Daana Veera Soora Karna || Jayeebhava Vijayeebhava Video Song || NTR, Sarada

  Рет қаралды 1,729,508

Shalimar Telugu & Hindi Movies

Shalimar Telugu & Hindi Movies

Күн бұрын

Пікірлер: 586
@RkMurthyAnnavarapu
@RkMurthyAnnavarapu 28 күн бұрын
కేవలం నడకలోని కొన్ని వందల హాహా భావాలు ప్రకటించిన ఏకైక నటుడు. ఈ విధముగా నడిచి ఇంత రాజసం చూపించే నటుడు మరొకరు ఉన్నారా?
@tirupatiswamyyadalapurapu3718
@tirupatiswamyyadalapurapu3718 3 жыл бұрын
భారతదేశం లో పాత్రను పోషించాలి అనుకున్న ఆ పాత్రకి జీవం పోయాలి అనుకున్న తారక రామరావు గారికే సొంతం... పౌరాణికాలు చేయాలి అంటే NTR గారిని మించిన వారూ ఇండియా లోనే లేరు ❤️❤️మహానుభావులు కొందరికే సొంతం 🙏...the great indian film super star NTR 🙏👌❤️
@nallamothuvenkateswallu2721
@nallamothuvenkateswallu2721 5 жыл бұрын
ఈ సింహం మళ్ళీ పుట్టదు ఈ రాజసం ఎ ముఖం లో ఉండదు దేవుడు తనని ఈ భూమి కి పరిచయం చేయటకు పంపిన అవతారపురుషుడు 🙏🙏🙏🙏🙏🙏
@sudamarsateesh
@sudamarsateesh 3 жыл бұрын
Very well said and true words
@rajakumarchikile7847
@rajakumarchikile7847 3 жыл бұрын
100%
@jaijambavantha
@jaijambavantha 3 жыл бұрын
Simhama ? Naa modda Peru kuda simhame 😂😂
@zter44
@zter44 3 жыл бұрын
Anna garu telugu prajala devudu 🙏🙏🙏🙏
@zter44
@zter44 3 жыл бұрын
@@jaijambavantha Ambedkar kooda anthena 😁😁
@buthamvenkat2381
@buthamvenkat2381 4 жыл бұрын
తెలుగు చిత్ర సీమకు స్వర్ణయుగం NTR... ! NEVER BEFORE... NEVER AGAIN రౌద్రం, రాజసం, గంభీరం, తేజస్సు, ఆవేశం, తెగింపు.. ఇవన్నీ కలబోస్తే.. NTR పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, సాంఘికం అన్నింటి సమాహారమే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డా | నందమూరి తారక రామారావు.... !!
@challajanardhanarao6862
@challajanardhanarao6862 Жыл бұрын
ఎంత అందంగా ఉన్నారో,అంతే గాంబిరం,అద్భుతమైన శరీరాకృతి,అతిశయోక్తి కలిగే నటన,తెలుగు సింహం,మా నందమూరి .
@mspreddi1
@mspreddi1 Жыл бұрын
minus caste?
@challajanardhanarao6862
@challajanardhanarao6862 Жыл бұрын
@@mspreddi1 కేస్ట్ ఏంటి
@mspreddi1
@mspreddi1 Жыл бұрын
@@challajanardhanarao6862 kulamu jathi varNamu etc
@fact7782
@fact7782 Жыл бұрын
💥💥NTR💥💥💥, ఈ స్థాయి అందనిది, ఎవరు అందుకోలేనిది 🙏, పురాణ పురుషులను, దేవతా మూర్తులని ఆ రూపాన్ని మాకి మీలో చూపారు 🙏, జయహో NTR 💥💥
@kaushikvarma4537
@kaushikvarma4537 6 жыл бұрын
జయహో యన్ టి ఆర్ ఆమహా నటుడు ఏ పాత్రను పోషించినా అద్భుతం రామాయణం, మహాభారతం, భాగవత కదలలో పాత్రలను కళ్ళకు కట్టినట్లు చూపించారు ఇటువంటి కారణజన్ముడు మళ్లీ పుట్టడం అశంభవం
@seshagiri4242
@seshagiri4242 5 жыл бұрын
తెలుగు తెర చేసుకున్న పుణ్యం తెలుగు నేల అదృష్టం నతరత్న నందమూరి
@uneerabdulkhader6441
@uneerabdulkhader6441 Жыл бұрын
నందమూరి అందగాడు ఏమి రాజసం, ఏమి హావభావాలు నటనకే నటన నేర్పే ఆ నటన ఒహ్ అధ్భుతం 🥰
@seshagiri4242
@seshagiri4242 5 жыл бұрын
తెలుగు తెర చేసుకున్న పుణ్యం నందమూరి జననం
@smrbavajaan1899
@smrbavajaan1899 4 жыл бұрын
Yes Jai ntr garu
@nalajalasyam113
@nalajalasyam113 5 жыл бұрын
మీరు ఏ పాత్ర వేసిన ఆ పాత్రకే వన్నె వస్తుంది. మీరు ఎవరి పాత్రనైనా చేస్తున్నపుడు నిజంగా వారినే చూసినట్లు ఉంటుంది అది రాముడైన రావనుడైన
@MohanKumar-vy3bv
@MohanKumar-vy3bv Жыл бұрын
Meeki.meere.satti.verevaaru.sari.poru
@sriramkapavarapu5099
@sriramkapavarapu5099 5 жыл бұрын
Original దుర్యోధనుడు కూడా ఇంత గంబీరంగా ఉండడేమో...
