Dalit Kitchens of Marathwada: 'దళితుల పిల్లలకు ఈ విషయాలు తెలియాలనే ఈ పుస్తకం రాశా' | BBC Telugu

  Рет қаралды 187,474

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 623
@srisri85499
@srisri85499 2 ай бұрын
ఎవరి చరిత్ర వాళ్ళే రాయాలి. ఎవరో రాయరు.. great జాబ్ sir.. మీ చరిత్ర రాసి ఈ ప్రపంచానికి చాటి చెప్పారు
@GamerOne_me
@GamerOne_me 2 ай бұрын
@@srisri85499 mi lanti andbakts ki artham kadhu le I'll give the verses of what I said earlier Will you accept Hindus , masam tinaru ani,mi devullu mamsam tinaru ani and read about pushya MitraSrunga story what he did to Buddhists And your adi Shankaracharya what he did to Buddhists If you can't find anything on internet or anywhere else Say I'm unable to find here I'll give it ok
@GamerOne_me
@GamerOne_me 2 ай бұрын
@@srisri85499 mi lanti andbakts ki artham kadhu le I'll give the verses of what I said earlier Will you accept Hindus , masam tinaru ani,mi devullu mamsam tinaru ani and read about pushya MitraSrunga story
@GamerOne_me
@GamerOne_me 2 ай бұрын
@@srisri85499 what he did to Buddhists And your adi Shankaracharya what he did to Buddhists If you can't find anything on internet or anywhere else Say I'm unable to find here I'll give it ok
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV 2 ай бұрын
🌹🌹🌹🌹👏👏
@rajjeshlaxmi1991
@rajjeshlaxmi1991 2 ай бұрын
సాటి మనిషిని మనిషిగా చూడాలెని కులం ఎంత పెద్దదైనా సాటి మనిషిని మనిషిగా చూడాలెని మతం ఎంత గొప్పదైన చచ్చి సగం కుళ్ళిన జంతువులతో సమానం
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 2 ай бұрын
BBC ఒక అడుగు ముందుకు ❤ you BBC
@avusamdevanna8878
@avusamdevanna8878 2 ай бұрын
ఏ దేవుడు రాయని రాత అంబేద్కర్ రూపంలో రాయబడింది.. జై భీం జై అంబేద్కర్❤❤
@barberianking9272
@barberianking9272 2 ай бұрын
😂
@ronnyjillella2300
@ronnyjillella2300 2 ай бұрын
కృతజ్ఞతలు bbcnewstelugu మంచి సమాచారం ఇచ్చారు మా దళిత బతుకులు ఆహార అలవాట్లు 😮
@babumaharaj8053
@babumaharaj8053 2 ай бұрын
వీళ్ళ చరిత్ర తలుచుకుంటే గుండె బరువెక్కుతోంది 😢😰❤️‍🔥💔
@Wanderingsurgeon-si6rk
@Wanderingsurgeon-si6rk 2 ай бұрын
😂😂😂😂
@mohammedsuleman7977
@mohammedsuleman7977 2 ай бұрын
​@@Wanderingsurgeon-si6rkerripuka enduk navtunav
@lingampallysrikanthreddy9674
@lingampallysrikanthreddy9674 2 ай бұрын
@@babumaharaj8053 3000 samavcahrala chinnachupu, anichiveta
@bingisrinivas4494
@bingisrinivas4494 2 ай бұрын
బరువెక్కుతె దించుకోవాలె 😂😂
@ekalavya13
@ekalavya13 2 ай бұрын
​@@Wanderingsurgeon-si6rk nuv malli surgeon thu💦💦 ni lanti valle raaa ra... lu chesedi miru bratikitey telisidhhi alanti jivitam manam bratakaledu kabatti manaki navvu laata lage untadi
@malleswariuppaluri4068
@malleswariuppaluri4068 2 ай бұрын
తినే తిండిని బట్టి ఒక మనిషి స్థాయినీ ఎలా నిర్ణయిస్తారు,వాళ్లకు దొరికింది తిన్నారు,అవి కూడా గడ్డి తినేకదా పెరిగేది,ఒక మనిషిని హీనంగా చూడటం అగ్రకులాల వారికి చాలా ఇష్టం,దానికి ఇది ఒక కారణం అంతే
@rajjeshlaxmi1991
@rajjeshlaxmi1991 2 ай бұрын
@@malleswariuppaluri4068 అన్న సూపర్
@Ashwath1108
@Ashwath1108 2 ай бұрын
4%జనాభా ఉన్న వాళ్ళు 96% ఉన్న జనాలని ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి ఏం తినాలి ఏం తినకూడదు ఎక్కడ ఉండాలి అనేది డిసైడ్ చేస్తుంది😢
@GamerOne_me
@GamerOne_me 2 ай бұрын
Nope with that 4% others 8% kshtriyas, mainly these brainless OBC who are around or more than 50% supports them Dalits and Adivasis who are 30% still suffering
@ChandraS-c9h
@ChandraS-c9h 2 ай бұрын
It is not about population it is about wisdom. Numbers always doesn't matter, that's what Mahabharata says Kauravas are only 100 Pandavas are jut 5 who won ?
