Mahendar kursenga Anna గారు, మీరు ఇదే పాటను మరాఠీ , గోండి భాషలో కూడా పాడగలరని మా యొక్క వినతి.
@Kmk2042 ай бұрын
ధన్యవాదాలు అన్న
@mothiram.athrams4832 ай бұрын
జై ఆది శక్తి జంగుబాయి శక్తి దాయి కరణ మాయి, జై హీరసుఖ పర్ధాన్ , కుర్సెంగా మహేందర్ సార్, మీరు చాలా చాలా అద్భుతంగా వ్రాసి, పాట పాడినందుకు అభినందనలు.
@Kmk2042 ай бұрын
ధన్యవాదాలు సర్
@KrishnaMurthy-zz5gr Жыл бұрын
బాగుంది సర్ 🙏👌 జై జంగు బాయి🙏🙏🙏🙏🙏
@Kmk204 Жыл бұрын
Thank you very much Sir
@DHAMURAJ-w3r Жыл бұрын
జంగు బాయి అమ్మ పాట చాలా చాలా బాగా పాడారు గురూజీ🙏🏻🙏🏻
@Kmk204 Жыл бұрын
Thank you very much. జై సేవ
@SheshuMesram5 ай бұрын
Nice song... Nice music🙏🙏🙏
@Kmk2045 ай бұрын
Thank you Sir
@harishkoreng3494 Жыл бұрын
జై జంగుబాయి, 🙏
@Kmk204 Жыл бұрын
Thank you very much
@Kmk20411 ай бұрын
Thank you very much
@KodapaShankar-m4f9 ай бұрын
Exllent sir ram Ram jai jangu bai
@Kmk2049 ай бұрын
Thank you very much 🎉
@kathlevenky7313 Жыл бұрын
సూపర్ మమతా పాట దాదా జంగో బాయిన
@Kmk204 Жыл бұрын
Thank you very much
@faggulalnagesh72172 күн бұрын
जय सेवा सेवा जोहार ❤
@PandurangRaisidam Жыл бұрын
Supar dhada🙏👌🙏
@Kmk20411 ай бұрын
Thank you so much
@ambaraambara645010 ай бұрын
Jai seva bhaga padinav sir🙏🙏🙏
@Kmk20410 ай бұрын
Thank you dada
@madhavpendur18510 ай бұрын
మహేందర్ గారు చాల బాగ పాడారు 🙏🙏🙏🙏🙏మీకు ధన్యవాదములు 🙏🙏🚩🚩
@Kmk20410 ай бұрын
Thank you Sir
@pendorbharath36410 ай бұрын
సూపర్ 🙏🙏
@Kmk20410 ай бұрын
Thank you dada
@gnaneshwarsurpam Жыл бұрын
so Nice ❤✍ I Waiting for the next Song
@Kmk204 Жыл бұрын
Definitely
@JagjeevanAthram10 ай бұрын
Nelo nenu Jai herasukka sange tanni chussthunna ❤❤❤ Jai jango raithad
@Kmk20410 ай бұрын
ధన్య వాదాలు అన్న
@ShankerKumra Жыл бұрын
Jai jangubai unde munne munne ethang pata varana enjer manthom jai seva guru🙏🙏🙏🙏🙏
@Kmk204 Жыл бұрын
జై సేవ జీ
@manikrao4008 Жыл бұрын
ధన్యవాదాలు మా జంగోబాయి జగన్మాత శక్తి దాయి గీతము జగత్తుకు వ్యపించాలని పాడిన వారికి ధన్యవాదాలు ఇంకా ఎన్నో రావాలి ఆది మాయ శక్తి జగన్మాత ఆశిర్వాదాలు నీకు ఉండును గాక అర్క మాణిక్ రావు కోయ భుమ్కల్ తెలంగాణ రాష్ట్ర౦మూలవాసుల తరపునుండి నీకు జోహర్లు. సేవా జోహర్ జై సేవా జై గోండ్వానా
@Kmk204 Жыл бұрын
ధన్య వాదాలు Manik Rao Dada మీకు కూడ ఆ Jango Bai సుఖ శాంతలు ప్రసాదించాలని వేడుకుంటున్నాను.
@BarikraoMadavi-xs4ik4 ай бұрын
Jai jangu Jai lingu Jai sewa
@Kmk2043 ай бұрын
ధన్యవాదాలు
@kotnakpandurang1926 Жыл бұрын
సార్ మీరు సూపర్ మీకు జంగు బయి ఆశీర్వాదం అలా అప్పుడు ఉంటది 🙏🙏
@Kmk204 Жыл бұрын
Thank you జీ. జై సేవ
@ganeshnimmagadda4775 Жыл бұрын
Super, excellent lyrics
@Kmk204 Жыл бұрын
🎉🎉🎉
@RajuPandem Жыл бұрын
Super sir❤
@Kmk20410 ай бұрын
Thank you Dada
@JANGUBAICHANNEL Жыл бұрын
Super JANGUBAI song
@Kmk204 Жыл бұрын
Thank you Dada
@rajkumarada5828 Жыл бұрын
చాలా మంచిగా ఉంది జంగు బాయి పాట❤❤❤🎉🎉🎉❤
@Kmk204 Жыл бұрын
Thank you Raj
@rajgondmohanurvetha4971 Жыл бұрын
సూపర్ సాంగ్ దాదజి
@Kmk204 Жыл бұрын
Thank you Ji
@maheshmeshram15615 күн бұрын
Nice song I like it
@MadaviSaikiran-f1f10 ай бұрын
Dada super song
@Kmk20410 ай бұрын
Thank you very much Sir
@nithinadilabadtelanganafar8134 Жыл бұрын
మహేందర్ గారు ..సూపర్ ... దన్యవాదాలు
@Kmk204 Жыл бұрын
ధన్య వాదాలు
@MohanDargula-lo9jq Жыл бұрын
Song chala bagalundi sir and editing super
@Kmk204 Жыл бұрын
Thank you Sir
@indiraarka4792 Жыл бұрын
🙏🙏🙏✋
@Kmk204 Жыл бұрын
Thank you Ji
@KishorUrade-jv1dp Жыл бұрын
अप्रतिम vice & एडिटिंग very nice🙏🙏💐💐
@Kmk204 Жыл бұрын
Thank you Kishore
@kursangekiranmahi6892 Жыл бұрын
Challa challa bagundi jaggu bhai Aashirwadalu undalani Jai Jungle bhai Jay seva
@Kmk204 Жыл бұрын
ధన్య వాదాలు
@DJ_CHARAN_WADOOR Жыл бұрын
Gnaneshwar Anna editing bagundi and sir song chala bagundi❤
@Kmk20411 ай бұрын
Thank you so much
@mesramrahul2070 Жыл бұрын
చాలా బాగుంది సార్ పాట లిరిక్స్ and ట్యూన్ ఎక్సలెంట్,,, 🙏🙏
@Kmk204 Жыл бұрын
Thank you very much
@MoreshVaikari Жыл бұрын
Chala bagundi Song 🎉🎉🎉
@Kmk204 Жыл бұрын
Thank you very much
@shashikanthsidam2266 Жыл бұрын
చాలా బాగుంది ఈ పాట
@Kmk204 Жыл бұрын
ధన్య వాదాలు
@RamaRama-sp8ym Жыл бұрын
Jangu bai amma song chala bagundi
@Kmk20410 ай бұрын
Thank you Dada
@gedamvinod Жыл бұрын
జంగుబాయి.పాడిన పాట 🎉🎉గురువుల 🙏
@Kmk204 Жыл бұрын
ధన్య వాదాలు
@vedmabapurao456311 ай бұрын
Chala baga padaru sir jai guru
@Kmk20410 ай бұрын
Thank you Dada
@kovidha2389 Жыл бұрын
చాల బాగుంది..... జై జంగు బాయి 🙏🙏🙏🌹🌹🌹💐💐💐💐
@Kmk204 Жыл бұрын
ధన్య వాదాలు
@RajendarEttam3 ай бұрын
💐💐💐🌹🙏🙏🙏🙏🙏👌👌👍
@Kmk2043 ай бұрын
ధన్యవాదాలు అన్న 🎉🎉
@Jangulingu750 Жыл бұрын
చొకొట్ మంత సాంగ్ అని మరెఎన్నో సాంగ్ స్ తెండన ఇంజర్ కొరింజన్ 🙏🙏🙏🙏🙏 జై సేవ జై జంగు లింగు జై పర్శపెన్ మావ దర్మతాంగ్ అని రీతి రివాజ్ నంగ్ మా సమాజ్ నంగ్ టేండన ఇంజెర్ దహబోటన దండోస్ ముజర వెహ్చ్చేర్ జై సేవ సేవ జోహార్ 🙏🙏🙏🙏🙏
@Kmk204 Жыл бұрын
జై సేవ జీ. ధన్య వాద్
@Kmk204 Жыл бұрын
జై సేవ జీ. ధన్య వాద్
@koyavasigondichannel Жыл бұрын
జే జాగుభాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Kmk204 Жыл бұрын
Thank you Dada
@Koyakinganilgond750 Жыл бұрын
Mujhe gondi nhi aati lekin aapki aaboj bahut pyari h good gondi geet jay johar 🙏
@Kmk204 Жыл бұрын
Thank you Dada
@nandusavara4297 Жыл бұрын
ఆదివాసుల ఆచారాలు కాపాడుతున్న మీకు ధన్యవాదాలు
@Kmk20410 ай бұрын
Thank you Dada
@adhivasiheeramesramrelarav9491 Жыл бұрын
జై జంగుబాయి 🙏🙏ఖుబ్ చాన్ గురూజీ 🙏💐💐
@Kmk204 Жыл бұрын
Thank you Ravi
@750JAISEVANews Жыл бұрын
Jai seva sab niku jangubai ashirvad yelappudu undali.. jangubai lingu diksa lo andaru adivasi bakthulanu ravali.....LIC manager sab spurthi thiskovali...
@Kmk204 Жыл бұрын
Thank you very much Dada
@thodasamsuresh2192 Жыл бұрын
Super Dada
@Kmk204 Жыл бұрын
Thank you Anna
@kanakarameshwar7509 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Kmk204 Жыл бұрын
Thank you very much
@thirupathisoyam5637 Жыл бұрын
Jai jangu bai
@Kmk204 Жыл бұрын
Thank you Dada
@nagbheedmeshramramlokarik6606 Жыл бұрын
Super song.....🙏🙏
@Kmk204 Жыл бұрын
Thank you very much
@vijaypendorkoyamusic3729 Жыл бұрын
Khub chaan Jango Bai bhakthi song guru ji seva seva arpan
@Kmk204 Жыл бұрын
Thank you very much
@kumrabhujangrao6498 Жыл бұрын
Jai jangu sir..
@Kmk204 Жыл бұрын
Thank you very much
@rajenderoruganti4894 Жыл бұрын
చాలా బాగుంది సార్ సాంగ్
@Kmk204 Жыл бұрын
Thank you very much
@narayanakodipally6287 Жыл бұрын
మహేందర్ గారు మీరు అందించిన ఈపాట చాలా శ్రావ్యంగా ఉంది... శుభాభినందనలు మీకు.మీ బ్రుందానికి........🎉🎉🎉🎉🎉
@Kmk204 Жыл бұрын
Thank you very much
@gadigudagondi7876 Жыл бұрын
చాలా చాలా 👌సూపర్ పాట. రచన బాగుంది .👍Best of luck
@Kmk204 Жыл бұрын
Thank you very much. జై సేవ
@sedmakiseethiram1239 Жыл бұрын
సూపర్
@Kmk204 Жыл бұрын
Thank you Ji
@G.saikiranGedam-yj5ij Жыл бұрын
Super
@Kmk204 Жыл бұрын
Thank you very much
@meshrampavan9977 Жыл бұрын
Chalabaga padaru bro
@Kmk204 Жыл бұрын
Thank you very much
@madhavpendur18510 ай бұрын
మహేందర్ సర్ మీ ట్యూన్ కూడా బాగుంది సర్ జంగు బాయి సాంగ్ frist టైం తెలుగులో పాడారు మీకు ధన్యవాదములు సర్ ఇంకా జంగు బాయి చరిత్ర telugu లో పడండి సర్ 🙏🙏🙏🙏🙏
@Kmk20410 ай бұрын
Thank you Sir, తప్పకుండ బాయి దయ ఉంటే పాడతాను
@Rajitha-j8l21 күн бұрын
Super pata dada
@Kmk204Күн бұрын
Thank you Dada
@athramnarayana1167 Жыл бұрын
మహేందర్ గారూ ! జంగుబాయి పాట చాలా బాగా పాడారు. మీరు మంచి గాయకులు అని నాకు తెలుసు .మీ కళను ఈ పాట ద్వారా మన సంస్కృతి , సనాతన ధర్మం , మన దేవీ దేవతల పట్ల మన సమాజానికి భక్తి భావనలు కలిగేలా చేశారు. నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు రాం రాం, మీకు మరింత బాధ్యత పెరిగింది. ఇలాంటి పాటలు చాలా... పాడాలని కోరుతున్నాను. జై జంగుబాయి.👌👍🙏
@Kmk204 Жыл бұрын
Thank you very much
@mesramgajanand4560 Жыл бұрын
Super song dada
@Kmk204 Жыл бұрын
Thank you very much
@krishnagedam6752 Жыл бұрын
Excellent song.keep it up
@Kmk204 Жыл бұрын
Thank you very much
@pendorjakurajgond5895 Жыл бұрын
Super ganam Jai jangu bai
@Kmk204 Жыл бұрын
Thank you very much Ji
@vishalshedmake8041 Жыл бұрын
Magical voice thatha 🤍
@gnaneshwarsurpam Жыл бұрын
❤
@Kmk204 Жыл бұрын
Thank you Vishal
@chandragirisrinivas4775 Жыл бұрын
Good
@Kmk204 Жыл бұрын
Thank you Anna
@Kmk20411 ай бұрын
Thank you very much
@pitlagajanan518 Жыл бұрын
చాలా బాగా పాడారు.గురువు గారు
@Kmk204 Жыл бұрын
Thank you Ramesh Ji
@kumrenitinnitin805 Жыл бұрын
So nice lyrics and voice keep it up🙏
@Kmk204 Жыл бұрын
Thank you Dada
@ShailajaAjmera Жыл бұрын
Wonderful informative song about tribal goddess Jangubai Congratulations and all the best mahender sir and team
@Kmk204 Жыл бұрын
Thank you very much
@KumraAmravati Жыл бұрын
Jai seva dada super.
@Kmk204 Жыл бұрын
Thank you Dada
@vamanrao9174 Жыл бұрын
జంగు బాయి పాట పాడినటువంటి శ్రీ కుర్సంగే మహేందర్ గారికి ధన్యవాదములు... ఈ పాట అదివాషి గొప్పతనం గురించి మరియు జంగు బాయి గురించి వివరించినందుకు చాలా సంతోషం వ్యక్తo చేస్తు... ఈ పాట వినందుకు నా జన్మ ధన్యం అయినది...