గురుదేవా! ఈరోజు ప్రవచనంలో ఆధ్యాత్మిక జీవితంలో శివ శక్తులను ఆరాధించడం వలన పూర్ణ ఫలితం కలుగుతుందని,దశమహావిద్యాదేవతల ఆరాధన సర్వోత్తమమని ఇంకా ఎన్నో విషయాలను చాలా అద్భుతంగా తెలియజేసినందుకు ఏమిచ్చినా మేము మీ ఋణం తీర్చుకోలేము. మీ శిష్యులమైనందుకు ఎన్నెన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకునే భాగ్యం కలిగింది. మా జన్మ ధన్యమైంది. మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻🌹❤️🌷
@panduranganadikuda3929 Жыл бұрын
గురుదేవా! ఈరోజు ప్రవచనంలో దశ మహావిద్యా దేవతలలో, ఒక్కొక్క దేవతా స్వరూపము యొక్క విశిష్ట వైభవమును వివరంగా బోధించారు. మీకు పాదాభివందనాలు గురుదేవా. ఓం శివ శక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏
@howdekaridurgaprasad5072 Жыл бұрын
Dasha maha viday amma vari mantralanu roju okkatti tharuvatha okkate chesukoovoocha?? Or okkatte amma varini cheyyala
Guruvugaru nanu Kali matha sadana chaiyalanu kuntunnanu mantropadasam chastara
@Siddhaguru Жыл бұрын
kzbin.info/www/bejne/j2TQgZ-qZ9eJra8 ee video lo kali matha ku sambandhinchina mantra upadesalu unnayi vini mantram cheyandi
@kishorekumar8692 Жыл бұрын
వీడియో లో మీ మాట విని ఏ దేవీని ఆరాధించాలి నాకు కల్లోకి వచ్చి చెప్పండి అని రాత్రి పడుకునే ముందు తల్చుకుని జస్ట్ అలా పడుకున్న... కాళీ దేవి భగలాముఖి దేవి ఇద్దరు వచ్చారు...నాకు ఫ్యూస్ లు ఎగిరిపోయినాయి అయ్యా స్వామి వణికిపోయా 🙏😮😮😮 అమ్మో ఇదేం మాయ స్వామి నైట్ మొత్తం నిద్రనే పోలేదు ఇంకా నేను... 🙄🙄🙄🙄 ఎవరు దశమహా విద్యలతో ఆటలు ఆడకండి ప్లీజ్ 🙏🙏🙏🙏