దేవుడ్ని మీ ముందు నిలబెట్టే కార్పొరేట్ సంస్థలు❤️tiruppavai🙏

  Рет қаралды 7,629

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 85
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Жыл бұрын
ఈ రోజు గోదాదేవి మిగతా గోపికలతో కలసి లేప బోవచున్న గోపిక ఎన్నో గోవులతో కూడిన విపరీతమైన పాడి సంపద కలిగిన గోప యువకుని సోదరి అంటే ఆమె కూడా సంపన్నురాలని అర్ధం ఆ యువకుడు గో పాలన కూడా పట్టించు కోకుండా ప్రతినిత్యం శ్రీకృష్ణుని వెంటే తిరుగుతూ ఉంటాడు అతని సోదరిని ప్రణయ రాగంతో కలవటానికే కృష్ణుడు స్నేహితుడి ఇంటికి వెళ్తూ ఉండే వాడట ఆమె సోదరుడు మాత్రం లక్ష్మణుడు శ్రీరాముని నిరంతరం సేవించినట్లు తాను శ్రీ కృష్ణుని సేవే లక్ష్యంగా నిరంతరం ఆయనను అనుగమిస్తూ ఉంటాడు అతని వద్ద నున్న గోవుల వద్ద పాలు పితికే వారు లేక ఎప్పుడూ నిండు పొదుగులతో ఉండేవి తమ లేగదూడలు వచ్చి తమ పొదుగుల వద్ద పాలు త్రాగుతున్నట్లు కలిగే భావోద్వేగంలో వాటి పాలు ధారగా కారి ఆ ప్రాంతం అంతా పాలతో తడిసి బురద అయ్యింది ఆ ప్రాంతంలోని ఇంటిలో ఉండే ఆ గోపాలుని సోదరిని నిద్ర లేపడానికే గోదాదేవి తదితరులు అక్కడికి వచ్చారు అక్కడి గోవులు అసంఖ్యాకంగా ఉన్న పరమ భాగవతులైన వైష్ణవాచార్యులని లేగదూడలు విష్ణు సంశ్లేష భావం తెలియని అమాయక వ్యక్తులని వారి మీద అంతులేని వాత్సల్యంతో వైష్ణవ ఆరాధన తాలూకు జ్ఞాన క్షీర ధారల్ని బోధల రూపంలో స్ధిరంగా ప్రవహింప జేయటమే అక్కడ పాలు బురదలా మారిందని ప్రతీకగా చెప్పబడింది శ్రీ కృష్ణుని స్మరణ తనలో విరహ వ్యధను మరింత పెంచుతుందేమో అనే అనుమానం గోదాదేవి ఇతర గోపికలతో కలసి క్రోధంతో రాక్షస రాజైన రావణుని వధించిన శ్రీరాముని కీర్తిని నిద్రమత్తు లో ఉన్న గోపికను లేపే ఉద్దేశం తో పాడేలా చేసింది ఏక పత్నీ వ్రతుడు శరణు కోరిన శత్రువునైనా క్షమించి చేరదీసే ఉదారుడైన శ్రీ రాముని గురించి పాడినా నీకు మెలకువ రావటం లేదా? అని గోదాదేవి ఆ గోపికను ప్రశ్నించింది గోదాదేవి తన స్నేహితు రాళ్ళతో కలసి మంచులో తడిశామని పాల బురదలో శ్రమించి నడచి వచ్చి ఆ ఇంటి ద్వారపు ఇనుప కమ్మి ఆధారంగా పట్టుకొని నిలుచున్నామని కనుక ఇప్పటికైనా దయచేసి నిద్రనుండి మేలుకొమ్మని ఆ గోపికను వేడింది మంచు వంటి శ్రీ కృష్ణుని చల్లని అనుగ్రహం లభించిన వాళ్ళమని గోదా దేవి ధ్వని పూర్వక భాషలో ఆమెకు తెలియ చేసింది ఆ నిదురించే గోపిక వైష్ణవ సంశ్లేషాను భవం సంపదగా కల్గిన యువతి కనుక గోదాదేవి మిగిలిన గోపికలు ఆమెను మేలుకొలిపే యత్నం చేశారు
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
పూజ్యులు "శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి" శుభసాయంత్రం 🌹🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Жыл бұрын
​@@prasaddasarp114 మీకు కూడా శుభ సాయంత్రం
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
Good explaind🙏🙏👌thank you so much sir
@csnsrikant6925
@csnsrikant6925 Жыл бұрын
పోరాడాల్సిన సమయంలో ధ్యానం సంస్థలు వోచి మన హిందూ మతాని మరింతగా కాలరాస్తున్నాయి, అదెలా? అంటే వీళ్లపాటికి వీళ్లు ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు,బయట ఏమి జరుగుతోందో తెలియదు, ఇంటి సమస్యలు,ఊర్లో వాళ్లయొక్క విషయాలు,అంతర్వేది రధం తగలబడ్డా రారు,రామతీర్థం విషయానికి రారు,హనుమంతుని విగ్రహం దగ్ధం అవ్వుతున్నా రారు, తిరుమల అక్రమార్కుల పాలు ఔతున్నా రారు,శ్రీశైలం దుకాణాలు అన్యమతం వారికి ఇచ్చేస్తున్నా రారు, వీళ్లు మాత్రమ్ ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు, వీళ్ళకి తెలిసిందల్లా ధ్యానం 😌చేసికొంటూ కూచోవటం ఒక్కటే, సమాజాన్ని చెడగొట్టే వాళ్లలో వీళ్లు ఒకల్లు 😮‍💨
