మాస్టర్ పిల్లలకు ఎంత చక్కగా నేర్పించారు, ఏమాత్రం ఒడిదుడుకులు లేకుండా చక్కనైన అడుగులతో దీటుగా రాణించారు, మాస్టర్ గారికి శతకోటి వందనములు, ఇలాంటి ఇంకా అనేక పాటలతో కూడుకున్న వీడియోలు పెట్టగలరు
@bolledulavenkatanna7812 Жыл бұрын
యువత ముఖ్యంగా వారి వారి గ్రామంలో .గీ విధముగా చేయాలి చాలా మంచి గా ఉంది
@parijathamatam1772 жыл бұрын
ఇలాంటి అరుదైన అపురూపమైన దృశ్యాన్ని చూసి నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది ఇలాంటి కళలు కళాకారులు ఉన్నని రోజులు మన నితి ధర్మం బోదిస్తునే ఉంటాయి మీకు నా హృదయపూర్వక అభినందనలు సంతోషం మాస్టర్ 🙏🙏
@@sunugantimalleshmallesh7507 ekkada dhorukuthundhi book
@sadanandmatham17604 ай бұрын
నా చిన్నతనం గుర్తు వస్తుంది, చాలా బాగా చేశారు namaste
@prasadk90142 жыл бұрын
చూడచక్కగా వినుసొంపుగా అబినయము సాహిత్యముతో చాలాచాల ఇంపు సొంపుగా ఉంది ఈకాలంలో కూడా ఇంసాంప్రాదాయాన్ని పాటిస్తున్నమీకు చాలాకృతజ్ఞతలు కాకపోతే చిన్నమనవి మీరు ఎప్పటికీ ఆడవారిని డ్యాన్సర్ అని పెట్టి ఈకళను బ్రష్టు పట్టించకండి నమస్తే
@uppuamaresham3105 Жыл бұрын
🚩🙏💯🔥👌👍🕉️ మాస్టర్ మాస్టర్ గారు ధనివాద్ఆలు 👌👍🕉️👌👍🕉️🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏
@AvulaSahadeva13 күн бұрын
Supar. Thamudu
@venkyrockzz48003 жыл бұрын
మాస్టర్ మీకు వందనాలు 🙏🙏సూపర్ గొంతు సార్.... 🙏🙏ఆట సూపర్ నచ్చింది నాకు మీలో ఎంత మందికి ఎగిరి చిందేయాలనిపించింది 😘🎵✌️🕺💃🕺💃
@fy8xp3 ай бұрын
నేను చూసిన కోలాటం భజనలో ఇంత గొప్ప భజనను చూడలేదు.. పంతులు గారి గాత్రం అధ్భుతం 🎉 బృందం కూడా సూపర్, హార్మోనియం అదుర్స్.. టోటల్ గా అందరూ కేక
@gamanam964 ай бұрын
దశరథ రాజా నీ కుమారుల నా వెంట పంపు..2 నీ కుమారులా నా వెంట పంపు దయగల రాజా..2 అయ్య మారిచా రాక్షసుడు మా యజ్ఞం అంత పాడు చేసి... పారిపోవు చున్నారయ్య క్రతువును కాపడవలెను దశరాజ రాజ.. నీ కుమారుల నా వెంట పంపు దశరథ రాజ...