PALLE PALLENA SUVARTHA ( పల్లె పల్లెన సువార్త ) | New Telugu Christian Songs 2022/Spirits Protection

  Рет қаралды 1,076,868

Spirits Protection

Spirits Protection

Жыл бұрын

#PallePallenaSuvartha - Video Song | {Singer Version} | 4K | Latest New Telugu Christian Songs 2022 | Spirits Protection
Symon Victor 😢😭 మరణించక ముందు చివరిసారిగా పాడిన పాట - పల్లె పల్లెన సువార్త
''పల్లెపల్లెన సువార్త...'' Our Musical Single
-------------
పల్లవి:
పల్లెపల్లెనా సువార్త పనులే జరగాలి
పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి (2)
ప్రజలందరూ ప్రభుని నమ్మాలి
పరలోకమే ఉన్నదని తెలియాలి
మరణించిన మనిషికి బ్రతుకు ఉందని
మహనీయులకు తెలియాలి
క్రీస్తు ద్వారానే స్వర్గముందని
ప్రతి మనిషి తెలుసుకోవాలి ''పల్లెపల్లెన''
చరణం 1 :
పెందలకడ నీవు లేచి
అందరితో నీవు కలిసి
క్రీస్తు మరణం పునరుత్థానం
ప్రకటించుచు పనులు చేస్తూ
అందమైన లోకముందని
ఆయుష్షు ప్రభుకై ఖర్చు చేసి
నిత్యజీవం పొందుకోనుమని
ప్రకటించుచు సాక్షర్థమై
క్రీస్తేసులా ప్రభునీ ఘనపరచి
జీవితంలోనా మాదిరి చూపి
నిందారహితుడవై క్రియలు చేయుచు
సత్యముగా బ్రతకాలి
ఎదుటి వారికి మేలు చేయుచు
కీడు చేయక బ్రతకాలి ''పల్లెపల్లెన''
చరణం 2 :
గొప్ప గొప్ప సభలు చేసి
వేల మందిని కూర్చోబెట్టి
తండ్రి ప్రేమను తెలియచేసి
మనిషి ప్రేమ చిన్నదనియు
మనసులోన ఉన్న మలినం
వాక్యముతో పారద్రోలి
మాయలోకం మనదికాదని
మంచి అంటే వాక్యమేనని
పేతురు, పౌలులా వాక్యము తెలిపి
వాస్తవమైనా జీవితం ఉందని
సందేహములో ఉన్నవారిని
సత్యములో నడపాలి
అగ్నిలో నుండి రక్షించే
ఆదరణ నీవు చూపాలి ''పల్లెపల్లెన''
-----------
:: Song Credits :::
Song Title: Palle Pallena Suvartha
Lyrics & Tunes: Br. Srinivas Garu ( SIDDIPET )
Music: Br. Prashanth Penumaka
Vocals: Symon Victor
----------
Digitally Recorded at:
Everest Studios,
Hyderabad
Judson Studios, Chennai
DOP: Symon Victor, Prasanna
Mix by: Sampath Penumaka
Mastered by: Judson Solomon, Chennai
Flute: Ramesh
Rhythms: Nishanth Penumaka
Title Design: Chosen Charan
THANKS TO: DIGITAL GOSPEL
---------
𝗠𝗢𝗥𝗘 𝗜𝗡𝗦𝗣𝗜𝗥𝗔𝗧𝗜𝗢𝗡𝗔𝗟 𝗩𝗜𝗗𝗘𝗢 𝗦𝗢𝗡𝗚𝗦 :
Adajanmanu Devudenduku Chesadu: • Adajanmanu Devudenduku...
Kalam Netho Agadhu: • Kalam Netho Agadhu Ful...
Tharamulu Maruchunnavi: • Tharamulu Maruchunnavi...
Sandram Lo Padava Prayanam: • Sandramlo Padava Praya...
Marachipoleni Mahilalu: • Marachipo Leni Mahilal...
Evariki Raledu Kresthulo Badalu: • Evariki Raledu Kresthu...
Alpakalamu Papabhogamu: • Alpakalamu Papabhogamu...
-----
- SHARE - SUBSCRIBE - SUPPORT - SPREAD THE GOSPEL -
-----
For Details -
Contact - +91 9441358159 , +91 8374373070
Email: Spiritsprotection@gmail.com
--------------
Enjoy & Stay Connected With Us!
Subscribe to our KZbin Channel: / @spiritsprotection
WhatsApp Group Link: chat.whatsapp.com/Elw5RRAOVcp...
Follow us on Instagram: / spirits_protection
Like us on Facebook: / srinivas.siddipet.9
Like us on our Facebook Page: / spirits-protection-901...
