శ్రీరామ రఘురామ శృంగార రామ యని శృంగార రామ యని చింతింప రాదా ఓ మనసా తళుకు చెక్కుల ముద్దుబెట్ట కౌసల్యమును తపమేమి చేసెనో కౌసల్య తపమేమి చేసెనో తెలియా ధశరథుడు శ్రీరామ రారా యని పిలువమును తపమేమి చేసెనో ధశరథుడు తపమేమి చేసెనో తెలియా తనివార పరిచర్య చేయ సౌమిత్రిమును తపమేమి చేసెనో సౌమిత్రి తపమేమి చేసెనో తెలియా తన వెంట చన జూచి ఉప్పొంగ కౌశికుడు తపమేమి చేసెనో కౌశికుడు తపమేమి చేసెనో తెలియా తాపంబణగి రూపవతియౌట కహల్య తపమేమి చేసెనో అహల్య తపమేమి చేసెనో తెలియా ధర్మాత్మ చరణంబు సోక శివచాపంబు తపమేమి చేసెనో చాపంబు తపమేమి చేసెనో తెలియా తన తనయ నొసగి కనులార గన జనకుండు తపమేమి జేసెనో జనకుండు తపమేమి జేసెనో తెలియా దహరంబు కరగా కరము బట్ట జానకి తపమేమి చేసెనో జానకి తపమేమి చేసెనో తెలియా త్యాగరాజాప్తాయని పొగడ నారదమౌని తపమేమి చేసెనో ఆ మౌని తపమేమి చేసెనో తెలియా ॥శ్రీరామ॥ 🪷 Translation: 🌺 O My Mind! Won't You meditate as Sri Rama, Raghu Rama, Shringara Rama? 🪻Who knows what penance did: 🍃 Kausalya do to kiss Him on His gleaming cheeks? 🍃 Dasaratha do to call Him, ‘O Sri Rama, come here’? 🍃 The son of Sumitra (Lakshmana) do to undertake His service to his heart’s content? 🍃 Kaushika (Vishwamitra) do to exult upon seeing Him (Rama) walk behind? 🍃 Ahalya do to be relieved from her emotional distress and become comely again! 🍃 The bow of Lord Shiva do to be touched by the holy feet of the Righteous One? 🍃 Janaka do to give away his daughter to Him and fully look (~at them) to his satisfaction? 🍃 Janaki (Sita) do to hold His hand (even) as her heart melted (~elated, overjoyed)? 🍃 Sage Narada, the benefactor of Tyagaraja, do to eulogize Him?
@aavsarmasarma7612 Жыл бұрын
Danyavaadamulu
@burugulaswamy37462 жыл бұрын
ఈ పాట వినగా మేము తపమేమి చేసితి మో
@aparnakota5217 Жыл бұрын
adbhutam
@sriramkudarla752 жыл бұрын
SRIPADAPRALUDA TAKING ABOUT VISHNU AS KRISHNA ITSELF VISHNU.
@palakodetyvenkataramasharm21943 жыл бұрын
అద్భుతం
@ramu97753 жыл бұрын
Wonderful
@vanipamidipalli76903 жыл бұрын
🙇🌼
@vanipamidipalli76903 жыл бұрын
🙏🙇🌹🔔
@sriramkudarla752 жыл бұрын
CHANGANTI TALKING ABOUT VISHNU AS RAMA ITSELF VISHNU>