Debate ఎలా ఉండాలి? By Madan Gupta in Telugu

  Рет қаралды 5,428

Madan Gupta

Madan Gupta

Күн бұрын

నిజానికి పురాతన భారతీయ విద్యా విధానానికి నాలుగు మూలస్థంబాలు ఉన్నయి.ఆ మూల స్తంభాలే భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చడానికి ముఖ్యపాత్ర పోషించాయి. ఒకటి గురుకులం, 2 సమితి, 3. తపస్ధలం, 4. శాస్త్రచర్చ.
కర్మఫలం ఏదైతే ఉంటుందో అది కర్మలోనే కలసి ఉంటుందని, దానికోసం విడిగా దేవుడి శక్తి అవసరం లేదు...అతడు కర్మయొక్క ఫలితాన్ని ఇవ్వవలసిన అవసరం లెదు, కర్మే కర్మఫలితాన్ని నిర్ధారిస్తుందని మీమాంసాదర్శనం భావిస్తుంది. అదే వేదాంత దర్శనం కర్మనిర్జీవమైనది, కర్మతనకుతానుగా కర్మఫలాన్ని ఇవ్వలేదు... కర్మఫలాన్ని ఈశ్వరుడే ఇస్తాడని వేదాంతులు భావిస్తారు.
పుస్తకం. శ్రీ శంకర విజయము --- శ్రీ మాధవ విద్యారణ్య స్వామి విరచితం
Book: Shankara Digvijaya --- Sri Madhava Vidyarnya ( Trancilated in English)
#vedaluintelugu
#madangupta
#VandeBharathamTV
#bjp
#rsss
#Bharateeyulu
#RishiJeevanSamaj

Пікірлер: 22
@jarpulaswathi8364
@jarpulaswathi8364 2 ай бұрын
ఇంత విలువైన జ్ఞానాన్ని పంచుతున్న మీకు వందనం.,, దయచేసి.. ఈ వీడియో లు ఇలానే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాము... వేదాల వివరణ వ్యక్త పరిచిన తీరు వాక్చాతుర్యం..అద్భుతః. 🙏
@subrahmanyampolamraju4813
@subrahmanyampolamraju4813 2 ай бұрын
Excellent ! I have watched some of your videos. You are explaining method is excellent.
@TulasiKamakshi
@TulasiKamakshi Ай бұрын
ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కటి అవకాశం ఇస్తున్నారు వేదాలు వాటి వివరణ తెలుపుతూ ఇంకా ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిస్తున్నారు మీ ప్రయత్నం సదా సదా మా అంతర్ హృదయంలో పదిలంగా దాచుకొంటాం
@Rama300-x7l
@Rama300-x7l Ай бұрын
Om gurubyo namaha Etuvanti information kosame sir innallu vuha తెలిసినప్పుడు nundi prayatnistunna guruvugaru inka etuvantiv manam మరిచిన charitrani cheptarani aasistunnanu జై శ్రీరామ్
@trainittech9732
@trainittech9732 3 ай бұрын
Great information sir
@themadangupta
@themadangupta 3 ай бұрын
Thanks and welcome
@janakidevi1526
@janakidevi1526 2 ай бұрын
జై శ్రీరామ్🙏,జై భారత్🇮🇳. గురువు గారికి పాదాభివందనం.🙏
@rongalisrinivas9454
@rongalisrinivas9454 3 ай бұрын
Good
@vishnuvardhan6410
@vishnuvardhan6410 2 ай бұрын
Excellent
@ydv007
@ydv007 3 ай бұрын
Description lo Book name mention cheyandi please
@themadangupta
@themadangupta 3 ай бұрын
book name is given in the discription
@mmspavankumar6520
@mmspavankumar6520 2 ай бұрын
Shankara digvijayam
@komalkumar9073
@komalkumar9073 Ай бұрын
🙏🚩
@kishorepillai7241
@kishorepillai7241 Ай бұрын
❤🙏
@jaimaheshbabu
@jaimaheshbabu 2 ай бұрын
Jaya Jaya Shankara Hara Hara Shankara 🙏🚩🕉️
@rambabumadamala3226
@rambabumadamala3226 2 ай бұрын
Golden information 🎉
@KiranKumar-u4m
@KiranKumar-u4m 2 ай бұрын
Sir, I’m great admirer of Sri Adisankaracharya. I want to narrate stories of Ramayana, maha Bharatanm and Life story of Adisankaracharya to my child. Please suggest right books that it is good to narrate to a kid but should be right source instead of fiction added to it.
@sreedhar3336
@sreedhar3336 2 ай бұрын
Adhvaitham satyam Adhvaitham satyam
@adityabandari4580
@adityabandari4580 2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@venkey-dj1ik
@venkey-dj1ik 2 ай бұрын
sir memamasalu antha
@jaimaheshbabu
@jaimaheshbabu 2 ай бұрын
కలియుగంలో వచ్చిన అది శంకరుల గురించి వేదంలోనూ ఉంది పురాణంలోనూ ఉంది. కసాయి బాబా దత్తాత్రేయ అవతారం అని ఎక్కడుంది? *ఆదిశంకరాచార్యులు సాక్షాత్ పరమశివుడే. శంకర అవతారం రాకముందే శంకరాచార్యుల గురించి వేదంలో చెప్పబడింది.ఈ విషయం *యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉంది. * 'నమః కపర్దినే చ వ్యప్తకేశాయ చ' అని. "కపర్దినే చ" అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. "వ్యుప్తకేశాయ చ" అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, గుండుతో ఉన్న శివుడు.పూర్ణముండనం చేయించుకొని ఉన్నవాడు.అలా ఎలా కుదురుతుంది? ఈ రెండూ ఎలా సమన్వయం అవుతాయి? శివుడు గుండుతో ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? శ్రీ శివమహాపురాణంలో కూడా పరమశివుడు గుండుతో వచ్చిన అవతారం లేదు. కానీ *వ్యాసభగవానుడు వాయుపురాణంలో చెప్పారు.' శివుడు గుండుతో ఉన్నాడు' అని ! మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు.పూర్ణముండనం (పూర్తిగా గుండు చేయించుకొని) చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయు పురాణం ఎలా చెప్పింది? అందులో వ్యాసభగవానుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఇలా చెప్పారు.'* (వాయు పురాణం):- *"చతుర్భిః సహ శిష్యెస్తు శంకరో అవతరిష్యతి"* నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి, మీద బట్ట కప్పుకొన్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నారో, ఆయనే పరమశివుడు అని చెప్పారు. జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏
@sreedhar3336
@sreedhar3336 2 ай бұрын
100% shambho Murty charita bhuvane shankaracharya roopa
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 45 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17