------------
#teluguchristiansongs #spiritsprotectionsongs #jesussongstelugu #latestteluguchristiansongs #latestchristiansongs #teluguchristiansongs2022 #teluguchristiansongslatest
pastham simon victor funeral , దేవుని సన్నిధిలో పాట పాడుతూ మరణించిన సహోదరుడు
--------------
Telugu christian/ Christian video / latest christian / Telugu Christmas songs / Christian Devotional songs / Telugu Worship / Christian audio / latest Jesus songs / telugu Christian songs / Christian telugu songs / new telugu Christian Songs / Christian Devotional songs / Telugu Christian songs 2021/ Telugu Christian songs 2022 / latest new telugu christian so / christian telugu songs 2021 / latest telugu christian songs 2022 /famous telugu christian songs 2021 / new latest telugu christian songs / famous telugu christian songs 2021/ new latest telugu christian songs 2022 / christian christmas songs / telugu jesus worship songs 2022 / telugu jesus worship songs 2021 / christian songs new/ new 2018 christian songs / new telugu christian album / latest telugu christian songs / christian songs new 2022 / christian devotional songs 2022 / Gospel music (Musical Genre) / AP christian hits / new telugu christian songs / telugu christian songs 2013/ new telugu latest latest christian songs / new telugu christian albbums 2021 / telugu christian devotional songs 2020 / 2021 song / telugu jesus worship songs 2018 / new telugu christian songs 2021 download latest telugu christian albums / latest telugu christian songs 2021 / telugu christian songs new hits / telugu christian songs latest / 2022 telugu christian songs /latest telugu christian songs 2021/ All telugu / Telugu Gospel / Jesus telugu / Telugu Christian song/ christian new telugu christian songs 2021/ new latest christian song / heart touching telugu christian songs/all latest telugu christian songs 2021 / 2021 song / telugu jesus worship song 2018/ telugu worship songs 2021/ christian songs new / new 2022 christian songs / new telugu christian albbum 2022/ telugu christian devotional songs 2022 / Gospel music (musical genre)

Пікірлер: 1 000
@SpiritsProtection
@SpiritsProtection Жыл бұрын
పల్లవి: పల్లెపల్లెనా సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి (2) ప్రజలందరూ ప్రభుని నమ్మాలి పరలోకమే ఉన్నదని తెలియాలి మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి ''పల్లెపల్లెన'' చరణం 1 : పెందలకడ నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుష్షు ప్రభుకై ఖర్చు చేసి నిత్యజీవం పొందుకోనుమని ప్రకటించుచు సాక్షర్థమై క్రీస్తేసులా ప్రభునీ ఘనపరచి జీవితంలోనా మాదిరి చూపి నిందారహితుడవై క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి ''పల్లెపల్లెన'' చరణం 2 : గొప్ప గొప్ప సభలు చేసి వేల మందిని కూర్చోబెట్టి తండ్రి ప్రేమను తెలియచేసి మనిషి ప్రేమ చిన్నదనియు మనసులోన ఉన్న మలినం వాక్యముతో పారద్రోలి మాయలోకం మనదికాదని మంచి అంటే వాక్యమేనని పేతురు, పౌలులా వాక్యము తెలిపి వాస్తవమైనా జీవితం ఉందని సందేహములో ఉన్నవారిని సత్యములో నడపాలి అగ్నిలో నుండి రక్షించే ఆదరణ నీవు చూపాలి ''పల్లెపల్లెన'' 🙏GLORY TO GOD🙏
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV Жыл бұрын
థాంక్స్ అన్న
@ravitejapaduchuri3163
@ravitejapaduchuri3163 Жыл бұрын
వేగంగా అందరు సర్వసత్యం తెలుసుకోవాలి ఆ సత్య దేవుని గుర్తించాలి 🙏🙏🤝🏻💐 ఇది మనందరి బాధ్యత సైనికులు వలె వారి పని చేద్దాం క్రీస్తు సైన్యంగా మార్చేద్దాం ✊✊✊
@SpiritsProtection
@SpiritsProtection Жыл бұрын
Glory to God
@chennurichinna6975
@chennurichinna6975 Жыл бұрын
పాట పడుతూ చనిపోవడం నీ అదృష్టం సైమన్ విక్టర్ నీలాంటి అదృష్టం మాకు రాలేదని బాధగా ఉంది. చిన్నా సిద్దిపేట క్రీస్తు సంఘ సహవాసం
@basavaraj5672
@basavaraj5672 Жыл бұрын
Wonderful meenings. 🙏🙏🙏💯💯🌹🌹🎁💐
@jyojyothi589
@jyojyothi589 5 ай бұрын
నీది మరణం కాదు సైమన్ దేవుడు ఇష్టపడి పిలిచిన ఆహ్వానం నీ లాంటి పిలుపు మాకు రావాలని ఆశగా వుంది సువార్త అంటే ఏమిటో ఈ ఒక్కపాటలోనే తెలియజేశావు గ్రేట్ 🙏🙏🙏💐💐
@akkiammu4330
@akkiammu4330 Жыл бұрын
ఎంత ధన్యత పొందావు నాన్న ఇంత చక్కని స్వరాన్ని వినడానికి నీ తండ్రి నిన్ను తీసుకుని వెళ్ళాడు , గాడ్ బ్లేస్ యూ బంగారం
@sandysunny6073
@sandysunny6073 Жыл бұрын
నీ తండ్రి దగ్గరికి వెళ్లి వెళ్ళిపోయావా అన్న నీపాట వింటున్నప్పుడు నా హృదయములో ఎంతో బాధగా ఉంటుంది అన్నా వందనాలు అన్న నీ ఆశ దేవుడు పరిచర్య నేను బ్రతికున్నంత కాలం ఆపను అన్న
@fightforheaven6155
@fightforheaven6155 8 ай бұрын
👌👌👌👌
@jondevid8890
@jondevid8890 Жыл бұрын
నాకంటూ చావూ వస్తే ప్రభుసేవలో మరణించాలని ఆశ... అంతకన్నా గొప్ప భాగ్యమా🥰
@brotherkarunakar
@brotherkarunakar 5 ай бұрын
Same బ్రదర్
@ramaraorama4887
@ramaraorama4887 Жыл бұрын
😭😭😭😭😭తమ్ముడు పరలోకంలో నిన్ను తప్పక కలిదుకోవాలని అ దేవుడు ని కోరి ప్రార్ధన చేస్తున్నాను 😭ఆమెన్
@shivakumarshiva930
@shivakumarshiva930 Жыл бұрын
Miss you brother 😭😭😥
@M.venkatalaxmi-zd1wl
@M.venkatalaxmi-zd1wl 5 ай бұрын
తమ్ముడు నీవు చనిపోలేదు ఈ పాట ద్వారా నీవు మాలోబ్రతికే వున్నావు తమ్ముడు
@shyamalagoverdhan9224
@shyamalagoverdhan9224 Жыл бұрын
దేవుడిచ్చిన వరాలలో పాటలు పాడేది కూడా ఒక వరం సహోదానికి ఆ వరం ఇచ్చాడు దేవుడు
@yesubabuayyanki9543
@yesubabuayyanki9543 Жыл бұрын
సువార్త అన్న పదానికి అర్ధం చెప్పే పాట ... దేవునికి మహిమ
@jhansilakshmibai1564
@jhansilakshmibai1564 Жыл бұрын
Miss you thammudu
@SupremacyofChrist
@SupremacyofChrist Жыл бұрын
Miss u symon.... 😭😭😭.... Miss u sooo much.....నిజముగా ఇది గొప్ప మరణం .. గొప్ప త్యాగం కూడా...నీలాంటి మరణము నాకు రావాలని కోరుకుంటున్న. 😔😔😔నీ గుణమే... మాకు ఆదర్శం.నీ బ్రతుకే దీనికి నిదర్శనం, సాక్ష్యం.
@pradeepsurname3732
@pradeepsurname3732 Жыл бұрын
Pataki thagga jivithanni jivincharu.miss u brother
@user-eh1ko8wf2g
@user-eh1ko8wf2g 5 ай бұрын
Praise the Lord
@lekhanaadharshchannelgodsg7611
@lekhanaadharshchannelgodsg7611 Жыл бұрын
అన్న చివరి పాట పడుతూ చనిపోయారు పరదేశి వెళ్ళటానికి టికెట్ పొందుకున్నాడు చాలా సంతోషం అన్నయ్య
@bandiprasad1824
@bandiprasad1824 Жыл бұрын
దేవునికి మహిమ ఈ పాట ద్వారా సోమరిపోతులుగా సువార్త చేయకుండా ఉన్నవారికి, ఇది ఎంతో వారి హృదయాలలో గునపంలా గుచ్చబడుతుంది.
@KiranKumar-lh6ch
@KiranKumar-lh6ch Жыл бұрын
ఈ పాట పడిన వ్యక్తి చనిపోయాడు ఇదే అతని చివరి పాట చాల బాధగా ఉంది అయన కోరిక నెరవేరాలని కోరుకుంటున్న
@daivaprasadpittala2157
@daivaprasadpittala2157 Жыл бұрын
ప్రభువును ఘన పరుస్తూ.. చిన్న వయసులోనే ఆయన యొద్దకు వెళ్ళిన భాగ్యవంతుడు.. 😭🙏
@prabhudasb4303
@prabhudasb4303 Жыл бұрын
నీవు దేవుని దగ్గర చేసే పని ఇంకా ఉన్నది తమ్ముడు అందుకే దేవుడు మళ్ళీ నిన్ను తీసుకెళ్ళినడు 👑👑👑👑
@sp99store
@sp99store Жыл бұрын
Miss you తమ్ముడు. శరీరసంబందంగా నువ్ మా మధ్య లే కానీ ఆత్మ సంబందంగా మీరు పరలోకం లో దేవుని వద్ద ఉన్నారు. ఒక రోజు మిమ్మల్ని చూస్తా అని నిరీక్షణ దేవుడు క్రీస్తుయేసునందు నాకు ఇచ్చాడు. Rest in peace😭😭😭
@kranthikumarmedarametla9063
@kranthikumarmedarametla9063 Жыл бұрын
ఆ ప్లుట్ వాఇంచిన brother ki వందనములు సమస్త మహిమ ఘనత ప్రభావము యేసయ్యా కే చెల్లును గాక amen plute music wonder
@illa.lakshmi3779
@illa.lakshmi3779 Жыл бұрын
పరలోకములో దేవుడు సన్నిధిలో నీవున్నావని నేను నమ్ముతున్నాను తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు 👏👏👏👌👌👌👌💞💞💞💞💐💐💐💐🙌🙌🙌✝️🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madepogubabu4568
@madepogubabu4568 Жыл бұрын
So beautiful , ఎంత విన్నా వినాలి అనిపించే పాట
@bhaskarpothuganti2690
@bhaskarpothuganti2690 Жыл бұрын
నీ స్వరం పరలోకంలో వినిపించాలని యేసు ప్రేమతో నిన్ను పిలిచాడు. మీరు మీ నిజమైన గమ్యాన్ని చేరుకున్నారని నేను నమ్ముతున్నాం నువ్వు మా మధ్య లేకపోయినా నీ పాట మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. తమ్ముడు
@thedailydosesk
@thedailydosesk Жыл бұрын
అద్బుతంగా పాడిన వ్యక్తి మన మద్య లేడు అంటే నమ్మలేకపోతున్నాము .. మిస్ యూ తమ్ముడు😭😭😭 బ్రదర్ పస్తం సైమన్ విక్టర్ (20) 13-09-22 మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో దేవుని పరిచర్యలో పాట పాడుతూ గుండెపోటుతో ప్రభువునందు నిద్రించినాడు.
@ravinavi2131
@ravinavi2131 Жыл бұрын
అన్నయ్య చాలా బాగా పాడారు కానీ దేవునితో పరలోకంలో ఉన్నారు మిస్ యూ అన్నయ్య
@wordofgodrekha27
@wordofgodrekha27 Жыл бұрын
మరణించిన మనిషి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి క్రీస్తు ద్వారానే స్వర్గం ఉందని ప్రతి మనిషి తెలుసుకోవాలి Great words brother devudu ni dwara matho matladadu anipistundi 🥲😥🙏
@doddaeunice3946
@doddaeunice3946 Жыл бұрын
Amen
@Dayasudheer
@Dayasudheer Жыл бұрын
నీ స్వరం పరలోకం లో నిత్యం వినిపించాలని యేసయ్య ప్రేమతో నిన్ను పిలుచుకున్నాడు సైమన్ . నువ్వు నిజమైన గమ్యానికి చేరుకున్నావని నమ్ముతున్నాను. నువ్వు మాతో లేకపోయినా నీ పాట ఎప్పటికి మా మనసులో నిలిచిపోతుంది. దేవుని పని కొరకు పరుగులెత్తే తమ్ముణ్ణి కోల్పోవడం చాలా కష్టం గా ఉంది.
@srinivasmudhiraj8791
@srinivasmudhiraj8791 Жыл бұрын
నేను హిందువును కానీ పాట మరియు మ్యూజిక్ చాలా బాగుంది 👌👌👌
@johnkapari5945
@johnkapari5945 Жыл бұрын
❤god bless u dear brother
@swarnakumari3018
@swarnakumari3018 Жыл бұрын
Meaning kuda ardham chesuko brother God bless you
@sureshsadhyapogu8277
@sureshsadhyapogu8277 Жыл бұрын
God bless you brother
@user-xv7pi4qg3y
@user-xv7pi4qg3y Жыл бұрын
Nammukondii anna loka rakshakuduu andarikiii❤❤
@varinichola8805
@varinichola8805 10 ай бұрын
Jesus is really god 🙏
@kamalakumari5675
@kamalakumari5675 Жыл бұрын
ఎదో ఒక రోజు పరలోకం లో నిన్ను సూస్తా ము తమ్ముడు 😭
@dpvijaykumar2834
@dpvijaykumar2834 Жыл бұрын
యేసు నామమున వందనాలు బ్రదర్ ఆ దేవాది దేవుడైన ఏసుక్రీస్తు మీకు మీ కుటుంబానికి ఆదరణ కలగజేయును గాక బ్రదర్ చక్కగా పాట పాడి ఆ పాట ద్వారా ఒక గొప్ప సువార్తను ప్రకటించాడు ఆమెన్ ఆమెన్ ఆమెన్
@kormanipandarikpandari4745
@kormanipandarikpandari4745 Жыл бұрын
***దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక***ఆమెన్...
@prathapdoddam
@prathapdoddam Жыл бұрын
యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎంతో విలువైనది ఈ భూమి ఉన్నంతవరకు నీ పాటల ద్వారా సువార్త అందించబడుతూనే ఉంటుంది అనేకులు ప్రోత్సహించబడుతూనే ఉంటారు నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము దేవునికి మహిమ కలుగును గాక,ఆమెన్.నేను కూడా ఏసన్న గారి పాటల ద్వారా రక్షించబడ్డాను మీ పాటల ద్వారా కూడా నేను చాలా ప్రోత్సహించబడ్డాను ఎన్ని సంవత్సరాలు సేవ చేసామన్నది కాదు దేవుడు వాడుకుంటే ఒక్కరోజు సేవనే అది అనేకులు కూడా ఈ భూమి ఉన్నంతవరకు కూడా నీ పరిచర్య ఉంటుంది ఈ పాటల ద్వారా దేవునికి మహిమ కలుగును గాడ్ బ్లెస్స్ యు ఆర్ ఫ్యామిలీ థాంక్యూ జీసస్ ఆమెన్ ప్రైస్ ది గాడ్ ఆమెన్
@editzonevja7534
@editzonevja7534 Жыл бұрын
తమ్ముడు ఈ రోజు నువ్వు మతోలేవన్న విషయం ఎలా నమ్మాలి ... ఎంత బాగా పాడినావ్ ... బహుశా ఇదే దేవుడికి నచ్చి దేవదూతల టీం లోకి తీసుకున్నాడు అనుకుంట నిన్ను దేవునితో నువ్వు పరలోకంలో ఉండి ఇలానే గానం చేస్తూ ఉంటావని నమ్ముతున్నాను
@pasthamvenkat7986
@pasthamvenkat7986 Жыл бұрын
ఈపాట పాడిన సైమాన్ 13.09.2022.ప్రభునందు నిద్రించడం జరిగింది 😭😭😭😭😭
@shyammsc1
@shyammsc1 Жыл бұрын
నీవు మరణించినా నీ‌ పాట యేసుక్రీస్తు రెండవ రాకడ వరకూ ఉంటుంది నాన్న..... I think you are with GOD peacefully అసలు నాకు ఈ చానెల్ తెలయదు నీ పాట వలన వచ్చాను విన్నాను subscribe చేసాను... Thanks babu
@udaykumarreddymunipally4380
@udaykumarreddymunipally4380 Жыл бұрын
ఈ పాట వింటున్న ప్రతిసారీ సైమన్ పరదేశి నుండి చెప్తూనట్టు ఉంటుంది అన్నయ్య🙏🙏 miss you సైమన్
@rajujannu9688
@rajujannu9688 Жыл бұрын
దేవునికి మహిమ.... 🙏🙏
@malleshponnala2472
@malleshponnala2472 Жыл бұрын
చాలా చక్కని పాట, దేవుని మహిమరుస్తూ తమ్ముడు దేవుని యొద్దకు చేరాడు. ఎంత గొప్ప భాగ్యం.
@DimpulSandeep66
@DimpulSandeep66 Жыл бұрын
WE MISS U ANNAYA😭😭😭😭🥺🥺RIP ANNAYA😭😭
@simhachalambarthupuram
@simhachalambarthupuram Жыл бұрын
సువార్త చేయకుండా సంఘం ఉంది జానాలు వస్తున్నారు ఇది సువార్త అనుకొని ఉన్నవాళ్ళు అందరకీ ఈ సాంగ్
@SpiritsProtection
@SpiritsProtection Жыл бұрын
Andariki share cheyyandi brother 🙏🏻🙏🏻🙏🏻
@shinyrebecca-ok1ht
@shinyrebecca-ok1ht Жыл бұрын
Glory to God
@Nagaraju-if5zk
@Nagaraju-if5zk Жыл бұрын
చాలా చక్కగా వివరించావు తమ్ముడు దేవుడు మీ ఆత్మ పరలోకానికి తీసుకువెళతారని భావిస్తున్నాను 🙏
@RevPastornakkaprakash3456
@RevPastornakkaprakash3456 Жыл бұрын
చాలా మంచి స్వరం తమ్ముడు నీ అకాల మరణానికి చాలా చింతిస్తున్నాము Rest in peace tammudu
@bibleessence4298
@bibleessence4298 Жыл бұрын
చితించడం కాదు సంతోషించాలి
@Drsparjan
@Drsparjan Жыл бұрын
How he expired
@nirmalakumari4826
@nirmalakumari4826 Жыл бұрын
@@Drsparjan sudden heart fail while singing.very sad..but he is with god
@biblemissionkunduru5724
@biblemissionkunduru5724 Жыл бұрын
ఈ జ్యోతి పరలోకంలో వెలుగుతుంది . బాబు మంచి సువార్తను ప్రకటించారు
@ramadevivemula5963
@ramadevivemula5963 Жыл бұрын
Miss you brother
@jessisatya4915
@jessisatya4915 Жыл бұрын
ఈ తమ్ముడు చనిపోయిరా 😭😭😭😭😭😭😭😭😭 . చాలా బాధ వేస్తుంది.. ఈ సాంగ్ చాలా బాగా పాడినారు తమ్ముడు.. దేవుడు ఇచ్చిన ఈ గొంతు ముగబోయింది.. నాకు కన్నీళ్ళు ఆగడం లేదు😭😭😭😭😭..
@GAKSharonChurch
@GAKSharonChurch Жыл бұрын
అర్థవంతమైన పాట, మధురమైన కంఠం, శ్రావ్యమైన సంగీతం.... 👏 సింప్లీ సూపర్బ్. 👌 *GOD BLESS YOU ALL.*
@mightyministriesofficial6574
@mightyministriesofficial6574 Жыл бұрын
😢😢
@DileepKumar-rn7ho
@DileepKumar-rn7ho Жыл бұрын
Avnu akka naku kuda chala badaga vundi we will meet at heaven surely
@sandeeppaul9595
@sandeeppaul9595 Жыл бұрын
😭😭😭😭😭😭😭😭😂😂😂😂😭😭😭😭😭😭😭😭😭😭😭💔💔💔💔😣💔💔💔💔🙅🙅
@bhukkayasakkila2025
@bhukkayasakkila2025 Жыл бұрын
🥺🥺🥺🥺🥺😢😢🥵🥵😭😭❤️❤️❤️🤍
@jeevanajyothiofficial1662
@jeevanajyothiofficial1662 Жыл бұрын
అర్థవంతమైన పాట 👌తమ్ముడు దేవుని మహిమ పరుస్తు మరణించడం గొప్ప భాగ్యం ధన్యత 🙏🙏
@kuwait4315
@kuwait4315 Жыл бұрын
తమ్ముడు చాలా చక్కగా ఈ లోకానికి కావలసిన వాక్యం పాట రూపంలో మాకందరికి అర్దమయ్యే విదంగా సువార్త ను వినిపించావు దేవుడు నిన్ను ఆయన సువార్త ఫ్రతి ఒక్క రికి అందించే పనిలో బహు భలంగా వాడుకొనునుగాక ఆమేన్..ఆమేన్... ఆమేన్
@SpiritsProtection
@SpiritsProtection Жыл бұрын
Devunike Mahima Kalugunu Gaka 🙏🏻 Amen
@shinyrebecca-ok1ht
@shinyrebecca-ok1ht Жыл бұрын
Halleluyah Amen
@shinyrebecca-ok1ht
@shinyrebecca-ok1ht Жыл бұрын
Glory to God
@VolgasvideosDJai
@VolgasvideosDJai Күн бұрын
అన్నయ్య ఆ అబ్బాయి ఆ పాట పాడుతూ చనిపోయాడు బ్రదర్ సామ్సన్ మీటింగ్లో ఈ పాట పాడు చనిపోయాడు స్టేజ్ పైన చనిపోయాడు 😢😢😢😢😢😢😢
@VolgasvideosDJai
@VolgasvideosDJai Күн бұрын
ఆ అబ్బాయి పేరు సైమాన్
@P.bulliraju
@P.bulliraju Жыл бұрын
పాట చాలా బాగుంది తమ్ముడు,,లోతైన పరమార్ధం దీనిలో దాగివుంది..వందనాలు...
@madhumahi8118
@madhumahi8118 Жыл бұрын
మంచి పాట. అద్భుతమైన సాహిత్యం. పాటలోని ప్రభువు మాటలను ఆస్వాదించండి. మరియు దేవుని సువార్తను మరింత ఎక్కువగా ప్రకటించడానికి ముందుకు వెళ్లండి. మేము నిన్ను కోల్పోతున్నాము సోదరా.కానీ మీరు ప్రభువులో చేర్చబడ్డారు 🙌 దేవునికి మహిమ 🙌 నీవు ఇచ్చిన సందేశం పాటిస్తూ.. ప్రభువు మార్గాన్ని అందరికీ క్రియలతో చూపిస్తాను.
@kswathi8296
@kswathi8296 8 ай бұрын
Pataki pranam posi nithyathvmlo chotu sampadhinchina sagivudivi thamudu ..devadhi devuduki mahima,ganath chendunu gaka....
@LORDSGRACETRACKS
@LORDSGRACETRACKS Жыл бұрын
దేవుణ్ణి స్తుతిస్తూ దేవునిలో నిద్రించిన సైమన్ అన్న గారికి 🙏🙏🙏🙏
@neelaiahnaikkatrothu3733
@neelaiahnaikkatrothu3733 Жыл бұрын
ఈ అన్న ఈ పాట చాలా బాగా పాడుతున్నాడు నాకు నచ్చింది దేవుడు ఈ అన్న దీవించును గాక
@nirmalakumari4826
@nirmalakumari4826 6 ай бұрын
Pray for his soul
@ErimiyaKoyalamudi
@ErimiyaKoyalamudi 9 ай бұрын
చాలా చక్కగా పాడావు బ్రదర్ దేవుని నామానికి మహిమ కలుగును
@tambelivinodkumar1007
@tambelivinodkumar1007 Жыл бұрын
నువ్వు దేవుని రాజ్యంలో సుఖ సంతోషాలు తో ఉండును గాక. ఆమెను
@rajumasipogu1547
@rajumasipogu1547 Жыл бұрын
తమిళంలో అబ్జిత్ కోల్లం గారు పాడిన ఈ పాట చాలా ఫేమస్ అయ్యింది... అటువంటి ఈ పాటను చక్కని రచన శైలితో తెలుగులో సువార్తపాటగా తీర్చిదిద్దిన సహోదరులకు నా వందనాలు... ఈ పాట కూడా అంతలా ప్రజలందికీ చేరువ అవ్వాలని కోరుకుంటున్నాను...
@KDeevena-to1xb
@KDeevena-to1xb 7 ай бұрын
చాలా అర్ధవంతన 🙏తమ్ముడు సాంగ్ వెరి నైస్.❤
@bandarisoloman7959
@bandarisoloman7959 9 ай бұрын
Supper song👌👌👌👌👌
@Hasan-ht1sg
@Hasan-ht1sg 2 ай бұрын
దేవుని నాణానికి వందనాలు చిన్న నీవు ఈ లోకంలో లేక పోయినా నీ పాటలతో మా అందరి మనసుల్లో చిరస్థాయిగా బ్రతికే ఉన్నావు నీ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవునిని కోరుకుంటున్నాను 😭😭😭 ఆమేన్ 🙏🙏🙏
@voiceofgodhyd.3603
@voiceofgodhyd.3603 Жыл бұрын
మనసుకు నచ్చిన పాట, బ్రదర్ ఆత్మ ప్రభువు సన్నిధిలో విశ్రాంతి నొందాలి.
@psukumar5442
@psukumar5442 Жыл бұрын
Wonderful song దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@suneelaalfred9906
@suneelaalfred9906 Жыл бұрын
ఇంత మంచి సాంగ్ పాడి మమ్మల్ని ఉత్తేజ పరచిన సైమన్ బాబు ఇకలేరని తెలిసి ఎంతో బాధగా వుంది. మీ పేరెంట్స్ కు దేవుడు ఆదరణ దయచేయును గాక, ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😥😥
@adiprakash.7901
@adiprakash.7901 Жыл бұрын
ఈ పాట పాడిన అబ్బాయేనా నిన్న చనిపోయింది పస్తం సైమన్ విక్టర్ అంటే ఈ అబ్బాయి నా బ్రదర్
@mallikharjunanannepogu4845
@mallikharjunanannepogu4845 Жыл бұрын
ఐ మిస్ యు తమ్ముడు ఇ పాట వింటూటే నాకు ఏడుపు వస్తుంది రియల్లీ మిస్ యు తమ్ముడు దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ తండ్రి 🙏🙏🙏
@ravitejapaduchuri3163
@ravitejapaduchuri3163 Жыл бұрын
వేగంగా అందరు సర్వసత్యం తెలుసుకోవాలి ఆ సత్య దేవుని గుర్తించాలి 🙏🙏🤝🏻💐 ఇది మనందరి బాధ్యత సైనికులు వలె వారి పని చేద్దాం క్రీస్తు సైన్యంగా మార్చేద్దాం ✊✊✊
@ashamani7216
@ashamani7216 5 ай бұрын
దేవుడి పని చేస్తూ తుది శ్వాస విడిచారు బ్రదర్ మీలాంటి యవనస్తులు దేవుడు ఇంకను వాడుకోవాలి❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢
@praveenkatam7775
@praveenkatam7775 Жыл бұрын
సువార్త ప్రకటించుడి అని ఈ పాట పాడుతూ మీరు మాత్రం ప్రభువు దగ్గరకు వెళ్లారు.
@pasthamnarahari7027
@pasthamnarahari7027 Жыл бұрын
సువార్త ప్రకటనపై ఆసక్తిని పెంచే పాట చాలా బాగుంది గాడ్ బ్లేస్ యూ..
@SpiritsProtection
@SpiritsProtection Жыл бұрын
🙏🙏🙏
@venkateshwararao1387
@venkateshwararao1387 Жыл бұрын
కొద్ది రోజులైన దేవుని సేవ చేయాలని కోరిక
@praveenkatam7775
@praveenkatam7775 Жыл бұрын
సువార్త ప్రకటించుడి అని ఇదే పాట పాడుతూ సువార్త భారం గూర్చి మాకు తెలియచేసి మీరు మాత్రం ప్రభువు దగ్గరకు వెళ్లి మాకు ఈ పాటను మిగిల్చారు .Miss You Brother😢😢
@modugumohan379
@modugumohan379 28 күн бұрын
ఎవరన్నారు నువ్వు చనిపోయవని ఈ పాట అందరి హృదయాల్లో చిరకాలం నిలిచి ఉంటుంది 🙏🙏🙏🙏
@dvaralakshmi2483
@dvaralakshmi2483 Жыл бұрын
Praise the lord brother, daily ni song vinttanu
@DileepKumar-rn7ho
@DileepKumar-rn7ho Жыл бұрын
Uncountable times chusthunna e song but miss you thammudu 🙏
@spurgeonmessages1159
@spurgeonmessages1159 Жыл бұрын
Iam sorry anna.. బాబు లేరని విన్నాను... దేవుని రాజ్యం చేరాలని.. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
@saradhipardhu716
@saradhipardhu716 7 ай бұрын
Don't Feel.he Is In Paradise
@jyojyothi589
@jyojyothi589 5 ай бұрын
నీలాంటి మరణం చాలా గొప్పది ఇలాంటి మరణం మాకు రావాలని ఆశగా వుంది సైమన్ Nuv దేవుని దగ్గర సంతోషంగా వునావు .దేవుడు నిన్ను ఎంతగా ఇష్టపడాడో సైమన్ .సువార్త అంటే ఏమిటో ఈ ఒక్క పాటలో తెలియజేశావు great voice 🙏🙏🙏🙏💐💐💐
@Thadriemmanueltjj
@Thadriemmanueltjj Жыл бұрын
Prise the Lord brother 🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐❤
@ps.m.abraham5498
@ps.m.abraham5498 Жыл бұрын
This song is burning my heart, I am seeing ,how much you Love Jesus
@anilp4636
@anilp4636 Жыл бұрын
Glory be to God 🙏 Halleluya 🙌
@devamani541
@devamani541 Жыл бұрын
Praise the Lord నీ వయస్సు లొనే నా కూతురు కూడా ప్రభు సన్నిధికి చేరింది.మిమ్ములను దేవుడు పాటలు పాడటానికి పిలుచుకున్నడిని నమ్ముతున్నాను.రోజు నీ పాట వింటున్న తప్పనిసరిగా.😢😢
@obedurajurayi4
@obedurajurayi4 Жыл бұрын
Very good singing and music, lyrics
@SpiritsProtection
@SpiritsProtection Жыл бұрын
Glory to God
@iamindian8276
@iamindian8276 Жыл бұрын
మధురాతి మధురమైన నీ రక్షణ సువార్తను నీ ప్రజలు గ్రహించునట్లుగా క్రుపచూపుము...
@SpiritsProtection
@SpiritsProtection Жыл бұрын
Devunike Mahima Kalugunu Gaka
@sahithiprasannamercy7730
@sahithiprasannamercy7730 Жыл бұрын
Amen 🙏🏻
@narayanarao8709
@narayanarao8709 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏 glory to God excellent song composition god blessed to all amen
@yakobmch586
@yakobmch586 Жыл бұрын
తమ్ముడు పాటలో వాక్యం చెప్పారు పనిచేసిన వారికే పరలోకమని చాలా మంచిగా వివరించారు దేవుడు నిన్ను దీవించును గాక
@SpiritsProtection
@SpiritsProtection Жыл бұрын
Devunike Mahima Kalugunu Gaka 🙏🏻🙏🏻🙏🏻
@chennurichinna6975
@chennurichinna6975 Жыл бұрын
ఓకే పాట పాడి అదే పాట మల్లీ పాడి దేవునికి నీ మరణం మా అందరి హృదయలను మార్చింది దేవుని పని చేస్తూ మరణించడం నీ అదృష్టం సైమన్ విక్టర్ I miss you సైమన్ 😂 చిన్నా సిద్దిపేట
@rajuraj4872
@rajuraj4872 Жыл бұрын
waste fellow
@djyothi3948
@djyothi3948 Жыл бұрын
Anna. Am 13.years old super🙏🙏. Song
@chennurichinna6975
@chennurichinna6975 25 күн бұрын
@mydoughter
@mydoughter Жыл бұрын
Praise the lord brother
@jeevankumar9383
@jeevankumar9383 Ай бұрын
మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి Great Words when ever i listen to this song this above words (మహనీయులకు) remind me my work in this world😇🙌🙏
@user-tw4ke3vf4n
@user-tw4ke3vf4n 9 ай бұрын
SUPER song. Godblesyou
@christtalkteluguchannelctt3687
@christtalkteluguchannelctt3687 Жыл бұрын
Exalent song, meaning full song 💖🙏👌
@SpiritsProtection
@SpiritsProtection Жыл бұрын
Glory to God
@mulaparthianilbabu6716
@mulaparthianilbabu6716 Жыл бұрын
వందనాలు బ్రదర్ 🙏❤ ఎంతో అద్భుతమైన రక్షణ సువార్త గీతం 📖🎤 పాట చాలా బాగుంది బ్రదర్ ఎంతో లోతైన భావం, సువార్త భారంతో కూడిన పదాలు ,చక్కని స్వర కల్పన, దానికి తోడు అద్భుతమైన సంగీతం 📖🎤🎶 నిజంగా చాలా చాలా బాగుంది 👍💯 ఇంత మంచి పాటను మాకు అందించిన team అందరికీ నా వందనాలు 🙏🙏🙏
@SpiritsProtection
@SpiritsProtection Жыл бұрын
Please prayer cheyyandi brother 🙏🏻🙏🏻🙏🏻 Devunike Mahima Kalugunu Gaka
@sujathageddam8990
@sujathageddam8990 Жыл бұрын
Thank you Jesus for Bro. Victor Simon. He finished his work on this earth by preaching the Gospel through this song... This song will remain in our hearts and will keep remind us to preach the gospel. . Praise God!!! All glory to Jesus. Thank you Simon.. we miss you here... But we will meet you in Heaven. May God console his family. Praise the Lord
@kch7854
@kch7854 Жыл бұрын
Good spiritual song, we miss you brother, RIP.
@komarykoomary9605
@komarykoomary9605 Жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙏🙇‍♀️😭😭😭
@sharonjoel6103
@sharonjoel6103 Жыл бұрын
Miss you Brother🙏 My mother is telling me to watch this song when I heard this song my heart felt emotionally and heart full and touched this song may the God bless your family❤️🥰
@deepatiyesumani
@deepatiyesumani 6 ай бұрын
అవును తమ్ముడు నేను పరలోకంలో నిన్ను కలుసుకోవాలని ఆశ
@kallakondababu4406
@kallakondababu4406 9 ай бұрын
వందనాలు 🙏 తమ్ముడు దేవుడు దీవించును గాక ఆమెన్ 🌹🌹🌹
@bejagamyellaiah245
@bejagamyellaiah245 Жыл бұрын
Chaala baaga paadaaru Anna😍... andhamaina padhajaalam😍....vandhanaalu Anna 🙏....All glory to God 😇👏
@kantemrajeswari9370
@kantemrajeswari9370 Жыл бұрын
Brother U have a great place in heaven
@komalaghandhi9133
@komalaghandhi9133 Жыл бұрын
Super Jesus 💖 you
@mercypakalapati5506
@mercypakalapati5506 Жыл бұрын
Very meaningful song, ur death in God's presence makes a way for salvation. Praise the Lord🙏
@lekhanaadharshchannelgodsg7611
@lekhanaadharshchannelgodsg7611 Жыл бұрын
Miss you annayya😭😭😭😭😭😭
@seemiyo.savara2708
@seemiyo.savara2708 Жыл бұрын
సువార్త పాటలు చాలా విలువైన మాటలు పాడినందుకు చాలా థాంక్యూ మీకు దేవుడు ఆశీర్వదిస్తాడు రానున్న రోజులు మంచి స్వరము దేవుడిస్తాడు ఇంకా ఇంకా సూపర్గా పాడారు
@SpiritsProtection
@SpiritsProtection Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻prayer cheyyandi brother
@immanuelofficialyt599
@immanuelofficialyt599 Жыл бұрын
Price the lord anna
@user-rq9eg7zb6z
@user-rq9eg7zb6z 2 ай бұрын
Amen Amen hallelujah 🙌
@teluguchristiansongspurnim273
@teluguchristiansongspurnim273 Жыл бұрын
RIP brother.... మిమ్మల్ని కోల్పోవడం చాలా బాధాకరం ....
@LaxmiLaxmi-tg6vs
@LaxmiLaxmi-tg6vs Жыл бұрын
😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
@LaxmiLaxmi-tg6vs
@LaxmiLaxmi-tg6vs Жыл бұрын
⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪😜⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪😜😜😜⛪⛪⛪⛪
@rajkumarbora6439
@rajkumarbora6439 Жыл бұрын
Aa devuni daggara Santhosam GA undu annayya... 🥺R I P
@summypaul7401
@summypaul7401 Жыл бұрын
Rest in peace brother ... It's very sad ..😭😭😭
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 26 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 101 МЛН
Votikunda Lyrical Song | Telugu Christian Song Latest | 2024 | Pauljacob
10:18
Jacob Christian Media
Рет қаралды 438 М.
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 4,4 МЛН
Janona
4:09
Release - Topic
Рет қаралды 2,2 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 491 М.
Минаева - Шоколадка
2:49
Gazgolder
Рет қаралды 1,1 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 323 М.