Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐
@BROVIJAY1413Ай бұрын
ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా ప్రార్ధనతో చేరలేని లోతు ఉన్నదా "2" ప్రార్ధనతో మార్చలేని గుండె ఉన్నదా"2" ప్రార్ధనలో మాన్పలేని గాయమున్నదా "2" అ'ప :- ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది"2" 1) ఊపిరిని నిలిపింది హాగరూ ప్రార్థనే విజయమును తెచ్చింది దెబోరా ప్రార్ధనే "2" రాజు హృధిని మార్చింది ఎస్తేరు ప్రార్ధనే "2" గాయములను మాన్పింది హన్నా ప్రార్ధనే "2" ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా గురి ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా సిరి "2" 2) బలహీనుని బలపరచే ఆమోసు ప్రార్ధనే అగాధం నుండి లేపింది యోనా ప్రార్ధనే "2" ఉజ్జీవం తెచ్చింది హబక్కూకు ప్రార్ధనే "2" తండ్రి చిత్తం నెరవేర్చెను యేసయ్యా ప్రార్ధనే "2" ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది "2"
@AnuradhaVankayalapati-jb2uz23 күн бұрын
❤❤❤
@ratnakumari-f4m17 күн бұрын
Praise the lord Andi ammagaru sakkagapadariudevnike mahimakalugunugaka amen 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹💯💯💯💯💯
@KamalaAmbati-g8u6 күн бұрын
Super
@NageshTigiripalli6 күн бұрын
👌👌👌👌God bless you 💯💯💯💯
@GeethaSubhashini6 күн бұрын
Very very nice and good
@Muthyalareddy4132 күн бұрын
Praise the lord sister 🙏🙏🙏wonder full song
@IndiaVijaya11 күн бұрын
పల్లవి: ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా ప్రార్ధనతో చేరలేని లోతు ఉన్నదా "2" ప్రార్ధనతో మార్చలేని గుండె ఉన్నదా"2" ప్రార్ధనలో మాన్పలేని గాయమున్నదా "2" అ'ప :- ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది"2" 1) ఊపిరిని నిలిపింది హాగరూ ప్రార్థనే విజయమును తెచ్చింది దెబోరా ప్రార్ధనే "2" రాజు హృధిని మార్చింది ఎస్తేరు ప్రార్ధనే "2" గాయములను మాన్పింది హన్నా ప్రార్ధనే "2" ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా గురి ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా సిరి "2" 2) బలహీనుని బలపరచే ఆమోసు ప్రార్ధనే అగాధం నుండి లేపింది యోనా ప్రార్ధనే "2" ఉజ్జీవం తెచ్చింది హబక్కూకు ప్రార్ధనే "2" తండ్రి చిత్తం నెరవేర్చెను యేసయ్యా ప్రార్ధనే "2" ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది "2"
@sridhara.vijaya658010 күн бұрын
🙏🙏💕💕💕💕
@ranip-mt1mf2 күн бұрын
Soooper song sis praise the Lord ❤
@RameshRamesh-y7d2 күн бұрын
సూపర్ సాంగ్
@swarnalathameesaala1080Ай бұрын
Praise the Lord Sis. Blessie & Cute Angel Dhanya🥰🍫🙏చాలా మంచి అర్ధముతో ఈ పాట పడినారు తల్లి , బిడ్డకలసి. దేవునిలో మీరు మరింతగా అభివృద్ధిపొంది, అందరికి ఆదర్శం కావాలని మా ప్రతిదినము ప్రార్థన🙌😔.దేవుడు మిమ్మల్ని దీవించి,ఆశీర్వదించునుగాక ఆమెన్ ✋😔..థాంక్యూ సిస్టర్ గారు🙏🙏🥰😇
@namrathabharla6783 күн бұрын
Prise to God Vandhanalu sister
@rvenktalaxmiАй бұрын
వందనాలు అక్క 🙏 దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని దీవించును గాక 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌
@TrilokyacutieКүн бұрын
Praise the Lord sister
@SwapnaA-z2h6 күн бұрын
PraiseThelord Sister 🙏Good Singing👍
@UmaJesussongs10256 күн бұрын
హృదయాన్ని కదిలించే పాట అక్క చాలా బాగా పాడారు
@RameshRamesh-y7d2 күн бұрын
జీసస్ is really my hero
@ranivipparla40762 күн бұрын
Hare touching and powerful song
@sirishakankipatie61726 күн бұрын
Excellent song 🎵 God bless you
@mukkolluravi1777Ай бұрын
Vinekonduku vinalanipistundi, blessy akka danya laga ma pilalu padalani na korika, akka ma pilalu devunilo edagalani, devuni patalu keertinchalani prayer cheyandi, mi paricharya gurinchi, wessly anna gurinchi prayer chestunanu, daily 1'0clock ki subavarta chanel chustanu. God bless ur family😂😂.
@Sandeepofficial.gАй бұрын
Excellent song & wonderful singing 🙌🏻🙌🏻🙌🏻
@Prasanthisanthoshkumar3 күн бұрын
Super akka i am and my mother practice this song i am also paster dotor only i will sing this song in my chruch dhanya akka also nicely sing this song 🎉🎉🎉🎉🙏praiselord
@Prasanthisanthoshkumar3 күн бұрын
Akka
@Srilatha-l4b8 күн бұрын
Yes 💯 heart touching song sister god bless you
@Blessieblessie-o5m9 күн бұрын
Praise God hallelujah God bless both of you
@seetharamramesh415510 күн бұрын
సూపర్ akka song praise the lord 👌👌👌👌👍🥰
@Vamsi-is8cw15 күн бұрын
Supar song annayya ❤
@prasanthiprasanthi9740Ай бұрын
Priase the lord sister dhanya thalli God bless you both nice singing
@vaddisuryavathi7714Ай бұрын
Praise the lord sister 🙏🏻 super 👌🏻 Dhanya Bangaram God bless you 🙌🏻🙌🏻🙌🏻❤️
@jonnalagaddaunice6690Ай бұрын
Very nice song amma BLESSY AND DHANYA. GOD BLESS YOU
@sakunthalakorrakuti666Ай бұрын
Very nice song God bless you
@pandulokesh199311 күн бұрын
Praise the lord amma wonderful song 🙏🙏
@swarnalatha985812 күн бұрын
Praise the Lord sister..very nice song about prarthana
@r.sunithaanny540412 күн бұрын
Praise the lord Ammagaaru 🙏 power full prayer song superb wonderful 🙌✝️🛐 naakosam prayer cheyandi ammagaaru
@vennelasamudral359518 күн бұрын
Praise the lord akka nice song akka god bless you akka and dhaniya
@zephaniahspeiro15527 күн бұрын
God bless you sister. Amen. Prayerful song. May God bless you abundantly
@VinodNalaturi-lm4eo29 күн бұрын
Wonderful, song, papa, spech, God bless you, papa
@Sujathashok20 күн бұрын
God bless you dhanya talli, your singing, voice very nice, 😊
@anilvadloori8494Ай бұрын
Wonderful full... దేవునికే మహిమ కలుగునుగాక...
@VinodNalaturi-lm4eoАй бұрын
Praise the lord sister annaya,papa, song, Baga, nice,God, bless, papa
@kumardara1185Ай бұрын
Dhanya chala chakkaga padavu ma god bless u
@DrShree-Je327 күн бұрын
Wonderful worship🙌 prayer is the key 💫
@supreethaa6449Ай бұрын
It is so happy to hear the voices of Mother and Daughter 🥰
@savithripeddigalla4240Ай бұрын
Wonderful song blessie sister ❤❤may god bless you my dear sister and dhanya🙏🙏🥰🥰
@dr.ragasudhaАй бұрын
U r a blessing Dhanya❤❤.. u r gonna win more souls for God than ur mom and dad🥰❤️
@Anuvlogs3006Күн бұрын
sup song akka
@Sarabai-s2hАй бұрын
Dhanya thalli Amma tho kalasi Baga padavu ❤ God bless you ma
@AshaAsha-pn3egАй бұрын
దేవుడు దివిచ్చును గాక 🙏🙏🙏amen🙏🙏🙏🙏
@sharonkanna8170Ай бұрын
Yes prayer brings victory sister Amen.
@jyothimacharla8180Ай бұрын
Praise the lord God bless you
@siromanybotla3337Ай бұрын
Praise the lord 🙏 God bless you Dhanya Amma,😊😊
@samuel9804Ай бұрын
Praise the lord maa sister garu 💞bangaru nanna 💞dhanya💞thali 💞🙌🙏🔥😇😇😇😇😇🔥🛐🛐🙏🙏💐💐😊😊👏👏👏👏👏👏
@nikkypaul8350Ай бұрын
Praise 🙌 god Wonderful singing 👏
@saudalfarsi8061Ай бұрын
Praise the lord amen God please you Talley 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🇴🇲
@kommusujathasujatha4102Ай бұрын
God bless you dhanya
@miriyalalaxmanarao19Ай бұрын
Nice song... praise the Lord sister 🙏🙏
@vijaysagar5047Ай бұрын
Wonderful song sung beautiful ❤️
@shobagadekar470318 күн бұрын
Amma chala santoshanga undi Talli future Adbutanga padaru Devuni ki Mahima kalgunu gaka❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@shobagadekar470318 күн бұрын
Kuturu
@gootychinna7729Ай бұрын
Exllent song sister God bless you
@varunchinna5613Ай бұрын
God bless you sister ❤🙏
@anithav3105Ай бұрын
Manchi artham undhi ee patalo super ga padaru edharu
@KumariChelle-u4vАй бұрын
God bless you akka 🙌thilli❤️👌👌
@vijayavanikhandavalli4333Ай бұрын
Wonderful song.with good meaning.congratulations nana God bless you both abundantly 😅🎉.sung beautifully 😂🎉
@VinodNalaturi-lm4eo27 күн бұрын
Super, song , sister, papa,praise🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐👏🛐🛐🛐🛐👏🛐🛐🛐
@rispaMadiki20 күн бұрын
Praise the lord akka
@Anushafoodvlogs2410 күн бұрын
Praise the lord
@AjjarapuPrasanthi13 күн бұрын
Nice song 👏😍😍😍
@ModeguntaVictorVictorАй бұрын
Praise the lord 🙏🙏
@sirishamullangi6973Ай бұрын
Praise the lord andi plz pray for me and my family and my job
@VaraLakshmi-r8eКүн бұрын
🙏🙏✝️✝️🛐🛐
@Harsha_aquariums13 күн бұрын
Praise the lord Amma super song
@GoggelaAnitha10 күн бұрын
Praise 🙏 lord
@eduruthabitha5653Ай бұрын
అవును అక్క ప్రార్ధన లేనిది ఎమి లేదు అక్క నేను ప్రైజెన్సీ 8మంత్ అక్కానాకు first papa అక్క ఇపుడు కుమారుడు కోసం prayer చేయండి plz అన్న అక్క plz
@JoshiDavid-o8b17 күн бұрын
Devuni chittanu saramina biddani ivvamani prayer chesukondi...Ila adaga kudadhu....ayana yevarini icchina swikarinchali...ayana chittam mana jivatam lo neraverali
@PadigineniSunanda12 күн бұрын
Garbapallam yehova ichu bahumanam
@ealuruspandana33Күн бұрын
తండ్రీ bleesing వుంటుంది తప్పకుండా
@jyothigundlapalli2186Ай бұрын
Dhanya. Mummy to. Baga padutunnavu.
@mukkolluravi1777Ай бұрын
God bless you 🍽
@shobanas217414 сағат бұрын
Yes lord
@mukkolluravi1777Ай бұрын
Super❤
@nagarasrinivas1426Ай бұрын
Nice song sister cute baby
@varaasandyarani793511 күн бұрын
Good song
@radhamani8406Ай бұрын
ఎక్సలెంట్ చాలా చాలా ఆత్మీయంగా ఉంది థ్యాంక్ అక్క అండ్ ధన్య ఈ పాట నా మనసుని చాలా బలపరచింది