Evaraina TG CM ki, AP CMi ki forward cheyyandi ee video appudanna vallu kooda telusukuntaru
@purposefuldesigns398710 ай бұрын
Yes... You said true.. They should see this and stop giving free items.. Instead focus on real development.
@gsvrao32168 ай бұрын
ప్రస్తుత కాలం లో ఆయుధాలు రసాయన,వివిధ ప్రక్రియల ద్వారా తయారు చేయు చున్నారు,పూర్వం తాయారు విధానం ఇప్పటి వార్కి అర్థం కాదు,అస్త్ర శస్త్ర ప్రయోగం తెలియుట లేదు ధనుర్విద్య మృగ్యం అయ్యింది,రాజులు బ్రాహ్మణుల వలె అడవులలో తపస్సులు చేసి ఇస్త దైవము యొక్క దర్శనం,వరాలను పొందేవారు,ఎట్టి వి యీ నాడు లేవు న్యాయం,ధర్మం,సత్యం లేవు,ప్రరాదేశ్ విద్య మోజు,ధన సంపాదన కు,పారమార్థిక చింతన లేదు,వావి వరుస,లేదు,కామం విచ్చల విడి తనం వల్ల కట్టుబాట్లు పోయినవి