శివున్ని మాత్రమే పూజిస్తాం.. దమ్ముంటే రా..! | Radha Manohar Das Sensational Comments | Tree Media

  Рет қаралды 133,433

Tree Media Devotion

Tree Media Devotion

Күн бұрын

Пікірлер: 519
@SaradaLakshmi-f7g
@SaradaLakshmi-f7g Жыл бұрын
నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పే మీకు నమస్సుమాంజలి.
@Shan-sg7mm
@Shan-sg7mm Жыл бұрын
హైందవమ్ లో విప్లవకారు గిరుజీ నీతి నియమాల గని మా మోనోహరదాస్ గురూజీ వారికి యవత్ హిందూవుల తరుపున పాదాభివందనాలు 🙏💐💐🙏
@SatyanarayanaVeggalam
@SatyanarayanaVeggalam Жыл бұрын
రాధామనోహరదాసు గారికి వందనాలు! దురుద్దేశంతో ఎవరు వచ్చినా వాడ్ని ద్వేషించకుండా వాడు మనవాడే నని, కాకపోతే దారి తప్పిన వాడని, వానిలో పరివర్తన కలగజేసే ప్రయత్నం చేయాలని మీరు బోధిస్తూన్నారు. చాలా అభినందనీయం. ధన్యవాదాలు.
@KotaPrabhu
@KotaPrabhu Жыл бұрын
In
@pparateesam7690
@pparateesam7690 Жыл бұрын
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@perumallaah4240
@perumallaah4240 Жыл бұрын
రాధ నువ్వు జోక్
@yadaiahanamdesi8912
@yadaiahanamdesi8912 Жыл бұрын
😅mon0😅​@@KotaPrabhuv6
@krishnamohanbethamsetty5056
@krishnamohanbethamsetty5056 Жыл бұрын
333333333333333333
@hydracomic6694
@hydracomic6694 Жыл бұрын
చాలా బాగా ప్రతి ఒక్కటి చెప్పారు గురువు గారు మీకు పాదభివంధానం 🙏 శ్రీ గురుబ్యోనమః శ్రీమాత్రే నమః ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ 🙇‍♂️🙏
@srinivasuludega1429
@srinivasuludega1429 Жыл бұрын
ఏమి వివరణ, ఎంత జ్ఞానం, ఎంత విషయ పరిజ్ఞానం, ఎంత ప్రశాంత వదనం, మహాశయా మీ పాద పద్మములకు నమస్కారం. జై శ్రీరామ్..🙏🙏🙏
@JemarajuDummu
@JemarajuDummu Жыл бұрын
జైశ్రీరామ్ గురువుగారు మీకు శతకోటి వందనాలు భారత్ మాతాకీ జై 🤝🙏🙏🙏
@LeelavathiSesetty
@LeelavathiSesetty Жыл бұрын
రాధా మనోహర్ దాస్ గారికి నమస్కారాలు. జై హింద్.
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh Жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!🙏🙏🙏
@sreelatha5974
@sreelatha5974 Жыл бұрын
devullanu mokkatam maani.swamijilanu.mokkutarentra.pichhi.janaalu
@varaputhraramu6960
@varaputhraramu6960 Жыл бұрын
ఆ భగవంతుడు మీలాంటి వారిని హిందూ మత సంరక్షణ కోసం పంపిన సైనికులుగా భావిస్తున్నాను మీకు శతకోటి వందనాలు
@venugaddam419
@venugaddam419 10 ай бұрын
హరే కృష్ణ మీకు శతకోటి వందనాలు మీలాంటి ఇంకో వంద మందిని తయారుచేయండి మన హిందూ మతం బాగుపడుతుంది 🙏🙏🙏
@ameersaheb833
@ameersaheb833 Жыл бұрын
నిజాన్ని ప్రజలకు తెలియ చేస్తూ, ధర్మాన్ని తెలియ చేస్తూ ఉన్నందుకు, ధన్య వాదములు 🙏 ఈ ఎడారి మతాలు పుట్టక ముందు వీరు ఎవరు తెలపండి స్వామి
@suresh_sanathan
@suresh_sanathan Жыл бұрын
ఆటవిక జాతి ఇప్పటికి sentinel island అండమాన్‌ లో ఒక దీవి.. ఇప్పటికి అక్కడ ఆది మానవ నాగరికత ఉంది వేరే ఎవరిని వాళ్ళు రానివ్వరు..