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
నీ గురించి పిరమిడ్ పత్రి గాడికి చెబుతాను..🤣🤣🤣.
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed Жыл бұрын
​@@Mr.Aadyagaruఅలాగే మాస్టర్ CVV కి కూడ చెప్పండి🤣🤣🤣😂😂😂
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
మనశ్శాంతి మనలో ఎందుకు ఉండదు అంటే మనము ఏ పని చేయాలో ఆ పని చేయడం లేదు...ఏ పని చేయకూడదో ఆ పని చేస్తున్నాం...🤔 సింపుల్.. అంతే కాని అదేదో బ్రహ్మపదార్ధం ఏమి కాదు...👍👊💪.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
Yes 💯👍
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
@@Billeshanmukha3992 నాతో స్నేహం చేయరా....రాటు దేలతావు...👍💪👍.
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
@@Billeshanmukha3992 నీ కామెంట్ ని చాలా బాగా ఎంజాయ్ చేసాను...నాకు ఎంతో నచ్చింది...👍 కానీ అందరూ అలా వుండరు...👍.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
​@@Mr.Aadyagaru babu andaru ala vundaru ani kadu kani echenalo bhgundadhu ga manchi manchi matalu cheppenotinimndi mari anta bagodhu kadha eppudu prsantata alane korukuntunnaru janalu maku teliyanavi vunte cheppali
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
@@DurgajiParamata-hd2yj గుడ్నైట్ అండి...🙏.
@mayuribrahmadevu3109
@mayuribrahmadevu3109 Жыл бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
"శ్రీ లక్ష్మీదేవి" స్వరూపమైన "సత్యభామ"తల్లికి శుభమంగళం 🌹🌹🙏
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Жыл бұрын
సత్యబామ గారు.తెలుగుదనం అచ్చొచ్చినట్లు కనిపిస్తుంది.అచ్చమైన గడసరి సత్యభామలా ఉన్నారు.ఆ శ్రీకృష్ణుడు నీ మీ చుట్టు తిప్పుకుట్నురా భవన్తుడు కి భక్తుని ఉన్న భక్తి మీద అమ్మా.🙏🙏🙏
@anudama1967
@anudama1967 4 күн бұрын
Satyabhama garu mee videos ante naaku chaala ishtam. Meeru saree kattukunte entho bagunnarandi
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Жыл бұрын
చాలా రోజులు కాలం వెళి పోయిది తిరిగిరాద నాకు అర్ధం కాలేదు. ఇప్పుడు మేలకవ వచింది. ఇంకా నా స్వామి పొదలు తప్ప నాకు ఏమి వద్దు❤
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
కరెంట్ పోయిన...పిడుగు పడిన... భూకంపమే వచ్చిన...మా సత్యభామా చలించదు....👍😂🤣😄💪.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
Buddi bhalam goppadhi annaruga peddalu adhi aa thallilo menduga vundhi andhuke chalincharu manki kuda prasadinchamani ee Chanel dwara thammudu miru adagandi mi akkayya garini ma andariki guruvuga mimmalanni ennukunam ga aadyababu em antaru
@wolff_gaming
@wolff_gaming Жыл бұрын
జై శ్రీరామ్ అమ్మ
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
🌹🌺🌹 శుభ సాయంత్రం 🌹🌺🌹.
@kollipalimunendrababu573
@kollipalimunendrababu573 Жыл бұрын
Good evening adayababu😊😊
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
Good evening thammbi🙏🙏
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
@@kollipalimunendrababu573 💕💪💕.
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 Жыл бұрын
🌺🙏🙏
@hanmanthuramesh2979
@hanmanthuramesh2979 Жыл бұрын
Jai sri ram🙏🙏 jai sri krishna💙
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 Жыл бұрын
Jai shree Krishna 🙏🙏🙏
@lakshmiysr4658
@lakshmiysr4658 Жыл бұрын
ధన్యవాదాలు తల్లి బాగా చెప్పారు
@MBKV927
@MBKV927 Жыл бұрын
Thank you madam.
@SubbaLakshmi-un5du
@SubbaLakshmi-un5du Жыл бұрын
Jai sri Krishna 🙏🌺👌
@bhairuaruna5075
@bhairuaruna5075 Жыл бұрын
🙏🙏
@siri-maa
@siri-maa Жыл бұрын
chala adbhutamga chapparu ilane manchi vedios cheyandi
@Jayashree.reddy.67
@Jayashree.reddy.67 Жыл бұрын
🙏
@duddasathyamsathyam
@duddasathyamsathyam Жыл бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః ఓం
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Жыл бұрын
హరేకృష్ణ
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
🌹💕🌹.
@nagamalleswarrao4479
@nagamalleswarrao4479 Жыл бұрын
Adiyen ramanuja dasan 🙏
@SubbareddyReddybattula
@SubbareddyReddybattula Жыл бұрын
నమస్కారం అమ్మ వెంకటరమణ ❤❤❤
@janakikandula286
@janakikandula286 Жыл бұрын
అమ్మ ❤❤❤
@KumariKothurthi
@KumariKothurthi Жыл бұрын
Subha sayantram jai sreemannarayana🙏🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
🙏🙏💐thalli
@PushpaKothapalli-s4f
@PushpaKothapalli-s4f Жыл бұрын
Satya bhama thalliki dhanyavadalu.
@KEERTHANAC-t5p
@KEERTHANAC-t5p Жыл бұрын
Govind Govind Govind
@nationlover1679
@nationlover1679 Жыл бұрын
Shubha sayantram Satya Garu
@badrakalinet
@badrakalinet Жыл бұрын
GovindaGovindaGovinda🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@surekhask2884
@surekhask2884 Жыл бұрын
❤️❤️❤️❤️
@LavanyaRamarapu
@LavanyaRamarapu Жыл бұрын
Namaskarm amma kuturu lada. Kodalu piriyad to vunta puja davastana dharshanam chasuko vacha please sandaham thirchagalaru plise amma 🙏🙏🙏🙏🙏
@gopikacutie9578
@gopikacutie9578 Жыл бұрын
Jai Srimanaraya 🙏🙏🙏
@palliumamahesh2293
@palliumamahesh2293 Жыл бұрын
Jai Sri Rama
@perikasumathi9060
@perikasumathi9060 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@p.ramalakshmi3608
@p.ramalakshmi3608 Жыл бұрын
🚩🙏🌹🌹🙏
@sujathavakati7077
@sujathavakati7077 Жыл бұрын
Hi Satya bammagaru house cleaning gurinchi oka video cheyandamma,kontha mandhi aa varam cheyakudadhu,ee varam cheyakudadhu antaru meru clarity ga chepandamma
@ramyasathishgoud5089
@ramyasathishgoud5089 Жыл бұрын
Akka meeru chala bagunnaru saree lo miru cheppinattu ma athama mama OMSHANTI lo cheraru varu cheppinde nijam antaru akka.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
Amma memu ayodyaki sri rama namalu vrasi pampinchm monna september month lo aakhanda maha mantra namaa sonkeerthna 108days hare rama hare krisha rama rama hare krusha ane maha mantrm lo palguni vrasi pampincham ❤🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
👌🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
​@@prasaddasarp114🙏🙏🙏🌹
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
🌹💕🌹.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
The entrie world becomes a single family for the liberal thesacrament. Is to reasive critician with kindness and humility🙏🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
Amma thulasidas ramcharitha manas ni hindi lo vrasdu kadha baktha ramaadas golkonda kotalo bandhi ayyadu eppatiki golkonda kotalo ram ram ane swram vinipizthune vuntdhi vallantha manavule kadha vallu bhakhi margam darmma marggne anusarincharu. Charitralo nilacharu kadha manadhi punyyabhumi manam adstavanthilam miru chakkaga teliyacheyyandi mana bhumini manam kapadukovali vakkatai
@j.ushaswani3557
@j.ushaswani3557 Жыл бұрын
శ్రీ వత్సవక్షశం శ్రీ శం శ్రీ లోలం శ్రీ కర గ్రహం శ్రీమంతం శ్రీ నిదిం శ్రీ డ్యం శ్రీనివాసం బజా మ్యా హం అమ్మ ఈ స్లోకానికి అర్ధం చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్‌
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
అదేంటో అమ్మా.. బెంగుళూరులో ఊరకనే కరెంట్ పోతుంది 🤔
@bhanubhavna8797
@bhanubhavna8797 Жыл бұрын
Godha kalyanam yepudu andi
@pasalalatha3116
@pasalalatha3116 Жыл бұрын
Krishunudu vigraham pettukovacha Akka hallo
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
పెట్టుకోవచ్చు..
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
చాలా చిన్నది...,👍
@satyagowriballa7913
@satyagowriballa7913 Жыл бұрын
కేరళలో గోవుమాంసం ఎక్కువగా తింటారట...ఎందుకలా...
@krishnaveni-nm8ku
@krishnaveni-nm8ku Жыл бұрын
Potana bhagavatam A book baguntundho cheppandi,ninne Bhagavad Gita meeru cheppinadi Amazon lo teppichanu
@saimaanyaviimitations3828
@saimaanyaviimitations3828 Жыл бұрын
Rendu manchive andi శాస్త్ర పరంగా వ్యాసులు రచించిన భగవతం లో శ్లోకాలతో సహా ఉంటుంది. పోతన గారు మన ఆంధ్ర కవి. వ్యాసలు రచించిన భగవతన్ని పోతన తెలుగు లోకి అనువాధించారు.
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
నిద్ర పట్టాలంటే.. మా చుండూరు టోపీరాజా చెప్పే శ్లోకం చదివితే 365 days వద్దన్నా నిద్రే...🤔
@PushpaKothapalli-s4f
@PushpaKothapalli-s4f Жыл бұрын
Ante avarandi?
@KumariKothurthi
@KumariKothurthi Жыл бұрын
Evari topi raju
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
ఎవరిని పడుకోనిచ్చేలా లేదు మా గోదాదేవి...😂🤣😄.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
​@@Billeshanmukha3992mimmalanni lepakunda vuntene manchidhi peddyyagaru mari goramga salahalu esthunnaru 🤫🤫🙆
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
@@DurgajiParamata-hd2yj 🤣🤣🤣🤣🤣
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
మనశ్శాంతి లేదు అంటారు...అసలు ఈ మనశ్శాంతి ఎవరు...ఎక్కడ ఉంటారు..ఏమి చేస్తుంటారు...ఎందుకు మనకు దొరకడం లేదు..ఎంత పెట్టి కొనాలి...🤔🤔🤔.
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
@@DurgajiParamata-hd2yj ఆ అబ్బాయికి నేను ట్రైనింగ్ ఇస్తాను...💪.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
Vaitutes are worthy of adoration do not discriminate the virtuous on the basis of gendar or age ala ani nenu anukuntanu mari ade opinion tho mimmalanni gowrvisthu flow avuthunna edhi correct kadhu peddayya ani cheppanu ala cheppadam lo thappu kanipiste mannichndi ninna anta coment chesina peddyya memu enjoy chesam ga mi coments Loki nenu enter avvanu babu bye bye
@vallakavikalavathamma
@vallakavikalavathamma Жыл бұрын
అమ్మ🙏ఇవన్ని ఎందుకు మనవాళకు పిచ్చి ముదిరి పోఇంది
@alladapushpalatha2832
@alladapushpalatha2832 Жыл бұрын
Jai sri ram 🙏
@asgangadhar584
@asgangadhar584 Жыл бұрын
🙏🙏🙏🌹
@RajyalaxmiAvula
@RajyalaxmiAvula Жыл бұрын
🌺🌺
@Nikhil-rs8ni
@Nikhil-rs8ni Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rameshram-gc4sm
@rameshram-gc4sm Жыл бұрын
🙏🙏🙏
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН