Dakshinamurthy stotram| దక్షిణామూర్తి స్తోత్రం | Sindhu Smitha | Telugu Lyrics | Lord Shiva

  Рет қаралды 11,951,436

Sindhu Smitha - తెలుగు

Sindhu Smitha - తెలుగు

Күн бұрын

Пікірлер: 2 100
@Thrisulam_333
@Thrisulam_333 Ай бұрын
Chaganti gari pravachanalu vini vachina vaaru entha mandhu❤️
@BalakrishnaNukarapu
@BalakrishnaNukarapu 21 күн бұрын
Jai chaganti🙏🙏
@gayathrikrishna1113
@gayathrikrishna1113 16 күн бұрын
Me 🙏
@kummarilavanya3244
@kummarilavanya3244 6 күн бұрын
Jai chaganti gurujii
@vamsinaidu2534
@vamsinaidu2534 6 ай бұрын
Omm Namoo Dhhakkshinaa Murthyy Maharajj ki jaii bholenathh jii 🙏🙏🙏😍🥰🥰🥰👌👌👌👍👍
@amreddyssvpds3484
@amreddyssvpds3484 Жыл бұрын
అమ్మలు మీ గాత్రానికి కోటి దండాలు.🙏🙏
@kabbakaadinarayana7298
@kabbakaadinarayana7298 Жыл бұрын
అమ్మ మీ గాత్రానికి నమస్కారములు
@srimanthulachandramohan
@srimanthulachandramohan 3 ай бұрын
తండ్రి దక్షిణామూర్తి స్వామి నన్ను ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడే తండ్రి
@nittalanagaprasad5529
@nittalanagaprasad5529 3 ай бұрын
స్వామి నిత్యం తపన భక్తుల గురించే. దిక్కు లేని సమయం లో నీవే కదా స్వామీ ... మాకు రక్ష. ఓం ఓం ఓం.
@nittalanagaprasad5529
@nittalanagaprasad5529 3 ай бұрын
ఒక్క అవకాశం కూడా అందని, అందుకోలేని స్థితి లో ... మరణమే శరణ్యమని భావిస్తున్న తరుణంలో... ఈ స్వామి కరుణ వల్ల లేచి నిలబడిన వ్యక్తులు, కుటుంబాలు ఎన్నెన్నో. ఓం ఓం ఓం .... శరణు శరణు శరణు దక్షిణా మూర్తి...
@swadhyatarpanam
@swadhyatarpanam Ай бұрын
చంద్ర మోహన్ గారు, నమస్కారం మీకు. జై శ్రీరామ్. నిజంగా మీ ఆర్థిక బాధలువర్ణనాతీతం, అవి కొన్ని చెప్పుకునేవి కొన్ని చెప్పుకోలేనివి. గడిచిన గతం, చేసిన తప్పులు వదిలేయండి నిజంగా మీరు ఈ ఆర్థిక బాధలు, ఋణ విముక్తి కలగాలి అనుకుంటే, వీటి నుండి బయట పడాలి అనుకుంటున్నారా ?? చెప్పండి. ఒక్క రూపాయి ఎవరికీ మీరు ఇవ్వక్కరలేదు. మీకోసం మీరు చేసుకోవాలి. అందుకు మీరు సిద్ధమేనా ?? చెప్పండి
@Sri-x3k
@Sri-x3k 6 күн бұрын
​@@swadhyatarpanamcheppandi sir am cheyaalo.. Memu kooda aacharistham.
@sathvikap8215
@sathvikap8215 Күн бұрын
Om namo dakshinamurthya namah
@gunturiclasses6119
@gunturiclasses6119 Жыл бұрын
మాయలో ఉన్న తండ్రి🙏 నన్నుమాయలో నుంచి బయట పడేసి నాకు చదువు మీద శ్రద్ధ కలిగి జ్ఞానాన్ని సంపాదించాలని నన్ను ఆశీర్వదించు తండ్రి 🙏ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః🙏🙏
@kvenkatadri97
@kvenkatadri97 6 ай бұрын
🎉🎉
@vaniprasunamba8411
@vaniprasunamba8411 4 ай бұрын
నమోనః
@vaniprasunamba8411
@vaniprasunamba8411 4 ай бұрын
నమో నమః
@sripathisaikrishnayadav1236
@sripathisaikrishnayadav1236 4 ай бұрын
మాయలో కాదు మాయతో...
