Nice attempt.. Good effort.. better explanation...to be continued
@jayarajudegala86572 жыл бұрын
Glory to the god పాస్టర్ గారు
@bhukyanagesh10262 жыл бұрын
Good. Explain sir..👍🏻
@srikanthm36422 жыл бұрын
Thanks brother 😊 super 👍
@vennauday2 жыл бұрын
Good explanation 🙌
@selahtheology2 жыл бұрын
వందనాలు అయ్యగారు. 🙏🏼
@kirankumar-cv6zd2 жыл бұрын
Excellent information Paster
@selahtheology2 жыл бұрын
🙏🏼🙏🏼
@madhuriyajjala62512 жыл бұрын
Good explanation and wonderful content
@srikanthm36422 жыл бұрын
Enni rojukaa annay i like you 🙏
@selahtheology2 жыл бұрын
🙏🏼🙏🏼
@syamrichards79612 жыл бұрын
A Wonderful Concept Bro.... It was enlightening.... All glory to God.. 😇
@selahtheology2 жыл бұрын
🙏🏼🙏🏼
@REVSUKESHCCLG2 жыл бұрын
ధర్మశాస్త్రము కొట్టివేయబడినదా? ఇంకా చల్లు బడిలో వుందా? అను ఈప్రశ్న అత్యంత పురాతనమైనది, మోదటి శాతాబ్దపు క్రైస్తవ్యాన్ని అత్యంత ప్రభావితం చేసిన ఈ ప్రశ్న యోక్క ఆనవాళ్ళు ఇప్పటికి మన మధ్యవున్నాయి. అదృష్టవశాత్తు ధర్మశాస్త్రమును బాగుగా ఎరిగిన ఆనాటి కాలపు ప్రజలు అపోస్తలుల మాటలద్వారా ఆ ప్రశ్నకు సమాధానము పోందుకున్నారు కాని దురదృష్టవశాత్తు ధర్మశాస్త్రము మీదనైనను అపోస్తలుల బోధమీదైనను సరియైన అవగాహన లేక నేటి కాలములో చాలామంది ఈ ప్రశ్నకు సమాధానము పొందలేకయున్నారు. మీరు చేసిన ఈ ప్రయత్నము ద్వారా చాలా వరకు ధర్మశాస్త్రముము మీద అవగాహన కలుగుతుంది , మంచి ప్రయత్నము . 🙏🙏
Prastutam yesu kreestu vari bodhanalanu anusarinchina chalu. Ee vadopavadanalu mukyam kaadu
@selahtheology2 жыл бұрын
ఇది యేసుక్రీస్తు బోధయే అండి.. బైబిల్ నుండి కాక నేను ఒక్క సొంత మాట మాట్లాడలేదు
@RavinThani2 жыл бұрын
బ్రదరూ ధర్మశాస్త్రము కొట్టివేయబడిందా? లేదా? అనే ఈ వీడియోలో మీరు చాలా చక్కని వివరణ ఇచ్చారు, ఇందిలో మోషే ధర్మశాస్త్రము క్రొత్తనిబంధన ఇంకా మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలము గురించి బాగా వివరించారు ఐతే ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు వదిలేసారు అదే, మత్తయి 5: 17,18 "ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను" దీనిలో ప్రభువైన యేసుక్రీస్తు ధర్మశాస్త్రమంతయు ఎలా నెరవేర్చారు అనే విషయం మీరు దాటావేశారు, అందుకే మీరు స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోయారు. ఇది చాలా ముఖ్యమైనది, బహుశా ఇది మీకు తెలియకపోయిచ్చు, దీనిని పరిశీలిస్తే ఇంతకాలం మీరు బైబిల్ గూర్చి చదువుకున్న చదువు జ్ఞానం మీఆలోచన అంతా మారిపోద్ది ఇప్పుడు మీరు ఇచ్చిన వివరణకు యేసుక్రీస్తు ధర్మశాస్త్రమంతయు నెరవేరర్చిన విధానానికి పొంతన ఉండదు ఎందుకంటే ఇందులో మర్మమైయున్న దేవుని జ్ఞానం ఉంటుంది, అన్నీ బైబిల్ లో వున్న వాక్యాకే మనసోంత ఆలోచనేంకాదు ఈ కోణంలోనే అసలు దేవుడు ఒక్కరా ఇద్దరా ముగ్గురా అనే అనుమానం లేకుండా దేవుడు ఒక్కడే అనే స్పష్టత వస్తుంది. దయచేసి ఈ కోణంలో ఆలోచించి మరో విడియో చేయండి. God bless you.
@selahtheology2 жыл бұрын
దాటావేయడము కాదు సార్.. కొద్ది సమయములో విస్తరమైన సబ్జెక్టు ని కొంత మాట్లాడ్డాను.. మత్తయి 5 వ అధ్యమును కూడా స్పష్టముగా చదివి గ్రహించడం జరిగింది..యేసుక్రీస్తు ధర్మశాస్ట్రాన్ని నెరవేర్చిన పద్ధతి చాలా విశేషామైనది.. సాధార్భనుశారము ఎప్పుడైనా దాని విషయము కూడా మాట్లాడతాను.. గమనిక. వీడియో కేవలము కొంత విషయం విశ్లేషనే.. అది మాత్రమే పూర్త విషయము కాదు..గమనించగలరు 🙏🏼🙏🏼
@RavinThani2 жыл бұрын
@@selahtheology Okay బ్రదర్ thank you.
@mohammedabdulravoof57842 жыл бұрын
పాత నిబంధన కొత్త నిబంధన ఆధునిక నిబంధన అత్యంత ఆధునిక నిబంధన???
@mohammedabdulravoof57842 жыл бұрын
పాత నిబంధన కొత్త నిబంధన ఆధునిక నిబంధన అత్యంత ఆధునిక నిబంధన???
@selahtheology2 жыл бұрын
ఒకే ఒక్క వాగ్దానము.. ఆ వాగ్దానమును నిలుపుటకు దేవుడు మనుషుల పరిపక్వతను బట్టి కాలనుగుణముగా నిబంధనను స్థిరపరుస్తూ వస్తున్నారు..