శ్రీకృష్ణ గోవిందా సచ్చిదానంద జగదీశ. Srikrishna govinda sachhidanada jagadisa bajanasong.

  Рет қаралды 79,712

Blackhole

Blackhole

Күн бұрын

Пікірлер: 99
@Naaloni_Prapancham
@Naaloni_Prapancham 4 ай бұрын
శ్రీకృష్ణ గోవిందా... సచ్చిదానంద జగదీశా .... సచ్చిదానంద జగదీశా.... ఓ దేవ దేవా...... దివ్య ప్రభావ ||2|| దయ చూపరావేమయా..... లోకైక నాథ జ్యోతి స్వరూప పరమాత్మ దయ లేద నీ నావన @శ్రీకృష్ణ @ ఓ చక్రధారి నీ శరణు కోరి ||2|| నీ పాదమే తలచి..... భవతాపహరణా... హే కమలనయన లోకేష నిను కొలుతు నయ్యా ప్రభు.... @శ్రీ కృష్ణ @ సంసార వలయం కలిదోష నిలయం నీ పాదమే శరణం..... అఖిలాండ తేజ ఆనంద భోజ హే సత్య సాకార దామోదరా... @ శ్రీకృష్ణ @ ఆనందమే బ్రహ్మానందమే హరి నీ నామ స్మరణముతో... అజ్ఞాన చీకటి తొలగింతుమయ్యా సుజ్ఞానమను దీపం వెలిగింతు వే.. @ శ్రీకృష్ణ @ నీ పాద సన్నిధి మము నిలుపు దేవా నీవే గతి మాధవా... శ్రీ వాసుదేవా... నడిపించు త్రోవ .... భారంబు నీవేగా ఓ కేశవా......... @ శ్రీకృష్ణ @
@Satyavathi-w6k
@Satyavathi-w6k 2 ай бұрын
T
@praveenkumar-zk8mn
@praveenkumar-zk8mn 2 ай бұрын
Super.....
@suribabu5056
@suribabu5056 26 күн бұрын
❤❤
@suribabu5056
@suribabu5056 26 күн бұрын
❤❤❤
@suribabu5056
@suribabu5056 25 күн бұрын
❤❤
@omsaicreations9543
@omsaicreations9543 18 күн бұрын
*_మకర సంక్రాంతి శుభాకాంక్షలు_* 🙏💐🙏💐🙏💐🙏💐 *_భాస్కరస్య యథా తేజః మకరస్థస్య వర్ధతే|_* *_తథైవ భవతాం తేజః వర్ధతా మితి కామయే||_* 🌞 *_"మకరరాశిలో ప్రవేశించిన సూర్యుని యొక్క తేజస్సు దినదిన ప్రవర్ధమానము అగుచున్నట్లుగా ....."_* 💐 _మీరు మరియు మీ కుటుంబసభ్యులు, సర్వులూ.. మంచి అభివృద్ధితో ప్రకాశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...*_ 🙏 సదా భగవద్భక్తుల సేవలో.... మీ... కవి 🙏💐🙏💐🙏
@blackhole7847
@blackhole7847 18 күн бұрын
🙏🙏🙏
@balanarasimha
@balanarasimha 4 ай бұрын
శ్రీకృష్ణ భజన పాటను మీ భజన బృందం చాలా అద్భుతంగా పాడారు. 🙏🙏🙏
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
Thanks బ్రదర్
@satturisrikanthsrikanth4283
@satturisrikanthsrikanth4283 2 ай бұрын
ఆహా! అమృతం భక్తి గీతఆలాపణలోనే ఉంది. 🚩జై శ్రీ కృష్ణ 🙏 🚩జై శ్రీ రామ్ 🙏 🚩జై మహదేవ్ 🙏
@blackhole7847
@blackhole7847 2 ай бұрын
Thanks brother
@Hanumantharaogopanaboina
@Hanumantharaogopanaboina 4 ай бұрын
చాలా సూపర్ గా ఉంది పాట
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
Thanks బ్రదర్
@BaratamDevendranath
@BaratamDevendranath Ай бұрын
Very nice song Many many thanks to you
@blackhole7847
@blackhole7847 Ай бұрын
ధన్యవాదములు
@RAMASAINYAM2255
@RAMASAINYAM2255 Ай бұрын
Jai sriram... 👌👌👌
@blackhole7847
@blackhole7847 Ай бұрын
Tthanks
@obireddymreddy
@obireddymreddy 3 ай бұрын
Chala bagundi
@appalanaiduthondrothu1041
@appalanaiduthondrothu1041 3 ай бұрын
చాలా చాలా బాగుంది గురువు గారు జై శ్రీ రామ్ 🎉🎉🎉
@prasadummadisetty8190
@prasadummadisetty8190 4 ай бұрын
ఆణిముత్యాలాంటి పాటలు అందించినందుకు మీకు మా హృదపూర్వక అభివందనములు💐💐
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
మంచి అభివృద్ధితో వింటున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
@prasadummadisetty8190
@prasadummadisetty8190 3 ай бұрын
చాల చక్కగా వినసొంపుగా వుంది 🙏🙏💐💐
@blackhole7847
@blackhole7847 3 ай бұрын
అమ్మ విజయదశమి శుభాకాంక్షలు వీలు పడితే మీ తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి
@veeraboinasrinivas3287
@veeraboinasrinivas3287 3 ай бұрын
చాలా వినసొంపుగా వుంది పాట..... థాంక్స్
@blackhole7847
@blackhole7847 3 ай бұрын
థాంక్స్ బ్రదర్
@venkateshammateti2782
@venkateshammateti2782 4 ай бұрын
శ్రీకృష్ణ గోవిందా...సచ్చిదానంద జగదీశా సచ్చిదానంద జగదీశా ఓ దేవ దేవా దివ్య ప్రభవ 2 దయ చూపరావేమయ..... లో కైక నాథ జ్యోతి స్వరూప పరమాత్మ దయ లేదా నీ నావన @శ్రీకృష్ణ @ ఓ చక్రధారి నీ శరణ కోరి 2 నీ పాదమే తలచి..... భవతాపహరణా ఏకమలనయన లోకేష నిను కోలుతునయ్యా ప్రభువు @శ్రీ కృష్ణ @ సంసార వలయం కలిదోషాని లయం నీ పాదమే శరణం..... అఖిలాండ తేజ ఆనంద భోజ ఏ సత్యసాకారదామోదరా @ శ్రీకృష్ణ @ ఆనందమే బ్రహ్మానందమే హరి నీ నామ స్మరణముతో... అజ్ఞాన చీకటి తొలగించవయ్యా సుజ్ఞానమనే దీపం వెలిగించవయ్యా @ శ్రీకృష్ణ @ నీ పాద సన్నిధి మము నిలుపు దేవా నీవేగతి మాధవా... శ్రీవాసు దేవా నడిపించుతోవా ఆధారంబు నీవేగా ఓకేశవా @ శ్రీకృష్ణ @
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
@mondurikanakaraju9630
@mondurikanakaraju9630 4 ай бұрын
Songs supare
@emaniudayalakshmi3350
@emaniudayalakshmi3350 4 ай бұрын
Thank you very much Andi
@patnamsujatha4905
@patnamsujatha4905 4 ай бұрын
Suupar ga paadaaru aanandhanga undhi vintuu unte
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
@patnamsujatha4905 థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్
@madhavaraochintapanti4423
@madhavaraochintapanti4423 4 ай бұрын
గురువు గారు సూపర్ సాంగ్ అదుర్స్ దండాలు పెడుతున్న మంచి సాహిత్యం
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
🙏🙏 మీకు హృదయపూర్వక వందనాలు
@SandhyaRani-uv4zz
@SandhyaRani-uv4zz 2 ай бұрын
Hats off chala బాగుంది
@blackhole7847
@blackhole7847 2 ай бұрын
థాంక్స్ మేడం
@yadammaageer2749
@yadammaageer2749 Ай бұрын
Supar🙏
@RaniNagalla
@RaniNagalla 4 ай бұрын
Very nice Lyrics pettinanduku thanks
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
థాంక్స్
@buchupallikrishnakumari2475
@buchupallikrishnakumari2475 4 ай бұрын
Supar bayya
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
థాంక్స్
@suribabu5056
@suribabu5056 26 күн бұрын
❤❤❤
@YanamalaSuhasini
@YanamalaSuhasini 3 ай бұрын
Super
@blackhole7847
@blackhole7847 3 ай бұрын
థాంక్స్ బ్రదర్
@AttiliSaiananthalaxmi
@AttiliSaiananthalaxmi 4 ай бұрын
సూపర్ సాంగ్
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
థాంక్స్ బ్రదర్
@venkateshammateti2782
@venkateshammateti2782 4 ай бұрын
సూపర్ ఇంత మంచి పాట వినటమేనా మాకు కూడా పాడే అదృష్టం ఇవ్వండి ప్లిజ్ మీరు ఏ పాట పెట్టిన లిరిక్స్ తో పెట్టండి 🙏🙏🙏
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
ఆల్రెడీ వీడియోలో లిరిక్స్ పెట్టు ఉన్నాయండి బాగా చూడండి
@venkateshammateti2782
@venkateshammateti2782 4 ай бұрын
ఆలా కాదండి
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
@venkateshammateti2782 చెప్పండి మాస్టారు ఎలా కావాలి
@venkateshammateti2782
@venkateshammateti2782 4 ай бұрын
శ్రీకృష్ణ గోవిందా...సచ్చిదానంద జగదీశా సచ్చిదానంద జగదీశా ఓ దేవ దేవా దివ్య ప్రభవ 2 దయ చూపరావేమయ..... నువ్వు కైక నా జ్యోతి స్వరూప పరమాత్మ దయ లేదా నీ నావన @శ్రీకృష్ణ @ ఓ చక్రధారి నీ శరణ కోరి 2 నీ పాదమే తలచి..... భవతాపహరణా ఏకమలనయన లోకేష్ నిను కోలుతునయ్యా ప్రభువు @శ్రీ కృష్ణ @ సంసార వలయం కలిదోషాని లయం నీ పాదమే శరణం..... అఖిలాండ తేజ ఆనంద భోజ ఏ సత్యసాకారదామోదరా @ శ్రీకృష్ణ @ ఆనందమే బ్రహ్మానందమే హరి నీ నామ స్మరణముతో... అజ్ఞాన చీకటి తొలగించవయ్యా సుజ్ఞానమనే దీపం వెలిగించవయ్యా @ శ్రీకృష్ణ @ నీ పాద సన్నిధి మము నిలుపు దేవా నీవేగతి మాధవా... శ్రీనివాసు దేవా నడిపించుతోవా ఆధారంబు నీవేగా ఓకేశవా @ శ్రీకృష్ణ @
@venkateshammateti2782
@venkateshammateti2782 4 ай бұрын
ఇలా పెడితే అందరికి సు లభంగా ఉంటుంది
@raajuraajugaru5210
@raajuraajugaru5210 3 ай бұрын
Supper
@chelikakumar9963
@chelikakumar9963 4 ай бұрын
Exlent song super divotional
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
Thanks kumar
@anjaiahbonagiri7719
@anjaiahbonagiri7719 4 ай бұрын
Super 🌹🌹🌹💖🌹
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
Thanks బ్రదర్
@srinivasracharla8421
@srinivasracharla8421 4 ай бұрын
🙏Supersong🙏
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
థాంక్యూ బ్రదర్
@jellaveeraiah3457
@jellaveeraiah3457 4 ай бұрын
Supar
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
థాంక్స్
@PolipoguPraveen
@PolipoguPraveen 3 ай бұрын
హరే రామ హరే కృష్ణ 🙏
@Naaloni_Prapancham
@Naaloni_Prapancham 4 ай бұрын
ధన్యవాదములు మిత్రమా
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా
@venkateshammateti2782
@venkateshammateti2782 4 ай бұрын
🚩🌹💓👍థాంక్స్
@venkateshammateti2782
@venkateshammateti2782 4 ай бұрын
థాంక్స్ 🚩🌹👍
@SrinivasMannepalli-p6d
@SrinivasMannepalli-p6d 4 ай бұрын
Super divotional song
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
Thanks
@dayakarreddy9019
@dayakarreddy9019 2 ай бұрын
Easy to learn
@yadammaageer2749
@yadammaageer2749 Ай бұрын
🙏
@blackhole7847
@blackhole7847 Ай бұрын
Thanks
@satyanarayanarandhi3048
@satyanarayanarandhi3048 4 ай бұрын
చాలా బాగుంది పాట
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
Thanks bro
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
Thanks bro
@VenkatisvaraoPatti
@VenkatisvaraoPatti 4 ай бұрын
చాలా బాగా పాడారు లిరిక్స్ పెట్టండి
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
కామెంట్ బాక్స్ లో ఉంది చూడండి లిరిక్
@SudhakararaoKonidena
@SudhakararaoKonidena 4 ай бұрын
Supar song,and singing, please send me liricks plese
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
కామెంట్ బాక్స్ లో పిన్ చేసింది లిరిక్ తీసుకోండి
@pbabji9652
@pbabji9652 4 ай бұрын
🙏🙏🙏🇮🇳
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
🙏thanks bro
@ramakrishnab604
@ramakrishnab604 4 ай бұрын
😊
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
థాంక్స్ బ్రదర్
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
థాంక్యూ బ్రదర్
@venkateshammateti2782
@venkateshammateti2782 4 ай бұрын
🙏🚩🌹🌹💓 లిరిక్స్ పెట్టండి
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
ఆ నెక్స్ట్ పాటకు పెడతాను బ్రదర్
@TadisubbareddyTadisubbareddy
@TadisubbareddyTadisubbareddy 4 ай бұрын
Omshaktihi chalaa adbhutanga padaru
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
Thanks bro
@cramanareddy4103
@cramanareddy4103 4 ай бұрын
Baaga paadi naaru sir
@blackhole7847
@blackhole7847 4 ай бұрын
🙏ధన్యవాదములు bro
@suddulalakshmaiah2602
@suddulalakshmaiah2602 4 ай бұрын
తెలుగులో లిరిక్స్ ఇవ్
@KrishnareddyPonnolu
@KrishnareddyPonnolu 4 ай бұрын
Please put lyrics
@SOBHALAKSHMI-f6f
@SOBHALAKSHMI-f6f 2 ай бұрын
చాలా బాగుంది పాట
@blackhole7847
@blackhole7847 2 ай бұрын
థాంక్స్ to you
@suribabu5056
@suribabu5056 26 күн бұрын
❤❤❤
@blackhole7847
@blackhole7847 25 күн бұрын
Thanks brother
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
అందరు కలసి భజనలు చేసితె
4:37
Shri Krishna Govind Hare Murari | Ravindra Jain's Krishna Bhajans
7:40
Ravindra Jain
Рет қаралды 104 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19