Rama Rama Raghurama Video Song | Sri Anjaneyam Movie | Nithiin, Charmy Kaur

  Рет қаралды 2,795,132

Shalimar Film Express

Shalimar Film Express

Күн бұрын

Пікірлер: 378
@Iamyou0075
@Iamyou0075 8 ай бұрын
ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం ఈ ఒక లైన్ అర్థం చేసుకుంటే ఈ జీవితం లో కష్టాలు బాధలు ఉండవు
@maheshgattu2
@maheshgattu2 11 ай бұрын
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలిపాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ నిత్యం నీతో వున్నాగా ఇద్దరి లక్షణమొకటేగా.... చరణం:1 అమ్మల్లె నను పెంచింది ఈ పల్లె సీమ నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ ||అమ్మల్లె|| ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం అన్నీ సొంతం ఇల్లే అంతా అయినవాళ్ళే ఈ స్నేహబంధం నా పూర్వపుణ్యం బతుకంతా ఇది తీరే ఋణమా..... ||రామరామ|| చరణం:2 ఏ ఆటలాడిస్తావో ఓ కోతిబొమ్మా.... ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ ప్రసన్నాంజనేయం అనే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రభాదివ్వకాయం ,ప్రకీర్తిప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంట నువ్వుంటే భయమా.... ||రామ రామ||
@gollapallidivyakiran5510
@gollapallidivyakiran5510 6 ай бұрын
Thanks
@KrishnaveniElugubanti
@KrishnaveniElugubanti 6 ай бұрын
Tq😊
@Gowthami-yf9ro
@Gowthami-yf9ro 6 ай бұрын
Meelaga paata pettevaru okkaraina untaru meeru great
@paddu689
@paddu689 5 ай бұрын
జై శ్రీరామ్
@paddu689
@paddu689 5 ай бұрын
జై శ్రీరామ్
@pradeepsurya6513
@pradeepsurya6513 11 ай бұрын
E movie malli Theatre lo re-release cheyyali ani entha mandhi ankuntunaru
@amarnath3458
@amarnath3458 7 ай бұрын
.. Jnmm ccm
@girivardhan8336
@girivardhan8336 4 ай бұрын
JAI SREE RAM 🙏
@బీమేష్
@బీమేష్ 2 ай бұрын
​@@girivardhan8336❤
@luckynag9416
@luckynag9416 Ай бұрын
Jai శ్రీరామ్❤
@malliyadav7812
@malliyadav7812 10 ай бұрын
నా ప్రాణం శ్రీ ఆంజనేయం
@some1sdreamboy820
@some1sdreamboy820 9 ай бұрын
Suprrrrrrr. 😢Who want re release of this movie......
@Jodarlingquotes
@Jodarlingquotes 7 ай бұрын
Mee too❤
@Sirishachary-b8h
@Sirishachary-b8h 5 ай бұрын
😅😅😅😊 1:57 1:59 2:00 😅😅😅😅😊😅 2:20
@kapalabramaiaha8461
@kapalabramaiaha8461 3 ай бұрын
Send me this me
@divyakajal3187
@divyakajal3187 11 ай бұрын
Nenu 2024 lo vintuna. Mari meru vente like &com ...jai sree ram🙏🙏
@thrivedb8950
@thrivedb8950 11 ай бұрын
Jai shree ram
@SruthiSwarna-fv4ce
@SruthiSwarna-fv4ce 11 ай бұрын
Nenu vinna ippude Pooja chesa 😅
@satyapatel8822
@satyapatel8822 11 ай бұрын
Jai shree ram
@KunchivaripalleVenkatesh
@KunchivaripalleVenkatesh 10 ай бұрын
​@@thrivedb8950😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@KunchivaripalleVenkatesh
@KunchivaripalleVenkatesh 10 ай бұрын
​😢❤
@GummadidalaVenkatesh
@GummadidalaVenkatesh Жыл бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
@gayathritk19...
@gayathritk19... 10 ай бұрын
this movie should be re released once again
@PravallikaPravallika-uc6ky
@PravallikaPravallika-uc6ky 8 ай бұрын
Surrrrrrrrrr 😢 who want .re. release. Of this movie 😊
@prasanthikanthety4092
@prasanthikanthety4092 7 ай бұрын
ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమో నమః ఓం శ్రీ హనుమాన్ నమో నమః ఓం శ్రీ పవనపుత్ర నమో నమః ఓం శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి నమో నమః ఓం శ్రీ రామ దూతం శిరసా నమామి హనుమాన్ నమో నమః జై శ్రీ రామ్ జై హనుమాన్ జై సీతారాం నమః 🙏🚩🌹🙏🚩🌹
@ArunaMallu-cw2ob
@ArunaMallu-cw2ob 10 ай бұрын
Nice song🎵🎵 jai shree ram 🙏🙏🙏
@013bathinisaisree9
@013bathinisaisree9 2 жыл бұрын
Jai Sreeanjaneyam 🙏
@ganeshghani4920
@ganeshghani4920 2 жыл бұрын
Nakkapalli, Upamaka temple, visakha district
@nchandanachandu3805
@nchandanachandu3805 Жыл бұрын
Jai sri ram🙏🚩🌹😭
@dravipawan89
@dravipawan89 2 жыл бұрын
Jei sri rom
@sasivicky7496
@sasivicky7496 2 ай бұрын
జై శ్రీరామ్.నువ్వే నా పాపని కాపాడాలి తండ్రి నా పాప కి నువ్వే తోడు గా ఉండాలి.
@vsk4364
@vsk4364 11 ай бұрын
జై శ్రీ రామ్ 🚩🚩🚩
@naveenjangam3406
@naveenjangam3406 2 жыл бұрын
🙏Jai hanuman 🚩 jai bajaranga baliki jai 🙏 jai sri ram🙏🚩
@vaibhavanandprasad9366
@vaibhavanandprasad9366 Жыл бұрын
Dil aur dimag donoko peace mehsusho raha hai,Jai siya ram🚩🚩🚩
@bnagadevidevi9741
@bnagadevidevi9741 10 ай бұрын
Jai sri Ram 🙏🙏🙏🙏
@pujarisivaram.
@pujarisivaram. 3 күн бұрын
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకోనుమా గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటే గా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా అమ్మల్లే నను పెంచింది ఈ పల్లె సీమ నానల్లే నడిపించింది ఊరంతా ప్రేమ అమ్మల్లే నను పెంచింది ఈ పల్లె సీమ నానల్లే నడిపించింది ఊరంతా ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం అన్ని సొంత ఇల్లే అంత అయినవాళ్లే ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం బ్రతుకంతా ఇది తీరే రుణమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా ఏ ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మ ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ ప్రసన్నఆంజనేయం అదే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రభాదివ్య కాయం ప్రకీర్తిప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంటే నువ్వుంటే భయమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకోనుమా గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటే గా
@luckygamer4424
@luckygamer4424 2 жыл бұрын
Super fantastic
@Mahi_gaming_yt11
@Mahi_gaming_yt11 10 ай бұрын
Jai shree Ram 🙏🙏❤️❤️
@AmarSinghNayak-ry6km
@AmarSinghNayak-ry6km 2 ай бұрын
అదే ఈ సినిమా ఇప్పుడున్న సమయంలో రిలీజ్ అయివుంటేనా. బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందే . ❤ హనుమాన్ మూవీ కంటే చాల బాగుంది ❤
@varun6101
@varun6101 10 ай бұрын
🙏 JAI SHREE RAM ❤
@RevanthPabbola0531
@RevanthPabbola0531 10 ай бұрын
Jai Sri rama ❤️
@laymannaiklucky5384
@laymannaiklucky5384 2 жыл бұрын
Jai sri Anjaneyam 🙏🙏
@indraboddellaindhu8572
@indraboddellaindhu8572 8 ай бұрын
Jai Shree Ram 🙏 Ma Chella ki fever ochindi . Thondarga recover kavali Swamy 🙏❤️
@sravani.s4669
@sravani.s4669 8 ай бұрын
Jai Shree Ram
@varshinimudhiraj6389
@varshinimudhiraj6389 8 ай бұрын
Don't worry brother Thondarga kolukuntundhi jai shree ram 🙏🏻
@RRR_FASHIONS2k24
@RRR_FASHIONS2k24 Ай бұрын
Kachithanga thagguthundhi 🙏
@nageshwaraokommuru6566
@nageshwaraokommuru6566 6 ай бұрын
Jai shreeram ! Jai jai shreeram ! Jai hanuman ! Jai jai hanuman ...!
@akarapuvanaja705
@akarapuvanaja705 Жыл бұрын
జై శ్రీరామ్ జై జై హనమాన్ 🚩🚩🚩
@GODXSIDDU
@GODXSIDDU 8 ай бұрын
Nen malaloo undi vintunna 2k24 loo Jai shree ram🙏❣️🙇
@ndeepakh5529
@ndeepakh5529 10 күн бұрын
Dec 22 na 🎉
@JayaLakshmi-uz4vl
@JayaLakshmi-uz4vl 2 жыл бұрын
Sri anjaneyam🙏
@siripangianjaiah
@siripangianjaiah 2 жыл бұрын
Sri anjaneyam ❤️🙏
@edunoorispoorthi1516
@edunoorispoorthi1516 Жыл бұрын
Sri anjaneyyam ...🙏🙏🙏🙏 Jai Sri Ram 🙏🙏
@sathvikpaidewar8693
@sathvikpaidewar8693 11 ай бұрын
Jai Shree Ram ❤
@manichanddasari8195
@manichanddasari8195 11 ай бұрын
Childhood memori e song
@013bathinisaisree9
@013bathinisaisree9 2 жыл бұрын
Jai Sree Ram 🙏
@usha_abhi_arts
@usha_abhi_arts 7 ай бұрын
Ee song nee 2024 June loo vinara
@gaddamdevika
@gaddamdevika 7 ай бұрын
Yes
@Raju-hu9su
@Raju-hu9su 2 жыл бұрын
Anni update authunnayi 4k quality ki "Shalimar " matram avvadu
@naveenbanoth5864
@naveenbanoth5864 Жыл бұрын
Jai shree ram 🙏🙏 jai hanuman 🙏🙏
@Mahesh-vu6pc
@Mahesh-vu6pc Жыл бұрын
Jai sri ram 🚩📿🏹
@yerukalamukundam6160
@yerukalamukundam6160 3 күн бұрын
Good ఫీల్ ❤
@Srivenkat7Venkat
@Srivenkat7Venkat 22 күн бұрын
E movie songs hd lo pettandi. Jai sri ram🙏🙏🙏
@prashanthkatkam398
@prashanthkatkam398 2 жыл бұрын
Jai sree ram jai hanuman
@nandanasri1608
@nandanasri1608 16 күн бұрын
Jai shree ram🙏🙇 Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram 🙇🙏
@UpendarThadaboinamudhiraj
@UpendarThadaboinamudhiraj 2 күн бұрын
JAi sree ram❤❤
@anjali.l857
@anjali.l857 2 ай бұрын
One of the best movie opportunity that Nithin got in his whole movie carier😊
@bbheemappabbheem3113
@bbheemappabbheem3113 Жыл бұрын
Sri Ram Jai Hanuman 🙏🙏🙏🙏🙏
@user-xj6rani1716
@user-xj6rani1716 7 ай бұрын
Yess e pata vintee lokalanni marichi pothmu 🙏🙏🙏💙💙💙
@maireddyverababu7347
@maireddyverababu7347 11 ай бұрын
Jaisriram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@LuckyLu-t3b
@LuckyLu-t3b 5 ай бұрын
Jai sree ram🙏🙏🪷🌸🪷jai sree Anjaneyam🌺🌸🪷🌸🌺🙏🙏🙏🙏🙏🙏
@bhanusri7588
@bhanusri7588 7 ай бұрын
Jai sriram jai sriram jai sriram jai sriram jai sriram 🕉🚩🙏🙏🙏🙏
@asaiteja8173
@asaiteja8173 9 ай бұрын
jai shree ram 🙏❤❤❤🙏
@chinna1111
@chinna1111 8 ай бұрын
జై శ్రీ రామ్ . . . శ్రీ ఆంజనేయ స్వామి
@AviMahaSisters
@AviMahaSisters 17 күн бұрын
నేను లైఫ్ లాంగ్ వింటాను ఈ సాంగ్ ను🙏🙏🙏🙏🙏
@brahmadevarakamala8745
@brahmadevarakamala8745 4 ай бұрын
Ilove song ❤️ Ilove music ❤️
@ManikantaPuli-g3x
@ManikantaPuli-g3x 8 күн бұрын
🙏స్వామి శరణం అయ్యప్ప 🚩 జై హనుమాన్
@adinarayanabalabattini6224
@adinarayanabalabattini6224 10 ай бұрын
I am from 2028, now I am listening this very old song
@mulasindhujasindhu1221
@mulasindhujasindhu1221 5 ай бұрын
Jai sri ram❤
@ggirijag3963
@ggirijag3963 Жыл бұрын
Jai shree ram ❤❤❤
@MSVlogsMSVlogs-cs6dn
@MSVlogsMSVlogs-cs6dn 9 ай бұрын
Sri Anjaneyam Jai Sri Ram 🙏🙏🙏
@Dearcomrade143
@Dearcomrade143 7 ай бұрын
Jay Hanuman 🙏
@lasya409
@lasya409 8 ай бұрын
🚩 జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
@statusbook9211
@statusbook9211 7 ай бұрын
Rama rama🚩🚩🚩🚩
@chiranjeevichiru6367
@chiranjeevichiru6367 4 ай бұрын
jai sree ram 👑🐎🙏♥️🚩🫴🏻🙌🏻👍
@ciripuluabhishek3436
@ciripuluabhishek3436 Ай бұрын
స్వామి నను నీదగరకు తీసుకొపొ స్వామి 😭😭😭
@rebalbharath2973
@rebalbharath2973 2 жыл бұрын
Super song
@saidhasari7274
@saidhasari7274 4 ай бұрын
జై శ్రీ రామ్ జై హనుమాన్ 🔥
@paripoornajangiti7563
@paripoornajangiti7563 8 ай бұрын
Jai shree Ram 👌👏
@akulaprabhu5521
@akulaprabhu5521 Жыл бұрын
JYE SRI ANJANEYA NAKU CHALA ESTAM🌹🌺🌷💐
@DayamaniYajjala
@DayamaniYajjala 10 ай бұрын
Jai bhajarangi Bhali
@tallapellisrikanth45
@tallapellisrikanth45 9 ай бұрын
JAI.....HANUMAN🙏JAI.....SRIRAM🙏
@SubbarayuduMitta
@SubbarayuduMitta 8 ай бұрын
❤❤❤❤
@gurup7797
@gurup7797 2 жыл бұрын
Na prabhu sri ramadhuta... 🙏
@Datta_vlogs01
@Datta_vlogs01 Ай бұрын
swamy nenu mi videos use cheskovacha copy ryt rakunda
@saikumarsai1875
@saikumarsai1875 2 ай бұрын
Jai shree ram ji hunuman ki jai ho ❤🙏💐💓
@uthkurisaikirangoud4469
@uthkurisaikirangoud4469 10 ай бұрын
Jai sree ram
@ganeshdigitalcreativity15
@ganeshdigitalcreativity15 Жыл бұрын
Jai Sri Ram
@arjuniconicstar5953
@arjuniconicstar5953 10 ай бұрын
❤️ జై శ్రీ రామ్ ❤️ జై శ్రీ హనుమాన్ ❤️🥰😍🙏🏻
@GSUDHA-li9dg
@GSUDHA-li9dg 2 ай бұрын
Jai sriram 🙏🪴🙏
@darlingsaisaivarma
@darlingsaisaivarma Жыл бұрын
jai shree ram jai bajarangibali
@dhanalakshmidonepalli2523
@dhanalakshmidonepalli2523 Жыл бұрын
Jai shree ram jai shree hanuman
@govindmohanthy5510
@govindmohanthy5510 Жыл бұрын
Jai sri ram 🚩🚩🚩🙏🙏🙏
@katikeSuresh-j9w
@katikeSuresh-j9w 2 ай бұрын
❤❤❤❤ Jay Hanuman
@KANAKAMOBULAKRISHNA
@KANAKAMOBULAKRISHNA 8 ай бұрын
👏👏👏👏👏
@anitaanu4004
@anitaanu4004 25 күн бұрын
Jai hanuman🙏
@sathwik2000
@sathwik2000 Жыл бұрын
జై శ్రీ రామ్.. జై హనుమాన్ ⛳ 🕉️
@venuvicky1556
@venuvicky1556 2 жыл бұрын
This song really makes my mind peaceful and stress relief❤️
@ఆడిపూడిచిరంజీవి
@ఆడిపూడిచిరంజీవి Жыл бұрын
జై శ్రీరామ 🙏🙏🙏🙏🙏
@balakrishnareddaboina934
@balakrishnareddaboina934 Жыл бұрын
Same to bro
@MGurudevi
@MGurudevi 8 ай бұрын
🎉 Super song 😍
@maheshsangem6251
@maheshsangem6251 Жыл бұрын
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలిపాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ నిత్యం నీతో వున్నాగా ఇద్దరి లక్షణమొకటేగా.... రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా అమ్మల్లె నను పెంచింది ఈ పల్లె సీమ నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ అమ్మల్లె నను పెంచింది ఈ పల్లె సీమ నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం అన్నీ సొంత ఇల్లే అంతా అయినవాళ్ళే ఈ స్నేహబంధం నా పూర్వపుణ్యం బతుకంతా ఇది తీరే ఋణమా..... రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా ఏ ఆటలాడిస్తావో ఓ కోతిబొమ్మా.... ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ ప్రసన్నాంజనేయం అనే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంట నువ్వుంటే భయమా.... రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలిపాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ నిత్యం నీతో వున్నాగా ఇద్దరి లక్షణమొకటేగా....
@NarenderDandera-nh2gq
@NarenderDandera-nh2gq Жыл бұрын
Super anna🎉
@pampathipujari
@pampathipujari 2 жыл бұрын
jai sei ram
@karthiksagar7095
@karthiksagar7095 6 ай бұрын
Jai Hanuman❤
@_sai_rockzz_8270
@_sai_rockzz_8270 Жыл бұрын
Jay shree Ram Jay Hanuman 🚩🙏🙏
@ridermanohar8237
@ridermanohar8237 8 ай бұрын
🙏Jai shree Ram 🙏
@maheshsangem6251
@maheshsangem6251 Жыл бұрын
ఊరేగి రావయ్యా హనుమా జై హనుమా ఊరేలి చూపించు మహిమ మా తోడు నీవయ్యా హనుమా మా హనుమా మా గోడు గోరంత వినుమా వాయుపుత్రా హనుమా మావాడవయ్యా హనుమా రామ భక్త హనుమా మా రక్ష నీవే వినుమా మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ చూపించరా దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా వాయుపుత్రా హనుమా మావాడకొచ్చే హనుమా రామ భక్త హనుమా మా రక్ష నీవే హనుమా మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ చూపించరా దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా బంటువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే బాధలన్నీ తీర్చే దిక్కూ దైవం నీవేలే చూసి రారా అంటేనే కాల్చి వచ్చావ్ మంటల్లే జానకమ్మ కంట వెలిగే హారతీ నీవే ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిపాటి ఎవరంట సాహొ ... మాసామీ నువ్వే హామీ యిస్తూంటే రామబాణాలు కాపాడేనంట ఓహొ మా జండాపైన అండై నువ్వుంటే రామరాజ్యాలు మావే లెమ్మంట మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ చూపించరా దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా మండుతున్న సూర్యుణ్ణి పండులాగా మింగావు లక్ష్మణుణ్ణి గాచే చెయ్యే సంజీవి మాకు తోక చిచ్చు వెలిగించి లంక గుట్టే రగిలించి రావణుణ్ణి శిక్షించావు నువ్వే మాతోడు శివతేజం నీ రూపమంట పవమాన సుతుడంట అంజనమ్మ ఆనందమంతా హనిమా నీ చరితంట పాహీ... శ్రీరామస్వామీ పల్లకి నువ్వంట నీకు బోయీలు మేమే లెమ్మంటా యాహీ .... ఆకాశాలైనా చాలని ఎత్తంట కోటి చుక్కల్లు తల్లో పూలంటా మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ చూపించరా దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా వాయుపుత్రా హనుమా మా వాడవయ్యా హనుమా రామభక్త హనుమా మా రక్ష నీవే వినుమా మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ చూపించరా దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా
@ARCHANAArchana-jh4oi
@ARCHANAArchana-jh4oi 9 ай бұрын
My favorite god songs
@athramvijay387
@athramvijay387 Жыл бұрын
JAi Shree Ram 🙏🙏🙏🙏
@kirankumarteluguchannel3471
@kirankumarteluguchannel3471 2 жыл бұрын
I like this song and more thing is total credit goes to writer ✍️ of this song
@jatavathmuninaik227
@jatavathmuninaik227 Жыл бұрын
Jai sri lakshman🚩🚩🚩🚩....
@crazyonwheels1887
@crazyonwheels1887 9 ай бұрын
inko 15 years vachina this song wow
@ShankarabhkathulaDivya
@ShankarabhkathulaDivya 2 ай бұрын
JAl SHREE ram
Sri Anjaneyam । Ooregi Raavayya Video Song | Nithin, Charmi
6:04
Shalimar Film Express
Рет қаралды 15 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Raghu Nandan - HanuMan - Looped - with Ramayana summary - Strengthens Manipura Chakra (Solar Plexus)
10:24
Sri Anjaneyam Telugu Movie Part 13/14 || Nithin, Charmy Kaur, Arjun, || Shalimarcinema
10:58
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 3 МЛН
Sri Anjaneyam Movie || Rama Rama Raghurama Video Song || Nithiin, Charmy Kaur || Shalimarcinema
5:47
#JaiShreeRam Special Song - S. P. Balasubrahmanyam
10:17
Ganesh Videos
Рет қаралды 12 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН