మా భక్తి జీవితానికి కావలసిన హెచ్చరికను సాతాను బిలాములో నాటిన చేదు విత్తనం ఏంటో అర్ధమైంది పాస్టర్ గారు.ముందుగానే దేవుడు నన్ను హెచ్చరించాడు మిద్వారా నేను పడిపోకముందుగానే దేవుడు మిద్వారా నాతోమాట్లాడి నన్ను సంరక్షించుకుంటున్నాడు. థాంక్యూ పాస్టర్ గారు మిద్వారా నేను మరలా బలపడ్డాను. 🙏
భక్తి సాధనములు బిలామును చూపించి ఆత్మ నేత్రములు తెరవబడి దేవునితో సహవాసం కట్టుబడటం ఈ వాక్యము మమ్మల్ని ఎంతో బలపరిచింది దేవుడు నిన్ను దీవించి అభివృద్ధి చేశానే కొద్దిసేపు