బ్రహ్మం గారి చరిత్రను మీ ద్వారా వినాలని ఉంది గురూజీ. దయచేసి ఒక వీడియో చెయ్యగలరు... 🙏🏻
@udayakumar-593 ай бұрын
S please ❤
@arunadasoju27613 ай бұрын
@@VishalPothuganti yes yes yes
@VVNSharma-Srihin2 ай бұрын
వీడి కుటుంబం వాళ్లే బ్రహ్మం గారి మట్టమ్ పూజార్లు... వీడికి మఠానికి ఏమి సంబంధం లేదు. మోసగాడు . మఠం లో ఈ గుప్తలు లేరు... వీడిని తో జాగ్రత మఠం పేరుతో డబ్బులు, మతం పేరుతో డబ్బులు. వసూలు చేస్తునట్టు తెలిసింది జాగ్రత.
@VVNSharma-Srihin2 ай бұрын
ఫస్ట్, ఈ గుప్తా లాంటి నీచులు ఆలోచనను తెలుసుకోండి, వీడు బ్రహ్మం గారి మఠం మీద కన్ను వేసి ఇదంతా చేస్తున్నాడు. ఈయన కుటుంబీకులు పుజార్లు అని చెప్తున్నాడు అని తెలిసింది, నిజానికి ఈ గుప్తా కు చెందిన వాళ్ళు ఎవరు మఠం కి తెలియదు. గతం లో భూముల మీద కన్నులు వేశాడు అని తెలిసింది. వీడిది రోజుకో వేశం మాత్రమే, తెలివైన వేషగాడు, హిందూ పేరుతో, rss అని సెన్సేషన్ అయి డబ్బులు దండుకోవటం వీడి టార్గెట్, వీడికి బ్రహ్మం గారి మఠం కి ఏమి సంబంధం లేదు, వీడు ఒక్క b గ్రేడ్ ఆర్టిస్ట్ వీడియోలు ఎడిట్ చేసేది అని తెలుస్తుంది, డబ్బులు కోసం వేషాలు మార్చడం , వృతి అని తెలుస్తుంది. చరిత్ర లేదు ఏమి లేదు హిందువులు ఏది చెప్పిన వింటారు అని కథలు చెప్తున్నాడు. ఇలాంటి వారు వల్ల హిందూ గురువులకు ,హిందువులకు ఎప్పటికి నష్టమే జరుగుతుంది. అప్రమత్తం గా ఉండాలి .
@user-MalRajАй бұрын
S S S 🙏🙏🙏🙏
@VNR-iraju3 ай бұрын
సార్ నేను SC ని ఆర్ఎస్ఎస్లో నేను ఎనిమిది నెలలు పనిచేశాను ఆ రూల్స్ తట్టుకోలేక నేను బయటికి వచ్చేసాను నావల్ల కాక ఉందా లేక కారణం ఓన్లీ ఇండియా ప్రొడక్ట్స్ వాడాలి మన దేశం కోసమే బాగుపడాలి దేశం కోసమే పోరాడాలి కులం చూడం మతం చూడము భారతీయులు అయితే ముందుకు దిగుతాం అనేదే ఈ నినాదం ఆర్ఎస్ఎస్ ఆ ఎనిమిది నెలలు నేను క్రమశిక్షణతో నా ఉన్నాను ఇప్పటి కూడా 70% నేను పాటిస్తున్నాను ఓన్లీ ఇండియన్ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాను అది కూడా హిందువుల దగ్గరే కొంటున్నాను చాలా రెస్పెక్ట్ ఉంది సార్ ఆర్ఎస్ఎస్లో చేసినాము అంటే నాకు తెలిసిన చాలామంది మస్తు రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆర్ఎస్ఎస్లో చేయడం నీవు గొప్ప అనేసి నాకు అప్పుడు చాలా సంతోషం అనిపించింది కానీ నేను నడిపేది క్యాబ్ డ్రైవర్ ని సార్ అందువల్ల నేను వెళ్లలేకపోయాను అక్కడికి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఆర్ఎస్ఎస్ ను ఫాలో అవుతే తల్లిని ప్రేమిస్తారు దేశాన్ని ప్రేమిస్తారు భూదేవిని ప్రేమిస్తారు ప్రపంచాన్ని కూడా ప్రేమిస్తారు వసుదేవ కుటుంబం మనది🙏🏼🙏🏼🙏🏼🙏🏼🚩🚩🚩💪
@anju92933 ай бұрын
Super bro❤
@krishnamohanchavali69373 ай бұрын
🙏👌
@padmavundavalli3 ай бұрын
👍
@asvprasad76413 ай бұрын
thankyou bro
@bharat.sandhya3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@VeadhulaGopalsharma3 ай бұрын
కోట్ల సంవత్సరాలకు పూర్వమే భారత చరిత్ర ఉన్నది
@vijayl93719 күн бұрын
లౌడా ఉంది కోట్ల సంవత్సరాలు గా ఉంటే 400 సంవత్సరాలు గాండ్డు గాళ్ల లాగా బానిసలుగా ఎండుకుంటాము
@DS_SSbharat3 ай бұрын
మదన్ గుప్తా గారు చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు. ప్రతి భారతీయుడు తెలుసుకోదగ్గ విషయాలు ఇవి. భారతీయత గొప్పదనం గురించి అందరికీ తెలిసేలా ఒక గొప్ప గ్రంధాన్ని మీరు వ్రాయాలని నేను ఆశిస్తున్నాను. ఇది నేటి పరిస్థితులలో అత్యవసరమైనది. 🙏🙏
@VVNSharma-Srihin2 ай бұрын
వీడి కుటుంబం వాళ్లే బ్రహ్మం గారి మట్టమ్ పూజార్లు... వీడికి మఠానికి ఏమి సంబంధం లేదు. మోసగాడు . మఠం లో ఈ గుప్తలు లేరు... వీడిని తో జాగ్రత మఠం పేరుతో డబ్బులు, మతం పేరుతో డబ్బులు. వసూలు చేస్తునట్టు తెలిసింది జాగ్రత.
@VVNSharma-Srihin2 ай бұрын
ఫస్ట్, ఈ గుప్తా లాంటి నీచులు ఆలోచనను తెలుసుకోండి, వీడు బ్రహ్మం గారి మఠం మీద కన్ను వేసి ఇదంతా చేస్తున్నాడు. ఈయన కుటుంబీకులు పుజార్లు అని చెప్తున్నాడు అని తెలిసింది, నిజానికి ఈ గుప్తా కు చెందిన వాళ్ళు ఎవరు మఠం కి తెలియదు. గతం లో భూముల మీద కన్నులు వేశాడు అని తెలిసింది. వీడిది రోజుకో వేశం మాత్రమే, తెలివైన వేషగాడు, హిందూ పేరుతో, rss అని సెన్సేషన్ అయి డబ్బులు దండుకోవటం వీడి టార్గెట్, వీడికి బ్రహ్మం గారి మఠం కి ఏమి సంబంధం లేదు, వీడు ఒక్క b గ్రేడ్ ఆర్టిస్ట్ వీడియోలు ఎడిట్ చేసేది అని తెలుస్తుంది, డబ్బులు కోసం వేషాలు మార్చడం , వృతి అని తెలుస్తుంది. చరిత్ర లేదు ఏమి లేదు హిందువులు ఏది చెప్పిన వింటారు అని కథలు చెప్తున్నాడు. ఇలాంటి వారు వల్ల హిందూ గురువులకు ,హిందువులకు ఎప్పటికి నష్టమే జరుగుతుంది. అప్రమత్తం గా ఉండాలి .
@MrSrikanth0079515 күн бұрын
@@VVNSharma-Srihin do u know him personally? Once do a little homework, he's a great historian and writer.
@vijayl93719 күн бұрын
అవున ఏంటో అవి, వానికే ఎం తేలీదు 🤣😂
@vedavathipaspunoori58253 ай бұрын
Madan గుప్తా గారికి ఒక లైక్ 🙏🏻👑👏🏻🙏🎉
@VVNSharma-Srihin2 ай бұрын
ఫస్ట్, ఈ గుప్తా లాంటి నీచులు ఆలోచనను తెలుసుకోండి, వీడు బ్రహ్మం గారి మఠం మీద కన్ను వేసి ఇదంతా చేస్తున్నాడు. ఈయన కుటుంబీకులు పుజార్లు అని చెప్తున్నాడు అని తెలిసింది, నిజానికి ఈ గుప్తా కు చెందిన వాళ్ళు ఎవరు మఠం కి తెలియదు. గతం లో భూముల మీద కన్నులు వేశాడు అని తెలిసింది. వీడిది రోజుకో వేశం మాత్రమే, తెలివైన వేషగాడు, హిందూ పేరుతో, rss అని సెన్సేషన్ అయి డబ్బులు దండుకోవటం వీడి టార్గెట్, వీడికి బ్రహ్మం గారి మఠం కి ఏమి సంబంధం లేదు, వీడు ఒక్క b గ్రేడ్ ఆర్టిస్ట్ వీడియోలు ఎడిట్ చేసేది అని తెలుస్తుంది, డబ్బులు కోసం వేషాలు మార్చడం , వృతి అని తెలుస్తుంది. చరిత్ర లేదు ఏమి లేదు హిందువులు ఏది చెప్పిన వింటారు అని కథలు చెప్తున్నాడు. ఇలాంటి వారు వల్ల హిందూ గురువులకు ,హిందువులకు ఎప్పటికి నష్టమే జరుగుతుంది. అప్రమత్తం గా ఉండాలి .
@vijayl93719 күн бұрын
👎🏻🤣😂
@amaladasu3 ай бұрын
I'm an ST and I have recently joined RSS. What a great great organization which made me sit with Brahmins with no discrimination or difference felt. The way RSS is building a man with values, desh bhakti is amazing.
@Drpunk115 күн бұрын
Bro pailokam lo unnaa ni poorvikulu nu puttinanduku badha padutuntaremo😢
@vijayl93719 күн бұрын
@@Drpunk1Yes
@VeadhulaGopalsharma3 ай бұрын
నిజమేవ్యక్తి నిర్మాణం ఆర్,యస్,యస్, చేస్తుంది
@yuvarajutv3 ай бұрын
RSS నిర్మాణం కాదు, ఉన్మాదం ,
@ganeshstar520418 күн бұрын
@@yuvarajutv example చెప్పు బ్రో..
@LakshmiDevi-zu8oc3 ай бұрын
Thanku sir for good information Jai Hind Jai R s s
@phanikumar34763 ай бұрын
ఇప్పుడు మన భారతదేశంలో గొప్ప వాళ్ళు పుట్టారు వాళ్ళు బయటకి వస్తారు దాన్ని ఎవరు ఆపలేరు. ప్రపంచం 20 years లో భారత దేశ సనాతాన ధర్మాన్ని పాటిస్తారు లేక పోతే పోతారు. Already ప్రపంచంలో కొన్ని దేశాల్లో సనాతన ధర్మం start అయ్యింది. గమనించగలరు.
@VVNSharma-Srihin2 ай бұрын
వీడి కుటుంబం వాళ్లే బ్రహ్మం గారి మట్టమ్ పూజార్లు... వీడికి మఠానికి ఏమి సంబంధం లేదు. మోసగాడు . మఠం లో ఈ గుప్తలు లేరు... వీడిని తో జాగ్రత మఠం పేరుతో డబ్బులు, మతం పేరుతో డబ్బులు. వసూలు చేస్తునట్టు తెలిసింది జాగ్రత.
@vijayl93719 күн бұрын
😂🤣😂🤣
@nagarjuna93163 ай бұрын
నమస్తే సదా వత్సలే నా మాతృ భూమె
@GeminiTS513 ай бұрын
మహేందర్ గారూ, దేవుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. విష్ణువు అంటే వ్యాపించినవాడు అని అర్థం. విష్ణు సహస్రనామం "విశ్వం విష్ణుః ..." అని మొదలౌతుంది! పరమాత్మ అన్ని జీవులలో హృదయ స్థానంలో ఉంటాడని వివరంగా వేదంలోని పురుష సూక్తం లో ఉన్నది. వేరే మతాలలో లాగా మన దేవుడు ఎక్కడో కాదు, అంతా వ్యాపించి ఉన్నాడు. అందుకే మనలో (హిందువులలో) కొందరు శాకాహారులు గా మారింది కూడా!
@vijayl93719 күн бұрын
అవ్నవును మోహినీ రూపం రాసలీలలో వ్యాపించి ఉండు
@sanyaseraopolireddy29523 ай бұрын
మోడీ గారు మరో భీష్మ పితామహ మన రాజ్యాన్ని దుర్యోధన చేతిలో పడకుండా చూడాల్సిందే భారత్ మాతాకీ జై జైశ్రీరామ్
@sanyaseraopolireddy29522 ай бұрын
రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి కావాలని యోగి ప్రధాని కావాలని భారతదేశం సుస్థిరత నా చిన్ని వచ్చిన జైశ్రీరామ్ నా ఈ వచ్చిన నచ్చితే లైక్ చేయండి
@GeminiTS513 ай бұрын
మదన్ గుప్త గారు మన ధర్మం "భావనా ప్రధానమైనది" అని చెప్పేది నాకు చాలా నచ్చింది!
