దేవుడి భాష? యుగాలు-చరిత్ర? మానువుడి ఆహారం ఏది? రాగి రేకు - మంత్రించిన యంత్రం?

  Рет қаралды 8,777

Venkata Chaganti

Venkata Chaganti

Күн бұрын

Пікірлер: 39
@ganeshbabukudithipudi8159
@ganeshbabukudithipudi8159 11 ай бұрын
జీవి యొక్క స్వచ్ఛమైన మనసే దేవుని భాష అనుకుంటూ మీ మాటలు వింటున్నాను. వెంకట చాగంటి గారికి నమస్కారం🙏 మంచి ప్రశ్నలు అడిగిన నిరంజన్ గారికి కూడా నమస్కారం.🙏
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 6 ай бұрын
Om namaskaram guru garu
@anjaneyulukota5510
@anjaneyulukota5510 11 ай бұрын
గురుదేవులకు నమస్కారములు 🍓🍎🍒🌹🙏 ప్రజలలో విరివిగా వినబడే పదము మంత్రము అసలు ఈ మంత్రం అంటే ఏమిటి నాలాంటి వాడికి ఈ విధంగా అర్థం అయింది మంత్రములు ‌లొ శబ్దం ఉంది ఆంటీ శబ్దం మంత్రములో ఒక భాగము అయి ఉంటుంది ఆంటీ శబ్దమే మంత్రము కాదన్నమాట శబ్దము కు పూర్వము అక్షరము ఉన్నది ఆంటీ అక్షరం కూడా మంత్రములో భాగమే అన్నమాట ఈ రెండు కలిస్తే మంత్రం అయిపోతుందా అయిపోధు ఏమో అనిపిస్తుంది శబ్దం అంటే అందరికీ తెలుసు దానిని ప్రయోగిస్తున్నారు కూడా అక్షరం కూడా అందరికీ తెలుసు దానిని విరివిగా ఉపయోగిస్తున్నారు మరి ఈ అక్షరం అంటే ఏమిటి అంటే అక్షరానికి కూడా అంతర్గతంగా ఒక స్థితి దాగి ఉన్నట్టుగా అనిపిస్తుంది లెక్కలలో ఒకటి రెండు మూడు నాలుగు అంకెలలో ఒక అంకె కి అంతర్లీనంగా ఒక విలువ దాగి ఉన్నది ఆ విలువ మైండ్ లో ఉంది అక్షరము మాత్రము పేపర్ పైన ఉంది అలాగే ఈ అక్షరములలో కూడా 56 అక్షరాలకు 56 స్థితులు అక్షరము అంతరంగములో దాగి ఉన్నట్టుగా అనిపిస్తుంది ఒకవేళ ఆ స్థితిలో ఉంటే అవి ఏ రూపంలో ఉండే అవకాశం ఉంది ఒకో అక్షరమునకు ఒక స్థితి ఉంటే కొన్ని అక్షరాలను కలిపి నప్పుడు కొన్ని స్థితుల సమూహమే భాషగా మారి ఉండవచ్చు ఎవరైనా ఆ స్థితిలని తెలుసుకొని ఆ స్థితిని అనుకరించడం ఉపాసన చేసిన వ్యక్తులకు తెలిసే అవకాశం ఉండొచ్చు ఈ అనుకరించడం అంటే ఏమిటి ఒక వ్యక్తి మిమిక్రీ చేస్తూ రకరకాల గొంతులను అలంకరించి న విధంగా ఈ అక్షరం యొక్క స్థితిని కూడా అనుకరించడం నేర్చుకుంటే మంత్రము గురించి తెలియ వచ్చు అనుకుంటా అంటే స్థితులు ఏ విధంగా ఉండవచ్చు మనం వాడే అక్షరములలో మొదటి అక్షరము...అ.. అంటే సంపూర్ణ విశ్వమునకు గుర్తు ఇక రెండవ..ఆ.. యొక్క స్థితి నేను నేను నేను నేను నేను అనే స్థితి ఏదైతే ఉందో అది రెండవ అక్షరమునకు గుర్తు మరి ఈ విషయంలో నేను ఒక్కడినే లేనుగా మీరందరూ ఉన్నారు మీరే కాదు రాళ్లు చెట్లు అనేక రకాలైన పదార్థాలతో నిండి ఉన్నది ఈ విశవము అంటే ఈ దీర్ఘము ఏదైతే ఉందో ప్రతి వస్తువుకి నేను అనే స్థితిని చూపిస్తుంది మరి వస్తువులన్నిటినీ దేనితో చూపించాలి ప్రతి వస్తువుకు ఒక స్థితి ఉంది ఆ స్థితి అక్షరములలో...క.. నుంచి బండ రా వరకు ఉండే అక్షరాలు ఒక్కో స్థితిని కలిగి ఉన్నట్లుగా అనిపిస్తుంది ఈ స్థితిలో యొక్క సముదాయము మంత్రము కాని భాషగా కానీ మనము వాడుతున్నట్టు గా అనిపిస్తుంది అనుకరించిన వ్యక్తికి మంత్రము గాను వినిన వ్యక్తికి భాష కాను ఆచరణ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది మన పురాణ పురుషులు ఈ విధముగా నిక్షిప్తం చేసి ఉండొచ్చు బుద్ధి బలము నశించి పోవడం మూలంగా కలియుగములో అర్థం కాకుండా అయిపోయింది అని అనిపిస్తుంది
@giridhar8012
@giridhar8012 11 ай бұрын
నేను తెలుగులో కామెంట్ పెడతా ఇంకొకతను ఇంగ్లీష్ లో పెడతాడు ఇంకొకతను హిందీ లో పెడతాడు. ఎవరు ఎన్ని భాషల్లో కామెంట్స్ పెట్టిన చివరకి అవి బైనరీ కోడ్ లోకి మారతాయి ఎందుకంటే కంప్యూటర్ కి మన భాషలు అర్థం కావు బైనరీ మాత్రమే అర్థం అవుతుంది. అలాగే ప్రకృతికి కూడా మన భాషలు అర్థం కావు వేద మంత్రాలలో ఉండే అల్లికలు అర్థం అవుతాయి అనుకుంటున్న.
@Sw.Ananda
@Sw.Ananda 10 ай бұрын
ఈ మంత్రాలు కూడా భగవంతుని కి అర్ధం కావు. ఆయనకు అర్ధం అయ్యేది మన మనసు, ఉద్దేశ్యం, కోరిక, ... అది సరి ఐ నది కాకపోయినా చో.. ఎన్ని గట్టి మంత్రాలు, నియమాలు పాటించిన సరే ..భగవంతుడు కరునించ డు.
@GreeshmaTanneeru
@GreeshmaTanneeru 11 ай бұрын
Om namah shivaya 🙏
@tcreddy100
@tcreddy100 11 ай бұрын
మనం ఏ భాషలో టైపు చెసినా కంప్యుటర్ దాన్ని మిషన్ లాంగ్వేజ్ లొ ఎలా అర్థం చేసుకొని పని చేస్తుందో అలాగే భగవంతుడు ఏ భాషనైనా తన దేవ భాషలోనికి మార్చుకొని నీ భవాన్ని అర్థం చేసుకొంటాడు.
@Petlover-ft1wh
@Petlover-ft1wh 8 ай бұрын
Namaskaram andi… rudhra homam lo viniyogincha valasina mulikalu…. Cheese vidanam gurinchi cheppagalara….. andaru cheya Vadhu ani kuda chepparu….
@subhasbabu2007
@subhasbabu2007 11 ай бұрын
Manchi vishayalu chebuthunnaru dhanyavadamulu
@bonammanibabu3616
@bonammanibabu3616 11 ай бұрын
ఓం.... 🙏
@musalabaji5789
@musalabaji5789 11 ай бұрын
Om
@rajeshltv
@rajeshltv 11 ай бұрын
ఓం నమః శివాయ
@sramanaidu1646
@sramanaidu1646 11 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@vvmallikharjunarao7455
@vvmallikharjunarao7455 11 ай бұрын
🙏🙏🙏గురువు గారు ధన్యవాదాలు
@gunavardhanmangu2065
@gunavardhanmangu2065 10 ай бұрын
Good morning my dear,niranjan Gupta garu "MAmtram " means Mam means ,Manananam ,Tramm means Uruddi means upcoming,Evaraitei Mananamm chestharu Vallu Uruddi chendutaru.
@muppuri96
@muppuri96 8 ай бұрын
Thank You
@nandanandana9347
@nandanandana9347 11 ай бұрын
Wonderful video sir ❤
@gopalrao4548
@gopalrao4548 11 ай бұрын
Very well explained by V. Chaganti garu ..
@TheGeeyes
@TheGeeyes 11 ай бұрын
THANK YOU SIR
@ChrajuChraju-q3s
@ChrajuChraju-q3s 11 ай бұрын
Om namasthe
@varalakshmi9454
@varalakshmi9454 11 ай бұрын
నమస్తే నమస్తే....sir
@nandags9268
@nandags9268 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@raoplns
@raoplns 11 ай бұрын
Thank you 🙏
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti 11 ай бұрын
You’re welcome 😊
@rajanim1930
@rajanim1930 10 ай бұрын
Thappulaku papalaku praechitamulu vunnaya vunte vàti vivarinchadi
@ThirupathiMekala-wi4nl
@ThirupathiMekala-wi4nl 11 ай бұрын
వేదమే పరమా ప్రమాణం
@maheshpatnaik6332
@maheshpatnaik6332 11 ай бұрын
🙏🙏 నమస్తే sir. It is fact you said. For example one want to take a medicine at 1gm dose. It is appropriate to consume in tablet form only. If it in powder form it is very hard to consume in appropriate dose.
@gunavardhanmangu2065
@gunavardhanmangu2065 10 ай бұрын
Sir bhagavantudu srushilo manavudu sakahari, not mamsahari kadu.why , sakahari will take water only through mouth, other animals means mamsahari will take water with tounge they are called as mamsahari,in the world no one will take water with tounge who is sakahari
@prameelareddy1877
@prameelareddy1877 11 ай бұрын
🙏namaskram guruvugariki , miru cheppinattu budida gummadakayaki chala power undemo cancer patients morning gummdakaya juice tagithe cancer virus Ni kill chesthayata
@sridharg1719
@sridharg1719 11 ай бұрын
🙏
@seshavataramcsv4071
@seshavataramcsv4071 11 ай бұрын
Holoween సమయం దసరా సమయం,దీపావళి సమయం సుమారుగా ఒకే సమయం లో రావటానికి కారణం యేమిటి?
@tadepallibharadwaja3618
@tadepallibharadwaja3618 8 ай бұрын
సార్ బూడిద గుమ్మడి కాయ? మంచి గుమ్మడా
@laxmisowmyapunjala7125
@laxmisowmyapunjala7125 11 ай бұрын
🙏🙏🙏🕉️
@ThirupathiMekala-wi4nl
@ThirupathiMekala-wi4nl 11 ай бұрын
14:45
@muppuri96
@muppuri96 8 ай бұрын
Sir, భాషలు అన్నీ దేవుడు ఇచ్చినట్లే అయితే... మతాలు అన్నీ కూడా దేవుడు ఇచ్చినట్లే కదా!!!
@KingHari010
@KingHari010 11 ай бұрын
23:25 దగ్గిర చెప్పినది HALLOWEEN గురించి,కదా!
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti 11 ай бұрын
Yes
@prameelareddy1877
@prameelareddy1877 11 ай бұрын
Miru cheppinattu us lo tax kattinchukoni nayam chestharu prajalaki for ex. Mire chepparu dog gurinchi anni alane untayi ekkada manushulu ante akkadivallu e country vallani chusina o smile and hi antaru manaki ekkada chusina chudanattu vellipotharu edena mana Sanskruthi 😮
రవిశంకర గారు - మీరు - కల - కాలం
31:27
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Himalaya Mahima | Interesting Facts About the Himalayas | By Brahmasri Vaddiparti Padmakar Garu
1:11:24
Brahmasri Vaddiparti Padmakar Official
Рет қаралды 35 М.