రాహుల్ గాంధీ నీకు జాతి నీతి ఉందా..? నువ్వొక బఫూన్ | Rahul Gandhi | Radha Manohar Das | Tree Media

  Рет қаралды 50,777

Tree Media Devotion

Tree Media Devotion

19 күн бұрын

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Devotion Channel is The Home of God.
Subscribe for Good Devotional Videos.
#treemediadevotion
రాహుల్ గాంధీ నీకు జాతి నీతి ఉందా..? నువ్వొక బఫూన్ | Rahul Gandhi | Radha Manohar Das | Tree Media
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediadevotion
Twitter : / treemedianews
#rahulgandhi #kalki2898ad #kalki #radhamanohardas #ttdchairman #ysjagan #chandrababu #pawankalyan #ysrcp #tdp #janasena #kutami #madhavilatha #yssharmila #venuswami #rajeshmahasena #christianity #hinduism #tirumala #sriradhamanohardas #devotionalsongs
#telugudevotional #devotionaltree #devotion #devotionalvideos #devotionalsong #devotionalmusic #hindu #hinduism #hindutva #hindudeity #hindugod #hindustan #hindutemple #hindufestival #hindurashtra #hindumythology #god #godisgood #godmessage #hindutemple #hindutemples #hindutemplesandhra #hindutemplestelanga #lord #lordrama #lordshiva #lordkrishna #lordhanuman #lordganesha #lordvishnu #lordvenkateshwara #lordlakshmi #lakshmi #parvati #sarswati #saibaba #saibabablessings #sai #tirupati #yadagirigutta #andrapradesh #telangana
#treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Пікірлер: 246
@muralipasunuri6896
@muralipasunuri6896 17 күн бұрын
Radha Manohar das Garu Mee visleshana chaala chakkaga undi,🙏👍🙏👍🙏👍🙏👍
@ckaali
@ckaali 17 күн бұрын
రాహుల్ గాంధీ బఫూన్ అని ఎవరు అన్నారు అతను ఆరితేరిన క్రిమినల్ దేశద్రోహి బఫూన్ వేషాలు వేసి మనల్ని మాయ చేసాడు ఇన్నాళ్లు నిజానికి వెనకాల దేశ ద్రోహానికి కావలసిన అన్ని పనులు చాప కింద నీరు లాగా చేసుకుంటూ వెళ్లిపోయాడు అందరూ జోకులు వేసుకుని నవ్వుకుంటూ ఉంటే అతను మనల్ని చూసి నవ్వుకున్నాడు
@kashinath92463
@kashinath92463 17 күн бұрын
Yes 100,% correct
@sridevireddy9851
@sridevireddy9851 17 күн бұрын
Correct ga chepparu
@chandrashekarkokkalla5408
@chandrashekarkokkalla5408 17 күн бұрын
U R 💯% correct
@blaxmi-st8et
@blaxmi-st8et 17 күн бұрын
Rahul Gandhi in criminal in India
@hihoney5609
@hihoney5609 16 күн бұрын
ఇది నిజం సార్ అందరూ పప్పు అంటే నాకు నచ్చేది కాదు .. అబద్ధాలు.మోసాలు డబ్బు.ఇతర దేశాలు చేయూత.అన్ని ప్లాన్ చేసుకున్నారు.
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 15 күн бұрын
శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!🙏🙏🙏
@chiranjeevivarmakarri9635
@chiranjeevivarmakarri9635 17 күн бұрын
రాధ మనోహర్ జీ మీ విశ్లేషణ చాలా సూపర్
@user-uk7up1vd9u
@user-uk7up1vd9u 17 күн бұрын
Rahul Gandhi hates Hindus and criticises Hinadu God hurting sentiments of Hindus
@Mkr-world001
@Mkr-world001 17 күн бұрын
చాలా చక్కగా చెప్పారు గురువు గారు... పురాణాలు వక్రీకరించకుండా తీస్తే బాగుంటుంది. ముఖ్యంగా పెద్దవారిని అడిగి తెలుసుకొని తీస్తే బాగుంటుంది.