@VijayKumar-rl9zb
@VijayKumar-rl9zb Жыл бұрын
Needhi ematham raa dourbaghyuda…..AGNI NOTILO SHIVUDU VEERYAM VADHALATAM EMITI RAA?????ADHE PICTURES GUDULA MEEDHA CHEKKUKOLEDHA …CHATTISGARH LO OKA GUDI MEEDHA UNTUNDHI ……PARVATHI NI THANA PELLI LO CHOOSI BRAMHA DEVUDU VEERYAM KARCHUKUNTAMEMITI DARIDRAM GHAA????SHIVAPURANAM LO UNTUNDHI CHADHUVU KHO …..IKA SUKLA YAGURVEDHAM LO DARUNAM ASHWA MEDHA YAGAM LO RAJULA PATHNULU 9 sarlu PRADIKSHNA CHESI GURRALA THO SAYANINCHATAMEMITI RA DHOURBAGHYUDA??????THU VINTUNTUNE VANTHU VACCHETTU VUNDHI
@csnsrikant6925
@csnsrikant6925 Жыл бұрын
చాలా విలువైన సమాచారం 👍
@nageswararaov4443
@nageswararaov4443 9 ай бұрын
గురువు గారికి నమస్కారములు.
@sooriapragass1088
@sooriapragass1088 Жыл бұрын
Excellent insight. Hope all Hindus listen to this talk.
@Tri-Netra
@Tri-Netra Жыл бұрын
పడుకొన్న, నిలబెట్టిన శవాలకు పూజ చెయ్యం, ఇలాంటి భూతాలకు భూత నాథ్ అయిన శివున్ని, మాత్రమే పూజిస్తాం, ఈ ప్రేతాలు పూజించే ఆ పరమ శివున్ని, మాత్రమే పూజిస్తాం. జై భారత్ జై హింద్ జై కిసాన్ జై జవాన్ 🙏👍🤝
@amarchittivlogs3448
@amarchittivlogs3448 11 ай бұрын
Bhutha nath ante bhootalu dayyalu kadandi panchabhutalaki adhipathi ani ardham
@Tri-Netra
@Tri-Netra 11 ай бұрын
@@amarchittivlogs3448 వందేమాతరం, మీరు అన్నది కరెక్ట్ , ఇక్కడ జస్ట్ ప్రాస గురించి సెటైరికల్ గా మాత్రమే. జై హింద్
@kalyan20091000
@kalyan20091000 Жыл бұрын
మీ మాటలు అందరికీ అర్దం కావు.మీ మాటలు అమృంతం అధ్భుతం.
@TeluguIndian729
@TeluguIndian729 10 ай бұрын
పాదాభివందనాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏 హరే రామ హరే రామ రామ రామ హరే .. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏🙏 జై సీత రామ్ 🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏 శ్రీ మాత్రే నమః🙏🙏
@ksnraju4633
@ksnraju4633 9 ай бұрын
బాగుంది
@narendhar0478
@narendhar0478 Жыл бұрын
Jai shree Ram ❤ Guruvu gariki padhabivandhanam❤
@sridevideevi4702
@sridevideevi4702 Жыл бұрын
ధన్యవాదాలు 🙏 గురువు గారు జై శ్రీ కృష్ణ.. జై శ్రీ రామ్ 🚩
@munisekhar9576
@munisekhar9576 Жыл бұрын
గురువు గారికి నమస్కారం మీ యొక్క నెంబర్ కావలెను
@someswararaoalladi364
@someswararaoalladi364 Жыл бұрын
జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై గోవింద గురువు గారు రాధ మనోహర్ స్వామిజి వారికి ప్రణామాలు.
@sohits8065
@sohits8065 Жыл бұрын
గురువుగారు మీ పాదాలకు శతకోటి నమస్కారాలు గురువుగారు అసలు ఉన్న నేను ఇప్పటి ఇప్పటివరకు ఏనాటి వంటి వాక్యాన్ని వాక్యాన్ని తెలియజేశారు నాకు
@sohits8065
@sohits8065 Жыл бұрын
❤❤❤❤❤
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Жыл бұрын
స్వామీ మీ పాద పద్మాలకు శతకోటి నమస్కారాలు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
@satyareddi8911
@satyareddi8911 Жыл бұрын
I wish there are more people like Sri Radha Manohar Das.
