ఆర్యులను ఈ దేశం నుండి పారదోలితే ఈ జోగిణి వ్యవస్థ పోతుంది... ఆర్య బ్రాహ్మణలుతోనే మనువాదంలోనే ఈ జోగిణి వ్యవస్థ గురించి స్పష్టంగా రాసి ఉంది...
@ganeshss65883 ай бұрын
ఆర్య బ్రాహ్మణ ఆడపిల్లలను కూడా జోగినీ లుగా మారిస్తే అప్పుడు జోగినీ వ్యవస్థ పోతుందేమో
@YohanYohan-x8u3 ай бұрын
@@ganeshss6588 చేస్తే బాగుంటుంది గాని అప్పుడు వారికీ మనకి తేడా ఏంటి బ్రదర్... ఇరాన్ ఆర్య బ్రాహ్మణ్స్ హిందు మత సాంప్రదాయం ఎలాగో మూర్ఖమైనది... మన ఇండియా వారు మంచి వారు మనకు అలాంటి నీచ్చమైన ఆచారాలు ఎందుకు?...బ్రాహ్మణ్స్ ఆడ పిల్లలు స్త్రీ జాతియేగా... మనం స్త్రీ జాతిని గౌరవిద్దాం... కాని ఈ మూర్ఖపు ఆర్యన్స్ ని ఈ దేశం నుండి పార దోలుదాం... ముందు మన భారత జాతి ఆడ పిల్లలు జోగిణిలు కాకుండా ముందే అడ్డగిద్దాం... ఆ జోగిణి వ్యవస్థను రూపు మాపుదాం... ఉన్న జోగిణి స్త్రీ లకు అవగాహన తెప్పించి వారిలో ఆ అసమానతను పార దోలుదాం... వారికీ ధైర్యాన్ని ఇద్దాం... వారు ఏదైనా క్షేమ ప్రదేశానికి పంపిద్దాం... వారి జీవనానికి ఏదైనా ఏదైనా ఏర్పాటు చేద్దాం... కనీసం వారి పని వారు చేసుకొని బ్రతికేలాగున... శాంతి తోనే చేద్దాం... విజయం సాధిద్దాం... ఇప్పడు ప్రయత్నించండి... 2004 సం. చిత్తూరు జిల్లా లో ఒక దేవాదాసి గా చేయ బడిన ఆరేళ్ళ పాపను కాపాడను... ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉందో నాకు తెలియదు కాని క్షేమంగా ఉంది...నాకు కూడ తెలియంతా దూరం తీసుకోని పొమ్మన్నాను... నేను అక్కడ యేసుక్రీస్తు సువార్త ప్రకటించాను... ఏదైనా పనికి పునుకుంటే సాధ్యం... ఎంత జాలి చూపించిన ప్రయోజనం లేదు... అది దురచ్చారాలతో వేరులు పారింది కనుక మనం దాని వ్రేళ్లతో సహా దాన్ని పెకిలించాలి అంటే మనలో కొంత సాహసం దైర్యం త్యాగం సహనం అవసరం...పోరాడితే పోయేది బానిసత్వమే...
@ANTI.nationAmbdkrPoisnsSkilled3 ай бұрын
@@ganeshss6588 ఒక జోగిని దగ్గర డబ్బులు ఉన్నాయ్ అనుకోండి.. ********** దాని ఇంట్లో డబ్బు ఉంటే చాలు .. ప్రపంచంలో లభించే విలాస ఉత్పత్తులు అన్నీ ఉంటాయ్. ఆ కులస్తులు ఉత్పత్తి చేసేది ఏమీ ఉండదు. ఎవరి ఇంట్లో యే దేశస్తులు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులు వాడుతున్నారు, అడి షాంపూ కావచ్చు, మొహానికి రుద్దుకునే క్రీములు కావచ్చు. లిప్ స్టిక్ కావచ్చు, టూత్ పేస్ట్-బ్రష్ కావచ్చు, వంటికి రుద్దుకునే సబ్బు కావచ్చు. బట్టలు ఉతికే వాషింగ్ మెషీన్ కావచ్చు. షేవింగ్ క్రీం కావచ్చు. ఇలా ప్రపంచానికి ఆ టుకుంబమ్ , దేశం ఎలాంటి జోగినే వ్యవస్థ ఉన్నదో తెలుసుకునే అవకాశం ఉన్నది.
@vimalaprasad63322 ай бұрын
Yes
@vimalaprasad63322 ай бұрын
@A,Devuniki vallu vaddhu kabolu.aneshss6588 😂
@FaiyazShaikh-s5r3 ай бұрын
జోగిని వ్యవస్థ కంటిన్యూ చేస్తే బాగుంటుంది అంటున్నారు. అందులోకి అన్ని కులస్తుల స్త్రీలను చేర్చితే బాగుంటుంది.
@dthayadas9832 ай бұрын
మీ వాళ్ళు ను కూడా అ వేవస్తా దించు బాగుంటుంది
@korraapprao51482 ай бұрын
జోగినీ వ్యవస్త అనేదే దుర్మార్గమైనది. స్త్రీ మూర్తుల జీవితాలను నాశనం చేసేది. ఇటువంటి దురాచాన్ని రూపుమాపాలి కాని ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా మూర్ఖత్వం అవుతుంది.
@VeNkaTJoHn3 ай бұрын
మొత్తానికైతే సనాతన ధర్మం ముసుగులో గోరమైన పాపాలు బాపనోళ్ళు చేసారు, కుల, అధికార బలం తో రెడ్లు, రావు లు సమాజాన్ని గోరంగా దోపిడీ చేసారు. చిత్రం ఏమిటంటే సమాజాన్ని బ్రష్టు పట్టించిన వీళ్లకు ఇంకా గౌరవం ఇవ్వడం.
@santoshbandari63233 ай бұрын
సూపర్ మంచి ఆలోచన నిజాన్ని నిర్భయంగా చెప్పరు రాసారు ధన్యవాదాలు
@rodedasharath123 ай бұрын
చాలా బాగా వివరించారు.మీకు ధన్యవాదాలు.
@trajatalari14033 ай бұрын
దేవుళ్ల దగ్గర దేవుడు గుడిలో వ్యభిచారము అనేది ప్రపంచం మొత్తం మీద భారతదేశంలోని ప్రారంభించబడింది
@vimalaprasad63322 ай бұрын
Unnatha kulala vallu pettina Aacharame edhi.
@rambabumendu3593 ай бұрын
Good ఇంటర్వ్యూ చేశారు సార్
@MadhavJK3 ай бұрын
నా చిన్న తనంలో (50 సం.ల క్రితం) మా ప్రాంతంలో జాతరలు, పండుగల సందర్భంగా నేను జోగీనీలను చూశాను. దేవుడి ఊరేగింపుతో భాగంగా జోగినీలతో ఊరేగింపు ముందు భాగంలో నాట్యం చేయించే వారు. ఊళ్ళోని మగవారు సారాయి తాగి రాత్రులు జోగినీలతో గడిపే వారు. రామాయణము, మహా భారతము ఎప్పుడో జరిగినవో లేదో లెలియకున్నా మనం ఈ నాటికీ ఆ గాధలు చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే ఎప్పుడో జరిగిపోయిన జోగినీ వ్యవస్థను మన హిందూ మత సంస్కృతిలో భాగంగా ఇప్పుడు చెప్పుకోవచంలో తప్పు లేదు. గత చరిత్ర తెలుసుకుంటేనే భవిష్యత్‌కు మంచి ప్రణాళికలు వేసుకోగలము.
@RAVI17.Karumanchi3 ай бұрын
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, క్రిస్టియానిటీ క్రిస్టియన్ మిషనరీలు ఇండియా కి రావడం వలనే మనకు ఇలాంటి సాంఘిక దురాచారాలు నుండి విముక్తి లభించింది ❤
@trajatalari14033 ай бұрын
గుడ్ ఇంటర్వ్యూ గుడ్ ఎనాలసిస్
@voraprasad------32893 ай бұрын
మంచి ఇంటర్యూ. బుచ్చన్న ప్రశ్నలు, చర్చ తీరు చాలా బావుంది. నిజామాబాద్ జిల్లా శివారు గ్రామం అర్వపల్లి కి నారాయణ గారు 'ప్రత్యూష' సినిమా తీశారు. దీనికి డైలాగ్స్ రాసింది ప్రముఖ కవి శివారెడ్డి గారిని విన్నాను. ఈ సినిమా నిజామాబాద్ జిల్లా బినోల గ్రామంలో తీశారు. అక్కడ జోగిని మహిళల కాలనీ ఉంది. ప్రభుత్వం వారికి ఇళ్ళు నిర్మించింది.
@IntrovertRahulRK3 ай бұрын
హిందూ మతం ఒక పనికిమాలిన మతం..బాపనోడి మతం గుజరాతోడి మతం.. ఎన్నో దురాచారాలు మూఢనమ్మకాలు.. బాపనోళ్ళ కంటే బ్రిటీషోడు కాస్త బెటర్.. సతీసహగమనం లాంటివి నిర్మూలించాడు.. బాప నోళ్ళు చరిత్రను తప్పు గా రాసి జనాలను నమ్మించారు.. బ్రిటిషోడు చాలా వర్గాల కు చాలా మంచి పనులు చేసాడు..బాపనోడికి ఇతర వర్గాలు బాగుపడడం ఇష్టం లేదు.. అందుకే బ్రిటిష్ వాడిని నెగెటివ్ గా చరిత్రలో రాసారు.. ఈ బ్రాహ్మణులు గుజరాతోళ్ళు మాంసం తినే వాళ్ళని అసలు హిందువులు గానే చూడరు
@sateeshsateesh14763 ай бұрын
JAI. BHEEM 💯👌👍🏽✊✊✊✊✊✊
@simansudheer17123 ай бұрын
👍👍👍
@korraapprao51483 ай бұрын
దళితులను ముట్టుకుంటేనే మైలపడతారు కదా, దళిత కన్యలను దేవుడితో పెళ్ళి చేస్తే సర్వశక్తి సంపన్నడైన దేవుడు మైలపడడా?. బ్రాహ్మణ ఆడపిల్లనో, లేదా మిగతా ఉన్నత వర్గాల ఆడ పిల్లలను ఇచ్చి దేవుడుతో పెళ్ళి చేయవచ్చుకదా.
Chala chakkaga vivrinchi chepparu madam jai bheem 🙏🙏✊✊
@AKIRAN-yt8fk3 ай бұрын
ఒక్క విషయం correct చెప్పారు.లెఫ్టిస్ట్ లు కూడా మనువాదులు .ఎందుకంటే వాళ్ళు కూడా బ్రాహ్మణ నాయకత్వం లో ఉంది.బ్రహ్మణులు మొత్తానికి కారణం ,చెప్పడానికి భయపడుతున్నారు మీరు .
