deva devudekkenu adhe divya radhamu

  Рет қаралды 8,404

YVG ANNAMAYYA AKSHARA VEDAM

YVG ANNAMAYYA AKSHARA VEDAM

Күн бұрын

Пікірлер: 12
@Vaibhav_Mendhi
@Vaibhav_Mendhi 4 ай бұрын
Kaliyuga Pratyksha Daivam Sri Venkateswara swamy Darshan Bhagyam 🙏🙏 Swamy maku kuda mi darshan bhagyam prasadinchu tandri narayana 🙏🙏 Govinda Govinda Govinda
@LavanyaRamarapu
@LavanyaRamarapu 10 ай бұрын
Patavitana thirumala darsanam chasukunatu vundhi om namo narayana
@AkshayKumar-oh7mr
@AkshayKumar-oh7mr Жыл бұрын
Vani Jayaram 🙏
@srk2012
@srk2012 2 жыл бұрын
Wonderful KEERTI and most dedicated contribution by both singer and musicians
@b.satyanarayana6144
@b.satyanarayana6144 11 ай бұрын
Many many thanks guruvugaaru
@srinivasanr5781
@srinivasanr5781 3 жыл бұрын
rAgam atANA--singer Vanijayaram gaaru
@MsKalluuu
@MsKalluuu 4 жыл бұрын
Om Namo Venkatesaya 🙏🙏
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
THANK YOU VERY MUCH
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 4 жыл бұрын
🙏 *Om Namo Venkatesaya*🙏 🌺The Lord Of The Lords Mounted Splendidly Upon The Divine Chariot .🌺 🌺All Our Hearts Turned Out As his Chariot .🌺🙏 🌺He Granted All Lokas For DemiGods To Rule , Making Oceans As Boundaries , By Riding With Pride On Golden Chariot .🌺🙏 🌺Riding The Mighty Chariot Offered By Indra He Fought Ferociously With Egoistic Ravana .🌺🙏 🌺After VictoryOver Lanka And Sita Besides .It was A Joyful Ride In Pushpaka Chariot to Ayodhya .🌺🙏 🌺Riding From The Extreme Height Of The Sky He Destroyed The Arrogant Narakasura From The Vishnu Ratha With Gigantic Wings .🌺🙏 🌺Riding On The Wedding Chariot He Defeated EveryOne And Accepted Rukmini's Love .🌺🙏 🌺On The Venkatadri Hills Along With Alamelumanga Lord Venkateswara Is Riding With Joy Forever The Majestic Chariot .🌺🙏🙏 ✍️ *Venugopal*
@nandanarudhvi3229
@nandanarudhvi3229 4 жыл бұрын
Sir రామా దయపర సీమ అయోద్యపురధమ మా వంటి వారి తప్పులలోగోనవే అనే అన్నమయ్య సాంగ్ మీకు వీలుంటే ఒకసారి చేయండి సర్ చిన్న request.🙏
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
THANK YOU VERY MUCH
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 4 жыл бұрын
*అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 46* ( *దేవదేవుడెక్కెనదే..దివ్యరధము* ) 🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏 🌺 *అందరికీ శుభ శనివారము*🌺 --- ✍️ *మీ వేణుగోపాల్* *అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 46 కి* *శుభ స్వాగతం* .. ✍️ *మీ వేణుగోపాల్..* 🌺 *రధస్థం కేశవం దృష్ట్వా* *పునర్జన్మ న విద్యతే*🌺🙏🙏 అనగా రధములో వేంచేసి ఉన్న భగవంతుని చూసిన వారికి మరల జన్మ అంటూ ఉండదని భావం. ఆటువంటి దివ్యమైన శ్రీ వేంకట పతి రధ వైభవాన్ని ,కన్నులకు కట్టినట్టుగా వర్ణించారు అన్నమయ్య.🙏 ఆట్టి సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందాం ఈ వారము. 🌺దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరుడు దివ్యమైన రధముపై ఎక్కి ఊరేగుతున్నాడు .🌺🙏 🌺ఇక మనవంటి శరణాగతులకు ఇదియే మనోరధమై , మన కోరికలు తీర్చాలి . 🌺🙏 🌺ఈ రధము సామాన్యమైన రధము కాదు . ఆదిలోనే ఆ శ్రీ మన్నారాయణుడు ఈ భౌవన భాండములను , సముద్రములతో హద్దులు ఏర్పరిచి, తన విధేయులైన పాలకులకు ,అప్పచెప్పాడు ,స్వర్ణరధముపైన అధిరోహించి . అదిగో ఆ సువర్ణ రధాన్ని చూచి అందరమూ తరిద్దాం. 🌺🙏 🌺దేవేంద్రుడు అమిత భక్తితో ఇచ్చిన రధమును స్వీకరించి, పెక్కు గర్వముతో మిడిసిపడిన రావణుని , పరాక్రమముతో అణిచి వేసాడు . అదియే దేవేంద్ర రధము . మన అరిషడ్వర్గములు నశించిపొతాయి ఆ రధ దర్శనముతో . 🌺🙏 🌺రావణ సంహారముతో దుష్టశిక్షణ గావించి , తన సతియైన సీతాదేవితో కూడి,మిక్కిలి సంతోషముతో , సర్వాలంకారములతో ఉన్న పుష్పక రధము ఎక్కి అయోధ్యకు చేరుకుని శిష్టులను పాలించాడు . ఆ పుష్పక రధ దర్శనము సర్వ శుభప్రదము. 🌺🙏 🌺బలమైన రెక్కలతో , అమిత వేగముతో వచ్చి , సత్యభామతో కూడి నరకాసురుని సంహరించినది అదియే విష్ణు రధము. ఆ రధ స్మరణ మాత్రము చాలు మన భయములన్నీ తొలగిపోవటానికి . 🌺🙏 🌺విష్ణుని మహిమను ఎరుగక విర్రవీగిన శిశుపాలుని ఓడించి, రుక్మిణీ దేవిని రధములో తోడ్కొని పోయి వివాహమాడినది కళ్యాణరధము కాక మరి ఇంకేమిటి . ఆ రధము పై వైభవము గా వేంచేయు స్వామి దర్శనము కళ్యాణకారకము .🌺🙏 🌺ఈ నాడు మన ఆందరికీ ఈ కలియుగములోసర్వసులభుడై స్వామి ఆ శ్రీ వేంకటాచలపతి అలమేలుమంగతో కూడి ఎల్లవేళలా ఊరేగుతున్నాడు ఘనమైన రధము లో భక్తులను అనుగ్రహించుటకు .🌺🙏 🌺ఆ రధమునకు నమస్కారము , స్వామి దేవరులకు సదా వందనం . 🌺 🙏🙏🙏🙏🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..దోషములున్న...మన్నించమని విన్నపము... ( *అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 46* ) -- ✍️ *మీ వేణుగోపాల్* సంకీర్తన ప|| దేవదేవు డెక్కెనదె దివ్యరథము | మావంటివారికెల్ల మనోరథము || చ|| జగతి బాలులకై జలధులు వేరజేసి | పగటున దోలెనదె పైడిరథము | మిగులగ గోపగించి మెరయురావణమీద | తెగ యెక్కి తోలెనదె దేవేంద్రరథము || చ|| దిక్కులు సాధించి సీతాదేవితో నయోధ్యకు | బక్కన మరలిచె బుష్పరథము | నిక్కి నరకాసురునిపై నింగిమోవ నెక్కి తోలె | వెక్కసపు రెక్కలతో విష్ణురథము || చ|| బలిమి రుక్మిణి దెచ్చి పరులగెలిచి యెక్కె | అలయేగుబెండ్లి కల్యాణరథము | యెలమి శ్రీవేంకటాద్రి నలమేలుమంగ గూడి | కలకాలమును వేగె ఘనమైనరథము ||
bhakti koladi vaade paramatmudu
8:04
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Рет қаралды 25 М.
tagunayya hari neeku
6:07
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Рет қаралды 13 М.
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 105 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 23 МЛН
MOST POPULAR ANNAMAYYA SONGS BY PRIYA SISTERS | Annamayya Pushpanjali -14
33:19
BHAKTHI SONGS | BHAKTI SONGS
Рет қаралды 6 МЛН
adigo koluvai unnaadu alamelumangapathi
7:57
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Рет қаралды 270 М.
Ugram Veeram Narsingh Yagya Mantra
44:37
Sujesh Menon - Topic
Рет қаралды 182 М.
Thiruveedhula
5:42
G Balakrishna Prasad - Topic
Рет қаралды 151 М.
mokkaro meeru mosapoka // composer josyabhatla // sung by chandana balakalyan
11:12
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Рет қаралды 9 М.
hari nee prataapamu
6:18
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Рет қаралды 26 М.
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 105 МЛН