అవన్నీ ఇప్పుడు అంత అవసరం లేదు...దేశ కాల పరిస్థితులను బట్టి మనం మనల్ని మార్చుకోవాలి...సనాతన ధర్మము యొక్క ముఖ్య లక్షణం అదే...🙏
@bhaveshreddy32068 ай бұрын
దేశ కాల పరిస్ధితులను బట్టి మనం ఎందుకు మారాలి?అరుణాచల రణణులు వంటి వారు కూడా తల్లి చెప్పినట్లు దేశ కాల పరిస్ధితులను బట్టి మారి ఉండాలి కదా ఎందుకు మారలేదు, శ్రీ శ్రీ శ్రీ స్వామి దయానంద సరస్వతి స్వామి వారు ఎందుకు మారలేదు,, వేదాలను అనుసరించే మనిషి జీవించాలి,🙏🙏🙏
@bhaveshreddy32068 ай бұрын
ద్రౌపది గురించి మీరు వివరించడం,మాకు ఆ వేదాలలో చెప్పబడిన నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ మును తెలుసుకున్నంత ఇంకా ఇంకా ఆనందంగా ఉంది,మా మనసులో ఈ ప్రశ్న చిన్నతనం నుంచే ఉంది,హమ్మయ్య పెద్ద సమస్య కు సమాధానం లభించింది,వేదాస్ వరల్డ్ అధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకటరమణా చాగంటి గురుదేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు ధన్యవాదములు ☺️☺️☺️💅💅💅💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰☺️☺️☺️😊😊😊
@bikshapathinoone48148 ай бұрын
మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు జియా సయ్యద్ గారు... మీరు ఖురాన్ చదివారా... అందులో మీకు ఎలాంటి అతిశయోక్తి మంచి చెడు కనిపించ లేదా... మేము ప్రశ్నలు అడిగితే బాధ పడుతారా...మీకు పూర్తి సమంజసంగానే అనిపించిందా... మీ ప్రశ్న వల్ల మాకు చక్కని సమాధానం లభించింది. జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️ జై శ్రీరామ్ జై హింద్
@critical_analysis8 ай бұрын
Question to Jeeya Sayeed _ How Allah allowed Mohammad to marry a six year old child bride Ayesha...Also, How Mohammad happily went to heaven on a horse...and another how Allah allowed Mohammad to marry his adopted Son's wife Zainab... I am sure any rational mind will have questions like these but can anyone dare to question them?
@sarada1417 ай бұрын
His questions are really good ones. Many of us have those doubts. Why are you bringing his religion into this? Just because his name is Muslim name so you are jumping to judge him. Maybe he is not a Muslim. Moreover he is very polite. Appreciate his questions and learn .
@narsimhakammadanam70138 ай бұрын
పాండవులను వెక్కిరించటం జనాలలో వాళ్ళ విలువ గౌరవం తగ్గించడానికి దుర్యోధనుడి గ్యాంగ్ చాలా పన్నాగాలు పడ్డారు అందులో ఒకటి ఈ రంకు రూమర్..... ఆ రోజుల్లో వీళ్లకు రంకు ఉంది అని వెక్కిరించే వాళ్ళు... దాని ద్వారా సమాజంలో ఉన్న జనాలు పాండవులను తిరస్కరిస్తారు అన్నది దుర్యోధనుడి కుతర్కం కానీ పాండవులకు మద్దతుగా ఎప్పుడైతే శ్రీకృష్ణుని నిలబడ్డాడో అప్పుడు సమాజం కూడా పాండవులను అంగీకరించింది దుర్యోధనుని రూమర్లను... పుకార్లను సమాజం తిరస్కరించింది... కానీ ఆ పుకారు ను కాలక్రమంలో నిజం చేసి పడేసారు హిందూ వ్యతిరేకులు
Vamamargham, great explanation in 11th samullasa of Maharshi Dayananda saraswati gari satyartha prakasha 🙏
@Massbusinessman6 ай бұрын
10)Krishna dance with gopika, he separates himself and perform dance all gopikas 8 th dimension of string theory! 11) time travel to brahma lok concept comes under 7 th dimension of string theory 12) Mahabharata is nothing but daily base war of padav- yasvi(dharma, pranayama, indriyas, herbs(Ashwini devtas) Vs karna(you struggling face want to do dharma but u haven't good relationship with your indrayas -arjuna) Vs kauravas 100 - bad qualities! Result krishna maya and lord Shiva (time - mahakal) destroy the kaurav army ❤️❤️❤️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@GudiseVenkateswararao-p2s8 ай бұрын
గ్రేట్ sir...నేను హిందువు నైనా నాకు చాలా అపోహలు వున్నాయి...ఈ ఐదుగురు భర్తలు విషయం లో...అలాగే మన పూర్వీకులు పిల్లలు కనడానికి ఎటువంటి మార్గాలు సూచించారో... చాలా విషయాలు పటా పంచలై పోయాయి...great explanation...
