నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్య(2) నీవే నా మార్గము సత్యము జీవము - నీవేనా రక్షణ విమోచన దుర్గము (2) నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) || నిన్నే స్తుతియింతునయ్యా || ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు - మమ్మును కాపడుటకు నీవే బలిగా మారవు (2) నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) || నిన్నే స్తుతియింతునయ్యా || నేను వెతకకపోయిన నన్ను వెదకితివి- నే ప్రేమించకపోయిననాకై ప్రాణము పెట్టితివి(2) నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) || నిన్నే స్తుతియింతునయ్యా
@KamalaKumari-rp4pcАй бұрын
❤❤
@ChidipiRajiswariАй бұрын
Sisters Chala baga padaru god bless you
@VelpulaMounika-rb1rc10 күн бұрын
god bless you sisters 🙏
@GulivendalaGeeta3 күн бұрын
😊😊😊😊😊supper 🎉song🎉🎉
@BhargaviN-nk1pl25 күн бұрын
యేసయ్య నామము నకు మహిమ ,ఘనత,ప్రభావములు చెల్లును గాక ఆమేన్
@josephnallamalla7878Ай бұрын
వర్ణించడానికి మాటలు చాలవు ముగ్గురు కలసి పాడటం చూడముచ్చటగా ఉంది దేవునికే మహిమ కల్గును గాక
@thanisettythanisetty3651Ай бұрын
Priesthalord sistars ⛪⛪🛐🛐✝️✝️🛐🛐🛐🛐🙌🙌🙌🙌🙏🙏🙏🙏
@VelpulaMounika-rb1rc10 күн бұрын
love you Jesus ❤️
@chitikelanani19 күн бұрын
Ni sati devudu leddaya....😭😭😭ardinthunu ninee aradhinthunu🙌🙌🙌
@Jashwikavlogs1Ай бұрын
దేవునికి మహిమలు కలుగును గాక ఆమెన్
@madhukshatriyas9338Ай бұрын
Praise the lord siseters😢
@shakerdadala7059Ай бұрын
😢😢😢❤❤❤
@svlathasvlatha9685Ай бұрын
Praised the load all of u
@abhigamingyt9029Ай бұрын
హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 😭🥺🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️మహిమ దేవునికి 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