ఏ తల్లి కన్న బిడ్డ వో కానీ అమ్మ ....❤ మాకు జ్ఞానాన్ని అందినచ్చటని భగవంతుడు మీతో సత్సంగం ఏర్పరచాడు 🙏🙏🙏 మంచి మంచి విషయాలు తెలియ చేస్తున్నారు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని కృష్ణునున్ని ప్రార్ధిస్తున్నాను🙏🙏🙏
@lovelylokesh8422 Жыл бұрын
Avunandi nijamga chaala prasanthamga untundi eme valla
@prathibhaA87 Жыл бұрын
100% andi. Mana adhrustam🙏
@p.sriramgopal1277 Жыл бұрын
Govinda Govinda Govinda 🎉🎉🎉🎉🎉
@krishnavenitatipaka744 Жыл бұрын
మీరు చెప్పేవన్నీ నేను పాటిస్తాను చాలా భక్తి భక్తి విషయాలు నేర్చుకుని దానిలో మంచిని మాత్రమే తీసుకుని నేను కూడా అలాగే అనిపిస్తుంది అలంకారం పేరుతో టైమ్ ఎంత వృధా ఆ టైంలో దైవ నామస్మరణ చేసుకుంటేచదువుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది గుడిలో చేసినవే ఇంట్లో చేయాలి అనుకుంటే పొరపాటే గుడికి వెళ్లే టైం కూడా ఉండటం లేదు ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
@chinnubuddi2820 Жыл бұрын
Same nenu anty andi entaka mundu pooja anty bhayam vesydi oka time lo matam marali anukonna but eppudu chala pradhamtam ga undi naku kuda e videos valla chala veshayalu telusukonna 🙏tqs andi meku
Amma soundarya lahari chadavavacha, please reply me
@uppalapatijyothi7198 Жыл бұрын
చాలా చక్కగా వివరిస్తున్నారు మీకు ధన్యవాదాలు దేవుని పూజ భయంతో కాదు భక్తితో చేసుకోవాలి. ఆడంభరంకోసం కాదు ఆత్మ సుద్ధి కోసం చేసుకోవాలని చెప్పుతున్నారు. మీ మాటా తీరు కచ్చితమైన భావవ్యక్తీకరణ నాకు నచ్చింది. మీరు నవ్వితే అచ్చు లెజెండరీ యాక్టర్ భానుమతి గారి లాగా వున్నారు
@prasaddasarp114 Жыл бұрын
దేవుడు ఫోటోలు, వాటి అర్థాలను కళ్ళకు కట్టినట్లు చక్కగా వివరించారు 🌹🌹🙏
@LakshmiVenkat-dv8fd Жыл бұрын
సత్యభామ గారూ ♥️ఆలస్యంగా అయినా మా జీవితాల్లోకి వచ్చారు, మీ వీడియోస్ చూసి మేము ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నాం, మమ్మల్ని ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండండి, విడిచి వెళ్ళకండి, ఈ చెత్త యూట్యూబ్ లో మీరు ఒక వెలుగు 🙏🏼
@PRODUCTS-REVIEW-5 Жыл бұрын
Correct ga chepparu
@sunithapatlolla4966 Жыл бұрын
👍🏻
@jayasettipalli6520 Жыл бұрын
Corect
@prasaddasarp114 Жыл бұрын
👍
@tbujji5037 Жыл бұрын
👍
@prasaddasarp114 Жыл бұрын
చాలా చక్కగా నిధానంగా, ప్రశాంతంగా, చాలా వివరంగా, సున్నితంగా మంచి విషయాలను బోధిస్తున్న మా "సత్యభామ" చెల్లికి, తల్లికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🌹🌹🙏
@Govindaseva Жыл бұрын
అన్నయ్యా మీ మెయిల్ చుడండి ♥️
@radhavalaboju6746 Жыл бұрын
@@Govindasevaakka meeku namaskaram.....meeku personal ga konni doubts adagali,alage samasyalaki parishkaram kavali akka plz plz plz meeku ela teliyacheyali personal ga.....plz plz akka cheppandi naku reply evvandi plz plz .na message chudandi akka🙏🙏🙏🙏🙏🙏🙏
@akellakameswai9571 Жыл бұрын
చాలా బాగా చెప్పారు తల్లి మీ వీడియో లను అన్ని చూస్తాను
@csnsrikant6925 Жыл бұрын
🤣🤣🤣😂😂🤣హమ్మయ్య! పక్కింటోళ్ల పూల చెట్టుకు దగ్గరకు తెల్లవారగెట్ట టార్చ్లైట్ వేసుకుని మరీ వెల్లి డిప్పకట్టింగ్ చేసేసి బోడిగుండు చేసేసి ఆ ఇంట్లో వాళ్లకి ఒక్క పువ్వు కూడా మిగల్చకుండ పూలు మొత్తం లాగేసె వాళ్ళకి మీరు మాంచి సమాధానం ఇచ్చారు, 👏👏👏💐🌹🥀🌺🌷🌸💮🏵️🌻🌼 జనాలకు పాపభీతి ఉండొద్దుమరీ 🤔, పూజ ఫలితం పూల చెట్టు ఉన్న వారికే వెళ్లిపోవుగాక 😠😡🤬 ఇది నేను పెట్టె శాపం ✋
@aparnaparuchuri6543 Жыл бұрын
ప్రప్రథమంగా గ్రహించ వలసింది ఏమంటే మానవులు, దైవాన్ని మానవ రూపం లోనే ఆరాధించాలి. మన రూపం లో ఉన్న వాళ్ళనే వివాహం చేసుకుంటాము, పిల్లలని కంటాము, స్నేహం చేస్తాము. మన రూపం మీద మనకు అంత ప్రేమ ఉండబట్టే ఆరోగ్యానికి శ్రద్ద, మరణం అంటే భయం కలుగుతుంది. ఇతర రూపాల మీద అంటే జంతువులు, క్రిమి కీటకాలు మీద దయ ఉండాలి. వాటికి ఆహారాన్ని పెట్టవచ్చు. అంతే కానీ వాటిని, వాటి రూపాలని ఇంట్లో పూజించ కూడదు. కాదు, కూడదు మేము పూజిస్తాము అంటే , అలాగే, ఆ రూపం లోకి వెళ్ళిపోతారు. అలాగే ప్రవర్తిస్తారు. తస్మాత్ జాగ్రత్త. అన్ని సందేహాలకు, సమస్యలకు పరిష్కారం భాగవతం. భాగవతం ఒక్క సారి అయినా ప్రతి వాళ్ళు చదవాలి. భక్తి లేకపోతే అన్ని సందేహాలే వస్తాయి. భక్తి ఉంటే పరిష్కారం హృదయం లో నుండే వస్తుంది. జై శ్రీమన్నారాయణ
@aksharatamoghnasrinivasula8188 Жыл бұрын
Akka, chilaka జోతిష్యం నమ్మవచా, కొంచం దీని గురించి ఒక వీడియో చెయ్యండి, please. మీ videos మాకు చాలా అవేర్నెస్ తీసుకొని వస్తున్నారు. Thank you so much.
@pavanipagidireddy912 Жыл бұрын
నమస్కారమండి 🙏 సత్య భామ గారు, నేను ఎంతవరుకు ఎన్నో వీడియో లు చూసాను ఎందుకో తెలీదు యే ఎవరిని సబ్స్క్రయిబ్ చేయలేదు , నేను వాస్తవిక నమ్ముతాను ఫస్ట్ టైం మీరు వీడియోస్ నన్నూ ఇంపాక్ట్ చేసాయి, మీరు మాట్లాడే ప్రతి ది నాకు మోటివేషన్ ga అనిపిస్తుంది. నాకుఎన్నో రోజులుగా ఒక సందేహం ఉంది, mana భారతదేశ లో ధనవంతుడు ఉన్నారు దరిద్రం unnavaru ఉన్నారు, కానీ ఉన్నవాళ్లు, ఉన్నవాళ్ళు గా, లేని వాళ్ళు, లేని వారిగా మిగిలిపోతున్నారు ఎందుకు, సమాధానం ఎవవలసింది గా కోరుచున్నాను, జై హింద🙏💐
@seethamahalakshmi7662 Жыл бұрын
అమ్మ మీరు చెప్పే విషయాలు చాలా బాగున్నాయి.నాదొక చిన్న సందేహం. మీ సలహా కావాలి. మా అమ్మ గారింట్లో ఇంట్లో వారే బంగారం,వెండి,దొంగతనం చేస్తున్నారు.వారికి భగవంతుడు ఎట్లాంటి శిక్ష విధిస్తాడు చెప్పండి.
@vaishuvaishnavi9031 Жыл бұрын
అక్క ఎంత చక్కగా నిదానంగా ఉన్నది ఉన్నట్లు చక్కగా వివరంగా చెప్పారు మీకు పాడాభి వందనాలు అక్క నేను కూడా మీరు చెప్పినట్లే ఉంటాను 🙏🙏🙏
అమ్మ చాలా చాలా ధన్యవాదాలు మీకు ఎన్నెన్ని మీకు నమస్కారం ఎన్ని ధన్యవాదాలు చేస్తే కూడా చాలా తక్కువే మీరైతే మాకు అయితే చాలా మాకు ఉన్న డౌట్స్ అన్ని మీరు క్లియర్ చేశారు నేను మీరు చెప్పినట్టుగా నేను చేస్తున్నాను నాకు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంది అలాగే ఈ విషయం అంతా మీరు మాకు అందరికీ మీరు చెప్పారు చాలా చాలా సంతోషంగా ఉంది అందరూ పాటిస్తే చాలా మంచిది జరుగుతుంది వాళ్లు కూడా ఎవరెవరి ఇంట్లో ఆరోగ్యం సమస్య ఉంటే ఉంటుంది మీరు చెప్పినట్టుగా వాళ్ళు వాళ్ళకి కుదిరిన టైంలో ఎప్పుడైతే అప్పుడు దేవుళ్ళు క్లీన్ చేసుకుంటే ఏమి బాధ లేదు అది మీరు చెప్పింది 100% కరెక్ట్ మా అందరి దీన్ని పాటించాలి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా ఎన్నెన్నో వీడియోలో నిన్న మంచి మంచి వీడియో విషయాలు తో మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నాను
@prasaddasarp114 Жыл бұрын
నిజమే చిన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు ఫ్యామిలీ ఫోటోలనే దేవుడు గదిలో ఉంచేవారు.
@ankamchitti9346 Жыл бұрын
చాలా బాగా చెప్పారు అక్క 🦚
@duddasathyamsathyam Жыл бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@vijayanagapuri5622 Жыл бұрын
ధన్యవాదాలు అమ్మా మంచి మాటలు చెప్పారు 🙏🙏🙏 చాలా సంతోషం అమ్మా
@SriGovindachannel Жыл бұрын
అమ్మ నా మనసులో అనుకున్నా అన్ని సందేహాలు తీర్చారు 🙏🙏🙏🙏🙏
@archanag Жыл бұрын
కరెక్ట్ గా చెప్పారండి.....లాజిక్ ఉంది మీరు చెప్పేదానిలో... జై శ్రీ రామ్
@eswarkumar795 Жыл бұрын
హిందుామతంలో,దేవుళ్ళ కన్నా ప్రవర్తన కే ఎక్కువ ప్రాముఖ్యం ఉంది.. దేవుడు తెలియకపోయినా శీలం, ప్రవర్తన వలన గొప్ప శక్తులు ప్రదర్శించినవాళ్ళు (పాండురంగమహాత్యం) ఉన్నారు..
@pravalikamyakalaa1282 Жыл бұрын
Me matalu vinte life chala simple anipistundi madam.ento teliyani baruvu tesesinatlu untundi naku
Amma meeku sathakoti namaskaaraalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Sanaathana darmaanni kaapaadadaniki srikrishnulavaru mi dwaara cheppistunnatlu naaku anipistundi amma. Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Hare Rama hare Rama Rama Rama hare Rama
@raghuramm202Ай бұрын
కృష్ణుడే మీ రూపంలో చెప్తున్నట్టుంది అక్క
@18926 Жыл бұрын
Nijamga pooja ante , cleaning ante bhayam vesedhi .. oka okasari visuga kuda anipinchedhi .. hadavidi aypoyedhi .. ippudu ee videos chusthunnapati nundi chala prashanthanga pooja cheskuntunanu
@satya_16874 ай бұрын
అమ్మ మీ పాదాలకు 🙏🙏🙏
@p.sriramgopal1277 Жыл бұрын
Govinda Govinda Govinda 🎉🎉🎉🎉
@tejagamingff_yt6358 Жыл бұрын
చాల చక్కగా చెప్పెరు అక్క గారు నేను 2018 నుండి నిత్య పూజ చేస్తున్నాను
@himatankasala3124 Жыл бұрын
Chala baga vivarincharu Satya Garu Nenu one month nundi Mee videos chustunnanu naku chala doubts vundevi nityapooja meedha Avi anni clear avutunnayi Mee videos valla ippudu prasantham ga Pooja chesukoni vere valla doubts kuda nenu clear chestunnanu Tq so much to u
Hi chellamma manchi manchi videos pettinanduku meeku dhanyavaadalu amma
@ushausharani4045 Жыл бұрын
Yet I LEARNING😊 amma from U Amma💐Well words Machured 🙏 Jai Hind 🕉 🙏
@TwinAvulasisters15 күн бұрын
Chalabaga chepparu🙏👏💐
@vasundaradevi1511 Жыл бұрын
Nakosamey cheppinattu vundi Tnq so much
@vijyabhaskar4906Ай бұрын
Chala Baga chepparamma .meeku danyavadamulu
@fastifygaming7719 Жыл бұрын
Happy ga undhandi meeru chepinadhuku sister
@nagalakshmivelamala2737 Жыл бұрын
❤🎉అడియెన్ దాసొహం అమ్మ మామందిరంలోపారాడే కన్నయ్య ఉన్నా రు🙏🙏🙏
@muppalalavanya9141 Жыл бұрын
Satya bhama garu entha baaga cheppara ndi Ala vinalane vundi...... Mi videos chala chala baguntai.. KZbin on cheste 1st kanipinchadu meerenandi....shubha darshanam anipisthundi,....okka sari nannu.palakarinchandi,naa peru lavanya ,aa krishna parmatma nannu pilichadu anna bhavana kaluguthundi....i ,jai sri ram
@glakshman9435 Жыл бұрын
Amma meru chala Baga chebu tunaru irojulo Ila cheppe vallu leka mana janaration chala chedipotundho tq amma
@jakkamsettyvaraprasad4828 Жыл бұрын
Akka garu jai sri Krishna Baga undi 🙏
@mohant4323 Жыл бұрын
ప్రతి ఒక్క విషయం కూడా చాలా సున్నితంగా తేలికైన పద్ధతిలో చాలా బాగా చెప్పారండి సత్యభామ అమ్మగారికి మా ధన్యవాదములు
@raghusake49826 ай бұрын
Amma manchiga chepinaru thankyou 🙏
@gautham371 Жыл бұрын
Chalabhaga ardham aeanavidham ga cheptunnaru satyabhamGaru. Naaku a vashdevudu nantey pranam kaani pooja chesi ela vundalo ardham ayyedi kaadu okkokaru vokkola chepparu kaani meeru bhagavantuni ela pondalo currect ga chepparu meeku velavela danyavadalu eppudu a swami to ekkuva samayam vuntunnanu. A swami naatone vunntu na manasuninda nindipoyadu. Prathi vishayam naaku meeru pamlo a swami cheppinattu vundi mwwku chala chala tank you edi chala chinnamatey kani cheppakunda vundalekapktunnanu.
@rajeshbudida5780 Жыл бұрын
Navagraha Yentram photo poja gadi lo petta vacch cheppandi
@Meena55708 Жыл бұрын
E samajam ni marchadaniki kannaye mitho chepistunaru kani antha mandi marutharo theliyadu om sri krishna 🙏🙏
@PRODUCTS-REVIEW-5 Жыл бұрын
Chala chakka ga anni vishayalu maku theliyajesthunnaramma. Meeku Dhanyavaadamulu Jai Sri Ram🙏
Amma meeru chala chakkaga vivarincharu amma dhanyavadamulu mee videos chala baguntai prathi di chala chakkaga vivaristharu meeru cheppe chemathkaaram matalu bale untai amma mana hinduthvam gurinchi chala chakkaga vivaristharu andari laaga ee pooja cheyandi,aa pooja cheyandi anakunda chala manchi massage lu isthunnaru,🙏🙏🙏
@manieluri4139 Жыл бұрын
Tq madam chala manchi video 🤝
@kommaramadevi9536 Жыл бұрын
Thank you amma ❤
@dhoomjabardhasth5 ай бұрын
నేను మీ మంచి మాటలు అనుసరిస్తునాను 🙏
@KishorKumar-cy7fsАй бұрын
Om Govindhayana namaha
@AnjaliDevi-hf6xr Жыл бұрын
చాలా చక్కగా వివరించారు అమ్మ ధన్యవాదాలు🙏🙏 శ్రీ కాళహస్తి మూ వి లో శ్రీ పార్వతీదేవి భక్తి పాట మాకుచలా నచ్చింది ఇంకా శ్రీకృష్ణుని పాటలు ఏమయినా చెప్పండి❤️🙏🙏🌹
@Rudramanachannel9619 Жыл бұрын
Chala baga chepparu satyabhama garu...🙏
@srilakshmiteela1988 Жыл бұрын
Chala baga chepparu amma 🙏🙏🙏🙏🙏
@sumarlavijaya53762 ай бұрын
Thankuy madam
@vasudeva6009 Жыл бұрын
Thankyou madam because share your valuable know lodge
@gsrinu2316 Жыл бұрын
Ma kosama.memalni.aduvudu.papintu.ani pistundi .meeru.chapavani.nanu patistunanammaa.chlaa chalaaa..happyga utundi..naaku.mansu.thaliga.utyndi.me.vidies.vintaa.meeru.me.husband.me.chini.kirishnulu.happyga undali.ammaaa
@kothurukoushik2530 Жыл бұрын
jai sri ram thanks thanks thanks akka
@madurikrishna3419 Жыл бұрын
Nice information
@bantuvijaya8958 Жыл бұрын
Amma namasakaramu 🙏 challa baga cheparu Amma
@PriyaMallela Жыл бұрын
Baaga chepparu.
@chappasuresh5173 Жыл бұрын
Very informative vedio
@navyachinni8280 Жыл бұрын
Tq so muchh akka chala baga cheparu night time cleaning gurinchi chala baya padtunaru e utube lo videos pedtu meru clear chasaru 🙏🙏
@ashudonkeni Жыл бұрын
Chala chakkaga cheparu Amma meku dhanya vadalu 🙏🏻🙏🏻
@bakkathatlanarsimhayadav2306 Жыл бұрын
Thank you so much ❤️ మేడమ్ 🌹🙏
@medepalliswarupa1906 Жыл бұрын
Chala Baga chepparu amma kani evaru amma bagavanthunni premga chustharu photo ante photo o dandam pettama ipoendhi. . . Edhi ee kalikalam bakthi . . . Hara Hara Mahadeva 🙏🙏🙏🙏🙏
@SailajaS-q1n Жыл бұрын
Ghanyavadahamulu amma
@G8N-v4e Жыл бұрын
Om namo bhagavate vaasudevaya namaha 🙏🙏
@bijjulasridevi6005 Жыл бұрын
Satyabhama garu prati video ki meeru ichhe vivaranato doubts anni clear ayi potayi. Keep it up.
Good morning amma miru dhadhapu naa age or 3or4 yrs pedha ayyuntaru, but mimmalni chuste chala respect ivvalanipistundhi, mee videos chustunte chala happy ga anipistundhi, na manasulo unna enno doubts clear cheskuntunna mee videos chustu, pichi pichi Puja lu videos chese valla videos antene asahvyam vastundhi eemadya 😂, inthakumundhu guddiga follow ayyedhanni, namaskaralu amma ❤❤
@shilpamittapalli3289 Жыл бұрын
🙏🙏🙏Jai Sri Ram
@ponnadasaisumanth5291 Жыл бұрын
Wow super Amma🙏🙏🙏
@thekrishnareddy1783 Жыл бұрын
అమ్మ నాభర్త తాగుడుకి బానిస నాకు మనశ్శాంతి లేకుండా పోయింది ఏదైనా సలహ ఇవ్వండి
@jyothivolgsjyothi8207 Жыл бұрын
Same problem
@bulliemani9070 Жыл бұрын
Mi inti Kula daivam ki mudupu kattukondi prathi roju meeku kudirithe deeparadhana chesukoni meeru mudupu kattina deuvdini 24/7 japam chesukondi mi prablam clear auvthundi deuvdi meeda bhakthi,nammakamtho cheyandi 💯 persent mi husband drink manestaru mi mata vintaru 😊
@thekrishnareddy1783 Жыл бұрын
@@bulliemani9070 thanks Andi తప్పకుండా స్వామి వారి ఆరాధన చేస్తాను ప్రతిరోజూ దీపారాధన చేస్తుంటాను అండి ఒక్క రోజు కూడా పూజ చేయకుండా ఉండలేను నెలలో 5 రోజులు తప్పించి మిగతా అన్ని రోజుల్లోనూ దీపం వెలిగిస్తాను
@bulliemani9070 Жыл бұрын
@@thekrishnareddy1783 manchidi kani ma gatha janma papalu kuda untai vatini anubhavinchi theralsinde mi pratnam meeru cheyandi migilinadantha deuvdi meeda bharam veyandi nenu baba prasnavali book manasulo okati anukoni open chesanu appudu cheppadu baba gatha janma karma anubhavinchali ani
@bulliemani9070 Жыл бұрын
2019 lo baba ni adiginappudu cheppadu e karma gurinchi baba