నేను ప్రత్యక్షంగా చూశాను. గురువు గారి దగ్గరికి వచ్చి మనం చెప్పకుండా ఆయన మన విషయాలు చెప్పారు. నాకు వళ్లు జలదరింపు కలిగింది. మనసు ప్రశాంతత కలిగి మనో నిబ్బరం కలిగించి. ఎప్పటికీ నేను ముఖ్యమైన పనిమీద వెళ్లినప్పుడు కార్య విజయం కోసం గురువు గారి ని ఫోటోలో చూసి ఆయనకు చెప్పుకునే వెళ్లి వస్తాను. అమ్మ దర్శనం , గురువు గారి ఆశీర్వచనం ఉంటే అన్నీ ఉన్నట్టే.
@vajjalarangacharyulu6316 Жыл бұрын
గొప్పవారు
@naga5402 Жыл бұрын
Sir please 🙏 how to reach gurugaru and any appointment is there. Or we can visit any time. Shall we talk with gurugaru
@subbarao5377 Жыл бұрын
🙏🙏🙏
@pydadaraju8505 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@HappysHomeKitchenBites Жыл бұрын
Phone numbers vunte isthara please
@viswan4029 Жыл бұрын
మనం ప్రతి రోజు ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి వీడియో లేదా భగవత్ సందేశం వినాలి అని రాసిపెట్టి ఉంటేనే అది మన కంటపడుతుంది , వినపడుతుంది. నేను ఎన్నో సార్లు గాడ్ గారి గురించి విన్నాను , కానీ ఎలాగుంటారో అని తెలీదు. ఈ రోజు నా అదృష్టవశాత్తు మంచి దర్శనం, ఆశీర్వాదం , మంచి మంత్రం దొరికింది. మంత్రం కానీ, పూజ కానీ గురువు ఆధ్వర్యంలో లేదా వారి ఆశీస్సులతో చెయ్యాలి. మనం అన్నీ సొంతంగా పుస్తకాలు లో చదివి చేయలేము. ఎందుకంటే మంత్రం గురువు ద్వారా వచ్చినప్పుడు వారి అనుమతి లభించినట్టు. గాడ్ గారి ఆశీస్సులు , అమ్మవారి ఆశీస్సులు అందరికి అందాలని ప్రార్ధిస్తున్నాను. సర్వేజనా సుఖినోభవంతు
@Kanchikamakshi92 ай бұрын
నిజం అండి
@kishoretspv19822 ай бұрын
గురువు గారికి నా సాస్టాంగ దండ ప్రణామాలు . వారి అనుగ్రహం మాపై ఉండాలని కోరుకుంటూ.. వారి దర్శన భాగ్యం మాకు కలుగచేయు వలసింది గా నా మనవి🙏
@gandhibabu73512 жыл бұрын
నా స్వానుభవ సూక్తి ! భగవంతుడిని పరీక్షిస్తే సత్యం తెలుస్తుంది! ధర్మాత్ముడు ని పరీక్షిస్తే ధర్మం తెలుస్తుంది!స్త్రీలను పరీక్షిస్తే వున్న ఆనందం కూడా పోగొట్టుకుంటాడు అని తెలుసుకోవాలి! ఈ కాలంలో!
@gandhibabu73512 жыл бұрын
ఈ పీఠం చాలా యధార్థ పీఠం! నేను ఎంతో మేలు చేకూరుతుందని విశ్వాసం కలిగి ఆనందం పొంది వున్నాను!
@nsr369 Жыл бұрын
🙏గురుభనమః చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము. ధన్యవాదములు 🙏 వారి ఇంటర్వ్యూ చూడగగడం మా అదృష్టం.
@sharmavvs8702 жыл бұрын
గాడ్ గురుదేవులకు శతకోటి వందనాలు.
@MrRALLAPALLI2 жыл бұрын
గాడ్ గారిని చూడాలని ఉంది. దర్శించుకుంటా త్వరలో. మహనుభావులు భగవత్స్వరూపులు. అమ్మా మీరు దివ్య దర్శనం చేసుకున్నారు. మీ అమ్మాయి పాడిన పాట దివ్యంగా ఉంది. 🙏🙏🙏🙏🙏🙏
@UANMURTHY-s5n Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదములకు శత కోటి ప్రణామములు.
@gandhibabu73512 жыл бұрын
చాలా శాష్ట్రీయమైన విధానంగా రాజయోగ సాంప్రదాయము ప్రకారము అన్నీ ఇక్కడ జరుగు తుంటాయి!
@shankarabharadwajvedula3601 Жыл бұрын
గురువుగారు పీఠం కు రమ్మని ఒక సందర్భంలో అన్నారు ఇప్పటి వరుకు రాలేకపోయాను, మీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతే అప్పుడు రాగల్నేనేమో. అనుగ్రహం ఇప్పించండి.
@ashuwcksimhhaa15568 ай бұрын
Guruvugaru మన చెప్పిన సమస్యలకు పరిష్కర మార్గాలు చెపుతారా
@orugantivbsastry6010 Жыл бұрын
గురువుగారికి పాదపద్మములకు నమస్కారం అండి
@mrajesh30172 жыл бұрын
ఓం శ్రీ గాడ్ గురుభ్యోనమః🙏
@tayarumungara81742 жыл бұрын
ఓం శ్రీ సర్వదేవతా స్వరూప శ్రీ గాడ్ గురు దేవ రక్షమాం రక్ష, శ్రీ విజయదర్గా స్వరూప శ్రీ గాడ్ గురు దేవ నమో నమః🙏🙏🙏🙏🙏🙏
స్వామి వారి పాదపద్మములకు మా హృదయపూర్వక నమస్కారములు 🙏
@gandhibabu73512 жыл бұрын
వెడురుపాక విజయదుర్గా మాతకు వందనములు!
@ayodhyareddypanyala75572 жыл бұрын
Very blissful to hear the Interview Really selfless service is servicing the GOD..
@nagamanivv71882 жыл бұрын
గాడ్ గురువుగారికి శతకోటి ధన్యవాదాలు
@himabindumungara Жыл бұрын
My whole hearted salutations to my Vadravu guruvu garuki🎉. There is no other words, to praise him.Because his blessings always goes with miracles. I too enjoyed his blessings in 1982-83. It's a luck for us to be as a contemporary being , and also strong devotee of Guruvu gariki. Namaste. .
@chintaseetha9075 Жыл бұрын
49:40 sree gurubyonamaha guru anugraham cavali dharsana bhagyam caligemchandi namonamaha
@vijaytlakshmi2 жыл бұрын
Thank you so much for sharing Guruvugari Interview. We are all blessed.Really felt like in Vedurupaka, wonderful rendition too. Energised and recharged after hearing Guruvugaru🙏🙏🙏🙏🙏
@vsk571 Жыл бұрын
Inthati mahanubhavulani choopinchinanduku Dhanyavadamu andi 🙏 Om Durgaye Namaha
@varalakshmimanyam33822 жыл бұрын
Kameswari garu whatever you said is 100 % correct no exaggeration I pray to our goddess Vijayadurga Devito let our God stay as the peetadhipathi forever and ever
@sistlaannapurna62642 жыл бұрын
Thank you so much for sharing Guruvugari interview. 🙏🙏
@LakshmiNarayana-ut7yx2 ай бұрын
శ్రీ విజయ దుర్గా పీఠాధిపతి,శ్రీ గాడ్ గారి పాదాలకు నమస్కారము 🙏🙏. గంటి లక్ష్మీనరసింహ మూర్తి (కాశీ).
ఎన్టీఆర్ మరణం గురించి 6 నెలల ముందే, ఏ కారణం వల్ల ఆయనకు మరణం వస్తుందో మా అందరికి ముందే చెప్పి మమ్మల్ని ఆశ్చర్య పరిచిన గాడ్ గారు మహానుభావులు ఇది నా అనుభవం, సాక్షాత్ అమ్మవారి స్వరూపం ఆయన దర్శన భాగ్యం అదృష్టమే
@ashalathaanne611 Жыл бұрын
How did it happen
@Pulihara11 ай бұрын
He told about Carona also.
@VaniK-e8k16 күн бұрын
Maadi raayavaram. Meedhi
@pavansaipotarlanka46662 жыл бұрын
This the place in whole india where you can experience true power of godess vijya Durga. Jai God garu 🙏🙏🙏🙏🙏🙏🙏
@vvmani5160Ай бұрын
గురుదేవులకు వందనములు
@anuradhanedunuri23293 ай бұрын
I am very lucky to say that His holiness God Gurudev is my father in law Sri Nedunuri M Pallam Raju gari class mate, variki na padabhivandanam
@ag82142 ай бұрын
Gurugari tho ela matladali memu USA lo untamu how to get his blessings and how can we talk to hom.
@lakshmipidugu88608 ай бұрын
స్వామి ఇప్పుడే మీ గురించి విన్నాను వెంటనే you ట్యూబ్ లో మీ వీడియో చూస్తునాను స్వామి 🙏నా కోరిక ఒకటి మా తమ్ముడు మ్యారేజ్ కావాలి స్వామి అనుగ్రహించండి తొందరగా కళ్యాణం జరిగేలా అజర్వదించండి 🙏
@1954RAJA2 ай бұрын
వెదురుపాక వెళ్లి,అమ్మ వారి,గురువు గారి దర్శనం చేసుకోండి.అది చాలు
@albs75912 жыл бұрын
చాలా సంతోషం అండి 🙏
@jayosthutv1983 Жыл бұрын
వారు పరమ ప్రేమ మూర్తులు..నేను వారిని దర్శించుట జరిగింది! అందరూ దర్శించండి... చూడదగిన.. మనం ఆచరించే మంచి విషయాలు అనుగ్రహిస్తారు... గాడ్. గురువు గారు.
@sobhachaturvedula65042 жыл бұрын
Chala bauvundi Jai Vijaya Durga🙏
@marripudisubrahmanyam27812 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి ప్రణామములు.❤❤
@srilucky3168 Жыл бұрын
Guruvugari padhalaki sata kothi padhabhi vandanallu anekaneka thanks🙏🙏🙏🙏🙏
@gseethepalli2 жыл бұрын
Many Many Thanks for sharing. Never heard about this place.