ప్రతిష్టలు అయిన వెంటనే పీఠంలో ఉన్న బాలా త్రిపురసుందరీ అమ్మ కనపడింది aim kleem souh మంత్రం వినపడింది next day మా ఇంటి దగ్గర ఉన్న బాలా అమ్మ కనపడి aim kleem souh souh kleem aim mantram చెప్పింది next day మీరు కనపడి aim kleem souh మంత్రం చెప్పినారు ఇలా మీరు 2 సార్లు అమ్మ 4 సార్లు కనపడి మంత్రం చెపుతూనే ఉన్నారు స్వామి నా జన్మ ధన్యం అయింది ఇదంతా మీ దయ అమ్మ కృప స్వామి💛🙏💛
@madhaviramana6310 Жыл бұрын
Send a video too
@madhaviramana6310 Жыл бұрын
Excellent grace of Amma and Swamiji
@panduranganadikuda3929 Жыл бұрын
గురుదేవా! ఈ రోజు ప్రవచనంలో శ్రీ బాలా త్రిపుర సుందరి మహాదేవియే శ్రీ కామాఖ్యా మహాదేవి అని, శ్రీ దక్షిణ కాళీ మహాదేవి గురించి ఆసక్తికరమైన విషయాలు బోధించారు. మీకు పాదాభివందనాలు గురుదేవా. ఓం శివ శక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏
@AnjanRao11 Жыл бұрын
ప్రేమ ఉంటేనే దేవత కరిగిపోతుంది 😘 చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘
@hemashiva7196 Жыл бұрын
శివ శక్తి సాయి స్వరూప సిద్ధమహాగురువు రమణానంద గురుదేవా మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు.🙏🏻🌹❤️🌷
@madhukarcanchi5636 Жыл бұрын
ఓం శివ శక్తి సాయి శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః🙏️
@sarithareddy-rn5vp Жыл бұрын
🕉️ Om 🕉️ Siva 🕉️ Shakthi 🕉️ Sai 🕉️ Ramananadaya 🕉️ namah 🕉️
@rajaverishekar9426 Жыл бұрын
Guruvu gariki padabivandanamulu 🙇♀️ swami naku recent ga pelli fix aindi antha shubhame jaragali ani ashirvadinchandi swami ma kutumbamlo nadhe modhati pelli ma vallu kasta kangaru padtunaru me ashishulu unte anthe manche jargutundi ani ma nammakam swami🙏🙏🙏
@gurramvenkat2657 Жыл бұрын
గురువుగారు నాకు ఒకే రోజున కాళి దేవి నా నక్షిత్రం దేవుతా అలానే బాలా త్రిపురసుందరీ దేవి కూడా వచ్చింది
@aravindneravati55235 ай бұрын
2009 లో Nandyal లో మేము యజ్ఞ నిర్వాహకులుగా బాబా సేవ చేసుకున్నాము అప్పుడు రామనానంద స్వామి వారు 1 1/2 day మా ఇంటిలోనే వుండి మమ్ములను అనుగ్రహించారు.
@madhaviramana6310 Жыл бұрын
గురువుగా చేయి పట్టుకుని నడిపించటం అంటే ఇదే కదా! శిష్యుడిని తరింపచేసే బాధ్యత మోయడం అంటే ఇదే కదా! అందరికీ అన్ని విధాలుగా సాయపడటం అంటే ఇదే కదా! గురు పీఠం కి (గురు స్థానంలో ఉన్నందుకు) న్యాయం చేయడం కోసం నిరంతరం శ్రమిస్తున్న వారు స్వామి వారు కాక మరెవరైనా ఉన్నారా? అలాటి స్వామివారికి అందరం ముక్త కంఠంతో అనంత కోటి వందనములు సమర్పించాలి. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