@user-tej444
@user-tej444 11 ай бұрын
అవును గురువు గారు వాళ్ళు ఎప్పుడు మన మీద ఆధారపడి బతుకుతూ మనలినే కించపరుస్తూ వుంటారు సిగ్గు లేదు వాలకి కాకపోతే సర్టిఫికేట్ లో కూడా హిందూ అని చేసుకుంటారు వుండేది మాత్రం క్రిస్టియానిటి లో దమ్ముంటే వల్ల సర్టిఫికేట్ లో క్రిస్టియన్ అని చేసి చదువుకో మనండీ వాళ్ళు ఈ భారత దేశం లో వుండే అర్హత లేదు అసలికి చెప్పాలంటే మన కూడు తింటూ మనల్నే కింజపర్చడం ఏంటి ఆసలికి ఎవరైన అన్నం పెట్టే అమ్మ నాన్నలిని తిడతరా సిగ్గులేదు వాలకీ మన దేవాలయాల సొమ్ముతింటు మన మనలని కింజపరచడం ఏంటి సర్టిఫికేట్ మీద హిందూ అని చేసుకుని క్రిస్టియన్ మతం లో వుందటమెంటి ఎమ్ వాళ్ల మతం పేరు పెట్టుకుని వళ్ళు భారత్ దేశం లో ఎక్కడ చాధవలేరా వాళ్ళు నిజంగా గొర్రెలు వాళ్ళు ❤❤❤❤
@umamaheshbandaru2488
@umamaheshbandaru2488 Жыл бұрын
జై శ్రీ రామ్🚩 జై హింద్... ✊•
@gopalrao4548
@gopalrao4548 Жыл бұрын
It's power packed message by Radha Manohardas ji...
@mamathareddy529
@mamathareddy529 10 ай бұрын
జై శ్రీరామ్ జై రాధమనోహర్ గురువుజీ సంఘమిత్ర
@cocophonix
@cocophonix Жыл бұрын
Prabhu ji, pranams and dandavats.🙏
@hffgffy1351
@hffgffy1351 Жыл бұрын
Super ga cheparu sar manaspurthiga namaskaram
@ramkrishna1100
@ramkrishna1100 10 ай бұрын
Radha Manohar swamy Meeku vandanuluu
@gopalrao4548
@gopalrao4548 Жыл бұрын
Many valid points told by RADHA MANOHAR DAS JI
@ChavalaSathyanarayana
@ChavalaSathyanarayana 8 ай бұрын
Jai guruji Jai guruji Jai guruji Jai guruji Jai guruji Jai guruji Jai guruji
@savitridevi4887
@savitridevi4887 5 ай бұрын
గురువుగారు నిజం చెప్పారు నిజం నిలకడ మీదే తెలుస్తుంది
@gopalrao4548
@gopalrao4548 Жыл бұрын
Request to create shorts of many valid points said by Radha Manohar Das ji ..
@naganandch4566
@naganandch4566 Жыл бұрын
Excellent speeches by radha manohar das guru ji jai shree ram jai shree krishna hare rama hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare
@naganandch4566
@naganandch4566 Жыл бұрын
Excellent speeches by guru ji hare rama hare krishna
@vemulasudhakar7768
@vemulasudhakar7768 Жыл бұрын
Jai sriraam om namaha shivaya guruji meeku pranamalu mana laksyam tvaraga neraveralani korukuntunnanu danyavaadamulu guruji
@Narender341
@Narender341 Жыл бұрын
Jai Sri ram 🙏🙏🙏🙏
@umeshcharan9719
@umeshcharan9719 Жыл бұрын
Guruwar ki padavi vandanamulu Jai Shri Ram🙏🙏🙏
@dmuralikrishna2972
@dmuralikrishna2972 Жыл бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హింద్
@cknaidu572
@cknaidu572 Жыл бұрын
జై హిందూ మతం వర్ధిల్లాలి
@venkatramana4711
@venkatramana4711 Жыл бұрын
Jai Radha Manohar Prabhu
@devendersudini9447
@devendersudini9447 Жыл бұрын
గురువుగారు నమస్కారములు. మా ఊరిలో గొర్రెగాండ్లు వచ్చి మన వాళ్ళను మార్చేస్తున్నారు.
