ఓం శ్రీ అశ్విని దేవోబ్యా నమః పాహిమాం నమః నన్ను నా రోగ్యన్ని రక్షించండి స్వామీ అశ్విని దేవతలు రక్షించండి నన్ను నా ఆరోగ్యాన్ని కాపాడండి దేవతలారా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jayavarma5734 ай бұрын
నా భర్త ఆరోగ్యం బాగుపడాలి అని కోరుకుంటున్న ఓం అశ్విని దేవతయే నమః
@MahaLakshmi-fz5vr Жыл бұрын
ఈ స్తోత్రం సంపూర్ణం గా విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది
@lathasree1987 Жыл бұрын
నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి అశ్వని దేవతలా రా నాకు మంచి జీవితం అభివృద్ధి జాబ్ & పెళ్ళి జరగాలి తండ్రి..
@uppalakrishnamohansharma412910 ай бұрын
😂lpl❤😂😂😢
@ArunaKumariSiddana7 ай бұрын
?
@govardhanbhonagiri58363 ай бұрын
😢😢 TB bhi@@uppalakrishnamohansharma4129
@lakshmikarri80837 ай бұрын
నా భర్త కంటి చూపు మెరుగు పడిలని కోరుతూ ఓం అశ్విని దేవతా యనమః
@radhika__2103 жыл бұрын
ఈ స్తోత్రాన్ని అందించినందుకు ధన్యవాదాలు
@gundamsneha11212 жыл бұрын
T
@eppalaramachandrareddy55813 ай бұрын
Un@@gundamsneha1121
@venkateswararaonimmala29782 жыл бұрын
ఓమ్ శ్రీ అశ్వనీ దేవతాభ్యోం నమో నమః
@SrinivasRamaraj-b4h Жыл бұрын
ఓం శ్రీ అశ్విని యే నమఃశివాయ 6సవత్సరాలు నాయొక్క కుడిచేయి విరిగిన భాగం తిరిగి యధాః ప్రకారముగా రావాలని నాయొక్క కుడిచేయి తిరిగి మళ్లీ చక్కగా రావాలి అదే నా యొక్క కోరిక ఓం అశ్విని యే నమః నమః
@chittibabuchalla84022 жыл бұрын
ఓం రక్ష రక్ష అశ్విని దేవత లారా నమః
@narsimhuluprodduturi83623 ай бұрын
ఓం నమో శ్రీ అశ్వినీదేవతాభ్యోనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 పాహిమాం సదా రక్షమాందేవా🙏🙏🙏🙏🙏
@b.maddiletymadhu57484 жыл бұрын
స్వామి వారికి శుభోయం. అశ్వని దేవతల స్తోత్రం కొద్దిగా చిన్నాగా ఏదైనా వుంటే పంపండి సర్. అదియును మీ వీడియో లో కనిపించాలి సర్. థాంక్ యు సర్, బి. మద్దిలేటి. (నాకు అనారోగ్యం వున్నాను సర్.అందుకు పంపమంటున్నాను సర్.)
@DailyTeluguVideos4 жыл бұрын
Description lo pettamu chudandi 🙏
@vandanajyothe82563 күн бұрын
🙏నా కు మంచి ఆరోగ్యం ఇవ్వు తండ్రి 🙏
@karunakararaoch45072 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోయోన్నమః
@rameshbabusandhyaramesh622 ай бұрын
ఓం సూర్య దేవాయ నమః ఓం సూర్య నారాయణాయ నమః,ఓం సూర్య పుత్రాయ నమః 🙏,,ఓం అశ్విని దేవతాయ నమః 🙏 ఓం అశ్విని దేవతాయ నమః 🙏 ఓం అశ్విని దేవతాయ నమః 🙏,,నాకు నాకుటుంబానికీ ,,, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించడీ ,,,నా కష్టాలు పూర్తిగా తొలగించండి ,,,, ఆర్ధిక సమస్యలు తొలిగి పొయి,,మీ యొక్క ఆశీస్సులు సధా ఎల్లపుడూ మాపై వుండే లా ధీవించండి అశ్విని దేవతాయ,,,, నమః,🙏👏🙏👏👏🙏🕉️🕉️🕉️🕉️
@rajeswaribai1352 жыл бұрын
Thanks guruvu garu
@thatpurkavyasri79732 жыл бұрын
Om Namho Bagavatha Sri Aswini devtha ya Namho
@DasiArjunaraoArjunАй бұрын
ఓమ్ శ్రీ అశ్విని దేవతాయ నమః నేను అందమైన గృహం కట్టుకోవాలి నన్ను దీవించండి
Dear thanks for giving us good stotramu regarding Ashwini devathalu.
@prramalaksmi43043 жыл бұрын
Guruvugaru Namaste roju parayanam chestanu me padalaku vandanalu guruvugaru Namaste
@swapnajanagama4492 жыл бұрын
Thanks for providing the meaning in another video...was searching from long time
@kumariguglothu73103 жыл бұрын
ధన్యవాదాలు సార్
@back2goldendays5372 жыл бұрын
ఓం శ్రీ అశ్వినీ దేవతాభ్యోంన్నమః
@mrani22564 жыл бұрын
Description lo stotram clear GA icharu thank you so much Andi Ila Ibadan andariki useful avtundi
@leelarekapalli57093 жыл бұрын
How can we get the description.
@laxmidevipilaka58763 ай бұрын
Discription ela teesukovaali?@@leelarekapalli5709
@jayavarma5738 ай бұрын
Aswini దేవతలరా మా అమ్మ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను
@gangisathyanarayana4901 Жыл бұрын
Om sree Asvini Dayvatabyonamo nmaha.
@padmakommajosyula62144 жыл бұрын
ఇంత మంచి స్తోత్రం ఇచ్చినందుకు ధన్యవాదాలు
@DailyTeluguVideos4 жыл бұрын
ప్రతి శ్లోకం యొక్క అర్ధం వివరణతో వీడియో విడుదల చేస్తున్నాం. తప్పక చూడండి.
@sadakmohan1862 жыл бұрын
OM ASWANI DEVATH A NAMO NAMAMYAMAM
@ShylajaG-ro9kz9 ай бұрын
అశ్విని దేవతలు నాకు సంతనం ప్రసాదించినందుకు కృతఙ్ఞతలు అష్టయిశ్వర్యలు ప్రసాదించినందుకు కృతఙ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@kothapalliobulapathi90584 ай бұрын
Om aswini devathalra na arogyam bagundali swamy na pillalu jeevithalu chudalani undi Naku sampoorna arogyam pradinchu thandri namo namaha
@Swarnalathamavuri Жыл бұрын
Aswani devatalu raksha raksha thandri,,,,,🙏🙏
@Swarnalathamavuri Жыл бұрын
Om sri aswani devatalu namaha,,,,🙏🙏🙏
@radhika__2103 жыл бұрын
ధన్యవాదాలు
@radhika__2103 жыл бұрын
ఈ స్తోత్రాన్ని అందించినందుకు ధన్యవాదాలు
@siddartharedmiphone25524 ай бұрын
Maa kutumbam lo andariki ae anaarogyam lekunda aarogyam ga undela deevinchu thandri
@shilpaanil27854 жыл бұрын
May Lord Hayagreeva bless each one of us and HEAL THE WORLD 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@DailyTeluguVideos4 жыл бұрын
ప్రతి శ్లోకం యొక్క అర్ధం వివరణతో వీడియో విడుదల చేస్తున్నాం. తప్పక చూడండి.
@krishnamurtyramoju7154 Жыл бұрын
@@DailyTeluguVideosపిడపర్తి పెద్ద పంచాంగంపిడపర్తి పెద్ద పంచాంగంపిడపర్తి పెద్ద పంచాంగంపిడపర్తి పెద్ద పంచాంగంపిడపర్తి పెద్ద పంచాంగంపిడపర్తి పెద్ద పంచాంగంపిడపర్తి పెద్ద పంచాంగంపిడపర్తి పెద్ద పంచాంగంపిడపర్తి పెద్ద పంచాంగంపిడపర్తి పెద్ద పంచాంగం
@@DailyTeluguVideos Could not get the description how to get it
@lakshmikoka63428 ай бұрын
నాకు చెడు ఆలోచనలు రాకుండా చూడు తల్లి నాకు పెళ్లి జరగాలి తల్లి నాకు మంచి జీవితాన్ని ప్రసాదించి
@modalimurthy7164 ай бұрын
ఓం శ్రీ అశ్వనీదేవతాయై నమో నమః. మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏.
