అద్భుతమైన మీ పాటలకు ధన్యవాదాలు ఇలాంటి పాటలు చాలా వినిపించాలని మేము నాగంపేట గ్రామం సిరిసిల్ల జిల్లా నుంచి కోరుతున్నాం
@mramanjaneyareddy68448 ай бұрын
ఏ కార్యము చేపట్టినా మొదటగా కొలిచే ఆదిదేవుడైనటువంటి విజ్ఞేశ్వరమహారాజ్ ఆశీస్సులు ఎల్లవేళలా అందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ రామాంజి..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩💐💐💐💐💐💐💐💐
@komarneninageswararao53714 ай бұрын
మీరు పాడుతున్న భజన పాటలు చాలా అంటే చాలా చాలా అత్యద్భుతంగా వుంటున్నాయి,,మీ పాటలు ఈ మధ్య యూ ట్యూబ్ లో చూసి మేము కూడా భజన నేర్చుకొని మీ లాగా భజన చేయాలని ప్రయత్నం చేస్తున్నాం,,,మాకు మీరే స్ఫూర్తి ప్రదాత,,,ఆ భగవంతుడు మీకు పూర్తి ఆరోగ్యంతో పూర్ణ ఆయువు తో నిండు గా ఇలాగే ఆ చక్కని స్వరముతో మీ ఆయువు చివరి నిమిషం దాకా పాడుతూ వుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము,,చెన్నకృష్ణారెడ్డి గారూ,,,,మీకు మా కృతజ్ఞతాంజలులు,,,
@kandregulalakshmanrao19504 ай бұрын
సార్ మాది అనకాపల్లి జిల్లా చూచుకొండ గ్రామం మీరు పంపించిన పాటలు మేము పడుతున్నాం చాలా మంచి మంచి పాటలు పాడుతున్నారు ఇలాంటి పాటలు ఎన్నో మా కోసం ఇంకా పాడాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు సార్ రెడ్డి గారు మీరు youtube లో పెట్టిన ప్రతి పాటకు లిరిక్ పంపిస్తున్నారు చాలా సంతోషం
@rajasekarreddy60982 ай бұрын
Chala bagundi
@vsrinivasareddy46947 ай бұрын
రెడ్డిగారు మీ పాటలు చాలా బాగున్నాయి వింటుంటే ఆహ్లాదకరంగా ఉన్నాయి మీకు శతకోటి వందనాలు మీకు కోటి కోటి దండాలు
@ckreddydevotional8 ай бұрын
kzbin.info/www/bejne/oZ-3XnaLfbKLbqssi=fCEcxjmp2OhYJGyR అందరికి బుధవారం శుభోదయ శుభాకాంక్షలు.వినాయక స్వామిని సేవించకుండా ఏ కార్యం చేయలేము. అందుకే తొలి పూజ నీదేలే విగ్నేశ్వర అనే అద్భుతమైన పాట మీ కోసం విని తరించండి. ప్రతి రోజు ఉదయాన్నే క్రమం తప్పకుండా భక్తి. భజన పాటలను అందిస్తున్న ckreddy devotional ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి. 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి కడప. జిల్లా 🙏
@ramireddynagireddy84874 ай бұрын
అన్నయ్య గారు చాలా పాటలు బాగా పాడుతున్నారు లిరిక్స్ కూడా కింద పెడుతున్నారు మీకు ధన్యవాదములు మీ అందరికీ ధన్యవాదములు
@bobbyballa82917 ай бұрын
సూపర్ ఉందన్న పాట చాలా బాగా పాడారు ధన్యవాదములు డోలక్ క్రిస్ట్ నీ కూడా కొద్దిగా చూపిస్తే బాగుంటది
@sarodemallikarjuna64398 ай бұрын
ఓం గం గణపతయే నమః🙏🙏🙏🙏🙏
@buchaiahamradi82378 ай бұрын
Super anna 🎉🎉
@vigneshgoud75005 ай бұрын
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః 🙏🙏🚩🚩
@ramachennareddy84518 ай бұрын
ఓం విగ్నేశ్వర
@mrchinna20703 ай бұрын
❤,, ఓం
@avsmlingadevara89978 ай бұрын
చాల చక్కగా వినాయకుని భజన గీతం పాడారు. ఇంకా ఎన్నో పాటలు పాడి భక్తులకు అందించి వారు భగవంతుని చేరు మార్గమునకు సహాయ పడాలి. ప్రతి పాటకు లిరిక్స్ పెట్టండి. భజనస్వములు మీ పాటలు పాడి ఇతరులకు వినిపించె భాగ్యాన్ని వారికి కల్పించండి. మీ పాటలు కొన్ని పాడుతున్నాము. వీరశైవ జంగమ లింగదేవర, అంబసిద్ధేశ్వరస్వామి గుడి, శ్రీశైలం ఆత్మకూర్.