@chandumarella72803 ай бұрын
Jai beem madam good message
@gravindermaharajdsp46443 ай бұрын
ఇలాంటి పరిస్థితులకు కారణం ఈ దేశ అగ్రవర్ణాల సంస్కృతి సాంప్రదాయాలు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఇలాంటి పరిస్థితులకు గురవుతున్నారు
ఈ చర్చ చివర రచయిత్రి గారు పలికిన మాటలు, అసతోమా సద్గమాయా, తమాసోమా జ్యోతిర్ఘమయ, మృత్యోయోగ్మా అమృత్యోగమయ,,,,, అనే మాటలు విని నా శరీరం ఒక్కసరిగా చలించి పోయింది. రచయిత్రి రాసిన యాద్దర్ధ గాధ ఫలితం ఆ చివరి మాటలు,,,, రచయిత్రి గారికి నా నమస్కారాలు,,, మీ నవల దొరికే వివరాలు తెలియచేయండి మేము కొనుగోలు చేసి చదవాలి,,,,,
@drsandhya68843 ай бұрын
TRIKAALA novel is available at Navodaya book stall kachiguda, vishalandhra book house Abids, logili books
@JanardhanaRoaC3 ай бұрын
దీనంతటికీ కారణం మాత్రం పేదరికం. భయం గుప్పిట్లో నాటి స్త్రీలు ముఖ్యంగా అణగారిన వర్గాల స్త్రీలు ఎంత నరకం అనుభవించి ఉంటారో అర్థం అయింది. కొన్ని చట్టాలు రావటంద్వారా కొంతమార్పు వచ్చింది. ఐనా పూర్తి ఫలితాలు కేవలం చట్టాలవల్లేరావు. సమాజం చైతన్యవంతం కావాలి. అప్పుడు ఈ దళిత స్త్రీలు ఎంత నరకం అనుభవించి, అవసానదశలో దిక్కుమొక్కులేనివారుగా ఈ స్త్రీలు..... ఊహకందని జీవితం గడిపి ఉంటారు 🎉
@sambaiahpendela48743 ай бұрын
😊
@Chaitu47503 ай бұрын
Super narration. చాలా మంచి విశ్లేషణ.
@YohanYohan-x8u3 ай бұрын
ఆర్యులు కొందరు భారతీయులకు కుక్కకు బిస్కెట్స్ వేసినట్లు వేసి ఇలాంటి ఆచారాలు కొనసాగిస్తున్నారు...
@vimalaprasad63322 ай бұрын
Vallu e, desamu lo putti unte ela cheya leru.
@pramodkumar-xw4zx3 ай бұрын
నేను చిన్నగా వున్నపుడు మా చుట్టు పక్కలా ఊరులో ఈ జోగిని వ్యవస్థ ఉండేది అప్పుడు ఉర్లో పటేల్ పట్వారీ కర్ణం వ్యవస్థ ఉండేది
@velpuri-c2g2 ай бұрын
సనాతన ధర్మంలో దురాచారాలు కుాడ ప్రధాన బాగం, ఇతర మతాలు కుాడ సుదపుాసలు కావు...
@sm.94203 ай бұрын
🎉🎉🎉🎉very good explanation and information అండి, మీరు ఇంకా చాలా video's తీయండి, మంచి tallent undi, meru చెప్పేది అందరికీ చాలా బాగా అర్థం itadi 🎉🎉🎉 hattsoff
@dharmarapumahesh99383 ай бұрын
Good interview Tq very much Buchanna garu❤
@hanumantharao68683 ай бұрын
🎉🎉🎉 good analysis, correct information 👌
@nandakishorekishore37123 ай бұрын
జోగిని వ్యవస్థ మీద ఎటువంటి అవగాహనా లేనువాళ్ళుకూడ చాలా ఈజిగా కామెంట్ చేస్తున్నారు. కానీ వాళ్లకు చూసే మనసుంటే, ఆంధ్రప్రంతం లో ని కర్ణాటక బోర్డర్లోని గ్రామాలకు వెలితే ఇప్పటికి జోగినిలు కన్పిస్తు ఉంటారు.
@bheembheem35423 ай бұрын
జోగినీ వ్యవస్థ వుండలనా మీ అభిప్రాయం,
@ravizionguntur60983 ай бұрын
మీ అవగాహన ఏమిటో చెప్పండి.
@mahammadshaik82123 ай бұрын
Ayithe Mee intlo kuda evaranna ammayini jogini ga cheyochuga anna
@rangaraonitta27353 ай бұрын
జోగిణి వ్యవస్థ ను support చేయాలని అనుకుంటే మీ కూతురి ని జోగిణి చేసి support చేయాల
@yghswgdeleklftrssgd75243 ай бұрын
మా వంశం లోనే జోగినిలు ఉన్నారు. వాళ్ళ జీవితం దుర్భరం. ఎన్నో కష్టాలు. ఇదా సనాతన ధర్మం నేర్పేది. 🤦♂️
@shyamsunder-mm1qu2 ай бұрын
Good interview
@nallaganguly4823 ай бұрын
Madam garu , Good morning. " Oka request " Andra prantamloni Palnadu chariritra lo " Mala kannama Dasu " pai Book rayandi.
@Krishtejavath013 ай бұрын
Very good informative video❤️
@talluriapparao.godvarcoo78323 ай бұрын
బ్రాహ్మణులు మన శతృవులు jai Bsp
@bheemreddy92273 ай бұрын
మీ అంబేద్కర్కు విద్యాబుద్ధులు నేర్పింది బ్రాహ్మణులు! మీ బైబిల్ నూ తెలుగులోకి అనువదించింది ఏడుగురు బ్రాహ్మణులు! బైబిల్ అందుకే అంత సరళంగా ఉంది! మీరు ఏ తెచ్చగా మతమార్పిడులు చేయ గలుగు తున్నారు!
@rbhaskarrao84673 ай бұрын
@@bheemreddy9227 నీవు శూద్రునివి మనుదర్మం ప్రకారం మూడు బ్రహ్మణ, క్షత్రీయ, వైశ్య వర్ణాలకు ఏమి ఆసించకుడా సేవ చేయ్యడమే నీపని. ముస్లీం రాజులు 800 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో కూడ శూద్రులపైన వివక్షత అలాగే కోనసాగింది. ఏందుకంటే రాజుల వద్ద మంత్రులుగా పరిపాలనలో బ్రాహ్మణులే అదికారులు వారు చేప్పిందే రాజులు వినేవారు. ముస్లీం రాజులను ఏ బ్రాహ్మణుడు కాని దేశంలో ఏవరు కూడ మాకు స్వాతంత్రం కవాలని , వారిని దేశం విడిచి పోవాలని కాని ఏప్పుడూ పోరాటం చేయ్యలేదు. ఆ కాలంలో హిందువులకు ముస్లీం రాజులతో కాని సామాన్య ముస్లీంలతో కాని ఏవిదమైనా గోడవలు లేవు ఏందుకు. ముస్లీం రాజుల వలన బ్రాహ్మణ వర్గానికి ఏ నష్టం జరగలేదు వారికి కవలసినవి మనులు, మాన్యలు, గుడిలో పుజారులకు అందవలసినవి అందేవి. వైశ్యులు వారి వ్యాపారం వారు చేసుకునేవారు వారికి ఏక్కడా నష్టం జరగలేదు. శూద్రలు , అతి శూద్రులకు స్కూల్ లేదు, చదువు లేదు, ఇల్లు లేదు, ఆస్తి లేదు, భుములు లేవు, ఉద్యోగాలు లేవు, ఆరోగ్యం కోరకు హస్పటల్ లేవు, బాల్య వివాహలు, సతిసహగమనం, ఊరందరికి సంభందించి మంచి నీరు చేరువులో అంటరాని కులాలకు ప్రవేశం లేదు, జోగిని వ్వవస్త లాంటి సాఘీక దురాచారాలతో భానిస బతుకులతో దోపిడికి గురిఅవుతూ బ్రతికారు. బ్రిటీష్ వారు భారత దేశానికి రానంత కాలం శూద్రలు, అతి శూద్రుల బతుకులు బానిస బతుకులే, మనుదర్మం అమలుతో ఉన్నది. బ్రిటిష్ వారి అవసరాల కోరకు అందరికి ఉద్యోగాలు ఇచ్చారు, అప్పటివరకు రాజుల సైన్యంలో కేవలం క్షత్రీయులకు మాత్రమే ప్రవేశం, అలాంటిది బ్రిటిష్ సైన్యంలో SC,ST,OBC లతోపాటు బ్రాహ్మణులకు కూడ సైన్యంలో ఉద్యోగాలు ఇచ్చారు. హస్పటల్స్ కటించారు, స్కూల్స్ నిర్మిచారు చదువు చేప్పించారు, బాల్య వివాహలు, సతిసహగమనం, ఊరందరికి సంభందించి మంచి నీరు చేరువులో అంటరాని కులాలకు ప్రవేశం లేదు, జోగిని వ్వవస్త లాంటి సాఘీక దురాచారాలను నిశేదించారు. బ్రీటిష్ వారి చట్టాలు, వారి ప్రోచ్చాహం వలన జ్యోతి రావ్ పూలే చదువుకోని తన బార్యకు చదువు నేర్పించి దేశంలో మెుదటి మహిళా స్కూల్ ఏర్పాటు చేసి మహిళలకు చదువు నేర్పుతుంటే వారిని బ్రాహ్మణులు స్కూల్ ముపంచడానికి ఆమే పైన పేండతో కోట్టి, రాళ్లతో కోట్టి ఏలా హింసించారో , చంపడానికి ప్రయత్నం చెసారో చరిత్రలో లేదా . అలాంటి వారు అంబేద్కర్ గారికి చదువు చేప్పరా. హ,హ, హ. దళితులు ఇంకా చదువుకోని మూర్కులు మనువాదులు ఏం చేప్పినా నమ్ముతారు అనుకుంటున్నారా. చరిత్ర ఇంకా చాలా ఉంది చెప్పాలంటే. నీవు శూద్రునిగా బానిస బతుకు నీకు ఇష్టం కావచ్చు . అంబేద్కర్ వారసులుగా మనువాదులకు భానిసలం కాదు.
@Nature-wp5nm3 ай бұрын
@@bheemreddy9227 సనాతన మతం 🚩 మూకోటి దేవతలకు జంధ్యం ఊటుంది 🙏 1. బ్రాహ్మణులు 2. క్షత్రియులు 3. ఆర్య వైశాల్యులు జంధ్యం ఊటుంది 🙏 SC 60+ Category's A.B.C.D ST 35 SB Caste's జంధ్యం లేదు తాకువ జాతి కులాలు గుడిలోకి రానివ్వరు ఊరికి బయట ఉంటారు Labour Worker's దళితులకు జంధ్యం వేయాలి అపుడు రిజర్వేషన్ పోతుంది మతం మార్పిడి పోతుంది 🤙 అందరు సమానం అవుతారు 🙏
@KanthaRaoVipparthi3 ай бұрын
గతంలో అణగారిన వర్గాల స్త్రీలు ఎంత నరకం అనుభవించారు తెలుస్తూంది
@AllamRaja-k8o2 ай бұрын
Sir villeges ni meeru purtiga artham chesukondi . Antha emi villages lo ledu .smart phone very muda nammakam veru . Mana society inka muda nammakala lone kotu mittadu tundhi .
@ksrao-y7w3 ай бұрын
ప్రాచీన కాలంలో అంటే పెండ్లి..వివాహవ్యవస్థ ఏర్పడని కాలానికి సంబంధించినది.. జోగిని..పెండ్లి అనేది లేక ముందు స్త్రీ అత్యంత స్వేచ్ఛను అనుభవించింది..దీనికి ఉదాహరణ మహాభారతంలో మనం చూడవచ్చు..భీష్ముని తండ్రి శంతనుడు గంగాదేవిని ప్రేమిస్తాడు.తాను ఇష్టపడినంత కాలం వరకు మాత్రమే నీతో ఉంటాను అంటుంది గంగాదేవి.పుట్టిన పిల్లల్ని గంగలో కలుపుతూ తాను స్వతంత్రం గా ఉంటుంది గంగ.7సారి భీష్ముని కంటుంది గంగాదేవి.నీటిలో వేయబోయిన ఆమెను నివారిస్తాడు సంతనుడు..ఆమె ఆయన్ని విడిచి వెళ్ళిపోతుంది..same ఇలాగే పెండ్లి అనే బంధంలో బందీ కాకుండా పిల్లల్ని పెంచే బాధ లేకుండా ఓకే మగాడు అనే అనే సమాజంలో స్త్రీలు వుండేవారు..అలా ఉండతామే స్త్రీ స్వతంత్రం.. మన పోలేరమ్మ అంకాలమ్మ గంగమ్మ.ఈ గ్రామదేవతలంతా స్త్రీ స్వేచ్ఛ కు ప్రతిరూపాలే.. పెండ్లి అనేది ఆమె స్వాతంత్య్రానికి భంగం కల్పించి ఆమెకు నచ్చిన మగవాడ్ని పొందే స్వేచ్ఛను హరించివేసి..ఆమెను లంజగా వ్యభిచారిగా ముద్రవేసింది..ఇప్పటి మతాలన్ని అమెస్వేచ్చను హరించి వ్యభిచారిణిగా స్త్రీ కి ముద్రను వేసాయి..అన్ని మతాలు.. ముఖ్యంగా ఎడారి మతాలు ఆమెను రాళ్లతో కొట్టి చంపాయి..హిందుమతం ఆమెని జోగిని లాగానైనా స్వేచ్ఛతో బతకనిచ్చింది
@ashokkola74903 ай бұрын
Good speech 👍
@kesanakurtisomanadham34333 ай бұрын
Jai bhim
@kuchanamallaiahmaharshi1362Ай бұрын
మానసిక బలహీనత హిందూ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం చెప్పిన చినజీయర్ గారి మాట విని చైతన్య కావాలి
మేడం చెప్తుంది kaani ధైర్యంగా అన్ని చెప్పి ఒప్పుకోవటం లేదు,,,,
@maddineniramakrishna55583 ай бұрын
Super
@narayanasambarapuАй бұрын
మొన్న నే పీజీ graduate, SC , ,ఊల్లో డప్పు కొట్టాలని ,pressure చేస్తున్న రు.ఇదీ ఇప్పటీ కథ. ఇదీ హైదరిబాదూ దగ్గర లౌ ఉన్న మనౌహరబాదులో జరిగింది..
@MalakariSanju3 ай бұрын
Super mom
@KanthaRaoVipparthi3 ай бұрын
ఎవరు yes AnnaNo Anna క్రిస్టియన్ మిషనరీల తోనే దురాచారలు పోయాయి
@jayaraomukiri32053 ай бұрын
Thank you madam to have written a great novel on social evil by taking a great pain .can we get it by on line.
@drsandhya68843 ай бұрын
Thank you andi. its available in amazon and anvikshiki publication, Navodaya book stall kachiguda
@gowthamkrishna12633 ай бұрын
🙏🙏🙏🙏
@kesanakurtisomanadham34333 ай бұрын
Jai mahatma phule
@trajatalari14033 ай бұрын
ఒకప్పుడు దేవదాసు ఉండేది ఆ దరిద్రం మన భారతదేశంలోనే ఈరోజు సోకల్ పీపుల్ చాలా మాట్లాడుతారు
@ramchander16883 ай бұрын
👌💐🙏
@desaisrinivasan90013 ай бұрын
Jay bhim to all
@deepand17982 ай бұрын
Devadasis were mostly made from shudra or OBC women not from SC.
@raniyenubari68742 ай бұрын
Good interview, sir / madam aa బుక్ మేము కొనాలంటే ఎక్కడ దొరుకుతుంది plz
@drsandhya68842 ай бұрын
Thank you @ranienubari ji the book is available in navodaya book house
@ksrao-y7w3 ай бұрын
జోగిని స్త్రీ స్వాతంత్ర్య కు చిహ్నం..పెండ్లి స్త్రీ బానిసత్వానికి చిహ్నం..పెండ్లిపేరుతో మగవాడు ఎందరో స్త్రీలని చేసుకుని తాను వ్యభిచారిస్తూ..ఆడవారిని వ్యభిచారి పేరుతో రాళ్లేసే మతాన్ని స్థాపించారు అవే ఎడారి మతాలు..స్వతంత్రచిహ్నమైన జోగినిని రాళ్ళేసి చంపేవే ఇస్లాం యూదు మతాలు..
@undirtivijay3 ай бұрын
వ్యభిచారం చేయమని మనహిందు మతంలో మాధవిని అద్దెకు ఇచ్చేవారు.కానీ వాళ్లకు ఆదితప్పు. అందుకే రాళ్లతో కొట్టి చెప్పే వాళ్ళు. మరి జోగిని స్త్రీ స్వాతంత్రంకు చిహ్నం అయితే మీ ఆడవాళ్లు ఎందుకు లేరు. ఇంకా కాకమ్మ కథలు మాని మూసుకుని ఉండు. లేకపోతె పార్లమెంట్ బిల్లు పెట్టు, చెప్పుతో సమాధానం చెబుతారు.
@undirtivijay3 ай бұрын
మరి ఆర్యాజతి ఎడారి జాతి కాదా?
@chandrashekark97083 ай бұрын
Induku example Shyam Shingarai movie
@adellurajannamaddela57053 ай бұрын
వర్గ పోరాటం తోనే కులపోరాటం అంతమైతదని కమ్యూనిస్టులు నమ్ముతారు. మన భారతదేశంలో ఉన్న కులవ్యవస్థ ప్రత్యేకత అని కమ్యూనిస్టులు (మావోయిస్టులు) తర్వాత గుర్తించారు కావున జోగినీ వ్యవస్థ ప్రత్యేక సమస్యగా తీసుకోలేదు. అందులో భాగంగానే గద్దర్ గారు ప్రత్యేక విషయంగా చూసి ఉందరు.
@Vikram-jm7kj3 ай бұрын
Book online lo unte link pettandi sir
@drsandhya68843 ай бұрын
Trikaala novel is available in amazon Anvikshiki publications
@Vikram-jm7kj3 ай бұрын
@@drsandhya6884 currently unavailable ani undi madam. Offline lo ekkada konalo cheppandi. Please
@Vikram-jm7kj3 ай бұрын
@@drsandhya6884 Currently unavailable ani undi madam
@JanardhanaRoaC3 ай бұрын
మీరు చర్చ జరుపుతుంటేనే ఆ నవల నేటి సమాజంలో రెండువేల సంవత్సరాల క్రితం నుంచి నేటివరకు ఎన్ని మలుపులు తిరిగి ఉంటుందోఈ దేవదాసి, జోగిణి వ్యవస్థ అనేది టూకీగా అవగతమైంది మేడమ్!!
@narayanasambarapuАй бұрын
పేరెంట్స ఏమి చేయగలరు. రచయిత చెపుతున్నారూ, భయం, పేదరికము. దాన్ని అర్థం చేసూకోండి
@ravi7553 ай бұрын
Sir, ekkada book konukkovachu please share the link
@drsandhya68843 ай бұрын
త్రికాల నవల అమెజాన్ లో ఉంది. త్రికాల నవల చదవాలని ఆసక్తి చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు. మీరు అన్విక్షికి publucations vaari nundi direct ga book perchase cheyyavacchu
@drsandhya68843 ай бұрын
Amazon, navodaya book stall kachiguda, logili book house
@sukkaprameela69822 ай бұрын
డప్పు కొట్టకపోవడం యేల తప్పు పడతారు దేవదాసిగా చేయడముకుడా ఆలాగే Bbnr లో కుడ వుంది
@padmalatha1592 ай бұрын
Jogini shamala m n c l lo unnadi
@allurimahesh2483 ай бұрын
వాళ్ళందరికీ వ్యభిచారం చేసే ఇస్తంచల ఉంది..పెత్తందార్లు పెత్తనం ముఖ్యం.
@ksrao-y7w3 ай бұрын
జోగిని ప్రాచీన కాల మాతృస్వామ్య వ్యవస్థ కు సంభందించినది.ఆ కాలంలో స్త్రీలు వ్యవసాయం చేసేవారు పంటని ఇండ్లలో నిల్వచేసి సoరక్షించి నాగరికతతో వుండేవారు వారు ఊరును ఏర్పాటుచేసి వారి పాడి పంటల్ని ఉరిసరిహద్దుల్లో కాపలా ఉండి సంరక్షించేవారు.ఆ సమాజంలో ఆడవారిదే భూమి పంట అన్ని హక్కులూ..పోలేరమ్మ ధాన్యాధి దేవత.కట్టమైసమ్మ నీటికి కట్టవేసి నీటిని నిలువచేసి పారించేది.ఇలా ఆడవారే సమాజంలో అన్ని బాధ్యతలు నిర్వర్తించేవారు. మగవాడు ఆమేకింద బానిస.పోతురాజు చేతిలోని కొరడా పురుషుల బానిసత్వానికి గుర్తు.తాము కొరడా కొట్టుకుంటూ తమ బానిసత్వాన్నిచూపుతూ ఆ మహాశక్తి ఆదిపరాశక్తి రేణుకా దేవికి నమస్కరిస్తారు..అప్పుడు పెండ్లి అనేది లేదు. ఆడవారు వారూ ఇష్టపడ్డ పురుషుల్ని వారి ఇండ్లలో ఉంచుకుని భిక్షవేసి పోషించి తాము సంతానాన్ని పొందేవారు.పుట్టిన సంతానానికి తండ్రిలేడు. తల్లి మాత్రమే ఉండేది....ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి.తర్వాతి కాలంలో పురుషుల కౌర్యత్వం ఎక్కువై తమ రాక్షస బలంతో స్త్రీల వ్యవసాయ సామ్రాజ్యాన్ని కబళించి తామే గృహాధిపతులై రాజ్యాధిపతులై స్త్రీ స్వచ్ఛను హరించి పురుషుడికి బానిసను చేస్తూ..... పెండ్లి...అనే బానిసత్వాన్ని స్త్రీ పై రుద్ది ఒక రాజు ఏకకాలంలో అనేకమంది స్త్రీలను పెండ్లి పేరుతో స్త్రీ ని బానిసలుగా మార్చారు పెండ్లికి కట్టుబడని స్త్రీని రాళ్లతో కొట్టి చంపుతూ ఒక రాక్షస మతాన్ని స్థాపంచారు.అవే యూదు.ఇస్లాం మతాలు..ఇప్పటికి ఇస్లాంలో రాళ్లతో ఆడవారిని కొట్టిచంపడం శరీయా ప్రకారం జరుగుతోంది...అదే హిందూమతం లో రాముడు ఒక మగవాడి ఒక స్త్రీ అంటూ ఒక ఆదర్శాన్ని భారత సమాజంలో ఉంచాడు..బహుభార్యా లోలుడైన రావణుడు అనే రాక్షసుడిని చంపి ఏకపత్ని వ్రతం అనే ఆదర్శాన్ని సమాజం ముందు ఉంచి రామరాజ్యాన్ని స్థాపించాడు..ప్రాచీన మాతృ సమాజానికి చెందిన దళితులు తమ మాతృస్వామ్య వ్యవస్థ లోని స్త్రీ స్వతంత్రతకు గుర్తుగా జోగిని వ్యవస్థను కొనసాగిస్తున్నారు..జోగిని వ్యభిచారి..అనే అపవాదు ఎడారి మతాలది... జోగిని స్త్రీ స్వతంత్రతకు చిహ్నం..జోగిని మాతృస్వామ్య వ్యవస్థ కు ప్రతిరూపం..చరిత్ర తెలియని ఎడారి మత ప్రభుద్ధులు ఏవేవో సుద్దులు చెపుతారు..రాళ్ళేసి ఆడొల్లని చంపుతారు..బైబిల్ లో రాళ్ళేసి చంపడం ఆచారం..శరీయా ప్రకారం కూడా రాళ్ళేసి ఆడొల్లని మాత్రమే చంపుతారు.. మగోళ్లని ఎందుకు చంపరు.. వారిది రాక్షస మతం కాబట్టి..
@nakshatranakshatra46623 ай бұрын
Trikala book ఎక్కువ దొరుకుతుంది
@MudimaduglaBrammaiah3 ай бұрын
Hindhumathamu Nashanamu avuthene manamu bagupaduthamu.jai bheem jai CPM mudimadugula Brahmaiah
@allurimahesh2483 ай бұрын
ప్రతిసారి సజీవపత్ర అంటున్నారు. అదేంటి అది ఒక mosamkada అవన్నీ కథలు కథలే మీకు అంత తెలియదు ఆ దురాచారం 100 తప్పు అని ఒప్పుకొంది.కట్టుకథ కాకుంటే ఇంకేమి మీకు తెలియదా
@drsandhya68843 ай бұрын
Trikaala novel is inspired from true stories. Jogini part of the story is developed from real jogini. Once you read the novel you will realise it. The aim of the novel is to show how dalit women have rewritten their history from such opppressions. Not just this, eventually novel ends with the true meaning of universal brotherhood
@diamondjublee3972Ай бұрын
If " Joginee " System correct why all joginee s from Daliths Why brahmins, kshtriyas, vysyas and on other casts is not , it is nonsense. Coming
Uthink cast ther girls also cam jojini y not sam girlsbramana dibachars pot this rool all janareshion spoil change ur mind how many years slaves life chang ur self
@rameshchinta23523 ай бұрын
No no one lady also in my village
@sankarswati3 ай бұрын
ఆ కాలం పోయిందిలెండి సారూ, ఇప్పుడు అనవసరంగా ఎందుకు కెలుకుతారు స్త్రీల గురించి.
@Vamsi994103 ай бұрын
India history ...
@undirtivijay3 ай бұрын
మన చరిత్రే కాదా? తప్పేంటి? పరువును పోతుందా?
@kmrd1tl5492 ай бұрын
MEE FAMILY ELANTI DISCRIMINATION KU SUFFER AITHE TELUSTADI
@sreed72743 ай бұрын
I belong to a backward caste in Telangana. I learnt one of my relations (2 generations back) was a devadasi. Her family became well off and acquired lands and later her sons rose high in political power in the area. On one hand it is said dalits were not allowed in temples and were untouchables and other hand say they were abused sexually. Sounds contradicting and not make sense. It is possible the devadasi system was started for a purpose and led to some abuse down the line. Enough of communist/marxists half facts and lies. Raking up these obsolete and obscure cases only serve the communist agenda of create hatred to hinduism.
@sandelamoses97013 ай бұрын
U want to support it.
@sreed72743 ай бұрын
@@sandelamoses9701 Support what? It was a system at one point for some purpose. Not need now anymore. Hindus moved on. Lets stop beating the dead horse and continually cry on it. It is creating negativity and hatred dividing society to the advantage of rogue elements and forces outside, which is destructive to the country and whole society.
@nareshchilakaraju97043 ай бұрын
దేవదాసీ లాంటి సిస్టమ్ కేవలం హిందూ మతం లో లేదు, భూస్వాములు తీసుకొచ్చారు, ఇలాంటి సిస్టం క్రిస్టియానిటి, ఇస్లాం లో ఉంది .... గూగుల్ చేస్తే బెటర్
@ab-xs1ss3 ай бұрын
Hinduism chala goppadhi, kondharu manashulu madhyalo padu chesuntaru, Anthe kaani mari motham tapu ante sari kadhu…. Slaves anni desam lo vunnaru, ippatiki manam pani vallani koddhiga yekkuva pani cheptham irrespective of religion. So dayachesi e kathalu cheppakandi…
@SatishK-c9l3 ай бұрын
😂 ఒరే హిందూ గ్రంథాల్లో లేనిది ఏదైనా ఎందుకు హిందూ ధర్మానికి ఆపాదిస్తారు? మీ హిందూ వ్యతిరేకత అనేది ఫ్యూచర్ లో మీకు మీరు తీసుకునే గోతి అయితది.
@rbhaskarrao84673 ай бұрын
నీకు చరిత్ర కాని వాస్తవం కాని ఏమి తెలువదు. వాట్సప్ యునివర్సిటిలో చదువితే దళితులపైన రోజు జరుగుతున్నా మన కళ్ళ ఏమి కనిపించదు చేవులకు ఏమి వినిపంచదు. దేశ వ్వాప్తంగా జోగిని వ్వవస్తను నిషేదించనంత వరకు హిందు బ్రహ్మణ పుజారులే దళిత స్త్రీలనే జోగినిలుగా, మాతంగినిలుగా, బసినిలుగా వివిద పేర్లతో ఊరి ఉమ్మడి ఆస్తిగా మార్చి వారి జివితాలను విచ్చిన్నం చెసినారు.
