చాలా అద్భుతం పెద్దాయన మీలాంటి రైతుల వలనే ఏ ప్రకృతి భూమి చల్లగా ఉంటున్నాయి...
@varaprasadg55713 жыл бұрын
ఇంకో 4 సంవత్సరాల లో అదొక ఫల వృక్షములతో కూడిన చిట్టడవి అవుతుంది . మంచి ప్రయత్నం. 👍🙏🙏
@kumudaseelamsetty48333 жыл бұрын
Exactly bro no doubt 👍👍
@sureshbaabu32893 жыл бұрын
శుభాకాంక్షలు , పాలేకర్ ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం ప్రకృతి అమృత ఆహారాన్ని అందించడం చాలా గొప్ప విషయం జై సుభాష్ పాలేకర్ గురూజీ
@prasanna54313 жыл бұрын
చూడడానికి చాలా అందంగా.... బాగుంది. సహజ సిద్దమైన ఆహారం ఎంతో మంచిది.
@VamshiKrishna-or5sr3 жыл бұрын
సహజ సిద్దమైన పంటలు పండిస్తున్న మీ లాంటి రైతులు దేశానికి ఆదర్శం ప్రస్తుతం పురుగుల మందులు అధికంగా వాడిన పండ్లను తినడం వల్ల క్యాన్సర్ లాంటి రోగాలు వస్తున్నాయి మీ లాంటి రైతులను ప్రభుత్వాలు ప్రోత్సాహఇంచాలి
@MrManmadha1233 жыл бұрын
ధన్యవాదములు, మీరు ఎంతోమందికి ఆదర్శం
@saibaba60683 жыл бұрын
Anna garu, maaku Raithannalu ante chaalaa ishtam. Chaalaa chaalaa respect. Meeku naa namaskaaramulu. Abhinandanalu.
@raghavendra54083 жыл бұрын
This society, so called modern life style requires great farmers like you 🙏
@venu16063 жыл бұрын
You are better than 99.9999 percent of Indian population
@Mrsateesh783 жыл бұрын
చివరిలో ప్రసాదు గారి ముగింపు చాలా బాగుంది. పొలం దున్నకపోవడం వల్లనే శ్రీతులసి, పొట్టి కాకర, తిప్పతీగ, జమ్మి, తంగేడు, ఈత, తాటి, రావి, జువ్వి, వేప, జిల్లేడు, ఉత్తరేణి లాంటి అద్భుతమైన స్థానిక మొక్కలు సహజంగా మొలిచి వృద్ధి చెందుతున్నాయి.
@sekharreddygangireddygari40693 жыл бұрын
Every farmer should follow this model .
@sri99593 жыл бұрын
Very good...I am also practicing in 1.5 acre, Thimmapuram Guntur
@HariKrishnaCartoonist3 жыл бұрын
Srini P garu, give your mobile number
@venumadhavivudayagiri51803 жыл бұрын
The best yet! Thank you for sharing!
@anjanidevi93513 жыл бұрын
Nageshwar Rao Garu vandanaalu
@nellurivinodkumar31423 жыл бұрын
Great pedananna
@ShivShiv-sf7eg3 жыл бұрын
Sir Nageswararao garu 🙏🙏🙏
@Roswitha_rosi233 жыл бұрын
Good job Nageswararao and Prasad garu
@sivaiaht10533 жыл бұрын
Nenu a thotaloni anatipandulu thinnanu super tasty ga unnay resenable rates lonely unnay purely organic
@chandureddy10403 жыл бұрын
Super idea and superb execution ❤️
@hioptimistik3 жыл бұрын
Very impressive and great effort
@p.kumaraswamy10683 жыл бұрын
Super ga vundi memukuda cheyyali :warangal
@telugugardenerseedbank40993 жыл бұрын
Thank you for sharing good information.
@satyanarayankankipati36333 жыл бұрын
Very good video and very informative and interesting. Best wishes.
@sandeep42853 жыл бұрын
Chalaa bagaa matladaru...super sir...
@sahithimathuku89423 жыл бұрын
Good idea andi..... Super
@jastivenkataprasannakumar31403 жыл бұрын
Hats off to you sir
@ravireddy99403 жыл бұрын
Manchi alochana me lanti valle eppudu desaniki avasaram
@abpropertyconsultancy86713 жыл бұрын
I am very happy and interested...
@myschooldairy.80003 жыл бұрын
సూపర్
@nandamudijhanu72373 жыл бұрын
Super nice video andi
@UshaRani-st5fc3 жыл бұрын
Thatha garu 100 years challaga vundali meeru
@lakshminarasaiah48903 жыл бұрын
Super sir
@saikrupa86513 жыл бұрын
Super uncle
@yasamsrinivasarao22923 жыл бұрын
Nice sir.
@venkatasubbaiahbezawada51983 жыл бұрын
Jai sriram
@bhavaniaavula9293 жыл бұрын
గుడివాడ చుట్టూ ప్రకల ప్రకృతి వవసాయ ఉందా సార్ విడిఓ చేయండి
@chvasu78603 жыл бұрын
Jai subashpalekar
@venkatreddy-kq7zq3 жыл бұрын
🙏🙏🙏🙏
@kalyankarprashanth3 жыл бұрын
Hi sir Upload mirchi cultivation training program 14 March?
@wizjean3 жыл бұрын
Sure will do soon
@SAMEERNOORI-zs1hy3 жыл бұрын
Sir maaku pachhi pasupu 10kg vittanam koraku kaavaali, maadi mangalgiri evvagalara,price enta