@nagarajukokku8303
@nagarajukokku8303 3 жыл бұрын
Same feeling me too
@bobbilinarendra1214
@bobbilinarendra1214 3 жыл бұрын
Same
@pinnintireshma
@pinnintireshma Жыл бұрын
Nejama alana anepesthundhe❤❤
@mspreddi1
@mspreddi1 Жыл бұрын
Logikke ledhu, maree intha idha? 5000 vamvathsaramula mundhu jarigindhi. AppaTlo inni kireeTalu, vaddiyanalu, bangaramu alankirchukoTanamu 8inthinrha bhavaNalu levu. Telugu vaari paithyamtho pichi pichiga oohinchi chesinavi. Read the details by yourself. NTR is one among tem who distorted the characters amd stories tonhis convenience. Check the facts. Do not flow away because people say so. Good luck.
@bikshubejjala9859
@bikshubejjala9859 9 ай бұрын
100% tru
@EswaraRao-g8l
@EswaraRao-g8l Ай бұрын
సరైన టైమ్ లో సూట్ బుల్ సినిమాలు తీసి ప్రేక్షకులు ను అలరించిన మహా నటుడు మా న్టీవోడు ముద్దు గా 💐👍👍
@veerababuvarikollu4541
@veerababuvarikollu4541 Ай бұрын
ఏమిటి ఆ రాజసం,ఏమి ఆ ఠీవి ఏమి ఆ దర్పం, మళ్లీ ఎపుడు పుడతావు,,ఈ సారి పుడితే మా తెలంగాణాలోనే పుట్టు ,,🎉🎉
@eswar3471
@eswar3471 Ай бұрын
నీకు నీవే సాటి ఎదురుగా నిలబడగలరా జై ntr
@seshagiri4242
@seshagiri4242 4 жыл бұрын
నందమూరి వారి నటన నభూతో న భవిష్యతి ఆ మహనటునికి నా నివాళులు
@S.Chandramouli9119
@S.Chandramouli9119 5 жыл бұрын
అభినయానికి రాజసానికి పెట్టింది పేరు శ్రీ నందమూరి తారకరామారావు గారు.
@venkyp6685
@venkyp6685 3 жыл бұрын
అన్నగారి నటన ముందు మరెవ్వరూ నిలువలేక పోవటానికి కారణమే ఆ ఆహార్యం, వాచకం, ఏ పాత్ర పోషించినా దానికి సంపూర్ణ న్యాయం చేయడం, అందుకే ఆయన విశ్వ విఖ్యాత నటసార్వభౌముడయ్యాడు, ఆంధ్రుల కీర్తిని జగత్ఖ్యాతి గాంచాడు. జయహో నందమూరి తారక రామా, మీకివే తెలుగు జాతి అభినందనాంజనులు 👏👏👏
@gvpraju5158
@gvpraju5158 3 жыл бұрын
, 🙏🙏🙏🙏
@arjunareddythamalampudi6232
@arjunareddythamalampudi6232 6 жыл бұрын
సాహో ! నందమూరి సార్వభౌమా ! మీ హావ భావ ప్రకటనా చాతుర్యం అహో అనితర సాధ్యం ! ఈ దృశ్య మాలికలో మీ నటన అప్రతి హతం !స్వయానా మీ కడుపున పుట్టిన కొడుకులు కు కూడా లేదా సర్ మీ "రాజసం" ..మరచిపోలేని మధురానుభూతిని కలిగించిన మధురాతి మధురమైన రసవత్తర గీతం.....arjunareddy. machavaram. .
@karanamsubbarao7037
@karanamsubbarao7037 16 күн бұрын
కనీసమ్ తెలుగు గూడా సొంతం గా రాయలేరా! ఐ పీటీ you
@Sreeram-hq6sc
@Sreeram-hq6sc Жыл бұрын
జయీభవ.. విజయీభవ.. జయీభవ.. విజయీభవ చంద్రవంశ పాదోది చంద్రమా కురుకుల సరసీ రాజహంసమా జయీభవ.. విజయీభవ.. చరణం 1: ధన్య గాంధారి గర్భశుక్తి ముక్తాఫలా మాన్య ధృతరాష్ట్ర తిమిరనయన తేజఃఫలా..ఆ.. ధన్య గాంధారి గర్భశుక్తి ముక్తాఫలా మాన్య ధృతరాష్ట్ర తిమిరనయన తేజఃఫలా.. దిగ్గజ కుంభవిదారణచణ శతసోదరగణ పరివేష్టితా చతుర్ధశ భువన చమూనిర్ధళణ చటుల భుజార్గళ శోభితా జయీభవ.. విజయీభవ.. చరణం 2: కవిగాయక నట వైతాళిక సంస్తూయమాన విభవాభరణా నిఖిల రాజన్యమకుటమణి ఘ్రుణీ నీరాజిత మంగళచరణా మేరు శిఖరి శిఖరాయమాన గంభీర..భీగుణ మానధనా క్షీరపయోధి తరంగ విమల విస్పార యశోధన సుయోధనా జగనొబ్బ గండ జయహో.. గండరగండ జయహో.. అహిరాజకేతనా జయహో.. ఆశ్రిత పోషణ జయహో.. జయహో.. జయహో.. జయహో..
@chandrasekhar867
@chandrasekhar867 5 жыл бұрын
నీలా రాజ్యసం చూపించడం ఎవరి వల్ల కాదు
@darakamaraju8271
@darakamaraju8271 5 жыл бұрын
నీలాంటి గొప్పనటుడు.పుట్టలేడు...నువ్వునిజమైనసూపర్ స్టార్.............
@chsatyanarayanamurthymurth7387
@chsatyanarayanamurthymurth7387 Жыл бұрын
అసలు దుర్యోధనుడు ఇన్ని పొగడ్తలు అందుకున్నది...లేనిది తెలియదు కానీ....ఈ దుర్యోధనుడు....అన్ని అందుకున్నాడు.....
@sureshkatkuri293
@sureshkatkuri293 3 ай бұрын
నందమూరి తారకరామారావు గారి నటన నా భూతో నా భవిష్యత్తు. ఆ మహానుభావుడు మన తెలుగు గడ్డపై జన్మించడం మన అందరికీ గర్వకారణం. మన అందరి హృదయాలలో జీవించే మరణం లేని మహోన్నత వ్యక్తి.
@ibrahimshaik8387
@ibrahimshaik8387 6 жыл бұрын
ధుర్యొధనుదు ఇలాగే వుందెవదెమ్మొ
@lovenature369
@lovenature369 2 жыл бұрын
ఇలాంటి పాత్రలు చాలా మంది చెయ్యొచ్చు,నటించవచ్చు కానీ ఆ రాజసం ,ఆ గాంభీర్యం ntr నీ మించలేరు ఇంకెవరు రలేరేమో
@krishnahcl9699
@krishnahcl9699 3 жыл бұрын
Royalty never dies....hattsoff Anna garu 🙏🙏🙏
@veeraboyapati240
@veeraboyapati240 6 жыл бұрын
స్వయానా మీ కడుపున పుట్టిన కొడుకులు కు కూడా లేదా సర్ మీ "రాజసం" ఈ పాట చూస్తునంత సేపు నా వెంట్రుకలు లేచి కూర్చున్నాయి... దుర్మార్గుడు ని కూడా హీరో గా చూపించడం మీకే సాటి!! ఎన్ని సార్లు చూసిన తనువు తీరడం లేదు🙏🙏🙏
@balaramreddy2911
@balaramreddy2911 5 жыл бұрын
Correct okkadu kids telivi kallavallu kadhu ayanaki unns Anni talents levu,okka balakrishnaki acting talent matram abbindhi state night ele talent matram ee janmaki vallalo evariki ledhu
@balaramreddy2911
@balaramreddy2911 5 жыл бұрын
@sanjay reddy kodduo goppo talent lekunte 100 piga cinemalu chesevadu kadhu kadha bro,konchem kuda taleent lekunte vadu juda valla Anna Hari krishna laga 5 or 6 tho vellipoyevadu kadha bro
@rajendraprasad3
@rajendraprasad3 5 жыл бұрын
@@balaramreddy2911 evari talent valladi okarithi eppudu polchoddu
@kvannurswamykvannurswamy5253
@kvannurswamykvannurswamy5253 4 жыл бұрын
Balaiah acting always fantastic
@NatureloverAj006
@NatureloverAj006 4 жыл бұрын
@sanjay reddy pora bokka
@teja7046
@teja7046 6 жыл бұрын
జై యన్ టి ఆర్...... జై తెలుగు తల్లి......
@RAHIMRobert
@RAHIMRobert 2 ай бұрын
అన్న గారు Hero ఐనా, విలన్ ఐనా, Negative Shade Character ఐనా.. 👌👌👍👍
@nagarajbangalore9641
@nagarajbangalore9641 4 жыл бұрын
No replacement for this great Legend.
@indiras3701
@indiras3701 3 жыл бұрын
What awesome Lyrics and Chiranjeevi Pendyaala gaari Music కవిగాయక నట వైతాళిక సంస్థ్తల్యమాన విభవాభరణా నిఖిల రాజన్య మకుట మణిఘృణీ నీరాజిత మంగళ చరణా మేరు శిఖరి శఖరాయమాన గంభీర ధీరగుణ మానధనా క్షీరపయోధి తరంగ విమల విస్తార యశోధన సుయోధనా శతషుప్పఖండ జయహో గండరగండ జయహో అధిరాజకేతనా జయహో ఆశ్రితపోషణా జయహో
@tigerhot6568
@tigerhot6568 8 жыл бұрын
He has given 100% justice to this role no other person in India can even come close to him in mythological roles
@user-bu4fc6ki9z
@user-bu4fc6ki9z 6 жыл бұрын
True...Greatest actor in India. No one comes even close to him in mythological roles. DVSK is the movie of century in Indian cinema.
@abhiravshetty0041
@abhiravshetty0041 5 жыл бұрын
Yes it is
@suryanarayanacharyv6564
@suryanarayanacharyv6564 4 жыл бұрын
Anthaku minchi
@kvnagamurali3732
@kvnagamurali3732 4 жыл бұрын
True bro
@DULLADULLA1234
@DULLADULLA1234 3 жыл бұрын
I never thought it's a myth ???, It is our history man
@anilkrishnayadav6898
@anilkrishnayadav6898 4 жыл бұрын
1:07 to 1:21 Speechless action... watching that part of the video for over 100 times
@udaychallagulla4415
@udaychallagulla4415 3 жыл бұрын
Really.. 1:14 nundi, maanya drutarasthra timira nayana teja phala ane dagara aa face thippatam, aa expresion royalty+stylish.. ammo aa face lo aa rajasam aa gambheeryam ento gani speechless asalu.
@kumarchalla3354
@kumarchalla3354 5 жыл бұрын
మధుర గాయకుడు జి ఆనంద్ గార్కి మధురంగా గానము.చేసి నందుకు,అభి నందన లు,మీ కుమార్ గుప్త చల్లా.
@Suresh-hj2cw
@Suresh-hj2cw 6 жыл бұрын
NO WORDS NTR...IS GREAT
@sesh891
@sesh891 6 жыл бұрын
#NTR it's brand in Indian cinema..
@Harshith862
@Harshith862 2 жыл бұрын
ఈ కలియుగంలో ఇటువంటి నటన చక్రవర్తి ఉండడు ఉండబోడు
@budhavarapuranga3958
@budhavarapuranga3958 7 жыл бұрын
Even though this movie is about Karna, Sr NTR completely nailed the Duryodhan character
@sirikondasatti
@sirikondasatti Жыл бұрын
అన్నీ రంగాల్లోనూ ఎన్టీఆర్ గారు ఒక చరిత్ర సృష్టించారు, మనిషిగా సంపూర్ణ పరిపక్వత సాధించారు. అందుకేనేమో ఆయన ఏ దేవుడి సినిమాలు చేసినా ఆ దేవుడిలా కనిపిస్తాడు. దేవుడు అలా సృష్టించాడు ఆయనని.
@prasadnalluri2028
@prasadnalluri2028 6 жыл бұрын
Dhuryodhanudu ante na point of view lo hero..becoz ntr garu did this character
@RAHIMRobert
@RAHIMRobert 2 ай бұрын
అన్ని ఆభరాణాలు వేసుకుని యాక్ట్ చేయటం ... 👍👍👍👌👌
@amilipogusivasankar2371
@amilipogusivasankar2371 2 ай бұрын
అజరామర సంగీతాన్ని అందించిన అద్భుత సంగీత దర్శకులు సంగీత సామ్రాట్ శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@harshavardhanjoga7479
@harshavardhanjoga7479 7 жыл бұрын
రాజసం అంటే బహుశా ఇదేనేమో....
@రామంజీనేయులువాలేపు
@రామంజీనేయులువాలేపు 6 жыл бұрын
harsha vardhan joga టజ
@Azad-be2kx
@Azad-be2kx 3 жыл бұрын
Bahasa kaadhu idhe
@prakashkurakula4420
@prakashkurakula4420 Жыл бұрын
ఎన్టీఆర్ గారి నటన అద్భుతం. రాజేశ్వరుని సంగీతం అ జరా మమం
@nareshchinagari8580
@nareshchinagari8580 6 жыл бұрын
King is king....tiger annagaru ntr
@bhaskarthudi9980
@bhaskarthudi9980 7 жыл бұрын
A king is always King
@tandreramnarine8674
@tandreramnarine8674 5 жыл бұрын
എന്നാ ഗാഭിംരം രാജസ്സം വീരം great personality
@kishorenaag
@kishorenaag 5 жыл бұрын
Always short of words to describe legendary actor NTR ..Jai ho
@anandkumarreddy5336
@anandkumarreddy5336 6 жыл бұрын
Ilanti nadaka evarina nadavagalara sir meeku evaru satiraru
@Bharat22158
@Bharat22158 2 жыл бұрын
Happiest 100th birthday to NTR ji 🙏🙏 and i despite not knowing telugu saw this film his dialogues all 3 characters he played was extremely great. He will continue to inspire many generations 🙏
@ajaypower5196
@ajaypower5196 9 жыл бұрын
one and only hero all time
@tirupatiraosasanapuri3688
@tirupatiraosasanapuri3688 6 жыл бұрын
Ema gambhiram
@vuppusatyanarayna1144
@vuppusatyanarayna1144 6 жыл бұрын
1000,_bhahubalulu,10,000vuyyalavada narasimha reddy vachina N T R tho deekotte sakthi ilalo leru,puttaleru, ,,, ?
@veeravaraprasad5253
@veeravaraprasad5253 6 жыл бұрын
u r right bro
@eswarvamsi8612
@eswarvamsi8612 5 жыл бұрын
Anna nuvu super ga cheppav Jai ntr
@praveenkumarchowdary5731
@praveenkumarchowdary5731 5 жыл бұрын
S bro u r currect
@ajaykothakota3746
@ajaykothakota3746 5 жыл бұрын
Okarini pogadalante inkokarini takkuva cheyalsina avasaram ledu brother . Ayanani yevaritho nu comparison cheyalsina avasaram ledu
@kirantummalapalli9228
@kirantummalapalli9228 5 жыл бұрын
ఎవడి దమ్ము వాడిది, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు
@skumurali1069
@skumurali1069 4 жыл бұрын
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ జయీభవ విజయీభవ
@thallapallysuresh3853
@thallapallysuresh3853 9 ай бұрын
Anand sir, spb spr song❤
@vasu8233
@vasu8233 2 жыл бұрын
20 శతాబ్దపు నిప్పు కేరటం మన అన్నా నందమూరి తారక రామారావు‌ గారు 🦁🦁
@venkatsaiganeshsomanchi6478
@venkatsaiganeshsomanchi6478 10 ай бұрын
ఈరోజుతో 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దాన వీర శూర కర్ణ జోహార్ NTR 🙏 జోహార్ హరాన్న 🙏 జై బాలయ్య 🦁
@shivasankar7545
@shivasankar7545 3 жыл бұрын
LEGENDARY MUSIC DIRECTOR SANGEETA SAMRAT SRI PENDYALA NAGESWARA RAO GAARIKI HATS OFF ♥
@srinivasreddy-84
@srinivasreddy-84 5 жыл бұрын
పాట మొత్తం సంస్కృతం లో ఉంటుంది
@anji_CCE
@anji_CCE 6 жыл бұрын
ఎవ్వానిచేరూపించే కృష్ణుండుఎవ్వానిమోమునందుడురామరూ పంబునిక్షిప్తమైయెవ్వానియందుండుపరమేశ్వరుడులీన మైయెవ్వడు మూలపాత్రుడు భీమ కర్ణ శుయోధనభీషణ రావణఫల్గుణంజనీపుత్రసహోదరాది ప్రజ్ఞావిజ్ఞ ప్రాజ్ఞ కునందమూరితారక రాముని శిరమువంచి నమస్కరించెద..
@vijayshankarroyals3766
@vijayshankarroyals3766 6 жыл бұрын
Anjaneya Prasad adbhutham mee padyam
@kattaanand8797
@kattaanand8797 5 жыл бұрын
very good my friend
@umadevir7708
@umadevir7708 4 жыл бұрын
Excellent
@chaitanyaprabhulanka4252
@chaitanyaprabhulanka4252 4 жыл бұрын
Really great !
@anji_CCE
@anji_CCE 4 жыл бұрын
@@chaitanyaprabhulanka4252 thanks
@jogaraovenuturupalli6908
@jogaraovenuturupalli6908 Жыл бұрын
మహానుభావుడు ఏ పాత్రకు తగ్గ అభినయం, రాజసం, ఠీవి ప్రదర్శించ గల శక్తి ఆయనకే దక్కుతుంది. మనతరం, పూర్వతరం వల్ల అదృష్టం.. అంతే... ఇక్కముందు ఎవరికి దొరకదు..🙏💐
@maruthilvy
@maruthilvy 3 ай бұрын
Some times I listen to this song for courage and inspiration for mor than 109 times a day❤🎉🎉❤
@challajanardhanarao6862
@challajanardhanarao6862 6 жыл бұрын
imposibl to any person dare...to...act...as dhuryodhan...great...expressions.
@chavallaobulesu6972
@chavallaobulesu6972 6 жыл бұрын
Na age 24 I am big fan NTR
@lion...999
@lion...999 6 жыл бұрын
Jai NTR .viswa vikyatha natasarvabowma neeku nuvve sati naa pranam poiena ninnu marachiponu .Jai NTR
@nagarajbangalore9641
@nagarajbangalore9641 5 жыл бұрын
No one born like him , what a great actor.
@k.tulasaihchary722
@k.tulasaihchary722 6 жыл бұрын
Karana janmudu, Bagavanthunni ela vuntadu ani chuenchina mahanubavudu K TULASAIAH chary
@manikantesh151
@manikantesh151 5 жыл бұрын
Wah wah wah what a song and royalty by a great actor no words to describe Jai ntr
@dhanateja6450
@dhanateja6450 4 жыл бұрын
Duryodhanudiki introduction song and duet hats off to NTR meeku merey sati ledhu meeku poti
@r.g.sridharr.g.sridhar3143
@r.g.sridharr.g.sridhar3143 8 жыл бұрын
I LIKE THIS SONG VERY MUCH THIS DANA VEERA SURA KARNA SONG IS SUPER SONG I LOVE THIS SONG
@venkataramana821
@venkataramana821 6 жыл бұрын
That is NTR acting Badshah
@psychoriderak4623
@psychoriderak4623 3 жыл бұрын
watched more thn 1000 times nvr get bored ❤️❤️❤️
@dinakarvelagala845
@dinakarvelagala845 7 жыл бұрын
Film is good but too lengthy. Ntr Sr best in mythological roles. Nobody can come close to him. We should be lucky that he is telugu bidda.
@siddharthkore99
@siddharthkore99 6 жыл бұрын
What an entry.....Jai NTR
@sajferoz1
@sajferoz1 5 жыл бұрын
Ntr sr .. awesome sir ..U r a role model ..such an.awesome song ..only u could have this song with such grace
@Maheshbabu-gb5hv
@Maheshbabu-gb5hv 8 жыл бұрын
He is tally wood legend
@seenumanju588
@seenumanju588 6 жыл бұрын
super song
@npsreenivasaprasad6807
@npsreenivasaprasad6807 2 жыл бұрын
He is absolute monarch in Tollywood
@yadavpnarendar4249
@yadavpnarendar4249 5 жыл бұрын
Dhanyosmi nata vishwa roopa 🙏
@balaganapathich8521
@balaganapathich8521 6 жыл бұрын
Vilan interduction hero kantee goppaga chupimchina mahaanubhaavudu....
@bobbilinarendra1214
@bobbilinarendra1214 3 жыл бұрын
Ippatiki eppatiki lord raama and Krishna and karna duryodhanulu ela untarante annagaare gurtukostharu eami raajasam💪 malli e yugapurushudu a yugamlo pudatharo Jai Ntr☺
@voyager369
@voyager369 4 ай бұрын
imagine making this epic in just 43 days that too as his own banner's first move being the producer, director and co writer while playing 3 absolutely different roles and making his sons act in supporting roles cos prominent actors and directors from those days are hired for opposite movie so he chose to be everything giving 💯 with what he got ... wow not even oscar can match his greatness 💥🔥🥵
@kpothulaiah270
@kpothulaiah270 6 жыл бұрын
One of the lion.
@amilipogusivasankar2371
@amilipogusivasankar2371 4 жыл бұрын
LEGENDARY MUSIC DIRECTOR SANGEETA SAMRAT SRI PENDYALA NAGESHWARA RAO GARIKI PADABHIVANDANALU
@melodicnostalgic3823
@melodicnostalgic3823 8 жыл бұрын
This is why Hinduism is great !!! Celebrating a song for the Villian, No other culture will do this !!! :D
@monishlion2462
@monishlion2462 8 жыл бұрын
yes
@korukantivishnu
@korukantivishnu 8 жыл бұрын
Black Pagan Bro.. I think you didn't watch the movie. Before commenting, please watch. This song is not a celebration song for villain. This is all about showing Duryodana's appearance. You will understand context if you watch the movie.
@melodicnostalgic3823
@melodicnostalgic3823 8 жыл бұрын
V Korukanti Where do you think they got this song from ? They composed it themselves !!! And that requires serious dedication. I have seen the movie a long time ago, It's slightly biased in favor of Kauravas. In the end, Duryodhana dies in Peace, Remembered as a Great Hero. This is contrary to the Epic. It's not like its a bad thing, Even Ravana was praised in Hindu Epics. I'm just asking people to appreciate Hindu Culture which is open to all ideas, Even celebrating Villians of Epics as Great men.
@korukantivishnu
@korukantivishnu 8 жыл бұрын
Agreed. May be Ravan and Duryodan become villains but they are great, powerful men. I feel they are praised for their might.
@itsbunny3958
@itsbunny3958 7 жыл бұрын
Black Pagan dude he is nt a villain he is a hero who is known for his charities his power for his ability to keep his promises at any cost and also for his friendship and many more. So plz don't call him a villain he is jst a person who did his heroic deeds by staying at the side of evil and donating his life to the good side
@kommarajuvenkataratnakumar9376
@kommarajuvenkataratnakumar9376 3 жыл бұрын
Royal look. Great performance.
@abhishekgoud2309
@abhishekgoud2309 5 жыл бұрын
no words to say about this scene...........jai NTR
@naveenkumar-cn5mg
@naveenkumar-cn5mg 2 жыл бұрын
I guess with the current situation in bollywood if this movie is dubbed in hindi or released with sub titles it will be a super duper hit....!!!
@hindurashtra63
@hindurashtra63 2 жыл бұрын
This Movie is from 1960s.. Lol. Almost 60 years old, Still Superior to any Bollywood Garbage.
@k.anandababu7852
@k.anandababu7852 5 жыл бұрын
రాజసం ఆయన బ్లడ్ లొనే ఉంది
@mopuribashamopuribasha5750
@mopuribashamopuribasha5750 2 жыл бұрын
ఇంతటి మహా మహోన్నతుడు ఈ భువి పైన పుట్టడటం అసాధ్యం.
@hraothrao7770
@hraothrao7770 4 ай бұрын
ఇతనినే వరించాయి అన్ని అదృష్టాలు...దురదృష్టం లక్ష్మి పార్వతి అంతే
@ramamohanv1475
@ramamohanv1475 Ай бұрын
we love india❤️ we like NTR forever 🌹 jai NTR 🙏 Johar NTR 🙏 DVS karna movie is always energetic beacause of దుర్యోదన క్యారెక్టర్ 👏 డైలాగ్స్ 👌 దుర్యోదన సోలో సాంగ్ 👌 డ్యూయెట్ సాంగ్ 👍 హాట్సోఫ్ -- దర్శకుడు ఎన్టీఆర్ గారు 🌷💐🌹🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naveenchandrapal4137
@naveenchandrapal4137 4 жыл бұрын
Rajasam meaning is this video ,the Great telugu industry Legendary actres Sr NTR Garu 💐🙏🙏🙏
@chavallaobulesu6972
@chavallaobulesu6972 6 жыл бұрын
Ee movie lo hero Kante villan character super annagarini chusthunte duryodhanudu ilage undevademo anipisthondi EMI aa rajasam that is Legend NTR garu
@kalyankumar4754
@kalyankumar4754 3 жыл бұрын
ఇటువంటి సినిమాలు వల్ల , ఘనమైన మన పురాణేతిహాసాలు, దారుణ వక్రీకరణకు గురయ్యాయి. వాటిని ధైర్యముగా బయటపెట్టి, అస్సలు సిసలైన మన వారసత్వాన్ని , రాబోవు తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి ప్రవచన కారుల పైన ఎంతైనా ఉంది.
@sagarprathipati8390
@sagarprathipati8390 Жыл бұрын
ఈయన నే డైరెక్టర్ నడక రాజసం ఇవన్ని కెమెరా లొ ఎలా చూడగలిగాడు great NTR
@Sree-rb9pe
@Sree-rb9pe 5 ай бұрын
ఈ ఒక్క సీన్ 10 బాహుబలిలాతో సమానం
@RamGene
@RamGene 4 жыл бұрын
పల్లవి :- జయీభవ.. విజయీభవ.. జయీభవ.. విజయీభవ , చంద్రవంశ పాదోది చంద్రమా కురుకుల సరసీ రాజహంసమా...... జయీభవ.. విజయీభవ... చరణం 1 :- ధన్య గాంధారి గర్భశుక్తి ముక్తాఫలా మాన్య ధృతరాష్ట్ర తిమిరనయన తేజఃఫలా..ఆ... ధన్య గాంధారి గర్భశుక్తి ముక్తాఫలా మాన్య ధృతరాష్ట్ర తిమిరనయన తేజఃఫలా..ఆ... దిగ్గజ కుంభవిదారణచణ శతసోదరగణ పరివేష్టితా..... చతుర్ధశ భువన చమూనిర్ధళణ చటుల భుజార్గళ శోభితా. జయీభవ.. విజయీభవ... చరణం 2 :- కవిగాయక నట వైతాళిక సంస్తూయమాన విభవాభరణా నిఖిల రాజన్యమకుటమణి ఘ్రుణీ నీరాజిత మంగళచరణా మేరు శిఖరి శిఖరాయమాన గంభీర...భీరగుణ మానధనా క్షీరపయోధి తరంగ విమల విస్పార యశోధన సుయోధనా జగనొబ్బ గండ జయహో.. గండరగండ జయహో... అహిరాజకేతనా జయహో.. ఆశ్రిత పోషణ జయహో... జయహో.. జయహో.. జయహో...
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 3 жыл бұрын
Paata chala bagundhi
@likithahandlooms8575
@likithahandlooms8575 2 жыл бұрын
Super
@kalakandaihsahs7180
@kalakandaihsahs7180 2 жыл бұрын
ధన్యవాదములు
@hindurashtra63
@hindurashtra63 3 жыл бұрын
History of Bhaarata was 100 times grander than what we imagine and see in this Movie.. Only Hindus can praise even a Villain Character and make a Movie on them and celebrate it, Because Hinduism never teaches us to judge others by their Negative Traits but appreciate the Positive traits.
@rampakala8357
@rampakala8357 3 жыл бұрын
Both *Positive Hero Roles* like Ram, Krishna n *Negative Hero Roles* like Duryodhana, Ravana will only possible for Mega Mega Star & Mahaneta NTR 🙏
@Azad-be2kx
@Azad-be2kx 3 жыл бұрын
No mega star only NTR garu
@rampakala8357
@rampakala8357 3 жыл бұрын
@@Azad-be2kx Nev observe cheyalsindi.. ippudu unna Megha Star *bacha* gadu.. *Mahaneta n Peoples Leader.. Telugu Desam Party ni (1982) establish chesina 9 months lopate Party ni Power loki techi.. World Record create chesina Real Megha Megha Star Sri Nandamuri Taraka Rama Rao* garu.. Better Understand..
@hemanthps5558
@hemanthps5558 Жыл бұрын
​@@rampakala8357 ne sollu apara bacha gadu andhuke entry ivagane senior heroes andaru acting ni dekadam apesaru highest IHS records sadinchadu natakala acting exscrise la dance lu kakunda acting dance ento chupinchadu all rounder ga no1 place lo rule chesadu poti lekunda cm kana high range ki velladu.. ntr 80s lo full space vunapudu full media suport tho party peti sucess ayadu 90s lone a own valla kutra kutranlaki media oppo avdam tho tatukoleka poyadu 2000s lone peti vunte poti kuda chese vadu kadhu..2009 time lo party biggest parties leaders oppo lo vunte 8 mnths lo 18% votes present ap lo 25% votes sampadinchadu 80s taruvata a record yevari midha ledhu solluga
@seshagiri4242
@seshagiri4242 2 жыл бұрын
ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే నందమూరి తారక రాముడు
@Durgakalyan_World
@Durgakalyan_World 5 жыл бұрын
Aa nadakalo nadavadikalo unna Rajasam Inko 100 janmalu yethina Balakrishna gariki Radhu.... Jai Pedha NTR
風船をキャッチしろ!🎈 Balloon catch Challenges
00:57
はじめしゃちょー(hajime)
Рет қаралды 85 МЛН
Увеличили моцареллу для @Lorenzo.bagnati
00:48
Кушать Хочу
Рет қаралды 8 МЛН
БУ, ИСПУГАЛСЯ?? #shorts
00:22
Паша Осадчий
Рет қаралды 2,7 МЛН
Players vs Pitch 🤯
00:26
LE FOOT EN VIDÉO
Рет қаралды 129 МЛН
Daana Veera Soora Karna | Streaming On Sun NXT | NTR | Saroja Devi
5:19
Daana Veera Soora Karna || Chithram Bhalaare Video Song || NTR, Sarada
3:07
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 4,3 МЛН
Sai Kumar Dialogue of Mahabharatha in WOW..
4:06
Vinay Kanakadandila
Рет қаралды 1,8 МЛН
Bhaktha Prahlada Telugu Superhit Video Songs - Rojaramani ,S. V. Ranga Rao
13:14
Matthu Vadalara Video Song || Sri Krishna Pandaveeyam || N.T.R, K.R.Vijaya
3:10
Shalimar Film Express
Рет қаралды 6 МЛН
風船をキャッチしろ!🎈 Balloon catch Challenges
00:57
はじめしゃちょー(hajime)
Рет қаралды 85 МЛН