@erramramesh88583 ай бұрын
Madam, ప్రస్తుతం జోగిని వ్యవస్థ అనేది కనుమరుగయింది దాన్ని పట్టుకొని ఊగులాడటం ఎందుకు, ప్రస్తుత సమాజములో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటి పరిస్కారానికి కృషి చేయొచ్చు కదా. For example: నాణ్యత గల విద్య,వైద్యం,పేదరిక నిర్మూలన,అవినీతి నిర్మూలన కోసం పోరాటం చేయొచ్చు కదా, ఎవ్వడో విదేషి తొత్తులు ఇచ్చే చిల్లర డబ్బులకు అమ్ముడు పోయి, మహోన్నత మైన హిందూ ధర్మాన్ని వక్రీక రించుటకే మీ లాంటి సూడో మేధావులు కులాన్ని అడ్డం పెట్టుకొని, ఈ కత్తి పద్మ గాడిలా మారుతున్నారు. --- ఒక మాదిగ
@drsandhya68843 ай бұрын
@erramramesh garu fir example antu meeru modalu pettina prati amsham TRIKAALA novel lo undi. Ee interview TRIKAALA introduction maatrame. Meeru poorti navala chadivite anni samasyalaki parishkaaram novel climax lo telusukuntaaru. Trikaala novel is available on Amazon
@Vamsi994103 ай бұрын
Already India ki Independence day vachhindhi kaadhaa inkaa August 15 Jarupukovataam
@bheemreddy92273 ай бұрын
బుచ్చాన్న! మీరు ప్రతి ఇంటర్వ్యూ ఇలానే చేయటం సరైన పద్ధతి కాదు, సమకాలికుల మధ్య డిబేట్ జరిపి పరిష్కార మార్గం చూపాలి! ఎప్పుడో ఎక్కడో మారుమూల ప్రాంతంలో 70 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను తెచ్చి హిందూ మతనికి అంటగట్టి! జనాల నెత్తిన రుద్ది ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడమే నీ ఉద్దేశమా? ఎవడో బలిసిన భూస్వామి వాడి అవసరాల కోసం పాడు పనులు చేస్తే దాన్ని హిందూ సమాజానికి అంటా కట్టడం ఎంతవరకు సమంజసం?. పాలమూరు జిల్లా కొడంగల్ లో నా విద్యాభ్యాసం హైదరాబాద్లో ఉపాధి 40 సంవత్సరాలుగా నాకు జోగిని వ్యవస్థ ఎక్కడ కనీ పించలేదే?, మీ వక్రబుద్ధి మారాలి, సమకాలికుల మధ్య డిబేట్ జరపాలి, సైలెంట్ గా, అమాయకంగా మీరు రెచ్చగొట్టే పద్ధతి మారాలి, ఇదొక్కటే కాదు మీ ప్రతి ఇంటర్వ్యూ ఇలానే ఉంటుంది,
@adityasurender13 ай бұрын
Tail names ( caste suffixes) atrocities are on even today in subtle form which they don't accept. History should be known to everyone for corrective measures.
@pambalayellaiah21543 ай бұрын
నీవు అంటరానిడివి కాదు కాబట్టి అంటరాని తనం నొప్పి తెలువదు.వేదన భరించేటోనికి తెలుస్తుంది.నీవర్గం వేధించే వర్గం వేధించడం మేం నీ పని నొప్పి నీకు తెలువదికదా రెడ్డి నీది రెడ్డికులం నీకు తెలువదిలే అంటరాని తనంలోని అవమానం.నీది ఆధిపత్య కులం కదా అణచివేత బడిన వర్గం నీలాగనె మాట్లాడుతుంది.అణచి వేసేటోనికి హిందూమతం అగ్రతాంబూలం పడుతుంది.అగ్ర తాంబూలం పెట్టేది అగ్రపీఠం వేసేది నీవు అణచివేసే కులాలే.నీకు కనిపించవు.మీరు బ్రాహ్మణులకు దగ్గరగా ఉంటారు.బ్రాహ్మణులు మీకు దగ్గరగా ఉంటారు.కాబట్టి మీరు శూద్రులన్న సంగతి, మిమ్మల్ని ఒకప్పుడు ఆర్యబ్రాహ్మణులు అంటరాని వారు గా చూసారన్న సంగతి నీవు మరచిపోయినంక నీవు హిందువైనవు.మొదట హిందువెవడు ఆర్యుడెవడు ఆర్యబ్రాహ్మణుడు ఎవడు?ఆర్య ద్రావిడ సిద్దాంతం ఏమిటి నీకు అక్కర లేదు బుచ్చన్నకు అవసరం మాకు అవసరం.నీకు కనిపించక పోతే లేనట్టు కనిపిస్తె ఉన్నట్టా!కులం ఉన్నదా లేదా కులం అణచివేత ఉన్నదా లేదా!అణచివేత కులాలు పై ఆధిపత్య కులాలు దాడులు చేస్తున్నారా! లేదా!హిందూమతం లొ అసలు కులం ఉన్నదా! లేదా!చెప్పండి రెడ్డిగారు నీ అనుభవాన్న రంగరించి.
@sandelfarmers84273 ай бұрын
కులం పరంగా నువ్వు ఎటువంటి వివక్ష్య అనుభవించాలేదు కాబట్టి నీకు తెలీదు
@talluriapparao.godvarcoo78323 ай бұрын
Yevari Adavallaku E la jarigithe vallake telusthun thi Niku E బాధలు levu kadaa
@rajukandholla85223 ай бұрын
మీరు చదివిన పాలమూరు, కొడంగల్ లో బాగా చదివి జాబ్ చేస్తున్న ఒక దళిత వర్గానికి చెందిన యువకుడినీ చూపిస్తాను, మీ రెడ్డి వర్గానికి చెందిన యువతిని ఇచ్చి పెళ్లి జరిపిస్తారా సార్?