దైత్య గురువు శుక్రాచార్యుడి మృతసంజీవనీ విద్య! | Shukracharya Mritasanjivani Vidya | MPlanetLeaf

  Рет қаралды 30,267

Voice of MAHEEDHAR

Voice of MAHEEDHAR

Күн бұрын

Пікірлер: 54
@hemanthkumar2389
@hemanthkumar2389 2 жыл бұрын
ఓం శ్రీ శంఖు చక్ర దరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్🙏🙏🙏
@maheshnanda2014
@maheshnanda2014 2 жыл бұрын
సార్ మీ వాయిస్ చాలా బాగుంది.... ఒక్క సినిమాకి అయిన మీ వాయిస్ ఇవ్వండి...Plz sir.......🙏🙏🙏🙏 ఓం నమః శివాయ....
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 жыл бұрын
ధన్యవాదాలు మహేష్ గారు 🙏 అవకాశం వస్తే తప్పకుండా ఇస్తానండి.. 🚩 ఓం నమః శివాయ 🙏
@sireeshaachary9587
@sireeshaachary9587 2 жыл бұрын
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు 🙏🙏 🕉️ నమః శివాయ 🙏🙏🙏 🕉️ కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏 సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 жыл бұрын
మీకు కూడా ధన్యవాదాలు శిరీష గారూ 🙏
@sireeshaachary9587
@sireeshaachary9587 2 жыл бұрын
@@VoiceOfMaheedhar 🙏😇
@tsr3248
@tsr3248 2 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏 తదుపరి వీడియో కోసం ఎదురుచూస్తున్నాము
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 жыл бұрын
ఈరోజు భగవద్గీత Publish చేశాను TSR గారు 🙏 Next video Sunday..
@sirishasiri2062
@sirishasiri2062 2 жыл бұрын
Sir mi voice amazing very clear and clarity , sir miru voiceover cheyyandi movies milanty vaariki chances chalaa bagaa aaaaa vasthai , mi voice a miku varam , miru indian avvatam ma adhrustam , tq sir
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 жыл бұрын
Thank you very much for the boost up sir 🙏
@Varanasibharadwaj
@Varanasibharadwaj 2 жыл бұрын
Jai Srikrishna... 🙏
@Balakishan434
@Balakishan434 2 жыл бұрын
Jai Sri Ram
@srikrishna755
@srikrishna755 2 жыл бұрын
Thanks sir
@parsaparameshwar4996
@parsaparameshwar4996 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏ఓం నమ శివాయ నమః🙏🙏🙏🙏
@Sridhar0949
@Sridhar0949 2 жыл бұрын
భూత ప్రేతాలు పిశాచాలు వీటి గురించి ఓ వీడియో చేయండి.... ప్రామాణికం గరుడపురాణం....
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 жыл бұрын
తప్పకుండా చేస్తాను శ్రీధర్ స్వామి గారు 🙏
@Bangaram-t2g
@Bangaram-t2g 2 жыл бұрын
Your voice soo sweet
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 жыл бұрын
Thanks a lot Rajesh garu😊
@saisudhanrusimhadevara6336
@saisudhanrusimhadevara6336 2 жыл бұрын
om namah sivaya 🙏
@santhoshvanjari6505
@santhoshvanjari6505 2 жыл бұрын
Hi
@MeekuThelusa
@MeekuThelusa 2 жыл бұрын
nice video 🙏🙏🙏
@namanipadmavathi7000
@namanipadmavathi7000 2 жыл бұрын
భృగు మహర్షి - పాదానికి కన్ను ఎందుకు ఉండిందో, చాలా సార్లు తెలుసుకునే ప్రయత్నం చేశాను, కానీ.. ఎక్కడా ఆ విషయం దొరకలేదు.. మీకు సమయం ఉన్నప్పుడు (ఉంటేనే) తెలియపరచండి 🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 жыл бұрын
మంచి Topic ని suggest చేసినందుకు ధన్యవాదాలు పద్మావతి గారు 🙏 తప్పకుండా ప్రయత్నిస్తానండి..
@thumpudisitaramanjaneyagup9892
@thumpudisitaramanjaneyagup9892 2 жыл бұрын
🙏🙏🙏🙏
@srinivassonampudi2069
@srinivassonampudi2069 2 жыл бұрын
జై శ్రీరామ్
@madhukurapati4560
@madhukurapati4560 2 жыл бұрын
Namasthesir.goodvideo.
@garrepallisrinivaschary2736
@garrepallisrinivaschary2736 2 жыл бұрын
శుక్రాచార్యుడు కి మృత సంజీవని మరియు దేవయాని పుట్టుక గురించి ఈ వీడియోలో తొలిసారి తెలిసిందీ 🙏🙏🙏
@garrepallisrinivaschary2736
@garrepallisrinivaschary2736 2 жыл бұрын
గురువుగారు తరువాతి వీడియో తొందరగా పెట్టగలరు 🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 жыл бұрын
ధన్యోస్మి శ్రీనివాస్ చారి గారు 🙏 నా ప్రస్తుత activities దృష్ట్యా Sundays మరియూ Tuesdays మటుకే వీడియోలు పెట్టగలుగుతున్నానండి.. త్వరలో పెంచే ప్రయత్నం తప్పకుండా చేస్తాను..
@abhishekkumar-ze3dx
@abhishekkumar-ze3dx 2 жыл бұрын
Black turmeric gurinchi chepandi and Dani oka significance chepandi and yekada vadaru purvam lo
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 жыл бұрын
తప్పకుండా ప్రయత్నిస్తాను అభిషేక్ గారు 🙏 ఈలోపు మన అనుబంధ channel లో నల్ల పసుపుపై ఈ video చూడండి.. kzbin.info/www/bejne/pYOtYZVjZbaDh80
@abhishekkumar-ze3dx
@abhishekkumar-ze3dx 2 жыл бұрын
@@VoiceOfMaheedhar thankyou sir
@umaraviraj762
@umaraviraj762 2 жыл бұрын
"గీత"ను ప్రవచించే మీరు.. ఈ రోజు (14 /12)గీతా జయంతి సందర్భంగా ఇంతవరకూ.. ఎటువంటి post పెట్టకపోవడం కడు ఆశ్చర్యంగా ఉంది.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 жыл бұрын
పరిస్థితులు కూడా సహకరించాలికదా ఉమ గారు 🙏
@pullabhatlarajeshsharma2326
@pullabhatlarajeshsharma2326 2 жыл бұрын
🙏🙏🙏🌹🌹🌹
@manasakeerthigarlapati4301
@manasakeerthigarlapati4301 Жыл бұрын
Sir e vidhya ku related ga next videos pettandi sir. Ante a Vidya ekkada use chesaro chepthannaruga. Thank you 😊
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar Жыл бұрын
🙏🙏🙏
@PraveenkumarPraveena
@PraveenkumarPraveena Жыл бұрын
Narachiralu ante yelanti vastralu chopandi
@VadlaSujatha-v7q
@VadlaSujatha-v7q 24 күн бұрын
శుక్రాచార్యుడు కచునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం నచ్చక కచుని చంపి అ బూడిద శుక్రాచార్యుడు తాగే సురాపానంలో కలిపారు దేవయాని కచుని గురించి దుఃఖిస్తూ ఉంటే శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో ఎక్కడ ఉన్నది తెలిసి అతనికి మృత సంజీవని విద్య బోధించి సజీవునిగా చేశాడు. మధ్యపానం చేసిన వారికి లక్ష్మీ అనుగ్రహం లభించదు గౌరవం దక్కదు అని శాసనం
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 22 күн бұрын
🙏🙏🙏
@Sridhar0949
@Sridhar0949 2 жыл бұрын
"చత్రపతి శివాజి" కి అమ్మవారు ఎందుకు ఖడ్గం ఇచ్చింది ఆంతర్యాలు అన్నీ తెలియచేయండి....
@garrepallisrinivaschary2736
@garrepallisrinivaschary2736 2 жыл бұрын
మాకు కూడా ఈ విశయం తెలియజేయాలని కోరుకుంటున్నాం గురువుగారూ 🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 жыл бұрын
