ఓ మానవుడా హరే రామ స్మరణ చేయరా

  Рет қаралды 14,059

Blackhole

Blackhole

Күн бұрын

ఓ మానవుడా మమత వీడరా హరే రామ స్మరణ చేయరా భజన సాంగ్
భజన బృందం పాడే సాంగ్స్
విలేజ్ పండరి భజన సాంగ్స్
తెలుగు భజన సాంగ్స్
#blackholemannepallisrinivas
#padaribhajanasong

Пікірлер: 9
@MohanJami
@MohanJami Ай бұрын
లిరిక్స్ క్రింద పంపించండి
@blackhole7847
@blackhole7847 Ай бұрын
Ok
@posanipallyvittalsriramara4253
@posanipallyvittalsriramara4253 Ай бұрын
🙏👌
@blackhole7847
@blackhole7847 Ай бұрын
Thanks
@Naaloni_Prapancham
@Naaloni_Prapancham Ай бұрын
ఓ మానవుడా....... మమత వీడరా..... మమత వీడి రామ నామ స్మరణ చేయరా.. ఓ మానవుడా....... ||2|| రామ నామ స్మరణ చేసి ఆత్మ సుఖమునందరా.... ||2|| ఆత్మ సుఖము కన్న మిన్న అన్యమేమి లేదురా ||2|| హరే రామ, హరే రామ, హరే రామ అనరా.... హరే రామయనరా.. హరించియును పాపమురా.. ||ఓ మానవుడా|| నీది నాది అనెడి మూడతత్వము విడనాడుమురా ||2|| ఏంచి చూడు జగతిలోన ఏది నీది కాదురా ||2|| హరే రామ, హరే రామ, హరే రామ అనరా..... హరే రామయనరా హరించియును పాపమురా ||ఓ మానవుడా|| మానవ ధర్మము వీడి దానవుడవు కాకురా ||2|| మాయకు లోబడిన నీవు మానవుడవు కావురా ||2|| హరే రామ, హరే రామ, హరే రామ అనరా..... హరే రామయనరా... హరించియును పాపమురా... ||ఓ మానవుడా|| ఆలుబిడ్డలన్నదమ్ము ఎవరు వెంటరారురా ||2|| వదలలేక వచ్చినా... వల్లకాడు వరకే రా ||2|| హరే రామ, హరే రామ, హరే రామ అనరా ..... హరే రామయనరా... హరించియును పాపమురా... ||ఓ మానవుడా|| ఉన్నదాని తోడ నీవు తృప్తి చెంది సుఖపడరా ||2|| తృప్తి లేని మానవుడే నరకమనుభవింతునురా.. ||2|| హరే రామ, హరే రామ, హరే రామ అనరా ..... హరే రామయనరా... హరించియును పాపమురా... ||ఓ మానవుడా||
@ramakrishnab604
@ramakrishnab604 2 күн бұрын
Very sweet voice
@blackhole7847
@blackhole7847 2 күн бұрын
@ramakrishnab604 థాంక్స్
@Penchalaiah1983Penchalaiah
@Penchalaiah1983Penchalaiah Ай бұрын
Super song
@blackhole7847
@blackhole7847 Ай бұрын
Thanks
Amma Bhavani
6:06
Release - Topic
Рет қаралды 657 М.
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,5 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 114 МЛН
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Vedanta
Рет қаралды 599 М.
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34