@Thinkpositivealways_8
@Thinkpositivealways_8 2 ай бұрын
Is it true?? ​@@ChandraS-c9h
@ArjunArjun-lu1bj
@ArjunArjun-lu1bj 2 ай бұрын
అగ్రకులా ల వారు రాసిన పురాణాలు, పుక్కటి పురాణాలు. అందుకే మేం నమ్మం ​@@ChandraS-c9h
@shahinmeer5922
@shahinmeer5922 Ай бұрын
Aa knowledge 96% ki andakunda chesindi 4% Brahmins kaadaa?
@ChandraShekar-yp8vt
@ChandraShekar-yp8vt 2 ай бұрын
ఎవరో ఒకరు రాసి ఉండాల్సింది. రాయలేదు. అందుకే మన చరిత్ర మనమే రాసుకోవాలి. కానీ విచారించే విషయం ఏమంటే మన కథా మనమే చదవడం లేదు. రచయిత కు ధన్యవాదాలు
@rajendraraj8757
@rajendraraj8757 2 ай бұрын
బీఫ్ తినే వాళ్ళను ఇండియాలో అసహ్యంగా చూసినా...బీఫ్ తినే అమెరికా బ్రిటన్ దేశాలవాళ్లతో కలిసి మెలిసి తిరిగేస్తారు మనోళ్లు 😂😂
@rkcrust
@rkcrust 2 ай бұрын
అజ్ఞానులు అలానే ఉంటారు
@segaluputtistha
@segaluputtistha 2 ай бұрын
@@rajendraraj8757 అది యాపారం 😎
@ayrustk
@ayrustk 2 ай бұрын
Bro maa naanna taatha mutatha vaallu andaru swachamaina beef tinnaru. Eppudu ledu
@nagadineshdusanapudi3863
@nagadineshdusanapudi3863 2 ай бұрын
Ippudu vallani champeyuala ?
@nagadineshdusanapudi3863
@nagadineshdusanapudi3863 2 ай бұрын
​@@rkcrustpchedandi gyani
@Bujjibabu13
@Bujjibabu13 2 ай бұрын
ఏపీ లో కూడా వున్నారు ఆ కులం వారు వారిని దేశంలో ప్రతి చోటా అంటారానివానిగానే చూస్తారు
@indian2078
@indian2078 2 ай бұрын
మీరేం తింటున్నారని మేం ఎప్పుడు ఎవరిని అడగలేదు. కానీ వాళ్లకు మాత్రం ఎప్పుడూ అదే విషయంపై ఆసక్తి వుండేది. దళితులపై అగ్రవర్ణాల పెత్తనం పోయేంతవరకూ ఈ దేశంలో అంటరానితనం పోదు.
@pathasampurnam7561
@pathasampurnam7561 Ай бұрын
A good information. Thank you BBC.
@kranthiyt578
@kranthiyt578 Ай бұрын
సూపర్ సార్ జై భీమ్
@anandtallapelli355
@anandtallapelli355 Ай бұрын
చక్కగా చూపించారు సార్... ఇవి తినాలంటే అదృష్టం ఉండాలి
@sanjeevulutalari5107
@sanjeevulutalari5107 2 ай бұрын
బీబీసీ న్యూస్ తెలుగు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు🙏. సకల సంపదలకు మూలమైన భూమిని కొందరు ఆక్రమించుకొని రాజభోగాలు అనుభవిస్తున్న కాలంలో, ఆకలి తీర్చుకోవడానికి చచ్చిన గోడ్డు మాసంమే పెద్ద దిక్కు అయింది. అదే నేటి ఆచారము.
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 2 ай бұрын
అవును మా.. తాతలనాడు..ఆకలి..తీర్చుకోవడం...కోసం...చచ్చిన..గొడ్డు..మాసం..తినేవారు ....
