ఇలాంటి ఆలోచనలు మీకూ ఉన్నాయేమో కనిపెట్టండి❤️tiruppavai🙏

  Рет қаралды 11,363

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 85
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Жыл бұрын
ఈ నాడు గోదాదేవి మిగిలిన గోపికలతో కలిసి నిదుర లేపబోవు గోపిక తెల్లతామర లో ఉన్న తుమ్మెద వంటి అందమైన నేత్రాలు కలది శ్రీ కృష్ణుడే తన నేత్ర సౌందర్యానికి ఆకర్షితుడై తన కోసం వస్తాడను నమ్మకం కలది వేదాంత పరిభాష లో జ్ఞాననేత్రం అనే మాట వాడుతారు ఈ యువతికి కృష్ణుని యెడగల సంశ్లేష భావంతో జ్ఞాన నేత్రాలు లభించాయని భావం శ్రీ కృష్ణుడు గోదాదేవి మిగిలిన గోపికలు కోసం ఒక సంకేత స్ధలం కాలక్షేపం కోసం ఏర్పరచాడట సీతను అపహరించిన దుష్టుడైన రావణుని అలవోకగా సంహరించిన రాముని బకాసురుని వధించిన శ్రీ కృష్ణుని కీర్తించే పాటలు పాడుతూ వారంతా సంకేత స్థలానికి చేరారట శుక్ర నక్షత్రం ఉదయించి బుధ నక్షత్రం అస్తమించిన సమయం తెల్ల వారిందని సూచించింది పక్షులు అరుస్తూ ఆహారం కోసం ఆకాశం లో ఎగురుతున్నాయి ఆ వేళలో గోదాదేవి మిగిలిన గోపికలు ఆ నేత్ర సుందరిని నిద్ర లేపేందుకు ఆమె ఇంటికి చేరారు ఆమె ప్రశ్నకు జవాబుగా రావణ వధ చేసిన రాముని బకాసురుని వధించిన శ్రీ కృష్ణుని కీర్తిస్తూ పాడటం ముగిసిందని కనుక ఆమెను నిద్ర లేపేందుకు వచ్చామని చెప్పారు బకుడు మిధ్యాచారికి ప్రతీక కొంగ ఒంటికాలిపై తపస్సు చేస్తున్నట్లు నటించి సరస్సులోని చేపలను ఆరగిస్తుంది బలవంతంగా కర్మేంద్రియాలు నిగ్రహించి మనస్సు లో వాటి తాలూకు విషయాలను స్మరించే మిధ్యాచారిని భగవంతుడు మెచ్చక తప్పక శిక్షిస్తాడని బకాసుర వధలోని అంతరార్ధం శ్రీ కృష్ణుని తాలూకు విరహంతో బాధ పడే నీవు మాతో కలిసి వచ్చి చల్లని నీటిలో స్నానం చేసి నట్లయితే నీ తాపం తగ్గుతుంది కనుక వెంటనే జాగు చేయక మేలుకొమ్మని ఆ సుందర నేత్రాలు కల గోపికను గోదాదేవి వేడింది ఆ యువతి వంటి జ్ఞానం కలిగిన స్త్రీ మూర్తి తమ గోష్ఠిలో చేరితే తమ కృష్ణ సంశ్లేషం మరింత ఫలిస్తుందని గోదాదేవి ఆకాంక్ష
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
"పూజ్యనీయులైన" గురువులు "శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి ' శుభరాత్రి 💐🌹🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Жыл бұрын
​@@prasaddasarp114 మీకు కూడా శుభరాత్రి
@Svantachedam
@Svantachedam Жыл бұрын
Ammaa...namaskaram...ma abbaiki 5 years . Tha[thalli] letter vachindi so Vadiki Takshak Ani namakaranam chesamu. Idi manchi name na ....kada... vivarinchagalaru....please...
@siri2519
@siri2519 7 күн бұрын
నా భక్తి భావన right or wrong అని చాలా గందరగోళంలో ఆందోళనలో ఉన్నాను. ఈ పాశురంతో అంతా పోయింది. స్వామి అనుగ్రహంలో విరహం కూడా ఒకటి అని విన్నాను. ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించాను. అసలే జీవితం, మతి, మనస్సు అంతా అస్తవ్యస్తంగా అగమ్యగోచరంగా ఉంది, ఈ స్వామి కూడా నన్ను ఇప్పుడే వదిలెయ్యాలా, ఎటు పోయాడు ఈయన, ఎందుకు నా మనసుకు దూరం అయిపోయాడు, ఏం తప్పు చేసాను, పూర్వజన్మల దష్కర్మ ఫలమేమో అని పిచ్చెక్కేది. అప్పుడు కూడా ఆయన్ని తలచుకోవడం వదల్లేదు. ఇప్పుడిప్పుడే ఆయన చేసిన గొప్ప మంచి తెలుస్తుంది,అలానే ఆద్యాత్మికత లో నాకున్న గందరగోళం నిదానంగా పోతుంది. యోగక్షేమం వహామ్యహం అన్న మాట నిలబెట్టుకున్నాడు. ఆయనని ఇంక వదలకుండా బుద్ధి ఇచ్చాడు. కానీ విరహం మాత్రం ఇవ్వొద్దు అనే కోరుకుంటా.
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Жыл бұрын
భగవద్గీత కొనాను మీరు చిపింది. దొరికింది మొదలు పెటాను అర్ధం కూడ కొద్దిగా అవుంతది కాని చదువుతాను మీరు చిపిన బాటలో నడుసా సత్య భామ గారు చాలా ధ్యారిక మరిచి దీని గొరకు వూరి వాళ్ళిది కొన్నిను HappY❤🎉 రాధ కృష్ణ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 15:29
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
మన మెదళ్ళల్లో భాగవతము.. భగవద్గీత.. ఎప్పుడైతే కొలువు ఉంటాయో అప్పుడే మనకు శాంతి..రక్షణ..సార్ధకత...ఉంటుంది...👍💪👍. కానీ మన మెదళ్ళల్లో ఏమి ఉన్నాయి...🤔🤔🤔.
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
అంతులేని కోరికలు. డబ్బు, నగలు, ఆస్తి, విలాసవంతమైన జీవితం, నిత్యం షడ్రుచులతో కూడిన ఆహారం, శారీరక ఆకర్షణలు, విశృంఖల శారీరక శుఖాలు, భోగభాగ్యాలు... మొదలైనవి ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయి కృష్ణా....
@nagalakshmivelamala2737
@nagalakshmivelamala2737 Жыл бұрын
❤🎉జైశ్రీమన్నారాయణ 🙏🙏
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
🌹☘️🌹 శుభ సాయంత్రం 🌹☘️🌹.
@kollipalimunendrababu573
@kollipalimunendrababu573 Жыл бұрын
Good evening adayababu😊😊
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
Good evening aadyababu🎉
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
"సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
@@tanajihere706 శుభరాత్రి 🌹🙏
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Жыл бұрын
హరేకృష్ణ
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
☘️🌺☘️.
@srujanasandhupatala5485
@srujanasandhupatala5485 11 ай бұрын
Jai sri ram🙏
@Meena55708
@Meena55708 Жыл бұрын
ఓం లక్ష్మి నారాయణ నమః 🙏🙏
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Жыл бұрын
పోతన రాముని పై భక్తి.శ్రీకృష్ణ భాగవతం రచన.🙏🙏🙏
@Dhanalakshmi-vb9bv
@Dhanalakshmi-vb9bv Жыл бұрын
Amma meeku shatakoti vandhanalu🙏🙏
@PushpaKothapalli-s4f
@PushpaKothapalli-s4f Жыл бұрын
Sri srinivasa govinda,, Sri venkatesa govinda.... Om namo venkatesaya.........
