ఒక Doctor surgery చేసేటప్పుడు దానికి తగ్గ dress వేసుకుంటాడు తప్ప , లుంగీ కట్టుకుని సర్జరీ చెయ్యడు. అలాగే పూజ కి కూడా ఒక ఆచారం చెప్పబడింది. చేసే పనికి తగ్గ dress వేసుకుంటే చేసే పని మీద మనసు లగ్నం అవుతుంది.
@vanisripulluru8499 Жыл бұрын
💯
@geethasaishome9705 Жыл бұрын
👌
@janakikandula286 Жыл бұрын
👌👌👌
@konevijayalakshmi486 Жыл бұрын
👏👏👏
@anithamuralidharan9525 Жыл бұрын
Perfect
@srilathatalks689 Жыл бұрын
మీరు చెప్పిన తర్వాత నేను చీర కట్టుకునే పూజ చేసుకుంటున్నాను. చెప్పేది అర్థం చేసుకోని వాళ్ళు... ఇక వాళ్ళ ఇష్టం వదిలెయ్యండి సత్య భామ గారు
@radhaseegarla1447 Жыл бұрын
Manam devudu ichhe gavravam,adi mana sadacharam Ani cheppindi, akkada connect Ayya, Jai shree Ram 🙏
మొదట్లో మీ దరువు వీడియోలు చూసి వామ్మో అనుకున్నాను కానీ ఇప్పుడు మీ వీడియోలు చూడకుండా ఉండలేకపోతున్నాను.మా అందరి కోసం,మా కళ్ళు తెరిపించేందుకు ఆ భగవంతుడే మిమ్మల్ని పంపించారని భావిస్తున్నాను.లోక సమస్తం సుఖినోభవంతు.
@Govindaseva Жыл бұрын
హిందువులను పక్కదారి పట్టించేవాళ్ళు ఎక్కువై పోయారండి, వాయించకపోతే పేట్రేగిపోతారు, ప్రత్యేకించి వాయియించడానికే గోవిందసేన రెండో ఛానల్ ప్రారంభించింది 👍♥️
@kushalgorli2878 Жыл бұрын
First nenu alane anukuna kani Ala undadam entha kashtamo personal ga na varuku vasthey ardham ayyindi Akka efforts ki 🙏🙏🙏
@@balaji3236 చిన్న పిల్లలు ఉన్నప్పుడు బాలింతగా ఉన్నప్పుడు, అనారోగ్యం గా ఉన్నప్పుడు, చాలా బిజీ గా పరుగులు పెట్టేటప్పుడు కాళ్ళు చేతులు మెహం కడుక్కొని బొట్టు పెట్టుకుని దీపం పెడితే చాలు ♥️
@balaji3236 Жыл бұрын
@@Govindaseva 🙏❤️
@sasisurya-j6u Жыл бұрын
అక్క చాలా బాగా చెప్పారు నేను కూడా నైటీ వేసుకొని దీపం పెట్టేదాన్ని మీరు చెప్పిన తర్వాత మారాను చీర కట్టుకొని దీపం పెడుతున్నారు థాంక్స్ అక్క
@Swethaa Жыл бұрын
అమ్మయ్యా...నేను కూడా పూజ వరకు చీర కట్టుకుంటున్నాను.కానీ నాతో మడీ చీర లేదు..మాములు చేరలే
@lathareddy697011 ай бұрын
Amma satya kachaposi kattukovadam nerpu ma youngsters ki use avuthundi ❤
@lakshmijavvaji8421 Жыл бұрын
బాగాచెప్పారండి నేను కూడా మీరు చెప్పిన దగ్గర నుంచి ఈ నెలలో ఉదయం సాయంత్రం చీర కట్టుకుని పూజ చేస్తూనాను చాలా బాగుంది
@స్వప్నరెడ్డి Жыл бұрын
చాలా బాగా అంటే ఇంతక ముందు తిండి లేదా ఇప్పుడు దొరుకుతుందా
@స్వప్నరెడ్డి Жыл бұрын
మా అమ్మ అమ్మ లు రోజు చీరలు కట్టేవారు అచీరల మీదే పూజ చేసుకొనే వారు సపరేట్ గా ఎం ఉండేది కాదు డేట్ వచ్చినప్పుడు మాత్రం నాలుగు జతలు సపరేట్ గా ఉంచుకునేవారు మేము అలానే చేస్తున్నాము ఒక yeg వచ్చేవరకు మేము డ్రెస్ లా మీదనే పూజచేసేవాళ్ళం చున్నీ మాత్రం తప్పనిసరిగా ఉండాలి వీళ్ళు కొత్తగా చెప్పేది ఎం వుంది పాతదే కదా చీరలు రోజు కట్టువాలి అంటే ఒక జాకెట్ కుడితే 500లంగా 200చీరకు 500 ఇంత ఖర్చులు రోజు వాడితే పాడు అవుతాయి అందుకే ఇప్పుడు డ్రెస్ plazo సెట్స్ 600కీ వస్తాయి అందుకే ఇప్పుడు డ్రెస్ లు వేసుకుంటున్నారు
@srinubuddana8155 Жыл бұрын
మీరు ఎవరిని పట్టించు కోవద్దు మీరు మంచి విషయాలు చెపుతున్నారు నాకు బాగా నచ్చారు
@SrilathaDevarakonda-x6f7 ай бұрын
ఎంత చక్కగా చెప్పావు తల్లి 🙏🙏
@battinaranirani3775 Жыл бұрын
అబ్బా సత్యభామ గారు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసారండి సూపర్ ఎన్ని ఉదాహరణలు చెప్పారు చిన్న పిల్లలకు గోరుముద్దలు తినిపించిన అంతబాగా ఎంత వివరించి ఎంత ఉదాహరణ ఎన్నెన్నో ఉదాహరణలతో ఎంత వివరించి చెప్పారు తల్లి ఇంకా అర్థం కాలేదంటే వదిలేయండి
@csnsrikant6925 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు అందరికి అర్ధమయ్యెలాగా 👌 నైటీ లేదా నిక్కర్ లు వేసుకుని పూజ చెయ్యడం, బాత్రూమ్ బ్రష్తో ఇంట్లో బూజు దులుపుకోవడం రెండు ఒక్కటే 🤗 షాపింగ్‌లు,చాటింగులు,టీవీ సీరియల్స్ కి కేటాయించినంత సమయం కూడ పట్టదు మడి బట్టలు కట్టుకోవడానికీ, 2 నిమిషాలు కూడ పట్టదు, బద్ధకిష్టులు బద్ధకం వొదిలిం చుకోవాలి 👌
@chaitanyalakshmi1739 Жыл бұрын
అవును మా నేను కూడా మీరు చెప్పిన తరువాత చీర కట్టుకుంటున్నాను. ధన్యవాదములు amma
@kamaladeevenapalli7728 Жыл бұрын
నేను కూడా మా కోడళ్ళని నెలసరి వచ్చి నప్పుడు వేరుగా కూర్చుండ బెట్టి దానిని మీరు చెప్పిన తర్వాత మారాను మీకు నా ధన్యవాదాలు ఇంకా నా లాంటి వారు మారాలని కోరుకుంటున్నాను
@Govindaseva Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼♥️🚩
@ShyamalaD-y9f Жыл бұрын
@@keerthinalluri2570adhi avide
@harithaeswarvlogs9747 Жыл бұрын
తెలియక చేసేవాళ్ళము 😟తప్పు ను సరి చేకూకోవడం తప్పు లేదు 🥰 భగవంతుడు అన్ని చూస్తాడు అమ్మ🙏🙏ఇంటి ఇల్లాలు నిండు స్వభాగ్యవతి ఉండాలి అలా ఉంటేనే భగవంతుడు కరుణ, కటాక్షాలు,ఉంటాయి 🙏tq సత్యబామా అమ్మ గారు 💞🙏
@AlekhyaNaidu-b2p Жыл бұрын
మీరు, నా కంటే వయసులో చిన్న ఐనా అమ్మ అని పిలుస్తాం చాలా మంచి వీడియోలు చేస్తున్నారు 🙏🙏
@seetaramsudarsanam7509 Жыл бұрын
చాలా చక్కటి విషయ వివరణ చేసారమ్మా ఏమైనా మన సమాజంలో విపరీత భావజాలం పెరిగిపోయింది. మీ దయ వల్ల కొంతయినా మార్పు వచ్చింది
@manjuch19774 ай бұрын
చాలా బాగా చెప్పారు ....ఒక పీఠాధిపతి ని దర్శిస్తే మనం మడి కట్టు తో వెళ్తాము....ఇంక మరి దేవుడు దేవతలని పూజిస్తుంటే కూడా ..... మడికట్టు తో చేస్తే ఎంత బావుంటుంది....ఇంట్లో వాళ్ళు చూసినా ...లక్ష్మి కళ అనుకోవాలి
@prasadmv7482 Жыл бұрын
పొరుగు రాష్ట్రాల్లో ఏ గుడికి వెళ్ళినా సాంప్రదాయ దుస్తులు ధరించకపోతే అస్సలు దర్శనానికే వెళ్ళనివ్వరు, మరి వాళ్ళని ఎందుకు ఎదిరించరు? మీరు చెప్పినట్లు ఎవరు ఎలాగైనా పూజ చెయ్యచ్చు, కాదనేవాళ్ళు ఎవరూ లేరు - అనరు కూడ. మనకి మనమే మనం చేస్తున్నది తప్పా ఒప్ప అని ప్రశ్నించ్కుంటే సమాధానం తప్పకుండా దొరుకుతుంది. మా నానమ్మ గారు మడి చీరతో పూజ కాని వంట కాని ఆఖరికి ఆవకాయ జాడీలోనుంచి ఆవకాయ తీయాలన్నా మడి చీరతోనే తీసేవారు, అలాగే మా అమ్మమ్మగారు, మ అమ్మగారు కూడా అలాగే మడిగానే ఉండెవారు. ఇప్పుడు నా భార్య కూడా అదే పద్దతిలొ అంతే మడిగ ఉంటరు. ఇది ఎవరూ చెప్పినది కాదు, ఇది మంచి అని మనం తెలుసుకోగలిగితే చాలు.
@prasaddasarp114 Жыл бұрын
👍👏👏🙏
@Naagavalli-n9r Жыл бұрын
చాలా చాలా మంచి విషయాలు చెప్పారు సత్యభామ గారు యూట్యూబ్ పుణ్యమా అని మీలాంటి వారి ఆణిముత్యాలు లాంటి మాటలు మాకు అందిస్తున్నందుకు మీకు శతకోటి వందనాలు మీ వీడియోస్ అన్ని వీడియోస్ చూస్తుంటాను ప్రతి వీడియోలో మెసేజ్ ఉంటుంది అన్నిచోట్ల భగవంతుడు ఉండలేరు ఆ భగవంతుని ప్రతిరూపమే మీరు జైశ్రీరామ్
@manjuch19774 ай бұрын
మీరు ఇన్నాళ్లు ఎక్కడ వున్నారు ....ఎంత బాగా చెప్తున్నారో....dynamic ga.... congratulations...keep continuing....kudos'
@shubuthi Жыл бұрын
సత్యభామ గారికి నమస్తే యద్భావం తద్భవతి అన్నారు మన పెద్దలు మనం చేసే ప్రతి పనిని మన పిల్లలు కూడా అనుసరిస్తారు దీనిని గుర్తుపెట్టుకుని జీవించే జీవితమే ఎంతో అద్భుతమైనది❤❤🎉🎉🎉🎉
@harithavrnneti3927 Жыл бұрын
నేను almost మడి కట్టుకుని పూజ చేసి మహా నైవేధ్యం పెడతాను. తరువాత ఆఫీస్ కి login అవుతాను. దీనివల్ల మనసు పూజ మీద ఉంటుంది. ఒకవేళ deviate ఐనా మన attire వల్ల మళ్లీ గుర్తువస్తుంది. Just like police, doctors వాళ్లడ్రెస్ ని బట్టి on duty అని ఎలా అనిపిస్తుందో , మన ఈ dress చూడగానే మనం పూజ లో ఉన్నాం అని మనసుని నియంత్రించవచ్చు. ఇది నా opinion
@shecan7261 Жыл бұрын
Mee intlo neellu lekapothe ela chestaaru meer madi pooja
@harithavrnneti3927 Жыл бұрын
@@shecan7261 neellu leka pothay vanta ela chestham? vanta cheyagalginappudu madi kemyndi? where there is a will there is a way. నాకు అంత situation వస్తే, పట్టు చీర or silk cheera కట్టుకుంటా అండి. మనం మామూలు మన్షులం, ఊరికే devaiate ఐపోతాం, so మన attire వల్ల వెంటనే మనసు alert ఐపోతుంది, పూజ మీద concentrate చేస్తాం. Idi na opinion అండి
@rohinidevi24 Жыл бұрын
హిందూ ధర్మం వర్ధిల్లాలి 🙏🏻🙏🏻🙏🏻
@bharathiseeram2296 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సత్య భామ గారు మనకు అంతరించిపోతున్న సంస్కతిని మేల్కొల్పుతున్నారు మీ మాటల వలన చాలా మార్పు వస్తుంది ఇలా ఇంతవరకు ఎవ్వరు చెప్పలేదు చాలా ధన్యవాదములు 🙏🙏🙏
@pavanisrichannel3293 Жыл бұрын
చాలా బాగా చెప్పారు తెలియని వాళ్ళకి తెలిసేలాగా అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక అమ్మ స్థానంలో ఉండి పిల్లలు తప్పుదారిలో నడుస్తుంటే వాళ్లని సరైన దారిలో నడిపిస్తున్నారు మీకు ధన్యవాదాలు అమ్మ మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను థాంక్యూ అమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suvarnapanuganti8314 Жыл бұрын
గోవిందాయ నమః నమస్తే సత్యభామ గారు. మీరు చెప్పే విషయాలు అన్నీ మా అమ్మ గారు మాతో చెప్పినట్టు గా ఉంటుంది. చాలా మంచి గా చెప్తున్నారు. అలాగే సౌభాగ్యవతి వేసుకునే గాజులు ఎలా ఉండాలి అని దయచేసి వీడియో చేయండి.ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా, సౌభాగ్యవతి కి మట్టి గాజులు ప్రధానం కదా, కాని ఇప్పుడు అంతా వ్యతిరేకంగా వేసుకుంటున్నారు. మీరు చెప్తే కొద్ది మంది అయినా మారుతారు.
@swarooparaani Жыл бұрын
అమ్మా... సత్యగారు.. మీరు చెప్పింది, అక్షరాల నిజం... మీరు సదాచారం కోసం చెపుతుంటే ... ఒంటి మీద గూస్ బంప్స్ వచ్చాయి... దేవుడు అన్నీ చూస్తాడు...❤🙏🙏👍
@KeerthiVantillu-hg4eb Жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగున్నాయి అక్క డైలీ చూస్తా చాలా విషయాలు తెలుసుకున్న thank you so much అక్క
@nagaratnakumarisure5643 Жыл бұрын
చాలా బాగా చెప్పారమ్మ. ఈరోజు పిల్లలకి తల్లిదండ్రులు చెప్తే అర్థం కాదు మీలాంటి వాళ్లే చెప్పాలి.
@rajeshwarbutti8113 Жыл бұрын
మనిషి శుభ్రత మనసు శుభ్రత
@vasanth60 Жыл бұрын
Kani...varu evvaru mimmalni emi cheyaleru sister🙏🙏🙏🙏💐 always god is with you ... from KARNATAKA ❤❤❤
@rajibharadwaj2331 Жыл бұрын
Subhodayam talli!! Ninnane annanu maa అమ్మాయి tho, nenu paddhathi ga lekapothe ni pillalu nakosam emanukuntaru, nuvvu kuda emanukuntav, cheppadam kadu, chesi chupettali, maa amma,maa nayanamma daggara nundi chala vishayalu nerchukunnanu, manchi video chesaru, thank you talli
@seshagirirao5272 Жыл бұрын
మా మనసులో మాట ఎలా చెప్పాలా అని అనుకున్నాము. మీ ద్వార బహిరందై
@vettiaruna6888 Жыл бұрын
Namaste sathya bhamagaru🎉mi cheppina vishayala valla Chala mandilo marpu vachondi amma evaro edo annarani badapadakandi 😊😂mi lantivallu vundabatte eaebhumi mida ela bratukutunnam amma miru cheppina vishayalu friends kuda chebutuntanu aundi tq 😀 🎉🎉🎉
@sruthee Жыл бұрын
మీరు చెప్పింది నిజం. నేను డైలీ డ్రెస్ వేసుకొని పూజ chestanu. నైటీలో పూజ చేయకూడదు. అని మా relatives కూడా చెప్పారు
@sreesree4456 Жыл бұрын
Dress కాదు చీర కట్టుకోమంటుంది ఈవిడ
@laxmidevi2909 Жыл бұрын
Amma, meru ei video lo cheppina pooja lo patinchavalasina sadhaacharam , naa bhavalaku chala dhaggara ga vunnai sathaya bhama garu. Me matalu vinna tharuva tha na a manasu telika ayindi amma chala anu mana lu thiri poyai namskaralu....
Meeru chala baga cheptharu Anni vishayalu. Correct ga matladatharu. Ye vishayam ayina baga matladatharu. Muda nammakalanu support cheyaru. Thanks andi meru chese e prayathnam ki
సత్యబామా గారు.... గోవిందుని తో పాటు... మేము ఉన్నాం..... Me darilo nadustamu🙏
@manju75684 ай бұрын
Manchiga chepaaru 😊
@prasaddasarp114 Жыл бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@venkataramana67214 ай бұрын
👏👏🙏 chala bagachaparu amma
@dreamzzzz572 Жыл бұрын
I respect you madam. Mee nunchi chala nerchukuntunnanu nenu❤
@arunadeepu9639 Жыл бұрын
E rojullo chalamandi meeru cheppinatle nightylone Pooja chesthunnarandi alanti vallaku mana aacharm chala chakkaga ardham ayyela chepparandu🙏🙏🙏
@lavanyakonka98628 ай бұрын
Thanks andi mee video vinttunte avna manam illaunttunma ani anipisthundhi Thank you andi andharilo marpuravalani korukuntunnanu Mee video chala bagunnai🙏 Andhariki arthamainattu cheptharu❤
@narthanakalanilayam3526 Жыл бұрын
నాది ఒక విన్నపం మేడం. మీరు భగవద్గీత రోజు చెప్తున్నట్లుగా సౌందర్య లహరి కూడా రోజు చెప్పి పుణ్యం కట్టుకోండి సత్యభామ గారు.
@AllinoneraginiVlogs2 ай бұрын
Bhagavatgeetha inka chepthunnara madam
@anithamuralidharan9525 Жыл бұрын
Chala baga teleparu 🙏🙏🙏🙏
@kotapadma3189 Жыл бұрын
అమ్మా శుభోదయం మీరు చాలా బాగా వివరించారు మీరు చెప్పింది నేను పాటిస్తూ ఉన్నాను అమ్మా జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గోవిందాయ నమః విష్ణవే నమః 🎉🎉🎉🎉❤❤❤❤❤❤
Mi vedios chusi chala nerchukunanu marchukunanu Satya bhama garu. Tqq so much
@shobharanikattamuri1561 Жыл бұрын
చాలా కరక్టుగా చెప్పారు. ధన్యవాదాలు 🙏
@santhilakshmimunaga2531 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు , ధన్యవాదాలు
@dharanikrishna2509 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారమ్మా
@shyamalakoppole5166 Жыл бұрын
Jai Sri krishna
@Nagu-w4w Жыл бұрын
Meeru Chesina videos Anni chala bagundi❤ madam
@lakshmisowmyaarveti714 Жыл бұрын
Super ga cheparu👏👏👏🙏🙏
@harshff24613 ай бұрын
👌👌👌👌
@AnilKumar-cd4dr Жыл бұрын
Jai shree Krishna 🙏
@Snehi6780 Жыл бұрын
ఎంత బాగా చెప్పారు అమ్మ🙏
@tandasapoornima1352 Жыл бұрын
Chala chala chala baga chepparu Amma
@madhavi341 Жыл бұрын
👍Amma garu 🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️chakkaga vivaristharu ammagaru Jai srimannarayana 🙏
@jalajaranisangidi7153 Жыл бұрын
Dhanyavadhalu amma
@janardhangudur7936 Жыл бұрын
Excellent message ma🙏
@kadarlasupriya2768 Жыл бұрын
Meru cheppae prathi mata chala artham unnadhandi. Avi patinchadam valla memu udharinchabhaduthunamu 🙏🙏
@vijaymaheswaram62763 ай бұрын
మా ఆవిడ మా అమ్మాయి చూసి నేర్చుకోవడం కోసం మా ఆవిడ పూజ చేసేటప్పుడు కచ్చితంగా చీర కట్టుకుంటుంది
@sudhaschannel9638 Жыл бұрын
ఔను అండి..మన జీవితం ఎంత ఉంటుంది ఒక 60years ..ansulu sagamnlife ఉంటుంది..ఇంకా ఎన్నాళ్ళు ఉంటామో తెలీదు దానికే ఈ నైటీలు వేసుకొని తిరగడం ఎందుకు మంచిగా రెఢీ అయ్యి ఉంటే ఎంత బాగుంటుంది.....
@kanakamahalakshmi.mulukudi2834 Жыл бұрын
Jgd really so glad to hear Chala santhosham Amma Manchi Vishayam Baga chepparu Vini Chese vallu Luckky
@SharvanK-z8y Жыл бұрын
🙏🙏🙏Meeru cheppevi anni patinche lege vuntayi satya Bhama garu chala bagaa cheptaru Dhanyavaadalu andi 🙏🙏🙏
@rajeshwarieswarappa13308 ай бұрын
Thank u amma
@badrakalinet Жыл бұрын
Govindha.Govidha.Govindha🙏🙏🙏🙏🙏🌸🌸🌸
@nagmanitoleti1402 Жыл бұрын
Jai Shri Ram 🙏 🙏🙏
@Shailaja- Жыл бұрын
Adbhutamaina vivarana... Meeru oka adbhutam...🙏🙏🙏🙏🙏🙏🙏
@Chanti-x8c Жыл бұрын
Namaste🙏🙏🙏 madam garu
@viprasree3037 Жыл бұрын
Akka chala baga cheppavu
@padmapantham7853 Жыл бұрын
Correct Amma ❤❤❤
@DurgajiParamata-hd2yj Жыл бұрын
The wise would surrender speech in maind maind inthe knowingself theknowing self inthespirt of the univers the spirt of the universe in the spirit of peace amma miru chakkaga bhodhana chesthunnaru ❤❤
@kavithak1071 Жыл бұрын
Miru cheppindi correct maa ayana kuda nannu avaina ante naa shivayya oorkodu ani antadandi mee videos chala useful ga untayandi👏👌
@allamratnavali3341 Жыл бұрын
Jai Srimannarayana 🙏🙏
@dasarisailu8242 Жыл бұрын
chala baaga chepparu 🤝
@SS-zq3yt Жыл бұрын
Amma soundarya lahari tathparyamtho nerpinchandi dayachesi🙏🙏🙏🙏🙏
@vasundaradevi1511 Жыл бұрын
మీరు చెప్పింది నిజం
@rajyalakshmidevik2319 Жыл бұрын
Thank you Akka Roju me videos choose Tanu Naaku Miranda Chala Ishtam❤❤
@anithakorukonda503 Жыл бұрын
Amma miru cheppindi 100% nijam miru maku dorikina animutyam❤❤❤
@Latha-123_00 Жыл бұрын
Chalabaga chepparu andi
@suryakumari4591 Жыл бұрын
Super ga chepparu amma
@KeerthiVantillu-hg4eb Жыл бұрын
బయటికి వెళ్లాలి అంటే అంత బాగా రెడీ అవుతారు కదా ఆలస్యం అయినా సరే. పూజ చేసుకోవాలి అన్న కూడా అంటే బాగా చీర కట్టుకొని లేదంటే డ్రెస్ వేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేయండి మీ మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది
@sivadurgadwarampudi1530 Жыл бұрын
Super akka e video tho enka kontamandiki kanuvippu kalugutundi
@syamalalocavarapu807 Жыл бұрын
Chaala baaga chepparamma
@padmalakshmi1924 Жыл бұрын
Baga chepperu mam
@SrilakshmidivyaChaaka Жыл бұрын
Super madam
@sahithibondugula6165 Жыл бұрын
Super
@AshwiniBommera-nw8er Жыл бұрын
Akka meru maku e kaliyugam lo dorikina okka adhrustam akka meru chepe prathi mata okoka animuthyam akka mana sanathana dharmani kapadadaniki asrikrishna paramathmudu ma kosam pampechadu akka evarini patenchukokandi akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