@VijayaLakshmanAsturi-zc6wb
@VijayaLakshmanAsturi-zc6wb Ай бұрын
Thankyou sir 🎉🎉 Thankyou BBC🎉🎉
@farmerparvez
@farmerparvez 2 ай бұрын
గతం గురించి తెలీకపోతే జీవనమూలాల గురించి తెలియనట్లే... చాలా మంచి ప్రయత్నం. అదే సమయంలో ఇంకనూ ఇలాంటి తారతమ్యాలు, దళితుల పట్ల తక్కువ భావం అవమానవీయం .ఆహారపు అలవాట్లు కూడా కులం పై ప్రభావం చూపెడతాయన్న నిజం అర్థమయింది. వీడియో చేసినందుకు ధన్యవాదాలు
@harshaK79
@harshaK79 2 ай бұрын
Thank you BBC for constantly bringing up stories on underprivileged sections , love yoi you BBC Telugu 🎉
@jayanth4627
@jayanth4627 2 ай бұрын
Jai madhiga❤
@AmazingRelaxationNature
@AmazingRelaxationNature 2 ай бұрын
Thank you BBC❤ GREAT SUPPORT TO DALITHS
@NagaRaju-ks4uc
@NagaRaju-ks4uc 2 ай бұрын
కులం ఎక్కడ వుంది అని తెలివిగా తప్పించుకునే ఎధవలులకు ఈ వీడియో అంకితం
@JohnvivekNagendla
@JohnvivekNagendla 2 ай бұрын
I am proud to be a dhalith
@krishnakalidindi6671
@krishnakalidindi6671 8 күн бұрын
True.Bcz you got reservation
@rev.b.paulsukumarpatnaik1384
@rev.b.paulsukumarpatnaik1384 2 ай бұрын
Christianity is so good for looking equality. No differences between people.
@krishnakalidindi6671
@krishnakalidindi6671 8 күн бұрын
వాళ్లు నీగ్రోస్ ను బానిసలు గా చేసి సంతలలో అమ్ము కొన్నారు.యూదులను నానా హింసలు పెట్టారు.
@ravikanthero1996
@ravikanthero1996 2 ай бұрын
Great heroism ambedkarism 💙
@shekarsatha
@shekarsatha 2 ай бұрын
ఇప్పటి కాలంలో మాత్రం విద్య ఇంకా ఆర్థిక స్వావలంబన ఈ రెంటి వల్లే మనిషికి గౌరవం
@nagarjunakoppaka9148
@nagarjunakoppaka9148 2 ай бұрын
Your reply is prefect. These days only rich and gov officers are getting respect irrespective of caste ..a rich dalit is treated with respect than a poor brahmin ..so society is changed ..reservation should be for poor and no longer for caste
@ShashiKumar-jt2xk
@ShashiKumar-jt2xk 2 ай бұрын
Nenu Oka SC cast(Hindu) ki chedinavanni, well educated doing a good job with more than 1Lakh per month, nenu hyderabad lo putti periga, ekkada cast feeling em ledu, change kosam siddipet city ki shift iyaa, nenu rent house kosam thiruguthunte 10 houses thirigithe 9 houses rent ki evvadaniki oppukoledu because of nenu SC cast vadini ani and nenu eppudu ekkada ellu konukunnanu, rent ki eddam ante SC cast ani telusukoni evvaru rent ki kuda ravat ledu, eppudu cheepu cast discrimination voda leda, SC hinduvu ga puttatam maa thappa, HIndus ela ne chesukuntu velthe ekkuva kalam pattadu Hindus population count thagadaniki, and present SC cast most of the people(almost all i assume) not eating beef or cow meat
@yeswanthsairam3682
@yeswanthsairam3682 2 ай бұрын
@@nagarjunakoppaka9148 Hyderabad Chikkadapally lo rent ivvalate caste adugutunnaru, chinna houses unna vallu kuda rent istam anna ma caste kakapothe rent ki ivvam antunnaru. Inkekkada dabbulu ki value??
@iamvishal5258
@iamvishal5258 2 ай бұрын
​@@nagarjunakoppaka9148reservation is for oc also , EWS
@himabindu6553
@himabindu6553 2 ай бұрын
@@ShashiKumar-jt2xk I am really sorry to hear this Brother. I am feeling proud of you because you fought for descrimination and studied and settled well but not changed to Christianity... Now only Hindus started changing I hope one day we all will be exchanging our kids also in marriages based on Love not based on Cast system.
@nagarajuchikkala6769
@nagarajuchikkala6769 2 ай бұрын
Thanks for exploring Dalit Food Culture ❤
@prabhakarrao5238
@prabhakarrao5238 2 ай бұрын
Excellent article, the new generation must know the facts, Thanks to BBC news
@salutevlogs
@salutevlogs 2 ай бұрын
Very good work BBC TELUGU 🙏🙏🙏🙏🙏
@kvenkataramarao2414
@kvenkataramarao2414 2 ай бұрын
ఒక మనిషికి గుణం మంచిదైతే చాలు నిజమైన ఆనందం అంతా మంచే జరుగుతుంది ❤❤
@vinnu9870
@vinnu9870 2 ай бұрын
Real face of india...
@togoodbegood4098
@togoodbegood4098 2 ай бұрын
మేమంటూ, మా బ్రతుకులు మారాయి అంటే ప్రేమ కల్గిన ప్రభువు దయ, మాకోసం శ్రమించి భోజనం, విద్యా, వైద్యం, మిసినరీ వాళ్ళు వారి జీవితాలను పణంగా పెట్టి మా జీవితాల్లో వెలుగును నింపారు. ఈనాడు ఆనేక మంది doctors, engineerins , layers మరెన్నో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, ఇంకా మార్పు రావాలని కోరుతూ🎉🎉🎉
@hnrbns9044
@hnrbns9044 2 ай бұрын
Memu sc lame .matham swecha anthe .evvariki nachina matham varu swikarinchavachu Inka meeru marara​@hemanthborra9020
@lingampallysrikanthreddy9674
@lingampallysrikanthreddy9674 2 ай бұрын
@@togoodbegood4098 vachindayya Yeh converted Christianity lo kula pichi ledha gunde midha chethulu vesokoni cheppu Convert iyena kuda malli vatillo kuda caste discrimination undi
@emmanuelrajmandapalli430
@emmanuelrajmandapalli430 2 ай бұрын
​@hemanthborra9020, Nenu yenaado SC Reservations Theesukovadam Manesanra Daridruda.
@emmanuelrajmandapalli430
@emmanuelrajmandapalli430 2 ай бұрын
​@hemanthborra9020 Reservations Nee Baabu Sommanu kunnavara Daridruda ?
@emmanuelrajmandapalli430
@emmanuelrajmandapalli430 2 ай бұрын
​@hemanthborra9020Vela Samvathsaraluga Yee Desa Sampada Maaku Dakkka kundaa Dochukoni thintunnav Yinkaa salledha Neeku ?
@segaluputtistha
@segaluputtistha 2 ай бұрын
Watched in Hindi, thanks BBC ❤
@cherukupallianil
@cherukupallianil 2 ай бұрын
Love you BBC❤....manam avarini follow cheyyali, avarni encourage cheyyalo thelukoni cheyyandi...mana kosam eppatiki kondaru alochistharu andhulo BBC okati....
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 2 ай бұрын
నేను రాష్ట్రపతి ని...అయినప్పటికీ... రాష్ట్రపతిభవన్ ...నన్ను ..ఒక..అంటరానివాడి..లాగానే..చూసింది.. ఒక ఇంటర్వ్యూ లో..మాజీ రాష్ట్రపతి. R. వెంకట రామన్... .
@pydichittibabu954
@pydichittibabu954 2 ай бұрын
ఇలా ఉంటుంది దరిద్రం, రాష్ట్ర పతి కి కూడా బంగారం తో ఇల్లు, వజ్రాల తో కారు ఇస్తే సరిపోయేది, ఇంకా మాములు వాడికి తృప్తి ఏముంటుoది
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 2 ай бұрын
మీరు...అలా ఆలోచిస్తా రు...( చులకనగా చూస్తారు అని)
@vinaytatikayala
@vinaytatikayala 26 күн бұрын
Due to the "ego" of the higher caste, we are still untouchables
@jithendermarati2213
@jithendermarati2213 2 ай бұрын
కుల వ్యవస్థ అంతరించడానికి మారో 30 సంవత్సరాలు పడుతుంది
@rayhangaming0056
@rayhangaming0056 2 ай бұрын
3000 years
@Gachami121
@Gachami121 2 ай бұрын
300000000000000000000000000000000000000000000
@r.ravikumarr.ravikumar4400
@r.ravikumarr.ravikumar4400 2 ай бұрын
అదీ మరదు అన్న అది అంతేయ్.😢😢
@lingampallysrikanthreddy9674
@lingampallysrikanthreddy9674 2 ай бұрын
@@jithendermarati2213 podhi bro kulam, matham Athi thondaralo podhi bro nenu kuda adhe ashithunna
@jayaraju521
@jayaraju521 2 ай бұрын
Sorry to say bro ఎన్నేల్లైనా అవదు అవ్వనివ్వరు..మన దేశంలో మాత్రమే 😢
@arjunbalakrishna6035
@arjunbalakrishna6035 2 ай бұрын
జై భీమ్ 👏👏👏👏
@SekharKuruganti
@SekharKuruganti 2 ай бұрын
BBC... Lovu u❤❤❤
@kiranmanohar6297
@kiranmanohar6297 2 ай бұрын
The Untouchables have been facing discrimination for the past Seven thousand years.
@anandtallapelli355
@anandtallapelli355 Ай бұрын
సూపర్బ్ జై భీమ్...