@peswarao8134
@peswarao8134 Жыл бұрын
Jai Sri Ram Jai Sri Krishna ❤❤❤
@janakikandula286
@janakikandula286 Жыл бұрын
అమ్మ శుభ సాయంత్రం ❤❤❤
@shireeshach5394
@shireeshach5394 Жыл бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ.......
@SarithaBillola
@SarithaBillola Жыл бұрын
Jai Sri Krishna 🙏🙏🙏🌹🌹🌹
@SarithaBillola
@SarithaBillola Жыл бұрын
Akka mirante chala abimanam naku Mi prathi video chusthanu akka. Shubha rathri 🙏🙏🙏
@pandabrothers3949
@pandabrothers3949 Күн бұрын
❤🙏🏻🙏🏻🙏🏻❤
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 Жыл бұрын
Jai shree Krishna 🙏🙏🙏
@duddasathyamsathyam
@duddasathyamsathyam Жыл бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః ఓం
@nationlover1679
@nationlover1679 Жыл бұрын
Jaisriram jaisrikrishna Govindha Govindha😊
@gradhakrishna1807
@gradhakrishna1807 Жыл бұрын
Om sri rama
@AnuradhaM-o4l
@AnuradhaM-o4l Жыл бұрын
Good evening sister ❤❤❤❤❤
@pulaparamaseetha3459
@pulaparamaseetha3459 Жыл бұрын
Ji sriram
@mallikavalugondas8516
@mallikavalugondas8516 Жыл бұрын
Entha baga chepparamma ❤🎉
@anuradhav5895
@anuradhav5895 Жыл бұрын
Super super super 👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@NShiva-je2mr
@NShiva-je2mr Жыл бұрын
జై శ్రీరామ్ అమ్మ 🚩🚩🚩 video స్ అని చూస్తున్నాం అమ్మ చాలా బాగుననాయండి❤❤
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
January 1st New year celebrations బహిష్కరించండి. ఇది విదేశీ సంస్కృతి దీనిని మనం పాటించనవసరం లేదు. మన తెలుగువారికి "ఉగాది" నూతన సంవత్సరం. కాబట్టి ఉగాది ని మాత్రమే మనం సాంప్రదాయ బద్దంగా సంతోషంగా జరుపుకుందాం. అలాగే మనదేశంలో ప్రతి భాషకు, భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి భాషా ప్రాతిపదిక రాష్ట్రంకం ఒక్కోరోజు నూతన సంవత్సర ఉంటుంది. ఆరోజునే అందరూ నూతన సంవత్సరాన్ని జరుపుకోండి 🙏 మన భారతీయ సాంప్రదాయాలను, సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిమీద ఉంది 🙏
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
👍
@Jayashree.reddy.67
@Jayashree.reddy.67 Жыл бұрын
🙏👍
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
​@@Mr.Aadyagaru English kuda mana bhakadhi kadhandi alantappudu manam Anni mana telugulone cheyyali. Matham annara adhi manaku vadhu January Frist ante Edo ala clour mugguli vesukuni andaram kalusukuni new early cheppukuntam ante ga nannu mannichadi office lo thappavu ga pedda officers ki wishes cheyyali. Vallu a matham AA matham ani vundadhuga babu
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
Memu intlo vugadhivpandagane chesukuntam chakkaga kadhu ananu kani ma veedhilo r s s vallu vunnaru vallu andariki chepthataru vallu matram Anni chestaru mana lo cheppevalleckani aacharanalo pettevallu avaru vundaru adhi nenu chusthunna Edo ee rojuki chepeseme ani aa vukottamle ani. Ante ayipoyindhi adhi prasthutha paristhiti nannu mannichandi
@duddasathyamsathyam
@duddasathyamsathyam Жыл бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః ఓం
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed Жыл бұрын
బంటు రీతి కొలువ్ ఈయవయ్యా రామా..... రామ భక్తుడను ముద్ర బిల్లయూ..... 🆔 🏅👌 రామ నామమనే వరాఖడ్గమీవే.....🎵🎼🎶 అంటూ త్యాగరాజ స్వామి వారు రామ నామం అనే ముద్ర బిల్ల అడిగారు
@lavanyapebbili7539
@lavanyapebbili7539 Жыл бұрын
Na daggara bhagavathgeetha undi kani chadavalekapothunna ardam kavatamledu 😢
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 Жыл бұрын
🙏🙏🙏
@KumariKothurthi
@KumariKothurthi Жыл бұрын
Subha sayantram❤🙏🙏
@Rama12347
@Rama12347 Жыл бұрын
Amma nenu ma varu udyoga reethya duranga untunnamu memiddaram kalisi undalante maku badili jaragalante em cheyali cheppamma
@SubbareddyReddybattula
@SubbareddyReddybattula Жыл бұрын
పోన్ బ్యాక్ అప్ అయ్ ద్మ
@ratnakumarinandam1510
@ratnakumarinandam1510 Жыл бұрын
అమ్మ మీరు శివాలయం నకు సహాయం చేస్తున్నాను అని చెప్పారు. ఆ శివాలయం అడ్రస్ తెలియచేస్తే మేము కుడా ప్రతి నెల కొంత అమౌంట్ పంపిచాలానుకుంటున్నాను. దయచేసి అడ్రస్ తెలియచేయండి
@Govindaseva
@Govindaseva Жыл бұрын
శ్రీరామ రాజ్యం హిందూ చైతన్య వేదిక 7702333787 సంప్రదించగలరు❤️
@satyaveni1983
@satyaveni1983 Жыл бұрын
🌹🙏🙏🌹
@itsmemilky6847
@itsmemilky6847 Жыл бұрын
New year gurinchi vedio cheyandi
@SubbareddyReddybattula
@SubbareddyReddybattula Жыл бұрын
నమ స్ ర్ మ్ అm❤❤❤
@bharathikolamudi3791
@bharathikolamudi3791 Жыл бұрын
👌🙏🙏🙏🚩🏹
@KEERTHANAC-t5p
@KEERTHANAC-t5p Жыл бұрын
Govind Govind Govind
@Jayashree.reddy.67
@Jayashree.reddy.67 Жыл бұрын
🙏
@sudarsansingaraju
@sudarsansingaraju Жыл бұрын
Good evening,chelli
@SriLakshmi-xx1mc
@SriLakshmi-xx1mc Жыл бұрын
Hi ma
@wolff_gaming
@wolff_gaming Жыл бұрын
జై శ్రీరామ్ అమ్మ
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
🙏🙏🙏nenu maa intlo epptiki pichukalu pakshulu vasthune vuntayi memu dhanyyam techi. Gummam mundhu kattam avi chakkaga vachi tinttu keechu keechu mantu kila kilaladhu. Maa venu venkane tiruguthayi chall aanandam ga vintadhi tela telavri
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
☘️🌺☘️.
@j.ushaswani3557
@j.ushaswani3557 Жыл бұрын
శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీ నిధం శ్రీడ్యం శ్రీనివాసం బజా మ్యహం ఈ స్లోకానికి అర్థం చెప్పిండి నేను ఈ స్లోకాన్ని రాస్తున్నాను.
