శ్రీ మాత్రే నమః గురువుగారికి హృదయపూర్వక పాదబి వందనం🙏
@MYmreddy-mu7ne5 ай бұрын
అంబాత్రేయక్షేత్రంలో నేను గోమాతకళ్యాణంచూడటానికీ వచ్చి ఓక రాత్రి అమ్మవారి ముందు నేలపై ఓకరాత్రి నిద్రించాను,చాలాప్రాశంతంగా మనసుకు అనిపించింది.స్వామి.ఓంశ్రీమాత్రేనమః
@valabojubhishma7622 ай бұрын
Adress bro
@AshokKumar-km5up4 ай бұрын
స్వామి, మీరు కరణ జన్ములు , మీ జ్ఞానం అపూర్వం, ప్రజలకు జ్ఞానాన్ని మరియు జీవన విధానాన్ని నేర్పడానికి జన్మించిన యోగి పుంగవులు, శ్రీ మాత మహత్యాన్ని తెలుపడానికి వెలసిన మహాత్ములు, శ్రీ చక్ర మహత్యమును, మణిద్వీప వర్ణన మరియు విలువను తెలుపడానికి ఆ మాత ముకు ప్రసాదించిన స్వములు మీరు. స్వామీ ఆ శ్రీ మాతా ద్వారా మీకు వందనములు 🙏🙏🙏.....
@g.gurusai74873 ай бұрын
😊😊❤❤🎉
@umamohangimka94344 ай бұрын
మీ పాదాలకు శతకోటి వందనాలు గురూజీ
@ravipenugunuri793 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి మీరు నన్ను అనుగ్రహిసండి మీ దర్శన భాగ్యం కలిగించండి.🙏🙏🙏
@NarsimhulugoudMamidi4 ай бұрын
గురు బ్రమ్మ గురు విష్ణు గురు దెవొ మహేశ్వరా గురు సాక్షత్ పర బ్రమ్మ తస్మిశ్రీ గురవే నమహా
@vijayalaxmi1243Ай бұрын
Namaskaram, Swamiji namaskaram,🙏🙏🙏🙏🙏
@jarupulamonika74775 ай бұрын
గురువుగారు మీ పాదలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ ఆంబాత్రయా క్షేత్రం రాబోయే కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ప్రసిద్దీచేందిందో ముగ్గురు అమ్మావార్లూ అలా ప్రసిద్ధి చేంద్దుతూంది
@asr3593 ай бұрын
గురూజీ నమస్తే. మీరు ఒక అద్భుతం
@mekalamokshagna79355 ай бұрын
శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి గారికి పాధాభివందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మేకల పెద్దోల ఏడుకొండలు యాదవ్
@jyothisrinivas31315 ай бұрын
అందుకే గురువు సర్వజ్ఞుడు,గురువు దైవజ్ఞుడు,గురువున్నావాడు అదృష్టవంతులు,మనం ఎంతో అదృష్టవంతులం స్వామి లాంటి గురువు మనందరికీ దొరకటం మన పూర్వజన్మ సుకృతం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹
@somireddysomu49094 ай бұрын
🙏
@sripalgottumukkula4 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః మీకు పాదాభి వందనాలు గురువు గారు
@pathanjaliarogyakendram68544 ай бұрын
ఓమ్ జీ నమస్తే స్వామీజీ... మీ నాలెడ్జి చాలా అద్భుతం.... ఒక సద్విమర్శ చేయవచ్చా... స్వామీజీ... కొన్ని మాటలు.... మార్చుకోవాలి... స్వామీజీ ... దూల... అని.. ఇంకా ...... 🙏🕉️... మీ నిజాయితీ సూపర్ జీ
@rkgoud45025 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః స్వామి మీకు ప్రత్యేక ధన్యవాదాలు
@MaheshMahesh-ld1jh4 ай бұрын
💐ముగ్గురమాలకు శతకోటి వందనాలు🙏🙏
@SambaMurthyRajupeta5 ай бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః
@yellampallibuchaiah89683 ай бұрын
ఓం నమశ్శివాయ 6:54 🙏🙏🙏
@BalajiBalaji-nk9fn2 ай бұрын
Sri ram jai sri ram
@vijayalakshmimanthati95775 ай бұрын
Om sri mathre namaha guruvu gariki padabhi vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om sri sri sri Adithya parasri swamivariki sathakoti namskaramulu thank you thank you thank you univars
@achugatlabalraj68125 ай бұрын
🙏🙏 OmSree Matree Namah 🙏🙏🙏
@balrajgoud74704 ай бұрын
Jai gurudeva
@Adhya_creation_5 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏
@pavan_kumar-95 ай бұрын
శ్రీ మాత్రే నమః
@sreeanjaneyulu56614 ай бұрын
Jai gurudev 🙏🙏🙏🙏🚩🙏🙏🙏🚩
@shivshakthi_love_lover4 ай бұрын
నా మనసు అంత ఆత్మహత్య మీద వుంది. ఎందుకు ఇలా అర్ధం కావట్లేదు. ఎదో తెలియని భయం స్వామి. ఎందుకో అర్ధం కావట్లేదు. చాల బలహీన మనస్తత్వం ఐపెండి నా మెదడు కి స్వామి. నాకు మరణపరిష్కారం అన్నట్లు నా మైండ్ లో ఫిక్స్ అయిపెండి. దయచేసి నాకు సహాయం చెయ్యండి స్వామీ. 🙏🙏🙏🙏🙏🙏
@suryavathidevi22905 ай бұрын
Om Sri Sri Sri satya sai ram God
@achugatlabalraj68125 ай бұрын
🙏🙏 Gurudev pranamamlu 🙏🙏🙏
@ramadasmadiga43045 ай бұрын
om sree matreeya namo namaha
@kiranfacts70404 ай бұрын
Swamy ne darshanam kavalani na manasu tha tha ladutondi swamy
@kiranfacts70404 ай бұрын
Swamy na Peru madhu sudhana achari Kadapa dt Badvel swamy
@ramreddy46334 ай бұрын
Om Shri matreya namah❤
@yellampallibuchaiah89683 ай бұрын
ఓం నారాయణ నమః
@purushothamnalagonda5804 ай бұрын
Meru ma adilabad ravalani korutunnam swami
@pavankumarpampana98364 ай бұрын
Bharat meda kutralu chestunna vari manasu marchandi swami🎉
@dsankariachari63884 ай бұрын
🙏🙏🙏🙏guruji
@somireddysomu49094 ай бұрын
Swamyji Mee padapadmamulaku namaskaram.chudalani undi.emicheyali.meeru anugrahinchandi guruvugaru.deevinchandi.please.
A namasmarana cheste liflo success lo untanu Swami
@Sampathkumaratla5 ай бұрын
మేము మొక్కితే దేవతలు వినరు అన్నారు గురువు గారు మరి మాకు దిక్కు ఎవ్వరు స్వామి
@Raghavendarsannilabhogaram5 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sskrovvidi5 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@SampathDevishetti-iw8nr5 ай бұрын
Ashramam location pettandi
@mirzapuramrenuka24285 ай бұрын
🙏🙏
@Kumargoli15 ай бұрын
🕉🕉🕉🚩🚩🚩🙏🙏🙏
@darling_guru_5 ай бұрын
Address swayam
@guturuvennela5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Originalvel4 ай бұрын
Tirupati rich Swami 🎉😢... not possible 😢
@anjaneyulubrajana115 ай бұрын
🌹🌷🌺🙏🙏🙏🚩
@eye_lock_views34325 ай бұрын
❤❤❤
@kasojuravi14915 ай бұрын
శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనాలు
@PrasadWater-pg2fh4 ай бұрын
🌹🌹🌺🌺🌺🌺🌺
@manupilla9995 ай бұрын
Manchi manasu tho unnollake manushulu ibbandhi pedutunnaru chivariki devudu kuda ibbandhi pedutunnaru.swamy Ila comment pettinanduku kshaminchandi.dabbulu unnollaki and noru unnollake devudu kuda manchi chesthunnadu.mammalni aithe valla mundu avamanam padela chesthunnadu swamy😢😢😢
@mohanreddynelapalli24115 ай бұрын
మంత్రాలు వలన ఎలాంటి ఉపయోగం లేదని ఇప్పటి జనరేషన్ కు బాగా తెలిసింది,
@AshokKumar-ml5ne4 ай бұрын
can someone share the address ? how to reach from Kurnool?
@shekarkalvakurthi27734 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙎♀️
@bhaskarkambala80554 ай бұрын
Om
@guruduswarna79614 ай бұрын
Me Asramam ph no kavali swamy
@MadhusudhanGoud-oq4tm4 ай бұрын
Plese me ph no Swamy antha manchi devunui visaluumanchiga chebhutunaru
@Originalvel4 ай бұрын
Like
@MrHarishkumark4 ай бұрын
స్వామీజి.. నాకు ఓం నమః శివాయ అని అనుకోవడం అలవాటు.. ఈ వీడియోలో మీరు చెప్పినట్టు అది మంత్రం, గురువు ద్వారా తీసుకుంటే స్మరించాలి కదా.. మరి నాకు నచ్చిన దేవుడు శివుడు.. అతని ఎలా స్మరించాలి ?
@pavanim17234 ай бұрын
శివాయ నమః అని అనుకోవచ్చు అండి
@omshiva81255 ай бұрын
Nenu pettina comment ki reply ledu 😢
@umamohangimka94344 ай бұрын
అడ్రస్ ఎక్కడ గురూజీ ఎలా రావాలి ఫోన్ నంబర్ ఉంటే ఇస్తారా గురూజీ
@Mahi143-g3x4 ай бұрын
See channel description
@venkataramanamma13014 ай бұрын
Mi Vaakku Phalinchi Tirutundi
@sivathecreator91205 ай бұрын
Vemana ye mantram cheyyaledhu anukuntaga swami mari aayana kuda ntho mandhiki svasthatha chesaaru kadhaa adhi ye mantram valla