@kishoretalks9024
@kishoretalks9024 14 күн бұрын
ఈయన అసలు రామాయణమే చదవలేదు, పోయిన వీడియో లో ఈయనే చెప్పడు
@gsandeep7369
@gsandeep7369 6 күн бұрын
Chadavakunna vintay chalu pravachanaalu.samavedam vari pravachanam jai sree ram smt subhaashini thirupathi.​@@kishoretalks9024
@narsimhulugoud6605
@narsimhulugoud6605 17 күн бұрын
సెన్సార్ బోర్డు చైర్మన్ గా పీఠాధిపతిని పెడితే ఇలాంటి పొరపాట్లు జరగవు అని నా అభిప్రాయం
@satyagowriballa7913
@satyagowriballa7913 16 күн бұрын
హీరోలు పౌరాణిక పాత్రల్లో నటించేటప్పుడు ఆ పాత్ర గురించి నిజానిజాలు వివరంగా తెలుసుకుని నటించాలి..
@gangadharasaigunnala1776
@gangadharasaigunnala1776 17 күн бұрын
గోరింటాకు పుట్టుక గౌరి ఇంటి ఆకు….అది కాస్తా గోరింటాకు అయ్యింది. గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వలవుతుంది. ఆ రక్తపు చుక్క నేలతాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నావలన లోకానికి ఏ ఉపయోగం కలదూ అని అడుగుతుంది. అపుడు పార్వతి (గౌరి) ఆచెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి. అయ్యో బిడ్డ చేయ్యి కందిపోయినదనుకునే లోపుగానే పార్వతి నాకు ఏవిధమైనబాధా కలుగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుందీ అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిధ్ధమవుతుంది. స్త్రీలగర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతిఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తనవర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చే అలంకారవస్తువుగా వాడబడుతుంది. అదే ఈచెట్టుజన్మకు సార్ధకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లూ అందంగా తీర్చుకుంటు ఉంటారు. ఆషాఢమాసంలో తల్లిగారింట్లో ఉన్నప్పుడు కూడా తనను మరచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలనీ కోరిందట. శాస్త్రీయంగా చూస్తే గర్భాశయదోషాలను తొలిగిస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాననాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆబాలింతచేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. ఇక మొగుడికీ గోరింటకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందు వలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్నచేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండటం అనేది ఆమగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్నమ్మాయికి చక్కని భర్త వస్తాడూ అని అంటుటారు. ఏది ఏమైనా సహజ సిద్ధమైన గోరింటాకు ప్రకృతిలో దొరికే కలుషితం లేని పదార్థం. ఆర్టిఫిషియల్ రంగులతో అలంకరించుకునే దానికంటే సహజమైన గోరింటాకును పెట్టుకుంటే మంచిదని డాక్టర్లు, ప్రకృతి వైద్యులు చెప్తున్నారు. అలాగే వర్షాకాల ప్రభావంతో ఆషాఢం నుంచి వాతావరణంలో వచ్చే మార్పులకు గోరింటాకు పెట్టుకుంటే కొన్ని అంటురోగ ప్రమాదాన్ని నివారించవచ్చని పెద్దల అనుభవం. ఇక ఆలస్యమెందుకు ఈ రోజు గోరింటాకు తెచ్చుకుని చేతులను అందంగా మార్చుకోండి.
@hihoney5609
@hihoney5609 16 күн бұрын
అబ్బా ఎంత బాగా చెప్పారు సార్ మన ఋషులు ఎంతో సైన్సు ను ఇలా కాథల రూపం లో చెప్పారు మన దేవతలు కూడా ఎంతో గొప్ప 🎉🎉🎉
@dasariratna4931
@dasariratna4931 16 күн бұрын
Manchi vishayam thelusukunnanu.... Mana dharmam, mana devathalu, mana purvikulu yentha goppa varo. Jai sri ram,
@sankarsowjanya2584
@sankarsowjanya2584 16 күн бұрын
🎉🎉🎉🎉🎉
@agamproduction3576
@agamproduction3576 16 күн бұрын
🌹🌹🌹🙏🙏🙏🙏🙏👌👌☺️☺️☺️ మాటలు లేవు మౌనమే సమాధానం గ్రేట్ మెస్సేజ్ వండర్ఫుల్ వండర్ఫుల్ సూపర్ ❤❤ tq annya ఎంతగొప్ప సమాచారం ఇచ్చావ్వో
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 15 күн бұрын
manchi vishayalni theliparu thanks 👍🙏
@prasadg7270
@prasadg7270 17 күн бұрын
విశ్లేషణ చాలా బాగుంది చాలా గొప్ప గా వుంది
@TrinadhaRaoRavada
@TrinadhaRaoRavada 14 күн бұрын
Verdu mathaalake kaaka rajikiyaalaku kuda kaalu pettesthunnaadaa
@user-nk8dq6fk4z
@user-nk8dq6fk4z 15 күн бұрын
Jai Sri ram🙏🏻🙏🏻🙏🏻🚩🚩 స్వామీజీ కి ధన్యవాదాలు సూపర్ స్వామీజీ చాలా చక్కగా మాట్లాడారు
@anilaan-wn7wu
@anilaan-wn7wu 15 күн бұрын
Gurugaru Ramayanam,Mahabharatam gurinchi mi interview lo chala kotha vishyalu telusukunnam 🙏
@prasunadevi6077
@prasunadevi6077 17 күн бұрын
చక్కగా వివరించారు గురువు గారు
@subhash7588
@subhash7588 17 күн бұрын
నమస్కారములు రాధా మనోహర్ దాస్ గురువు గారికి . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@user-nk8dq6fk4z
@user-nk8dq6fk4z 16 күн бұрын
Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩 స్వామీజీ
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 16 күн бұрын
హరేకృష్ణ 😊🙏❤
@user-db5ny9qo9p
@user-db5ny9qo9p 16 күн бұрын
ప్రభాస్ ఇప్పటికీ పనికిమాలిన సినిమాలు రెండు చేశారు
@dewpoint1637
@dewpoint1637 16 күн бұрын
ఏదైనా మంచి విషయం చెప్పాలి అంటే ధర్మ రాజు అర్జునుడు గురించి భీముడి గురించి ఇలా పాండవుల గురించి ఎన్నో చెప్పవచ్చు అక్ష ప్రశ్నలు ద్వారా ఎన్నో గొప్ప సందేశాలు ఇవ్వవచ్చు
@mahi181481
@mahi181481 17 күн бұрын
Jai Hind Jai Bharat Jai Shree Ram Jai Modi ji 🙏
@nationfirst9527
@nationfirst9527 17 күн бұрын
Jai gurudev
@dewpoint1637
@dewpoint1637 16 күн бұрын
గురువుగారు వీళ్ళు మన పురాణాలలో మంచి పాత్రలు తీసి మంచి సందేశం ఇచ్చే సీన్ లేదు ఈ ఎడవలు పురాణాలకు సంబంధించిన సినిమా తీసేముందు మన ప్రవచన కర్త లను ఎవరిని కలసి తీస్తున్నాడు ముందు చెప్పిన తరువాత మాత్రమే తీయాలి ఆని కండిషన్ పెట్టాలి
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 17 күн бұрын
సారీ... రాహుల్ జాతిని ఏమనాలో గూగుల్ కూడా చెప్పడం లేదు. నీతి సంగతా..... పితామహులు, పితరుల మాతా మాతామహుల నీతి ఏంటో ప్రపంచానికి ఎరుకే.... పశువుల్లో గిర్ అనీ, పుంగనూరు అనీ, ఒంగోలు అనీ ఉత్తమ జాతులున్నాయి. రక రకాల సంకరాలకి ఏ పేరు పెడతాం.
@hihoney5609
@hihoney5609 16 күн бұрын
😅😅😅 సూపర్ 😂
@sankarsowjanya2584
@sankarsowjanya2584 16 күн бұрын
🤣🤣🤣🤣🤣😂😂
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 15 күн бұрын
asurudi Peru pettali miru cheppinavi lokaniki, manushulu ki melu chesevi use ayyevi vati tho polcha raadhu.
@rajasekharkollipara771
@rajasekharkollipara771 15 күн бұрын
పిచ్చి పట్టిన గొర్రెలు,ఇలా కామెంట్ పెట్టుతున్నారు.
@chennareddy6142
@chennareddy6142 16 күн бұрын
మనోహర్ గారు రాహుల్ మాటలు నిజం చేసేద్దాం గురువు గారు. మీరు చెప్పినట్టుగా.
@ShankarVegi-tx1yq
@ShankarVegi-tx1yq 17 күн бұрын
Jai shree Krishna Jai Sri Ram Jai Hindustan Jai Radha manohar das ji 🙏🙏🙏🙏
@venugopalraotadepalli3640
@venugopalraotadepalli3640 15 күн бұрын
All Hindus should organize protests in front of all Congress offices for Rahul Gandhi remarks in Parliament. Guruji should give a call
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 17 күн бұрын
Jai Sri ram Jai Sri
@sudheer596
@sudheer596 16 күн бұрын
13:55 Nag Ashwin కి ఎవరైనా చెప్పండి. Nag Ashwin దగ్గరికి ఎవరైనా ఈ సందేశం చేర్చండి.
@SoulPulse2020
@SoulPulse2020 17 күн бұрын
Manchi questions and message Guruvu garu
@eswar9735
@eswar9735 17 күн бұрын
గురువుగారికి rakshana kalpinchandi
@suripatthipati4630
@suripatthipati4630 15 күн бұрын
గురువు గారు జైశ్రీరామ్ చాలా బాగా చెప్పారు జై శ్రీకృష్ణ జై భరత మాత
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 15 күн бұрын
కర్ణుడు ఎప్పుడో మహా భారత కాలం లోనే మరణించాడు.
@dewpoint1637
@dewpoint1637 16 күн бұрын
హీరో కోసం ఫ్యాన్స్ సినిమాలను హిట్ చేయాలి అంటే సినిమా చూసి ఆ సినిమా ఆ డైరెక్టర్ని ఆ ప్రొడ్యూసర్ నీ ఎక్కడ కనపడితే అక్కడ ఇరగదీయాలి
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 17 күн бұрын
Jai sreeram 🙏 subhodayam guruvugaru 🙏🌺🌺
@bommisettysrinivasarao9908
@bommisettysrinivasarao9908 17 күн бұрын
గురువుగారు అదే ఎలాంటి సినిమా ఏ చిరంజీవి ఫ్యామిలీ తీస్తే మీరు అన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు
@koradaharish4362
@koradaharish4362 17 күн бұрын
Chiru family am chaesindhi vala pani valu chaesukuntaru villa kanna paedaga dochaesi dobbi tinae valu kuda unnaru poyi vadi bajana chaesuko poyi
@ukantisambashivareddy537
@ukantisambashivareddy537 15 күн бұрын
Super explain
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 17 күн бұрын
Excellent words
@Navin_akkaladhevi18
@Navin_akkaladhevi18 5 күн бұрын
15:51 wow correc sir meeru👏👏 cheppindi TRUE LINEs🙏🙏
@Srinivaschary333
@Srinivaschary333 8 күн бұрын
జై శ్రీరామ్ 🚩జై భారత్ 🚩🏹 🌍 జై బీజేపీ 🌷🔥🌷 జై విశ్వగురు మన మోడీ జీ 🙏
@bobbyvaddi
@bobbyvaddi 15 күн бұрын
హరే కృష్ణ గురూజీ
@kmitt6172
@kmitt6172 17 күн бұрын
Excellent swamiji. Other swamijis has to come out and express wrong things done by cinemas.
@mazumdarnarasimharao2930
@mazumdarnarasimharao2930 17 күн бұрын
🙏🙏🙏
@neutral911
@neutral911 15 күн бұрын
మీ మీద మంచి అభిప్రాయం కలిగింది సార్❤❤❤👏👏👏🤘
@ukantisambashivareddy537
@ukantisambashivareddy537 15 күн бұрын
Tree media ku ankar ku danyavadalu
@madhusudhan1470
@madhusudhan1470 16 күн бұрын
Compare to om routh naag aswin gaaru chala better but reference ni follow avvali raadha manohari gaari analysis awesome iam big fan of raadha manohar guriji jai sri ram harekrishna
@kongathisrinivasulu1223
@kongathisrinivasulu1223 15 күн бұрын
Jai sriram
@ratnasaiganeshmantravadi3583
@ratnasaiganeshmantravadi3583 13 күн бұрын
మీరు అన్నది నూటికి నూరుశాతం పచ్చి నిజం.. కానీ 600 కోట్లు పెట్టి సినిమా తీసేవారు ఉన్నది ఉన్నట్లు ఎప్పుడూ చెప్పరు.. వాళ్ళు వ్యాపార కోణంలోనే తీస్తారు సినిమా..
@Maram-059
@Maram-059 16 күн бұрын
Jai sriram ❤
@rameshbabu3404
@rameshbabu3404 10 күн бұрын
ఎంత చిన్న మాట, అన్నారు రాధా మనోహర్ స్వామి,మీకు తెల్వనిదా రాహుల్ గాంధీ చరిత్ర ముత్తాతలు ఒక జాతి తాతలు ఒక జాతి తండ్రి ఒక జాతి అన్ని తెలుసు కదా లోకానికి
@manjushakashyap30
@manjushakashyap30 17 күн бұрын
Well said by Guru Garu👌👌👌
@k.tgokul7291
@k.tgokul7291 17 күн бұрын
Good guruji
@meerasahebu
@meerasahebu 16 күн бұрын
Jai sree ram 🙏🙏🙏🙏
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray 15 күн бұрын
మా మతములో వాళ్ళు పెరగాలని ఒక మతస్థులు... మా మతమే గొప్ప అని ఒక మతస్థులు... మా మతస్థులు తగ్గిపోతారేమో అనే భయంతో ఒక మతస్థులు.... తమ తమ అభిమాతాన్ని చాటుకుంటున్నారు... మతము కంటే మానవత్వము గొప్పది మానవత్వము కంటే ధర్మము గొప్పది ధర్మము కంటే సత్యము గొప్పది. సత్యప్రేమలు లేని మతము, (సృష్టికర్త, రక్షకుడు, మోక్షప్రధాతయైన) దేవుడు లేని మతము వ్యర్థము Religion Without Redeemer is Vain. దేవుడు లేని మతము అభిమతము... అభిమతము ముదిరితే ఉన్మాదము... ఉన్మాదము ముదిరితే మతోన్మాదము... ప్రజలందరికీ విజ్ఞప్తి, తీవ్ర మనవి - మతాన్ని, మతాభిమానాన్ని ప్రక్కన పెట్టి... ప్రేమ సత్యము ఏ దేవునిలో ఉన్నవో ఆ దేవునిని సేవిస్తున్న ప్రజలతో ఐక్యమైతే దేశమంతటికి క్షేమమే... ఆలోచించండి... పరీక్షించండి... తప్పక సత్యాన్ని గ్రహిస్తారు.... అందరి దేవుడు ఒక్కడే మనమందరము ఆయన ప్రజలమే ప్రభుత్వమైనా, ప్రజలైనా ఇప్పుడైనా సరిగ్గా వ్యవహరించపోతే రాబోయే తరమువారు మనలను, మనకు ముందు ఏలిన ప్రభుత్వాలను చీదరించుకుంటారు.... మన దేశాన్ని రాబోయే తరానికి పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనదే. జై భారత్ - Only God Can Save & Bless India. If You Love India Say Yes....
@satyawathikonduru9218
@satyawathikonduru9218 5 күн бұрын
నిజం మేఐనా రామనొహర్ దాస్ గారు చెప్పేది ఐనా సినిమాతిసినవాడి తిట్టకుండా వుండవలెను పొతున్నాను.
@anilaan-wn7wu
@anilaan-wn7wu 15 күн бұрын
Ma Dr. Rajkumar Kannappa filam oka adbhuthamu gurugaru ,
@mayaamma4304
@mayaamma4304 17 күн бұрын
Chala baga chepparu manchi video
@raghavrr503
@raghavrr503 14 күн бұрын
Super గురువు గారు, నేను నా మనసులో ఏమనుకుంటూ మదన పడుతున్నానో మీరు కూడా అదే చెప్పారు. ఈ సినిమా వాళ్ళకి ఎందుకు కర్ణుడు అంత గొప్పగా కనిపిస్తాడు అనేది ఇంకా అంతు చిక్కని విషయం. ఇక Kalki-2 లో ఈ కర్ణుడి లేని గొప్పని చూడాల్సి వస్తుంది. కర్ణుడు అధర్మానికి నిలబడినప్పుడే పతనమైనాడు ఇంకా అతని మీద జాలి దయ ఎందుకు ఈ సినిమా వాళ్ళకి? మన హిందూ మేధావులే మూర్ఖులు గురువు గారు, మునుపటి సినిమాల ప్రభావం వల్ల ఇలాంటి చెత్త పేరుకుపోయింది జనాల మెదడులో.
@yashpubggamer6952
@yashpubggamer6952 15 күн бұрын
నాగ అశ్విన్ కి, టివి లో కనీసం మహాభారతం చూసిన నాలెడ్జ్ కూడా లేదు. ఈ జనరేషన్ పిల్లలకి ఎంతమందికి రామాయణం, మహాభారతం తెలుసు అని, mixed fruit jam లాంటి సినిమా తీసారు( మినిమం క్లారిటీ లేదు సినిమా లో ) 300కోట్లు, 600కోట్లు పెట్టి సినిమా తీసాము అనడం మాటకు ముందు. ఈ సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ అన్నీ అల్ రెడి తార్ లాంటి ఇంగ్లీష్ మూవీస్ చూసాము. గ్రాఫిక్స్ లో పెట్టిన ఇంట్రెస్టు, కధ మీద పెట్ట లేదు.
@dewpoint1637
@dewpoint1637 16 күн бұрын
రాహుల్ గాడు డ్రగ్స్ ఎడిట్ వాడు దానికి న్యాయం చేస్తున్నాడు
@swathichamundeswari5211
@swathichamundeswari5211 17 күн бұрын
మేల్చులు అంటే ఈ కాలం లో ముస్లిం లు అన్నమాట..........ఎందుకంటే తల్లికి భార్యకి తేడా తెలియని వాళ్ళు వాళ్ళే
@chinthaprashanth4698
@chinthaprashanth4698 5 күн бұрын
Jai shree ram
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 4 күн бұрын
Ashwaddhama, Karna both might not be relevant but concept-wise respectable attempt to take Kalki bhagawan topic
@rajeswarim8388
@rajeswarim8388 17 күн бұрын
Rahul Gandhi or congress don’t deserve to comment on Hinduism or Hindus. Congress agenda is always against Hinduism. If he doesn’t mean to say all Hindus also he shouldn’t be believed. Congress didn’t do anything to earn Hindus approval.
@muralilakshmi9065
@muralilakshmi9065 16 күн бұрын
💐🙏
@hihoney5609
@hihoney5609 16 күн бұрын
అయ్యా ఖురాన్ లో బైబిలు లొ ఏముంది సార్ తీయడానికి 😅అదే ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధం తీయనండి😅
@prajwalram3088
@prajwalram3088 5 күн бұрын
Dr Rajkumar ❤ super actor
@satyagowriballa7913
@satyagowriballa7913 16 күн бұрын
అశ్వత్థామ కేరక్టర్ వేిన అమితాబ్ కి బుద్ధి లేదు
@pavansathya8434
@pavansathya8434 16 күн бұрын
🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
@PadmalathaA
@PadmalathaA 17 күн бұрын
Tulasi Chandu s vanaja kindly listen n watch this video
@rajeswarib.isitnotapkplan9340
@rajeswarib.isitnotapkplan9340 16 күн бұрын
హస్తం గుర్తూ గురించి చాలా చెప్పారు మరి. చెప్పు గుర్తు ఉంటే కొట్టలా కొట్టించు కోవాల
@paulmosesvincent2510
@paulmosesvincent2510 16 күн бұрын
AP lone dikkuledu veediki. National politics goorchi emi vishleshana istaadu?
@eloquentintrovert
@eloquentintrovert 15 күн бұрын
😂😂😂
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 16 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@sravangoud9901
@sravangoud9901 16 күн бұрын
ఎవరు ఎం అనుకున్న విజయ్ దేవరకొండ చేసిన అర్జునుడి పాత్ర మాత్రం నెను చూసిన తర్వాత రోమాలు నిక్కపొడుచుకున్నాయ్.
@venkatke3948
@venkatke3948 16 күн бұрын
Radha Manohar Das gariki Namassumanjali. You have spoken 2 things I always wanted to tell to my friends and everyone. 1) About people saying Ravana as their hero - Those people who are saying so probably are those who will be very happy if their wife is taken away. When their respective wives are taken away they will probably say thanks to Ravana and worship him for that. Sheer nonsensical people who see virtue in Ravana. 2) Regarding Sri Krishna Swamy - after revealing Bhagavadgita he just said - "I explained everything to you. Whether you follow it or nor it is up to you." He did not threaten Arjuna with hell if he does not follow. He asked him to think about it and not just "BLINDLY" believe. Do your research. Sanatana dharma is a path with infinite freedom. People who follow it never need to fear for anything. For Sanatana followers BLIND belief is never approved. Everyone has to do his/her individual research. Thank you Radha Manohar Das garu for voicing my feelings in this video and making out the best case for Sanatana Dharma.
@narayanamvenkatacharyulu170
@narayanamvenkatacharyulu170 16 күн бұрын
గురూజీ 🎉🎉🎉🎉
@chiranjeevivangapandu3132
@chiranjeevivangapandu3132 14 күн бұрын
Radha garu cinema ni cinema laga choodali Kalki movie block buster aindi
@ObleshOblesh-tp3kn
@ObleshOblesh-tp3kn 11 күн бұрын
💯🌹💐👌👍
@NagallaptiSrikanth
@NagallaptiSrikanth 17 күн бұрын
🥰❤️🕉🚩
@user-cu4hf2wb1e
@user-cu4hf2wb1e 17 күн бұрын
తప్పు దాసుగారు రాహుల్ ఘండీ జోకర్ మాత్రమే మాడాజీ నే ఇంటర్నేషనల్ బఫూన్ 😂
@barriadinarayana485
@barriadinarayana485 17 күн бұрын
Radhamanohardasgaaru meeru. Annadi. Nijam Rahul annade nijamgaa hindhivulu. Cheste enthamandi. Enni vidhaaluga edharmam. Gurinchi yanthamandi annividhaalagaa. Mattladi undakapodhuru
@prabhakarruttala5340
@prabhakarruttala5340 17 күн бұрын
Actors are performing high dose acting with loud sounds perfomance in parliament. Back side actors shouting claps without what he said about Hindus even because most of they group are Hindus. Stage performance is not for parliament. It was for and to express on public required points.
@NagarajureddyAmbata
@NagarajureddyAmbata 17 күн бұрын
Super guruji vijay devara konda good actor chal veganga pan india star anti fans ki kulli
@umakanthas1
@umakanthas1 16 күн бұрын
Please velli pujalu chesukondi sir. Manakenduku rajakiyalu. 0 knowledge tho rajakiyala gurinchi matladakandi. Mepaina unna respect pogottukokandi
@eloquentintrovert
@eloquentintrovert 15 күн бұрын
🎉🎉🎉
@ANANTHAPADMANABHAIAHMK
@ANANTHAPADMANABHAIAHMK 17 күн бұрын
I like family star movie best family oriented film
@srinivasaraok7207
@srinivasaraok7207 16 күн бұрын
Akkada rama mandiram kossa khaalli cheyinchina sthalaa li ki compensation sariggaa cheyya ledata. Anduku vote bjp ki veyya ledata.
@evisatyasaiguivada1710
@evisatyasaiguivada1710 13 күн бұрын
Pawan kalyan ❤
@modernsavyasachi2534
@modernsavyasachi2534 17 күн бұрын
Hinduvulalo aa sachudanam karanam congress govt ruled india after independence for long without opposition
@janusrijanu9095
@janusrijanu9095 17 күн бұрын
Voice of the video is very low
@narsingav
@narsingav 17 күн бұрын
About Karna in Mahabharatha.. Existence is not making a judgment about who is good or bad. It is only social situations that try to judge people as good and bad. It is only individual human beings who try to judge you as good and bad. Existence never judges because it is not written anywhere that one thing is good and some other thing is bad. It is just that if you do the right things, the right results happen to you. I think that’s perfectly fair. All the Karna fans think it is unfair that he should have been put through so much. I think it’s perfectly fair. Society may not be fair, but the existence is perfectly fair - unless you do the right things, the right things will not happen to you. If existence was not like this, there would be no value for doing the right things or for human intelligence. Nothing that we value in our life would be valuable if you could do wrong things and still the right things happened to you. Life doesn’t work like that. So with that said, Nag Aswin thought process was WhatIF the gone wrong Son of Surya given a chance to fight for the right, lets think positively with his mind set and enjoy the cinematic view. Inka complete avvani cinemalo paatra gurunchi discussion yento, channel vallaku budhileydu meeru yenduku illantivi encourage chestunnaru Guruji?
@gsrgroupmhcexim7455
@gsrgroupmhcexim7455 17 күн бұрын
You said wrong about rahul pandit ji
@Chandrika-mo7ng
@Chandrika-mo7ng 15 күн бұрын
Secret assassination ఒక్కటే మార్గం ఈ ముల్లా రాక్షసులకి
@lepakamvenkateswarlu6493
@lepakamvenkateswarlu6493 17 күн бұрын
Rada manohar pr ji. Midhtlo British racgasulu,మనవల్లను pette ,chala chala vakrikaricharu Valla siko thagubhothu mentelodini ప్రవక్తగా,ప్రచారం చేయడం కోసం. మంగేందలను వక్రీకరించారు.జై శ్రీరామ్.
@GunjalaKumar
@GunjalaKumar 16 күн бұрын
Joy,,sriram,, bjp,,gdb,,slt,,tg,,aml,,ap,,pm,,,🇳🇪,,,👍👍👍👍👍,,❤❤❤❤❤
@madhusudhan1470
@madhusudhan1470 16 күн бұрын
Part 2 lo charaters ni cinematic fictional ka kakunda as per mahabharath orginal story ni screenplay ga teeyalani directer naagaswin gaariki producer aswinidutt gaariki oka vinnapam
@keshavaraom4432
@keshavaraom4432 17 күн бұрын
Guruv garu miku chatha koti 👏👏👏👏
@prasadjr6296
@prasadjr6296 17 күн бұрын
Guruvayoor garu namaste, kalki ante demudu.e cinema lo kalki puttuke apavitramga chupimcharu
@manchurusubramanyam4309
@manchurusubramanyam4309 16 күн бұрын
వేదవ్యాసుల అంతటి వారే కర్ణుడిని దుష్ట చతుష్టయం లో ఒకడు అన్నారంటే ఇక మనం మన ఆలోచన స్థాయి ఎక్కడుందో తెలుసుకో
@user-hi6hu8ch4y
@user-hi6hu8ch4y 16 күн бұрын
Still we support Sanjay Gandhi
@srinivasch8665
@srinivasch8665 15 күн бұрын
Nagaswin purthiga inka cheppaledhu sir. Karnu dhuryodhanudi pakkanunnadu kabatti dhevadhevude dhaggarundi chapinchesadu.dharmam pakkane nilabadi undivunte karnudathati mahaviruda ledani loakamantha oppukoka thappadhu. Adhe cheppalankuntunnadu nagaswin. Dharmanni pattuku nilabadi dhevudu puttukaku sahayam chesthadu next partlo ardham chesukondi sir. Chesina papaniki erupamlo nivruthi chesukune avakasam dhakkindhani aswdhama, karna santhosistharu. Andhuke vallani thisukunnadu director nagaswin . Jai sriram.
@devulapalliindira7762
@devulapalliindira7762 17 күн бұрын
Mana vallu emi pattinchukoru kanake parliament lo alaga matladaru
@Sudhakerreddy1234
@Sudhakerreddy1234 17 күн бұрын
ఒకసారి మీరు KA పాల్ కలిసి డిబేట్ చేస్తే చూడాలని వుంది
@hanumanbabu5231
@hanumanbabu5231 16 күн бұрын
That's baaba belongs to Akhilesh party
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 36 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 42 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 17 МЛН
Radha Manohar Das Full interview | Signature Studios Mahender #tranding
1:26:18
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 36 МЛН