వందే గురు పదద్వంద్వ అవాఙ్మానస గోచరం రక్త శుక్ల ప్రభా మిశ్రమంతర్క్యంత్రై పురం మహః నారాయణం నమః స్కృత్యం నరం చైవా నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయం ఉధీరయత్!! సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీ కృష్ణాయ వయం నమః!! గురు దంపతులకు మా తరుపు శతకోటి కృతజ్ఞతలు
@anjuanjana86956 ай бұрын
గురువుగారికి శతకోటి వందనాలు అక్రూర దండకము వినిపించి ధన్యులను చేశారు
@psridharreddypsridharreddy61996 ай бұрын
Sri gurubyo namaha 🙏 guruvugari padha padhmamula ki namaskaram nenu prathiroju nidralevagane ee guruvugaru ni smaristhanu 🙏
@gundetisrinivas86716 ай бұрын
శ్రీ గురుభ్యోనమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహా సరస్వతీ నమః
@muralikrishna7056 ай бұрын
వందే గురు పరంధ్వందం అవాన్మనస గోచరం రక్త శుక్ల ప్రభా మిశ్రమం అతర్క్యం త్రైపురం మహః
@vijayalakshmivakeel12406 ай бұрын
జయ శ్రీ రామ పూజ్య గురువులకు శ్రీమతి రంగవేణి అమ్మగారికి హృదయ పూర్వక శతకోటి వందనములు
@kvrss9996 ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare rama Hare rama Rama Rama Hare Hare 🙏🙏
@skla85536 ай бұрын
Ism very lucky to here Akrurastavam through you Namaskarams
@yashoddawvanapalli89956 ай бұрын
గురు దంపతులకు మా తరుపు శతకోటి పాదాభివందనాలు మీ చరణ దాసులం వానపల్లి సత్యారావు, యశోద జయశ్రీ అలేఖ్య,తేజేశ్వర్ చల్లయమ్మ మా తరుపు అనంత కోటి కృతజ్ఞతలు గురు దేవ మీ దగ్గర కు వచ్చే భాగ్యం మా కు ప్ర సంపాదించండి గురు దేవ బలం గురోః ప్రవర్దితం బలం గురోః ప్రవర్దితం బలం గురోః ప్రవర్దితం
@yashoddawvanapalli89956 ай бұрын
గురు దేవ మీ అనుగ్రహం తో మిమ్మల్ని చూసే భాగ్యం మా కు ప్రసాదించిండ బలం గురోః ప్రవర్దితం బలం విష్ణుః ప్రవర్దితం గురు దంపతులకు మా తరుపు శతకోటి కృతజ్ఞతలు గురు శిష్యులు మా తరుపు శతకోటి వందనాలు
@MaddiRavinder-xu4hn6 ай бұрын
Guruvu gariki padabivandanalu 🌹🙏
@Lakshmi.Nagendra6 ай бұрын
వందే గురు పదద్వంద్వం అవాజ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః 🙏🙏🙏🙏