@Srinivas-pe4ww
@Srinivas-pe4ww 2 ай бұрын
ఆవు ఒక జంతువు మాత్రమే కానీ మనం ఆ జంతువుని వ్యవసాయానికి ఉపయోగించినం..దానిపై ఆధారపడినం..దానిపై ప్రేమ పెంచుకున్నాం ..ఆవు మాత్రమే కాదు దాని పిల్లలు కూడా అని అర్థం..అలాంటి రైతు అవుని తినడానికి ఇష్టపడడు.. ఆవు మాత్రమే కాదు. ఒక మనిషి ఏ జంతువును ప్రేమించిన దానిని తినడానికి ఇష్టపడడు... ఎప్పుడైతే ఆ జంతువుతో.. దూరంగా ఉంటాడో ..దానిని ద్వారా ఉపయోగం పొందలేని పరిస్థితిలో దానిని తింటే ఏమౌతుంది అని అనుకుంటాడు...
@srilathamidathapalli3545
@srilathamidathapalli3545 2 ай бұрын
No
@lingampallysrikanthreddy9674
@lingampallysrikanthreddy9674 2 ай бұрын
@@Srinivas-pe4ww bro avu ni mathrame kadhu migthavi like gedha, dhunna, konni places lo gadidha, gurrani kuda vadaru agriculture Meka, gore, Kodi etc nundi vache vyardhani yeruvu ga vadaru AVU em special kadhu bro deniki unde importance dhanike undhi Evariki nachindhi varu tintaru adhi andhariki unna freedom
@emmanuelrajmandapalli430
@emmanuelrajmandapalli430 2 ай бұрын
Aavuni kaadu vyavasayaniki Vupayoginchedhi Yeddunu ani thelusuko mithrama.
@sdev8504
@sdev8504 2 ай бұрын
గమ్మతి ఏందీ అంటే వీడు ఆవు పేడ కూడా ఎత్తి ఉండడు, మళ్ళీ నీతులు, బాబు నీ ఆలోచన మార్చుకో బాగుపడతావ్, దేశంలో దళితుల ఆహారం వేరు కాదు దళిత్స్ తినే ఆహారం ప్రపంచం మొత్తం తింటుంది, ముందు అది తెలుసుకోరా పుల్కా, నీ rss పాటలు మీ పిల్లకి నేర్పుకో వాళ్ళని కూడా బత్తాయి లుగా మార్చు మరొక విషయం """రిజర్వేషన్స్ తీసెయ్యాలి ముందుగా భూముల మీద ఉన్న రిజర్వేషన్స్ """
@Vamsi99410
@Vamsi99410 2 ай бұрын
Langaa puk..logic lu cheppaaku raaa...
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 2 ай бұрын
Very valuable information, your book should be read by all, thanks for sharing.
@Thinkpositivealways_8
@Thinkpositivealways_8 2 ай бұрын
ఆహార అలవాట్లను బట్టి ఒక మనిషి స్థాయిని నిర్ణయించడం తప్పు?? ఎవరికి నచ్చింది వారు తింటారు?? అప్పుడే కదా..వారి ఇష్టం ఉన్నట్టు వారు..బ్రతుకుతున్నట్లు లెక్క..! అలా కాకుండా తినే ఆహారం పైన ఆంక్షలు విధిస్తే.? ఇక స్వేచ్ఛ ఎక్కడున్నట్లు..?? ఒక మతాన్ని ఆపాదించి.. అందరూ ఇలాగే ఉండాలి? ఇదే తినాలి? అది తినకూడదు.? అని చెప్పడం కరెక్ట్ కాదు?? దొంగ చాటున తింటున్న వారి సంగతేంటి.?? రెస్టారెంట్లు,రిసార్ట్లు,విదేశీ పర్యటనల.? పేరుతో.,వాళ్ళు చేస్తున్న తప్పుడు పనుల గురించి.? వారి అలవాట్ల గురించి ఎవడు మాట్లాడడు..?? కేవలం కొందరి.,స్వార్థపూరిత ఆలోచనను.? అందరిపై రుద్దాలి అనుకోవడం.?? తప్పు?? చాలా పెద్ద తప్పు??? Any way.. Thank you..BBC.
@prasadkondru9595
@prasadkondru9595 2 ай бұрын
తరతరాలుగా మాకు బీఫ్ అలవాటు చేసిందే ఈ అగ్ర కులలవారే... పగలంతా పొలంలో గొడ్డు లా కష్టం చెయ్యటం, రాత్రి అంతా కర్రలు పట్టుకుని ఊరిలోకి బందిపోటు దొంగలు రాకుండా ప్రాణాలకు తెగించి కాపలా కాయటం, ఇదే మాకు అలవాటు చేసారు... గొర్రెలు, మేకలు, కోళ్ళు,ఆవులు, గేదెలు, గాడిదలు, గుర్రాలు ఇలా మనిషికి వ్యవసాయానికి సాయం చేసే అన్ని జంతువులులలో ఒక్క ఆవు మాత్రమే తినకూడదు అని ఎందుకు అన్నారో తెలుసా, అది ఒక బ్రాహ్మణుడికి జీవనాధారం కాబట్టి, ఆ జీవనదారన్ని ఎవరు వాళ్ళ నుండి దూరం చెయ్యకూడదు అని....
@devipriyavooka790
@devipriyavooka790 2 ай бұрын
Ippudu thinandi.
@battulaashokkumar7949
@battulaashokkumar7949 2 ай бұрын
అంటే ఆవు ఒక బ్రాహ్మణుని దగ్గర ఉండేదా.ఒకప్పుడు ఎన్ని ఎక్కువ ఆవులు ఉంటే వల్లే గొప్పా వల్లే అస్తిఅపరులు,పెళ్లి కట్నలో కూడా ఆవులనే ఇచ్చేవారు
@LokeshKumar-iq5gy
@LokeshKumar-iq5gy 2 ай бұрын
ఒక భౌగోళిక ప్రాంతంలో అత్యధిక ప్రజలు ఆచరించే అలవాట్లను లేదా కట్టుబాట్లను సాంప్రదాయాలు లేదా సంస్కృతి అంటారు.. అయితే భారత దేశంలో గోవు అత్యంత పూజనీయమైన జంతువుగా ఈ నేలపై వేల ఏళ్లుగా పూజించబడుతోంది. కానీ ఒక సమాజానికి వ్యతిరేఖంగా మీరు ఒక సిద్ధాంతంతో ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తే అది మిమ్మల్ని అదే భౌగిలిక ప్రాంతానికి విరుద్దులుగా గుర్తించబడుతుంది.. అంటే వివక్షకు పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి ముందు దానికి తొలి అడుగు ఎక్కడ పడుతోంది గుర్తించడం విచక్షణ కలిగిన వ్యక్తుల పని..
@lee.ramala
@lee.ramala 2 ай бұрын
బాగా చెప్పరు బ్రాహ్మణుడి ఆవు గురించి❤
@srinivasphani98
@srinivasphani98 2 ай бұрын
​@@lee.ramalaమీలాంటి వాళ్ళు ఎన్నిసార్లు బ్రాహ్మణుల గురుంచి తప్పుడు మాటలు రాసిన బ్రాహ్మణుల విలువ స్థాయి తగ్గదు, ఇతర కులాల పాత్ర ఉన్నప్పటికీ వాళ్ళని అనగలిగే దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే బ్రాహ్మణుల అల్పసంఖ్యాకులు కాబట్టి, మా సంఖ్య తగ్గొచ్చు కానీ మా integrity నీ ఎవ్వరూ ప్రశ్నించలేరు
@Gggg00117
@Gggg00117 2 ай бұрын
Love you BBC
@gummibalraj1098
@gummibalraj1098 2 ай бұрын
Thank you BBC
@sunilb9141
@sunilb9141 2 ай бұрын
Reservation's teeseyali aney vallaki ee video ankitham
@manikantadhar8299
@manikantadhar8299 2 ай бұрын
Okasare reservation tho manchi job vachi family Baga set iyyaka kuda valla pillalu reservation tho education and jobs ke apply cheysthunantha kalam reservation unna waste. Unna vadu unna valla la ney untaru
@rakeshtatipamula1183
@rakeshtatipamula1183 2 ай бұрын
@@manikantadhar8299ఎప్పుడైతే ఒక దళితుడు ఒక బ్రాహ్మణుని ఇంట్లో భోజనం చేస్తాడో ఆ రోజు మాత్రమే రిజర్వేషన్స్ తీసేయాలి
@vinayaknayar1352
@vinayaknayar1352 2 ай бұрын
EWS మీ అమ్మ కి ఇస్తావా???
@missiles1993
@missiles1993 2 ай бұрын
​​@@vinayaknayar1352 ews teesukelli.... Pettuko. Adhi entha vundhi dhantlo enthamandhi potipadutunnaru. Meelanti vallu vunnantha kalam me caste lo vaalle mimmalni tokkestaaru.
@lingampallysrikanthreddy9674
@lingampallysrikanthreddy9674 2 ай бұрын
@@vinayaknayar1352bro anni tesivelai appudu amma ki isthava ani yetakaram enduku Bro Neekemyna samasya unte direct to the point cheppu Reservation anedhi oka class ni economical ga stabilize cheyadaniki start chesaru Anni castes lo reservation undi okka OC category lo thappa still EWS vachevaraku Ante Oc lo andharu Rich na bro Still OC lo kuda madya targathi, diguva madya taragathi varu unnaru mari valla sangati enti Same way BC, SC, and ST categories kuda madya taragathi, diguva madya taragathi vallu unnaru A categories lo oka generation reservation claim cheskoni abhirudhi chandaka vallu reservation ni vadiyeochu Kani vadulekapothunnaru enni generations ki same reservation ivvalu Nenu oka category iche reservation ki against kadhu prasthutham kavali kani reservation eligibility undha ledha ani cross chesi isthe anadharu bagupadutharu Etla kadhu antava India ni decastify (kula radhu) and dereligionize (matha radhu) chesi andhariki anitilo samana avakshalu isthe set avudhi
@srinivasaraorao1043
@srinivasaraorao1043 2 ай бұрын
heart touching attempt
@Movie_madx
@Movie_madx 2 ай бұрын
Tq u for BBC, and Maharaja
@nagarajuvemula3160
@nagarajuvemula3160 2 ай бұрын
Your thinking and right history
@shankargunde9162
@shankargunde9162 2 ай бұрын
jai Bhem jai Bhudham good writer sir
@vundrupavankumar3576
@vundrupavankumar3576 2 ай бұрын
Great sir hat's off we gain more knowledge
@Ravoof786sitaara
@Ravoof786sitaara 2 ай бұрын
Very good concept. ❤
@praveenippaka1333
@praveenippaka1333 2 ай бұрын
Jai Bheem 💪
@joyarjun3578
@joyarjun3578 2 ай бұрын
అంటరాని కులాలకు అంబేద్కర్ చేసినంత మేలు ఏ వ్యక్తి నాయకుడు చేయలేదు....
@jayakarratna5737
@jayakarratna5737 2 ай бұрын
Thankyou BBC Good Intiative ...
@NAMOBUDHA007
@NAMOBUDHA007 2 ай бұрын
Thank u bbc Iam from Gajuwaka vizag(Ap)
@ravikanthero1996
@ravikanthero1996 2 ай бұрын
Jai Bheem all
@segaluputtistha
@segaluputtistha 2 ай бұрын
06:55 పప్పు తిన్నంత మాత్రాన పంతులై పోరని అర్ధం 😂
@saathvikam
@saathvikam 2 ай бұрын
true
@mahankalimahesh3075
@mahankalimahesh3075 2 ай бұрын
Good gob sir👍👏
@harekrishnahareram5066
@harekrishnahareram5066 2 ай бұрын
SUPERB BHAI SAAB..
@Sampath2015
@Sampath2015 2 ай бұрын
Very nice video
@sandhyaranisangem339
@sandhyaranisangem339 2 ай бұрын
Super videos sir
@Sreej343
@Sreej343 2 ай бұрын
Nen oka general category ki chendhuthanu kani villa kastam chusthey chaala badha vesindhi villa chritra andharki theluvali 😢 Reservations undali kula ,matha bedhalu povali
@saahasasanchari003
@saahasasanchari003 2 ай бұрын
due to the inflation of mutton,beef rates, at present days, not only dalits, Muslims, and some other communities also preferring beef due to its high Proteins...
@lingampallysrikanthreddy9674
@lingampallysrikanthreddy9674 2 ай бұрын
Inflation ki mundhu kuda Beef 150 kg unte Mutton 400 kg undedhi Moreover protein content almost anni non veg lo nearly same untadi Google search chesthe nutrition values thelusthayee
@Cheetah4709
@Cheetah4709 2 ай бұрын
​@@lingampallysrikanthreddy9674మా సైడ్ అయితే అందరూ తింటారు, ఓన్లీ మగ వాళ్ళు, ప్రోటీన్స్ కంటెంట్ ఎక్కువ అని కొందరు, లైంగిక సామర్ధ్యం ఎక్కువ అవుతుంది అని కొందరు, టీబీ పేషెంట్స్ ఏ క్యాస్ట్ వాళ్ళు అయినా బీఫ్ ని తింటారు, ఈ సలహా డాక్టర్స్ నే ఇస్తారు ... HIV పేషెంట్స్, రక్త హీనత, TB, ప్రోటీన్స్ లోపం ఉన్నవాళ్లు etc ఇది నేను కావాలని అని చెప్పట్లే, చాలా మంది తినగా చూసా, కాకపోతే లేడీస్ కి మాత్రం తెలియదు ఇది
@GamerOne_me
@GamerOne_me 2 ай бұрын
​​​@@lingampallysrikanthreddy9674😅😅 iron in meat is more absorbed by the human body than veggies Especially heme iron which only in meat Meat got high nutrition than many Veggies as per quantity you consume I think B12 also very high in meat not in veggies Disadvantage of meat is cholesterol is also high But many eat meat for taste not protein or anything
@barberianking9272
@barberianking9272 2 ай бұрын
😂😂
@anudeepsriramula6226
@anudeepsriramula6226 Ай бұрын
సార్ ఈ బుక్ తెలుగులో ఉందా...? రిప్లై
@mkalebu9886
@mkalebu9886 Ай бұрын
Supar.anna
@gchittibabu7992
@gchittibabu7992 2 ай бұрын
TQ sir
@gramu9631
@gramu9631 2 ай бұрын
Thank you BBC great news 🗞️
@rktelugu3328
@rktelugu3328 2 ай бұрын
Super sir
@Johnny_multyplex_officiol
@Johnny_multyplex_officiol 2 ай бұрын
Super news ❤
@Templebells9099
@Templebells9099 2 ай бұрын
Appreciate your work.
@pawan_yt1629
@pawan_yt1629 2 ай бұрын
TQ BCCI❤
@praveenpathepurapu4242
@praveenpathepurapu4242 2 ай бұрын
Excellent video 👏
@divyaparkala6950
@divyaparkala6950 2 ай бұрын
Great job sir❤, yes we have to write our own stories
@LakshmiNarayana-pg8mm
@LakshmiNarayana-pg8mm 2 ай бұрын
Super
@fanofelonmusk6022
@fanofelonmusk6022 2 ай бұрын
సార్ మేము బీసీ మేము కూడ ఈ తొరోట్ కూర తింటాం... ఇప్పుడు కూడా... హెల్త్ కి చాలా చాలా మంచిది...
@harishs2651
@harishs2651 2 ай бұрын
Reallly great book
@srilathamidathapalli3545
@srilathamidathapalli3545 2 ай бұрын
గుడ్ జాబ్ 👍🏼
@saharshraj252
@saharshraj252 Ай бұрын
👏👍
@freethinker6006
@freethinker6006 2 ай бұрын
Good ❤
@paidipamalajohnson1202
@paidipamalajohnson1202 2 ай бұрын
Conclusion is telling the reality in our society
@vamsiprem388
@vamsiprem388 2 ай бұрын
Super conclusion....
@rajeshward6799
@rajeshward6799 2 ай бұрын
Salute sir
@rajubochu1048
@rajubochu1048 2 ай бұрын
Jai bheem
@VictoriaKamala-q4o
@VictoriaKamala-q4o 2 ай бұрын
Good book
@SrinamrathaMS
@SrinamrathaMS 2 ай бұрын
👏🏽👏🏽👏🏽👏🏽
@guntru.rajendraprasad3519
@guntru.rajendraprasad3519 Ай бұрын
@pushparajthadanki1416
@pushparajthadanki1416 2 ай бұрын
@paidipamalajohnson1202
@paidipamalajohnson1202 2 ай бұрын
Conclusion is good
@shanthi4620
@shanthi4620 2 ай бұрын
దలితులు ఏటీ సార్ ఇంకా ఇండియన్ అనడి వారిని ఎవ్వరో దలిత్ అని పెడితే అదే పలుస్తారా
@Venu-sg1kl
@Venu-sg1kl 2 ай бұрын
Jay Bheem
@daranani23
@daranani23 2 ай бұрын
Greet
@mnookaraju2986
@mnookaraju2986 2 ай бұрын
Beef తినడం తప్పు కాదు అలాగే పంది మాంసం తినడం కూడా తప్పు కాదు బీఫ్ గురించి మాట్లాడుతున్నారు సరే పంది మాంసం తినడం తప్పు కాదు అని ఎవరు మాట్లాడలేదు ఎందుకు?
@pmuniraju8400
@pmuniraju8400 2 ай бұрын
Good video
@kishorratan4534
@kishorratan4534 2 ай бұрын
ప్రపంచం లో అన్ని మతలలో కులబెధాలు ఉన్నాయా...లేధా హిందూ మతంలో ఒక్కటే కులబెధాలున్నాయా...
@rajvideos6255
@rajvideos6255 2 ай бұрын
Video bagundi... Nice concept book sir... ❤❤❤
@aneeshmyneni6409
@aneeshmyneni6409 2 ай бұрын
Will know all the recipies tq ❤
@apparaodasari2453
@apparaodasari2453 2 ай бұрын
ఇలాంటి గుండె తడి... వాస్తవ కథలు (సంఘటనలు) ఎన్నో... ఎన్నెన్నో. హిందువు లు ఎప్పటికి ఒక్కలా ఉంటారో...
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 36 МЛН
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 15 МЛН
Daily Village Life Farming In California America 🇺🇸 | Uma Telugu Traveller
35:00
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 36 МЛН