@sumanth25178 ай бұрын
Questions are great
@Massbusinessman6 ай бұрын
Mahabharata personalities not about physical aspect i think psychological point of view! Krishna - shows illusion or maya concept with bhaghavatam 8) according to string theory those who reach 10 th dimension he can show his virat swarupa! Krishna shows virat swarupa to only arjuna (is indriyas as per vyas maharshi) 😅 Har har mahadev! ❤
@Massbusinessman6 ай бұрын
5) previous life of draupadi devi tapas asking about 5 husbands! Lets discuss this phase Might be vysa maharashi disciples include this concept! 6) duryodhana is lies in everyone human 🤣 who against 5 pandavas - dharma, pranayama, inriyas and aswini devtas (herbs in homa) 6) 13 years aranya vasam (proper diet), draupadi devi yagnavi(performing yagna) 1 year agnathavasam(meditation or tapas) Enhance the power in that person who performed as above activity! Arjuna- indriyas (get pasupadaastra! Desired thought) Fight with lord shiva- indriyas try to fight with kala stick with lord shiva(nirguna nirakar) 7) simply Mahabharata is nothing but humans! Kurukshetra is mind! Pandav is Dharma, pranayama, indriyas and electro magnetic waves (representation of aswini devtas) atteched with sri Krishna! ❤ Creates Maya to kavrau sena(against vedic thoughts in mind)!. With Krishna maya you taken your mind is in your control ❤❤❤ Hope nobody has get my point of view! ❤ Har har Mahadev! ❤
@kadhalahari-dr.gayathrisub71198 ай бұрын
ఆర్య నేటికీ మన దగ్గర సింధీలలో నియోగం పద్ధతి ఉన్నది ఈ విషయమై నేను దాదాపు 40 ఏళ్ల కిందట ఒక సినిమా కూడా చూశాను,అది సింది సినిమా అందులో హేమమాలిని వేసింది హేమమాలిని తన మరిదిని పెళ్లి చేసుకోవలసి వస్తుంది ఇంట్లోని వారందరూ అంటే అత్తగారి ఇంటి వారందరూ ఆమెకు తన మరిదితో కలిపి తల మీద ఒక ఛాధర్ కప్పి వారిని భార్యాభర్తలుగా చేస్తారు. ఆ సినిమా పేరు ఏ క్ ఛాదర్ మై లీ సి ,చాలా రిఫరెన్సులు ఉన్నాయి ఈ విషయం మీద అలాగే కుర్దు లలో కూడా ఈ పద్ధతి ఉంది దీనిని లెవీ రేట్ అని పిలుస్తారు
@hcnagendra8 ай бұрын
How come muslim questioned and answered chaganti garu
@Massbusinessman6 ай бұрын
1) His Questions about draupadi devi, Arjuna, dharma raju, bheema and nakhula, sahadev! 2) I don't think Mahabharata is physical it's psychological! 3) draupadi devi- is represention of yagna! Dharmaraju - dharma Arjuna- indriyas Bheema- courage or representation of vyau or pranayama! Nakhula sahadev - aswani devtas representation of herbs in yagna! Karnudu- human with struggling face Bheeshma- brahachary phase of life Drona- parenting phase Kurukshetra - mind 4) I might be wrong! I really don't know wheather Mahabharata happened or not! ❤ Concept Mahabharata is geathering divya astras! Through guru's, yagnas, yagas or through thapas! Lord Shiva - nirgun nirakar and time! Saidava - who stops dharma, your courge is bheema and it's herbs! Leads to distrous situation in yagna! ❤
@nareshgangam42148 ай бұрын
Namasthe guruvu garu🙏
@KrishnaM-kv1dk2 ай бұрын
పాలలో ఎక్కువగా నీళ్లు కలిసి నపుడు. నీళ్లు పాలు అని అంటారు కదా.. అత మాతరం. నీళ్లు పాలు వుంటాయి. 🙏🏻
@srsvemuri9698 ай бұрын
చాగంటి వారు! నమస్కారం! ద్రౌపదిని అర్జనుడు జయించాడు కాబట్టి అర్జనుడు భర్త అగను. ధర్మరాజు భర్త ఎలా అగును? వివరించగలరు
@RamaKrishna-qr7in8 ай бұрын
Mahabharayham motham chaduvu
@GARUDAGAMANA5588 ай бұрын
గురువు గారు నమస్తే 🙏🏾🙏🏾🙏🏾
@pradyujhansi40938 ай бұрын
Idharu baryalu or bartha chanipothe bartha sagothrikulatho niyogam anedhi irikinchi rasaru intha adharmam anedhi oka parayi inti puthrika thona antha pillalu kavalante vari kuthurlatho pillalanu kanapoyara niyogam anedhi dharmam kadhu irikincharu anagarika charya ika amba ambalikala puthrulu vyasudutho pillalani kanadam varu isthapadi kanaledhu vari atha bestha kanya dhurbudhi vyasudu goppa vadu ela ayyadu varitho sangaminchi papabudhi pettukuni thappu chesadu anduke aa vamsham sarva nashanam aypoyindi krishnudu vadhili pettale e papa santhananni Meru aa shlokam swardhapurulu irikinchi rasindi chupettadam anedi dhuradrushtam prayi adadhi ante pillalanu kane vasthuvuga annadhamulu niyogisthara variki anni adhikarulantya anchara thegalallo mathrame vundi adhi vedham nirdheshichaledhu 🙏🙏
@suneethamakkapaty34538 ай бұрын
today all are want's freedom, due to work and busy,is there any solution in Vedas for safe and burden less living 😢😢
@MaheshKumar-uf5yy8 ай бұрын
Ashoka chakram veda shastralalo unda?
@pvvb98 ай бұрын
Good question.
@vidyadhari10908 ай бұрын
Undi puranallo
@himabindu65538 ай бұрын
Ashoka Chakram kaadhu Dharma Chakram annaru
@narsimhakammadanam70138 ай бұрын
వేదాలలో నిర్వచించబడిన ధర్మ చక్రానికి రూపమే అశోక చక్ర అశోకుడి పాలనా కాలంలో అది ఒక రాజ్య సింబల్గా వాడుకున్నాడు ఆ రకంగా అది అశోక చక్రం అయింది మూడు సింహాల ని ఇవాళ భారత రాజ్యాంగము ఎలా సింబల్గా వాడుకుంటున్నారు అలాగే అలా మూడు సింహాలు కూర్చున్నాయా అని మీరు అడిగితే ... ఇంకేమి మాట్లాడలేము
@sivaram29718 ай бұрын
😂 క్షత్రియుల యుద్ధాలలో వారిపై జరిగే కుట్రలో వారు వారి సంతానం ఎక్కువ మరణించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారి పరిస్థితుల దృష్ట్యా బహుభార్యత్వం బహు సంతానము😂
@bandlaradhakrishnamurthy53298 ай бұрын
వెంకట చాగంటి గారికి ఓం నమః శివాయ నాది ఒక సందేహం కర్మ సిద్ధాంతం ప్రకారం పూర్వ జన్మలో చేసిన కర్మలో ఏదైనా బలవత్తర మైన కోరికతో చనిపోతే ఆ కోరికకు అనుగుణమైన శరీరము బుద్ధి తోనే పుడతారు అంటారు గదా ,మన ప్రారబ్దం లో ఏది ఉంటే అది జరుగు తుంది అని కూడా అంటారు కాబట్టి ద్రౌపదికి 5 గురు భర్తలు అనేది నిజమై ఉండొచ్చు గదా అలాగే ఈశ్వరుడుకి కూడా ఎవరైనా తపస్సు చేసి వరాలు కోరుకుంటే వీడు కోరేది మంచి వరం కాదు కాబట్టి వాడికి వరం ఇవ్వ కుండా ఈశ్వరుడికి తోచిన విధంగా ఇస్తాడా , ఓం నమః శివాయ
@allamarajuchakrapani40328 ай бұрын
Sir How vedavyas and kuru vamsam are not same gotra
@indirapeddinti51078 ай бұрын
వెంకట్ గారూ!మీ సమాధానం అసంపూర్తిగా ...ముఖ్యంగా మంత్రార్థం పూర్తిగా చెప్పండి.అసలు పురుష సూక్తం పరమాత్మ తత్వాన్ని చెప్పింది అంటే పరాపర ప్రకృతి ని వివరించిందనుకుంటాను.పరాపర ప్రకృతి అంటే మీరంటున్న యశస్సు (శోభ)పైకి కనిపించేది (సంపద) ,దాని వెనుక నడిచే చైతన్యం (వృద్ధి)..రూప రహితం కదా!ఈ రెండూ వ్యాపకత్వాన్ని(విష్ణువు ని)అంటిపెట్టుకుని (భార్య లాగా) వుండే పరాపర శక్తి స్వరూపాలు.వాటి మధ్య వుండే తత్వం మనకి తెలియడం కోసం మనకి సంబంధించిన అంశమైతే బాగా అర్థవంతమౌతుందని చెప్పి వుండవచ్చు. మనస్సుకు నచ్చిన ప్రతిదీ శారీరక అవసరార్ధం (సృష్టి కోసం) అందకపోవచ్చు.
@rajanim19308 ай бұрын
Appudante Raja darma kosam pellilu chesukunnaru vallatho manushulaku polika yenti
@priyankasai8463 ай бұрын
Karma adi bhuthu ante okaditho 10. Mandini kanochu anadam dharmama andi .adi kuda kannaka vodipivali anta vammo 🙏
@krishnaprasadvunnava70728 ай бұрын
కృష్ణుడు అన్ని పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు( పుత్రులు కలిగి ఉన్నా కూడా ). అష్ట భార్యలు అని చెబుతారు. (ముఖ్యంగా జాంబవతి పసి పిల్లగా ఉయ్యాల లో ఊగుతుండగ శమంతక మణి తో ఆడుకుంటుండగా) అంత చిన్న వయసులో పెళ్లి చేయడం అర్థం ఏమిటి, ప్రేమ వివాహాం అనుకోవడానికి అర్థం లేదు. ఆడ పిల్లల తండ్రులే బ్రతిమాలాడినట్లు చెబుతారు. ముఖ్యంగా జాంబవంతుడు యుద్ధం లో ఓడిపోయి తన కూతురిని శ్రీ కృష్ణునికి సంరక్షణ లో ఉంచమని అడగడం లో తప్పులేదు. దానికి వివాహం తో ముడి పెట్టడం లో అర్థం ఏమిటి. వయో బేధాలు పట్టించుకోరా? నాది సహేతుకమైన ప్రశ్న అనే భావిస్తున్నాను.
@laxmisowmyapunjala71258 ай бұрын
🕉️🙏🙏🙏
@rajanim19308 ай бұрын
Praechitam vunda vedam lo vivarinchadi
@venkataramanavakati29028 ай бұрын
ఓం
@rohitpathepuram89397 ай бұрын
మరి... ఉప పాండవుల విషయం ఏమిటి గురువుగారు... ఒకవేళ ధర్మరాజు ఒక్కడే భర్త అయితే... ద్రౌపది కి 5 ఉప పాండవులు కలగడం ఎలా సాధ్యం... ఇవి ప్రక్షిప్త కథలు అవ్వకపోవచ్చు..
@AnjiAnji-yo2wi8 ай бұрын
Droupatiki 1 re husband na😊😊😊😊😊😮😮😮 doupadi ala puttindhi
@రోషయ్య8 ай бұрын
ఓం నమఃశివాయ
@pradyujhansi40938 ай бұрын
Correctga ledhu
@rachapallinambachary85858 ай бұрын
🚩🇳🇪🙏
@pradyujhansi40938 ай бұрын
Ashyakaramina padhathi baryanu inkokaritho pillalu kanadame papam
@usha6264Ай бұрын
ఇప్పుడు రాజులు ఎవరూ వున్నారు.... మేధావి ప్రశ్న
@AnjiAnji-yo2wi8 ай бұрын
99 of the people droupadiki 5 husbands anukuntunnaru