@VijayalakshmiGadi-m1f
@VijayalakshmiGadi-m1f Жыл бұрын
నే ను రాశాను. ఫలితం ఏమిటంటే సత్యభామ గారి వీడియోలు అనుసరిస్తున్నాి
@LeelaSuresh_vadla
@LeelaSuresh_vadla Жыл бұрын
Amma namaste ma Nana garu Karthika somavaram roju chanipoyaru ma Babu ki 1 year putuventrukalu tiyinchaledhu andukani ma Nana gari shavam dagariki velanivaledhu alage oka rupee kuda ivakudadhu ani chepindi athama emiti amma pelliki Nana ichina katnam bangaram babu ki bangaram ani tiskunaru kani Nana gari karmakandalaki oka rupee kuda ivakudadhu ani cheparu asal Ila undha ekadana knchm dini gurinchi oka video cheyandi amma ma intlo bathroom ki kuda velanivaledhu amma aroju chala edupuvachindi anitiki putilu kavali kani chanipoyaka a illu avasaram ledha chepandi amma video cheyandi amma
@Amma4466
@Amma4466 Жыл бұрын
Amma me education qualification chepthara kastha
@SubbareddyReddybattula
@SubbareddyReddybattula Жыл бұрын
వెంకటరమణ రామానుజ ద సి
@itsmemilky6847
@itsmemilky6847 Жыл бұрын
Amma meeru karmala gurinchi cheptharu kada mari manalni evaraina badapedite manam kuda vallanu tittavachha leka velle papam anubavistarani vadilesi urukomantara reply ivvandi amma 🙏
@swapnagundagani4934
@swapnagundagani4934 Жыл бұрын
Sri chakram gurinchi cheppandi amma
@mangoorange3841
@mangoorange3841 Жыл бұрын
ఇంట్లో అన్ని చక్కపెట్టి epudayina function ki vellepudu makeup వేసుకున్న తప్పేనా?Asalu makeup వేసుకుంటే tappntara?మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ మీ అభిమాని.🙏🙏
@Govindaseva
@Govindaseva Жыл бұрын
తప్పుకాదు ❤️
@happylily4922
@happylily4922 Жыл бұрын
Devudi gurinchi cheppali kani makeup soundarya rahasyalu endukandi... Sarvanni kontha sepu thyajinchi Krishna seva lo undali ani cheppedi poyi... Em chesthunavu neevu Krishna chudu thandri eeme chese aprachyapu panulu
@SubbareddyReddybattula
@SubbareddyReddybattula Жыл бұрын
మేవియాడాస్ పోయన్ వ్
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
మీలో ఎంతమంది గోదాదేవితో స్నేహం చేస్తారు...😂🤣😄. ఊరికే నేను అని సమాధానం ఇవ్వకండి..😂 5గంటలకే లేపేసి నదిలో చన్నీళ్ళ స్నానం చేయిస్తుంది...😄 ఇప్పుడు చెప్పండి...🤔😂🤣😄🤔.
@kollipalimunendrababu573
@kollipalimunendrababu573 Жыл бұрын
Chanila amoo😇😇
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
@@rohinipinisetty5838 ఆ పప్పులు నా దగ్గర ఉడికిన గోదాదేవి దగ్గర ఉడకవు...😂🤣😄.
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
@@rohinipinisetty5838 గోదాదేవి మా మగవారికి చెప్పలేదుగా...😂🤣😁.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
Ma teenage lo vunnappudu ma vuri kundaleswaram godhavari nadhi. Snanamki tellavari 4gantalake velli munige vallam eppudu eppudu kuda veltham gostavi nadhi vundhi kani water ledhu vzm eppudu intlo bore water thone chesthunnam mari challa neeti snam mavhedhe health sahakarinchevallaku
@KalkiPrabhu-cj2nk
@KalkiPrabhu-cj2nk 11 ай бұрын
Godavari nadhi telusu.gostavi nadhi ekkada???
@perikasumathi9060
@perikasumathi9060 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@priyankachigurla5448
@priyankachigurla5448 Жыл бұрын
🙏
@Nikhil-rs8ni
@Nikhil-rs8ni Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rekhaniceakka5921
@rekhaniceakka5921 Жыл бұрын
🙏🙏🙏
@asgangadhar584
@asgangadhar584 Жыл бұрын
🙏🙏🙏🌹
@rekhaniceakka5921
@rekhaniceakka5921 Жыл бұрын
🙏🙏🙏
@sasibattiprolu524
@sasibattiprolu524 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН