Om Sri Gurubyonamaha 🙏🙏🙏 chala santhosham Ammagaru 🙏🙏🙏 Mangalam Nitya Subha Mangalam 🙏
@geethalakshmidandu87867 ай бұрын
🙏 Om Sri Gurbhyonamaha 🙏 My heartfelt gratitude towards the PARAMAGURUS and AMMA GARU Pranams to their Lotus feet 🙏🙏🙏
@KarnatiLalitha22337 ай бұрын
We are eagerly waiting for this wonderful program Ammagaru 🙏🙏🙏🙏🙏
@pannerulatha80747 ай бұрын
Me yokka jivita prayanam ma antho spoorthi daayakam amma 🙏 Me bata nu memu allapudu anusaristaam 🙏 Om sushumna 🙏 Om gurubhyonamah 🙏 Mangalam Nitya shubha mangalam 🙏🌺
@vlsubhadra6687 ай бұрын
ఓం గురుభ్యోనమః 🙏 ఓం సుషుమ్న అమ్మా🙏పవిత్రమైన గురుపౌర్ణమికి మమ్మల్ని సిద్ధం చేయటానికి, అమ్మగారు అనుగ్రహిస్తున్న ఈ cleansing program కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాము, అమ్మా మీకు మా హృదయపూర్వక ప్రణామాలమ్మా. 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏
@lakshmidevijampana88007 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః detox program అందిస్తూ మమ్మల్ని అన్నిరకాలుగా గురుపౌర్ణమి కి సిద్ధం చేస్తున్నందుకు చాలా ధన్యవాదములు అమ్మ గారు 🙏🙏🙏
@vanajabhupathiraju34107 ай бұрын
థాంక్యూ అమ్మగారు. శిష్యుల ఆధ్యాత్మిక అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న పూజ్యశ్రీ ఆత్మనందమయి అమ్మగారికి శతకోటి పాదాభివందనం 🙏🏻🙏🏻🙏🏻
@sridevithatikonda76087 ай бұрын
ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 పరమ గురువుల అనుగ్రహంతోపూజ్య గురుమతా అందించిన 49 రోజుల detox program అనే ప్రక్రియ ద్వారా మానసిక, శారీరక మాలిన్యాలను శుద్ది చేసుకుని ఎన్నో అనారోగ్య సమస్యలను అధిగమించి ఆథ్యాత్మిక ప్రగతిని అందిస్తున్న ఆమ్మ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం
@k.renuka87637 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 ధన్యవాదాలు అమ్మ🙏 గురు పౌర్ణమి కి మమ్మల్ని సిద్ధం చేయటానికి మీరు అందిస్తున్న ఈ అద్భుతమైన 49 రోజుల ప్రక్రియను క్రమం తప్పకుండా పాటించి గురువులు అందిస్తున్న శక్తిని స్వీకరించడానికి సిద్ధంగా మమ్మల్ని తయారు చేస్తున్నందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు అమ్మ🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺
@suvarchalavegesna96087 ай бұрын
ఓం శ్రీ గురుబ్యోనమహా 🙏 ఇ 49 రోజుల డిటాక్స్ తీస్కుంటూ, బ్రహ్మ ముహూర్త ధ్యానం చేసి మా మలినాలను శుద్ధి చేసి మీరిచ్చే శక్తి ని స్వకరించటానికి ఎదురుచూస్తున్నాం అమ్మగారు🙏
@aasrithakallepalli64277 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏. మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🙏🙏.
@anisham70557 ай бұрын
Om Srigurubhyonamah 🙏🙏 We are eagerly awaiting to be a part of the detox program which in turn helps us in receiving immersive energy flow on the auspicious day of Guru purnima. Mangalam nitya subha mangalam 🙏🙏
@kavithaedavalluri23097 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ప్రతి సంవత్సరం గురుపౌర్ణమి కి శిష్యులను detox ప్రోగ్రాం ద్వారా మమల్ని అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు అమ్మగారు మీకు ధన్యవాదములు 🙇♀️🙏🙏🙏
@vemulanagalakshmi1637 ай бұрын
E program kosam eduru chustinnamu amma maaloni maalinnnayalanu shuuddi chadaniki kacchittanga eprograme lo join ai meeru nerdishinchinavidanga chestaamu Ammagaru🙏🙏🙏🪷🪷🪷🕉️sree gurubhyo namaha