పూజగదిలో ఈ జాగ్రత్తలు తీసుకొని చూడండి🌹

  Рет қаралды 29,929

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 215
@madhavicreativestudio
@madhavicreativestudio 7 ай бұрын
Mee matalu వింటుంటే పోయిన ప్రాణం లేచి వస్తుంది అక్క 🙏🙏🙏🙏🙏
@ganga6673
@ganga6673 7 ай бұрын
ఎంతో బాగా చెప్పారు సత్యభామ గారు !! మా ఇంట్లో ఒక పద్ధతి అనుకున్నాము వెయ్యి రూపాయలు పైన ఏ వస్తువు కొన్నా ₹100 గోవుకి ఇవ్వాలని ..!! ఒక మంచి పని చేసే ముందు కూడా గోవుకి ద్రవ్యం వేయాలని... అలాగే అమావాస్యకి పౌర్ణమికి పెద్దల పేరు మీద చిన్న మొత్తం అయినా గో గ్రాసానికి సమర్పించాలని అనుకున్నాము... జైశ్రీరామ్...!!
@mayuribrahmadevu3109
@mayuribrahmadevu3109 7 ай бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ
@muralidharrao4216
@muralidharrao4216 7 ай бұрын
శంఖం రోజూఊదడం వలన నత్తి ఉన్నా వారికి క్రమంగా నత్తి తగ్గుతుంది కూడా.
@seethasankaramanchi3537
@seethasankaramanchi3537 7 ай бұрын
Entha chakkaga cheppavu thalli,bangaru thalliamma ❤
@annapurnasagiraju9809
@annapurnasagiraju9809 Ай бұрын
అమ్మ మేము అద్ధేఇంటిలోవుంటాముమాకుఇంటివేనకరావిచెటూవున్నదిపక్క ఇంటి ఆవిడే రావిచేటూవుండకూడదుఅంటూన్నరుమాకుఆచెటూఏమిచేయటంఇష్టలేదంకానిమాఇట్టిపప్రశాతంతక్కవమేముఏమిచేయరిమీరేచెప్పవలెను
@csnsrikant6925
@csnsrikant6925 7 ай бұрын
హమ్మయ్య! ఎంతోమంది సందేహాలు ఈయొక్క వీడియోతో నివృత్తి అయిపోతాయి, 🤗 రకరకాల యూట్యూబ్ ఛానెల్స్ వాళ్లు వేస్తున్న ఎరకు ఇది ముగింపు గా ఉండాలి 👍
@gottapurameshgottapuramesh4900
@gottapurameshgottapuramesh4900 7 ай бұрын
శుభోదయం చెల్లెమ్మ. చాలామంది ఆడపిల్లలు శివాలయం కి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వస్తున్నారు సంతోషంగానే ఉంది కానీ వాళ్ల కట్టు బొట్టు కొంచెం మంచిగా ఉంటే బాగుండు అనిపిస్తుంది చెల్లెమ్మ ఎందుకంటే వాళ్ల జుట్టు విరబోసుకొని చున్నీలు వేసుకో కన్నా బొట్టు పెట్టుకో కన్నా వస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ చదువుకునే అమ్మాయిలే గ్రూపులు గ్రూపులుగా వస్తున్నారా లోపల గర్భగుడిలో పూజారి గారు గోత్ర నామాలు మంత్రాలు చదువుతుంటే వీళ్లు అక్కడే సెల్ఫోన్లో మాట్లాడుతున్నారు ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ నవ్వుతున్నారు ఈ మధ్య నేను మూడు నాలుగు వారాల నుంచి చూస్తున్నాను గుడిలో నాకు ఏదోలా అనిపిస్తుంది చెల్లమ్మ ఒక అమ్మాయి గుడికి వెళ్తే అలా వెళ్లకూడదని సాంప్రదాయంగా వెళ్లాలని తల్లిదండ్రులు చెప్పేలా చూడు చెల్లమ్మ సాంప్రదాయం అంటే ఓ ఆరు గజాల చీర కట్టుకోమని గాని లేకుంటే లంగా వోని వేసుకుని గాని నేను రమ్మని చెప్పలేదు పంజాబీ డ్రెస్ ఒంటినిండా వేసుకొని ఒక చిన్న కప్పుకొని గుడికి వస్తే అదే చాలు చెల్లమ్మ మీ వీడియోలు చాలా మంది తల్లిదండ్రులు చూస్తారు కదా అందుకని మీరు చెప్తే బాగుంటుందని మీకు చెప్తున్నాను చెల్లమ్మ
@janakikandula286
@janakikandula286 7 ай бұрын
అవును
@krishnaveniachary5196
@krishnaveniachary5196 7 ай бұрын
Swami I have two teenage girls, i try to take them with full cloths but they prefer to wear pants as i stay in delhi and traditional wear always difficult. They prefer not to visit the temple. Now tell me, i wear traditional wear but try to see they wear full dress. This way, I show all the girls who come to temple in traditional wear to motivate. I request to keep some chunnies in temple ask them to wear and give it back in the temple. Can we bring this rule. I hope you understand as parents we are trying best practising to go to temple and beleiving in hinduism. Please understand teenager parents feelings
@18926
@18926 7 ай бұрын
gudi vellinappudu nenu observe .. college ammylu .. with no bottu or very small black dot , posh dresses.. hair leaving.. no bangles.. jokes , etc etc .. okkari mokham lo kala ledhu .. kumkuma pettukuntaru ante .. oka chinna dot anthe ..
@sridevinalubala9959
@sridevinalubala9959 7 ай бұрын
నేను రోజూ ఎదో ఒక గ్రంధం చదవడం లేదా వినడం చేస్తుంటాను ❤🙏
@vijitha1701
@vijitha1701 7 ай бұрын
Entha baga chepparu
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 7 ай бұрын
హరేకృష్ణ 😊❤
@swathipriya8
@swathipriya8 7 ай бұрын
సత్యబామ గారు నమస్తే అండి మా ఇంట్లో కిచెన్ మరియు ఒక గది మాత్రమే నండి కిచెన్ ఒకమనిషి పట్టే అంత దేవుడు గూడు పడుకునే గదిలో అంటే ఉన్న ఒక్కగది లో ఇచ్చారు దయచేసి పూజ ఎలా చేసుకోవచ్చు రోజు దీపం కుదరక పోతే ఎలా అనేది మరియు ఆ దేవుడు గూడు దగ్గర ఏమివుండవచ్చు ఏమివుండకూడదు ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది కొంచం క్లుప్తంగా వివరించండి ప్లీజ్ 🙏🙏🙏🙏
@p.sriramgopal1277
@p.sriramgopal1277 7 ай бұрын
Govinda Govinda Govinda 🎉🎉🎉
@INDIA-Swetha
@INDIA-Swetha 7 ай бұрын
చాలా విలువైన వీడియో ఇది... ప్రతి హిందువు తప్పకుండ చూడవలసిన వీడియో.....ప్రతి విషయం తప్పక ఆచరించ తగినది..... ధన్యవాదములు సత్య భామ గారు 🙏🙏🙏💐💐💐
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 7 ай бұрын
Good afternoon Chelli ❤️❤️
@sudhadevineedi6927
@sudhadevineedi6927 2 ай бұрын
ధైర్యాన్ని, స్ఫూర్తిని .మేలుకోలుపుతుతున్నారు
@rkbl3800
@rkbl3800 3 ай бұрын
చాల మంచి విషయాలు చెప్పరు చెల్లి జై శ్రీ రామ్
@Jayashree.reddy.67
@Jayashree.reddy.67 7 ай бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@KEERTHANAC-t5p
@KEERTHANAC-t5p 7 ай бұрын
Govind Govind Govind
@jyothi232
@jyothi232 7 ай бұрын
Amma meeru cheppe vidanam chalal baga undi amma . Meeru cheppe prathi visham nijanga andaru follow ayty andari jivitham chala baga untadi ..... nanu kuda nammutunna ..... jai sriram
@ChaithuRouthu
@ChaithuRouthu 7 ай бұрын
సత్య భామ గారు చాల మంది పూజ చేసిన తర్వాత గంట మోగించకూడదు అంటున్నారు. వాళ్ళకు ఎమి చెప్పిన వినారు కొంత మంది శ్రీ సీతా రాములు వారి పోటులు కూడ వుంచకూడదు అని అంటున్నారు. నేను సీతారాములు లేనిఊరు ఇల్లు ఆలయం ఉండదు ప్రతి ఇంటిలో శ్రీసీతారాములు పట్టాభిషేకం పోటో వుంటే సఖల సుభాలు జరుగుతాయి. ఇని చెప్పాను
@JyothiGarapati
@JyothiGarapati 7 ай бұрын
You r correct nenu e madhyane pattabhishekham photo teeskunna intlo vunte manchidhi ani.
@AnasuyaAnasuyabalakrishna
@AnasuyaAnasuyabalakrishna 7 ай бұрын
అద్భుతం అమ్మ మీ మాటలు చాల చాల బాగా చెప్పారు జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏🙏
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 7 ай бұрын
అక్క స్వామివారి దర్శనం అయింది. ఎంత బాగా అయింది అంటే కన్నీళు అగలేదు స్వామి ప్రతివిషయంలో అద్భుతంగా అనిపించిది స్వామి నాతోవుండి తేలికగా అయింది కాని అక్క దర్శనం ఒక సెకండ్ నేను అలాగే ఉండి చూసే నాకు ఎప్పుడు ala కాలేదు.😁😁😁😁 నేను స్వామికి చెప్పాను గోవులను రక్షించు అని నేను కొంత సరాహయం చేసి గోవుని కాపాడతాను❤❤❤❤
@charanponnam1552
@charanponnam1552 7 ай бұрын
Meeku chala bhakti vundi talli
@sravani27
@sravani27 7 ай бұрын
Over ga vundhi comment
@SrinuA-bo1wl
@SrinuA-bo1wl 7 ай бұрын
Sahayam is right sara hayam kadu
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j 7 ай бұрын
Really? Oh my God. The appearance of god is an illusion
@allahLGBTQueen_CHUTlYA
@allahLGBTQueen_CHUTlYA 7 ай бұрын
adhi bhakti ​@@sravani27ley akka bakthi antey pichey 😂😂❤❤
@emandigayathri9207
@emandigayathri9207 7 ай бұрын
Hare Krishna
@SrinuA-bo1wl
@SrinuA-bo1wl 7 ай бұрын
Akka elanti sankam thisukovali cheppani plse naku thelidu
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 7 ай бұрын
Chalaa chakkagaa chepparu thalli❤ naa puja mandhi ram lo matti ప్రమిదలు. Raggi tappa vere vi em వాడను తల్లి పండగా రోజుల్లో. వడుతను వెండివి ఆడంబరాలకు అస్సలు పోను
@varalupothuraju923
@varalupothuraju923 7 ай бұрын
❤❤❤❤❤
@uttham7290
@uttham7290 7 ай бұрын
Santana Dharmam Gurichi Chala Baga Chepparu 🙏🙏🌹🌹
@pavaniguduri1992
@pavaniguduri1992 7 ай бұрын
Akka dhanyavadamulu 🙏🙏🙏
@prasannach3201
@prasannach3201 7 ай бұрын
ధర్మో రక్షతి రక్షితః 🙏 జై శ్రీ రాధే కృష్ణ 🙏 జై శ్రీ రామ 🙏
@kalpanabandari3921
@kalpanabandari3921 7 ай бұрын
Hare.krishna
@SIRIHARIOM
@SIRIHARIOM 7 ай бұрын
JAI SREE RAM🙏🙏🙏
@HariKrishna-sc2lf
@HariKrishna-sc2lf 7 ай бұрын
Jai shree Ram, I listen your vedeos
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 7 ай бұрын
Thank you so much ❤️ మేడమ్ ధన్యవాదాలు 🌹🌹🌹🙏🙏
@jayasettipalli6520
@jayasettipalli6520 7 ай бұрын
Jai shree ram🙏🙏🙏🌹
@eshireesha2758
@eshireesha2758 7 ай бұрын
Eroju videos super👌👌👌👌 akkha❤❤❤❤
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 7 ай бұрын
Jai Sri Krishna 🙏💐🌹
@HarshithaDikshu
@HarshithaDikshu 7 ай бұрын
Amma🙏 adavalu tulase dalalu koyavachaa please reply
@SubbareddyReddybattula
@SubbareddyReddybattula 7 ай бұрын
Namstyamma ❤❤❤
@laxmisyamala6078
@laxmisyamala6078 7 ай бұрын
అద్భుతం అమ్మా మీ ప్రతి మాట
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 7 ай бұрын
Love you akka mi matalu vitunnakoddi vinalanipisthundi ❤
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 7 ай бұрын
Jai shree Ram akka
@laxmigopal3560
@laxmigopal3560 7 ай бұрын
Subodyam brunda garu 🌹🌹🌹
@vasundaradevi1511
@vasundaradevi1511 7 ай бұрын
Super
@kalabellam5280
@kalabellam5280 7 ай бұрын
Thank you attya garu ❤❤❤❤❤❤❤❤❤❤❤
@janakikandula286
@janakikandula286 7 ай бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏🙏🙏
@suhasiniCherukula-lb6hp
@suhasiniCherukula-lb6hp 7 ай бұрын
ధన్యవాదాలు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏
@saimanu5152
@saimanu5152 7 ай бұрын
superakka
@vishu692
@vishu692 7 ай бұрын
Bagavam ramayanam bagavtgeeta chadivetappudu niyamalu patinchali anta avi Ela patinchali cheppandi
@srisri5852
@srisri5852 7 ай бұрын
Amma naaku Narayana stotram ante chala istam. Nenu prathi roju chaduvukovacha cheppandi
@neelaveniravva5185
@neelaveniravva5185 7 ай бұрын
Jai shree Ram
@KarnamRani
@KarnamRani 7 ай бұрын
Jai Sriram Jai Sriram Jai Sriram
@shyamalakoppole5166
@shyamalakoppole5166 7 ай бұрын
Jai Sri krishna
@sukanyagopavaramsukanya6978
@sukanyagopavaramsukanya6978 7 ай бұрын
Akka pedhamma talliki gandadeepam.mostunna akka
@Soujanya401
@Soujanya401 7 ай бұрын
అమ్మా ఒక చిన్న విన్నపం మన హిందువుల వల్లే చాలా జనాలు క్రిస్టియన్స్ లో జాయిన్ అవుతున్నారు అమ్మా ఎందుకని అంటే మన హిందువులు చేస్తున్నా మంత్రాలు ఒక ఫ్యామిలీ కి చేయటం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ముఖ్యమైన వారిని ఇంటికి పెద్దవారిని కోల్పోయినందువల్ల ఈ దేవుడు ఏమి ఇచ్చాడు అనుకోని తట్టుకోలేక విరక్తి తో ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ ఏమో వారి అమ్మగారు చనిపోవటం వలన హిందూధర్మాన్ని వదిలేసుకున్నారు ఎందుకనమ్మా ఇంత పరీక్షలు పక్కింటి వాళ్ళనించి ఎదుర్కొని వారివల్లనే ఈ దుషరినమాలు జరగటం వలన దుఃఖం తో దూరం ఐపోయిన్నారు అమ్మా 😢చాలా జనాలు ఇలా నే జరుగుతుంటే నే హిందూ ధర్మాన్ని వీడుతున్నారు అమ్మా 😢నేను రెండు ఫామిలీస్ ని చూసాను అమ్మా 🙏ఇంత పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది అమ్మా తట్టుకోలేక వెళ్లిపోతున్నారు తల్లీ దీని గురించి కూడా ఆలోచించగలరు అమ్మా 😢 ఎంతో బాధతో విన్నవించుకుంటున్నాను అమ్మా 🥲
@gayatridevikasa9210
@gayatridevikasa9210 7 ай бұрын
Jai shree ram...Jai shree krishna..🙏🙏🙏🙏🙏
@hemalatha3565
@hemalatha3565 7 ай бұрын
Super content andi thank you so much
@anuradhaunnamati652
@anuradhaunnamati652 7 ай бұрын
మీ వీడియోస్ చూసుంటే చాలా ధర్యం గా ఉంటుంది మీరు అందరిలో ధర్యని నిపుతున్నారు అక్కగారు మీ ధర్యం చూసుంటే మళ్ళీ రుదమాదేవి జాన్సీ లక్ష్మి బాయి పుట్టినట్టు ఉంది జై శ్రీ కృష్ణ 🌺🙏🙏🌺
@shailajaarumulla6241
@shailajaarumulla6241 7 ай бұрын
శుభోదయం 💐
@jprao5387
@jprao5387 7 ай бұрын
జై శ్రీరామ్ 🚩 🚩 🙏
@radhaponugoti5610
@radhaponugoti5610 7 ай бұрын
Radha🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉s
@gayatridevikasa9210
@gayatridevikasa9210 7 ай бұрын
Correct ga chepparu thalli...🙏🙏🙏🙏🙏
@chapra2646
@chapra2646 7 ай бұрын
💐🙏 గోవింద గోవింద గోవింద. మీకు ప్రత్యేక అభినందనలు మరియు ధన్య వాదములు
@GorigeRamana
@GorigeRamana 7 ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏🏻🙏🏻
@AkhilaShaganti-t9p
@AkhilaShaganti-t9p 7 ай бұрын
Tqu so much🤝 Amma
@Lathapundla
@Lathapundla 7 ай бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@srivedabharathi760
@srivedabharathi760 7 ай бұрын
చక్కటి వివరణ ఇచ్చారు అక్కా!.. శ్రీ రామ జయం 🙏🙏🙏
@bearinnie
@bearinnie 7 ай бұрын
Jai shree ram🙏🙏 akka
@srimaan1464
@srimaan1464 7 ай бұрын
govimdayanamaha
@Trivikram226
@Trivikram226 7 ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏
@amshalasumalatha3222
@amshalasumalatha3222 7 ай бұрын
👌👌🙏🙏
@GundaAlekhya-pn3dm
@GundaAlekhya-pn3dm 7 ай бұрын
Subhodayam sathya garu 🙏🌹
@vallakavikalavathamma
@vallakavikalavathamma 7 ай бұрын
🙏అమ్మ
@satyaveni1983
@satyaveni1983 7 ай бұрын
🌹🙏🙏🌹
@tsanthnti5174
@tsanthnti5174 7 ай бұрын
🙏🙏అక్క
@srichandanasuthram
@srichandanasuthram 7 ай бұрын
Govinda krishna Rama
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 7 ай бұрын
శుభోదయం తల్లి 🌹🙏
@INDIA-Swetha
@INDIA-Swetha 7 ай бұрын
శుభోదయం అక్క ❤️❤️
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 7 ай бұрын
​@@INDIA-Swethagood evening chelli❤❤
@INDIA-Swetha
@INDIA-Swetha 7 ай бұрын
@@DurgajiParamata-hd2yj good evining akka
@divadarshanamDevotional
@divadarshanamDevotional 7 ай бұрын
🙏👍
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 7 ай бұрын
Good morning amaa 🙏🏼 thank you so much amma 🙏🏼
@tulasibhaitulasi3406
@tulasibhaitulasi3406 7 ай бұрын
🙏🙏👌🌺
@shivajyothi136
@shivajyothi136 7 ай бұрын
Bhagawat geetha ante chanipoyina vala intlo ne vintam annatlu aindhi Mahabharatam book intlo unte intlo unna valu godavalu padtharu ani oddhu ani Sita ani peru pettukunte ah papa kuda anni kashtalu padthundi ani ... ila chala chettha chettha vishyalu peddhavale pillalaki cheptharu... na lanti valu nammaka pothe anni nee ishtaniki chesthundhi antaru Thanks andi doubts ni clarify chesinanduku
@jyothiboga8270
@jyothiboga8270 7 ай бұрын
Jai shree ram amma ma enlto undhi shankam nenu apudapudu urutanu kani eppudu meeru cheparu kada daliy uadali ani udutanu shankam udute entlo chala baga anipistadi
@srivanikankanala3000
@srivanikankanala3000 7 ай бұрын
Akka maa dhairyaanivi akka. Vishnusahasranaamam, laxmidevi ashtotharam saamanyulu chadavacha akka vaati niyamaalu dayachesi telapandi akka
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 7 ай бұрын
Good morning akka 🙏💐
@reddyprathap9614
@reddyprathap9614 7 ай бұрын
జై శ్రీరామ్ 🙏
@luckya8842
@luckya8842 7 ай бұрын
👏👏👌👌👍👍🙏🙏🙏🙏🙏🙏
@junnutelugunaturalvlogs8947
@junnutelugunaturalvlogs8947 7 ай бұрын
Om Sai Ram
@naveenavavila9562
@naveenavavila9562 7 ай бұрын
శంఖం ఇంట్లో ఉండాలి శoఖ ధ్వని మా ఇంట్లో రావాలని తెచ్చుకున్నాం.. కానీ పూరించటం రావట్లేదు.. కాస్త ఒక షార్ట్ లాగా శంఖం పూరించటం ఎలాగో వీడియో చేసి పుణ్యం కట్టుకో తల్లీ.. 🙏🙏🙏
@RameshDivya-ji1rk
@RameshDivya-ji1rk 7 ай бұрын
🙏🙏
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 7 ай бұрын
గుళ్ళలో కూడా మన దేవతలతో సమంగా బాబా విగ్రహం ఉంచి పూజిస్తున్నారు
@gv6683
@gv6683 7 ай бұрын
Nijame Mana hindus lo re daridram eppudu potundo..
@lavanyareddy4430
@lavanyareddy4430 7 ай бұрын
Avunu😢😢😢
@nirmalaa9914
@nirmalaa9914 7 ай бұрын
Rajashyamala ammavari photo pettocha andi
@LaxmiLakinana
@LaxmiLakinana 4 ай бұрын
🔔 gurinchi chappandi sister
@reelfactory165
@reelfactory165 7 ай бұрын
Hi amma నిలబడి ఉన్న laxmi devi photo ఇంట్లో పెట్టుకోవచ్చా andi
@TOPI572
@TOPI572 7 ай бұрын
Ma attayya ganta undakudadu annaru. Ma purvikala nundi ledu. Puja mandiram lo ganta kottakudadu anntunnaru nijama dani gurinchi cheppandi.
@RaviRaj-ek3vr
@RaviRaj-ek3vr 7 ай бұрын
Wrong information Andi gantakattadam Valle devullu intlo pravesistharu ❤ Jai shree Ram ❤
@jayasriuttarkar7451
@jayasriuttarkar7451 7 ай бұрын
🙏🙏🙏🙏👌
@niru43
@niru43 7 ай бұрын
Gudi lo em danam ivvalo cheppandi
@Bharthi855
@Bharthi855 7 ай бұрын
🙌🙏👌💕🙏
@radhikayarlagadda4486
@radhikayarlagadda4486 7 ай бұрын
Namaskaram! Please suggest us where we can get genuine shanku madam Ppranam
@MamidisettiSatyaVideos
@MamidisettiSatyaVideos 4 ай бұрын
❤❤
@shailajaarumulla6241
@shailajaarumulla6241 7 ай бұрын
9:07
@RajyalaxmiAvula
@RajyalaxmiAvula 7 ай бұрын
Jai shree ram
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 44 МЛН
Accompanying my daughter to practice dance is so annoying #funny #cute#comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 25 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 88 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 44 МЛН