జై జై జై గణేశ జై జై జై జై జై జై జై జై వినాయకా జై జై జై జై దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ పిండివంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా పాపం కొండంత నీ పెనుభారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జెగములు తిప్పిందిరా ఓహోహోహో జన్మ ధన్యం అంబారిగా ఉండగల ఇంతటి వరం అంబా సుతా ఎందరికి లభించురా ఎలుకనెక్కే ఏనుగు కధ చిత్రం కదా.. శివుడి శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం త్రిమూర్తులే నిను గని తలొంచరా నిరంతరం మహిమను కీర్తించరా నువ్వెంతనే అహం నువ్వే దండించరా
@ranigandu34463 жыл бұрын
thanq for lyrics.yenni sarlu vinna kuda konni padalu sariga teliyaledu
@mandalaanvesha4923 Жыл бұрын
Padha rakshanalu vesukoni Ganesh Maha Raj nu sirassu paina pettu kovcha.
@krishnakantheeturu5770 Жыл бұрын
Io😊mm 00p0 j😅😅😅 the 😮iiooht
@krishnakantheeturu5770 Жыл бұрын
Bvhbkkko 7😅😅😅😊😊😊😅 2:58
@MskMsk-s6vАй бұрын
Chala baga rasaaru ❤
@JYOTIRLINGDARSHANAM3 жыл бұрын
*శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం... నిన్నే చేసింది వేలాకోలామ్* *ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం* *తక్కిందిగా ఏమైపోయింది గర్వం...* 👌👌 *మా వినాయకుడి జోలికొస్తే.. ఉరుకొనేదే లేదు.....* *జై జై వినాయక* 🕉️🙏🙏 🔥
@gunasankargunasankar3052 Жыл бұрын
ఈ పాట,దేవుళ్ళు సినిమాలో "వక్రతుండా మహాకయ"Songs లేకుండా వినాయక చవితి ఉండదు. ఈ పాటలు మాకుఇచ్చినందుకు...Thanks to Balu garu...🙏🥰
@JYOTIRLINGDARSHANAM3 жыл бұрын
టాబు కి మాత్రమే ఆ భాగ్యం కలిగింది... వినాయకుడి విగ్రహాన్ని అంత సేపు మోసే భాగ్యం... ఏ సినిమాలో ఇంత గొప్ప పాత్ర లేదు ఒక హీరోయిన్ దేవుని ఇంతసేపు మోయడం.
@ShivakumarRekha0143 Жыл бұрын
ture jai bolo ganesh maha raj ki
@bejawadanagesh60845 жыл бұрын
ఈ పాట లేకుండా వినాయకచవితి పండుగను ఊహించుకోలేము 😍😍
@padmavathibasavaraju21185 жыл бұрын
Great singer balu garu
@sathishpastham28392 жыл бұрын
Yes.
@mokkalasreekanth8919 Жыл бұрын
Sa l ii
@dadalayaswanth5061 Жыл бұрын
No1 song
@shivapanda293 Жыл бұрын
Avunu
@JYOTIRLINGDARSHANAM3 жыл бұрын
హైదరాబాద్ అంటే వినాయక చవితి... ఆ ఉత్సవాలు ఘనంగా జరపడంలో ఏమాత్రం తీసిపోదు. అలాంటి ప్రదేశంలోనే ఆ హైదరాబాద్ లోనే ఈ పాట చిత్రీకరించడం ఆనందదాయకం. 😊
@sudhakarreddy9989 Жыл бұрын
ఇంకో వందేళ్లు అయిన ఈ పాట వినటానికి అద్భుతం గా ఉంటుంది జై బోలో గణేష్ మహారాజు కు జై
@VinayGandla-w8f Жыл бұрын
❤❤❤
@satishtallam89502 ай бұрын
👌🏻👌🏻👌🏻@@VinayGandla-w8f
@anveeshkolaАй бұрын
😂😅@@VinayGandla-w8f
@KoteswararaoMattupalli-w8w6 ай бұрын
2025 lo vintamu ane vallu like cheyandii😅
@PutturPilla2 ай бұрын
Ok
@LokeshYamala-t9cАй бұрын
Ha 2016
@dadakhalendar5636Ай бұрын
@@LokeshYamala-t9c 444p
@srikanthvenky55506 жыл бұрын
Innaallaki maa kala phalinchindhi 💗😘👌 Thank You #SureshProductions 🙏😘😍
@aravindvlogger4184 Жыл бұрын
ప్రతి వినాయక చవితికి వినాల్సిన పాట ఈ పాట లేకుండా పండుంగ జరగదు
@shivapanda293 Жыл бұрын
Lekapothe satisfaction radhu
@aravindvlogger4184 Жыл бұрын
@@shivapanda293 అవును ☺️
@crazyconcept00 Жыл бұрын
I am a muslim but this song lyrics and the God ganesh. I like the hindu culture 🤍🚶 🤲🫰✨️🥁
@venkatkumar83056 жыл бұрын
I Requested.. Devatha movie ellu vachi godari song HD please SP
@sivakumarkottakota53894 жыл бұрын
వినాయక చవతినాడు పందిరి లలో వేసే మొదటి పాట
@Lyricopedia4 жыл бұрын
A very devotional composition which is played every year on the festival day... to know the lyrical explanation .. watch. kzbin.info/www/bejne/j6uad56Vm9etr7c hats off to shashtrygaru🙏🏻 #lyricopedia
@kumardharmasoth33066 жыл бұрын
Sir.....Please upload kaliyuga pandavulu and jayam manadhera songs in 1080p
@praveenkumarmm1868 Жыл бұрын
Excellent lyrics by legendary writer Sirivennela sir... 🌷🙏
@malparajunaveen99625 жыл бұрын
Wowww...what a clarity... SUPER SP
@Lyricopedia4 жыл бұрын
A very devotional composition which is played every year on the festival day... to know the lyrical explanation .. watch. kzbin.info/www/bejne/j6uad56Vm9etr7c hats off to shashtrygaru🙏🏻 #lyricopedia
@vinayakkanumuru87096 жыл бұрын
I'm also very very very big fan to victory Venkatesh
@pavithrand4442 Жыл бұрын
I am very very very very big fan victory Venkatesh
@dasubabuch15966 жыл бұрын
Finally suresh production uploaded hd video . Thank u so much
@dsvs47426 жыл бұрын
Extra ordinary victory
@Lyricopedia4 жыл бұрын
A very devotional composition which is played every year on the festival day... to know the lyrical explanation .. watch. kzbin.info/www/bejne/j6uad56Vm9etr7c hats off to shashtrygaru🙏🏻 #lyricopedia
Venkatesh.thise.song..no. sleepers...... Super. Mi. Boss victory.
@EuropeKathalu3 жыл бұрын
ఈ పాట వచ్చి 30 సంవత్సరాలు అయింది (1991). మరొక 30 ఏళ్ళు అయినా కూడా వినాయక చవితి కి ఈ పాట వినాల్సిందే 😇
@shanmukharao33552 жыл бұрын
Aa a
@imamcherry14372 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sathishpastham28392 жыл бұрын
Yes.👍🙏
@VArun-972 жыл бұрын
It's true bro
@maanuvlogs_08382 жыл бұрын
Qqq
@rakeshreddye65995 ай бұрын
ఏదో మ్యాజిక్ ఉంది బయ్య ఈ పాట లో చిన్నప్పటి నుండి వింటున్న అయిన కొత్తగానే ఉంది.//// 2024 /////
@LeoDass12129 ай бұрын
2024లో ఈ పాట వింటున్న వాళ్ళు ఎంత మంది ❤❤❤
@VictoryVijay18085 жыл бұрын
Years Passed Away, But This is Best Song Ever for This Day #GaneshChathurdhi 😎😍😘
@Lyricopedia4 жыл бұрын
A very devotional composition which is played every year on the festival day... to know the lyrical explanation .. watch. kzbin.info/www/bejne/j6uad56Vm9etr7c hats off to shashtrygaru🙏🏻 #lyricopedia
@purushothamanb6223 Жыл бұрын
Super super super super super super super super super super ❤️
@bhavanishankarvayapandal893 Жыл бұрын
@@purushothamanb6223XT 😮ff😮ff 5:29 😮ff😮f😮ff😮😮ttffffff😮😮 fff fx fttf xx XThi c f 5:38 go c😅fy😅 xx😮😮ኤፍ.ኤፍ.ኤፍ.ኤፍ.ኤፍ.ኤፍ.ኤፍ.ኤፍ.ኤፍ.ኤፍ.ኤፍ.ኤፍ.ኤፍ.ኤፍ.ኤፍ.ኤፍ.ኤፍ.ኤፍ.ኤፍ.ኤፍ.ኤፍ.ኤፍ. 😮😮😮😅😮😊😅😅😅😅😅
@shashidasari42142 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపించే పాట 🙏🚩
@saibhanuamaroju119Ай бұрын
Jai Ganesha Jai Jai Ganesha
@netrapala10386 жыл бұрын
Upload All Songs from cooli No. 1 Please
@Narendarsangishetti369 Жыл бұрын
నిను ప్రతి రోజు వినే పాట
@joharlalshaikjawaharlal2149Ай бұрын
E song entha mandi chusthunnaru
@nbk_follower64 Жыл бұрын
Without this song there will be no festival vibes during vinayaka chavithi...❤
@paonrnspz2023 Жыл бұрын
E roju Vinayaka Chavithi ki enta Mandi open cheseru ....E song
@simhadrit7334 Жыл бұрын
DJ కాకుండా ఇలాంటి పాటలు పెట్టండి వినాయక చవితి నాడు
@sivasankarn543 Жыл бұрын
S
@stylishstarvishnu2661 Жыл бұрын
Sorry bro like dj
@gujjulasrinivasareddy27863 ай бұрын
సూపర్ సాంగ్స్ గణేష్ మహారాజ్ జై
@gurramyahoshiva6212Ай бұрын
❤
@mallepogupullaiah56214 жыл бұрын
The most magnificently sung singer is SP Bala Subramanyam
మా ఊరి లో వినాయక చవితికి ఈ పాట లేకుండా పండగ అవ్వదు..
@prasadkoppisetti9912 Жыл бұрын
జై గణేశా 🙏🙏
@MoraSaikumar-fv2yk7 ай бұрын
2024 lo chusinavallu like
@youtuberSaikiranАй бұрын
Forever hit movie song 🙏
@RajeshSandy-hq7qj20 күн бұрын
@@youtuberSaikiran😊
@ashoksurya-84 жыл бұрын
What a music Ilayaraja Sir 👌 I don't no how many time listen🙏🙏🙏
@Lyricopedia4 жыл бұрын
A very devotional composition which is played every year on the festival day... to know the lyrical explanation .. watch. kzbin.info/www/bejne/j6uad56Vm9etr7c hats off to shashtrygaru🙏🏻 #lyricopedia
@miriyalasankararao75732 жыл бұрын
Avunu bayya nijame
@varalakshmik295Ай бұрын
Super song
@Msdhonifan262 жыл бұрын
I love you Vinayaka. Maa annaya ❣️❣️❣️❣️❤️❤️❤️❤️❤️ 50 days to go. Annaya is on the way 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏 Hd release chesinandukh thanks SP productions ❣️
@CombatSportsInsider Жыл бұрын
I’m a Christian but I am a great fan of Vigneshwara. 💯
@UltimateEntertainer092 ай бұрын
My Dad fevorite song ❤jai Ganesh
@anilbunny99606 жыл бұрын
We are the Big fans of venky sir memu chinnapati nundi ayana cinimalu chusthu perigamu we are remembering that days thank you sir... But plz upload all venky HD 1080p Viedo songs it's our humble request
@Lyricopedia4 жыл бұрын
A very devotional composition which is played every year on the festival day... to know the lyrical explanation .. watch. kzbin.info/www/bejne/j6uad56Vm9etr7c hats off to shashtrygaru🙏🏻 #lyricopedia
@sureshramesh7408 Жыл бұрын
Mkmmmmmmkķmm88m8m8im8m8m8m8m
@JYOTIRLINGDARSHANAM3 жыл бұрын
*ఎన్ని పండుగలు వచ్చిన వినాయక చవితి పండుగ తరువాతే ఏదైనా....* 🔥 🕉️ 🙏
@sivasingavarapu1359 Жыл бұрын
J788 78u
@chchaitanya582 Жыл бұрын
Diwali istam
@koundervenkatesh8540Ай бұрын
వినాయక చవితి ఉన్నన్ని రోజులు ఈ పాట వుంటుంది
@rightleft-ty7pw Жыл бұрын
టాబు First తెలుగు మూవీ. వెంకీ 👍
@JYOTIRLINGDARSHANAM3 жыл бұрын
*జై జై వినాయక....* 🕉️🙏🙏🙏
@thulasivictory8031Ай бұрын
Venky mama 💞 Ganapati Bappa song whata a combination 🎉❤
@regulageddasivakumar166Ай бұрын
Lyrics 👌👌
@KiranKumar-qc8qn Жыл бұрын
Super song......👏👏Tq SPB SIR..... What a song yaar.....👏👏👏💪💪
@straightfacts Жыл бұрын
I know that old railway track.... I had student political issues in 1980 . Left to be dead over there. Someone from Khairatabad railway station stopped the train and moved me. Then onwards, he took care of me until my my mob came to take over. Now that I am over 63, still grateful to that face of GOD..... Life is a hit and miss...
@DonooriRajender Жыл бұрын
ఈ పాట లేకుండా వినాయక చవితి. పండుగ ను. జరుపుకోలేము
@lalithakodiganti13343 жыл бұрын
Ye pata vinta mansu chala prasanthanga untundi
@ChandraSekhar-il4bf Жыл бұрын
ఓం గం గం గణపతయే నమః
@jaanisurani37749 ай бұрын
మన మానవాలి ఉన్నంతవరకు ఈ పాట వింటూనే ఉంటారు
@NagarajuBestha-c6e2 ай бұрын
వినాయక చవితి పండుగ ఈ సాంగ్ ఉండాలి
@reddyvinod1774Ай бұрын
Thank for Balu gaaru.❤❤
@MsVivek715 жыл бұрын
Choreography excellent 👌
@sravan9672 жыл бұрын
ప్రభు దేవా
@suryanarayanayellanuru31902 ай бұрын
Superr song Naku e songs chala estam
@LAHARICHANNEL2 жыл бұрын
E Pataku Pranamposaru Balu sir Legendary Singer in world its True
@Nani_Azmeera3 жыл бұрын
జై జై జై జై గణేష జై జై జైజై… జై జై జై జై వినాయక జై జై జై (జై జై జై జై గణేష జై జై జైజై… జై జై జై జై వినాయక జై జై జై) దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా… దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా… చూపించయ్యా త్రోవ పిండి వంటలారగించి… తొండమెత్తి దీవించయ్యా తండ్రివలె ఆదరించి… తోడు నీడ అందించయ్యా ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ హో హోయ్ దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా… దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా… చూపించయ్యా త్రోవ చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెనుభారం, హొయ్ హొయ్ ముచ్చెమటలు కక్కిందిరా… ముజ్జగములు తిప్పిందిరా హోహో హో, జన్మ ధన్యం… హొయ్ హొయ్ హొయ్ చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెనుభారం, హొయ్ హొయ్ ముచ్చెమటలు కక్కిందిరా… ముజ్జగములు తిప్పిందిరా హోహో హో, జన్మ ధన్యం… హొయ్ హొయ్ హొయ్ అంబారిగ ఉండగల ఇంతటి వరం… అయ్యోర అయ్యా అంబాసుతా ఎందరికి లభించురా… అయ్యోర అయ్యా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా..!! దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా… దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా… చూపించయ్యా త్రోవ శివుని శిరసు సింహాసనం… పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం, హొయ్ హొయ్ ఎక్కిన మదం దిగిందిగా… తగిన ఫలం దక్కిందిగా ఏవైపోయింది గర్వం, హొయ్ హొయ్ హొయ్ అరె, శివుని శిరసు సింహాసనం… పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం, హొయ్ హొయ్ ఎక్కిన మదం దిగిందిగా… తగిన ఫలం దక్కిందిగా ఏవైపోయింది గర్వం, హొయ్ హొయ్ హొయ్ త్రిమూర్తులే నిను గని తలొంచరా… అయ్యోర అయ్యా నిరంతరం మహిమను కీర్తించరా… అయ్యోర అయ్యా నువ్వెంతనే అహం… నువ్వే దండించరా దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా… దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా… చూపించయ్యా త్రోవ అరెరెరెరే, పిండి వంటలారగించీ… తొండమెత్తి దీవించయ్యా తండ్రివలె ఆదరించి… తోడు నీడ అందించయ్యా ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ హో హోయ్ దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా… దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా… చూపించయ్యా త్రోవ దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా… దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా… చూపించయ్యా త్రోవ జైజై జై జై జైజై జై జై
@pudarineha33113 ай бұрын
Om ganeshaya namo namah 🌺🌺🌺🌺🌺🙏🏻🙏🏻
@gandhaniprasanth2945Ай бұрын
Jai bholo ganesh maharaj ki jai
@samsonrao37934 жыл бұрын
Venky nee expressions superb....Madhyo lo dialogue lo nee voice chala bagundi
@gudivadasivakumar39484 жыл бұрын
E song vinte 2020 mundhu Vinayaka chaviti gurtukostundi
@Lyricopedia4 жыл бұрын
A very devotional composition which is played every year on the festival day... to know the lyrical explanation .. watch. kzbin.info/www/bejne/j6uad56Vm9etr7c hats off to shashtrygaru🙏🏻 #lyricopedia
@Villageboystelugu2022 Жыл бұрын
2023 లో వింటున్న వాళ్లు like cheyandi
@bollikondateja8577 ай бұрын
Super song Anna
@meemanohar70034 жыл бұрын
Happy Ganesh chaturthi 💥 2020 August 22
@Lyricopedia4 жыл бұрын
A very devotional composition which is played every year on the festival day... to know the lyrical explanation .. watch. kzbin.info/www/bejne/j6uad56Vm9etr7c hats off to shashtrygaru🙏🏻 #lyricopedia
@ramakrishnasimhadri931Ай бұрын
Jai Ganesh Deva 🙏🙏🙏
@gjangeshwar29042 жыл бұрын
What a choreography and dance from Venky sir excellent......prabhudeva sir...
@GkRAVI-ni5uz5 ай бұрын
కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు🎉
@తాళ్ళపాకగణేష్6 жыл бұрын
Preyasi raave video songs up load cheyandi sir
@SrlDharАй бұрын
Jai Ganesh ❤
@evadaithenakentinakenti12296 жыл бұрын
Venky sir looking very handsome
@sravanthikacham5 жыл бұрын
Ya na bangaram allways handsome
@vijaydance55511 ай бұрын
Miss you sp bala Subramanyam Garu
@ShekarSm-wr2xjАй бұрын
❤❤❤ Ganapathi bappa moriya ❤❤❤ maharaja ki jai jai jai ❤❤❤ Ganesh chaturthi ki jai jai jai 🙏🙏🙏❤❤❤
@AmarojuRamaiah5 ай бұрын
Favarite song ever....🥰😍
@SatishPololla Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌chala bagundi super
@తాళ్ళపాకగణేష్6 жыл бұрын
Sir taj mahal srikanth movie video song sagipoye nelemegham up load cheyandi
@saikrishnapamarthi32114 жыл бұрын
జై బోలో.... గణేష్ మహా రాజ్ కి జై జై జై...😍😍😍👌👌👌🙏🙏🙏🥰🥰🥰
@Lyricopedia4 жыл бұрын
A very devotional composition which is played every year on the festival day... to know the lyrical explanation .. watch. kzbin.info/www/bejne/j6uad56Vm9etr7c hats off to shashtrygaru🙏🏻 #lyricopedia
@Surya18394 Жыл бұрын
2023 లో ఈ పాట చూసే వాళ్ళు 👍❤️ like చేయండీ...🙏 వినాయక చవితి శుభాకాంక్షలు🙏🙏🙏❤️
@psivadeviprasad177 Жыл бұрын
My favo 😘
@venkateshpasala2426 жыл бұрын
Please add Suresh production all HD video songs
@saidaiahaaki2256Ай бұрын
Jai bolo ganesh maharaja 🎼🎼🎼
@malleshadla10885 жыл бұрын
Super song , fanatic clarity.
@srinivasareddy.vАй бұрын
Na life unnathavaraku vintaa ee song .. vinne lega cheyyali lambodharaa..