ఆర్టికల్ 16 క్లాస్ 4 ప్రకారము వెనకబడిన అన్ని కులాలకు రిజర్వేషన్ ఉండాలి అనేది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం బ్రదర్ మొదటి మీరు దయచేసి రాజ్యాంగాన్ని చదవండి బ్రదర్ థాంక్యూ
@panasachandrashekar56174 күн бұрын
అంబేద్కర్ గారి గొప్పతనాన్ని అర్థం చేసుకొని, బ్రాహ్మణ మిత్రులు ఆయనకు సహకరించారు.
@MayuMahendar-d2y4 күн бұрын
అయితే బ్రాహ్మణులను ఈ దేశం నుంచి తరిమి కొడతం రెడ్డి ల అంతు చూస్తాం అన్ని అగ్రకులలని స్టేజ్ ఎక్కి తిట్టడం మాల కులం పోవాలి అన్ని మాట్లాడుతారు
@Ramakoti-ni1ss3 күн бұрын
కనబడని దేవుడంటే ఫేక్ అవి హమారా చెప్పే మాటలు కనిపించే దేవుడంటే ప్రపంచ మేధావి అంబేద్కర్ అంబేద్కర్ ఆయనే బహుజనులు బాహాటంగా అభిమానించి దేవుడు జై భీమ్ జై భీమ్ జై భీమ్
@hihoney5609Күн бұрын
😊😊 కంటికి కనబడనది ప్రాణవాయువు కూడా గాలి. కనిపించలేదని లేదు అనుకుంటా మా సార్.. కనిపించన ప్రాణవాయువు లేకపోతే..జీవ కోటి లేదుగా. అలాగని. భగవంతుడు లేరు అనుకుంటే ఎలా.జై శ్రీ రామ్🎉🎉
@jayhind37313 күн бұрын
దేవుడు విశ్వాన్ని రసించాడు, అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రసించాడు. దేవుడ్ని మనిషి తో సరిపోల్చడం సరి కాదు, మనిషి దేవుడు కాలేడు. నో డౌట్, అంబేత్కర్ గారు గొప్ప వ్యక్తిత్వం గల మనీషి. 🌷జై హింద్ ❤️ జై భారత్ 🌷
@shivshankarjangala95993 күн бұрын
అంబేడ్కర్ గారి గొప్పతనం మీలాంటి సంకుచిత భావాలు కలిగిన వెధవలకి ఎవ్వరికీ తెలియదు! దేవుడు ఉన్నాడో లేడో ఎవరికీ తెలియదు! కానీ అంబేడ్కర్ గారు ఒక చరిత్ర! కోట్లాదిమంది భారతీయులకు ఆయన ఆరాధ్య దైవం! ఆయన ఎప్పటికీ పూజ్యనీయుడే!
@cvenkat77663 күн бұрын
అసలు ఆయన చెప్పింది విన్నావా ? అభిమానం ఉండవచ్చు . కాని నిజాలు గ్రహించాడాని కి ఆ అభిమానం అడ్డు రాకూడదు .
@vasanthalaxmi64223 күн бұрын
వెదవలు నిజాలను గ్రహించలేరు
@arunkumarchadarasupalli3607Күн бұрын
అవును
@viswak71233 күн бұрын
సమానత్వాన్ని మానవత్వాన్ని కోసం తన జీవితం అంకితం చేసిన వారు మీరు పూజించే దేముళ్ల కంటే గొప్ప వారు.
@cvenkat77663 күн бұрын
సమానత్వం అనేది ఎక్కడా ఉండదు ? అంబేద్కర్ సమానత్వం తెచ్చాడు అనేది కూడా అబద్ధం.
@shamlal5863 күн бұрын
@@cvenkat7766అంటే బమ్మ తల నుండి పుట్టిన వారి ఉచ్చ మొల నుండి పుట్టిన వారు తాగాలనిఅర్థమా😂😂😂😂😂😂😂😂😂
@rameshgiddamari1722 күн бұрын
సమానత్వం ఎప్పుడూ రాదు
@REDDY...2 күн бұрын
😂😂😂
@rameshgiddamari1722 күн бұрын
ఎందుకంటే ఒకప్పుడు ఏమి లేని వాళ్ళు ఇప్పుడు పది ఎకరాల భూమిని సంపాదించుకున్నారు ఒకప్పుడు పది ఎకరాల ఉన్న భూమిని అమ్ముకున్న వారు ఉన్నారు కాబట్టి సమానత్వం ఎప్పుడూ ఉండది ఉంటాదనుకొవడం మూర్ఖత్వమే 😂😂
@peekas3 күн бұрын
హమారా ప్రసాద్ గారు బ్రాహ్మణులని కాదు వ్యతిరేకించింది మనుధర్మ సిద్ధాంతాన్ని.😂😂😂 ఒక వ్యక్తి రాసింది జీవితంలో నిజమని నమ్మే మూర్ఖపు సిద్ధాంతాన్ని వ్యతిరేకించండు ఆయన. చందమామ రావే జాబిల్లి రావే అని మాయమాటలు చెప్పి చిన్న పిల్లలకి అన్నం తినిపిస్తారు. అంబేద్కర్ గురించి అవగాహన లేని వాళ్ళు మాట్లాడితే వాళ్ళని వ్యతిరేకించండి. అంబేద్కర్ గురించి తప్పుగా మాట్లాడి మీ విలువను మీరు తగ్గించుకోకండి.
@ashokyeddu60713 күн бұрын
అన్న హమారా ప్రసాద్ పుట్టకతో కోట్లుకు పాడగేతినవాడు అతనికి sc st la జీవన విధానం తెలియదు, సాతకభాదలు తెలియదు, అగ్రవర్ణాల వారితో సమానంగా వున్నవాడు అలాంటి వ్యక్తితో అనవసరం, అతను పెత్తనదారులకు తొత్తు అన్న,
@indian-zg1lx3 күн бұрын
ఒరేయ్ బాబు మరి బ్రాహ్మణ పాత్ర లేకపోతే అంబేద్కర్ పోయి అమెరికా లో చదివేవాడ
@bondaapparao13713 күн бұрын
అసలు అడిగే తీరు నీకు తెలియదు...! చెప్పే తీరు అసలే అతనికి తెలియట్లేదు. డాక్టర్ అంబేద్కర్ కు బ్రాహ్మణులు అంటే ఏమాత్రం కూడా కోపం లేదు. ఎందుకంటే బ్రాహ్మణులు కూడా గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి, కానీ అందులో ఉండే కొంత మంది మతోన్మాద, అరాచక మనవత్వం లేని వ్యక్తులకు మాత్రమే, తన యొక్క ఘర్షణ... ✊🏼✊🏼
@narayana68253 күн бұрын
సృష్టిలో భూమి పుట్టిన కంటే ముందు దేవుళ్ళు ఉన్నారు కానీ పూర్వకాలంలో శూద్రుల బతుకు లు నీచంగా ఉండేవి ఏ దేవుడు కూడా వాళ్ళ బతుకులు మార్చలేడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే అందరూ చదువు అందరూ రాజకీయ నాయకులు అవుతున్నారు అందరికీ సమాన హక్కులు కల్పించబడ్డాయి మరి పూర్వం ఉన్న దేవుళ్ళు మార్చలేదు శూద్రుల బతుకులను మరి అంబేద్కర్ వీళ్ళందరికీ దేవుడు ఎందుకు కాదు
@cvenkat77663 күн бұрын
శూద్రుల బతుకులు పూర్వం నుండి బాగోలేదని నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ?
@aravindbandala88713 күн бұрын
Sc la houses bc Reddy rao la maddya lo ekkadaina unnaya, village life appatlo city lu thakkuva
@aravindbandala88713 күн бұрын
Uri chi arana veli vesinai untai, hamaraprasad gadidi kuda alage untadhi, vaadiki vaadu daily pandi mamsamu thini vaadu pichi ga matladuthunnadu
@krishnaraomadugula82953 күн бұрын
అంబేద్కర్ రాజ్యంగము రాయబట్టే భారత్దేశం ప్రపంచం దేశాలలో ముందు అడ్డుకొంటున్నది
@VijayJaysir-vk1op18 сағат бұрын
@@cvenkat7766😂😂 నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి శూద్రులు బాగా ఉన్నారు.
@ezrapallepogu94182 күн бұрын
అసలు ఇలాంటి పనికి మాలిన వారితో ఇంటర్వూ ఎందుకు చేస్ స్తారు
@VinayDaya-ig7rp2 күн бұрын
మాదిగల ఆస్థిత్వం ఉండాలంటే ఆ జాతి నుండి ఎదిగిన గొప్ప నాయకుడిని(బాబు జాగ్ జీవన్, జై జీవన్ )గుర్తుపెట్టుకొని, తన నదాన్ని విధానాన్ని పాటించాలి. బాబు జగ్ జీవన్ గారు కూడా తాళితుల నుండి వచ్చిన గొప్ప నాయకుడే, కాని ఆయనని అంతగా గుర్తుపెట్టుకుంటాలేరు. జై జీవన్ అని ఎవ్వరు అనటం లేదు.
@SatyanarayanaraoChilamakuri4 күн бұрын
Ambetkar నీ కులాల హీరో గా మార్చుతున్న కొందరు అజ్ఞానులు
@krishnakalidindi66713 күн бұрын
Ambedkar వొక కుల నాయకుడు మాత్రమే.
@Brainexacademy4 күн бұрын
మీరు ఇలాంటి తెలివితక్కువ వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడమేమిటి ప్రపంచ మేధావి గా ఐక్యరాజ్యసమితి ఇచ్చింది అది కూడా మీకు తెలియదా దేశం మొత్తం ఒక వైపు హమారా ప్రసాద్ అనే వ్యక్తి ఒక వైపు
@krishnakalidindi66713 күн бұрын
You are wrong. ఎక్కడా లేదు.
@Thinkabouthiddentruths3 күн бұрын
@@krishnakalidindi6671mi hamara prasad batch correct ayithe na channel lo video chusi answer cheppandi
@maddukurivenkateswarrao48112 күн бұрын
Yevadu icchadu prapancha medhavi ani
@krishnakotakonda3578Күн бұрын
@@maddukurivenkateswarrao4811 okaru ivvadam enduku sir maname ichesukuntam 5:09 o
@VijayJaysir-vk1op17 сағат бұрын
@@maddukurivenkateswarrao4811అంబేద్కర్ గారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఇంగ్లీష్ వారికి ఆంగ్లేయులకు ఆ కోర్స్ పూర్తి చేయడానికి మూడు సంవత్సరాల సమయం పడితే ఆ కోర్సును భీంరావు రాంజీ అంబేద్కర్ గారు సునాయాసంగా రెండు సంవత్సరాల మూడు నెలలకి పూర్తి చేస్తాను అక్కడ ఆ యూనివర్సిటీలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది అతని సమయాన్ని ఇప్పటివరకు ఏ ఆంగ్లేయులు ఏ ఇంగ్లీష్ వారు ఏ భారతీయులు ఏ ఒక్కరు కూడా చదువుకు పట్టిన సమయాన్ని బ్రేక్ చేయలేదు ఇప్పటివరకు మీకు ఆసక్తి ఉంటే ఒకసారి google లో వెళ్లి చూడండి .అంతేగాని 🐕🦺పిచ్చి కుక్క మాటలు పట్టించుకుంటే అంతే😂😂
@kadapatintibhaskar26403 күн бұрын
అంబేద్కర్ గొప్పవాడు కాకపోయి ఉంటే నువ్వు ఊరు బయట చివర్లో ఉండేవాడివి హమారా
@cvenkat77663 күн бұрын
ఎవ్వరూ ఊరు బయట లేరు . ఊరు బయట ఉండాలని కోరుకునే వారు ఊరి బయటే ఉంటారు .
@kadapatintibhaskar26403 күн бұрын
@@cvenkat7766 అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు కాబట్టే నువ్వు నేను ఊర్లో ఉండాలని అనుకుంటూ ఉన్నా ము లేకపోతే నువ్వు నేను హమారా ఊరు చివర్లో ఉండాలి అని అనుకునే వారము
@cvenkat77663 күн бұрын
@@kadapatintibhaskar2640 . అంబేద్కర్ రాజ్యాంగం రాయక ముందు అందరూ ఊరి బయటే ఉండే వారా ? అంబేద్కర్ కూడా ఊరి బయట ఉండే వాడా ? అసలు అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాశా డా ? .
@gamya19942 күн бұрын
Yes ఒక్కడే రాసాడు.@@cvenkat7766
@anaggressiveroyalbengaltig17232 күн бұрын
ఊరు బయట కాదు బ్రదర్... వాడు ఊర కుక్క లాగా చచ్చుండేవాడు ఈపాటికి. తల తోక తెలియకుండా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వీడి స్వాలాభ బాగు కోసం అంబేద్కర్ గారి మీద విషం చిమ్మే ఇలాంటి అక్షర జ్ఞానం లేని నిరక్షరాస్యుడిని గుద్ధ మీద తన్నాలి.
@muddibalraj76333 күн бұрын
అవును మాకు దేవుడి కంటే గొప్పవారు అంబేద్కర్...
@venkataramanadasari2324Күн бұрын
Neku vaddu ani evaru cheyparu,but devudu kanty goppa varu kadu,endukanty jeevan vunna prati deham ni pranam echy vadu devudu anthy gani neku estam. Vunty varu devudu kanty goppa varu karu
@chethanchethu2594Күн бұрын
ಇಲಾ ಗೋಪ್ಪವರು
@anilgoudg397522 сағат бұрын
Devdu tho polchadam correct kaduu
@arvasantha76283 күн бұрын
దేవ దేవుడు డాక్టర్ బాబా సాహెబ్ గారు , ఇతను అయన ?
@Kodiri_voice3 күн бұрын
అంబేద్కర్ ముంబయి బీచ్ లో తిరిగి నప్పుడు కాళ్లకు అంటిన ఇసుక రేణువుల లో ఒక దానితో సమానo ఈ తుమారా ప్రసాద్
@srinivasaprasad9662Күн бұрын
Arey అతను పేర్లతో సహా చెపుతున్నాడు కదా...మూర్ఖంగా వుంటే ఎలా
@VijayJaysir-vk1op18 сағат бұрын
@@srinivasaprasad9662డాక్టర్ భీం రావ్ Bhimrao "భీమరావ్" అన్నది ఆయన మొదటి పేరు, "అంబేడ్కర్" అనే పేరు ఆయనకు చదువు చెప్పిన ఉపాధ్యాయుడు పేరు అది, మరియు "రామ్ జి" అన్నది ఆయన తండ్రి పేరు (Ramji), దీనితో కలిపి ఆయన యొక్క పూర్తి పేరు ఉంటుంది. స్కూల్ కి వెళ్లే ఏ చిన్న పిల్లవాడిని అడిగినా అది చెప్తారు. 😂😂హమారా ప్రసాద్ గాడు చెప్పేది ఏమీ లేదు ప్రత్యేకంగా😂😂
@vsraogopalam53513 күн бұрын
All this is unnessary discusion every body wants by owning Ambedkarji to get some favour for themselves Ambedkar.is great person no body evrybody knows
@ramanarayanareddyreddy12803 күн бұрын
ఈ చరిత్ర ఎందరికి తెలుసు? బిజెపి జనతా పార్టీలో కలవకముందు జనసంఘ్‌గా ఉండేది. జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామాప్రసాద ముఖర్జీ. శ్యామా ప్రసాద్, డాక్టర్ అంబేద్కర్లు నెహ్రూ మంత్రి వర్గంలో సహచరులు. వీరిద్దరూ మంచి మిత్రులు. ఇద్దరూ నెహ్రూ విధానాలతో విభేదించారు. ఇద్దరూ పదవిని తృణప్రాయంగా వదిలేశారు. కశ్మీర్ మీద నెహ్రూ నిర్ణయాలను శ్యామా ప్రసాద్ తో పాటు అంబేద్కర్ కూడా వ్యతిరేకించారు. శ్యామా ప్రసాద్, అంబేద్కర్ ఇద్దరూ విద్యాధికులు, మేధావులు. వారు ఈ దేశానికి కాంగ్రెస్ పాలన మేలు చేయదని ప్రకటించారు. ప్రథమ లోక్సభ ఎలక్షన్స్ లో నెహ్రూ తన పనిమనిషిని పెట్టి అంబేద్కర్ గారిని ఓడించిన తర్వాత... జన సంఘం పార్టీ పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు పంపినది ... ఆనాటి అంబేద్కర్ ఆశయాలను జనసంఘ్ నేత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ "అంత్యోదయ" అనే సిద్ధాంతంగా మలచారు. మోదీజీ ఇపుడు ఆ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఒక ప్రభుత్వ పథకం ఏదైనా ఉంటే అది ఢిల్లీలో ఉన్నవాడికీ, అండమాన్స్ అడవుల్లో ఉన్నవాడికీ ఒకే రోజు అందాలనేది సూక్ష్మంగా అంత్యోదయలో ఒక నిర్ణయం. అంబేద్కర్‌కి బిజెపికి సంబంధం ఏమిటని వ్యాఖ్యానించే వాళ్లు ముఖ్యమంత్రులుగా ఉండటం దౌర్భాగ్యం
@chandramoulijuluru3 күн бұрын
time wasted.
@VijayJaysir-vk1op17 сағат бұрын
ఈ ఒక్క విషయమే కాదు అంబేద్కర్ గారు చాలా విషయాల మీద పోరాటం చేస్తారు ముఖ్యంగా మహిళల హక్కుల కోసం మహిళలకు ఆస్తిలో సగం వాటా కావాలని అంశం మీద తన పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి రాజనీతిజ్ఞుడు రాజకీయ నాయకుడు
@kalivarapudilipkumar5953 күн бұрын
Jai bheem maku telisina devudu ambedkar garu okkare
@anu17453 күн бұрын
ప్రసాద్ సార్..బాగా చేపారు. అంబేద్కర్ గారు ఆ బ్రాహ్మణ పెద్దలను చర్చించి, వొప్పించి వివిధ సహకారం పొందారు అని మీరు గ్రహించలేక పోయారు. శోచనీయం.
@talarimaddileti87783 күн бұрын
ఎవ్వరికి ఏమి చెయ్యని దేవుని కంటే అన్ని హక్కులు ఇచ్చిన అంబేడ్కర్ ఎంతో ఎంతో ఎంతో ఎంతో గొప్ప.
@perapogushanthanna82543 күн бұрын
అంబేద్కర్ గారు మంత్రి పదవి కి ఎందుకు రాజీనామా చేశారు చెప్పు
@hihoney5609Күн бұрын
అది ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ కుటుంబ వారసులను అడగండి.ఏం చెబుతారో.
@bramulu24813 күн бұрын
హరమర ప్రసాద్ కాదు విడు వెస్ట్ ప్రసాదుగాడు
@sainathambedkar5348Күн бұрын
Wait... బ్రో చాల రోజుల నుండి waiting లో ఉన్నారు Ambedkarist లు. వీడి తోలు మలచడానికి.😅 నాకైతే వీడిని రోడ్డుపై బట్టలు చినిగే టట్టు సత్కారం చేసేట్లు కల కూడా వచ్చింది. ఆ time దగ్గర్లోనే ఉంది.😡😡
@VijayJaysir-vk1op17 сағат бұрын
@@sainathambedkar5348బ్రో నిజంగా వీడికి వీడి ధర్మం మీద అంతా ప్రేమ మక్కువ ఉంటే మన స్మృతిలో చెప్పిన ఆచారాలను విని పాటించమని ఏంటి బ్రో మన స్మృతిలో శూద్రుడు అయితే మూతి కి ముంత నడుముకు తాటాకుల చీపురు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఉంది ఈ హమారా ప్రసాద్ గాడు వాళ్ళ అమ్మ నాన్నలకు సక్రమంగా పుట్టి ఉంటే ఈడు ఫాలో అయ్యేది సనాతన ధర్మమే అయితే ఆ ధర్మాన్ని పాటించమని అండి బ్రో వాడిని వాడు బయటికి వెళ్ళేటప్పుడు బట్టలేకుండా కాళ్లకు చెప్పులు లేకుండా నడిరోడ్డులో తిరగమని ఏంటి బ్రో అప్పుడు అర్థమవుతుంది అంబేద్కర్ విలువలు రాజ్యాంగం విలువలు
@subbaraok69383 күн бұрын
Ambedkar my god
@nirmalabai24083 күн бұрын
It's réal andi not mouth publicity you are talking against the Ambedkar
@pawankalyanannafansclub26373 күн бұрын
Devudu am chesadu 😂😂😂😂😂 adhi cheppu ra pandhi eppudu am chestadu devudi valla vupaypgam anti vundi am chestadu 😂😂😂😂 adhi cheppu ra pamdhi
@kalivarapudilipkumar5953 күн бұрын
❤❤❤Jai bheem
@dhanunjayuduyalavarthi20603 күн бұрын
Yes ambedkar isgod tome. Nogod has given such rights prior to ambedkar. Today we are able to talk. Did we have any rights to talkprior to constitution.? Notherefore ambedkar is god rather than other gods
@DSRTransportVlogs3 күн бұрын
hamara prasad got his heart in his hands, if he interviewed, he would give people a piece of information and not be a fool. ambedkar is a legend Constitution of India 🇮🇳
@korraapprao51483 күн бұрын
మనువాదపు ముసుగు కప్పుకొన్న నీలాంటి వాళ్ళకు తెలియదు.
@knlakshmisankar1842 күн бұрын
అంబేద్కర్ గారి విగ్రహాలును గొప్పగా పెట్టడం తప్ప ఆయన విధానాలు ఖచ్చితంగా ఎవరూ ఫాలొ అవ్వరు. రిజర్వేషన్లు ఉపయోగించుకోవటం తప్ప!! ఈ విషయం వారంతట వారే ప్రశ్నించుకుంటే, No answer. వాస్తవాలను రెట్టిస్తే కొపమే వస్తుంది కాని నిజమేనా అని పరిశీలించు కొలవటం ఉండదు.
@thirunlg3 күн бұрын
టెన్త్ క్లాస్ కూడా చదవని ఈ పనికిమాలినోడ ని ఎందుకు ఇంటర్వ్యూలు చేస్తున్నారు బ్రదర్
@VijayJaysir-vk1op18 сағат бұрын
అసలు ఇంటర్వ్యూ చేసేవాడు 😂😂చదువుకుంటేనే కదా అట్లాంటి పనికిమాలిన చదువుకోలేని చెవట సన్యాసిని ఇంటర్వ్యూ చేయడం. ఏ సన్యాసి నా కొడుకు మొదట వాడు భారత రాజ్యాంగం పట్ల ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు ఏమాత్రం గౌరవం లేనటువంటి ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఏమాత్రం జర్నలిజం లక్షణాలు లేని ప్రాథమిక విధులు భారత రాజ్యాంగము స్వాతంత్ర పోరాటం మీద స్ఫూర్తి లేని చవట బ్రదర్ వాడు అట్లాంటి వాడి వల్ల ఎలాంటి పనికిమాలిన ఇంటర్వ్యూలు చూసి అప్పుడప్పుడు మనం నవ్వు కోవాల్సిందే😂😂 వాళ్లు చెప్పే లాజికల్ లేని ఆన్సర్స్ వింటూ ఉంటే😂😂 ఏది ఏమైనా మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్
@VijayJaysir-vk1op18 сағат бұрын
అధికరణ 51-ఏ ప్రకారం ప్రాథమిక విధులు భారతదేశంలో ప్రతి పౌరునికి గల ప్రాథమిక విధులు : : 1. భారత రాజ్యాంగాన్ని గౌరవించవలెను. రాజ్యాంగపు ఆదర్శాలను, సభలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించవలెను. 2. భారత స్వతంత్ర సంగ్రామంలో, ప్రోత్సహింపబడ్డ ఆదర్శాలను గౌరవించాలి. 3. భారతదేశపు సార్వభౌమత్వాన్ని, అఖండత్వాన్ని, ఏకత్వాన్ని గౌరవించి, పెంపొందింపవలెను. 4. అవసరం లేదా అవకాశం గలిగితే భారతదేశానికి సేవచేయుటకు ఎల్లవేళలా సిద్ధంగా వుండవలెను. 5. భారతదేశంలో, కుల, మత, వర్గ, లింగ, వర్ణ విభేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించవలెను. సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్నీ పెంపొందించవలెను. స్త్రీల యొక్క గౌరవమర్యాదలను భంగపరిచే అమర్యాదకరమైన ఆచారాలను పద్ధతులను విడనాడాలి. 6. మన భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతినీ, మిశ్రమ, అద్భుత వారసత్వాన్ని కాపాడుకొన వలెను. 7. ప్రకృతీ పరిసరాలైన అడవులను, సరస్సులను, నదులను, వన్యప్రాణులను, ఇతర జీవులను సంరక్షించుకొనవలెను. 8. శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక విషయాలను పెంపొందించి జ్ఞానాభివృద్ధి కొరకు ఎల్లవేళలా పాటుపడవలెను. 9. ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడవలెను. హింసను విడనాడవలెను. 10. భారతదేశం అభివృద్ధి చెందునట్లు, వ్యక్తిగతంగాను, సామాజికంగాను లేదా మిశ్రమంగానూ పాటుపడుతూ, దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ, దానిని సాధించుటకు కృషిచేయవలెను. 11. 6-14 సంవత్సరాల పిల్లలకి నిర్బంధ విద్యను అందించాలి. జై భీమ్ ✊జై భారత్✊💐
@kirankumargolla76653 күн бұрын
అంబేద్కర్ గురించి ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్న హమారా ప్రసాద్ నీ కోర్టులు ఎందుకు తప్పుపట్టట్లేదు. ఈ వీడియో సాక్ష్యాలతో అతనిని విచారించొచ్చు కదా
ఔను అంబేద్కర్ గారే మనకు పెద్ద దేవుడు ఇందులో సందేహమే లేదు. జై అంబేద్కర్
@ramumarampudi333 күн бұрын
Neevu -manishi rupam lo puttina pandivi , neevu thinedi kuda adi thineade, anduke nee noru, pandi noru aa pandikemi telusura THE RAISING SUN OF THE WORLD OF Dr.B.R Ambedkar gaari lo unna goppathanam.
@Nagabhushan-q2v3 күн бұрын
ఇలాంటి వాళ్ళు లక్ష కోట్లమందైనా అంబేద్కర్ ఎడమకాలి గోటికి సరిపోరు.
@నూకంరామాంజనేయులు3 күн бұрын
Abbo
@RaviKola-v7x3 күн бұрын
అంబేద్కర్ లేని ఊరు మాకు స్మశానం లాంటిది మా బడుగు బలహీన వర్గాలకు సర్వస్వము అంబేద్కరే కులం పేరు చెప్పి దూరం పెడితే దేవుడు రాలె ఊరికి బయట ఉంచి అంట్టరాని వాళ్ళను చేస్తే ఏ దేవుడు రాలె చదువు చెప్పందు అని మమ్మల్ని చదువుకి దూరం పెడితే ఎ దేవుడు వచ్చి చదువు చెప్పాలే అయ్యా మీకూ పైసాలు ఉండచ్చు హమారా గారు మీకూ కొట్లా రూపాలు ఉన్నాయ్ మీకు మా బాధలు అర్ధం కావు మాకు అన్నిటికన్నా అంబేద్కరే ముఖ్యం Jai bheem Jai అంబేద్కర్
@Brainexacademy4 күн бұрын
కొద్దిగా వివక్ష కాదురా బాబూ ఇప్పటికీ ఉంది
@012345678969863 күн бұрын
Good joke 😂😂😂😂
@vijayabhaskararao46623 күн бұрын
Dr. B R Ambedkar garu devudu kante ekkuva. Drainage lo dorle pandivi nikem telusu.
@P.narshimachary3 күн бұрын
అందరూ బ్రాహ్మణ లు అంటునావు అందరి మంది లో ఒకరి గురించి మాటలుడుతున్నావ్ అదే గొప్ప వాడు దొగ్గా ల గురించి మాట్లాడకు
@dhanunjayuduyalavarthi20603 күн бұрын
Hamara prasad is half knowleded fellow.
@hanumanthudandu1053 күн бұрын
అంతకంటే ఎక్కువ నీవు ఈ స్థానం లో వున్న వు అంటే అది అంబేడ్కర్ పెట్టినా బిక్ష అది గుర్తు పెట్టుకో
@symbolofknowledge25863 күн бұрын
హమార్ నీ అప్ప క్రిస్టియన్ కడవానికి ఎవరు కారణం బ్రాహ్మణడా ఏమిటి?
@satyanarayanav81333 күн бұрын
వీరు మనువాదులు మారరు
@reganakarthik99863 күн бұрын
Brother you said right, but ambedkar is our God don't you know.?
@vasantharao54233 күн бұрын
జై భీమ్, హమారా ప్రసాద్ గారు మీలాంటి వాళ్ళు అమితషా లాంటి వాళ్ళు మిడి మిడి జ్ఞానంతో మాట్లాడు తున్నారు. ఇండియా లో వున్న దళిత జాతిని అంతటిని కలుపుకొని మెజారిటీ ప్రజలం అంటారు కానీ కులానికి వస్తే అంటరాని వారు అంటారు. ఇది ఏమి పద్దతి చెప్పగలరా. మనువాదులు చేసిన అరాచకాలకు బుద్ధిజం తీసుకోవడం జరిగింది. నీవు దళితుడవా! మనువాడివా! అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి. మీలాంటి వాళ్ళు మొరిగినంత మాత్రాన అయన గౌరవం తగ్గదు. మంచిగా మాట్లాడండి. బాగుంటుంది.
@RavikumarPulaparti3 күн бұрын
అరే అన్న మొన్న ఎలక్షన్ లో నీ కు ఎందుకు సీటు ఇవ్వలేదు రా మూర్క శిఖామణి , ఏది ఏమైనా నీ వళ్ళ అంభే థ్కర్ అంటే తెలిని వాళ్ళకు చాలా మంచి విషయాలు తెలుస్తున్నాయి బ్రాహ్మణులే ఆయనకు సహాయం చేసా రని మీరే చెపుతున్నారు అంటే వాళ్ళ పోరాడలేక ఈయనకు సహకరించారు అంటే ఆయన గొప్పదనం వాళ్ళకు తెలుసు కాబట్టీ
@srinivasasastry70202 күн бұрын
అంబేద్కర్ కు ఆ పేరుని బహుకరించింది బ్రాహ్మణ గురువే అని ఎంత మందికి తెలుసు!
@AshokLankadasari3 күн бұрын
దేవునికంటే గొప్పవాడు మా అంబేత్కర్ jei beem
@-Karthik-nj2ox3 күн бұрын
అరె యాంకర్ ఇంకోసారి ఇలాంటి వీడియోలు పెడితే దగ్గరుండి అందరి తోని మీ ఛానల్ కి రిపోర్ట్ కొట్టి ఇస్తారా ఛానల్ ని ముగిస్తా నువ్వు కామెంట్ చూస్తే నాకు రిప్లై ఇవ్వరా
@prakashagencies95413 күн бұрын
డాగ్స్ సన్ హమారా
@prof.srikantipenchalaiah15423 күн бұрын
ప్రపంచ మేధావి కాదా...నీ గాలి మాటలు మానుకోండి...
@symbolofknowledge25863 күн бұрын
దేవుడు అంటే అర్థం హమారా కి ఏమి తెలియదు? . ఓ అజ్ఞాని నీవు ఎన్ని డిగ్రీ లు చేశావుడా ? జై అంటే -నీకు విజయo కలుగును కాగ భీమ్ అంటే -జ్ఞానములో వర్ధిల్లాలి A-4sheet లో ఏమి వుంది అజ్ఞానీ 6:37
@ramumarampudi333 күн бұрын
Neelo sanathana manuvadulandari raktam pravahisttundi aa maatale vastunnayi.
@ravi-iu6wjКүн бұрын
ఆరే అమర అవులే ప్రసాద్ నువ్వు దళితుడికి పుట్టవా బ్రామ్మనికి పుట్టావా దలిత ద్రోహి
@karingumahesh90014 күн бұрын
Ambedkar ఒక సాదా సీదా మనిషి టాలెంటెడ్ ఏమి కాదు అని నేను స్కూల్ ఏజ్ లోనే చెప్పాను
@Healthtips87903 күн бұрын
Ni ammani adugu ambedkar antha maedhavo
@ramanabootham75203 күн бұрын
West fellow niku chadhuvu vasthe kadha first 🤫
@seshagirigummadiseshagirig13513 күн бұрын
సూపర్ ర్రా నువ్వు స్కూల్ ఏజ్ లోనే చెప్పావంటే, నువ్వు ఎదిగిన తరువాత తెలిసుండేది అయన ఎంత గొప్ప మేదావో, నువ్వొక మంచి పని చెయ్యి మీవాళ్ళే నీ మీద బురద చల్లుతారు. అంబేద్కర్ గారి జ్ఞానానికి పెద్ద, పెద్ద, మేధావులు సలాం కొడుతారు . నీ లాంటి కుక్కలకేం తెలుస్తుంది బాబాసాహెబ్ గొప్పతనం.
@karingumahesh90013 күн бұрын
@ramanabootham7520 West fellow nuvvu చావురా ఎందుకు రా నీ బతుకు హమారా ప్రసాద్ గారు అంత వివరించి చెప్పారు కదా రా అర్థం కావడం లేదా
@karingumahesh90013 күн бұрын
@@Healthtips8790 నీకు లేదా రా అమ్మా ఎలా పుట్టావు రా ఎవరికి పుట్టావు రా అంబేద్కర్ కి పుట్టావా లేక బ్రిటిష్ వాడికి పుట్టావ.
@sasisakile183 күн бұрын
ఒరే యాంకర్ నీకు ఈ సబ్జెక్ట్ మీద నీవు ఇంటర్వ్యూ చేయడం ఏంటి...
@anandmadikonda69763 күн бұрын
అయ్యా యాంకర్ ఈ హౌలాగాన్ని ఎందుకు ఇంటర్వూ చేస్తున్నావు... ప్రసాద్ గాడు పెద్ద హౌలగాడు అంబేద్కర్ గారు చదివినన్ని డిగ్రీలు Phd లు ఎవడైనా చేశాడా.... ప్రసాద్ మా కులపొడు అయితే ఇన్ని మాటలు మాట్లాడడు వీడు ఎవడికి పుట్టిండు సంకర జాతి కుక్క అయినట్టు ఉన్నాడు..... వీని బతుకు 😢ఎంత... వీడు ఎంత ఇప్పటికీఅయ్యా గొప్ప మేధావి అయిన యాంకర్ ఎందుకు వీడిని ఇంటర్వూ చేస్తున్నావు .
@anaggressiveroyalbengaltig17232 күн бұрын
మత పిచ్చి, కుల పిచ్చి, అంటరాని తనం, అస్పృశ్యత వంటి మానసిక రుగ్మతలను నేర్పి, నూరిపోసిన అహంకార మతోన్మాద హైందవ దేవుళ్ళ కంటే... స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అనే గొప్ప సంగతులను బోధించిన గొప్ప సంఘ సంస్కర్త, భారత ప్రజలు ఎలా జీవించాలో భారత దేశానికి రాజ్యాంగము ద్వారా దిశా నిర్దేశం చేసిన మహానుభావుడు Dr. B.R అంబేద్కర్ గారు 1000 % హైందవ దేవుళ్ళ కంటే గొప్పవాడు, అసాధ్యుడు.
@kattisrinivas53803 күн бұрын
ఇలాంటి వీడియోలుచూసి టైంవెస్ట్ చేసుకోకండి వేస్ట్ ఆర్గుమెంట్..... 🤦♂️
దేవుడు ని నీవు చూచావురా బాడుకావు. దేవుడు అనే భావన భయం లోనుంచి పుటింది. బాబా సాహెబ్ ను అనే అంతటి వాడివి రా నీవు. తూ నీ బతుకు చెడ. ఆ మహా పురుచుడు మన దేశంలో, సారీ మా దేశం లో పుట్టినందుకు చాలా చాలా గర్వ పడుతున్నాము. నీవు మా దేశానికీ సంబందెంచిన వాడవు కావు. నిన్ను పాకిస్తాన్ బోర్డర్లో padaveyaali. ఇక నోరు మోసుకో.
@MuragaiahNagari3 күн бұрын
అంబేద్కర్ ఒక శక్తి అంబేద్కర్ గురించి మాట్లాడొద్దు
@KonduriAnusha-k2cКүн бұрын
Pandiga velli penta tinu telivi vastundi
@suvarthahindi4513 күн бұрын
అవుండ్రా అవలే నిజంగా అంబేద్కర్ ప్రపంచ మేధావిగా... నీకేం తెలుసు ఆయన గురుంచి....
@arunkumarchadarasupalli3607Күн бұрын
గొప్పోడే
@MuragaiahNagari3 күн бұрын
అంబేద్కర్ శక్తి అంబేద్కర్ గురించి గాలి మాకు మాట్లాడకు 👌👌🙏🙏
@perfectpracticemakesamanra79224 күн бұрын
Anybody do some to help humen that person as like God. See your face in mirrar your not mala your are out of keep in maind. Your are loss your children after that pain. Your are vetpoerson
@PullakulagangadriPullakulagang3 күн бұрын
నీ అమ్మ నీ అమ్మ రా అమర ప్రసాదు
@DevraoPamula3 күн бұрын
ఓరే pichivadu హమర ప్రసాద్ Ambedkar is god
@vijayabhaskararao46623 күн бұрын
Pandiga nikemtelvadra.
@012345678969863 күн бұрын
Neekedo telisinattu build-up
@Kakasi67-q5x3 күн бұрын
Ayana rasina books chadhu vu tilusthunadhi
@malalalitha3 күн бұрын
Maku ambedkar deuditho smanam
@IssacMusukudi-km3rp2 күн бұрын
నువ్వు ఎవడురా అంబేద్కర్ జాతీయ నాయకుడు కాదని చెప్పడానినికి. అయన కాలి గోటికి కూడా మూలనివాళ్ళు ఇలా చెబుతారు.
@psavaripalavarisavari89303 күн бұрын
నోరు హదుపు పెట్టుకు
@MuragaiahNagari3 күн бұрын
అంబేద్కర్ ఒక శక్తి
@Kakasi67-q5x3 күн бұрын
Anna meku yemi teliyadhu,mataladaku
@bhaskerendabatla57622 күн бұрын
హమారా ప్రసాద్ అజ్ఞానిగా మాట్లాడకు. దేశం కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి తెలుసు కో
@rameshkumarkatepaka76502 күн бұрын
ఎవరికి ఏజెంట్గా పని చేస్తున్నావ్ రా నువ్వు బీజేపీ కా లేక బాపనోల్ల కాక ఎన్ని చిల్లర పైసలు వేసిండ్రు రా నీకు బిచ్చం వాళ్ళు ఇచ్చిన బిచ్చం తీసుకొని అంబేద్కర్ గారిని అవమానిస్తారా నువ్విలా ఈరోజు మాట్లాడుతున్నావ్ అంటే దానికి హక్కు కల్పించింది కూడా అంబేద్కర్ ఏరా బేవకూఫ్ అది నువ్వు ముందు తెలుసుకో