If Ilaiah has formula for reservation,most welcome.
@saggurthishyam10 сағат бұрын
కంచ ఐలయ్య గారు దేశంలో అన్ని ఉప కులాలకు న్యాయం జరగాలని మీరు కోరుకునే దాంట్లో వందకు వందశాతం న్యాయం ఉంది కానీ ఆగస్టు 1న జస్టిస్ చంద్ర చూడ్ ఆధ్వర్యంలో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చాలా క్లియర్ గా ఒక విషయం చెప్పారు అదేంటంటే ఎస్సీ ఎస్టీలలో వెనకబడిన కులాలకు సంబంధించి ఆర్టికల్ 15,16 సమానత్వ హక్కుతో స్పష్టమైన ఆధారాలను ఆధారంగా చేసుకుని క్యాటగరైజేషన్ అమలు చేసుకోవచ్చని చెప్పింది. ఆ స్పష్టమైన ఆధారాలలో జనాభా లెక్కలు మరియు ఇతరత్రా ఆధారాలు అన్నీ కూడా సేకరించి రాష్ట్రాల్లో ఆ పని చేయవచ్చు. ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్లిన గాని జనాభా లెక్కలు వర్గీకరణ కొరకు తీయటం తప్పేం కాదని అదే కోర్టు చెప్పగలుగుతుంది ఎందుకంటే వారే స్పష్టమైన ఆధారాలతో చేసుకోమని చెప్పారు కాబట్టి మరి స్పష్టమైన ఆధారాలు సేకరించడంలో జనాభా లెక్కలు కూడా ఒక అవసరమే కనుక రాష్ట్రాలను ఆధారాలు సేకరించిమని చెప్పింది వారే కనుక రాష్ట్రాల ఆధారాల సేకరించి ముందు పోవటం లో తప్పు పట్టదు
@krishnap974518 сағат бұрын
Sir, take census of each by sub caste, and given reservation as per population,
@velthururamcharantej805318 сағат бұрын
Jai bhim sir
@suryaprakashrao723216 сағат бұрын
Ambedkar wanted seperate MP (parlament) electoral constituencies for sc, st
@rajashekarpusala696020 сағат бұрын
Census teeyaru ee bjp vaallu ,
@Giridhar-507 сағат бұрын
ఎట్లా తేరగా దొబ్బీ తినాలనే ఆలోచన తప్ప...కష్టపడి పని చేద్దాం... చదువుదాం..కష్టపడాలనే ఆలోచన మచ్చుకైనా వుందా..!
@mandarisrinivas2977Сағат бұрын
Yes, madigalu kasta padi chaduvukovali
@enjarambabu303722 сағат бұрын
Jai bheem sir
@RaviKumar-f7k6u19 сағат бұрын
Don't sub caste word
@VenkatesWarlu-i8i22 сағат бұрын
Niku suits endukura musalinakka
@p.madannamadanna591122 сағат бұрын
వయస్సును బట్టి అయినా మర్యాద ఇవ్వడం నేర్చుకోండి.
@rspfollowers743219 сағат бұрын
నీకెందుకు రా వేంకటేశ
@dswt136 сағат бұрын
Mellani.. 1 percent fellows Bazar palu chesadi kancheialiah garu lantole😂