పార్వతి పరమేశ్వర స్వరుపమైన మీ దంపతులకు పాదాభివందనం.
@satyavathibotta79542 жыл бұрын
🙏🙏
@saradadevinalluri55442 жыл бұрын
Congratulations Sir
@syamalagunturu68002 жыл бұрын
🙏🙏🙏
@sivaramprasad36292 жыл бұрын
@@saradadevinalluri5544 ⁰p46
@ghantasalasongsbyrachapundaree2 жыл бұрын
గరికపాటి సహ ధర్మ చారిని గొప్ప అదృష్టవంతురాలు.ఇంతటి సౌభాగ్యవతి..సుగుణవతి ని పొందిన గురువు గారికి పురష్కారాలకు మించిన పురష్కారము ఆ తల్లియే..గురువు గారికి, గురు మాతకు పాదాభివందనాలు..💐🙏🙏🙏💐
@arunamusku20512 жыл бұрын
Guruyu gaaru 🙏🙏🙏🙏🙏
@visalikasturi75412 жыл бұрын
Meeku munduga padabhivandanalu guruvu garu ...me pravachanalu eppudey putting baby ki kuda ardam avutai... anta baga chebutaru..ma family meeku Veera abinanulam..ok chinna mata meeru enta stayyi ki vellataniki saradamm gari ki vandanalu...avidey meeku elanti tension leykunda pamputunnaru ga..tq ekkuva matladitey.khsaminchandi
@ramarao79592 жыл бұрын
నమస్కారములు.నిజంగా మీరు అర్హులు. మీ మాటలు .. ఉపన్యాసములవలన మారిన విద్యార్ధులు..కుటుంబాలు ఎన్నో వున్నాయి అని వ్రాయటానికి గర్వంగా వుంది.
@gantisirisha60462 жыл бұрын
Made for each other 🙏🙏
@bhavanina28432 жыл бұрын
తల్లీ గురుమాతా అమ్మా శారదమ్మా మీసహకారము సాహచర్యము లేకుండా గురువు గరికిపాటి వారి జీవితంలో ఇంత ఆనందోత్సాహాలు వెల్లివిరిసేవా తల్లీ. మీసౌజన్యానికీ సౌహార్దహృదయానికీ శతకోటివందనాలు.
@UshaVadlamani-zy5es2 жыл бұрын
అమ్మా గురువు గారి విజయము అనడం కన్నా అది మీ విజయము అమ్మ.. సాక్షాత్తు శారద దేవి బ్రహ్మ గారి పక్కన ఉంటే ఇక యెవరు ఆపగలరు తల్లీ.. మీ ఇరువురి పాద పద్మాలకు శిరస్సు వంచి నా నమస్సులు 🙏
@lakshmi81852 жыл бұрын
ప్రతి మగాడు విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అనే విషయం మళ్ళీ నిరూపించారు అమ్మగారు🙏🙏🙏 గురువు గారికి అభినందనలు 💐💐💐
@lakshmigvp86282 жыл бұрын
చాలా సంతోషం గురువు గారు, తొందరగానే మిమ్మలిని గుర్తించి నందుకు🙏 మీ దంపతులకు పాదాభివందనాలు🙏🙏
@nerellakrishna52932 жыл бұрын
దాంపత్య జీవితం అంటే దంపతులు ఆది దంపతుల లాగా ఉండటం.
@phaneendrakonduru43372 жыл бұрын
అమ్మగారిని ఒక పద్యం పాడమంటే ఇంకొకసారి ఎప్పుడైనా పాడతాను అన్నారు. గురువు గారికి పద్మభూషణ్ వచ్చినపుడు తప్పకుండా ఇంకొకసారి పాడుదురు గాక. ఆ శారదా మాత కృపతో ఆరోజు కూడా తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాను. 🙏
@sailajaramisetty64622 жыл бұрын
గురువు గారికి మరియు వారి సహ ధర్మచారిణి శారద గారికి హృదయ పూర్వక అభినందనలు. 💐💐🙏
@venkatasraj81602 жыл бұрын
Never felt such joyful Padmasri award is joyful . All Telugu people are joyful . Congraaaaats Guruvu gaaru .
@lifewithcolorsteluguchanne79782 жыл бұрын
గురువు గారికి నమస్కారం మీకు పద్మశ్రీ బిరుదు రావటం మాకు ఎంతో గర్వంగా ఉన్నది.
@Bhakthiganam2 жыл бұрын
పతి కి తగ్గ పత్ని శ్రీ గరికి పాటి నరసింహారావు గారు అదృష్టవంతులు ఒకరికి ఒకరు ఈ దంపతులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మీ దంపతులు ఎంతో చక్కగా పాడారమ్మ అచ్చం గురువుగారు పాడినట్లే పాడారు. మీ కంఠం కూడా ఏంతో బాగుందమ్మా మీకీద్దరికీ నా నమస్కారాలు 🙏🙏🙏🌹🙂
@manamhindulammanambandulam41812 жыл бұрын
🙏 ఓం నమః శివాయ
@rameshbabudeevi85992 жыл бұрын
మాయింట పండగైనట్టుంది మహనీయా..!!🙏🙏🙏
@sahithimanapragada88632 жыл бұрын
నీ శారదా మేడమ్ 🙏 ఈ విజయం మీదే మేడమ్ ఆమహానుభావుని కన్న తల్లికి వందనాలు 🙏 ఇల్లాలైన మీరు ధన్యులు. అభినందనీయం ఈ సన్నివేశం మా గరికిపాటివారి కవితా సరస్వతి ఇలా ప్రతిభా పురస్కారాలతో దిగ్వజయయాత్ర చేయాలి ఆ శారదామూర్తి ఆశీస్సులు అభ్యర్థిస్తూ.. 🙏🙏.మానాప్రగడ సాహితి. విజయనగరం
@chalapathiaouka66192 жыл бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏గురుదేవా 🙏 మీరు ఎంత అదృష్టవంతులు మీలో సగం అమ్మగారు అనేదానికి ఇదే నిదర్శనం 🙏ఏమి అదృష్టం మీది గురువర్యా 🙏 🙏 🙏 🌷 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷
@parvathichittineni6202 жыл бұрын
కవికి కవిత ఖడ్గము అని పొద్దున మీ ప్రసంగంలో విన్నాను. నిజంగా మీరు చెప్పే విధంగా మనం చెప్పేది ధర్మాన్ని ఆచరణలో చూపించిన అప్పుడే ,నాలుగు ముక్కల అన్న ఆచరించిన అప్పుడే, నాకు మీరు చేస్తే సన్మానము అని చెప్తూ ఉండేవాళ్ళు . అది మీ ఇంటి నుంచి ఎలా మొదలు పెట్టారు? వారి గొంతు నుంచి ఆ గౌరవం ఆ అనుభూతి తో పాడే పాటను బట్టి తెలుస్తోంది . ఇది అందరూ ఆచరించదగిన ముఖ్య ఆచరణీయమైన మీ దంపతులు చూసినవాళ్లు నేర్చుకోవాల్సి ఉంది. అత్తగారి గురించి అంతా మీ కవితలు, భావాన్ని ఆవిడ చూసుకుంటూ ఎంత గొప్ప గౌరవాన్ని ఇవ్వటం ద్వారా ఏంటో అర్థమైం. ది ఏమైనప్పటికీ నేర్చుకో తగ్గింది. ఎంతో ఎంత ఉంది అని ఎన్ని సార్లు ఎన్ని మీ ప్రవచనాలు విన్నా కూడా, మిస్ అయినట్లు గా ఉంటుంది, ఇవాళ మిమ్మల్ని చూసిన తర్వాత దాని వెనక ఏముందో అర్థం అయింది. 🙏🙏🙏.
@godavaribujjivlogs66002 жыл бұрын
పాదాభివందనాలు గురువు గారికి అమ్మ గారికి🙏🙏 అమ్మ చాలా బాగా పాడారు 👏👏 ఆదర్శ దంపతులు
@jyothiyjyothiy70702 жыл бұрын
Nijanga mimmalni choosaka majanma dhanyamyndhi
@venkatramanapeddapalyam12492 жыл бұрын
Guruvu garu Garikapati Narasimhaiah Gariki Abhinandanlu
@ramadevimittapalli98552 жыл бұрын
Nice amma.u r lucky person amma God bless u amma.
@UmaDevi-my8cb2 жыл бұрын
అంతటి మహానుభావుడు దొరకడం అద్రుస్తం
@ramanadharao88462 жыл бұрын
బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా మీకు మా హృదయపూర్వక అభిందనలు.... మీ ప్రవచనాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ... శుభాకాంక్షలు....
@yarapotinasatyanarayana5692 жыл бұрын
గరికపాటి గారికి అభినందనలు.
@mnsmani72042 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు తల్లి మీఇరువురికి పాదాభివందనాలు🙏🙏🙏🙏
@mayadigitalcolourlab55802 жыл бұрын
గరికపాటి సహ ధర్మ చారిని గొప్ప అదృష్టవంతురాలు.ఇంతటి సౌభాగ్యవతి..సుగుణవతి ని పొందిన గురువు గారికి పురష్కారాలకు మించిన పురష్కారము ఆ తల్లియే..గురువు గారికి, గురు మాతకు పాదాభివందనాలు..
@penuputta79962 жыл бұрын
నారసింహుని దయన నరసింహుని జేరె పద్మశ్రీ బిరుదము సరస్వతీ దయన సారస్వతము జేసె సాగరఘోషను గురువు లక్ష్మీ మాతా దయన జ్ఞానార్థములు పంచె గరికపాటి గురువు నీ బిరుదు మాదియై ముఱియుచున్నామయ్య ఓ గురువరేణ్య!
@kondurisridhar2 жыл бұрын
సూపర్ అమ్మ
@sandhyakoripillisandhyakor15002 жыл бұрын
Mi padhalaki sathakoti vandhanalu🙏🙏🙏
@raovs49902 жыл бұрын
Namskaram , congratulation Sir
@ramanaramana75502 жыл бұрын
Amma Nanna ku padabhi uandanam🙏🙏🙏
@bsubashini33892 жыл бұрын
Very very best wishes to GURUV GARU NAMASTY
@manamhindulammanambandulam41812 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@sugunathimmappa75522 жыл бұрын
Amma nanaki padabivandanalu
@tamminenipavankumartammine28392 жыл бұрын
శుభాకాంక్షలు గురువు గారు
@dhanunjayabandaru23992 жыл бұрын
Guruvar garu meku shathakoti vadhanalu
@rameshyadavchintala8242 жыл бұрын
Congratulations Ayyagaru
@aksharabhuvanam2 жыл бұрын
ఆచార్యాణికి అభినందనలు, అభివాదాలు 💐🙇
@MuraliKrishna-cl7ir2 жыл бұрын
Vaddanam
@kaviram68002 жыл бұрын
గురువు గారి కి అమ్మ గారికి పాదాభివందనాలు🙏🏽🌺
@manamhindulammanambandulam41812 жыл бұрын
🙏 గురువు గారు చాలా సంతోషం
@sitalakshmi74232 жыл бұрын
Vandanamulu Saradamma gaaru....
@s.sambasivarao9131 Жыл бұрын
దంపతుల సమన్వయము ఎక్కువగాభారతంలోనే చూస్తాము, దర్శనం టీవీ వారు మంచి బాగాన్ని పసరంచేయినందుకు...... S సాంబశివరావు గుంటూరు
@srinivasdhulipala81632 жыл бұрын
Adbhutham Congratulations sir Very good post
@korupolukumari82202 жыл бұрын
Namsakaram guruvu garu...
@srisuguna35182 жыл бұрын
అంత సాధించారు అంటే భార్య గా ఆమె పాత్ర ఎంతో ఉంటుంది. ధన్యవాదములు మీ అదిదంపతులుకు, ఇంత మంచి మాటలు మాకు చెప్తున్నందుకు. గురువుగారు.
@venkateshwarlugaddam22592 жыл бұрын
Guruvugaru namaste
@vamsiskgk33032 жыл бұрын
Congratulations Guruji
@chintalapatijayasri52862 жыл бұрын
Pranaamaalu talli
@jyothikondepati822 жыл бұрын
Great andi Mrs.Garikapati garu
@penuputta79962 жыл бұрын
I had no interest in Telugu. But one day evening my Supervisor and guru Prasad Turlapati gaaru asked me to accompany him to see avadhanam in North Texas in 2002/3 timeframe. I was so amazed to see the spontaneous ness of Guruvu gaaru GarikipaaTi. I developed interest and started reading telugu poems and now I can understand easy poems. ఉడతా భక్తి గా గురువు కోసం నాలుగు మాటలు….. నారసింహుని దయన నరసింహుని జేరె పద్మశ్రీ బిరుదము సరస్వతీ దయన సారస్వతము జేసె సాగరఘోషను గురువు లక్ష్మీ మాతా దయన జ్ఞానార్థములు పంచె గరికపాటి గురువు నీ బిరుదు మాదియై ముఱియుచున్నామయ్య ఓ గురువరేణ్య!
@sridevipolisetty87972 жыл бұрын
హృదయ పూర్వక అభినందనలు గురువుగారు
@vinaydodda19462 жыл бұрын
Guruji....u r great.
@arunaprakashs8502 жыл бұрын
🙏 🙏 🙏 🙏 శ్రీ గురుభ్యో నమః 🌷 🌷
@swathikongara86152 жыл бұрын
Mee iddariki maa padabhivandanam
@padmakantheti5602 жыл бұрын
You are our Andhra people’s pride ! Deep respect and love 💕 to our Guruvugaru
@karunasrigonepalli38242 жыл бұрын
Omnamashvaya
@vijilaksh68312 жыл бұрын
Padabhi vandanalu guruvugaru ki amma gariki
@amruthajc38042 жыл бұрын
Amma ki, swami garki vamdanamulu amma
@rajalakshmi95452 жыл бұрын
Sir, you are made for each other. I my self and my family members are your fans. We are very lucky to listen mam's voice 🙏🙏🙌
అయ్యా నమస్కారం 🙏అనుకూలమైన భార్య, పిల్లలు , విద్వత్త్, మీకు లభించడం పూర్వజన్మ సుకృతం. ఈ సందర్భంగా సత్యహరిచంద్ర పద్యం గుర్తుకు వస్తోంది. హరిచంద్రుడు ఆలపించిన " జవదాటి ఎరుగదీ యువతి లలామంబు పతిమాట....... రతనాల పైడిమూట......... మీకు శుభాకాంక్షలు, శుభాభినందనలు. చిరంతనంగా ఆయురారోగ్యాలతో మీరు వర్ధిల్లాలి. 🙏🙏🙏
@bhanu1431002 жыл бұрын
అమ్మ మీరు అంత సిగ్గు పడుతూ ఉంటే చూడ ముచ్చటగా వుంది 🙏. యిపట్టి అమ్మాయిలలో. చుదాము అన్న అ సిగ్గు కనపటం లేదు. అమ్మ మీకు q🙏🙏🙏💐💐💐
@appaladanryana15002 жыл бұрын
మీ దంపతులను ఆ పరమ శివుడు ఆశీర్వదించును గాక
@krishnamohanbhagavatula32582 жыл бұрын
Chaala santhosham guruvu garu. Mee pravachanaala valla nenu entho nerchukunnaanu, aacharisthunnaanu.
@kamalakumaripandyani66672 жыл бұрын
Guruvu garu padabhi vandanalu
@swathikongara86152 жыл бұрын
Super gha chepparu amma.
@lakshmimadan78832 жыл бұрын
పద్మ శ్రీ రావడానికి మీరు అర్హులు... మూడ నమ్మకాల గురించి మీరు చెప్పే విధానం యువత కి ఉపయోగం.... ప్రతీ విషయం గురించి అవగాహనతో వివరించే తీరు అద్భుతం... శుభా కాంక్షలు
@bhuvaneswari76862 жыл бұрын
బెస్ట్ విషెస్ 🙏🏻
@mavurisaraswathi70332 жыл бұрын
Okesari mee iddari darshanam kalagadam maa adrushtam amma
@thatavarthijayaprakasarao37692 жыл бұрын
One of the finest beloved son of Telugu Literature.Jai Saraswati Matha is jai
@sreenivasub89162 жыл бұрын
Vari adrushtam antaa Mee goppatanam amma 💐🙏🙏🙏🙏🙏💐
@vasuchittem12022 жыл бұрын
Akkaki bavagariki paadhabhivandanamulu
@nandulalakshmikrishnaveni13762 жыл бұрын
Congratulations to get padmasri puraskaar to the eligible candidate of hinduism.
@sugunaseereddi97482 жыл бұрын
అమ్మగారు పాడుతుంటే నా కళ్ల లో నీళ్ళు తిరిగాయి.🙏
@chnarendra51542 жыл бұрын
Guruvugari subhakhanshalu,
@josyulalakshmi36302 жыл бұрын
Congratulations guruvugaru
@tharakram43402 жыл бұрын
Amma ThanQ
@nerellageetha76202 жыл бұрын
Guruvugaru 🙏🙏🙏 amma chala baga padaru 💐💐💐
@venkateshwarlugaddam22592 жыл бұрын
Amma Mee raagam chaala baagunndhi...
@bhharathchintha73512 жыл бұрын
Guruvu gaariki paadhaabhi vandhanam.garikapaati is God gift to India.
@NaraMeerammaTrust2 жыл бұрын
you are a role model to the youth in India. Hats off Garikapati Garu
@kishoresharma61132 жыл бұрын
Sree Gurudevo Bhava! 🙏🏼🙏🏼
@pulaparthymangatayaru48452 жыл бұрын
Namaskaramandi
@navyaa37222 жыл бұрын
Congratulations
@subbaraokankanala13462 жыл бұрын
'కూటికి '/ ' గూటికి' అక్కరకు రాని ప్రావీణ్యాన్ని 'పాకిస్తాన్' లో పాతిపెట్టు అనే అమాయకపు 'సతీమణులు' ఉన్న ఈ కాలలం లో, 'శారదమ్మ' ప్రశంసలు మిన్న ఇతర సత్కారముల కన్న ! చప్పుడైతే గాని తలలు ఎత్తని 'సాహిత్య అకాడెమీలు', 'భాషా పీఠాలు' 'సాగర ఘోష' పై దృష్టిని సారించి స్పందించ గలరు ! ధన్యవాదాలు !
@papajonnalagadda57812 жыл бұрын
Guruvu gari ki amma gari ki. Padhabhi vandanalu.
@Ramakrishna.N2 жыл бұрын
గురువు గారికి అమ్మ గారికి హృదయ పూర్వక నమస్కారలు 🕉️🙏🙏🌼
@maruthilvy2 жыл бұрын
గరికిపాటి వారు ఆధ్యాత్మిక హేతువాదులు ...congrats swami...on the occassion of Padmasri
@geniussrinidhi26312 жыл бұрын
Congratulations guruvu Garu,Society need the guruvu like you🙏🏻
@y.v.haranadhharanadh87552 жыл бұрын
congratulations guruvu garu
@saradagajjala41032 жыл бұрын
Aadi dampathulaku paadaabhivandanaalu 🙏🙏🙏 Dampathulantee mii iddari laa vundaali 👌👌👌 Mii prasangaalu thoo maaku rooju manasu pulakarinchipoothunnadi. Dhanyavadamulu 🙏🙏🙏
@LakshmiNarayana-sh1zy2 жыл бұрын
His speeches are very good and usefull to society.