నమస్తే శ్రీధర్ స్వామి గారు మరియూ శ్రీనివాస్ చారి గారు 🙏 ఛత్రపతి శివాజీ గురించి గతంలో మనము చేసిన ఈ వీడియోను ఒకసారి చూడండి.. kzbin.info/www/bejne/n6Wae4xnn9VlZqM ఇంకేమైనా miss అయివుంటే తెలుపుతారని ఆశిస్తున్నాను 🙏
@Sridhar0949
@Sridhar0949 2 жыл бұрын
శివాజి గురించి చక్కగా తెలియచేశారు... తెలియనవి ఎంతో తెలిసింది... మంచిది... అభినందనలు.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 жыл бұрын
​ ధన్యోస్మి శ్రీధర్ స్వామి గారు
@Sridhar0949
@Sridhar0949 2 жыл бұрын
మహిధర్‌ గారు మరో విషయం గూర్చి కూడ మీరు తెలియచేయగలరని ఆశిస్తున్నాను.... ప్రస్తుతం సమాజంలో ఓ పెద్ద సమస్యగా ఎదురవుతోంది నా లాంటి (పూజారులు,అర్చకులు,జోతిష్యపండితులు పౌరోహితులు మరేతర కావచ్చు ) అందరికి కూడ తలనొప్పిగా మారింది,,అసలు విషయం ఏంటంటే ఏదైనా ఓ పర్వదినం (పండగ) వచ్చిందనుకోండి ఓ పంచాంగ కర్త ఓ రకంగా ముద్రణ చేస్తాడు... మరో పంచాంగ కర్త అంటాడు...కాదు కాదు ఇదిగో ప్రామాణికం ఇదే సరైనది అది తప్పు అంటాడు వీరిద్దరి మద్య మేం నలిగి బయట వాల్లకు చెప్పలేకున్నాము ఏది సరైనది ఏడి సరైనది కాదని చెప్పలేకపోతున్నాము,వీధికొకడు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చిన పంచాంగకర్తల వైఫలమ్యా....? పూర్వగణిత పంచాంగమే సరైనది అంటాడు....? కాదు ఇదిగో ప్రామాణికం దృగ్గణిత పంచాంగం సరైనది అంటాడు ఇంకొకడు... పక్క రాష్ట్రలలో ఇలాంటి సమస్య లేనే లేదు రాబోవు మకరసంక్రాంతి 2022 14వ తేది అని కాదు 15వ తేది ఇలా ఉన్నవి,భక్తులకు ఎలా తెలపాల అన్న సందిగ్ధంలో ఉంటున్నాము...దీనిపై అతి స్పష్టంగా ఓ వీడియో చేయండి అందరికి ఓ అవగాహన వచ్చే విధంగా....నిత్య శ్రీ వీరాంజనేయ సాధకులు శ్రీధర్‌ శర్మ త్వరలో...చెప్పగలరని ఆశిస్తున్నాను...
@dithiathidi4803
@dithiathidi4803 2 жыл бұрын
లోగడ విషయం ఇంత విపులంగా తెలియదు, మరింతగా.. విషయాన్ని తెలియపరచినందుకు, ధన్యవాదాలు 🙏 3.15 ..వద్ద కుండ లేక గుండ ధూమం, నాకు voice correct గా వినిపించలేదండీ.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 жыл бұрын
వాడుక భాషలో గుండమే అయినా, పురాతన లిపిలో ఉన్న వాయుపురణంలోని విషయాన్ని మార్చే అంతటి జ్ఞానిని కాకపోవటంవల్ల, ఉన్నది ఉన్నట్లుగా, కుండ ధూమంగానే చెప్పవలసి వచ్చింది అతిధి గారు. తప్పులుంటే మన్నించగలరు 🙏
@dithiathidi4803
@dithiathidi4803 2 жыл бұрын
@@VoiceOfMaheedhar Sir ..పెద్ద వారు 🙏 మన్నింపుల దాకా ఎందుకులెండి, "నేను తెలుగు పూర్తిగా తెలియని అజ్ఞానిని"... "కుండ" ధూమం అనే పదం మొదటి సారిగా వినటం వల్ల కాస్త సందేహం కలిగింది అంతే తప్ప, తప్పులు వెతికే ఉద్దేశం గానీ.. అత్యుత్సాహం గానీ..ఏ మాత్రం కాదు ☹️ 🙏
@bhaskardhulipala6826
@bhaskardhulipala6826 2 жыл бұрын
🙏🙏🙏
@sivaparvathisivaparvathi3773
@sivaparvathisivaparvathi3773 2 жыл бұрын
🙏🙏
@rajeshwaridr3439
@rajeshwaridr3439 2 жыл бұрын
🙏🙏
@pavankumarpavan8720
@pavankumarpavan8720 2 жыл бұрын
🙏
Chaganti koteswara rao bhagavad gita pravachanam latest
54:44
Yay, My Dad Is a Vending Machine! 🛍️😆 #funny #prank #comedy
00:17
Человек паук уже не тот
00:32
Miracle
Рет қаралды 1,6 МЛН
Elza love to eat chiken🍗⚡ #dog #pets
00:17
ElzaDog
Рет қаралды 11 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 12 МЛН
Yay, My Dad Is a Vending Machine! 🛍️😆 #funny #prank #comedy
00:17