@venkateshkandagatla8913
@venkateshkandagatla8913 Жыл бұрын
మీ ఊరు వివరాలు?
@rammohan2155
@rammohan2155 Жыл бұрын
Sathymina matale matladutunnaru Swamy.❤
@skguntur
@skguntur Жыл бұрын
PRANAMALU……
@ganapathiyadlapalli88
@ganapathiyadlapalli88 Жыл бұрын
Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram
@rayala.mukthabaimuktha2134
@rayala.mukthabaimuktha2134 11 ай бұрын
Chala baga chepinnaru sir
@kalpalapraveenkumar7334
@kalpalapraveenkumar7334 Жыл бұрын
జర్మనీలో మత గురువులందరికీ అక్కడి ప్రభుత్వమే జీతాలను ఇస్తుంది
@user-bk1km1ep1h
@user-bk1km1ep1h 6 ай бұрын
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏
@cknaidu572
@cknaidu572 Жыл бұрын
జైశ్రీరామ్
@raghavakumar8957
@raghavakumar8957 Жыл бұрын
Hare Krishna prabhuji🙏🏼
@sujithgaming1837
@sujithgaming1837 Жыл бұрын
జై రాధ మనోహర్ దేవుడికి.
@skguntur
@skguntur Жыл бұрын
PRANAMAAAAALU.
@NageswararaoCh-p8e
@NageswararaoCh-p8e Жыл бұрын
Manchi vaaru ,manohar das gaaru .
@radhatv8927
@radhatv8927 11 ай бұрын
Namaste Guruji
@sanjaybandi9565
@sanjaybandi9565 10 ай бұрын
మీలాంటి వారు మా హిందూ ధర్మాన్ని రక్షించండి 🙏🏻❤
@saikumarpatrisaikumarpatri3790
@saikumarpatrisaikumarpatri3790 Жыл бұрын
Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@ramalakshmimeesala4674
@ramalakshmimeesala4674 Жыл бұрын
Ayya Guruji తమరు manchineeru kuda tragakunda chala samayam మాట్లాడు chunnaru,me ఆరోగ్యం meru nammina దైవం kapadalani korukuntunna🙏🙏🙏
@prabhakarruttala5340
@prabhakarruttala5340 Жыл бұрын
Practical teaching or explain them is right way.
@prasanthganagalla4552
@prasanthganagalla4552 Жыл бұрын
Baga cheparu secularism gurchi
@uday4171
@uday4171 Жыл бұрын
KCR హిందూ కాదు, proof కావాలంటే, KCR కూతురు కవిత Sadguru తో interview చూడండి అర్థమవుతోంది.
@gopalrao4548
@gopalrao4548 Жыл бұрын
What is his religion ....
@nayinisailu7244
@nayinisailu7244 Жыл бұрын
రాజులను, చాలామంది భార్యలు కలవారిని, భార్యను అడవులకు పంపినవాన్ని, కొడుకే అని తెలవకా కొడుకును చంపినవాన్ని తండ్రిద్వారా చంపింపబడిన వాణ్ని స్వంతకూతురును పెళ్ళాడినవాన్ని దేవుళ్లనుగా చేస్తారు అఘోరాలు శవాలతో. సంసారాలు. చేస్తారు ఇది వీళ్ళభక్తి
@sitabhargavi460
@sitabhargavi460 Жыл бұрын
మా మతాలు మా ఇష్టం. మా దేవాలయాల్లో డబ్బులు తో బతక టానికి సిగ్గులేదా. ఈ దేవతలని నోటికొచ్చినట్టు మాట్టాడి దేవాలయాల్లో పని చెయ్యటం ఎందుకు. జీతం ఇస్తున్న వాడు యజమాని అంటారు తెలుసా. తండ్రి తో సమానం. సరిగా తెలియని మిడి మిడి జ్ఞానం గల్లా దగ్గర నేర్చుకుని మీ కంత తెలుసు అనుకోవటం పొరపాటు తెలుసుకోవాలని ఉంటే సాంస్కృతం నేర్చుకుని చదువుకోవాలి.
@anuradhamanohar4283
@anuradhamanohar4283 Жыл бұрын
Hindu desham aye varaku meru matladutune undali guruvu garu 🙏
@dd_nitya5224
@dd_nitya5224 Жыл бұрын
Ayya.. Mari mi devudni ala nammochu sir.. Meru cheppe kattukadalaki memu ala nammalee .. May god bless you sir......
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 Жыл бұрын
Jai hind Jai Sri ram
@narsimhachary7393
@narsimhachary7393 10 ай бұрын
Interview చేసే వ్యక్తి తనకు ఏమీ తెలియదని అన్నట్టు questions వస్తున్నాడు.. before interviewing big personalities try to do some homework tammudu... రాధ మనోహర్ గురువు గారు meeru ee video lo చాలా ఓపిక గా సమాధానం చెప్పారు... మీ ఎదురు గా ఉన్న వ్యక్తి ఎంత చెత్త ప్రశ్న లు వేసినా 🙏🙏🙏
@SanjayYadav-yl6ht
@SanjayYadav-yl6ht 5 ай бұрын
Meeku paadabivandanalu swami
@rajeshkumary5947
@rajeshkumary5947 Жыл бұрын
Meeku me Amma Nanna Gariki padabhi vandanam
@balrajmulinti3322
@balrajmulinti3322 Жыл бұрын
Jai shree Ram 🚩🙏
@shankarnayak9219
@shankarnayak9219 Жыл бұрын
Hare Krishna
@sivaramakrishnaraonukala6729
@sivaramakrishnaraonukala6729 Жыл бұрын
Jai shreeram. Much appreciated and salute to u RMD garu 🙏🏻
@PraveenKumar-uf7fz
@PraveenKumar-uf7fz Жыл бұрын
గురువు గారికి పాదాభివందనం
@Yekurulashiva
@Yekurulashiva Жыл бұрын
Jai shree Krishna
@velurisailaja4856
@velurisailaja4856 Жыл бұрын
రాధా మనోహర్ దాస్ గారికి వందనాలు
@sinjus369
@sinjus369 11 ай бұрын
Meru nijam cheptaru gurujee 🙏🙏🙏
@jaganjagadhish6460
@jaganjagadhish6460 Жыл бұрын
గురువూ గారు నేనూ హిందువు నీ ,నేను నిత్యము శివ నామ స్మరణ చేస్తూ వుంటాను. అయేయెన నాకు రెండు సార్లూ ఏక్సిడెంట్ అయ్యింది.ఈమితి గురువూ గారు ఈ పరీక్ష శివుడు కి నేను అంటే పరీక్ష .నాకు మాత్రం చాలా బాధ కలిగింది. రెండు సార్లు పెద్ద accendent . సోమా వారం రోజుల్లో శివాయ అభిషేకము చేసిన వేడిని నాకూ ఈలాంటే పరీక్షా తట్టుకొని శక్తి లేదు.నా మీదా నాకే అసూయా ద్వేషాలు వస్తూంటే . నాకూ చాలా బాధ వేసింది.ఈందుకంటే మీరు దేవా దూతలు మరియు దేవా సమానులు ఆందికే మీకు చేప్పతున్నను. మీరు అయినా మాకు సలహా ఈవగలురు. ఓం నమః శివాయ. జై శ్రీరామ్, జై హింద్
@arunsolomon2388
@arunsolomon2388 Жыл бұрын
నిన్ను కాపాడగాలింగింది యేసయ్య ఒక్కడే. ఒక సారి విశ్వాసం తో ప్రార్ధించి చూడండి. అక్కడ ఆయన మిమ్మల్ని ఆదుకుంటేనే యేసయ్య ని నమ్మండి. లేదంటే మీరు యూ టర్న్ తీసుకోవటం పెద్ద విషయం కాదు. May god bless you, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు
@lakshmisujatha5285
@lakshmisujatha5285 Жыл бұрын
ఇదే ఖర్మ ఫలితం అండి. అది మనం అనుభవించక తప్పదు.
@nagarajub3920
@nagarajub3920 Жыл бұрын
అదేంటో ఒకసారి ఐనప్పుడు రెండోసారి జాగ్రత్తగా ఉండాలి కదా! శివుని ఇండికేషన్ మొదటిసారే అర్థం చేసుకోలేకపోయారు. దేవుడు ఇచ్చిన బుద్ధి ని సరిగ్గా ఉపయోగించటం లేనట్టు అనిపిస్తుంది.
@Peacefulbeing-x3r
@Peacefulbeing-x3r Жыл бұрын
Sir.....thappu ga anukokandi....poojalu chesthanu naaku emi kaakoodadhu ane maata chala wrong andi...20years apudu marriage ayindhi 45years varaku cheppaleni kastalu paddanu....ipudu naa kodukki good job...inko abbayiki campus lo already job ready ga undhi...6months lo...ipudu chala happy life lo unnanu...naa papam karige varaku nenu badhale paddanu...ipudu bagunnanu....thana bidda badha padalani swami anukuntara cheppandi......swami epudu manalni kapade prayathname chestharu.....har har Mahadev...sambho sankhara🙏🙏🙏
@nagadevi2007
@nagadevi2007 Жыл бұрын
Meeru pettukunna vigraham brass andi leka pancha lohala
@sanvyfashions2292
@sanvyfashions2292 Жыл бұрын
శ్రీరామాంజనేయ నమః
@manoharmanu152
@manoharmanu152 Жыл бұрын
Jai shree krishna 💐🙏
@user-tej444
@user-tej444 11 ай бұрын
Inka mana Hindu dharmanni kapadalisina సమయం వచ్చింది లేకుంటే future lo em అవుద్దో emo భయంగా వుంది
@saikumarpatrisaikumarpatri3790
@saikumarpatrisaikumarpatri3790 Жыл бұрын
Om nama guru deva 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@kotanagaraju568
@kotanagaraju568 Жыл бұрын
ఊరికి,1చర్చి, ఉండేది, అప్పట్లో,10, చర్చిలు, వున్నాయి, ప్రజెంట్,
@vrmyenumulapalli
@vrmyenumulapalli Жыл бұрын
Jai Shree Ram
@PendurthiHemanthKumar
@PendurthiHemanthKumar 11 ай бұрын
ప్రతిఒక్కరూశవాలేచస్తే.అప్రబునిప్రేమపాఠాలనుచంపలేకేగదమీరుచస్తున్నదిఆకాశముబ్బూమిగతించిననామాటలుగతించవు
@chandrashekareluri
@chandrashekareluri Жыл бұрын
Supper video
@kpadma988
@kpadma988 Жыл бұрын
శివుడు అనిలింగనికిపూజచెస్తున్న్వసిగ్గులేదురాబోడిలింగ
@sreenivasulubhuthala2504
@sreenivasulubhuthala2504 Жыл бұрын
ఓంనమోనారాయణాయ శ్రీకాళహస్తి మనం అని జీవితాలను గడపవలెను అని బగవంతుడు పైచిహ్నము ద్వరా అనగా శ్రీకాళహస్తి అన్న పేరు ద్వారా బగవంతుడు సూచించియున్నాడు దీని అర్థము శ్రీ అనగా సాలిగూడు వలే అందరూ జీవితాలు గడిపితే కాళము అనగా పురుషాంగము అని అర్థము హస్థి అనగా పురుషాంగపు ఆలోచన అని అర్థము అనగా మధము అని సంకేతము అనగా పైవిధముగా మనము అని జీవించడం మరియు భక్తిని కలిగియుండడం వలన మోక్షమును పొందుదురు.
@chanda_tandavam
@chanda_tandavam Жыл бұрын
Konchem clear ga chepthara?
@bhuvaneswarisiddamreddy5381
@bhuvaneswarisiddamreddy5381 Жыл бұрын
గుళ్ళల్లో పాటలు పెడితే distrubance అని complaint ఇస్తున్నారు.మరి వేరే వాళ్ళు పెడితే disturb కారేమో mari
@TheAnanthakumar
@TheAnanthakumar Жыл бұрын
Radiation Manohar sir Praying for your Salvation.. God Bless You
@GopalaraoChinta
@GopalaraoChinta Жыл бұрын
దాసు గారు నమస్కారములు నాకు నలుగు కొడుకులు ఉన్నారు 1ఒకడు అరబిక్ చదువున్నాడు వాడు నన్ను నానా అని అనడు (బాబా) అంటాడు 2రెండొవవాడు తెలుగు చదువుకు న్నాడు వాడు (నానా) అని పిలుస్తాడు 3ముడొవవాడు ఇంగ్లీషు చదువు కున్నాడు వాడు నన్ను (డాడి) అంటాడు 4నాలుగో వాడు తెలుగు చదువుతున్నాడు గాని వాడు నన్ను (అయ్యా) అంటాడు ఈ నాలుగురు నా కొడుకులే నన్న నాలుగు ఒకభాషతో పిలిచినా నేనే పలకాలి నాలుగురు నా కొడుకులే నానా అన్నా నేనే పలకాలి డాడి అన్నా నేనే పలకాలి అయ్యా అన్నా నేనే పలకాలి బాబా అన్నా నేనే పలకాలి భాష మారినంత మాత్రాన్నా నాన అంటే ఇంకొకడు పలుకడు వారికి నలుగురు నాన్నలు లేరు వారువారి బాషలలో నన్ను పిలుచునప్పు నేనే పలకాలి ఇంకొకడు పలకడు ఎందుకు అంటే వారందరు నాకొడుకులే కాబట్టి నన్నే పిలుస్తారు భాషలు వేరే గాని దేవుడు ఒక్కడే ఈ విషయాన్ని దాసుగారు తెలుసు కోవాలి మనము ఏ పేరు పెట్టి పిలిచినా దేవుడు ఒక్కడే కాబట్టి ఒక్కడే పలుకు తాడు నీవు ఏ దేవునిని దూషించినా ఆ ఒక్క దేవున్నే దూషిస్తున్నావు కాబట్టి నీవు ఆ ఒకే ఒక్కడైన దేవుని దుృష్టిలో నీవు షాపగ్రస్తుడవు అవుతావు దేవుని ప్రణాలి నీకు పూర్తిగా తెలియదు నీ భాషా విదానం మార్చుకో నీ ప్రవర్తన మార్చుకుంటే మంచిది నీ బుద్ది మార్చుకుంటే మంచిది నీవు దేవుని దుృష్టిలో మంచి వాడిగా ఉండు మంచిగా మాట్లాడు అమయక ప్రజలను రెచ్చ గొట్టే మాటలు మాట్లాడ వద్దు దైవదూషణలు చేయవద్దు నీవు డాక్టర్ గారి దగ్గిరకు వెల్లి చూపించుకొని మంచి మందు వాడడం మంచిది రాదా మనొహార్ దాసు గార్కి నానమస్కారములు
@yadullaprasad137
@yadullaprasad137 Жыл бұрын
🌷🙏🌺🕉️🌼🙏🌻,జైశ్రీరామ్, జైగురుదేవ,జైసనాతనధర్మం, జైభారత్, భారతమాతాకీజై.
@sankararaopaila8472
@sankararaopaila8472 Жыл бұрын
షిర్డీ సాయిబాబా గారూ..అంతే కదా సార్..
@venkyvictory2118
@venkyvictory2118 9 ай бұрын
Inni mosala madhya unnam manam, Hindus might be realise to come forward about secularism
@Nagalaxmi.P
@Nagalaxmi.P Жыл бұрын
Jai hind
@rkrockshow3519
@rkrockshow3519 Жыл бұрын
Super
@venkateshvenkat9841
@venkateshvenkat9841 Жыл бұрын
Hare Krishna guruvugaru ma guruvugaru mogadura varu cheppindi nijam hiduvulara manam maradamu
@sharmapillalamarri3341
@sharmapillalamarri3341 Жыл бұрын
స్వామీజీ. మీకునాసాస్టాంగనమస్కారములు
@NagulaganeshNagula
@NagulaganeshNagula 11 ай бұрын
🙏🙏🚩👌
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Prabhuji Radha Manohar Das Exclusive Interview | Dwaraka | iDream Bhakti
1:23:41
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН