితబీజ… సముద్భవశోణిత బీజలతే… శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే… జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే… ధనురనుసంగ రణక్షణసంగ… పరిస్ఫుర దంగ నటత్కటకే… కనక పిశంగ పృషత్క నిషంగర సద్భట శృంగ హతావటుకే… కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే…. జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
@saitejaswini1434
@saitejaswini1434 Жыл бұрын
జయ జయ జప్య జయే జయ… శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే… భణ భణ భింజిమి భింకృతనూపుర… సింజితమోహిత భూతపతే… నటిత నటార్ధ నటీనట నాయక… నాటిత నాట్య సుగానరతే… జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే… అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే… శ్రిత రజనీరజ నీరజ నీరజ నీరజ నీకర వక్త్రవృతే… సునయన విభ్రమరభ్రమరభ్రమరభ్రమరభ్రమరాధిపతే… జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే… సహిత మహాహవ మల్లమ… తల్లిక మల్లిత రల్లక మల్లరతే… విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గ వృతే… సితకృత పుల్లసముల్ల… సితారుణ తల్లజ పల్లవ సల్లలితే జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే… అవిరల గండగలన్మద మేదుర… మత్తమతంగజ రాజపతే త్రిభువన భూషణ భూతకళానిధి… రూపపయోనిధి రాజసుతే… అయి సుదతీజన లాలస మానస మోహన మన్మథ రాజసుతే… జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే… కమలదలామల కోమలకాంతి… కలాకలితామల భాలలతే… సకల విలాస కళానిలయక్రమ… కేళిచలత్కల హంసకులే… అలికుల సంకుల కువలయ మండల మౌలిమిలద్భకులాలి కులే… జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే… కరమురళీరవ వీజిత కూజిత… లజ్జిత కోకిల మంజుమతే… మిళిత పులింద మనోహర… గుంజిత రంజితశైల నికుంజగతే… నిజగుణభూత మహాశబరీగణ… సద్గుణసంభృత కేళితలే… జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే… కటితటపీత దుకూల విచిత్ర… మయూఖ తిరస్కృత చంద్రరుచే… ప్రణత సురాసుర మౌళిమణిస్ఫుర దంశులసన్నఖ చంద్రరుచే… జితకనకాచల మౌళిపదోర్జిత… నిర్భరకుంజర కుంభకుచే… జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే… విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే… కృత సురతారక సంగరతారక సంగరతారక సూనునుతే… సురథసమాధి సమానసమాధి సమాధిసమాధి సుజాతరతే… జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే… పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం సశివే… అయి కమలే కమలానిలయే… కమలానిలయః స కథం న భవేత్… తవ పదమేవ పరంపద మిత్యను శీలయతో మమ కిం న శివే… జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
@saitejaswini1434
@saitejaswini1434 Жыл бұрын
కనకలసత్కల సింధుజలైరను సించినుతే గుణ రంగభువం… భజతి స కిం న శచీకుచకుంభ తటీ పరిరంభ సుఖానుభవమ్… తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం… జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే… తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే… కిము పురుహూత పురీందుముఖీ సుముఖీ భిరసౌ విముఖీ క్రియతే… మమ తు మతం శివనామధనే… భవతీ కృపయా కిముత క్రియతే… జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే… అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే… అయి జగతో జననీ కృపయాసి… యథాసి తథానుభితాసిరతే… యదు చితమత్ర భవత్యురరి కురుతాదురుతా పమపాకురుతే… జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే… సురలలనా తతథేయి తథేయి కృతాభినయోదర నృత్యరతే కృత కుకుథః కుకుథో గడదాదికతాల కుతూహల గానరతే ధుధుకుట ధుక్కుట ధింధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే
@mattaparthimanikanta1650
@mattaparthimanikanta1650 5 жыл бұрын
Arachakammm...Poonakanale... Assalu me Paduthunnapudu Roudhram & Gukka thippakunda padatam...Mangli Madam me voice😘❤👌👌👍 విజయ దశమిశుభాకాంక్షలు💐💐
@ammanannalovesvlogs2536
@ammanannalovesvlogs2536 Жыл бұрын
Super akka I'm praise durgamma so much
@sunithamadhu8536
@sunithamadhu8536 3 жыл бұрын
Jai Matha om Sri Mathraye Namaha om Sri kanaka Durga Matha devatha paradevatha namosthuthe Om Sunkulama Namaha om Om Savarama Thalli Namaha Om Jambulamma Thalli Namaha Om Chowdeswari Matha Namaha Om Kamakshi Matha Namaha
@thadembharathkumar2490
@thadembharathkumar2490 5 жыл бұрын
అక్క నీకు ఎన్ని లైకులు వేసిన తక్కువే..............😘
@sripalsurana8181
@sripalsurana8181 3 жыл бұрын
Yesu
@sekharlovely6399
@sekharlovely6399 2 жыл бұрын
Likes kadhu anna voice chudu
@giripriyakomallapalli4193
@giripriyakomallapalli4193 5 ай бұрын
Avunun
@rameshsiliveru2223
@rameshsiliveru2223 5 жыл бұрын
దుర్గా మాత కి జై 🚩🙏 . మంగ్లీ గారు సూపర్
@SanathanDarshan108
@SanathanDarshan108 2 жыл бұрын
అత్యంత స్పష్టంగా పాడారు..దీని వెనకాల కఠోర శ్రమ దాగి ఉంది..
@munimukesh8798
@munimukesh8798 2 жыл бұрын
Super song naku chala istam ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@mahendarrendla5879
@mahendarrendla5879 5 жыл бұрын
Mangli akka love your voice ...... Which gives me emotional in any song .... Every song of yours touches my heart and soul..... 😍😍
@amarnathreddy3592
@amarnathreddy3592 4 жыл бұрын
Super mangli garu
@satyaphotonest5128
@satyaphotonest5128 4 жыл бұрын
Super song-----sanathana dharmalu kosam meru chesa prathi pata adhubutham----
@maheshyadavalimahesh3377
@maheshyadavalimahesh3377 Жыл бұрын
సూపర్
@the_name_is_shubham9822
@the_name_is_shubham9822 3 жыл бұрын
1.52 the lyrics and the voice👌🏻👌🏻👌🏻
@sanvi009
@sanvi009 5 жыл бұрын
Ela undali song paduthe superb ......
@pujaladurgaprasad8066
@pujaladurgaprasad8066 3 жыл бұрын
Wow nicu song
@Karunsworld
@Karunsworld 5 жыл бұрын
Akka I love u......monna me nanna garini show lo chusanu meru entha chinna kutumbam nunchi vacharu ......eppudu ekkada unnaru ante me pattudala me krushi andariki adarsham.....keep rocking god bless u akka.....
@pardhupsreddyforyou4312
@pardhupsreddyforyou4312 5 жыл бұрын
Akka meku nennu me modati song nuchi pedda pedda abhimanini me pata kosam eduru chustu untanu i love you r singing super akka👌👌👌👌👌👌👌👌. 👍👍👍👍👍
@chandrak3864
@chandrak3864 5 жыл бұрын
విజయ దశమి శుభాకాంక్షలు అక్క.💐 మంగ్లి అక్క మీ వాయిస్ చాలా బాగుంటుంది. మీలో అమ్మోరు కనిపిస్తుంది 🙏🙏🙏🙏
@azaygowdd8795
@azaygowdd8795 5 жыл бұрын
pata adbutham............👌👌👌👌👌
@chittibabuchitikela1195
@chittibabuchitikela1195 5 жыл бұрын
Malli akka nuvvu super
@batthulamuthyam6645
@batthulamuthyam6645 5 жыл бұрын
అచ్చం అమ్మవారు లాగా ఉన్నావు మంగ్లీ🙏🙏
@lovakumarinadikatla2096
@lovakumarinadikatla2096 3 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@vdr9562
@vdr9562 5 жыл бұрын
సూపర్ దామన్న .. మంగ్లీ అక్క... మన మైక్ టివి సభ్యులందకి విజయదశిమి శుభాకాంక్షలు.. లవ్వు ఆల్.. 😍😍
@saikumar7097
@saikumar7097 3 жыл бұрын
మంగ్లి అక్క పాట వింటే పండుగ అక్క ఆ అమ్మవారి అసీసులు ఎప్పుడు ఉంటాయి అక్క TQ
@poojithaadimulam4906
@poojithaadimulam4906 3 жыл бұрын
Mee pata vintunte goosebumps vastunnayi mam
@kuntaravanna8642
@kuntaravanna8642 5 жыл бұрын
WAaaaaaa. Kyaa Lyrics and Its Mangli Akka Singing 🎶 Booseboms... Superrrrrr Maic TV 📺
@revantheshwar9570
@revantheshwar9570 4 жыл бұрын
It's been more than a year I am listening to this song.. while listening to it I'll get goosebumps. Even now
@rishiindhiran1323
@rishiindhiran1323 5 жыл бұрын
Mangli u look like Vidya Balan.... Mahishaasura Mardhini ufff chaala shakthiga undhi adi mee voice lo divine
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 4 ай бұрын
Bujjii gunta always special...❤❤❤❤❤ MAA sakhti bless you my Bava Bellana.Chandra Sekhar Vizianagaram MP won against Minister of Aviation Rajaa Ashok gajapathi Raju Garu❤❤❤
@believeonyou9709
@believeonyou9709 5 жыл бұрын
సాంగ్ వింటుంటె రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి....
@vignewarasvickey7700
@vignewarasvickey7700 3 жыл бұрын
Durga amman song my favorite song🙏🙏🙏
@prasanthlakshmiprasanthrea3920
@prasanthlakshmiprasanthrea3920 4 жыл бұрын
Fantastic mam
@harinathspl6011
@harinathspl6011 5 жыл бұрын
Jai Durga matha
@roshanvirat4448
@roshanvirat4448 3 жыл бұрын
Jai Bhavani❤
@nagarathnamreddy
@nagarathnamreddy 5 жыл бұрын
Not only telengana, but also ap ppl like Sooo much mungly sis songs. Super. Thanku soo much mangli and team
@nsatyanarayan5578
@nsatyanarayan5578 5 жыл бұрын
naga rathnamreddy l
@sureshgunje7051
@sureshgunje7051 4 жыл бұрын
Mangli madam super aasam
@gunashyam50
@gunashyam50 4 жыл бұрын
Evaru aite ante anta telugu vallam andulo indians
@chankuwait9273
@chankuwait9273 5 жыл бұрын
మగ్లీ పాట చాలా చాలా సూపర్
@cherrystudio4346
@cherrystudio4346 4 жыл бұрын
సూపర్ మంగ్లీ గారు
@havishsrinivasula5029
@havishsrinivasula5029 5 жыл бұрын
Mic TV only Telangana songs chesthundanukunnam. Batukamma matramekakunda navaratri, sankranti songs ani Andhrafestivals Kuda cheyyadam bavundi. I love the voice of mangli.
@suryakumaric6963
@suryakumaric6963 3 жыл бұрын
Mangli U sing superb and that too in a high pitched voice. And act well and so many other God blessed acts. Hearty congratulations and wish U all the best.
@rvenkatnaik825
@rvenkatnaik825 7 ай бұрын
Jai Durga bhavani
@dummdummy6025
@dummdummy6025 4 жыл бұрын
What a magnetic voice.. Kind of LR Eshwari madam of Tamil Devo songs, which takes u nearer to the Goddess.. The day u become the legend is not far
@reshmaadireddy3472
@reshmaadireddy3472 3 жыл бұрын
Excellent..... No other words for how mangli sang 🙏🙏🙏🙏🙏
@ramdcreations3391
@ramdcreations3391 4 жыл бұрын
Really superrrrr.e song chustu vintunte goosbhums vastunnnay.....superrrrr👏👏👏👏👏
@smileychintu1512
@smileychintu1512 2 жыл бұрын
సాక్షాత్తు ఆ అమ్మవారు పాడినట్లు ఉంది ... 🔥🙏
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 6 ай бұрын
MAA SAKTHI Namosthuthe Navadurga Mata Namosthuthe super 🌟 Mangli garu❤❤❤❤❤
@sathishkokkanda5489
@sathishkokkanda5489 5 жыл бұрын
అక్క సుప్వర్బ్ చాల బావుంది
@DimpleGirl9
@DimpleGirl9 4 жыл бұрын
Beautiful rendition 😍😍😍😍🙏🙏🙏🙏❤️ thank you
@karthickts4382
@karthickts4382 2 жыл бұрын
Super I like this song Super
@abhijitsingh1419
@abhijitsingh1419 Жыл бұрын
ನನಗೆ ತೆಲುಗು ಗೊತ್ತಿಲ್ಲ because I listen to magli songs
@JYOTHIVENURAOVIBES
@JYOTHIVENURAOVIBES 3 жыл бұрын
Your voice is sooo BUETIFULL 🥰 jai Durga Bavani 🙏🙏🙏
@VIKASCHENNAGANI
@VIKASCHENNAGANI 5 жыл бұрын
Arundhati Laga unnav akka API Reddy Garu super
@gopikrishnagopiyadav6731
@gopikrishnagopiyadav6731 5 жыл бұрын
మంగ్లీ సాంగ్ సూపర్ పాడింది
@kishordas2300
@kishordas2300 2 жыл бұрын
Jai Maa Durga
@jayasrisasikala8665
@jayasrisasikala8665 3 жыл бұрын
Mangli thalli u r not a normal human being.U r divine 🙏🙏🙏
@potti_pilla_mounika
@potti_pilla_mounika 3 жыл бұрын
Super 👌👌👌👍
@srikanthv8707
@srikanthv8707 4 жыл бұрын
Mangli Akka meru song's chala baga paduthunnaru E song vinnappudalla bagunthundi
@keerthiachyuth4689
@keerthiachyuth4689 3 жыл бұрын
Jai duragamma thalli🙏
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 57 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 21 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 1,8 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 912 М.
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 379 М.
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 1,7 МЛН