Brother Darsi prajalu Entho adrustum chesukunnaru Andhuke train facility rabhithundhi and first time valla uriki train vachee sariki akadi prajalu cinnarlu chala happy ga feel avvatum chusthuntee maku chalu santhoshum ga undhi, chinna pillal ni chusthuntee chala muchatesthundhi. Meku Regular train Athi thara lo ravalani manaspothyga korukuntunna.Be Happy.
@ravitejam996 ай бұрын
Present Gundlakamma to Darsi (Nadikudi - Srikalahasti line) track completed Ippudu ONGOLE - DARSI new Railway Line veste chala upayogam untundi 1. Tirupati to Hyderabad fast ga vallachu without touching Guntur, Vijayawada Tirupati - Ongole - Darsi - Gundlakamma - Savalyapuram - Piduguralla - Nadikudi - Secundrabad = 590km 2. Ongole to Guntakal kooda vellachu Ongole - Darsi - Gundlakamma - Donakonda - Nandhyal - Dhone - Guntakal Tirupati - Ongole - 248km Ongole - Darsi - 55km (if constructed) Darsi - Gundlakamma - 27km Gundlakamma - Savalyapuram - 23km Savalyapuram - Pidguralla - 46km Piduguralla - Nadikudi - 28km Nadikudi - Secundrabad - 160km Total = 590km TIRUPATI - HYDERABAD ONGOLE - HYDERABAD via DARSI - 590km via DARSI - 350km via GUNTUR - 663km via GUNTUR - 414km via VIJAYAWADA - 735km via VIJAYAWADA - 487km CHENNAI - HYDERABAD via DARSI - 650km via GUNTUR - 708km via VIJAYAWADA - 784km
@NandipatiGuruvaiah3 ай бұрын
ప్రభుత్వాలు చేసేవి యిటువంటి పనులే వారి కమిషన్ లకు ప్రజలకు వారి కుటుంబ అవసరాలకు ఉపయోగ పడే పనులు చేయరు
@kotasastrybharadwaj49217 ай бұрын
Andhra only purchase tickets for railway projects in Bihar UP Uttaranchal JK. Project started about twenty years back. Railways feel very difficult to lay tracks in a zone where 365 days is normal and almost plain terrain no big ricvers.
@SowjanyaRachapudi7 ай бұрын
all happy 😊😊😊
@srinivassns95917 ай бұрын
ఆల్ ది బెస్ట్ దర్శి... 👌🤘😊🇮🇳🌍
@brajagopalnaidu56297 ай бұрын
Nadikudi to srikalahasti line lo DARSI Railway station vastundi
@kallamadisureshbabu53413 ай бұрын
బ్రో బెంగళూరు టు ధర్మవరం ప్యాసింజర్ రైలు గుంతకల్ వరకు పొడిగించాలని కోరుకుంటున్నాను అలాగే అనంతపురం నుంచి తిరుపతికి వెళ్లడానికి మధ్యాహ్నం టైం ఒక్క రైలు కూడా లేదు అనంతపురం వాళ్లు తిరుపతి వెళ్లాలంటే ధర్మవరంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ వెళ్లే వారికి చా లా అనుకూలంగా ఉంటుంది అలాగే అనంతపురం నుంచి బెంగళూరు కి వెళ్లడానికి మధ్యాహ్నం టైం ఒక్క రైలు కూడా లేదు సాఫ్ట్వేర్ ఉద్యోగులు లేబర్ వాళ్లు కూడా వెళ్లడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది దీని గురించి ఒక వీడియో చేయండి బ్రో
@AlurRamkumar-uc3pn7 ай бұрын
Railway line to Venkatagiri will take another 10 years. Instead it is better to link Ongole Main line so that time and distance will be saved towards Chennai, Tirupati and south.
@Ntv6167 ай бұрын
Via bro?
@ravitejam997 ай бұрын
Thank God Naala alochinche vallu unnara anipinchindi Already Gundlakamma to Darsi (Nadikudi - Srikalahasti line) track completed Ippudu ONGOLE to DARSI new Railway Line veste chala upayogam untundi 1. Tirupati to Hyderabad fast ga vallachu without touching guntur, Vijayawada 2. Ongole to Guntakal kooda vellachu
@ravitejam996 ай бұрын
Present Gundlakamma to Darsi (Nadikudi - Srikalahasti line) track completed Ippudu ONGOLE - DARSI new Railway Line veste chala upayogam untundi 1. Tirupati to Hyderabad fast ga vallachu without touching Guntur, Vijayawada Tirupati - Ongole - Darsi - Gundlakamma - Savalyapuram - Piduguralla - Nadikudi - Secundrabad = 590km 2. Ongole to Guntakal kooda vellachu Ongole - Darsi - Gundlakamma - Donakonda - Nandhyal - Dhone - Guntakal Tirupati - Ongole - 248km Ongole - Darsi - 55km (if constructed) Darsi - Gundlakamma - 27km Gundlakamma - Savalyapuram - 23km Savalyapuram - Pidguralla - 46km Piduguralla - Nadikudi - 28km Nadikudi - Secundrabad - 160km Total = 590km TIRUPATI - HYDERABAD ONGOLE - HYDERABAD via DARSI - 590km via DARSI - 350km via GUNTUR - 663km via GUNTUR - 414km via VIJAYAWADA - 735km via VIJAYAWADA - 487km CHENNAI - HYDERABAD via DARSI - 650km via GUNTUR - 708km via VIJAYAWADA - 784km
@suneelbheemavaram22484 ай бұрын
maa atmakur ki entha gabana vastunda ani eduru chustunnam track ma kalalu sakaram avvalani kirukuntunnam😊😊😊
@teddy-97 ай бұрын
Yekkada yekkada velthai brother
@shaiknayabrasool4917 ай бұрын
Good information 🎉🎉
@Kiranpulasana7 ай бұрын
ఇంజన్ గుత్తి జంక్షన్ ది మాది గుంతకల్ జంక్షన్ ❤
@mahipaniraja7 ай бұрын
ఈ రైలు ఎప్పటి నుండి cancel అవుతుంది. విశాఖకు వెళ్ళే సింహాద్రి, గుంటూరు -రాయగడ, కాకినాడ, రాజమండ్రి, మచిలీ పట్నం express లు కొన్ని సంవత్సరాలుగా రద్దు అవుతున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ సైకోయిజంకు ఉదాహరణ అని సామాన్యులు తిట్టుకుంటున్నారు.
@narasimhasastrylanka99197 ай бұрын
Nenu 10th class lo I.e.1973 lo Darsi lo.unnappudu train gurinchi oose ledu atleast ippatikaina open ainanduku santoshamga undi.
@ramuvsign7 ай бұрын
Nuvvu train kinda padda tarvata...
@aakarshana80637 ай бұрын
ఉచితముగా పులిహోర , వాటర్ బీటిల్ ఇవ్వటం కోసం ప్రజలు తమకు తోచిన విరాళాలు (డబ్బులు) ఇవ్వాలి ! - విజయ్ ,ఒంగోలు
@saikinthali71947 ай бұрын
Ma Srikakulam ki kuda oka town railway station unte bagunu 😢
@khaseemvalishaik26867 ай бұрын
సంతోషం ఇదే వేగంతో పని చేస్తే 2years లో ప్రాజెక్ట్ మొత్తం అయిపోతుంది
@NandipatiGuruvaiah7 ай бұрын
Ongole Jilla darsi
@pidathalaprasad9377 ай бұрын
వీడియో లో ఒక పెద్ద మనిషి ఏ train గురించి చెప్పారు , voice sarigga రాలేదు... ఏ train GNT తిప్పుతారు అని అన్నారు
@jyothiprasad56727 ай бұрын
MEMU
@chalapathiize7 ай бұрын
ఈ station ఎక్కడఉన్నది. ఈ rail వల్ల యే ఏరియా వాళ్ళకి ఉపయోగం. ఈ rail యే యే ఏరియాలను కలుపుతుంది. ఏమి చెప్పా కుండా speedtest దర్శి వీడియో చేయటనేర్చుకోండి స్క్రిప్ట్ రాఇంచుకోండి.
50 సంవత్సరాల కిందట విన్నాము మాచర్ల శ్రీకాళహస్తి రైలు గురించి ఇప్పటికీ పూర్తి కాలేదు మోడీ తన రాష్ట్రంలో 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల రైలు మార్గాన్ని ఆరు నెలలలో పూర్తి చేస్తున్నాడు. మీరంతా గొప్పగా చెప్పకండి. దర్శి ఒంగోలు కోసం అడగండి. దర్శి ఒంగోలు కలిపితే లెక్కలేనన్ని రైలు ఈ మార్గంలో వెళతాయి. ప్రక్కన లూప్ లేని కూడా వెయ్యలేదు శుద్ధ దండగ
@ravitejam997 ай бұрын
Thank God Naala alochinche vallu unnara anipinchindi Already Gundlakamma to Darsi (Nadikudi - Srikalahasti line) track completed Ippudu ONGOLE to DARSI new Railway Line veste chala upayogam untundi 1. Tirupati to Hyderabad fast ga vallachu without touching guntur, Vijayawada 2. Ongole to Guntakal kooda vellachu
@ravitejam997 ай бұрын
Mee Instagram or any social media I'd Cheppandi
@gkartheek63027 ай бұрын
Already Hyderabad to tirupati via. Kadapa , kurnool , mahabub nagar route undhi kada bro , dhone bypass line , nandyal bypass line yerpatu cheste Inka short avuthundhi , finally nadikudi to srikalahasthi new railway line complete kavalani korukuntuna all the best . 😅😅😅
@ravitejam997 ай бұрын
@@gkartheek6302 adi kooda long eh Less than 600km kavali Tirupati to secunderabad This is possible with Tirupati to Ongole to Darsi to Secunderabad
@venkatji8337 ай бұрын
మొన్న మీ దర్శి వాళ్ళందరూ కలిసి ఓట్ వేసిన వాళ్ళని అడగండి సార్,
@nishithkalyan98106 ай бұрын
అయినా మీ దర్శి వాళ్లకి రైలు ఎందుకు? జగన్ అన్న పథకాలు ఇస్తుంటే. మళ్ళీ అన్న కి వోట్ వేసి గెలిపిస్తే ఈ రైలు పట్టాలు పికేపీచి తుక్కుకి అమేసి మీకు పథకాలు ఇస్తాము కదా.