@VVNSharma-Srihin2 ай бұрын
వీడి కుటుంబం వాళ్లే బ్రహ్మం గారి మట్టమ్ పూజార్లు... వీడికి మఠానికి ఏమి సంబంధం లేదు. మోసగాడు . మఠం లో ఈ గుప్తలు లేరు... వీడిని తో జాగ్రత మఠం పేరుతో డబ్బులు, మతం పేరుతో డబ్బులు. వసూలు చేస్తునట్టు తెలిసింది జాగ్రత. వీడు చాలా తెలివైన మోస గాడు అని తెలిసింది , b గ్రేడ్ వీడియో లు తీస్తూ కొత్త వేశం వేస్తూ ఉన్నాడు హిందూ బందువులు జాగ్రత్తగా ఉండాలి . డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులు చేసే వీడు ఏ అబద్ధం అడగలడు
@jangamsatyavathi284717 күн бұрын
Hindhu chrithra Ekkada undhi sir nirupinchsndi😮😮😮😮
@Mkr-worldd3 ай бұрын
Excellent words sir
@ramireddysvenkat33263 ай бұрын
ఛత్రపతి శివాజీ హిందూ ధర్మ పరిరక్షణ కోసం మాత్రమే జన్మించాడు. ఈ విషయం దతాత్రేయుని మొదటి అవతారం పిఠాపురంలో శ్రీ పాద శ్రీ వల్లభుడుగా అవతరించారు. ఇది 13వ శతాబ్దంలో జరినది. ఈ శ్రీ పాద చరిత్రలో శివాజీ మహారాజ్ గురించి వివరంగా ఉన్నది.
@kumarfriend28953 ай бұрын
Proof ఉందా sir
@ramireddysvenkat33263 ай бұрын
ఛత్రపతి శివాజీ గురువు గురించి, ఖడ్గాన్ని ప్రసాదించిన భవాని మాత గురించి, అలాగే శివాజీగ జన్మకు ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు ఎవరి అజ్ఞతో వచ్చారు అనే విషయాలతో పాటు, మనకు తెలియని చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. జై హింద్.... జై గురుదత్త..
@jjaganmohanrao33163 ай бұрын
శ్రీ రాముడు శ్రీ లంక ను గెలిచిన కానీ శ్రీ లంక ను తీసుకోలేదు.
@kprakash62583 ай бұрын
రాముడు గెలిచింది రావణాసుడు పై లంక పైన కాదు
@harishkumar56803 ай бұрын
@@kprakash6258 raju veru rajyam vera...?
@vijayl93719 күн бұрын
రామాయణం జరిగింది అని ఆధారాలు చూపించు
@statue54522 күн бұрын
Nayana Ramayanam sarigga chadavandi Anduke half knowledge tho gorre ga maruthunnaru, Vinnandi ramude kada vibhishanudi ni Lanka king chesindi
@statue54522 күн бұрын
@@harishkumar5680vibhishanudini Lanka ki Raju ga kurchopettindi ramude.
@sujanameduri43183 ай бұрын
Mr. Anchor.. meeru interview chese vallu chala great personalities. Vallani question అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే answer complete ga వినండి. Half of the answer lone meeru malli chala questions వేస్తున్నారు. How can you understand his answer. Pls wait for their complete answer.
@AnilKumar-xi7lt11 күн бұрын
True n the anchor is very dull, drowsy n there is no enthu in the interview. His questions should be live n active. Madan sir is more energetic 🙏
@rojaramani72523 ай бұрын
సార్ మీ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారు మా కుటుంబం 🙏
@VVNSharma-Srihin2 ай бұрын
వీడి కుటుంబం వాళ్లే బ్రహ్మం గారి మట్టమ్ పూజార్లు... వీడికి మఠానికి ఏమి సంబంధం లేదు. మోసగాడు . మఠం లో ఈ గుప్తలు లేరు... వీడిని తో జాగ్రత మఠం పేరుతో డబ్బులు, మతం పేరుతో డబ్బులు. వసూలు చేస్తునట్టు తెలిసింది జాగ్రత. వీడు చాలా తెలివైన మోస గాడు అని తెలిసింది , b గ్రేడ్ వీడియో లు తీస్తూ కొత్త వేశం వేస్తూ ఉన్నాడు హిందూ బందువులు జాగ్రత్తగా ఉండాలి . డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులు చేసే వీడు ఏ అబద్ధం అడగలడు
@nagarajaraobobberzing19883 ай бұрын
Excellent interview thank you
@dakenageshwarrao88073 ай бұрын
జయహో సనాతన ధర్మం 🚩
@bharat14133 ай бұрын
భారత జాతికి దొరికిన ఆణిముత్యం sir.
@Peddada19783 ай бұрын
.. Intha Knowledge person guptha sir 🙏🙏🙏
@VVNSharma-Srihin2 ай бұрын
వీడి కుటుంబం వాళ్లే బ్రహ్మం గారి మట్టమ్ పూజార్లు... వీడికి మఠానికి ఏమి సంబంధం లేదు. మోసగాడు . మఠం లో ఈ గుప్తలు లేరు... వీడిని తో జాగ్రత మఠం పేరుతో డబ్బులు, మతం పేరుతో డబ్బులు. వసూలు చేస్తునట్టు తెలిసింది జాగ్రత.
@VVNSharma-Srihin2 ай бұрын
@@Peddada1978వీడి కుటుంబం వాళ్లే బ్రహ్మం గారి మట్టమ్ పూజార్లు... వీడికి మఠానికి ఏమి సంబంధం లేదు. మోసగాడు . మఠం లో ఈ గుప్తలు లేరు... వీడిని తో జాగ్రత మఠం పేరుతో డబ్బులు, మతం పేరుతో డబ్బులు. వసూలు చేస్తునట్టు తెలిసింది జాగ్రత. వీడు చాలా తెలివైన మోస గాడు అని తెలిసింది , b గ్రేడ్ వీడియో లు తీస్తూ కొత్త వేశం వేస్తూ ఉన్నాడు హిందూ బందువులు జాగ్రత్తగా ఉండాలి . డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులు చేసే వీడు ఏ అబద్ధం అడగలడు
@VVNSharma-Srihin2 ай бұрын
ఫస్ట్, ఈ గుప్తా లాంటి నీచులు ఆలోచనను తెలుసుకోండి, వీడు బ్రహ్మం గారి మఠం మీద కన్ను వేసి ఇదంతా చేస్తున్నాడు. ఈయన కుటుంబీకులు పుజార్లు అని చెప్తున్నాడు అని తెలిసింది, నిజానికి ఈ గుప్తా కు చెందిన వాళ్ళు ఎవరు మఠం కి తెలియదు. గతం లో భూముల మీద కన్నులు వేశాడు అని తెలిసింది. వీడిది రోజుకో వేశం మాత్రమే, తెలివైన వేషగాడు, హిందూ పేరుతో, rss అని సెన్సేషన్ అయి డబ్బులు దండుకోవటం వీడి టార్గెట్, వీడికి బ్రహ్మం గారి మఠం కి ఏమి సంబంధం లేదు, వీడు ఒక్క b గ్రేడ్ ఆర్టిస్ట్ వీడియోలు ఎడిట్ చేసేది అని తెలుస్తుంది, డబ్బులు కోసం వేషాలు మార్చడం , వృతి అని తెలుస్తుంది. చరిత్ర లేదు ఏమి లేదు హిందువులు ఏది చెప్పిన వింటారు అని కథలు చెప్తున్నాడు. ఇలాంటి వారు వల్ల హిందూ గురువులకు ,హిందువులకు ఎప్పటికి నష్టమే జరుగుతుంది. అప్రమత్తం గా ఉండాలి .
@kvenkataramarao24143 ай бұрын
మన భావాల మంచి అయినప్పుడు మనకు మంచి బిడ్డలు వస్తారు దేశం మీద మనకు మంచి భావన ఉంటే మంచి పౌరులు తయారవుతారు
@vedavathipaspunoori58253 ай бұрын
ఇలాంటి విశ్లేషణ లి కాంగ్రెస్ పార్టీ లో ఒక్కరైనా చేయగలరా
@sodiyabaladrawings61523 ай бұрын
Jai Bharat Jai Sanathanam
@arogyadhanrocksalt87583 ай бұрын
I am waiting for your valuable information
@somanathsatarvadha30283 ай бұрын
Wow tons of info thanks for this kind of interviews
@twistcreator3 ай бұрын
కచ్చితంగా ఆధునిక హిందూ సంరక్షకుడు అద్వానీ గారే సార్... ఆయనే రధయాత్ర చేయకపోయివుంటే ఇంత మార్పు వచ్చేది కాదు.
@Viswanath203 ай бұрын
ఒరేయ్ బాబు మోడీ next generation నీ problem ఏమిటి. దేనికి కంపారిజన్
@twistcreator3 ай бұрын
@@Viswanath20 ikkada generation ante manala 40 years ki vachedi kadu shathabdaniki okkadu ga vachedi...
@RichmanA-y5m3 ай бұрын
Bhramudu evadu ekkada puttadu
@RichmanA-y5m3 ай бұрын
Ee bharamandu
@vedavathipaspunoori58253 ай бұрын
మనం వున్నదని నమ్మినా,నమ్మకపోయినా వూపిరి తీసుకుంటున్నాం అలాగే వేదాలు మనం తెలుసు కున్న తెలుసుకోకపోయిన అందులో వున్నవి మనం కొన్నిటిని పాటిస్తున్నం అన్తే,ప్రతి ఒక్కటి అన్నీ వున్నాయి వేదాలలో
@llllonlybhakti41843 ай бұрын
బాగా చెప్పారు sir ❤
@grandhilavanya72169 күн бұрын
Chala teliyani vishyalu teliyachesaru sir 🙏🙏🙏
@saisrinivas37173 ай бұрын
Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VandanaPolepeddi3 ай бұрын
దేశం బాగుపడే రోజులు vachhayi
@jjaganmohanrao33163 ай бұрын
దైవ భాష దేశ భాష అంటే దేవుళ్ళు మాట్లాడు కొనే భాష అని అర్థం కాదు. అన్ని భాష లకి తల్లి ఈ సంస్కృతం భాష. సంస్కృతం అనేది అన్ని భాష లకి తల్లి వంటిది అని అర్థం.
@rajeshraji83743 ай бұрын
No Tamil is mother for all languages
@chandrasekhararaonutakki27683 ай бұрын
Sir, Good explanation Good information
@GeminiTS513 ай бұрын
పురాణాల incidents ను సామెతగా, కథ గా quote చెయ్యడం ఋషి ఋణం తీర్చుకోవడమే!
@pandurangareddy76653 ай бұрын
Better Hindus need to be united, irrespective of whether one belongs to RSS or not. Those don't belong to India always work against and be on the run. Choice is clear for Hindus. Either make anti Indian on the run or be on the run
@vasudhalaxman768623 сағат бұрын
నీ గురించి మీ మాటల గురించి మీరు ఇచ్చిన స్పీచ్ గురించి ఈ దేశ యువతకు మీ మాటలు చాలా ఇన్స్పైర్ గా ఉంటాయి సార్ ఇంకా ఏం మాటలు ఏం చెప్పలేము❤❤❤❤❤❤❤❤
@ravindranathpuvvada19663 ай бұрын
Highly matured analysis of Sri Madan Gupta Garu.Jai Vasavi Maatha Jai🎉🙏🇮🇳
@sarithachedurupally93283 ай бұрын
🙏. భక్తులను కాపాడటానికి వచ్చాడు దేవుడు, లోకాలను కాపాడటానికి వచ్చాడు దేవుడు, సృష్టిని కాపాడటానికి విషం తీసుకున్నాడు దేవుడు, మానవులను, జీవుల చిత్రహింసలు పెట్టేవారిని అంతం చేయటానికి వచ్చాడు దేవుడు,భక్తుల కోరిక మేరకు వెలిసాడు దేవుడు, భూదేవిని కాపాడటానికి వచ్చాడు దేవుడు... అంటే మన అవసరం కోసం మాత్రమే వచ్చాడు దేవుడు మనని కాపాడటానికి... విగ్రహాలు భగవంతుని ప్రతిరూపాలు.విగ్రహాలు దేవుడు ఇలా ఉంటాడు అని చెప్పటానికే విగ్రహాలు,.. అలాగే మానవులు మంచిని గుర్తించుకుకొనే వరకు ఉంటాడు దేవుడు... మానవుడు సత్యం తెలుసుకున్ననాడు దేవుడికి భూమిపై పనిలేదు... 🙏🙏🙏
@sivakumardupaguntla53273 ай бұрын
Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS VHP
@shivabhavni073 ай бұрын
Chetrapathi shivaji 🔥❤️🔥🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@valluruvenkatasatyanarayan98243 ай бұрын
ఆర్ యస్ యస్ గురించి చాలా విషయాలు వివరించారు భారత మాతాకీజయ్
@VVNSharma-Srihin2 ай бұрын
ఈ గుప్తా, డబ్బులు దండుకోవడం కోసం ఎంతకైనా దిగా జారే లాగ ఉన్నాడు. ఇప్పుడు rss ని, మతాని అడుపెట్టుకొని వసూలు, వసూలు జాగ్రత
@kodurishrithik3 ай бұрын
I followed the all videos and your submit taken and your knowledge sir
యాంకర్ గారు నమస్తే అండి మీరు ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత ఆయన జవాబు పూర్తికాకముందే మీరు ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు దయచేసి ప్రతి ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన తర్వాత మరొక ప్రశ్న అడగవలసిన దిగా నా మనవి ఆయన జవాబు పూర్తికాకముందే మీరు ఇంకొక ప్రశ్న అడుగుతుంటే నాకు ఏమీ అర్థం కావడం లేదు ముందు అడిగిన ప్రశ్నకు జవాబు పూర్తికాకముందే మీరు మరొక ప్రశ్న అడగటం ఏమి బాలేదు అండి
@sreekanthkumar7643 ай бұрын
అన్నీ గ్రంథాలయాల్లో మన book అందుబాటులో ఉంచండి sir anchor గారు మీరు కూడా గట్టిగా ప్రయత్నించండి
@GOPIKRISHNA-d4s3 ай бұрын
గ్రంథాలయాల్లో వుంటాయి... వెళ్లి చదివే అలవాటు ఎపుడో పోయింది బ్రదర్... 1 నుండి P.G వరకు ఒక సబ్జెక్టు చేయాలి... సనాతన ధర్మం... మనం ఎలాగూ దరిద్రం లో బ్రతుకుతున్నమ్... కనీసం రాబోయే తరాలు ప్రపంచానికే ఆదర్శం అవుతాయి
@VVNSharma-Srihin2 ай бұрын
ఫస్ట్, ఈ గుప్తా లాంటి నీచులు ఆలోచనను తెలుసుకోండి, వీడు బ్రహ్మం గారి మఠం మీద కన్ను వేసి ఇదంతా చేస్తున్నాడు. ఈయన కుటుంబీకులు పుజార్లు అని చెప్తున్నాడు అని తెలిసింది, నిజానికి ఈ గుప్తా కు చెందిన వాళ్ళు ఎవరు మఠం కి తెలియదు. గతం లో భూముల మీద కన్నులు వేశాడు అని తెలిసింది. వీడిది రోజుకో వేశం మాత్రమే, తెలివైన వేషగాడు, హిందూ పేరుతో, rss అని సెన్సేషన్ అయి డబ్బులు దండుకోవటం వీడి టార్గెట్, వీడికి బ్రహ్మం గారి మఠం కి ఏమి సంబంధం లేదు, వీడు ఒక్క b గ్రేడ్ ఆర్టిస్ట్ వీడియోలు ఎడిట్ చేసేది అని తెలుస్తుంది, డబ్బులు కోసం వేషాలు మార్చడం , వృతి అని తెలుస్తుంది. చరిత్ర లేదు ఏమి లేదు హిందువులు ఏది చెప్పిన వింటారు అని కథలు చెప్తున్నాడు. ఇలాంటి వారు వల్ల హిందూ గురువులకు ,హిందువులకు ఎప్పటికి నష్టమే జరుగుతుంది. అప్రమత్తం గా ఉండాలి .
@prakyash25673 ай бұрын
Chala baga chepparu guruji .......Jai Sriram
@sanyaseraopolireddy29523 ай бұрын
ఐ యాం ఆర్ ఎస్ ఎస్ సి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జైశ్రీరామ్ లోక సమస్త సుఖినోభవంతు జైశ్రీరామ్
@VVNSharma-Srihin2 ай бұрын
5 క్రితం వరకు RSS లో ఈ గుప్తా నీ ఎప్పుడు చూసింది లేదు. ఫస్ట్, ఈ గుప్తా లాంటి నీచులు ఆలోచనను తెలుసుకోండి, వీడు బ్రహ్మం గారి మఠం మీద కన్ను వేసి ఇదంతా చేస్తున్నాడు. ఈయన కుటుంబీకులు పుజార్లు అని చెప్తున్నాడు అని తెలిసింది, నిజానికి ఈ గుప్తా కు చెందిన వాళ్ళు ఎవరు మఠం కి తెలియదు. గతం లో భూముల మీద కన్నులు వేశాడు అని తెలిసింది. వీడిది రోజుకో వేశం మాత్రమే, తెలివైన వేషగాడు, హిందూ పేరుతో, rss అని సెన్సేషన్ అయి డబ్బులు దండుకోవటం వీడి టార్గెట్, వీడికి బ్రహ్మం గారి మఠం కి ఏమి సంబంధం లేదు, వీడు ఒక్క b గ్రేడ్ ఆర్టిస్ట్ వీడియోలు ఎడిట్ చేసేది అని తెలుస్తుంది, డబ్బులు కోసం వేషాలు మార్చడం , వృతి అని తెలుస్తుంది. చరిత్ర లేదు ఏమి లేదు హిందువులు ఏది చెప్పిన వింటారు అని కథలు చెప్తున్నాడు. ఇలాంటి వారు వల్ల హిందూ గురువులకు ,హిందువులకు ఎప్పటికి నష్టమే జరుగుతుంది. అప్రమత్తం గా ఉండాలి .
@DurgaPrasadBuddavarapu3 ай бұрын
Sir🤝🌹👍
@jyothi.m7733 ай бұрын
Vyakti nirmanam. R.S.S. Chestundi.🎉🎉 Sir Namaste.
@vedavathipaspunoori58253 ай бұрын
వయనాడ్ ఇద్దరు సహాయకులుమరణించారు🙏🙏👑
@ananthalakshmivedre86973 ай бұрын
🙏🙏
@ClamMusic13 ай бұрын
😢
@sirisha44783 ай бұрын
JAI shree Ram 🙏 Bharat maata ki jai 🦚💐🙏🙏🙏🙏🙏🙏🙏 thanking your valuable support 🙏🤍🙏🙏💐
@HemaLathaMadhavareddy3 ай бұрын
జై శ్రీ రాం.. నీకు పాత అభివందనం. భారతమాతకు జయం జయం..
@VVNSharma-Srihin2 ай бұрын
ఫస్ట్, ఈ గుప్తా లాంటి నీచులు ఆలోచనను తెలుసుకోండి, వీడు బ్రహ్మం గారి మఠం మీద కన్ను వేసి ఇదంతా చేస్తున్నాడు. ఈయన కుటుంబీకులు పుజార్లు అని చెప్తున్నాడు అని తెలిసింది, నిజానికి ఈ గుప్తా కు చెందిన వాళ్ళు ఎవరు మఠం కి తెలియదు. గతం లో భూముల మీద కన్నులు వేశాడు అని తెలిసింది. వీడిది రోజుకో వేశం మాత్రమే, తెలివైన వేషగాడు, హిందూ పేరుతో, rss అని సెన్సేషన్ అయి డబ్బులు దండుకోవటం వీడి టార్గెట్, వీడికి బ్రహ్మం గారి మఠం కి ఏమి సంబంధం లేదు, వీడు ఒక్క b గ్రేడ్ ఆర్టిస్ట్ వీడియోలు ఎడిట్ చేసేది అని తెలుస్తుంది, డబ్బులు కోసం వేషాలు మార్చడం , వృతి అని తెలుస్తుంది. చరిత్ర లేదు ఏమి లేదు హిందువులు ఏది చెప్పిన వింటారు అని కథలు చెప్తున్నాడు. ఇలాంటి వారు వల్ల హిందూ గురువులకు ,హిందువులకు ఎప్పటికి నష్టమే జరుగుతుంది. అప్రమత్తం గా ఉండాలి .
@vivansriram5 күн бұрын
వియత్నం దేశస్తులకి స్పూర్తి ప్రధాత మహారాణా ప్రతాప్ సింగ్ (మేవాడ్ ) గ్రేట్ ఇండియన్ కింగ్
@Kkalluri13 ай бұрын
ఈ జాతి తనను తాను ఎప్పటికప్పుడు సంస్కరించుకొన్నది.. అందుకోసం ఎందరో మహానుభావులు అవతరించి ధర్మాన్ని కాపాడుకున్నారు..
@vijayanandchunduru736117 күн бұрын
My request is Mr Mahinder should allow Gupta garu to answer his questions in full without frequent interruptive and distracting questions like a rapid fire. Thank you.
@jagannatha19793 ай бұрын
Sir గురుకులం ఎక్కడ ఉందో చెప్తే మా పిల్లాడిని కూడా చేరుస్తాము
@nagarajup245917 күн бұрын
❤
@llllonlybhakti41843 ай бұрын
Sir మీ లాంటి వారి వల్లనే మా కు ఇన్ని విషయాలు తెలిసాయి
@visionmarketing39072 ай бұрын
Sir ur greet but one words about ambedkar
@RaviKumar-er4ou2 ай бұрын
కుల రహిత సమాజాన్ని కోరుకున్నాడు అందుకే అతను దేశ ద్రోహి అంటారు అంతే don't expect positive words about అంబేద్కర్ సార్.
@VVNSharma-Srihin2 ай бұрын
ఫస్ట్, ఈ గుప్తా లాంటి నీచులు ఆలోచనను తెలుసుకోండి, వీడు బ్రహ్మం గారి మఠం మీద కన్ను వేసి ఇదంతా చేస్తున్నాడు. ఈయన కుటుంబీకులు పుజార్లు అని చెప్తున్నాడు అని తెలిసింది, సిగ్నేచర్ స్టూడియో వీడియో లో చెప్పాడు కూడా. నిజానికి ఈ గుప్తా కు చెందిన వాళ్ళు ఎవరు మఠం కి తెలియదు. గతం లో భూముల మీద కన్నులు వేశాడు అని తెలిసింది. వీడిది రోజుకో వేశం మాత్రమే, తెలివైన వేషగాడు, హిందూ పేరుతో, rss అని సెన్సేషన్ అయి డబ్బులు దండుకోవటం వీడి టార్గెట్, వీడికి బ్రహ్మం గారి మఠం కి ఏమి సంబంధం లేదు, వీడు ఒక్క b గ్రేడ్ ఆర్టిస్ట్ వీడియోలు ఎడిట్ చేసేది అని తెలుస్తుంది, డబ్బులు కోసం వేషాలు మార్చడం , వృతి అని తెలుస్తుంది. చరిత్ర లేదు ఏమి లేదు హిందువులు ఏది చెప్పిన వింటారు అని కథలు చెప్తున్నాడు. ఇలాంటి వారు వల్ల హిందూ గురువులకు ,హిందువులకు ఎప్పటికి నష్టమే జరుగుతుంది. అప్రమత్తం గా ఉండాలి .
@dakenageshwarrao88073 ай бұрын
Good information👍
@kannipp881522 күн бұрын
Thanq sooo much sir.naku gudi manyam telusu badi manyam teliyadhu🙏
@jagadishkandepu92533 ай бұрын
Chegovera is from south america, worked for Cuba and died/assassinated in some country in south america continent sir
@NandhiDasa3 ай бұрын
nice
@raveenderp57803 ай бұрын
Jai shree Ram
@vasavisowjanyapolisetty87933 ай бұрын
Super ga chepparu sir
@Chraju-qc6wx3 ай бұрын
OM NAMASTHE 🕉️🙏
@sripadasuryanarayana57743 ай бұрын
54:19 Madan Gupta sir your version is 100% correct.Madan Sir Who is question is a GOD answering person is also GOD. Generated Operator Destructor.GOD.Let us think what is the cause to have have existence on this heart.Excellent information you have adduced. Sanskrit education was not agreed as our national language by some important politician of Our vountry in 1947.
@sreekanthkumar7643 ай бұрын
బ్రహ్మం గారి book PDF పెట్టండి sir
@VVNSharma-Srihin2 ай бұрын
ఫస్ట్, ఈ గుప్తా లాంటి నీచులు ఆలోచనను తెలుసుకోండి, వీడు బ్రహ్మం గారి మఠం మీద కన్ను వేసి ఇదంతా చేస్తున్నాడు. ఈయన కుటుంబీకులు పుజార్లు అని చెప్తున్నాడు అని తెలిసింది, నిజానికి ఈ గుప్తా కు చెందిన వాళ్ళు ఎవరు మఠం కి తెలియదు. గతం లో భూముల మీద కన్నులు వేశాడు అని తెలిసింది. వీడిది రోజుకో వేశం మాత్రమే, తెలివైన వేషగాడు, హిందూ పేరుతో, rss అని సెన్సేషన్ అయి డబ్బులు దండుకోవటం వీడి టార్గెట్, వీడికి బ్రహ్మం గారి మఠం కి ఏమి సంబంధం లేదు, వీడు ఒక్క b గ్రేడ్ ఆర్టిస్ట్ వీడియోలు ఎడిట్ చేసేది అని తెలుస్తుంది, డబ్బులు కోసం వేషాలు మార్చడం , వృతి అని తెలుస్తుంది. చరిత్ర లేదు ఏమి లేదు హిందువులు ఏది చెప్పిన వింటారు అని కథలు చెప్తున్నాడు. ఇలాంటి వారు వల్ల హిందూ గురువులకు ,హిందువులకు ఎప్పటికి నష్టమే జరుగుతుంది. అప్రమత్తం గా ఉండాలి .
@MYBharat20243 ай бұрын
Jai Bhavani, Jai Sivaji..Jai Mathrubhumi!🙏🙏🇮🇳
@kameswararao687220 күн бұрын
మోడీ గారు వచ్చారు.. దేశ శత్రువులని మొద్దు తో మోదుడు . రేపు యోగి వస్తాడు.. బోడి గుండుతో గుద్దుతాడు...దేశద్రోహులను... జై భీమ్.
@herbals22283 ай бұрын
ఆర్ఎస్ఎస్ పుట్టిందే దేశం కోసమని అందులో పని చేసే వాళ్ళందరూ భారతీయ పౌరులేనని దేశ రక్షణ ఆర్ఎస్ఎస్ ధ్యేయమని భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు అయినా సరే ఆర్ఎస్ఎస్ అంటే ఒక మతానికి చెందిన సంస్థని కొంతమంది భావిస్తున్నారు అది ఎన్నటికీ కాదు ఆర్ఎస్ఎస్ అంటే భారత మాత ముద్దుబిడ్డలు తమ దేశం కోసం దేశ రక్షణ కోసం భారతదేశంలోని భావి తరాల కోసం పనిచేస్తుంది అనటంలో ఏ సందేహము లేదు దేశ రక్షణ బాధ్యతని భుజాన వేసుకుని దేశం కోసం పోరాడే వ్యవస్థలు ఈ దేశంలో ఇంకెక్కడైనా ఉన్నాయా ఉంటే అవి ఏ సంస్థలో మీరు సూచిస్తే మేము కూడా సంతోషిస్తాం ఒక దేశ ప్రధానమంత్రిని నిర్ణయించే అధికారం ప్రజలకు ఉన్నది దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ నిజాయితీగా దేశ ప్రజల కోసం పోరాడే ఆర్ఎస్ఎస్ కి ఉండదా ఒక దేశ రక్షణ కోసం మిలటరీ విభాగం ఎలాగో సనాతన ధర్మాన్ని రక్షిస్తూ దేశ రక్షణ బాధ్యతని నిర్వహిస్తున్న ఆర్ఎస్ఎస్ కూడా అంతే సామాన్య ప్రజలకు దేశం యొక్క స్థితిగతులు తెలియకపోవచ్చు కానీ ఆర్ఎస్ఎస్ అలా కాదు దేశ సరిహద్దులలో పహా రాకాసి మిలటరీ దళం లాగా భారతదేశానికి ఎటు నుంచి ముప్పు వస్తుందో ఏ దేశం నుంచి ఏ సమస్య ఎదురవుతుందో ఏ రాష్ట్రం నుంచి ఎటువంటి విచ్ఛిన్నకర శక్తులు పురుడు పోసుకుంటున్నాయో అటువంటి శక్తుల మీద ఒక బాధ్యతగా పోరాడుతున్నటువంటిదే ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో మతం పేరుతోనో కులం పేరుతోనో ఉద్యమాలు లేవదీస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎందరో ఉన్నారు అటువంటి వాళ్ళందరి మీద ఒక డేగ కన్ను వేసి వారి నుంచి కానీ బయట దేశం నుంచి కానీ భారతదేశానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా రక్షణ వలయంగా ఉన్నదే ఆర్ఎస్ఎస్ అటువంటి పరిస్థితుల్లో ఏ నాయకుడు అధికారంలో ఉంటే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందో నిర్ణయించే సామర్థ్యం ఆర్ఎస్ఎస్ కు లేదని మీరు అనుకుంటున్నారా తప్పకుండా ఈ దేశానికి పారా మిలిటరీ దళం ఎంత అవసరమో ఆర్ఎస్ఎస్ కూడా అంతే అవసరం.ఇది నా అభిప్రాయం ఈ దేశ క్షేమం గురించి ఆలోచించే ప్రతి భారతీయుడు అభిప్రాయం కూడా ఇదే👌 జై భారత్. భారత్ మాత కి జై
@yuvarajutv3 ай бұрын
ఆర్ఎస్ఎస్ ఒక ఉన్మాద సంస్థ, హిందూ అని చెప్పి, భగవద్గీత ని బ్యాన్ చేశారు, unofficial గా.
@chetharaathageetha2 ай бұрын
కృతజ్ఞతలు సోదరా
@VVNSharma-Srihin2 ай бұрын
RSS పేరుతో,డబ్బులు దందుకునే ఇలాంటి గుప్తా వల్ల rss కే కాదు హిందూ మతం కూడా బదనాం గ్యారెంటీ, ఆయన rss uniform ఎన్నడైనా చూసారా. ఫస్ట్, ఈ గుప్తా లాంటి నీచులు ఆలోచనను తెలుసుకోండి, వీడు బ్రహ్మం గారి మఠం మీద కన్ను వేసి ఇదంతా చేస్తున్నాడు. ఈయన కుటుంబీకులు పుజార్లు అని చెప్తున్నాడు అని తెలిసింది, నిజానికి ఈ గుప్తా కు చెందిన వాళ్ళు ఎవరు మఠం కి తెలియదు. గతం లో భూముల మీద కన్నులు వేశాడు అని తెలిసింది. వీడిది రోజుకో వేశం మాత్రమే, తెలివైన వేషగాడు, హిందూ పేరుతో, rss అని సెన్సేషన్ అయి డబ్బులు దండుకోవటం వీడి టార్గెట్, వీడికి బ్రహ్మం గారి మఠం కి ఏమి సంబంధం లేదు, వీడు ఒక్క b గ్రేడ్ ఆర్టిస్ట్ వీడియోలు ఎడిట్ చేసేది అని తెలుస్తుంది, డబ్బులు కోసం వేషాలు మార్చడం , వృతి అని తెలుస్తుంది. చరిత్ర లేదు ఏమి లేదు హిందువులు ఏది చెప్పిన వింటారు అని కథలు చెప్తున్నాడు. ఇలాంటి వారు వల్ల హిందూ గురువులకు ,హిందువులకు ఎప్పటికి నష్టమే జరుగుతుంది. అప్రమత్తం గా ఉండాలి .
@sutirthsvlog19893 ай бұрын
This is a goose bumps interview🫡
@mezstudio913 ай бұрын
I am from Sri Saraswati ShiShu Mandir, i am feeling very proud...🎉🎉🎉🎉
@praveenm8213 ай бұрын
Truth❤❤❤❤❤
@Mahesh-t43 ай бұрын
30:24 we are Waiting for battle 🔥
@Peddada19783 ай бұрын
Really god vaste kuda nammaru, yidhi kalikaalam. sir
@psgsrinivas26693 ай бұрын
🙏
@missionformbbc11 күн бұрын
👍👍👍
@sanyaseraopolireddy29523 ай бұрын
గురుదక్షిణ స్వయంసేవ మా సొంత ఖర్చులు మేమే పెట్టుకుంటాం
@VVNSharma-Srihin2 ай бұрын
అసలు ఈ మదన్ గూర్చి తెలుసుకోండి ఫస్ట్, ఈ గుప్తా లాంటి నీచులు ఆలోచనను తెలుసుకోండి, వీడు బ్రహ్మం గారి మఠం మీద కన్ను వేసి ఇదంతా చేస్తున్నాడు. ఈయన కుటుంబీకులు పుజార్లు అని చెప్తున్నాడు అని తెలిసింది, నిజానికి ఈ గుప్తా కు చెందిన వాళ్ళు ఎవరు మఠం కి తెలియదు. గతం లో భూముల మీద కన్నులు వేశాడు అని తెలిసింది. వీడిది రోజుకో వేశం మాత్రమే, తెలివైన వేషగాడు, హిందూ పేరుతో, rss అని సెన్సేషన్ అయి డబ్బులు దండుకోవటం వీడి టార్గెట్, వీడికి బ్రహ్మం గారి మఠం కి ఏమి సంబంధం లేదు, వీడు ఒక్క b గ్రేడ్ ఆర్టిస్ట్ వీడియోలు ఎడిట్ చేసేది అని తెలుస్తుంది, డబ్బులు కోసం వేషాలు మార్చడం , వృతి అని తెలుస్తుంది. చరిత్ర లేదు ఏమి లేదు హిందువులు ఏది చెప్పిన వింటారు అని కథలు చెప్తున్నాడు. ఇలాంటి వారు వల్ల హిందూ గురువులకు ,హిందువులకు ఎప్పటికి నష్టమే జరుగుతుంది. అప్రమత్తం గా ఉండాలి .
@VVNSharma-Srihin2 ай бұрын
ఎన్ని ఏండ్లు e వృతి లో ఉన్నాడో తెలుసుకోండి ఫస్ట్, ఎప్పుడైనా చూసారా 5 క్రితం rss lo కానీ ఎక్కడైనా చూశారా ఈయని. డబ్బు కోసం అడ్డదారులు వేసే వేషగాడు. మీరు ఉకనే వీడి మాయలో ఉండకండి.
@3697papa3 ай бұрын
Reservations must be limited for education only. Not for job or promotions. Religious quotas or freebees must be stopped.
@masenraokoppadi37123 ай бұрын
👌⚔️🔥
@muthyamucharymuthyamu47633 ай бұрын
Man is God to man.
@muralipasunuri68963 ай бұрын
Chaala goppagaa maatladaaru 🙏🙏🙏🙏
@narendershinde5013 ай бұрын
Every one has to liesen this lession to know the god*s grace on Bharat.
@umathota88622 ай бұрын
👌🏿👍🏼👏🏼🙏🏻
@parvathiparvathi44813 ай бұрын
The Beautiful Tree by Dharmapal
@kvijaykumar17523 ай бұрын
correct speech
@VVNSharma-Srihin2 ай бұрын
ఫస్ట్, ఈ గుప్తా లాంటి నీచులు ఆలోచనను తెలుసుకోండి, వీడు బ్రహ్మం గారి మఠం మీద కన్ను వేసి ఇదంతా చేస్తున్నాడు. ఈయన కుటుంబీకులు పుజార్లు అని చెప్తున్నాడు అని తెలిసింది, సిగ్నేచర్ స్టూడియో వీడియో లో చెప్పాడు కూడా. నిజానికి ఈ గుప్తా కు చెందిన వాళ్ళు ఎవరు మఠం కి తెలియదు. గతం లో భూముల మీద కన్నులు వేశాడు అని తెలిసింది. వీడిది రోజుకో వేశం మాత్రమే, తెలివైన వేషగాడు, హిందూ పేరుతో, rss అని సెన్సేషన్ అయి డబ్బులు దండుకోవటం వీడి టార్గెట్, వీడికి బ్రహ్మం గారి మఠం కి ఏమి సంబంధం లేదు, వీడు ఒక్క b గ్రేడ్ ఆర్టిస్ట్ వీడియోలు ఎడిట్ చేసేది అని తెలుస్తుంది, డబ్బులు కోసం వేషాలు మార్చడం , వృతి అని తెలుస్తుంది. చరిత్ర లేదు ఏమి లేదు హిందువులు ఏది చెప్పిన వింటారు అని కథలు చెప్తున్నాడు. ఇలాంటి వారు వల్ల హిందూ గురువులకు ,హిందువులకు ఎప్పటికి నష్టమే జరుగుతుంది. అప్రమత్తం గా ఉండాలి .
@rameshpandranki78383 ай бұрын
జై సనాతనం
@sandhyarani80073 ай бұрын
జై హింద్ జై భారత్
@venkatanarasimhaamudalapal87583 ай бұрын
Jai Madan ji super 🎉🎉🎉🎉🎉🎉
@kodurishrithik3 ай бұрын
Meru super sir
@RvsubbarajuRvsubbaraju3 ай бұрын
Om ఓం ❤❤❤❤❤❤❤
@venkatsailesh25423 ай бұрын
Jai shree ram🙏
@gksuryadevara59603 ай бұрын
Requesting sir , Appala prasad gari interview cheyandi
@SwapnaKondamadugu3 ай бұрын
గ్రేటర్ legend
@rajakrishnanr30393 ай бұрын
Bharat desam is the pooja room for the whole world no doubt in it. Hence, no need to argue on our dharma