@rssrinivas4552
@rssrinivas4552 Жыл бұрын
మీ స్వరం వింటోంటే సాక్షాత్తూ పార్వతి దేవి గంగా దేవి ఇద్దరు స్తోత్రం పాడినట్టు ఉంది ♥️♥️♥️♥️♥️🥰🥰
@SriBalaji-r4z
@SriBalaji-r4z Жыл бұрын
ఓం శ్రీ దక్షిణా మూర్థయే నమః ఓం శ్రీ దక్షిణా మూర్థయే నమః ఓం శ్రీ దక్షిణా మూర్థయే నమః ఓం శ్రీ దక్షిణా మూర్థయే నమః ఓం శ్రీ దక్షిణా మూర్థయే నమః ఓం శ్రీ దక్షిణా మూర్థయే నమః ఓం శ్రీ దక్షిణా మూర్థయే నమః ఓం శ్రీ దక్షిణా మూర్థయే నమః ఓం శ్రీ దక్షిణా మూర్థయే నమః ఓం శ్రీ దక్షిణా మూర్థయే నమః ఓం శ్రీ దక్షిణా మూర్థయే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasyadav3337
@srinivasyadav3337 5 ай бұрын
K
@Sairowday
@Sairowday 4 ай бұрын
దక్షిణ మూర్తి స్వామి న చదువు మధ్యలో ఆగిపోయింది స్వామి ని దయ వల్ల నా చదువు పూర్తి అయ్యేలా చెయ్యి స్వామి 🥺🙇😥
@samrajyamkarre7115
@samrajyamkarre7115 4 ай бұрын
🙏🙏🙏🕉️🕉️🕉️👏👏🤲🤲🤚🤚🖐️🖐️🖐️🖐️🖐️🕉️🕉️🕉️🕉️🙏🙏👏👏👏🙏
@panugantilakshmanarao1501
@panugantilakshmanarao1501 4 ай бұрын
Yem study stop chesaru
@panugantilakshmanarao1501
@panugantilakshmanarao1501 4 ай бұрын
Please msg
@Sairowday
@Sairowday 4 ай бұрын
@@panugantilakshmanarao1501 Bsc
@Sairowday
@Sairowday 4 ай бұрын
Bsc
@POTLAPADMA
@POTLAPADMA 4 ай бұрын
తండ్రి నా బిడ్డ నీ కాపాడు ఆ జబ్బు నుండి బయట పడవేయి స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saisaritha4373
@saisaritha4373 3 ай бұрын
Emandi 41 days daily hanuman temple ki velli oka cow ghee tho deepam petti akkada temple lo kurchoni hanuman chalisa cheyyandi.. possibile ayithe Mee bidda ni kuda teeskellandi guarantee gaa cure avuthundi
@KondappaRAOGanathe-n5y
@KondappaRAOGanathe-n5y Жыл бұрын
ఓం దక్షిణామూర్తి శ్లోకము చదివిన వారికి ఉన్నవారికి అన్ని కోరికలు తీర్చును ఓం దక్షిణాయనమః
@surendramohan6666
@surendramohan6666 11 ай бұрын
ఇది కోరికలు తీర్చే మంత్రాలు శ్లోకాలు కావు. జ్ఞా న భిక్ష పెట్టే ప్రయత్నం.. నేర్చు కొండి జ్ఞానన్ని
@palakurtilatha7462
@palakurtilatha7462 9 ай бұрын
😊o0❤ts😊😊+4 %​@@surendramohan6666
@nagakumarv9321
@nagakumarv9321 7 ай бұрын
Slokam ardham !​@@surendramohan6666
@surendramohan6666
@surendramohan6666 2 ай бұрын
ఇక్కడ ప్రస్తావన గ్రహాల గురించి కాదు. దక్షిణామూర్తి స్తోత్రం పయిన. ఇది అద్వైత వేదాంత రహస్యం. అంటే దేవుడు ఒక్కడే ఈ సర్వ ప్రపంచానికి. అంతా ఆ దేవుని మయమే. ఆ దేవుడు నీలో వున్నాడు అలాగే నాలో కూడా వున్నాడు. దీన్ని తెలుసుకోవడమే అద్వైత సిద్ధాంత పరిధి. ఈ సిద్దంతానికి కీ, లౌకికమైన పురాణ కథల కి , నక్క కి నాగలోకానికి ఉన్నంత తేడా వుంది. పూజా కర్మలకి , జ్ఞాన సముపార్జన కి చాలా భేదం వుంది. దాన్ని గ్రహించాలి. అంతే కానీ గ్రహాల్ని , మూఢ నమ్మకాలను నమ్మకండి. వేదాలలో, ఉపనిషత్తులలో లేని ఈ మిడి మిడి జ్ఞానంతో మీ సమయాన్ని వృథా చెయ్యకండి. జ్ఞానంపై జిజ్ఞాసను కల్గి యుండండి. సరైన జ్ఞాన మార్గాన్ని తెలుసుకోండి. సరైన గురువుని ఏంచు కొండి. అభ్యాసం చెయ్యండి. మీ గురించి మీరే తెలుసుకోవాలి. ఎవరు మీకు జ్ఞానాన్ని వండి వడ్డించరు. ఇదంతా ఎందుకు అనుకుంటే , అంత ఓపిక లేక పోతే ,టీవీ లో వచ్చే ప్రవచాలనని , కథలని వింటూ హాయిగా జీవితాంతం కాలక్షేపం చెయ్యండి. 🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
@Govardhan_Giri
@Govardhan_Giri Жыл бұрын
ఓ రెండు రోజుల్లో కనీసం 10 మార్లు కన్నా ఎక్కవ వినోచ్చు, విన్నప్పుడల్లా ఎంతో సంతోషం అనిపిస్తుంది
@soragopi5128
@soragopi5128 Жыл бұрын
సోదరీమణులారా మీ గాత్రం అద్భుతం అమర భాషను అమృతభాషగా మార్చి మాకు వినిపించినందుకు ధన్యవాదాలు
@Tripurari-mm1be
@Tripurari-mm1be 11 ай бұрын
5:10
@sripathisaikrishnayadav1236
@sripathisaikrishnayadav1236 4 ай бұрын
@VidyadhariMeduru
@VidyadhariMeduru 3 ай бұрын
@@sripathisaikrishnayadav1236 🇮🇳
@kalpanabanoth8673
@kalpanabanoth8673 26 күн бұрын
విశ్వం దర్పణ-దృశ్యమాన-నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా । యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 1 ॥ బీజస్యాంతరి-వాంకురో జగదితం ప్రాఙ్నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ । మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 2 ॥ యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ । యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 3 ॥ నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే । జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 4 ॥ దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః । మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 5 ॥ రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోప సంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ । ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 6 ॥ బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా । స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 7 ॥ విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః । స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 8 ॥ భూరంభాంస్యనలోఽనిలోంబర మహర్నాథో హిమాంశుః పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ । నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 9 ॥ సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ । సర్వాత్మత్వ మహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య-మవ్యాహతమ్ ॥ 10 ॥ ॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం దక్షిణామూర్తిస్తోత్రం సంపూర్ణమ్ ॥
@vemurumallikarjunaiah6607
@vemurumallikarjunaiah6607 12 күн бұрын
ఈ స్తోత్రం అందచేసినందుకు మీకు నమస్కారములు మరియు ధన్యవాదములు.
@sreanivaasvaas
@sreanivaasvaas 3 күн бұрын
Meeku shubham kalugu gaka...
@bhamayyakonduru2837
@bhamayyakonduru2837 4 ай бұрын
భగవంతుడు ఏది అంత సులువుగా ఇవ్వరు.అర్హత ఉంటే గాని ఏమి ఇవ్వరు.ఆ అర్హత కలగాలంటే నిశ్చలమైన మనస్సుతో స్వామిని కొలవాలి.
@subramaniamm8569
@subramaniamm8569 3 ай бұрын
నిజం 🙏🏾
@PrabhakarG-en4yz
@PrabhakarG-en4yz 3 ай бұрын
❤omsri. Dakshanamurtihe
@satyanarayanakvs6467
@satyanarayanakvs6467 2 ай бұрын
కాదు, సులభంగానే ఇచ్చేస్తారు, దయమయుడుకదా! కాని అందుకు అనుగుణంగా మనం తయారవ్వాలి .
@lordsiva414
@lordsiva414 Жыл бұрын
🚩జగత్ గురు 💐ఆదిశంకరాచార్య స్వామి💐 వారు మనకు పెట్టిన బిక్ష ఇ స్తోత్రం 🙏🏻 శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం🙇🏻 ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః🙏🏻🙇🏻
@RamaRao-c2q
@RamaRao-c2q Жыл бұрын
తండ్రీ మా కుటుంబ సభ్యులు అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు తండ్రీ నీకు వేయి వేల నమస్కారములు 🎉
@undisrinivas5528
@undisrinivas5528 Жыл бұрын
ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏 ధన్యవాదములు 🕉️🕉️🕉️🙏
@sanjusgolddisiner2536
@sanjusgolddisiner2536 7 ай бұрын
ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః
@lavanyagandra256
@lavanyagandra256 3 ай бұрын
తండ్రి మా సమస్యలకు మంచి పరిష్కారం చూపించు తండ్రి
@BuchiRaju8835
@BuchiRaju8835 4 ай бұрын
ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామియే నమః నా ఆరోగ్యం బాగుండాలి నాకు రోజు పనులు రావాలప్రతాప బుచ్చి రాజభత్
@RamaRao-c2q
@RamaRao-c2q Жыл бұрын
మా కుటుంబాన్ని ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిoచి కాపాడు శ్రీ దక్షణామూర్తి 🎉 నమస్కారములు.
@srisunkulammatallinatukodi9656
@srisunkulammatallinatukodi9656 Жыл бұрын
Om dakshinamurthye namaha.
@nageswararaokallakuri5253
@nageswararaokallakuri5253 Жыл бұрын
Om sri dakhina murtay namaha meeku naskaram tandri
@malleshaveeti2321
@malleshaveeti2321 Жыл бұрын
అమ్మ మీ గాత్రం చాలా బాగున్నది ఇలాంటి స్తోత్రాలు ఇంకా ఎన్నో అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అభినందనలు🎉🎉
@ayyapakadapala6966
@ayyapakadapala6966 Жыл бұрын
God bless you🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@SkandhaanshSkandha
@SkandhaanshSkandha Жыл бұрын
అమ్మా సోదరీమణులారా మీ గాత్రం అమోఘం దక్షిణామూర్తి కృపా కటాక్షములు కలుగు గాక
@srinivasrepala6985
@srinivasrepala6985 4 ай бұрын
ఇలాంటి స్తోత్రాన్ని మీ గొంతుకలు ద్వారా వినడం,మా పూర్వజన్మ సుకృతం,మీకు పాదాభివందనం,ధన్యవాదములు.శ్రీ దక్షిణామూర్తి యే నమః
@sai0334
@sai0334 14 күн бұрын
Dakshinamurthy Namo Namah 🙏🌺🚩 19-10-2024 Save 🙏
@subbarao8350
@subbarao8350 7 ай бұрын
ఓం శ్రీ మేధా దక్షిణా మూర్తయే నమః
@NewBhaktichannelTV
@NewBhaktichannelTV 8 ай бұрын
నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తరువాత నా మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏🙏🙏
@ramasarmadittakavi8154
@ramasarmadittakavi8154 8 ай бұрын
Slokam Mahima dakshinaa moorthy krupaa kataaksham
@kvenkatadri97
@kvenkatadri97 6 ай бұрын
🎉🎉
@vamseekumar9968
@vamseekumar9968 6 ай бұрын
Muslim Name: New Bhakti Channel 😅😅😅
@ramakote4738
@ramakote4738 6 ай бұрын
హ్యాట్సాఫ్ భయ్యా మనసులో ఉన్న మాట చెప్పారు
@SubbaraoDevarakonda-jj4pl
@SubbaraoDevarakonda-jj4pl 6 ай бұрын
Sree guru dakshina murthy Blessings.
@Shanmukh1911
@Shanmukh1911 Жыл бұрын
Ee sthotram vinna prathi sari Manasu chala prashatam ga vuntundi
@BuchiRaju8835
@BuchiRaju8835 4 ай бұрын
శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామీ నా ఆరోగ్యం బాగుండాలని నాకు రోజు పనులు రావాలా
@Shankar__..3055
@Shankar__..3055 Ай бұрын
కరుణించు శివ కనికరించు స్వామి
@venkataramanavaraganti1246
@venkataramanavaraganti1246 Жыл бұрын
It 's very nice singing, sweet voice. శ్రీ దక్షిణమూర్తి ఆశీర్వాదము విన్నవాళ్లకు మరియు చదివినవాళ్లకు కలగాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ దక్షిణాముర్తియే నమః
@saigirishbabu
@saigirishbabu Жыл бұрын
దక్షిణా మూర్తి స్తోత్రాన్ని పాడిన సోదరిమణులకు కృతజ్ఞతలు . చాలా శ్రావ్యంగా స్తుతించారు. ఎన్నిసార్లు విన్నా ఇంకా విందామ అనిపిస్తుంది.
@mutukurinagalakshmi6357
@mutukurinagalakshmi6357 9 ай бұрын
God's gift mam me voice.super శ్రీ దక్షణామూర్తి నమః.
@Shankar__..3055
@Shankar__..3055 Ай бұрын
Om sri దక్షిణ మూర్తి యే నమః
@sai0334
@sai0334 Ай бұрын
Om Sri Dakshinamurthy 🙏📿🕉️ 20-9-2024 Save 🙏
@Sanathani_Bharath
@Sanathani_Bharath Жыл бұрын
ఆ స్తోత్రం ఆ గాత్రం ఆ దక్షిణ మూర్తి ముందు కూర్చున్నట్లు ఉంది
@SIRIDevotional
@SIRIDevotional Ай бұрын
దక్షిణామూర్తి స్వామి మా అబ్బాయి ఇష్టంతో మరియు శ్రద్దగా కంప్యూటర్ కోర్సులు నేర్చుకునేలా చెయ్యి స్వామి తనకి సాఫ్టువేర్ జాబ్ తెచ్చుకోగలను అనే కాన్ఫిడెన్సును ఇవ్వు తండ్రీ
@satyanarayanamurthychakka3655
@satyanarayanamurthychakka3655 Жыл бұрын
చక్కని గాత్రంతో గానం చేసారు. స్తోత్రం వినసొంపుగా ఉంది. మీకు అభినందనలు.
@VenkataLakshmi-rz3ns
@VenkataLakshmi-rz3ns 15 күн бұрын
చాలా బాగుంది
@boragallavishwateja5502
@boragallavishwateja5502 Жыл бұрын
ఓం శ్రీ దక్షిణా మూర్థయే నమః
@krishnamurthybhuvanagiri9438
@krishnamurthybhuvanagiri9438 5 ай бұрын
ఓం నమశ్శివాయ🙏 ఓం నమశ్శివాయ🙏 ఓం నమశ్శివాయ🙏 ఓం నమశ్శివాయ🙏 ఓం నమశ్శివాయ🙏 🕉🙏🕉🙏🕉🪔🪔🕉🙏🕉🙏🕉🙏🕉
@shanthaiahgatla4268
@shanthaiahgatla4268 7 күн бұрын
దక్షిణామూర్తి నమోన్నమః 🙏🙏🌹🌹
@rjithahariprasad5892
@rjithahariprasad5892 2 ай бұрын
తండ్రి దక్షిణామూర్తి నా కొడుకుకి మంచి విద్యాబుద్ధులు వచ్చేలా ఆశీర్వదించు స్వామి
@suryyanarrsshk2149
@suryyanarrsshk2149 Жыл бұрын
స్వామీ అందరకీ శాంతి, సుఖము, సంవృద్ధి ఇవ్వాలి
@stella0403
@stella0403 Жыл бұрын
ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః 🙏🙏
@lathanomula3374
@lathanomula3374 Ай бұрын
Thandri na bartha thondaraga kolykovali plz blesse me god
@seethasreenivas3730
@seethasreenivas3730 Жыл бұрын
జీవితంలో ఎన్నో గొప్ప గొంతులలో ఎన్నో శ్లోకాలు విన్నా కానీ ఏ శ్లోకం ఇంతలా ఆకర్షించలేదు,, అది శ్లోకం మహిమనా...... లేక మీ గాత్రం మహిమనా తల్లీ....... శ్రీ దక్షిణామూర్తి కృపాకటాక్ష సిద్ధిరస్తు.
@saibabakopu6524
@saibabakopu6524 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@dramaleswari5793
@dramaleswari5793 Жыл бұрын
Same feeling ❤❤❤. Anukokunda na pregancy time lo notification ochindi Roju morning routine ide vinthnanu. Thanks amma ❤❤❤❤
@bkvamshivamshibk7203
@bkvamshivamshibk7203 Жыл бұрын
Same feeling
@pavanireddy9107
@pavanireddy9107 Жыл бұрын
😂nijanga chala baaga padaru 🙏🙏🙏🙏
@pavanireddy9107
@pavanireddy9107 Жыл бұрын
currect ga chepparandi
@DasaramSrinivas-z8e
@DasaramSrinivas-z8e Ай бұрын
Sri Dakashana Murthy Swamy Naa Koduki Manchi Aarogyani Prasadinchu Swamy❤❤❤❤❤.
@chennachandranadham8566
@chennachandranadham8566 2 ай бұрын
స్తోత్రం ఎంత కమనీయం, గాత్రం అంత కమనీయం. రోజూ వినడం మన అదృష్టం.
@srikrishna755
@srikrishna755 7 ай бұрын
Ohm namah shivaya namaste namaste namaste thanks 🙏
@DasaramSrinivas-z8e
@DasaramSrinivas-z8e 29 күн бұрын
Sri Gurumurthaye Nama Edam Sri Dakashina Murthaye ❤❤❤❤❤❤❤❤❤❤❤.
@balu16617
@balu16617 Ай бұрын
నన్ను ఈ ఆ పద నుంచి కాపాడు స్వామి.
@munugantikalyani9151
@munugantikalyani9151 4 ай бұрын
శ్రావ్యమైన గాత్రం నుండి ప్రశాంతం గా సాగిన శ్రీ దక్షణమూర్తి స్తోత్రం వింటుంటే మనసుకి ఎంత హాయిగా ఉంది.మీకు ఆ సీసులుతల్లి
@ravinderkarri5454
@ravinderkarri5454 Жыл бұрын
25-06-2023, In One Day, i.e Sunday,Amma,I Heard Dakshinamurthy Sthothram 10 times Due to Yours Melody Voices.
@ravinderkarri5454
@ravinderkarri5454 Жыл бұрын
Because of yours Melody voices
@sindhusmitha-Telugu
@sindhusmitha-Telugu Жыл бұрын
Thank you so much 😊😊🙏
@sindhusmitha-Telugu
@sindhusmitha-Telugu Жыл бұрын
Thank you so much 😊😊🙏
@sunithasalluri1727
@sunithasalluri1727 Жыл бұрын
తస్మై శ్రీ గురు మూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే నమః......
@Swarnalatha-l3u
@Swarnalatha-l3u 3 ай бұрын
Om Sri Dhakshinamurthiye namaha Swami na e chinna kutumbaham nenu na iddaru kodukalu kapadu thandri
@kalyanrajnikanth4336
@kalyanrajnikanth4336 Жыл бұрын
My Dear Hindu Brother's and Sister's Let's Save and Protect our Sanatana Dharma and our next Hindu Generations 🙏
@NVDKumar
@NVDKumar Жыл бұрын
🙏ఓం దక్షిణా మూర్తియే నమo
@narasimharaoyerramsetty3577
@narasimharaoyerramsetty3577 2 ай бұрын
అందరూ బాగుండాలి.
@sivaramireddyk4283
@sivaramireddyk4283 Ай бұрын
సర్వే జనా సుఖినోభవంతు స్వామి
@NnagaJyothi-qj4lk
@NnagaJyothi-qj4lk Ай бұрын
Dakshinamurthye namo namaha Arogyani prasadinchu Swami
@nagarjunabotla1086
@nagarjunabotla1086 Жыл бұрын
ఓం నమో దక్షిణామూర్తినమః 🙏🙏🙏🌹🌹🌹
@vamsinaidu2534
@vamsinaidu2534 Жыл бұрын
Omm Sree Dakkshinamurthhy Mahharajj ki jaii Bholenathh🙏🙏🙏🙏🙏🙏
@MounikaMadasu-ew1qk
@MounikaMadasu-ew1qk 13 күн бұрын
Naku asalu dakshinamurthy swami gurinchii teliadu nenu may 30 2024loo Arunachala giri pradikshna chesanu Naku Arunachalam vellaka telisindi swami gurinchii nd chaganti gari pravachanalu vini june 1st nunchi start chesanu Dakshinamurthi stotram chadavatam. September 2024 unexpected ga naku marriage fix ayyindi 😊 swami daya valla andaru bagundali 😊 Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala ❤️ Om Namah Shivaya 🙇
@mallasrevani7203
@mallasrevani7203 Ай бұрын
తండ్రి నా ఇద్దరి బాబు లా కి విద్య బుద్దులు ఇవ్వు తండ్రి ఓమ్ దక్షిణ మూర్తి ఏ నమః
@sureshjgl8320
@sureshjgl8320 Ай бұрын
జై గణేష్ జై దక్షిణామూర్తి
@vaishnavi402
@vaishnavi402 Жыл бұрын
Tune చాలా బాగుంది.....గాత్రం మనస్సు కి హాయిగా ఉంది .🎉
@voiceoftruth7526
@voiceoftruth7526 5 ай бұрын
ఓం శ్రీదక్షిణామూర్తిస్తోత్రం :- విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా బేదత 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rupasaidurgakonda7302
@rupasaidurgakonda7302 Ай бұрын
మా జీవితo లో సమస్యలు తొలగించు స్వామీ, మనశ్శాంతి ఇవ్వు స్వామి,,
@bnmurthy007
@bnmurthy007 Жыл бұрын
ఓం శ్రీ మేధా దేవి సహిత దక్షిణామూర్తి యే నమః
@BuchiRaju8835
@BuchiRaju8835 4 ай бұрын
ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః ప్రతాప బుచ్చిరాజు చిలకలూరిపేట
@anjaneyuluchilumula7977
@anjaneyuluchilumula7977 3 ай бұрын
OM Sree Dakshina Moorthaye Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@DasaramSrinivas-z8e
@DasaramSrinivas-z8e 2 күн бұрын
దక్షిణామూర్తి స్తోత్రం విన్న భక్తులకు దక్షిణామూర్తి స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది❤❤❤❤❤❤❤❤.
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 2 ай бұрын
ఓం శ్రీ దక్షిణామూర్తి యేనమోనమః🙏🙏🙏🙏🙏 పాహిమాం సదా రక్షమాందేవా🙏🙏🙏🙏🙏🙏
@Ramakrishna.N
@Ramakrishna.N 8 ай бұрын
ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః 🍀 🕉️🙏🏼
@bujjikondra8965
@bujjikondra8965 29 күн бұрын
Om sri Dakshinamurthiye namaha
@dwarakamayeecaterers6901
@dwarakamayeecaterers6901 4 ай бұрын
ఓం నమో శ్రీ దక్షిణమూర్తి ఏ నమః.. మీ పాద పద్మములకు శత సహస్ర కోటి సాష్టాంగ ప్రణామములు. చల్లగా కాపాడు తండ్రి. మా కుటుంబాన్ని రక్షించు భగవాన్.
@pavanvangaveeti8834
@pavanvangaveeti8834 Жыл бұрын
This Stotram is very Magical!!! Things just happen like that in a positive way. Very powerful Stotram to see miracles at lightening speed. 🙏🙏🙏
@vijayakumarmvvashisth
@vijayakumarmvvashisth Жыл бұрын
It's called SARASWATI KATAKSHAM, the way it was presented, your parents and guru are so great, PARAMAATMA always through your Sthotrams, blesses the very lucky listeners of both the (SARASWATI) sisters. 🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 5 ай бұрын
ఓం శ్రీదక్షిణామూర్తి స్తోత్రం :- ప్రాగస్వాప్సమితి ప్రభోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తియే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 Жыл бұрын
🙏🙏 amma CHALA baga pada ru amma 🙏🙏 OM SRI ARUNA CHALA SHIVA 🙏🙏 OM SRI ARUNA CHALA SHIVA 🙏🙏 OM SRI ARUNA CHALA SHIVA 🙏🙏 OM SRI ARUNA SHIVA
@chandhuankam1283
@chandhuankam1283 Жыл бұрын
ఓం నమః ఇదం శ్రీ దక్షణ మూర్తి యే నమః
@padmathirumerla9882
@padmathirumerla9882 3 күн бұрын
Swami mamalini kapadu Thandri Dhakshina murthy 🙏🏼🙏🏼🌼🌼
@maturirao4906
@maturirao4906 Жыл бұрын
డైలీ వినాలనిపిస్తోంది . చాలా బాగా బాగా పాడారు
@srinivaskonathala3689
@srinivaskonathala3689 4 ай бұрын
Om Shree DakshinaMurthiyae Namaha🙏🙏🙏
@sai0334
@sai0334 Ай бұрын
Om Sri Dakshinamurthy 🙏📿🕉️ 17-9-2024 Thankyou
@yamajalagandhi7037
@yamajalagandhi7037 4 ай бұрын
Sindhu,Smitha garlu baga Paderu Gatram bagundhi May God bless them
@maruthiprasad2352
@maruthiprasad2352 4 ай бұрын
ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః మీ గానం మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
@KrishnaMurthySivaramuni-b1z
@KrishnaMurthySivaramuni-b1z 18 күн бұрын
మీరు వాక్ ప టి మ చక్కగా ఉన్నందున మేము విని ఆనంద పడి తి మి మీ అభ్యాసం చాలా గొప్పది మీకు ఆ వెంకటేశ్వర్లు స్వామి ఆశ్వే్ ర్వా ద ములు కలుగును గాక ఓం నమోవెంకటేశాయ
@sai0334
@sai0334 Ай бұрын
Dakshinamurthy Namah 🙇‍♂️🙏🚩 7-9-2024 Happy Ganesh Chaturthi
@gowthamibavana6505
@gowthamibavana6505 Жыл бұрын
Me voice ventunte manasuku enatho prasantham ga vundi .👏👏👏👏👏👏
@LakshmiprasannaDundi
@LakshmiprasannaDundi 3 ай бұрын
మీ వాయిస్ చాలా బాగుంది చాలా చక్కగా స్తోత్రం చెప్పారు
@ramadevi1183
@ramadevi1183 3 ай бұрын
Chala bavundi
@sai0334
@sai0334 Ай бұрын
Om Sri Dakshinamurthy 🙏📿🕉️ 1-10-2024 Save 🙏
@Sahithivlogs456
@Sahithivlogs456 5 ай бұрын
Om dakshina moorthi namo namaha 🙏🙇🧘❤️
@kosireddyvenkataramana6994
@kosireddyvenkataramana6994 Жыл бұрын
అరుణ శివ 🙏ఓం🙏🙏🙏🙏ఓం నమో శ్రీ దక్షణ మూర్త ఏ నమః🙏🙏🙏🙏🙏🙏🙏 హర హర మహా దేవ 🙏🙏🙏🙏🙏🙏
@kodaliratnababu1741
@kodaliratnababu1741 Жыл бұрын
🕉 sri dakshinamurthy yaaya namaha
@komkumar4001
@komkumar4001 9 күн бұрын
Jai guru dev
@joduramesh8028
@joduramesh8028 Ай бұрын
🙏🙏🙏స్వామి నాకు సంతానం కలగాలి స్వామి 🙏🙏🙏🙏
@kusumasavitla5544
@kusumasavitla5544 Жыл бұрын
Om Dhakshna murthayena maha
@voiceoftruth7526
@voiceoftruth7526 5 ай бұрын
ఓం శ్రీదక్షిణామూర్తిస్తోత్రం :- మాయా శక్తీ విలాస కల్పిత మహా వ్యామోహసంహారిణే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్త యే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri Subrahmanya Sahasranama Stothra | Sindhu Smitha | Telugu Lyrics| 1000 names of Lord Subramanya
29:19
Devi Kavacha | Durga Saptashati | Argala Stothra | Durga Kavacha | Chandi Kavacha | Sindhu Smitha |
20:47
I'VE MADE A CUTE FLYING LOLLIPOP FOR MY KID #SHORTS
0:48
A Plus School
Рет қаралды 20 МЛН
Sri Dakshinamurthy Chalisa || Dakshina Murthy Songs || My Bhakti tv
21:00
KALABHAIRAVASTAKAM TELUGU LYRICS AND MEANING BY SRI ADISHANKARA CHARYA
8:54
Sri Venkatesha Stotram - Invoking the Lord's Mercy
5:30
ISKCON Bangalore Music
Рет қаралды 13 МЛН
Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy
10:28
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 179 МЛН