@lellagirija16214 жыл бұрын
Innumerable namaskar as and thanks
@srinivasaraobonam2632 Жыл бұрын
🌹🙏🌹 ఓం శ్రీ అశ్వనీ దేవతా యై నమః
@chandamsuresh91354 ай бұрын
నా ప్రేమను గెలిపించు స్వామి 🙏 నేను ప్రేమించిన అమ్మాయి కి నాకు పెళ్లి చేయండి స్వామి 🙏 నా పెళ్లి నేను ఇష్టపడే ఏమైతో జరగదు అని అందరూ అంటున్నారు నువ్వే జరపించాలి నినే నాముతున్నా స్వామి ... 🙏
@Swarnalathamavuri3 жыл бұрын
Surya putrulu Om Sri Aswani Devatalu Namaha
@sivaramkrishnakittu38348 ай бұрын
అశ్విని దేవతలారా దీవించండి నాకు మంచి ఆరోగ్యం మంచి ఉద్యుగం ఇవండీ స్వామి
ప్రతి శ్లోకం యొక్క అర్ధం వివరణతో వీడియో విడుదల చేస్తున్నాం. తప్పక చూడండి.
@simhadrinath8 ай бұрын
I am very happy to hear and also see the sthothram part. Thank you sir for giving us access to it and telling us the greatness of this sthothram!
@eswarmaddali1453Ай бұрын
Om namo aswini devataya namaha na koduku arogam baga vundela cheyi tandri
@bgm31408 ай бұрын
నాకు పెద్ద సమస్య ఉంది correct ga ఉండేలా చూడు స్వామి
@nirmalanemmani20802 ай бұрын
Om Aswini Devathaya Namah 🙏🙏🙏
@bollirajkumar83953 жыл бұрын
Om Nama shivaya Om nama shivaya om nama shivaya jai sri ram jai sri ram jai sri ram
@venkatanarasareddynavuru85084 жыл бұрын
Om Sri Asvinidavata Saranu Saranu Rakshamam Pahimam
@hkgoud50543 жыл бұрын
A Ma A A S A V G Om Sri Ganesh deva namah Om namah shivaya Om Sri Durga Devi namah Om Sri Ashwini devatalara namah
@wisdom28854 жыл бұрын
ధన్యవాదాలు....
@smartnaresh974 жыл бұрын
Super Sir
@chittisathwika55174 жыл бұрын
Naku manchi aarogyam prasadhinchandhi Amma🙏🙏🙏🙏🙏
@mangipudisubbarao28694 жыл бұрын
Very useful
@P.Anji5794 жыл бұрын
Jai Ganesh 🙏🙏🙏 jai Ashwini devatha 🙏🙏🙏
@EntertainingVedioHub9 ай бұрын
ఓం శ్రీ అశ్వనీ దేవతా ఐ నమః
@sridevi.adharapurapu6694 жыл бұрын
ఓం అశ్వని దేవతాభ్యోమ్ నమః
@madhaviramu62493 жыл бұрын
🙏
@kutumbaraoannavarapu18332 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kutumbaraoannavarapu18332 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 t
@ramuduppada82272 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏💐💐💐
@shankaracharis34562 ай бұрын
Pl. Describe. Meaning. Of. Sthotram. Each. Pata. 😮
@saradakumar33744 жыл бұрын
Thank you so much sir
@katamaseenu3 жыл бұрын
🙏 దేవతలు 🌹వేదాలలో ‘అనుమతి’అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. 🌹వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు. అశ్వ రూపంలో సూర్యుడు, ఛాయాదేవి సంభోగించుట మూలంగా వీరు జన్మించారు. 🌹మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరిసోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన. 🌹ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించ కూడని మాటలను పదేపదే అంటే దేవతలు వెంటనే తథాస్తు అనేస్తారు. వీరినే తథాస్తు దేవతలు అంటారు. 🌹సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. 🌹ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదులేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. 🌹ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. 🌹కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు. అనారోగ్యానికి గురైనపుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్లండని సలహా ఇస్తారు. 🌹వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు.. హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీని వల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి. 🌹చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. ధన్యవాదములు 🙏
@nagubabeswararaocheemalapa11174 жыл бұрын
Excellent.
@ramamanohar52022 жыл бұрын
ఓమ్ శ్రీ అశ్వనీ దేవతాయ నమః 🙏🙏
@RavikkThe3 жыл бұрын
Thank guruji
@kothapalliobulapathi90585 ай бұрын
Ma iddaru pillalu arogyam bagundali om aswini devathalara namo namaha
@sravanibodasingi69024 жыл бұрын
OOOM ASWANI DEVATHAYE NAMAHA
@kavithaaerolla38314 жыл бұрын
🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 Namah Shivaya
@suryabhagavanulubhattiprol65284 жыл бұрын
Good god bless you 🙏🏽🙏🙏🙏🙏
@DailyTeluguVideos4 жыл бұрын
🙏🙏
@ramachandrareddy59873 жыл бұрын
God bless. Sarve jana sukino BHAVANTU
@bollirajkumar83953 жыл бұрын
Jai sri ram jai sri ram jai sri ram
@gurudevkale29854 жыл бұрын
Slokalanu screen painaprakatiste menu vrasukoni nerchukuntamu Guuruvu gariki satakoti padaabi va danalu Chala hakkaga teliya chestunnaru
@DailyTeluguVideos4 жыл бұрын
ఈ స్తోత్రాన్ని డిస్క్రిప్షన్లో కూడా ఉంచాము గమనించగలరు. 🙏
@gurudevkale29854 жыл бұрын
@@DailyTeluguVideos Thanks
@DailyTeluguVideos4 жыл бұрын
ప్రతి శ్లోకం యొక్క అర్ధం వివరణతో వీడియో విడుదల చేస్తున్నాం. తప్పక చూడండి.
@gurudevkale29854 жыл бұрын
@@DailyTeluguVideos Alage namaskaram swamygaru
@lakshmikoka63428 ай бұрын
ఓం నమో అశ్విని దేవతలారా
@radhasrinivas99094 жыл бұрын
Om namo aswini devathaye namaha
@RameshYadav-xs2fz4 жыл бұрын
Om ashvini devothobya namah
@mallikarjunk79693 жыл бұрын
ಶಿವ❤🌹🙏 ಶಿವ❤🌹🙏 ಶಿವ❤ u🌹🙏
@jayavarma5734 ай бұрын
ఓం అశ్వినిదేవత namaha
@jayanthysreenivasulusetty56024 жыл бұрын
Very audible
@DailyTeluguVideos4 жыл бұрын
ప్రతి శ్లోకం యొక్క అర్ధం వివరణతో వీడియో విడుదల చేస్తున్నాం. తప్పక చూడండి.
@janardhanreddy74653 жыл бұрын
OM ASWINOBYA NAMAHA PAHI PAHI
@parvathioruganti44283 жыл бұрын
Dhanyawadalu
@madhunayak672710 ай бұрын
OM Aswin Devathalara namo namah Naku arogyam baga ladhu kapadu thandri pàdhabhi vàndnalu thandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@SpiritOfIndiaaa4 жыл бұрын
thanks a lot , గురువు గారు, ప్రతి slokam మరియు అర్ధము రాయండి. లేక పొతే యేమి ఉపయోగం ఉండదు.
@DailyTeluguVideos4 жыл бұрын
ప్రతి శ్లోకం యొక్క అర్ధం వివరణతో వీడియో విడుదల చేస్తున్నాం. తప్పక చూడండి.
@SpiritOfIndiaaa4 жыл бұрын
@@DailyTeluguVideos thank you guruvu gaaru ....kinda pdf lo ivvandi ...memu print out teesukoni ma pillalaku neerpeyyavachchu...